06 Sep 2025
Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తేదీ ఖరారు
పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ హైప్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'పై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.
BCCI : సెప్టెంబర్ చివరి వారంలో బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి సన్నాహకాలు పూర్తయినట్లు తెలుస్తోంది.
Team India: టీమిండియా-ఏ స్క్వాడ్‌లో కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్‌కి చోటు
ఆస్ట్రేలియా-ఏ, ఇండియా-ఏ జట్ల మధ్య ఈ నెల అనధికారిక క్రికెట్ సిరీస్ జరగనుంది. రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేలు జరగనున్నాయి.
BCCI: ఆసియా కప్‌లో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌పై బీసీసీఐ క్లారిటీ!
యూఏఈ వేదికగా మరికొద్ది రోజుల్లో ఆసియా కప్ 2025 ప్రారంభమవుతున్నందున క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
Sandeep Reddy Vanga: 70శాతం ఇప్పటికే పూర్తి చేశాం.. 'స్పిరిట్' మూవీపై డైరక్టర్ కీలక వ్యాఖ్యలు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' సినిమా గురించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కీలక అప్‌డేట్ ఇచ్చారు.
Siddaramaiah: సీఎం కారుపై ట్రాఫిక్ చలానాలు.. 50% డిస్కౌంట్‌తో జరిమానా క్లియర్!
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ట్రాఫిక్ చలానాలపై 50 శాతం డిస్కౌంట్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Red Fort: దేశ రాజధానిలో సంచలనం.. ఎర్రకోట నుంచి రూ.కోటి విలువైన బంగారు కలశాల దొంగతనం!
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట (Red Fort)లో సంచలన దొంగతనం చోటుచేసుకుంది.
Hyderabad Drug: హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. రూ.12 వేల కోట్ల మాదకద్రవ్యాలు సీజ్
హైదరాబాద్‌లో భారీ స్థాయిలో నడుస్తున్న డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బట్టబయలు చేశారు.
Chanakya Niti: ఉదయం నిద్రలేవగానే ఇలా ఉంటే ఎప్పటికీ సక్సెస్ రాదు
ఆచార్య చాణక్యుడు తన 'చాణక్య నీతి'లో జీవితం గురించి అనేక విలువైన విషయాలను చెప్పారు.
Galaxy S25 FE: 7 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో గెలాక్సీ S25 FE.. 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్!
శాంసంగ్ తన Galaxy S25 సిరీస్‌లో భాగంగా కొత్త 'Galaxy S25 FE' స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను అప్‌గ్రేడ్ స్పెసిఫికేషన్లు, కొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది.
Pushpa3 : పుష్ప 3 కన్ఫామ్.. దుబాయ్‌లో సైమా అవార్డ్స్‌లో బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన డైరక్టర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Tihar Jail: నీరవ్ మోదీ, సంజయ్ భండారీ అప్పగింతపై కీలక అడుగు.. తిహాడ్ జైలును పరిశీలించిన యూకే బృందం!
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్ మాల్యా (Vijay Mallya), నీరవ్ మోదీ (Nirav Modi), సంజయ్ భండారీ (Sanjay Bhandari)లు భారత్ నుంచి పారిపోయి ప్రస్తుతం యూకేలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. వీరిని స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
GST: జీఎస్టీ 2.0 సంస్కరణలు.. బంగారం, వెండిపై పన్ను రేటు ఎంతంటే?
జీఎస్టీ కౌన్సిల్ బుధవారం జరిగిన 56వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో GSTలో విస్తృతమైన సంస్కరణలను ప్రకటించింది.
Mumbai: వినాయక నిమజ్జన సమయంలో ముంబైకి బాంబు బెదిరింపులు.. నిందితుడు అరెస్టు
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఉగ్ర బెదిరింపులు కలకలం రేపాయి.వినాయక నిమజ్జన సమయంలో వచ్చిన బెదిరింపు మెయిల్ ముంబై పోలీస్ సిబ్బందిని హై అలర్ట్‌లోకి మార్చింది.
Shreyas Iyer: ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఎంపిక
ఆసియా కప్-2025 కోసం భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు త్వరలో మరో బంపరాఫర్ ఉంది.
YCP MP Mithun Reddy : మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి పేరు సిట్ అధికారులు ఏ4గా చేర్చారు.
Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల వేతన ప్యాకేజీ?
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వచ్చే పదేళ్లలో లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.88 లక్షల కోట్ల) వేతన ప్యాకేజీని పొందే అవకాశం ఉన్నట్లు ఉన్నారు.
SIIMA: సైమా అవార్డ్స్ 2025.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 వేడుకలు దుబాయ్ వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించారు.
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. దుబాయ్‌లో భారత్ జట్టు.. హార్దిక్ పాండ్యా స్టైలిష్ లుక్ వైరల్
ఆసియా కప్ టీ20 2025 కోసం భారత జట్టు శుక్రవారం దుబాయ్ చేరింది.
Balapur Laddu: రికార్డు ధరలో వేలం.. బాలాపూర్ లడ్డూని 35 లక్షలకు ఎవరు కొనుగోలు చేశారంటే?
బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయిలో వేలం చేరింది. ఈ ఏడాది గణేశుడి లడ్డూ ఏకంగా రూ.35 లక్షలకు వేలం అయింది.
Peddi : 'పెద్ది' షూటింగ్ 50శాతం పూర్తి.. రామ్ చరణ్ యాక్టింగ్ పై రత్నవేలు ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Sushanth Meenakshi : ఎయిర్‌పోర్ట్‌లో అక్కినేని హీరోతో రెడ్ హ్యాండెడ్ దొరికిపోయిన మీనాక్షి చౌదరి
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న మీనాక్షి చౌదరి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అందాల భామ వ్యక్తిగత జీవితంపై గాసిప్స్ ఊపందుకున్నాయి.
Operation Sindoor: పాక్‌తో యుద్ధం మే10తో ముగియలేదన్న ఆర్మీ చీఫ్
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక విషయాలను వెల్లడించారు.
PM Modi-Trump: గొప్ప ప్రధాని అన్న ట్రంప్.. మోదీ ఇచ్చిన రిప్లై ఇదే!
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలకు స్పందించారు. ట్రంప్ తనను గొప్ప ప్రధానమంత్రిగా పేర్కొన్న విషయంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు.
Sinner Vs Carlos Alcaraz: మరోసారి సినర్ vs అల్కరాస్ పోరు.. యూఎస్ ఓపెన్ టైటిల్ ఎవరిదీ?
యూఎస్ ఓపెన్ 2025 (US Open 2025) క్రీడలు తుది దశకు చేరుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటలకు మహిళల ఫైనల్ జరగనుంది.
Tata Motors: టాటా మోటార్స్ సెన్సేషనల్ డిసిషన్.. కార్ల ధరలు గరిష్టంగా రూ.1.45 లక్షలు తగ్గింపు!
దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం 'టాటా మోటార్స్' శుక్రవారం కీలక ప్రకటన చేసింది.
John Abraham : జాన్ అబ్రహం హీరోగా 'ఫోర్స్-3'.. హీరోయిన్‌గా టాలీవుడ్ అందాల భామ
బాలీవుడ్ యాక్షన్ స్టార్ జాన్ అబ్రహం మళ్లీ తన బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ 'ఫోర్స్ 3'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.
Donald Trump: మోదీ గొప్ప నాయకుడు.. కానీ భారత్‌పై అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ కీలక వ్యాఖ్యలు
భారీ సుంకాల విధింపుతో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజా వ్యాఖ్యలు చేశారు.
Honeymoon Murder: మేఘాలయ హనీమూన్ హత్య కేసులో 790 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు
హనీమూన్‌కు తీసుకెళ్లి భర్తను హత్య చేసిన కేసు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Hyderabad: హైదరాబాద్‌లో జోరుగా గణేశ్ నిమజ్జనాలు.. 30 వేల మంది పోలీసులతో భద్రత
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి.
Khairatabad ganesh: ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభం (వీడియో)
ఖైరతాబాద్‌లోని బడా గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు ఈ మహాగణపతిని దర్శించడానికి వచ్చారు.
05 Sep 2025
Tejaswini vygha: ఓనం లుక్ స్పెషల్.. తేజస్వినీ వైట్-గోల్డ్ చీరలో అదరగొట్టేసింది!
ఈ ఏడాది సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది, ఎందుకంటే ఒకే రోజు మూడు ముఖ్యమైన వేడుకలు పడ్డాయి.
ODI World Cup: 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లండ్ జట్టు నిష్క్రమణ.. కారణమిదే?
ఒకప్పుడు వన్డే క్రికెట్‌లో తిరుగులేని ఆధిపత్యం చూపించిన ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు సంక్షోభంలో పడింది.
Samantha - Raj Nidumoru : సమంత దుబాయ్ ఫ్యాషన్ షో వీడియో వైరల్.. రాజ్ నిడుమోరు భార్య షాకింగ్ పోస్టు వైరల్
స్టార్ హీరోయిన్ సమంత తన ఫ్యాన్స్‌ని ఎల్లప్పుడూ న్యూస్‌ఫీడ్‌లో ఉంచుతోంది. పెద్దగా సినిమాలు చేయకపోయినా, సోషల్ మీడియాలో వ్యక్తిగత జీవితంతో ఆమె క్రమంగా ట్రెండింగ్‌లో ఉంటుంది.
Gunther Fehlinger-Jahn: భారత్'పై వ్యతిరేక పోస్ట్ పెట్టిన ఆస్ట్రియన్ ఆర్థికవేత్త .. X ఖాతాను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం
భారత సార్వభౌమత్వాన్ని వ్యతిరేకిస్తూ, "భారత్ ను నాశనం చేయాలి" అని బహిరంగంగా పోస్ట్ చేసిన ఆస్ట్రియన్ ఆర్థికవేత్త గుంథర్ ఫెహ్లింగర్-జాన్ X సోషల్ మీడియా ఖాతాను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది.
GST: ఫుడ్ డెలివరీపై 18% GSTపెంచిన జొమాటో,స్విగ్గీ
సెప్టెంబర్ 22 నుండి ఫుడ్ డెలివరీ,క్విక్ కామర్స్ కంపెనీలు వసూలు చేసే ఛార్జీలపై వస్తు,సేవల జీఎస్టీ కౌన్సిల్ క్రింద 18 శాతం జీఎస్టీ విధించనుంది.
Asia Cup 2025 : ఆసియా కప్ 2025 మ్యాచ్‌లను ఎక్కడ, ఎలా ఫ్రీగా చూడాలి?
క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఆసియా కప్ 2025 వేడుకలు చురుగ్గా ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
CDS Anil Chauhan: 'చైనాతో సరిహద్దు వివాదం భారతదేశానికి అతిపెద్ద సవాలు': గోరఖ్‌పూర్‌లో CDS అనిల్ చౌహాన్
ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ ప్రసంగిస్తూ.. భారత్ ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాలుగా చైనాను పేర్కొన్నారు.
Bakasura Restaurant: 'బకాసుర్ రెస్టారెంట్'.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
ఓటిటి వేదికపై మరో హారర్-కామెడీ సినిమా సందడి కోసం సిద్ధంగా ఉంది. 'సన్‌నెక్స్ట్' (SunNXT) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న చిత్రం 'బకాసుర్ రెస్టారెంట్' (Bakasura Restaurant).
Asia Cup: ఆసియా కప్‌లో టాప్ స్కోరర్స్ వీరే.. ఆగ్రస్థానంలో టీమిండియా ప్లేయర్!
వచ్చే వారం నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్ 2025 టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. ఈ టోర్నీలో జట్ల ఉద్దేశ్యం వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందుగా మెరుగైన ప్రిపరేషన్ చేయడం.
Donald Trump: భారత్- అమెరికా సంబంధాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
భారత్-అమెరికా సంబంధాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Hardik Pandya: ఆసియాకప్ 2025కు ముందు హార్దిక్ పాండ్యా కొత్త లుక్
మరో నాలుగు రోజుల్లో ఆసియాకప్ 2025 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం వహిస్తోంది.
AP Assembly: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి.
GST Reforms: బెంజ్ కార్లు,హవాయి చెప్పులకు ఒకే జీఎస్టీ సాధ్యం కాదు: నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
మన దేశ ఆర్థిక వ్యవస్థలో విభిన్నతలు ఎక్కువగా ఉండటం వలన, ఒకే పన్ను విధానాన్ని అన్ని పరిస్థితుల్లో అమలు చేయడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
Anutin Charnvirakul: థాయ్‌లాండ్‌లో కొత్త ప్రధానిగా అనుతిన్ చార్న్‌విరకూల్ ఎంపిక
థాయిలాండ్ లో అనుతిన్ చార్న్‌విరాకుల్ (Anutin Charnvirakul)ను కొత్త ప్రధానిగా ఎంపిక చేసింది పార్లమెంట్.
Drama in Kannauj:అరెస్టును తప్పించుకునేందుకు.. అటక మీద పరుపులో దాక్కున్న మాజీ ఎంపీ
ఈ రోజులలో రాజకీయ నాయకులు చాలా తెలివి మీరిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో, సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ కైషా ఖాన్ నెల రోజుల నుంచి పరారీలో ఉన్నాడు.
Zuckerberg: ఫేస్‌బుక్ అకౌంట్ బ్యాన్‌పై కోర్టులో కేసు వేసిన జుకర్ బర్గ్
ఫేస్ బుక్ తన అకౌంట్‌ను బ్యాన్ చేయడంపై ఇండియానాకు చెందిన న్యాయవాది మార్క్ స్టీవెన్ జుకర్‌బర్గ్ గత ఎనిమిదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు.
Akhanda 2: 'అఖండ 2' వాయిదా.. బాలకృష్ణ సమాధానం ఇదే!
'అఖండ 2' విడుదల ఆలస్యానికి గల కారణంపై నందమూరి బాలకృష్ణ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో మరోసారి ఆసక్తి పెరిగింది.
National Teacher Awards: 45 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు నేషనల్ టీచర్ అవార్డు 2025 ప్రదానం.. ఏపీలో ఆయనే ఉత్తమ ఉపాధ్యాయుడు
విద్యార్థుల అభ్యాసాన్ని గణనీయంగా మెరుగుపరచడంలో అద్భుతమైన కృషిని చూపిన ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం (సెప్టెంబర్ 5) జాతీయ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు.
Shilpa Shetty: శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రా దంపతులపై లుకౌట్ నోటీసు..!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులపై ముంబై పోలీసులు లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
Citroen Basalt X: భారత్'లో సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ లాంచ్.. ధరలు,ఫీచర్లు..
సిట్రోయెన్ ఇండియా తన కార్ల శ్రేణిని విస్తరించుతూ,మార్కెట్లో కొత్త బసాల్ట్ ఎక్స్ వేరియంట్ ను లాంచ్ చేసింది.
Rajamouli: రాజమౌళి మాస్టర్.. మేమంతా శిష్యులం: కరణ్ జోహార్ ప్రశంసలు
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిపై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Chinnaswamy Stadium : చిన్నస్వామి మైదానంలో మళ్లీ క్రికెట్ సందడి.. కానీ అభిమానులకు డోర్లు క్లోజ్!
జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే.
Kissing bugs: అమెరికాలోని 32 US రాష్ట్రాలలో 'కిస్సింగ్ బగ్స్' ముప్పు .. వెంటాడుతున్నచాగాస్ వ్యాధి భయం
అమెరికాలో ఆరోగ్య శాఖ అధికారులు ఒక కొత్త హెచ్చరిక జారీ చేశారు.
Ghati OTT : క్రిష్ దర్శకత్వంలో ఘాటి.. ఓటీటీ ప్లాట్‌ఫామ్ క్లారిటీ వచ్చేసింది!
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఘాటి' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Chandrababu: సీఎం చంద్రబాబుకు భద్రత దృష్ట్యా కొత్త హెలికాప్టర్.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనువు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించే హెలికాప్టర్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి.
Gurugram:నవజాత శిశువు కడుపులో కవలలు.. వైద్య రంగంలో అరుదైన ఘటన
గురుగ్రామ్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కేవలం ఒక నెల వయసున్న చిన్నారి కడుపులో ఒక్కటి కంటే ఎక్కువ పిండాలు పెరుగుతున్నట్టు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా వాటిని విజయవంతంగా తొలగించారు.
Hyderabad Metro: గణేశ్ నిమజ్జనంవేళ..హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. అర్ధరాత్రి ఒంటి గంట వరకు ట్రైన్స్
గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు హైదరాబాద్ మెట్రో ప్రత్యేక నిర్ణయం తీసుకుంది.
GST: జీఎస్టీ సవరణలతో ప్రభుత్వానికి రూ.3,700 కోట్లు నష్టం: ఎస్‌బీఐ రిపోర్ట్
వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) రేట్లలో ఇటీవల జరిగిన తగ్గింపుల కారణంగా కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ.3,700 కోట్ల వరకు ఆదాయం తగ్గే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజా నివేదిక వెల్లడించింది.
Teachers Day 2025: ఉపాధ్యాయ దినోత్సవం 2025.. ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసా?
తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారో, ఉపాధ్యాయులు కూడా అంతే ప్రాధాన్యత కలిగివుంటారు.
Matthew Breetzke ODI World record : ఒకే ఒక్కడు.. వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన దక్షిణాఫ్రికా యువకుడు!
దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ మాథ్యూ బ్రీట్జ్కే (Matthew Breetzke) వన్డేల్లో కొత్త చరిత్ర సృష్టించాడు.
Vijay-Rashmika: గీత గోవిందం తర్వాత.. రష్మిక-విజయ్ కాంబినేషన్‌లో కొత్త యాక్షన్ డ్రామా!
టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ - రష్మిక మందాన్న మళ్లీ జంటగా ప్రేక్షకుల ముందుకు రానున్నారని సినీ వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది.
Congress-BJP: బీడీ,బిహార్ "బి"తోనే మొదలవుతాయి..కేరళ కాంగ్రెస్ పోస్టుపై వివాదం
కేంద్రం సిగరెట్,పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ స్లాబుల్లో చేసిన మార్పులను విమర్శిస్తూ,కేరళ కాంగ్రెస్ ఒక సోషల్ మీడియా పోస్టు పెట్టింది.
Bigg Boss Telugu 9 : బిగ్‌బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చే ఆరుగురు కామన్‌మెన్స్.. వారు ఎవరో తెలుసా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బిగ్‌బాస్ తెలుగు ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది.
Nara Lokesh: ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్నారు.
Alia Bhatt: తన కూతురు 'రాహా' కోసం జానర్ మార్చిన అలియా భట్..!
బాలీవుడ్‌లో బలమైన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ, తన సొంత ప్రతిభతోనే స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అలియా భట్.
Mount Rushmore: వాషింగ్టన్, లింకన్‌ల సరసన ట్రంప్ శిల్పం?
అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు తనకు తానే ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
Mumbai: 34 బాంబులు,400 కిలోల ఆర్డీఎక్స్.. 14మంది పాక్ ఉగ్రవాదులు.. బెదిరింపు మెయిల్‌తో ముంబైలో హైఅలర్ట్
ముంబైకు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. ఈసారి ఆత్మాహుతి బాంబు దాడి అంటే మానవ బాంబు పేలుడు బెదిరింపు పంపించారు.
Anil Ambani: అనిల్ అంబానీపై రూ.2,929 కోట్ల రుణ మోసం కేసు.. సీబీఐ కేసు నమోదు
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరో పెద్ద షాక్ ఎదురైంది.
First Tesla Car: దేశంలో తొలి టెస్లా కారు.. ఎవరు కొనుగోలు చేసారంటే ?
విద్యుత్ కార్లలో ఆగ్రగణ్య సంస్థ టెస్లా ఇటీవల భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.
Huawei Mate XTs: హువావే కొత్త Mate XTs ట్రై-ఫోల్డబుల్ ఫోన్ లాంచ్.. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో అద్భుతం!
చైనా టెక్ దిగ్గజం 'హువావే' (Huawei) తన కొత్త ట్రై-ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Mate XTsను అధికారికంగా చైనాలో లాంచ్ చేసింది. మూడు విధాలుగా మడవగల ఈ ఫోన్‌లో కిరిన్ 9020 చిప్‌సెట్ (Kirin 9020 chipset), 16GB RAM వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి.
Kantara Chapter 1: యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా రిషబ్.. హీరోపై స్టంట్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో కనిపించనున్న చిత్రం 'కాంతార చాప్టర్ 1' (Kantara Chapter 1) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Siddaramaiah: ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యకు ఊరట.. సంచలన కేసులో క్లీన్‌చిట్
కర్ణాటకలోని మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూ కేటాయింపుల వివాదంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పెద్ద ఊరట లభించింది.
Asia Cup: ఎనిమిది ట్రోఫీలు.. ఆసియా కప్ చరిత్రలో భారత్‌కు ఎవ్వరూ సాటిరారు!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్ 2025 (Asia Cup) ఇంకో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఎప్పటిలాగే భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.
Indo-Pak Border: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఇండో-పాక్ సరిహద్దు కంచె.. వైరల్ అవుతున్న వీడియో
ఈ ఏడాది ఉత్తర భారతదేశం భారీ వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
Trump Modi Relations: మోదీ-ట్రంప్ అనుబంధం మాయమైంది.. అమెరికా-భారత్ సంబంధాలపై జాన్ బోల్టన్ కీలక వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు గతంలో వ్యక్తిగతంగా సన్నిహిత అనుబంధం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ బంధం మాయమైందని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ (John Bolton) తెలిపారు.
TVS: టీవీఎస్ నుంచి దేశంలో మొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్ - ప్రత్యేక ఫీచర్లతో!
టీవీఎస్ మోటార్స్ ఇటీవల తన కొత్త హైపర్ స్పోర్ట్ స్కూటర్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని పేరే TVS NTORQ 150.
Tragedy: అన్న వరస అవుతాడని పెళ్లికి తల్లిదండ్రుల నిరాకరణ.. చివరికి యువతి ఆత్మహత్య!
కొన్ని ప్రేమకథలు సుఖాంతం చెంది పెళ్లి బంధంతో ముగుస్తుంటే.. మరికొన్ని ప్రేమలు దురదృష్టకరంగా విషాదాంతం అవుతున్నాయి.
Asia Cup 2025: ప్రపంచంలో మూడో క్రికెటర్‌గా.. అరుదైన రికార్డుకు చేరువలో హార్ధిక్ పాండ్యా
భారత స్టార్ ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యా ఆసియా కప్ 2025లో మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు.
US: ట్రంప్ కీలక నిర్ణయం.. అమెరికాలో ఇక 'యుద్ధ మంత్రిత్వ శాఖ'
అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్, దేశ పరిపాలన, అంతర్జాతీయ సంబంధాలు, పన్నుల విషయాలలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
Telangana High Court: హైకోర్టులో ఉద్రిక్త వాతావరణం.. న్యాయమూర్తిపై కక్షిదారు దురుసు ప్రవర్తన!
హైకోర్టులో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రివ్యూ పిటిషన్‌లో తీర్పు వెలువరించలేదని కోర్టు హాలులోనే న్యాయమూర్తిపై కక్షిదారు దురుసుగా ప్రవర్తించారు.
Ajit Pawar:అక్రమ ఇసుక తవ్వకంపై.. మహిళా ఐపీఎస్'తో అజిత్ పవార్ వాగ్వాదం
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్,ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ మధ్య జరిగిన వాగ్వాదం వైరల్‌గా మారింది.
NTR: ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్‌కి రికార్డు ధర.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా స్థాయి సినిమాలతో రాణిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన 'వార్ 2'లో నటించి సందడి చేశారు.
Nepal: నేపాల్‌లో 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం
నేపాల్‌లో ప్రాచుర్యం పొందిన అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పూర్తిగా నిషేధం విధించింది.
Chandra Grahan 2025: ఎల్లుండే సంపూర్ణ చంద్రగ్రహణం.. భారతదేశంలో 15 నగరాల్లో స్పష్టంగా దర్శనం!
2025 సంవత్సరంలో సంపూర్ణ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 7 రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 గంటల వరకు కొనసాగుతుంది.
Stock Market : స్వల్ప లాభాల్లో కొనసాగుతోన్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ @ 24,800
దేశీయ షేర్ల మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.
financial planning: నలభై వయసులో ఆర్థిక ప్రణాళిక.. ఎందుకు కీలకం?
నలభై ఏళ్లు జీవన ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు. ఈ దశలో చాలామంది ఆర్థికంగా స్థిరపడినా, మరికొందరు తమ భవిష్యత్తుకు కొత్త ప్రణాళికలు వేస్తుంటారు.
Gold And Silver Rate: బంగారం,వెండి ధరల్లో తగ్గుదల..ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ఈరోజుల్లో కేవలం అలంకరణ వస్తువుగా మాత్రమే కాకుండా,పెట్టుబడి సాధనంగా కూడా మారింది.
Rain Alert: బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనమవటంతో సముద్రం పక్కనున్న రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతూ ఉన్నాయి.
Andhra Pradesh: ఏపీలో మళ్లీ పెరిగిన ఎండల తీవ్రత.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలక హెచ్చరికను జారీ చేసింది.
Hyderabad: రేపే హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే!
హైదరాబాద్‌లో శనివారం గణేష్ నిమజ్జనాల సందర్భంగా నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నారు.
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌ను తాకిన వరుస భూకంపాలు.. గంటల వ్యవధిలోనే మూడు సార్లు ప్రకంపణలు
ఆఫ్ఘనిస్తాన్ వరుస ప్రకంపనలతో వణికిపోతోంది.ఆదివారం రాత్రి సంభవించిన భూకంప ప్రభావం ఇంకా తగ్గకముందే, మరోసారి భూమి కంపించింది.
Bathukamma celebrations: ఓనం రికార్డును అధిగమించేందుకు బతుకమ్మ వేడుకలు సిద్ధం.. లక్షలాది మహిళలతో కొత్త చరిత్ర
తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ ఉత్సవాలకు పూర్తిగా సిద్ధమవుతోంది. ఈసారి బతుకమ్మ వేడుకలు సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానున్నాయి.
Andhra Pradesh: సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
సోషల్ మీడియాలో నియంత్రణ లేకుండా కొనసాగుతున్న తప్పుడు ప్రచారాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతోంది.
US Open 2025: నెరవేరని యుకీ బాంబ్రీ కల.. సెమీస్‌కే పరిమితం
భారత టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రీకి యూఎస్ ఓపెన్ 2025లో నిరాశ ఎదురైంది.
Hyderabad : ఇక వేల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు.. ఉచితంగానే ఆరోగ్య పరీక్షలు
చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నిర్ధారణ కోసం పెద్ద డయాగ్నొస్టిక్ కేంద్రాలకు వెళ్లి వేల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఇక లేదు.
India: ఉక్రెయిన్ యుద్ధం ఆపే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారత్ సిద్ధం: UNలో రాయబారి హరీష్
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం చాలాకాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Donald Trump: జపాన్ ఆటోలపై సుంకాలను 15%కి తగ్గిస్తూ ట్రంప్ సంతకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయంతో జపాన్‌పై విధిస్తున్న సుంకాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
Trump: వైట్ హౌస్'లో అమెరికా టెక్ సీఈవోలకు ట్రంప్ విందు.. కనిపించని ఎలాన్ మస్క్ విందు
డొనాల్డ్ ట్రంప్-ఎలాన్ మస్క్ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Ross Taylor: రిటైర్మెంట్‌పై రాస్ టేలర్ యూటర్న్.. ఈసారి ఆ జట్టు తరఫున!
న్యూజిలాండ్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రాస్ టేలర్ మళ్లీ బ్యాట్ పట్టబోతున్నారు.