07 Sep 2025
Hockey Asia Cup: ఆసియా కప్ ఫైనల్లో కొరియా చిత్తు.. నాలుగో టైటిల్‌తో మెరిసిన భారత జట్టు
భారత హకీ జట్టు ఆసియా కప్‌లో ఘనవిజయం సాధించింది.
Eating During Eclipse: చంద్రగ్రహణం సమయంలో ఆహారం తింటే నిజంగా విషమా? సైన్స్ ఏం చెబుతుందో చూడండి!
ఈ ఏడాదిలో రెండోవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 09:58 గంటలకు ప్రారంభమై, మధ్యరాత్రి 01:26 గంటలకు ముగియనుంది.
Anuparna Roy: వెనిస్ ఫెస్టివల్‌లో అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకురాలిగా రికార్డు
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో అనుపర్ణ రాయ్ రికార్డు సృష్టించారు. ఒరిజోంటి కేటగిరీలో అవార్డు గెలిచిన తొలి భారతీయ దర్శకురాలిగా నిలిచారు.
Russia Attack on Ukraine: 800కి పైగా డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి
రష్యా, ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో దాడులు ప్రారంభించింది. ఈ దాడిలో 800కు పైగా డ్రోన్లు, క్షిపణులు ఉపయోగించినట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇంత పెద్దగా గగనతల దాడులు మొదటిసారి జరుగుతున్నాయి.
Weapons: రూ.335 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 'వెపన్స్'.. రూ.2000 కోట్ల కలెక్షన్స్ సొంతం!
హారర్ సినిమాలు ఇష్టమా? అయితే ఈ మూవీ మీ కోసం! హాలీవుడ్‌లో డిఫరెంట్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన 'వెపన్స్' కొత్త కంటెంట్, సస్పెన్స్, ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
Japan PM: జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా రాజీనామా
జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు తీసుకున్న ఒక చర్యగా తెలుస్తోంది.
MS Dhoni - Irfan Pathan: ధోనీ-ఇర్ఫాన్ స్నేహంపై కట్టుకథలు.. నిజం లేదన్న యుద్ధజీత్ దత్తా
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై పరోక్షంగా 'హుక్కా' వ్యాఖ్యలు చేసిన ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తుతం తీవ్ర విమర్శలకు గురవుతున్నారు.
USA: భారత ఐటీ రంగం రక్షణకు చర్యలు.. అమెరికాతో కలిసి ముందుకెళ్తామన్న అశ్వినీ వైష్ణవ్
భారత ఐటీ పరిశ్రమ (Indian IT Sector) దాదాపు 300 బిలియన్ డాలర్ల విలువను చేరుకుంది.
Maruti Suzuki Victoris : మారుతీ సుజుకీ విక్టోరిస్ లాంచ్.. వేరియంట్లు, ఫీచర్ల పూర్తి వివరాలివే!
మారుతీ సుజుకీ ఇటీవల భారత మార్కెట్లోకి తన కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'విక్టోరిస్'ను విడుదల చేసింది.
Motivation: మధ్యాహ్నం నిద్ర మీ కెరీర్, ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందా?
భారతీయ జ్ఞాన సంపదలో అమూల్య స్థానాన్ని సంపాదించిన ఆచార్య చాణక్యుడు, తన నీతి శాస్త్రంలో జీవన విధానానికి సంబంధించిన అనేక అంశాలను స్పష్టంగా వివరించారు.
Minister Narayana : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. టిడ్కో గృహాల పంపిణీపై స్పష్టత ఇచ్చిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ టిడ్కో గృహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది లబ్ధిదారులకు శుభవార్త అని చెప్పవచ్చు.
Kharge: బిహార్ ఎన్నికల్లోనూ ఓటు దోపిడీకి కేంద్రం-ఈసీ కుట్ర : ఖర్గే సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల కమిషన్(EC)పై ఘాటుగా విరుచుకుపడ్డారు.
Cancer: రష్యా సంచలన ఆవిష్కరణ.. క్యాన్సర్‌కు 'ఎంటెరోమిక్స్' వ్యాక్సిన్ సిద్ధం
రష్యా వైద్య రంగంలో మరో సంచలనాన్ని సృష్టించింది. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధికి చికిత్సగా 'ఎంటెరోమిక్స్' అనే అత్యాధునిక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.
India-US: భారత్‌పై మళ్లీ ఆరోపణలు చేసిన నవారో.. వాస్తవాలు బయటపెట్టిన 'ఎక్స్'!
రష్యాతో భారత్ కొనసాగిస్తున్న సంబంధాలపై డొనాల్డ్ ట్రంప్ మాజీ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో (Peter Navarro) పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు.
Japan: జపాన్ ప్రధాని పదవికి గుడ్‌బై చెప్పనున్న షిగేరు ఇషిబా
జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు.
PMFBY: తెలంగాణ రైతులకు శుభవార్త.. పీఎంఎఫ్‌బివైలో కీలక మార్పులు
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)లో కీలక మార్పులు చేసి, పథకాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది.
Telangana: తెలంగాణలో అల్పపీడనం .. నేడు భారీ వర్షాలు కురిసే ఛాన్స్!
దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలపై వాయువ్య బంగాళాఖాతం కొనసాగుతూ, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
Virat Kohli - Sunil Chhetri: లండన్‌లో విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ టెస్టు పూర్తి.. సునీల్ ఛెత్రీకి స్కోరు షేర్!
భారత సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. అక్కడ ఫిట్‌నెస్ టెస్టుకు హాజరయ్యారు, కానీ సోషల్ మీడియాలో దీని గురించి విమర్శలు వెల్లువెత్తాయి.
Helicopter Crash: అమెరికాలో కుప్పకూలిన హెలికాప్టర్.. ప్రయాణికులు దుర్మరణం
అమెరికా మిన్నెసోటాలోని ట్విన్ సిటీస్ ప్రాంతం సమీపంలో శనివారం (సెప్టెంబర్ 6) ఒక హెలికాప్టర్ కూలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారందరూ ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు ధృవీకరించారు.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ లో పెరుగుతున్న నీటిమట్టం.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల
నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువగా నిలిచింది. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మరోసారి తెరిచారు. మొత్తం 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్.. కంటెస్టెంట్స్ ఎవరో ఊహించవచ్చు!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు మరికొన్ని గంటలే మిగిలాయి. ఈ ఆదివారం (సెప్టెంబర్ 7) సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.
Zelensky: స్వదేశీ ఆయుధాలతోనే రష్యాపై దాడి : జెలెన్‌స్కీ
రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ తన దేశీయ ఆయుధ ఉత్పత్తిని గణనీయంగా పెంచింది.
BCCI: సంపదలో బీసీసీఐ రికార్డు.. ఐదు సంవత్సరాల్లో మూడు రెట్లు పెరిగిన ఖాతా
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ. దాని ఖాతాలో ఎంత సంపద ఉందో తెలుసుకుంటే కళ్ళు విశ్వసించలేవు.
SIIMA: సైమా 2025.. ఉత్తమ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, ఉత్తమ నటి సాయి పల్లవి
'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం (SIIMA 2025) అట్టహాసంగా దుబాయ్‌లో నిర్వహించారు.
Pawan Kalyan: తమన్ క్రియేటివిటీ మాములుగా లేదుగా.. ఓజీ బీజీఎంలో జపాన్ వాయిద్యాల మాయాజాలం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం 'ఓజీ'(OG) నుంచి అభిమానులకు మేకింగ్‌లో ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ అందింది.
US Open 2025: యుఎస్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేతగా అరీనా సబలెంక.. మరో గ్రాండ్‌స్లామ్ కైవసం!
బెలారస్ స్టార్ అరీనా సబలెంక యుఎస్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
Gold Rate Today: ఆరు రోజుల్లోనే రూ.6 వేలు.. బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు!
బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఆల్‌టైమ్ రికార్డుకు తాకుతూ, కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు రూ.6 వేలు పెరిగాయి.
Bomb Blast Cricket Stadium: పాకిస్థాన్‌లో క్రికెట్ మైదానంలో బాంబు పేలుడు.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
పాకిస్థాన్‌లో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది.
Donald Trump: దక్షిణ కొరియా పర్యటనలో జిన్‌పింగ్‌తో సమావేశానికి ట్రంప్ సిద్ధం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దక్షిణ కొరియా పర్యటనకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ZIM vs SL : రెండో టీ20లో శ్రీలంకపై జింబాబ్వే అద్భుత గెలుపు
వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయినప్పటికీ, టీ20ల్లో జింబాబ్వే గట్టి పోరాటం చేస్తోంది. తొలి టీ20లో ఓడిపోయినా, రెండో మ్యాచ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది.
Bhumi Pednekar : ప్రపంచ సదస్సులో మెరిసిన భూమి పెడ్నేకర్.. భారతీయ మహిళాగా తొలి గుర్తింపు!
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ మరో అరుదైన ఘనత సాధించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన ప్రతిష్టాత్మక యంగ్ గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ 2025లో పాల్గొన్న తొలి భారతీయ నటిగా ఆమె చరిత్ర సృష్టించారు.
Asia Cup 2025: ఆసియా కప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ .. కొరియాతో పోరుకు సిద్ధం
భారత పురుషుల హకీ జట్టు ఆసియా కప్ 2025 ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. సూపర్-4 చివరి మ్యాచ్‌లో చైనాపై భారత్ 7-0 తేడాతో ఘన విజయం సాధించింది.
Trump Tariff: ఫార్మా దిగుమతులపై 200% టారిఫ్.. ట్రంప్ వెనక్కి తగ్గుతారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలు రంగాలపై టారిఫ్‌లను విధించి కఠిన వైఖరిని ప్రవర్తిస్తున్నారు.
Lunar Eclipse: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం.. రాష్ట్రవ్యాప్తంగా మూతపడనున్న ప్రముఖ దేవాలయాలివే!
సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రోజు మధ్యాహ్నం 1:56 గంటలకు ప్రారంభమై, అర్ధరాత్రి 1:26 గంటల వరకు కొనసాగనుంది.
06 Sep 2025
Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తేదీ ఖరారు
పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ హైప్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'పై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.
BCCI : సెప్టెంబర్ చివరి వారంలో బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి సన్నాహకాలు పూర్తయినట్లు తెలుస్తోంది.
Team India: టీమిండియా-ఏ స్క్వాడ్‌లో కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్‌కి చోటు
ఆస్ట్రేలియా-ఏ, ఇండియా-ఏ జట్ల మధ్య ఈ నెల అనధికారిక క్రికెట్ సిరీస్ జరగనుంది. రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేలు జరగనున్నాయి.
BCCI: ఆసియా కప్‌లో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌పై బీసీసీఐ క్లారిటీ!
యూఏఈ వేదికగా మరికొద్ది రోజుల్లో ఆసియా కప్ 2025 ప్రారంభమవుతున్నందున క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
Sandeep Reddy Vanga: 70శాతం ఇప్పటికే పూర్తి చేశాం.. 'స్పిరిట్' మూవీపై డైరక్టర్ కీలక వ్యాఖ్యలు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' సినిమా గురించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కీలక అప్‌డేట్ ఇచ్చారు.
Siddaramaiah: సీఎం కారుపై ట్రాఫిక్ చలానాలు.. 50% డిస్కౌంట్‌తో జరిమానా క్లియర్!
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ట్రాఫిక్ చలానాలపై 50 శాతం డిస్కౌంట్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Red Fort: దేశ రాజధానిలో సంచలనం.. ఎర్రకోట నుంచి రూ.కోటి విలువైన బంగారు కలశాల దొంగతనం!
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట (Red Fort)లో సంచలన దొంగతనం చోటుచేసుకుంది.
Hyderabad Drug: హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. రూ.12 వేల కోట్ల మాదకద్రవ్యాలు సీజ్
హైదరాబాద్‌లో భారీ స్థాయిలో నడుస్తున్న డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బట్టబయలు చేశారు.
Chanakya Niti: ఉదయం నిద్రలేవగానే ఇలా ఉంటే ఎప్పటికీ సక్సెస్ రాదు
ఆచార్య చాణక్యుడు తన 'చాణక్య నీతి'లో జీవితం గురించి అనేక విలువైన విషయాలను చెప్పారు.
Galaxy S25 FE: 7 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో గెలాక్సీ S25 FE.. 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్!
శాంసంగ్ తన Galaxy S25 సిరీస్‌లో భాగంగా కొత్త 'Galaxy S25 FE' స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను అప్‌గ్రేడ్ స్పెసిఫికేషన్లు, కొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది.
Pushpa3 : పుష్ప 3 కన్ఫామ్.. దుబాయ్‌లో సైమా అవార్డ్స్‌లో బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన డైరక్టర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Tihar Jail: నీరవ్ మోదీ, సంజయ్ భండారీ అప్పగింతపై కీలక అడుగు.. తిహాడ్ జైలును పరిశీలించిన యూకే బృందం!
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్ మాల్యా (Vijay Mallya), నీరవ్ మోదీ (Nirav Modi), సంజయ్ భండారీ (Sanjay Bhandari)లు భారత్ నుంచి పారిపోయి ప్రస్తుతం యూకేలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. వీరిని స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
GST: జీఎస్టీ 2.0 సంస్కరణలు.. బంగారం, వెండిపై పన్ను రేటు ఎంతంటే?
జీఎస్టీ కౌన్సిల్ బుధవారం జరిగిన 56వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో GSTలో విస్తృతమైన సంస్కరణలను ప్రకటించింది.
Mumbai: వినాయక నిమజ్జన సమయంలో ముంబైకి బాంబు బెదిరింపులు.. నిందితుడు అరెస్టు
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఉగ్ర బెదిరింపులు కలకలం రేపాయి.వినాయక నిమజ్జన సమయంలో వచ్చిన బెదిరింపు మెయిల్ ముంబై పోలీస్ సిబ్బందిని హై అలర్ట్‌లోకి మార్చింది.
Shreyas Iyer: ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఎంపిక
ఆసియా కప్-2025 కోసం భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు త్వరలో మరో బంపరాఫర్ ఉంది.
YCP MP Mithun Reddy : మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి పేరు సిట్ అధికారులు ఏ4గా చేర్చారు.
Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల వేతన ప్యాకేజీ?
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వచ్చే పదేళ్లలో లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.88 లక్షల కోట్ల) వేతన ప్యాకేజీని పొందే అవకాశం ఉన్నట్లు ఉన్నారు.
SIIMA: సైమా అవార్డ్స్ 2025.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 వేడుకలు దుబాయ్ వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించారు.
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. దుబాయ్‌లో భారత్ జట్టు.. హార్దిక్ పాండ్యా స్టైలిష్ లుక్ వైరల్
ఆసియా కప్ టీ20 2025 కోసం భారత జట్టు శుక్రవారం దుబాయ్ చేరింది.
Balapur Laddu: రికార్డు ధరలో వేలం.. బాలాపూర్ లడ్డూని 35 లక్షలకు ఎవరు కొనుగోలు చేశారంటే?
బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయిలో వేలం చేరింది. ఈ ఏడాది గణేశుడి లడ్డూ ఏకంగా రూ.35 లక్షలకు వేలం అయింది.
Peddi : 'పెద్ది' షూటింగ్ 50శాతం పూర్తి.. రామ్ చరణ్ యాక్టింగ్ పై రత్నవేలు ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Sushanth Meenakshi : ఎయిర్‌పోర్ట్‌లో అక్కినేని హీరోతో రెడ్ హ్యాండెడ్ దొరికిపోయిన మీనాక్షి చౌదరి
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న మీనాక్షి చౌదరి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అందాల భామ వ్యక్తిగత జీవితంపై గాసిప్స్ ఊపందుకున్నాయి.
Operation Sindoor: పాక్‌తో యుద్ధం మే10తో ముగియలేదన్న ఆర్మీ చీఫ్
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక విషయాలను వెల్లడించారు.
PM Modi-Trump: గొప్ప ప్రధాని అన్న ట్రంప్.. మోదీ ఇచ్చిన రిప్లై ఇదే!
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలకు స్పందించారు. ట్రంప్ తనను గొప్ప ప్రధానమంత్రిగా పేర్కొన్న విషయంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు.
Sinner Vs Carlos Alcaraz: మరోసారి సినర్ vs అల్కరాస్ పోరు.. యూఎస్ ఓపెన్ టైటిల్ ఎవరిదీ?
యూఎస్ ఓపెన్ 2025 (US Open 2025) క్రీడలు తుది దశకు చేరుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటలకు మహిళల ఫైనల్ జరగనుంది.
Tata Motors: టాటా మోటార్స్ సెన్సేషనల్ డిసిషన్.. కార్ల ధరలు గరిష్టంగా రూ.1.45 లక్షలు తగ్గింపు!
దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం 'టాటా మోటార్స్' శుక్రవారం కీలక ప్రకటన చేసింది.
John Abraham : జాన్ అబ్రహం హీరోగా 'ఫోర్స్-3'.. హీరోయిన్‌గా టాలీవుడ్ అందాల భామ
బాలీవుడ్ యాక్షన్ స్టార్ జాన్ అబ్రహం మళ్లీ తన బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ 'ఫోర్స్ 3'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.
Donald Trump: మోదీ గొప్ప నాయకుడు.. కానీ భారత్‌పై అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ కీలక వ్యాఖ్యలు
భారీ సుంకాల విధింపుతో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజా వ్యాఖ్యలు చేశారు.
Honeymoon Murder: మేఘాలయ హనీమూన్ హత్య కేసులో 790 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు
హనీమూన్‌కు తీసుకెళ్లి భర్తను హత్య చేసిన కేసు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Hyderabad: హైదరాబాద్‌లో జోరుగా గణేశ్ నిమజ్జనాలు.. 30 వేల మంది పోలీసులతో భద్రత
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి.
Khairatabad ganesh: ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభం (వీడియో)
ఖైరతాబాద్‌లోని బడా గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు ఈ మహాగణపతిని దర్శించడానికి వచ్చారు.