01 Sep 2025
Mlc Kavitha: కేసీఆర్‌పై సీబీఐ విచారణకు హరీశ్ రావు-సంతోష్ కారణం.. కవిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
Russia Oil: అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే చమురు కొనుగోల్లు : భారత్
కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్ ఎలాంటి అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టంచేశారు.
Venkatesh: తీవ్ర విషాదంలో వెంకటేష్.. ఎమోషనల్ ట్వీట్‌తో ఆ స్నేహానికి ముగింపు!
సంక్రాంతి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బర్త్‌డే ట్రీట్.. ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ వచ్చేసింది!
పవన్ కళ్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'పై భారీ అంచనాలున్నాయి.
PM Modi: అఫ్గానిస్థాన్ భారీ భూకంపం.. ఆదుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది : మోదీ
అఫ్గానిస్థాన్‌లో ఘోర భూకంపం సంభవించడంతో వందలమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు.
Chandrababu: 'ఏనాడూ విశ్రాంతి లేను.. ప్రజల భవిష్యత్ కోసం కృషి చేస్తా' : చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఇటీవల రాజంపేట మండలం మునక్కాయలవారిపల్లెలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Stock Market : సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో.. మార్కెట్లలో కొనుగోలు ఉత్సాహం!
గతవారం నష్టాల బాట పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో కళకళలాడాయి.
ITR Filing-2025: మిగిలిన 15 రోజుల్లో ITR సమర్పించాలి.. లేదంటే జరిమానా తప్పదు
సెప్టెంబర్ నెల ప్రారంభమై, ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లను సమర్పించడానికి పొడిగించిన గడువు వేగంగా సమీపిస్తోంది. అందుచేత, పన్ను చెల్లింపుదారులు ఈ అంశాన్ని గమనించాలి.
RGV-Sandeep Vanga : ఒకే ఫ్రేమ్‌లో ఆర్జీవీ, సందీప్ వంగా.. జగపతి బాబు ప్రోగ్రాంలో సందడి
జీ తెలుగులో ప్రసారం అయ్యే ప్రసిద్ధ టీవీ షో 'జయమ్ము నిశ్చయమ్మురా'ను ప్రస్తుతానికి జగపతి బాబు హోస్ట్ చేస్తున్నారు.
Bihar SIR: బిహార్ ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బిహార్‌లో జరుగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Nagavaraprasad: విశాఖలో విషాదం.. వసుధ ఫార్మా డైరెక్టర్ నాగవరప్రసాద్ ఆత్మహత్య
విశాఖపట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వసుధ ఫార్మా సంస్థ డైరెక్టర్ మంతెన వెంకట సూర్య నాగవరప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Manufacturing PMI: దూకుడు పెంచిన మాన్యుఫాక్చరింగ్.. ఆగస్టులో 17 ఏళ్ల గరిష్టానికి భారత్ తయారీ రంగం
భారత తయారీ రంగం ఆగస్టులో మరింత ఊపందుకుంది. డిమాండ్ పెరగడంతో పాటు ఉత్పత్తి, ఉద్యోగావకాశాలు, వ్యాపార విశ్వాసం బలపడటంతో దేశ మాన్యుఫాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) 17 ఏళ్ల గరిష్టానికి చేరింది.
Bajaj Pulsar: జూలై అమ్మకాలలో బజాజ్ రికార్డు.. ఎవరు టాప్, ఎవరు డౌన్‌లో ఉన్నారంటే?
భారత ద్విచక్ర వాహన రంగంలో అగ్రగామిగా నిలిచిన 'బజాజ్ ఆటో లిమిటెడ్' వద్ద, బడ్జెట్‌కు సరిపడే CT100 నుంచి ప్రసిద్ధ పల్సర్ సిరీస్ వరకు అనేక మోడళ్లు ఉన్నాయి.
Motivation: భర్తలో ఉండకూడని ఐదు చెడు లక్షణాలు ఇవే!
భార్యాభర్తల సంబంధం సాఫీగా కొనసాగాలంటే ఇరువురూ సమానంగా శ్రద్ధ వహించాలి. అన్యోన్యత క్షీణించడానికి చాలా సందర్భాల్లో ఇద్దరి తప్పులే కారణమవుతాయి.
ICC : ఐసీసీ చారిత్రక నిర్ణయం.. మహిళా క్రికెటర్లకు సమాన గౌరవం
మహిళల క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. పురుషుల క్రికెట్‌ను మించిపోయేలా, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ ప్రైజ్‌మనీని రికార్డు స్థాయిలో పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
RCB: ఫ్యాన్స్ సేఫ్టీకి ఆర్సీబీ హామీ.. ఆరు పాయింట్ల మ్యానిఫెస్టో రిలీజ్
బెంగళూరు తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
UPI payments: రికార్డు స్థాయిలో యూపీఐ చెల్లింపులు.. రూ.24.85 లక్షల కోట్లు బదిలీ
మన దేశంలో యూపీఐ (UPI) లావాదేవీల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. కిరాణా దుకాణంలో చిన్న వస్తువు కొనుగోలు చేయడానికి కూడా ప్రజలు యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులను ఎక్కువగా చేస్తున్నారు.
PM Modi: భారత్-రష్యా సంబంధాలు రాజకీయాలకు అతీతం : ప్రధాని మోదీ
ఎప్పుడైనా కష్టకాలం వచ్చినా న్యూఢిల్లీ-మాస్కో ఒకరికి మరొకరు భరోసాగా నిలుస్తూ వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Tax Notice: చిరు వ్యాపారుడి బిగ్ షాక్.. రూ.141 కోట్ల పన్ను నోటీసు
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ చిన్న వ్యాపారికి ఏకంగా రూ.141 కోట్ల పన్ను నోటీసు(Tax Notice)రావడం కలకలం రేపింది.
Harish Rao: కాళేశ్వరం కమిషన్‌పై హరీశ్‌రావు మధ్యంతర పిటిషన్‌కు హైకోర్టు బ్రేక్
కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇటీవల మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హరీశ్‌రావు తరఫు న్యాయవాది అత్యవసర విచారణ జరపాలని కోర్టును కోరారు.
China:'బెదిరింపు ప్రవర్తన అంగీకరించం'.. ప్రపంచ నేతల ముందు ట్రంప్‌పై జిన్‌పింగ్ ఫైర్
చైనా (China)లోని తియాన్‌జిన్ వేదికగా షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీవో) ఘనంగా ప్రారంభమైంది.
USA: భారత్‌పై మళ్లీ నోరు పారేసుకున్న పీటర్ నవారో.. రష్యా సంబంధాలపై తీవ్ర విమర్శలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌ను లక్ష్యంగా చేసుకొని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Cm chandrababu:ప్రజల వద్దకే పాలన నుంచి హైటెక్ సిటీ వరకు.. చంద్రబాబు సీఎం కుర్చీ అధిష్ఠించి 30 ఏళ్లు పూర్తి
తెలుగు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయాణంలో ఓ ప్రత్యేక మైలురాయిని అందుకున్నారు.
Gold Rates: రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర.. తులంపై రూ.900 పెంపు!
బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ సాధారణ ప్రజలకు అందని ద్రాక్షలా మారుతున్నాయి. ఇప్పటికే ఎగిసి పడుతున్న ధరలు మరోసారి గణనీయంగా పెరిగాయి.
IPhone 17 Sereis: ఫిజికల్ సిమ్ ట్రేకు ఎండ్ కార్డ్.. iPhone 17లో పెద్ద మార్పు!
ఆపిల్ సంస్థ 'Awe Dropping' ఈవెంట్‌ను సెప్టెంబర్ 9న నిర్వహించబోతోంది. ఈ వేదికపైనే iPhone 17 సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
PM Modi: చైనాలో ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు.. పాక్ ప్రధానిని పట్టించుకోని మోదీ
చైనా వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు పెద్ద షాక్ ఇచ్చారు.
LPG Price Reduction: వినియోగదారులకు ఉపశమనం.. వాణిజ్య ఎల్‌పీజీ ధరల తగ్గింపు
దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) శుభవార్త అందించాయి.
Stock Market: అంతర్జాతీయ ఒత్తిడుల్లోనూ లాభాల దిశలో దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ లు ఈ వారానికి లాభాలతో శ్రీకారం చుట్టాయి.
Modi-Putin: పుతిన్ ను కలవడం సంతోషంగా ఉంది.. ఎక్స్‌లో షేర్ చేసిన మోదీ
చైనాలోని తియాన్‌జిన్‌లో సోమవారం షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) 25వ శిఖరాగ్ర సదస్సు అధికారికంగా ప్రారంభమైంది.
Dragon: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ భారీ కాంబో.. 'డ్రాగన్'లో హీరోయిన్ ఫిక్స్!
మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా 'డ్రాగన్' (NTR31)పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Ashwin - AB de Villiers: చైన్నైను వదిలిపెట్టొద్దని అశ్విన్ కు ముందే సూచించా : ఏబి డివిలియర్స్
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కొన్ని రోజులకే టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌కీ వీడ్కోలు పలికాడు.
Yadagirigutta temple: యాదగిరిగుట్ట సేవలకు అరుదైన అంతర్జాతీయ గౌరవం
తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
Earthquake: అఫ్గానిస్తాన్‌ను వణికించిన భారీ భూకంపం.. 250 మంది మృతి
సోమవారం తెల్లవారుజామున దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 6.0గా నమోదైంది.
31 Aug 2025
Krish : ఆ కారణం వల్లే హరిహర వీరమల్లు నుంచి తప్పుకున్నా : క్రిష్
హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన విషయం తెలిసిందే.
Nara Rohith: సినిమా సూపర్ హిట్.. శిరీషతో పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్
టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఫుల్ ఫాస్ట్ మీద ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఆయన నటించిన సినిమా పాజిటివ్ టాక్ పొందుతోంది.
Google urgent alert: గూగుల్ ఎమర్జెన్సీ హెచ్చరిక.. 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు పాస్‌వర్డ్ మార్చాల్సిందే!
గూగుల్ తన 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది.
Houthi Leadership Killed: ఇజ్రాయెల్ వైమానిక దాడి.. యెమెన్ హౌతీ ప్రధాన మంత్రి సహా పలువురు కీలక నేతలు మృతి!
ఇజ్రాయెల్ యెమెన్‌లోని హౌతీ ఉద్యమాన్ని లక్ష్యంగా వైమానిక దాడి నిర్వహించింది.
Sri Lanka : శ్రీలంక జట్టుకు భారీ షాకిచ్చిన ఐసీసీ
జింబాబ్వే పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్ జట్టుకు ఐసీసీ (ICC) ఒక షాక్ ఇచ్చింది. జింబాబ్వేతో శుక్రవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు నమోదైనందున శ్రీలంక జట్టుకు జరిమానా విధించింది.
Mahua Moitra: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు.. మహువా మొయిత్రాపై కేసు
బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అడ్డుకోలేకపోయారంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదు అయ్యింది.
Hombale Films : కేజిఎఫ్ నుంచి మహావతార్ నరసింహ.. హోమ్‌బాలే ఫిల్మ్స్ అరుదైన ఘనత
కర్ణాటక కేంద్రిత ప్రొడక్షన్ కంపెనీ హోమ్‌బాలే ఫిల్మ్స్, వరుసగా బ్లాక్‌బస్టర్లు హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో తన ప్రత్యేక స్థానం సంపాదించింది.
Motivation: ఆచార్య చాణక్య హెచ్చరిక.. ఈ తప్పులు చేయడం వల్ల జీవితంలో భారీ నష్టాలు!
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి ద్వారా జీవన విధానాన్ని మార్చగలిగే విలువైన సూత్రాలను అందించారు.
Ather 450 Apex: ఒక్కసారి ఛార్జ్‌తో 157 కిమీ రేంజ్.. కొత్త ఏథర్ 450 అపెక్స్ స్పెషల్ ఫీచర్లు ఇవే
పర్యావరణహిత దృక్పథంతో పాటు టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చే ఈవీ కంపెనీలలో ఏథర్ ఒకటి.
Jagdeep Dhankhar : ఎమ్మెల్యే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న జగదీప్ ధన్‌కడ్.. ఎంత పెన్షన్ వస్తుందంటే?
మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ తాజాగా ఎమ్మెల్యే పెన్షన్ కోసం దరఖాస్తు చేశారు. ఆయన 1993-1998 మధ్య రాజస్థాన్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సేవలు అందించారు.
Akanda2 : బాలయ్య-బోయపాటి కాంబోలో ఆఖండ 2.. రికార్డు స్థాయిలో ఓటీటీ డీల్
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం 'అఖండ 2'పై టాలీవుడ్‌లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
Xi Jinping: డ్రాగన్-ఏనుగు స్నేహం ప్రపంచ శాంతికి దోహదం: జిన్‌పింగ్
షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు.
Pawan Kalyan : అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
అల్లు అరవింద్ తల్లి, చిరంజీవి అత్తయ్య అయిన అల్లు కనకరత్నమ్మ మరణించడంతో అల్లు, మెగా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
Pawan Kalyan: జనసేన కార్యకర్తలకు త్రిశూల్ సిద్ధాంతం.. భవిష్యత్ నాయకత్వం సిద్ధం చేస్తాం : పవన్
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కోసం 'త్రిశూల్ సిద్ధాంతం' అమలు చేయనున్నట్లు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Whatsapp: కొత్త ఫీచర్.. లాక్ చాట్‌తో మీ వాట్సాప్ మెసేజ్‌లు మరింత సురక్షితం
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న వాట్సాప్ ఒక ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్.
Nara Lokesh: నారా లోకేశ్‌కు అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌కు అరుదైన గౌరవం లభించింది.
USA: 2001 తర్వాత అమెరికాకు వెళ్ళిన భారతీయుల సంఖ్యలో భారీ తగ్గుదల
దాదాపు 25 ఏళ్ల తర్వాత తొలిసారి అమెరికా (USA) వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం.
Telangana Assembly : బీసీలకు 42% రిజర్వేషన్లు.. మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు (ఆదివారం) కార్యక్రమంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై చర్చ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
PM Modi: మోదీ-జిన్‌పింగ్ భేటీతో భారత్-చైనా బంధానికి కొత్త ఊపిరి
దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ PM Modi)చైనా(China)పర్యటన చేపట్టారు. తియాజింగ్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు.
World Record : పూరన్ సిక్సర్ల సునామీ.. టీ20 క్రికెట్‌లో 500 సిక్సర్ల మైలురాయి!
వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో టీ20 క్రికెట్ చరిత్రలో అపూర్వ ఘనత సాధించాడు.
Coolie OTT : ఓటీటీలోకి రజినీ కాంత్ 'కూలీ'.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే!
రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా, ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఆగస్ట్ 14న పాన్-ఇండియా స్థాయిలో విడుదలైన 'కూలీ' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
AP Inter Exams: ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. కీలక మార్పులు చేసిన విద్యాశాఖ
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ఈసారి ఇంటర్మీడియట్ విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది.
Gold Price : బంగారం ధరల్లో పెద్ద మార్పు.. వారం రోజుల్లో తులానికి రూ.3,500 పెరుగుదల!
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బ్యాడ్ న్యూస్ అందింది. గోల్డ్ రేట్లు వేగంగా పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
Tollywood: ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. జూనియర్ ఆర్టిస్టుల వేతనాల్లో భారీ పెంపు!
తెలుగు సినీ పరిశ్రమలోని కార్మికులకు పెద్ద శుభవార్త అందింది. వేతనాల పెంపుపై గత కొంతకాలంగా జరుగుతున్న చర్చలు చివరకు ఫలితమిచ్చాయి.
Telangana: తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బిల్లులకు రూ.700 కోట్లు రిలీజ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం భారీగా నిధులను విడుదల చేసింది.
Telangana : తెలంగాణ శాసనసభలో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టిన ప్రభుత్వం
తెలంగాణ శాసనసభ సమావేశాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టింది.
MegaStar : అల్లు కనకరత్నం నేత్రదానం.. చిరంజీవి భావోద్వేగం
అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ నిన్న తెల్లవారుజాము కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Danush : ధనుష్‌పై ప్రశంసల వర్షం.. కలాం బయోపిక్‌పై ఓం రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత మాజీ రాష్ట్రపతి, ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Rashmika : రష్మిక కొత్త ప్రాజెక్ట్.. మరో హారర్ మూవీలో కీలక పాత్ర?
టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోంది.
Trump: భారత్‌పై ఆంక్షలు కఠినం చేయాలని యూరోపియన్ దేశాలకు అమెరికా విజ్ఞప్తి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి అమెరికా కుట్రలు పన్నుతోందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Telangana Assembly Sessions 2025: అసెంబ్లీలో ఇవాళ మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా కొనసాగనున్నాయి. ఇవాళ్టి సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది.