26 Aug 2025
Happy Ganesh Chaturthi: గణేష్ చతుర్థి 2025.. వాట్సాప్ స్టేటస్ వీడియోస్ డౌన్‌లోడ్ చేసుకొనే విధానం ఇదే!
గణేష్ చతుర్థి పండగ త్వరలో వస్తోంది. గణేశుడి 9 నవరాత్రులు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందంగా జరుపుకుంటారు.
Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. ఆగస్టు 30 వరకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 26 నుంచి 30 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
Baahubali The Epic Teaser: రెండు భాగాలను ఒకే పార్ట్‌లో చూపించే బాహుబలి.. ది ఎపిక్ టీజర్ రిలీజ్
తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన ఐకానిక్ బ్లాక్‌బస్టర్ బాహుబలి మళ్లీ థియేటర్స్‌లో రీ-రిలీజ్ చేయబడుతోంది.
Mahavatar Narasimha: హీరో-హీరోయిన్ లేకపోయినా రూ.300 కోట్లు కలెక్షన్స్ సాధించిన మూవీ ఇదే!
ప్రస్తుతం బాక్సాఫీస్‌లో ఒక సినిమా సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం, 30 రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
Mohammed Siraj: ఆ స్టార్ బౌలర్ లేనప్పుడే.. ఎందుకు బాగా ఆడతానంటే? : మహ్మద్ సిరాజ్
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ టూర్‌లో తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించాడు.
Rohit Sharma: రోహిత్‌ను వన్డే జట్టు నుంచి దూరం చేయడానికే బ్రాంక్ టెస్ట్ : భారత మాజీ క్రికెటర్
భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న యోయో టెస్ట్‌కు తోడుగా బ్రాంకో టెస్ట్‌ను కూడా బీసీసీఐ ప్రవేశపెట్టనుంది.
Rajnath Singh: ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది: రాజ్‌నాథ్ సింగ్
ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
#NewsBytesExplainer: నువ్వా.. నేనా.. తెలంగాణలో రాజీనామా రాజకీయాలు .. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..
తెలంగాణ రాజకీయాల్లో రాజీనామాల అంశం చర్చనీయంగా మారింది.
Asia cup 2025 : ఆసియా కప్‌లో సూర్యకుమార్ యాదవ్ కు కఠిన పరీక్ష.. పాక్‌పై రాణించగలడా?
ఆసియా కప్ 2025 టోర్నీ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ప్రారంభమవుతుంది.
Apple iOS 26 Beta 8 : కొత్త ఫీచర్లతో వచ్చిన iOS 26 బీటా 8.. డౌన్‌లోడ్ చేసుకొనే విధానం ఇదే!
ఆపిల్ ఐఫోన్ యూజర్లకు శుభవార్త అందింది. తాజాగా కంపెనీ iOS 26 బీటా 8 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఐఫోన్‌తో పాటు ఐప్యాడ్ కోసం కూడా iPadOS 26 బీటా 8 అందుబాటులోకి వచ్చింది.
Stock market: ట్రంప్ టారిఫ్‌ల డెడ్‌లైన్‌కు ముందు దేశీయ మార్కెట్లు భారీగా పతనం
ట్రంప్ టారిఫ్‌ల డెడ్‌లైన్‌కు ముందు, దేశీయ షేర్‌మార్కెట్లు మంగళవారం భారీగా పడిపోయాయి.
Jayam Ravi : కెనీషాతో జయం రవి తిరుమల ట్రిప్.. దేవున్ని మేసం చేయలేవన్న ఆర్తి!
తమిళ సినీ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది నుంచే వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
3I/ATLAS: 3I/ATLAS అంతరిక్ష వస్తువు 2I/Borisov కంటే కోట్లసార్లు పెద్దదా? NASA డేటా ఆసక్తికర సమాచారం
నాసా స్పేస్ ఆబ్జర్వేటరీ SPHEREx 3I/ATLAS చుట్టూ కార్బన్ డయాక్సైడ్ (CO2) మేఘాన్ని గమనించింది.
Donald Trump: చైనీస్ విద్యార్థులపై ట్రంప్ యూటర్న్.. అమెరికాలోకి 6 లక్షల మందికి ఆహ్వానం
చైనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రదర్శిస్తున్న వైఖరి గందరగోళానికి గురి చేస్తోంది.
Mohammed Siraj: విరాట్ మాదిరిగా పోరాటపటిమతో ఆడతా.. కోహ్లీపై అభిమానం వ్యక్తం చేసిన సిరాజ్
టీమిండియా (Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో, ఇంగ్లండ్ టూర్‌లో అతడు జట్టులో లేడు. అయితే అభిమానులు కోహ్లీ ఎనర్జీని మరో ఆటగాడిలో చూశారు.
Ganesh Chaturthi: వినాయక చవితి రోజున తినాల్సిన ప్రత్యేక ఆకు కూర.. ఆరోగ్యాన్నీ, ఆధ్యాత్మికాన్నీ అందించే తుమ్మికూర
శ్రావణ మాసం పూర్తయ్యాక ప్రారంభమయ్యేది భాద్రపదం.
Maruti Suzuki: మారుతి తొలి ఎలక్ట్రిక్ SUV 'ఈ-విటారా' లాంచ్.. 100 దేశాలకు ఎగుమతి
భారత ఆటో మొబైల్ రంగంలో మరో పెద్ద మైలురాయి చేరింది.దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం 'మారుతీ సుజుకీ' ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది.
Vikram Misri: ఆగస్టు 29న జపాన్ పర్యటనకి మోదీ.. ప్రధాని షిగేరు ఇషిబాతో ద్వైపాక్షిక చర్చలు
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు జపాన్ పర్యటనకు వెళ్ళబోతున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రం మిశ్రి ఈరోజు వెల్లడించారు.
Mass Jathara: వాయిదా పడిన రవితేజ 'మాస్ జాతర'.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న కొత్త చిత్రం 'మాస్ జాతర'. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
Cloudburst: జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు, వరదలు.. నలుగురు మృతి
జమ్ముకశ్మీర్ మరోసారి క్లౌడ్‌బస్ట్ బీభత్సం సృష్టించింది.
Virat Kohli: తెర వెనక నిజం విరాట్ ఎప్పటికీ బయట పెట్టకపోవచ్చు : మనోజ్ తివారీ
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అభిమానులను షాక్‌కు గురిచేశాడు.
China: ఒకే వేదికపైకి మోదీ, పుతిన్,జిన్‌పింగ్.. ట్రంప్‌కు స్ట్రాంగ్ సంకేతం ఇవ్వడం ఖాయం
రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నందుకు భారత్, చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
BJP: బిహార్ ఎన్నికల ప్రకటనకు ముందే.. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక
భారతీయ జనతా పార్టీ (BJP) కొత్త జాతీయ సారథిని ఎన్నుకునే ప్రక్రియకు సన్నద్ధమవుతోంది.
DK Shivakumar: 'గాంధీ కుటుంబమే నాకు దైవం': ఆర్‌ఎస్‌ఎస్ గీతం వివాదంపై క్షమాపణలు చెప్పిన డీకే శివకుమార్
కర్ణాటకలో ఒకవైపు ముఖ్యమంత్రి పదవిలో మార్పు జరుగుతుందనే ఊహాగానాలు కొనసాగుతున్న వేళ, మరోవైపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రార్థనా గీతాన్ని ఆలపించడం చర్చకు దారి తీసింది.
Dowry deaths: ఏడాదిలో 6,516 వరకట్న హత్యలు.. ఇంకా పెండింగ్‌లో వేల కేసులు
గ్రేటర్ నోయిడాలో జరిగిన షాకింగ్ ఘటనతో మరోసారి వరకట్న హింసపై చర్చ మొదలైంది.
Vantara: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన SIT దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాం: వంటారా
జూన్‌నగర్ (గుజరాత్)లోని గ్రీన్ జూలాజికల్ రెస్క్యూ & రిహాబిలిటేషన్ సెంటర్ అయిన వంటారా, సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణకు పూర్తిగా సహకరించనున్నట్లు మంగళవారం (ఆగస్టు 26) స్పష్టం చేసింది.
Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ పథకంపై దెబ్బ.. ఆసుపత్రులకు రూ.1.2 లక్షల కోట్లు బకాయిలు!
దేశంలో అతిపెద్ద ఆరోగ్య పథకం 'ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (AB-PMJAY)' సమస్యల్లో చిక్కుకుంది. అయితే హర్యానాలో మాత్రం పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది.
INS Udaygiri,Himagiri: నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్ హిమగిరి,ఉదయగిరి.. నేడు జాతికి అంకితం చేయనున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
భారత రక్షణశాఖ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ,మంగళవారం రెండు భారీ యుద్ధనౌకలు నౌకాదళ అమ్ములపొదిలో చేరనున్నాయి.
Asia Cup: ఆసియా కప్ టైటిల్ రేసులో టీమిండియానే టాప్ ఫేవరెట్ : మహరూఫ్
శ్రీలంక మాజీ క్రికెటర్ ఫర్వేజ్ మహరూఫ్ (Farveez Maharoof) ప్రకారం రాబోయే ఆసియా కప్‌లో (Asia Cup) టీమ్‌ఇండియా (Team India) ప్రధాన ఫేవరెట్.
'90/10' investment mantra: వారెన్ బఫెట్ కుటుంబం అనుసరించిన '90/10' ఇన్వెస్ట్మెంట్ సూత్రం: భారతీయులకు వర్తిస్తుందా?
ఒమాహా ఒరాకిల్‌గా ప్రసిద్ధి చెందిన బిలియనియర్ వారెన్ బఫెట్, బర్క్‌షేర్ హతావహేట్ లో తన అద్భుత ప్రదర్శనతో చిన్న పెద్ద ఇన్వెస్టర్లకు మార్గదర్శకత్వం అందిస్తున్నారు.
Telangana Assembly: ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. 29న మంత్రివర్గ సమావేశం జరగనుండగా, ఆ తర్వాతి రోజు నుంచి అసెంబ్లీని కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
Pig Lung: పంది ఊపిరితిత్తులు మనిషికి మార్పిడి.. చైనా డాక్టర్ల అద్భుతం
చైనాలోని గ్వాంగ్జౌ మెడికల్ యూనివర్సిటీ ఫస్ట్ అఫిలియేటెడ్ హాస్పిటల్ వైద్యులు చరిత్ర సృష్టించారు.
Avneet Kaur : కోహ్లీ లైక్‌పై చివరికి రియాక్ట్ అయిన బోల్డ్ బ్యూటీ అవ్‌నీత్ కౌర్
ఎప్పుడూ ట్రెండింగ్‌లో నిలిచే బోల్డ్ బ్యూటీ అవ్‌నీత్ కౌర్. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.
Fever: మెలియాయిడోసిస్ ముప్పు.. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం!
తురకపాలేని గ్రామానికి చెందిన వెంకట్రావు (48) గత 45 రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కొన్నారు.
Anant Ambani: అనంత్ అంబానీ 'వంటారా' కేంద్రంపై తీవ్ర ఆరోపణలు.. విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ కుమారుడు,అనంత్ అంబానీ, గుజరాత్‌లో నిర్వహిస్తున్న 'వంటారా' వన్యప్రాణి సంరక్షణ కేంద్రంపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందన చూపించింది.
Peddi: పెద్దిలో ఫిల్మీమోజీ ఎంట్రీ.. చరణ్ డైలాగ్స్‌కి మాస్ ఎమోషన్ గ్యారెంటీ!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ సినిమా 'పెద్ది' కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Anil Chauhan: భారత్‌కు'సుదర్శన్ చక్ర' కవచం.. 2035 నాటికి అందుబాటులోకి వస్తుందన్న సీడీఎస్ అనిల్ చౌహాన్
భారత రక్షణ వ్యవస్థను శత్రువుల దాడుల నుంచి మరింత సురక్షితం చేయడానికి దేశీయంగా ఒక శక్తివంతమైన అస్త్రాన్ని రూపొందిస్తున్నారు.
Papaya Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు బొప్పాయి అస్సలు తినకూడదు
సీజన్‌తో సంబంధం లేకుండా దొరికే పండ్లలో బొప్పాయి (Papaya) ఒకటి. పసుపు రంగులో మెరిసే ఈ పండు తియ్యని రుచితో పాటు ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటుంది.
Pakistan: పాక్ గూఢచారి మోతీరామ్‌కు విస్తృత నెట్‌వర్క్..!
పాకిస్థాన్ కు సున్నితమైన సమాచారాన్ని సరఫరా చేస్తూ బయటపడిన CRPF అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మోతీరామ్ జాట్ తన పరిధిలో పెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
Perplexity AI: 42.5 మిలియన్ డాలర్ల రెవెన్యూ షేరింగ్ ప్లాన్ ప్రకటించిన Perplexity AI
AI స్టార్టప్ Perplexity AI కొత్త రెవెన్యూ-షేరింగ్ మోడల్‌ను ప్రకటించింది.
Liquor scandal: రూ.3,500 కోట్లు ముడుపుల కుంభకోణం.. దారి మళ్లింపుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు!
మద్యం కుంభకోణం కేసులో ముడుపుల ద్వారా కొల్లగొట్టిన రూ.3,500 కోట్లను ఎలా దారి మళ్లించారో స్పష్టంగా వివరించాలని విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు సిట్‌ను ఆదేశించింది.
Myanmar: మయన్మార్‌లో 3.5 తీవ్రతతో భూకంపం
మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం సుమారు 3 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
Ola S1 Pro Sport: ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్.. ఒక్కసారి ఛార్జ్‌తోనే హైదరాబాద్-విజయవాడ ప్రయాణం!
ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్'ని లాంచ్ చేసింది.
Apple retail store: ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. పూణేలో కొత్త ఆపిల్ రిటైల్
దిగ్గజ టెక్ కంపెనీ ఆపిల్ (Apple) భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది.
Israel: ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి..ఐదుగురు పాత్రికేయులు మృతి
గాజాలో మారణహోమం కొనసాగుతోంది. ఖాన్ యూనిస్‌లోని నాసెర్ ఆసుపత్రిపై సోమవారం ఇజ్రాయెల్ దాడి నిర్వహించగా, 20 మందికి మృతి చెందారు.
Nara Rohith: ఆరేళ్ల కష్టం 'సుందరకాండ'లో దాగి ఉంది.. నారా రోహిత్
నారా రోహిత్ హీరోగా, వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సుందరకాండ' సినిమా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trump: డిజిటల్ పన్నులు విధించే దేశాలపై ట్రంప్ పన్నులు, చిప్ ఎగుమతులపై పరిమితులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిజిటల్ పన్నులు, సంబంధిత నియమాలను తొలగించని దేశాలపై "భారీ" కొత్త పన్నులు విధించి, యూఎస్ చిప్‌ల ఎగుమతులపై కూడా పరిమితులు విధించనున్నట్లు ప్రకటించారు.
BCCI: డ్రీమ్11 వైదొలగడంతో కొత్త స్పాన్సర్ అన్వేషణలో బీసీసీఐ
భారత జట్టు టైటిల్ స్పాన్సర్ డ్రీమ్11 (Dream11) అర్ధాంతరంగా ఒప్పందం నుంచి వైదొలగడంతో, బీసీసీఐ (BCCI) కొత్త స్పాన్సర్ కోసం వేట మొదలుపెట్టింది.
Gold Rates Today: దేశంలో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తాజా రేట్లు ఇవే!
దేశంలో బంగారంబంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,500గా నమోదైంది.
Stock Market : ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ షేర్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.
IND vs PAK:5 మ్యాచ్‌ల్లో 64 పరుగులు.. పాకిస్థాన్ జట్టుపై ఆ స్టార్ ప్లేయర్ రాణించగలడా?
ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత హాట్‌టాపిక్‌గా మారింది. సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
Jan Aushadhi Stores:ఏపీలో జన ఔషధి స్టోర్లు..ప్రతీ మండలంలో ఒక కొత్త స్టోర్
ఏపీలో వైద్య సదుపాయాలను మెరుగుపరచడం, ఆరోగ్య బీమా విధానాలను సంస్కరించడం,కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం,ఉచిత వైద్య పరీక్షలను అందించడం,యోగా, నేచురోపతి అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి, అధికారులు తీసుకోవలసిన పలు సూచనలు ఇచ్చారు.
ED Raids: ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో అవకతవకలు.. ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంట్లో ఈడీ సోదాలు
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖ నాయకుడు, ఢిల్లీ మాజీమంత్రి అయిన సౌరభ్ భరద్వాజ్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు జరిపారు.
Traffic Alert : హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్.. రేపటి నుంచి సెప్టెంబర్ 6 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ ఖైరతాబాద్‌లో బుధవారం నుంచి బడా గణేశ్ ప్రతిష్టించనున్నారు. గణనాథుడి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో, పోలీసులు విస్తృతంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
xAI : ఆపిల్,ఓపెన్‌ఏఐపై ఎలాన్ మస్క్ కంపెనీ xAI యాంటీట్రస్ట్ దావా
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న xAI, X సంస్థలు అమెరికాలోని టెక్సాస్ ఫెడరల్ కోర్టులో ఆపిల్, ఓపెన్‌ఏఐపై యాంటీట్రస్ట్ దావా వేసింది.
Landslide: అరుణాచల్‌లో కొండచరియలు బీభత్సం.. డిరాంగ్-తవాంగ్ రోడ్డుపై రాకపోకలకు అంతరాయం
అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్ జిల్లాలోని సప్పర్ క్యాంప్ సమీపంలో కొండచరియలు (Landslide) తీవ్ర బీభత్సం సృష్టించాయి.
Trump-China: 'నేను ఆ కార్డ్స్ ఆడితే'.. చైనాతో వాణిజ్య యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Starship: టెక్సాస్‌లో స్పేస్-X స్టార్‌షిప్ ప్రయోగం మరోసారి వాయిదా
ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్-X సంస్థ భారీ రాకెట్ స్టార్‌షిప్ ప్రయోగాన్ని మరోసారి వాయిదా వేసింది.
PM Modi: 'ఒత్తిడి పెరగోచ్చు,అన్నింటినీ భరిస్తాం': అమెరికా సుంకాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
అమెరికా భారత్‌పై విధించిన అదనపు సుంకాల అమలు గడువు దగ్గరపడుతున్న తరుణంలో, ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Trump Tariffs: రేపటి నుంచే అమల్లోకి అమెరికా కొత్త టారిఫ్‌లు.. భారత్‌కు నోటీసులిచ్చిన అమెరికా
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు మరికొద్ది గంటల్లోనే అమల్లోకి రానున్నాయి.
Telangana: 2030 నాటికి దేశంలో 30% ఎలక్ట్రిక్ వాహనాల లక్ష్యం.. నీతి ఆయోగ్ నివేదిక
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం క్రమంగా పెరుగుతోంది.
Andhra News: ఏపీలో ప్రతి 50 కి.మీ.లకు ఒక పోర్టు.. 2026 నాటికి 4 అందుబాటులోకి తేవాలని లక్ష్యం..
ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల పనులను వేగవంతం చేసి, 2026 నాటికి వినియోగంలోకి తేవాలని నిర్ణయించింది.
Heavy Rains: నేడు, రేపు భారీ వర్షాలు.. ఐదు జిల్లాలపై అధిక ప్రభావం
తెలంగాణలో మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
25 Aug 2025
#NewsBytesExplainer: నో టాక్స్, నో బిల్స్.. తెలంగాణలో మార్వాడీల దో నంబర్ దందా
ప్రస్తుతం దేశంలో జీఎస్టీ అమల్లో ఉన్నప్పటికీ, తెలంగాణ సహా గతంలో అన్ని రాష్ట్రాల్లో సేల్స్ ట్యాక్స్ వ్యవస్థ ఉండేది.
Ganapathi Prasad: వినాయకుడికి ప్రియమైన నైవేద్యాలివే!
వినాయక చవితి సమీపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. భక్తులు భక్తిశ్రద్ధలతో గణపతిని పూజిస్తారు. గణేశుడు భోజనప్రియుడు అని శాస్త్రాలు చెబుతాయి.
Actor Nani: నాని ఎంతమందికి ఐలవ్యూ చెప్పాడో తెలుసా.. ? జగపతి బాబు టాక్ షోలో నేచరల్ స్టార్ సందడి
ప్రస్తుతం నాని ఇండస్ట్రీలో విభిన్నమైన కథా అంశాలతో నిర్మితమైన సినిమాలతో వరుస హిట్స్ సాధిస్తున్నారు.
Kingdom OTT: విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన 'కింగ్డమ్' (Kingdom) సినిమా ఓటీటీ రిలీజ్ తేదీ ఖరారైంది. ఈ నెల 27 నుంచి 'నెట్‌ఫ్లిక్స్' (Netflix)లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది.
Delhi HC on PM Modi Degree: మోదీ డిగ్రీ వ్యవహారం.. 'సీఐసీ' ఆదేశాలను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సంబంధిత వివరాలను వెల్లడించమని కేంద్ర సమాచార కమిషన్ (CIC) గతంలో జారీ చేసిన ఆదేశాలను దిల్లీ హైకోర్ట్ రద్దు చేసింది.
Sourav Ganguly: ప్రిటోరియా క్యాపిటల్స్ చీఫ్ కోచ్‌గా సౌరభ్ గంగూలీ
దక్షిణాఫ్రికా లీగ్ (SA20) జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్ కొత్త చీఫ్ కోచ్‌గా భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీని (Sourav Ganguly) ప్రకటించింది.
Vinayaka Chavithi 2025 : మీ కోరికలు వినాయకుడి చెవిలో చెబితే నెరవేరతాయి..! ఈ ఆలయం ప్రత్యేకతలు ఏమిటంటే..?
వినాయక చవితి పర్వదినం వచ్చేసింది. ఈ సంవత్సరం, ఆగస్టు 27వ తేదీన గణేశ్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
Ganesh Chaturthi: 2025 గణేశ్ చతుర్థి పూజ ముహూర్తం.. సమయం.. వివరాలివే!
దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా జరుపుకునే హిందూ పండుగల్లో ఒకటి గణేశ్ చతుర్థి. విఘ్నహరుడుగా, జ్ఞానం, సంపద, శుభఫలాల ప్రసాదకుడుగా ప్రసిద్ధి గాంచిన గణనాథుడిని భక్తులు ఈ పండుగ సమయంలో ఆరాధిస్తారు.
Trump's 50% tariff: ట్రంప్ 50% సుంకం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఆగస్ట్ 27 నుండి భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఘర్షణ మరింత తీవ్రతరం అవుతుంది.
Wasim Akram: భారత్-పాక్ మ్యాచ్ జరిగితే చూడాలని ఉంది : వసీమ్ అక్రమ్
ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది.
AA22xA6 movie: అల్లు అర్జున్-అట్లీ మూవీ.. 'మీరే అడగాల్సిన అవసరం లేదు' - బన్నీ వాస్!
తమ కథానాయకుడి సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్లు ఎప్పుడు వస్తాయంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Stock Market Today: లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 25000కి చేరువలో నిఫ్టీ
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు సోమవారం రాణించాయి.
Online gaming law: డ్రీమ్11, MPL, Winzo వాలెట్ క్యాష్‌లోనూ డబ్బు తీసుకోవచ్చా?
భారతదేశంలోని పెద్ద ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు.. డ్రీమ్11, MPL, Zupee, Winzo, My11Circle.. కొత్త ఆన్‌లైన్ గేమింగ్ చట్టం 2025 తర్వాత డబ్బుతో ఆడే అన్ని రకాల గేమింగ్ సేవలనూ ఆపేశాయి.
Cotton farmers: పత్తి రైతులకు గుడ్‌న్యూస్..! కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకుంటే రూ.8,110
నమస్తే రైతన్నలారా! ఈ ఏడాది మీరు పత్తి సాగు చేస్తున్నారు కదా..? అయితే ఈ ముఖ్యమైన సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోండి.
Upasana: డబ్బు, హోదా కాదు.. ఆత్మగౌరవమే అసలు శక్తి.. ఉపాసన సెన్సేషనల్ పోస్ట్
మెగా కోడలు ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషనల్ పోస్ట్‌తో శ్రోతలను ఆకట్టుకున్నారు.
Nara Lokesh: వినాయక, దసరా మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా.. శుభవార్త చెప్పిన నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించే మండపాల నిర్వాహకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆనందకరమైన ప్రకటన చేసింది.
Elon Musk Neuralink: ఎలాన్ మస్క్ న్యూరాలింక్ అద్భుతం.. బ్రెయిన్ సహాయంతో మారియో కార్ట్, చెస్ ఆడుతున్న పక్షవాతానికి గురైన వ్యక్తి
2016లో స్విమ్మింగ్ ప్రమాదం కారణంగా భుజం నుండి కిందపక్కల పారాలైజ్ అయిన నోలాండ్ ఆర్భాట్, ఎలాన్ మస్క్ న్యూరాలింక్ చిప్ ద్వారా మళ్లీ కొన్ని పనులు చేయగలుగుతున్నాడు.
ED: ముర్షిదాబాద్‌లో ఈడీ దాడులు.. పారిపోవడానికి గోడ దూకిన ఎమ్మెల్యే!
పశ్చిమ బెంగాల్ రాజకీయాలను షేక్ చేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో(Teachers Recruitment Scam) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) కొనసాగుతున్న దాడులు మరో విభిన్న పరిణామానికి దారితీశాయి.
Rayalaseema Diamonds : వర్షాలతో రాయలసీమలో మళ్లీ జోరుగా వజ్రాల వేట
రాయలసీమ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలు కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజల అదృష్టాన్ని పరీక్షిస్తున్నాయి.
Vinayaka Chavithi 2025: గణేశుని పూజలో తులసి నిషేధం.. ఎందుకు వాడరో తెలుసా?
గణేశుని పూజలో తులసి ఆకులను సమర్పించడం నిషేధమని హిందూ సంప్రదాయంలో స్పష్టమైన నియమం ఉంది.
Samantha - Naga Chaitanya: సమంత- నాగ చైతన్య విడాకులపై నాగ సుశీల క్లారిటీ
టాలీవుడ్ ప్రముఖ మాజీ జంట సమంత-నాగ చైతన్య విడాకుల అంశం మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
GST: జీఎస్టీ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం.. సెప్టెంబర్ 3,4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ భేటీ
కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) రేట్ల తగ్గింపులను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది అని CNBC-TV18 వర్గాలు తెలిపాయి.
Parineeti Chopra: సోషల్ మీడియాలో గుడ్ న్యూస్ పంచుకున్న పరిణీతి-రాఘవ్ చడ్డా
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా (Raghav Chadha), బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) తమ అభిమానులకు సంతోషకరమైన న్యూస్ చెప్పారు.
Kerala: ఉపరాష్ట్రపతి నామినేషన్‌లో ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసిన కేరళ అభ్యర్థి
దేశ ఉప రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో పెద్ద ఎత్తున మోసం బయటపడింది.
RBI: అభివృద్ధికి అడ్డంకులను అధిగమిస్తాం: RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా
అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నవాటిని అధిగమించేందుకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నామని ఆర్ బి ఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాపేర్కొన్నారు.
Renault Kiger Facelift: 2025 రెనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. కొత్త ఫీచర్లు, వేరియంట్ల ధరల ఇవే!
రెనాల్ట్ సంస్థ 2025 కైగర్ ఫేస్‌లిఫ్ట్‌ను అధికారికంగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కొత్త మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.29 లక్షలుగా ఉంది.
PM Modi: ట్రంప్ 50% సుంకాలు అమలుకు ఒక్క రోజు ముందు.. రేపు పీఎంఓలో కీలక భేటీ..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో 50 శాతం టారిఫ్‌లు విధించారు.
Mission Sudarshan Chakra: భారత రక్షణ వ్యవస్థను మార్చబోయే 'మిషన్ సుదర్శన చక్ర'.. దేశ భద్రతకు స్వదేశీ రక్షణ కవచం
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ భద్రత కోసం భారీ ప్రణాళికను ప్రకటించారు.
Supreme Court: దివ్యాంగులపై ఎగతాళి.. కమెడియన్లకు సుప్రీం కోర్టు గట్టి హెచ్చరిక
స్టాండప్ కమెడియన్ల జోక్‌లలో దివ్యాంగులను ఎగతాళి చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
Amit Shah : జగదీప్ ధన్‌ఖడ్ ఎక్కడ..? 'హౌస్ అరెస్ట్' ఆరోపణలపై అమిత్ షా స్పందన ఇదే!
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) రాజీనామా దేశ రాజకీయాల్లో కలకలం రేపింది.
Dinesh Mangaluru: కేజీఎఫ్ విలన్ దినేష్ మంగళూరు కన్నుమూత
కన్నడ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కేజీఎఫ్ చిత్రంలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న దినేష్ మంగళూరు (దినేష్ కెవి పాయ్) ఇక లేరు.
Apple Store: హైదరాబాద్ వినియోగదారులకు నిరాశ.. యాపిల్ స్టోర్ లేనట్టే!
హైదరాబాద్‌లో ఆపిల్ అధికారిక రీటైల్ స్టోర్ కోసం ఎదురుచూస్తున్న వారికి మరోసారి నిరాశే ఎదురైంది.
India-Pakistan: భారీ వర్షాల ముప్పు.. ముందస్తు హెచ్చరికతో పాక్‌ను అప్రమత్తం చేసిన భారత్..!
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
This Week Telugu Movies: సినిమాల పండుగ మొదలైంది.. వినాయకచవితి కానుకగా థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!
పౌరాణిక నేపథ్యంతో..
Nadendla Manohar: ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం..
ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. విజయవాడ వరలక్ష్మీనగర్‌లోని ఒక కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారులకు నూతన కార్డులను పంపిణీ చేశారు.
Agent : సినిమా భారీ ప్లాప్ అయినా.. రెమ్యునరేషన్ తీసుకోని హీరో ఎవరంటే?
ఈ రోజుల్లో సినీ ఇండస్ట్రీలో హీరోలు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా వారికి పెద్దగా తేడా ఉండదు. కానీ ఒక హీరో మాత్రం పూర్తిగా భిన్నంగా ప్రవర్తించాడు.
Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. వర్ధమాన క్రికెటర్ దుర్మరణం
జమ్ముకశ్మీర్‌లో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో వర్ధమాన క్రికెటర్ ప్రాణాలు కోల్పోయాయి.
Motivation: శత్రువుకి ఈ మూడు రహస్యాలు చెబితే పతనం ఖాయం
హిందూ శాస్త్రాల్లో వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు జ్ఞానానికి ఆధారం కాగా చాణక్య నీతి జీవనానికి ఆచరణాత్మక మార్గదర్శకంగా పరిగణిస్తారు.
Tamannaah: ఓటీటీలో మరో బోల్డ్ సిరీస్ తో రానున్న తమన్నా.. స్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia) మరోసారి వెబ్‌సిరీస్‌లో సిరీస్‌లో నటించారు.
IPL 2026: ఐపీఎల్ 2026కు ముందే బిగ్ ప్లాన్.. కెప్టెన్ల మార్పుకు సిద్ధమైన మూడు జట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ వచ్చే మార్చి-ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు ముందే జట్లు బీసీసీఐకి తమ నిలుపుదల జాబితాలను అందజేయాల్సి ఉంటుంది.
Rajinikanth : టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో రజనీకాంత్ కొత్త సినిమా?
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా 'కూలీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.
Amit Shah: ప్రధాని మోదీ జైలుకు వెళ్లినా తన పదవికి రాజీనామా చేయాల్సిందే : అమిత్ షా
ప్రధానమంత్రి,ముఖ్యమంత్రి, మంత్రులు వంటి ఉన్నత పాదాధికారులు ఏవైనా కేసులో అరెస్ట్ అయ్యి 30 రోజులు జైలులో ఉండే పరిస్థితి వస్తే, వారి పదవులకు ఆటోమేటిక్‌గా రాజీనామా జరగేలా, లేకపోతే చట్టం వారి పై చర్యలు తీసుకునేలా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు కేంద్రం ప్రవేశపెట్టనుంది.
China's coal power: క్లీన్-ఎనర్జీ బూమ్ మధ్య చైనా బొగ్గు విద్యుత్ ఉత్పత్తి రికార్డు
చైనాలో ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కొత్త కోల్ పవర్ ప్లాంట్లలో భారీ వృద్ధి నమోదైంది.
Free Poewr For Ganesh Mandapam: వినాయక మండపాలకు ఫ్రీ కరెంట్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గణేశ్, దుర్గామాత మండపాలకు ఈసారి ఉచిత విద్యుత్ (ఫ్రీ కరెంట్) ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
Apple Foldable iPhone:వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఆపిల్ మొదటి ఫోల్డబుల్ ఐఫోన్
బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం, ఆపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
Shamshabad: డాలస్ ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయిన ఇండిగో విమానం
ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యంతో హైదరాబాద్ నుంచి డాలస్ వెళ్లాల్సిన పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Rahul Mamkootathil: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేరళ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
కేరళ కాంగ్రెస్‌లో ఓ నటి చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు కారణమయ్యాయి.
ODI World Cup 2025: మహిళల ప్రపంచ కప్ కి పాకిస్తాన్ జట్టు ప్రకటన.. కెప్టెన్ గా ఫాతిమా సనా
భారత్, శ్రీలంకలో జరగబోయే మహిళల వన్డే ప్రపంచకప్ 2025 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 15 మంది సభ్యులతో కూడిన మహిళల జట్టును ప్రకటించింది.
Heavy Rains: రాజస్థాన్‌లో కుండపోత వానలు.. ఉప్పొంగిన సుర్వాల్ డ్యామ్.. ఆ గ్రామంలో 2 కిలోమీటర్ల గుంత!
రాజస్థాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వానలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో సవాయ్ మాధోపూర్ జిల్లాలోని జడవాటా గ్రామం వద్ద సుర్వాల్ డ్యామ్ పొంగిపోవడంతో ఒక్కసారిగా వరద ప్రవాహం ఉధృతమైంది.
Dream11: టీమిండియా ప్రధాన స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకున్న డ్రీమ్ 11..
భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
CPL 2025: 500 టీ20 వికెట్లు.. చరిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్..
టీ20 క్రికెట్‌లో బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఒక అరుదైన ఘనతను సాధించాడు.
Mutual Funds: త్వరలో పోస్టాఫీసుల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ (DoP) ఇండియాలోని మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (AMFI) కలిసి పోస్ట్ ఆఫీసుల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పంపిణీ చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు.
Delhi CM: సీఎం రేఖా గుప్తాను కత్తితో పొడిచేందుకు ప్లాన్.. విచారణలో సంచనల విషయాలు!
దేశ రాజధాని దిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సకారియా రాజేశ్‌భాయ్ ఖిమ్జీభాయ్ (41)ను పోలీసులు అరెస్టు చేశారు.
Sawai Madhopur: రాజస్థాన్ లో భారీ వర్షాలు.. సర్వాల్ జలాశయంకు వరద నీరు పోటెత్తడంతో.. 55 అడుగుల లోతుకు కుంగిపోయిన భూమి
దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉధృతిగా ప్రవహిస్తున్నాయి.
Pawan Kalyan: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న బాలకృష్ణ.. అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(లండన్)లో స్థానం దక్కించుకున్న నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.
Stock Market : లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,946
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి.
Special Trains : దసరా, దీపావళి రద్దీకి దక్షిణ మధ్య రైల్వే 22 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే!
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది.
Motivational: జీవితంలో హ్యాపీగా ఉండాలంటే.. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండండి
జీవితంలో సంతోషంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కానీ సంతోషం ఒక్కరికి పరిమితం కాదు.
Gold And Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే!
దేశంలో బంగారం, వెండి ధరలు లక్ష రూపాయల నుంచి దిగిరావడం లేదు. కొన్ని రోజులుగా ఇవి ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.
SpaceX Starship : స్టార్‌షిప్ లిఫ్ట్ ఆఫ్ కేవలం నిమిషాల ముందు రద్దు: కారణం ఏంటంటే?
అమెరికా అంతరిక్ష సంస్థ స్పేస్-X, తన స్టార్‌షిప్ మెగా రాకెట్ 10వ పరీక్ష ప్రయాణాన్ని భూక్షేత్ర వ్యవస్థల లోపాల కారణంగా రద్దు చేసింది.
Sanju Samson: ఆసియా కప్ ముందు సంజూ శాంసన్ సెంచరీ.. సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్న ప్లేయర్
టీమిండియాలో తన భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి, వస్తున్న విమర్శలకు భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌సంజు శాంసన్ తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు.
Rain havoc: జమ్మూలో 100ఏళ్ల రికార్డ్ రెండోసారి బద్దలు.. ఆగస్టు నెలలో నమోదైన 2వ అత్యధిక వర్షపాతం..
జమ్మూ ప్రాంతంలో రెండు రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలం అయింది.
PM Modi Invites Ukraine: జెలెన్‌స్కీని భారత్‌కు ఆహ్వానించిన మోదీ.. తగిన తేదీ కోసం ప్రయత్నిస్తున్నాం: ఉక్రెయిన్ రాయబారి
భారతదేశానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
E20 petrol: ఇ20 పెట్రోల్ వాడకంతో వాహనాల మైలేజ్ 2-5 శాతం తగ్గే అవకాశం
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (బ్లెండెడ్ పెట్రోల్) వాడకంతో వాహనాల ఇంధన సామర్థ్యం 2 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వాహన పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Smart Ration Cards: రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రైస్ కార్డులు.. నేటి నుంచి పంపిణీ
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డులను ఆధునికంగా మార్చి, వాటి స్థానంలో 'స్మార్ట్ రైస్ కార్డులను' అందించేందుకు చర్యలు ప్రారంభించింది.
JD Vance: భారత్‌పై సుంకాలు.. రష్యాను అడ్డుకోవడంలో అమెరికా పాత్రపై ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలక వ్యాఖ్యలు
భారత్‌పై సుంకాల విధింపుపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
CIBIL Score: మొదటిసారి లోన్ తీసుకునేవారికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదు: కేంద్ర ప్రభుత్వం
మొదటిసారి రుణం కోరుతున్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Ayatollah Ali Khamenei: ఎట్టి పరిస్థితిలోనూ అమెరికాకు లొంగం: అయతొల్లా అలీ ఖమేనీ
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మళ్లీ అమెరికా,ఇజ్రాయెల్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Russian Oil: దేశ ప్రయోజనాల కోసం రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగుతాయి: భారత రాయబారి వినయ్ కుమార్
భారత్ రష్యా నుండి చమురు దిగుమతి చేసుకుంటోందనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు (టారిఫ్‌లు) విధించిన సంగతి తెలిసిందే.
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Vijayawada: విజయవాడ ట్రాఫిక్ సమస్యకు ఏఐ ఆధారిత పరిష్కారం
విజయవాడ ప్రజలు ప్రతి రోజు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఇబ్బంది ట్రాఫిక్ జాం.
Andhra Pradesh: గ్రామాలకూ నిరంతర త్రీఫేజ్ విద్యుత్.. ఆర్డీఎస్‌ఎస్ కింద ఫీడర్ల విభజన,రూ.851 కోట్ల ఆదా
ఏపీలోని ప్రతి గ్రామానికి త్రీఫేజ్ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.