20 Aug 2025
Google: 'జెమిని ఫర్ హోమ్'..స్మార్ట్ హోం కోసం కొత్త అసిస్టెంట్ పరిచయం చేసిన గూగుల్..
గూగుల్ తన స్మార్ట్ హోం ఎకోసిస్టమ్‌లో పెద్ద అప్‌గ్రేడ్‌ను ప్రకటించింది. దీన్ని 'జెమిని ఫర్ హోమ్' అని పిలుస్తున్నారు.
Google: ఫిట్‌బిట్,పిక్సెల్ వాచ్ వినియోగదారుల కోసం కొత్త AI హెల్త్ కోచ్‌ని పరిచయం చేసిన గూగుల్
గూగుల్ తన "Made by Google" ఈవెంట్‌లో కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వ్యక్తిగత ఆరోగ్య కోచ్‌ను ప్రారంభించింది.
Pixel Journal app: ఆపిల్ Journal యాప్‌కు పోటీగా.. కొత్త Pixel Journal యాప్‌ని లాంచ్ చేసిన గూగుల్
గూగుల్ తన తాజా Pixel 10 సిరీస్ లాంచ్ ఈవెంట్‌లో AI శక్తితో పనిచేసే Pixel Journal అనే కొత్త జర్నలింగ్ యాప్‌ని పరిచయం చేసింది.
Qi2 Pixelsnap: Qi2 Pixelsnap యాక్సెసరీస్‌ను ప్రవేశపెట్టిన గూగుల్ Pixel 10 సిరీస్
గూగుల్ తన కొత్త Pixel 10 సిరీస్ లాంచ్ తో కొత్త Qi2 యాక్సెసరీస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Google Photos: గూగుల్ ఫోటోస్‌లో కొత్త ఫీచర్..AI సహాయంతో మీకు కావాల్సినట్లు ఫోటోలు ఎడిట్ చెయ్యచ్చు
గూగుల్ ఇటీవల తన Google Photos యాప్‌లో కొత్త "edit by asking" ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
Google Pixel 10 series: ఇండియాలో లాంచైన గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. ధరలు, ఫీచర్స్ వివరాలు ఇవే..
గూగుల్ తన తాజా పిక్సెల్ 10 సిరీస్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది.
Google Pixel Watch:ఇండియాలో విడుదలైన గూగుల్ పిక్సెల్ వాచ్ 4, బడ్స్ 2ఏ
గూగుల్ తన ప్రోడక్ట్ లైన్‌అప్ ను భారత్‌లో విస్తరిస్తూ కొత్త పిక్సెల్ వాచ్ 4 ను లాంచ్ చేసింది.
#NewsBytesExplainer: కొత్త రాజ్యాంగ సవరణ బిల్లు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను తొలగించడానికి అనుమతిస్తుంది..కొత్త చట్టం ఏం చెబుతుంది?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రి పదవుల నుంచి తొలగింపుకు సంబంధించి మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు.
Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
లోక్‌సభ ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహణపై నిషేధాన్ని ప్రతిపాదించే కీలక బిల్లును ఆమోదించింది.
KTR: ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఏ పార్టీకి మద్ధతు ఇస్తుందంటే..
తెలంగాణలో ఉపరాష్ట్రపతి ఎన్నికలలు పొలిటికల్ హీట్ పెంచాయి.
Vinod Kambli : మాజీ భారత స్టార్ క్రికెటర్ ఆరోగ్య పరిస్థితిపై అతడి సోదరుడు ఏం చెప్పాడంటే?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ వినోద్ కాంబ్లీ అనారోగ్య కారణంగా ఇంకా పూర్తిగా కోలుకోలేకపోతున్నారని అతడి సోదరుడు వీరేంద్ర కాంబ్లీ వెల్లడించారు.
Mokshagna Nandamuri : మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠ.. ఎంట్రీ ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్
ప్రస్తుతం నందమూరి కుటుంబ అభిమానులు మాత్రమే కాక, మొత్తం సినీ ప్రేక్షకులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Infosys bonus: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్ .. ఆగస్టు జీతంతో 80% బోనస్
ప్రసిద్ధ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది.
Medaram Jathara: మేడారం జాతరకు రూ.150 కోట్లు మంజూరు.. జాతర తేదీలు ఎప్పుడంటే..
ఆసియాలో అతి పెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరుపుకుంటారు.
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. మళ్లీ 25 వేల ఎగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి.
The Hundred 2025 : వామ్మో.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ క్యాచ్ పట్టిన ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు..
ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఫిల్ సాల్ట్ పేరు ప్రసిద్ధి చెందింది.
Fauji: ఫౌజీ నుంచి ప్రభాస్ లుక్ లీక్.. ఘాటుగా స్పందించిన మూవీ టీమ్
ప్రభాస్ హీరోగా,దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ఫౌజీ చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
Amit Shah: మూడు కీలక బిల్లులు లోక్‌సభ లో ప్రవేశపెట్టిన అమిత్ షా
లోక్‌సభలో మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు.
Motivational: జీవితంలో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన 7 ముఖ్యమైన సూత్రాలు
మనిషి జీవితంలో రాత్రింబగళ్లు శ్రమిస్తున్నప్పటికీ, అనుకున్న విజయాన్ని కొన్ని సందర్భాల్లో అందుకోలేకపోతాడు.
Shashi Tharoor: లోక్‌సభ ముందుకు కీలక బిల్లు.. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి భిన్నంగా వ్యాఖ్యలు చేసిన శశి థరూర్
గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ (Congress) విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న ఆ పార్టీ సీనియర్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) మరోసారి ప్రత్యేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
India's electronics exports: నాన్-స్మార్ట్‌ఫోన్ కేటగిరీలదే పెద్ద పాత్ర..39 బిలియన్ డాలర్లు దాటిన భారత ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు
భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు గణనీయంగా పెరిగి 2024-25 ఆర్థిక సంవత్సరంలో $38.57 బిలియన్‌కి చేరాయి.
Citroen: సిట్రోయెన్ కార్ల రీకాల్‌పై బ్రిటన్ ప్రభుత్వం ఎందుకు ఆగ్రహంగా ఉంది
యూకే ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ హైడి అలెగ్జాండర్ సిట్రోయెన్ ఇటీవల నిర్వహించిన సేఫ్టీ రీకాల్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Russia: భారత ఉత్పత్తులకు రష్యా బంపర్ ఆఫర్
అమెరికా ఆంక్షల కారణంగా భారత ఎగుమతులపై ఒత్తిడి పెరుగుతున్న సమయంలో, రష్యా భారతదేశానికి కీలకమైన భరోసా ఇచ్చింది.
Russia: రష్యా సంచలన ప్రకటన.. చమురు కొనుగోలుపై భారత్‌కు రష్యా 5 శాతం రాయితీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు విధించిన తీరు పట్ల రష్యా తీవ్రంగా స్పందించింది.
Asteroid: భూమికి చేరువలోకి రాబోతున్న భారీ గ్రహశకలం
భూమికి ఫుట్‌బాల్ స్టేడియం అంత పెద్దదైన గ్రహశకలం చేరువలోకి రానుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది.
Dhawaleswaram: ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా పెరుగుతున్న నీటి ప్రవాహం.. 7.38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీకి వరద నీటి ఉద్ధృతి గణనీయంగా పెరిగింది.
Anupama Parameswaran: హీరోయిన్స్‌ను మాత్రమే అలాంటి ప్రశ్నలు అడిగి ఇబ్బందిపెడతారు: అనుపమ పరమేశ్వరన్
సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లను పట్టించుకోవడం మానేశానని నటి అనుపమ పరమేశ్వరన్ వెల్లడించారు.
Attack on Delhi CM: దిల్లీ సీఎంపై దాడి కేసు.. నిందితుడు ఎవరంటే?
దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఒక వ్యక్తి చేసిన దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
China WW2 Parade: బీజింగ్‌లో విక్టరీ డే.. అత్యాధునిక క్షిపణులతో చైనా శక్తి ప్రదర్శన!
ప్రపంచ వ్యాప్తంగా క్షిపణుల తయారీలో వేగంగా దూసుకుపోతున్న చైనా, రాబోయే నెలలో జరగనున్న రెండో ప్రపంచ యుద్ధ విజయోత్సవ (WW2 Victory Day Parade) కార్యక్రమానికి ప్రత్యేక సన్నాహాలు చేస్తోంది.
Madhya Pradesh: టీచర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్థి.. ఎందుకంటే?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘోర ఘటన స్థానికులను కలవరపరిచింది.
Ratan Tata Innovation Hub: అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలిచే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Asia Cup 2025: భారీ స్ట్రైక్‌రేట్ ఉన్నా యశస్విని పక్కనపెట్టడం సరైంది కాదు: అశ్విన్
ఆసియా కప్-2025 కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
Hari Hara VeeraMallu: 'హరి హర వీరమల్లు' ఓటీటీ క్లైమాక్స్‌లో కీలక మార్పులు!
పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'హరిహర వీరమల్లు' (Hari Hara VeeraMallu) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ChatGPT Go: చాట్‌జీపీటీ గో సబ్‌స్క్రిప్షన్‌లో స్ట్రైప్ లోపం
ఇండియాకు ప్రత్యేకంగా ఓపెన్‌ఏఐ (OpenAI) ప్రారంభించిన చాట్‌జీపీటీ గో (ChatGPT Go) సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మొదటి రోజునే సాంకేతిక సమస్యను ఎదుర్కొంది.
Singareni: కీలక ఖనిజాల అన్వేషణలో సింగరేణికి 'సువర్ణ' అవకాశం
కీలక ఖనిజాల అన్వేషణలో సింగరేణికి 'సువర్ణ' అవకాశం దక్కింది.
Solar Power: రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వ్యవస్థ నియమావళికి సవరణ.. ముసాయిదా జారీచేసిన ఈఆర్‌సీ
ఇప్పటివరకు అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న కుటుంబాలు తమ వ్యక్తిగత ఫ్లాట్‌కు సౌర విద్యుత్ సౌకర్యం పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Gold price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి రేట్లు ఇవే..
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి శుభవార్త లభించింది.
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్ కేంద్ర నిర్ణయంపైనే ఆధారం.. ఆటగాళ్లను ఏమనొద్దు: గావస్కర్
ఆసియా కప్ కోసం టీమిండియా తుది జాబితాను ప్రకటించింది.
online money games: ఆన్లైన్ మనీ గేమ్స్ నిషేధానికి కేంద్రం సిద్ధం.. వ్యసనం,ఆత్మహత్యలే కారణం
దేశంలో ఆన్‌లైన్ గేమింగ్‌కు వ్యసనపరులుగా మారి ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
Tejas LCA Mk1A: 97 తేజస్ LCA Mk1A ఫైటర్ జెట్ల కోసం రూ.62వేల కోట్ల ఒప్పందానికి ప్రభుత్వం ఆమోదం
దేశీయ రక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
PM Modi: ప్రపంచ శాంతికి భారత్-చైనా సంబంధాలు కీలకం.. వాంగ్ యీతో భేటీ తర్వాత మోదీ
ప్రాంతీయ స్థిరత్వం మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి,సుసంపన్నతకూ భారత్-చైనా సంబంధాలు అత్యంత ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Stock Market: స్వల్ప నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు..నిఫ్టీ @ 24,947
అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
Attack on Delhi CM: దిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి.. అదపులో నిందితుడు
దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.
Apple: అమెరికా కోసం ఐఫోన్ 17 సిరీస్‌ను భారత్‌లో తయారు చేయనున్న ఆపిల్
టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థ ఆపిల్ తన తయారీ వ్యూహంలో విప్లవాత్మక అడుగు వేసింది.
Delhi Schools: దిల్లీ స్కూళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు..ఆంధ్ర స్కూల్‌కు బెదిరింపు సందేశం
దేశ రాజధాని దిల్లీలో బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది.
Mumbai Rains: ముంబైకి భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్.. 17 లోకల్ రైలు సర్వీసుల రద్దు
మహారాష్ట్ర రాష్ట్రాన్ని వరదల ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరం కుండపోత వర్షాలతో అతలాకుతలం అవుతోంది.
White House: రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ భారత్‌పై సుంకాలు : వైట్ హౌస్
ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాను అదుపులోకి తెచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నాడు.
Mammootty: మమ్ముట్టి ఆరోగ్యంపై క్లారిటీ.. మోహన్‌లాల్ షేర్ చేసిన క్యూట్ ఫొటో
మలయాళ సినీ పరిశ్రమలో మమ్ముట్టి, మోహన్‌లాల్ స్నేహం ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
Trump on Heaven: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరిస్తే 'స్వర్గానికే'.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు దిశగా తన వంతు కృషి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Exports: దేశ ఎగుమతుల్లో టాప్-5లో చోటు దక్కించుకునే దిశగా తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాలు ఎగుమతుల రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తున్నాయి.
PM Removal Bill: నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసనే.. నేడు పార్లమెంటులో బిల్లు
తీవ్ర నేరారోపణల కేసుల్లో అరెస్టై వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉంటే, ప్రధాన మంత్రి గానీ, కేంద్ర మంత్రి గానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ, రాష్ట్ర మంత్రి గానీ తమ పదవులు కోల్పోవాల్సిన పరిస్థితి రానుంది.
Nagarjuna sagar: నాగార్జునసాగర్‌కు భారీగా వరద ప్రవాహం..26 గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది.
Afghanistan: అఫ్గనిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో మంటలు.. 71 మంది మృతి
అఫ్గానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇరాన్ నుంచి బహిష్కరణకు గురై తిరిగి స్వదేశానికి వస్తున్న వలసదారులను తీసుకెళ్తున్న బస్సు దుర్ఘటనకు గురైంది.
19 Aug 2025
Mumbai Monorail train: ముంబైలో వర్ష బీభత్సం.. ట్రాక్ మధ్యలో నిలిచిపోయిన మోనో రైలులో 200 మందికిపైగా ప్రయాణికులు
ముంబై మహా నగరంలో గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
Online Gaming Bill: ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
కేంద్ర కేబినెట్ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమై, అనేక కీలక నిర్ణయాలను ఆమోదించింది.
PCB: పీసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్స్.. 'బీ' గ్రేడ్‌లో బాబర్ అజామ్, రిజ్వాన్!
రాబోయే 2025-26 అంతర్జాతీయ క్రికెట్ సీజన్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 30 మంది పురుష క్రికెటర్లకు ఈ కాంట్రాక్టులు ఇచ్చారు.
#NewsBytesExplainer: హైదరాబాద్ పరిధిలో గణేష్ మండపం ఏర్పాటు చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు
హైదరాబాద్‌లో గణేష్ మండపం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లయితే,కొన్ని ముఖ్యమైన నిబంధనలు,అనుమతులు తప్పనిసరిగా పాటించాలి.
Asia Cup 2025: ఈసారి ఆసియా కప్‌ను సాధిస్తాం.. బంగ్లా బ్యాటర్ కీలక వ్యాఖ్యలు!
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరుగుతుంది. భారత్‌లో ఆతిథ్య హక్కులు ఉన్నప్పటికీ, పాకిస్థాన్‌తో పూర్వ ఒప్పందం కారణంగా ఈసారి టోర్నీ న్యూట్రల్ వేదికలో జరుగనుంది.
CRPF about Fake App: సీఆర్పీఎఫ్ బలగాలకు అలర్ట్.. ఆ నకిలీ యాప్‌తో జాగ్రత్త
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఒక అనధికారిక యాప్ విషయంలో అప్రమత్తమైంది.
Ukraine: జపోరిజ్జియాలో ఇంధనం రవాణా చేస్తున్న రష్యన్ రైలును పేల్చిన ఉక్రెయిన్ దళాలు
ఉక్రెయిన్ సైన్యం మంగళవారం జపోరిజ్జియా ప్రాంతంలో రష్యా ఇంధన రైలును ధ్వంసం చేసింది.
Motivation: సమాజంలో గౌరవం పొందాలంటే మానుకోవాల్సిన అలవాట్లు ఇవే!
ఆచార్య చాణక్యుడు, కౌటిల్యుడు పేరుతో ప్రసిద్ధి చెందిన గణనీయుడు, తన జీవిత అనుభవాల ఆధారంగా "నీతి శాస్త్రం" అనే గ్రంథాన్ని రచించి సమాజానికి మానవీయ, ఆచరణాత్మక పాఠాలు అందించారు.
Santosham Awards : సౌత్ ఇండియన్ సంతోషం అవార్డ్స్.. కన్నప్ప సినిమాకు మూడు తరాలకు గౌరవం
24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ (Santosham Awards) వైభవంగా నిర్వహించారు.
Womens ODI World Cup 2025 : 2025 మహిళల వన్డే ప్రపంచకప్ కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్..
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ సెప్టెంబర్ 30 నుండి ప్రారంభంకానుంది.ఈ మహత్తర టోర్నీకి భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది.
Heavy Rains: ముంబయిలో వరదల బీభత్సం.. 250కి పైగా విమానాల పై ప్రభావం!
ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవనాన్ని స్తంభింపజేశాయి. రోడ్లు, రైల్వే పట్టాలు, దిగువ ప్రాంతాలు అన్నీ వరద నీటిలో మునిగిపోయాయి.
Jailer 2: భారీ స్థాయిలో 'జైలర్ 2'.. రజినీతో జతకట్టిన మిథున్ చక్రవర్తి
బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth)తో స్క్రీన్ మీద కనిపించనున్నారు.
Stock market: నాలుగో రోజూ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 25 వేలకు చేరువలో నిఫ్టీ
కేంద్రం జీఎస్టీ సంస్కరణలలో చేపట్టిన మార్పులు,రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల్లో వచ్చిన ప్రగతిని పరిగణలోకి తీసుకొని దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నాలుగో రోజు వరుస లాభాలతో ముగిశాయి.
USA Trade:'సూపర్ 301' అంటే ఏమిటి? అమెరికా గురి ఎప్పుడూ నిజమైన శత్రువును కాకుండా ఇంకొకరికి ఎందుకు గుచ్చుకుంటుంది?
"అమెరికా (USA) ద్వంద్వనీతిని అనుసరిస్తోంది. మేము పోటీపడుతున్న ప్రతి రంగంలోనే వారు అడ్డుపడుతున్నారు" అని భారత వాణిజ్యమంత్రి అన్నారు.
Patanjali Record: పతంజలి ఫుడ్స్‌కు అంతర్జాతీయ గౌరవం.. ప్రపంచ కస్టమ్స్ సంస్థ గుర్తింపు
ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ భారతదేశంలో నమ్మకానికి ప్రతీకగా మరో ఘనతను సొంతం చేసుకుంది.
Railway Luggage rules: రైల్వే స్టేషన్లలో ఎయిర్‌పోర్ట్ లాంటి లగేజీ తనిఖీ!
రైళ్లలో ప్రయాణించే వ్యక్తుల లగేజీపై నియమాలు ఎప్పటి నుంచో అమలులో ఉన్నాయి.
Lokesh Kanagaraj: రజనీ-కమల్ కాంబోలో లోకేష్ కనగరాజ్ బిగ్ మల్టీస్టారర్..?
'కూలీ'తో సూపర్‌హిట్ సాధించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం.
Samantha: 'గ్రేజియా ఇండియా' మ్యాగజైన్ కవర్‌లో మెరిసిన స్టైల్ ఐకాన్
నటి సమంత (Samantha Ruth Prabhu)కి మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది.
Meta: బ్రెజిల్‌లో మెటా AI బాట్స్‌పై ఆందోళన
బ్రెజిల్ ప్రభుత్వం, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మదర్ కంపెనీ అయిన మెటాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
PM Modi: 2040లో 50 మంది వ్యోమగాములు సిద్ధం చేయాలి.. శుభాంశు శుక్లాతో మోదీ
భవిష్యత్తులో భారత్ చేపట్టబోయే గగన్‌యాన్ (Gaganyaan) ప్రాజెక్టు విజయవంతం కావడంలో భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష అనుభవాలు అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Vijay Shekhar Sharma: విజయ్ శేఖర్ శర్మ సందేహం.. వాట్సప్ వివరణ
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉపయోగించే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కొన్ని ఫీచర్లను ప్రవేశపెట్టింది.
Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఖరారు.. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!
సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025లో ఎనిమిది జట్లు కప్పుకోసం పోటీపడనున్నాయి.
Vice president nominee: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బి. సుదర్శన్ రెడ్డి.. ఆయన ఎవరంటే?
ఉప రాష్ట్రపతి ఎన్నికపై దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఎన్నికలకు సంబంధించి విపక్ష కూటమి కీలక నిర్ణయం తీసుకుంది.
Ajit Doval: SCO సమ్మిట్ కోసం ప్రధాని మోదీ చైనాకు వెళతారు.. వాంగ్‌తో చర్చల సందర్భంగా NSA అజిత్ దోవల్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెలలో చైనా పర్యటనకు వెళ్తారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రకటించారు.
ISRO: అంతరిక్షంలో 75 టన్నుల పేలోడ్ ప్రయోగం.. ఇస్రో 40 అంతస్తుల పొడవైన జంబోరాకెట్ నిర్మిస్తున్నాం: ఇస్రో ఛైర్మన్ నారాయణన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక దశలోకి అడుగుపెట్టబోతోంది.
Kantara Chapter 1 : 'కాంతార' ప్రీక్వెల్ నుంచి కొత్త అప్‌డేట్.. కులశేఖరుడి పోస్టర్ రిలీజ్!
కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'కాంతార చాప్టర్-1' (Kantara Chapter 1) సిద్ధమైంది. బ్లాక్‌బస్టర్ మూవీ 'కాంతార'కి ప్రీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతోంది.
Google Pixel 10: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ రేపు విడుదల.. లైవ్ ఎలా చూడాలంటే?
గూగుల్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పిక్సెల్ 10 సిరీస్ ను రేపు జరిగే Made by Google ఈవెంట్‌లో ఆవిష్కరించబోతుంది.
Black Moon: ఆగస్టులో అరుదైన 'బ్లాక్ మూన్'.. కనపడనున్న 1 లక్షకు పైగా నక్షత్రాలు
ఆగస్టు రెండో భాగంలో ఆకాశ వీక్షకులకు ఒక అరుదైన ఖగోళ ఘట్టం దర్శనమివ్వబోతోంది.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరదనీటి ప్రవాహం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.
Asia cup: ముంబయిలో భారీ వర్షాలు.. ఆసియా కప్ కోసం భారత జట్టు ప్రకటన ఆలస్యం!
ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లు ఎక్కడికక్కడ జలమయమవుతుండటంతో ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తాయి.
Viveka murder case: వివేకా కేసు విచారణలో మలుపు.. సునీత, అల్లుడిపై ఉన్న కేసులను రద్దు చేసిన సుప్రీం కోర్టు!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్‌ల ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది.
Norway: నార్వే యువరాణి కుమారుడిపై అత్యాచారం ఆరోపణలు.. 10 ఏళ్ల జైలు శిక్షకు అవకాశం
నార్వేలోనే కాక అంతర్జాతీయంగా కూడా సంచలనం రేపుతున్న పరిణామంలో, నార్వే యువరాణి మెట్టే-మారిట్ పెద్ద కుమారుడు మారియస్ బోర్గ్ హోయిబీ (28)పై 32 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.
INDIA Bloc: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి రేసులో తుషార్ గాంధీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే!
దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫీవర్ ఎక్కువ అవుతోంది. నామినేషన్ దాఖలు చేసేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో కసరత్తులు వేగం పుంజుకున్నాయి.
UK: యూకేలో ఇద్దరు సిక్కు వృద్ధులపై దాడి..ముగ్గురు అరెస్ట్
యునైటెడ్ కింగ్డమ్ లో (UK) చోటుచేసుకున్న జాత్యహంకార దాడి కలకలం రేపుతోంది.
Thama Teaser: 'థామా' టీజర్ రిలీజ్.. రష్మిక-ఆయుష్మాన్ జంటగా కొత్త అనుభూతి!
వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటి రష్మిక మందన్న తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Kedar Jadhav: పాక్‌తో మ్యాచ్ అస్సలు ఆడకూడదు.. కేదార్ జాదవ్ సంచలన వ్యాఖ్యలు!
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై వివాదం తలెత్తింది.
Google: గూగుల్ తొలి అణుశక్తి ఆధారిత AI డేటా సెంటర్ టెన్నెస్సీలో
గూగుల్ తన తొలి అణు రియాక్టర్ సైట్‌ను ప్రకటించింది. ఇది 2024లో స్టార్ట్‌అప్ కైరోస్ పవర్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా అమలు కానుంది.
MP Sulata Deo: బిజెడి ఎంపికి ఉద్యోగి అత్యాచారం,హత్య బెదిరింపు.. ప్రకటన చేసిన మహీంద్రా గ్రూప్
బీజూ జనతా దళ్ ఎంపీ సులతా డియోకు బెదిరింపు సందేశాలు పంపిన ఘటన పెద్ద కలకలం రేపింది.
Tamil Film Industry : తమిళ సినిమా భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా? రజినీ, విజయ్ తర్వాత ఎవరు స్టార్?
తమిళనాడులో ఈ మధ్య స్టార్ హీరోలు కరువయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది.
Working hours:'వారానికి 90 గంటల పని'పై వ్యాఖ్యలు.. 'నా భార్య కూడా బాధ పడింది: ఎల్ అండ్ టి చైర్మన్
ఎల్ అండ్ టీ సీఎండీ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ వారానికి 90 గంటలపాటు పనిచేయాలని, ఆదివారం సెలవు కూడా తీసుకోకూడదని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Assam: అస్సాంలో దారుణం.. మాటలు, వినికిడి లోపం ఉన్న బాలికపై సామూహిక అత్యాచారం..నలుగురి అరెస్టు
అస్సాంలోని శ్రీభూమిలో 14 ఏళ్ల చెవిటి, మూగ బాలికపై ఆటోరిక్షాలో గ్యాంగ్‌రేప్ జరిగిన ఘటన బయటపడింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు 'ఓజీ' రొమాంటిక్ సాంగ్ సర్‌ప్రైజ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ఓజీ (OG) సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vinayaka Chavithi: వినాయక చవితి స్పెషల్.. దేశంలోని ప్రత్యేక గణపతి దేవాలయాలు ఇవే..
దేశవ్యాప్తంగా వినాయక చవితి పండగ సందడి మొదలైంది. గణపయ్య కోసం ప్రతి ఊరు, ప్రతి వీధిలో పండుగ వాతావరణం అలరారుతోంది.
Dhurandhar Shooting: 'ధురంధర్' సినిమా సెట్లో ఫుడ్ పాయిజనింగ్.. 120 మందికి పైగా అస్వస్థత!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న 'ధురంధర్' సినిమా సెట్స్‌లో పెద్ద అపశృతి చోటుచేసుకుంది.
US Visa: విదేశీ విద్యార్థులపై అమెరికా సర్కార్ కఠిన చర్యలు.. 6,000 మంది విద్యార్థుల వీసాలు రద్దు
అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విదేశీ విద్యార్థులపై కఠిన చర్యలు ప్రారంభమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు బీబీసీ రిపోర్ట్‌లో వెల్లడైంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ ధృవీకరించింది.
Smartphone Reels: స్మార్ట్‌ఫోన్‌లలో కేవలం 1 గంట సోషల్ మీడియా రీల్స్ చూడటం ఎంత ప్రమాదమో తెలుసా?తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు!
స్మార్ట్ ఫోన్‌లో గంటల తరబడి సోషల్ మీడియా రీల్స్ చూస్తూ కాలం గడిపే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త అవసరం.
Indian-origin truck driver: భారతీయ డ్రైవర్ యూ-టర్న్.. ట్రంప్-కాలిఫోర్నియా గవర్నర్ మధ్య వివాదం
అమెరికాలోని ఫ్లోరిడా టర్న్‌పైక్ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదం ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Nandamuri Family : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం.. ఆ హీరో తల్లి ఇక లేరు
నందమూరి కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ(73) ఇవాళ కన్నుమూశారు.
Srisailam: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద ప్రవాహం… డ్రోన్ విజువల్స్
శ్రీశైలం జలాశయం వరద నీటితో కాసి పోతున్న నేపథ్యంలో అధికారులు 10 గేట్లను పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Gold price: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి ధరల తాజా వివరాలివే!
ఆగస్టు 19, మంగళవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.10 తగ్గి రూ.1,01,343కు చేరింది. ఇతర ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Wang Yi: ఎరువులు,రేర్ ఎర్త్‌లపై భారత్ ఆందోళనలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వాంగ్ యీ
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు.
Mukesh Ambani: కొత్త వ్యాపారంలోకి ముఖేష్ అంబానీ.. హెల్త్ డ్రింక్స్ రంగంలో బంపర్ డీల్!
ముకేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన FMCG విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) కొత్త ఒప్పందం కుదుర్చుకుంది.
SoftBank: ఇంటెల్‌లో సాఫ్ట్‌బ్యాంక్ భారీ పెట్టుబడి.. 6వ అతిపెద్ద షేర్‌హోల్డర్‌గా జపాన్ దిగ్గజం
జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, అమెరికా చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్‌లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు అధికారికంగా ప్రకటించింది.
Chandrababu: ఏపీలో భారీ వర్షాలు... పాఠశాలలకు సెలవులపై చంద్రబాబు కీలక నిర్ణయాలు
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
Gujarat: సూరత్‌లో సంచలనం.. రూ.25 కోట్ల వజ్రాలు దోపిడీ
గుజరాత్‌లో భారీ దొంగతనం సంచలనం రేపింది. సూరత్‌లోని డీకే అండ్ సన్స్ కంపెనీ నుండి దాదాపు రూ. 25 కోట్ల విలువైన వజ్రాలు దొంగతనానికి గురయ్యాయి.
Nara Lokesh: జీడిపప్పు,మిరప,మామిడి బోర్డులు ఏర్పాటు చేయండి.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీలో లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ప్రత్యేక పంటల అభివృద్ధి కోసం కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌ను అభ్యర్థించారు.
Heavy rains: అల్పపీడన ప్రభావం.. నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ చిగురుటాకులా వణికిస్తున్నాయి.
Andhra News: ట్రూఅప్ భారం లేకుండా వినియోగదారులకు ఊరట.. బొగ్గు కేటాయింపుల్లో కీలక నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన లెక్కల ప్రకారం, జెన్‌కో థర్మల్ కేంద్రాల కోసం అవసరమయ్యే బొగ్గు కొనుగోళ్లు, రవాణా విధానాలను సమర్థంగా నిర్వహిస్తే ఏటా సుమారు రూ.753 కోట్ల వరకు ఆదా సాధ్యమవుతుంది.
Achyut Potdar: 'త్రీ ఇడియట్స్' నటుడు అచ్యుత్ పొత్దార్ కన్నుమూత
బాలీవుడ్‌లో అనేక ముఖ్యమైన పాత్రలు పోషించిన సీనియర్ నటుడు అచ్యుత్ పొత్దార్ ఇకలేరు. ఆయన వయసు 91 సంవత్సరాలు.
coolie: సోమవారం స్లో అయినా.. 5 రోజుల్లోనే 400 కోట్ల క్లబ్‌లోకి కూలీ!
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా సోమవారం కలెక్షన్లలో కొద్దిగా పడిపోయినా, రికార్డుల వేటను మాత్రం కొనసాగిస్తోంది.
ChatGPT: భారత్‌లో చాట్‌జీపీటీ Go ప్లాన్..నెలకు కేవలం ₹399!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలందిస్తున్నఓపెన్ఏఐ భారత్‌లో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ChatGPT Goను ప్రారంభించింది.
Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,913
జీఎస్టీ సంస్కరణల ఉత్సాహం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించబోయే ద్వితీయశ్రేణి ఆంక్షల విషయంలో ట్రంప్ నెమ్మదించడం,అలాగే ఉక్రెయిన్ యుద్ధంపై జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి సాధించబడటం వంటి పరిణామాలు దేశీయ మార్కెట్ సూచీలపై సానుకూల ప్రభావాన్ని చూపించాయి.
Sushmita Konidela : మా గొడవలకి కారణం పవన్ బాబాయే.. చిరంజీవి కూతురు సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు
మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్‌కు ఈ జనరేషన్ కజిన్స్‌తో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది.
Amaravati: రూ.904 కోట్లతో అమరావతి గ్రామాల్లో మౌలిక వసతులు.. సీఎం అధ్యక్షతన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామకంఠాల్లో ఉన్న 29గ్రామాలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.904 కోట్లు కేటాయించనుంది.
AP Rains: బంగాళాఖాతం అల్పపీడన ప్రభావం.. ఉత్తరాంధ్రలో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలు వర్ష విపత్తును ఎదుర్కొంటున్నాయి.
Giorgia Meloni: వైట్‌హౌస్‌లో ట్రంప్ సీనియర్ సహాయకురాలికి 'నమస్తే'తో పలకరించిన మెలోని.. వీడియో వైరల్
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని తన ప్రత్యేకమైన దౌత్య శైలిని మరోసారి ప్రదర్శించారు.
Asia Cup 2025: నేడు ముంబైలో ఆసియా కప్ కోసం జట్టు ప్రకటన.. నలుగురు స్టార్ ఆటగాళ్ల భవిష్యత్తుపై ఉత్కంఠ!
క్రికెట్ అభిమానుల ఎదురుచూపులకు నేడు పుల్ స్టాప్ పడనుంది. ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును మంగళవారం, ఆగస్టు 19న ముంబైలో ప్రకటించనున్నారు.
Rain Alert: బంగాళాఖాతం అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఉద్యోగులకు కీలక అలర్ట్!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరం చెందింది.
Dharmasthala: 'ధర్మస్థల' దర్యాప్తులో కొత్త ట్విస్ట్.. మాట మార్చిన 'భీమా'
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాలను ఖననం చేశానని ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు భీమా ప్రకటించిన సంఘటనలో అతడు ఇప్పుడు మాట మార్చాడు.
Congo: కాంగోలో ఊచకోత.. 52 మందిని కత్తులతో నరికి చంపిన ఏడీఎఫ్ దుండగులు
ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో ఘోర మానవహత్యలు చోటుచేసుకున్నాయి.
Rahul Sipligunj : టీడీపీ నేత కూతురితో రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం
టాలీవుడ్ ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేదు.
Future City: 765చ.కి.మీ. విస్తీర్ణంలో 'ఫ్యూచర్ సిటీ' అభివృద్ధి.. అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం
భారతదేశానికి ప్రతీకగా నిలిచి, రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'ఫ్యూచర్ సిటీ' నిర్మాణానికి పూనుకుంది.
Manika Vishwakarma: 'మిస్ యూనివర్స్ ఇండియా 2025'గా మణిక విశ్వకర్మ
ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని మణిక విశ్వకర్మ సొంతం చేసుకున్నారు.
Krishna River: ఉదృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం వేగంగా పెరుగుతోంది.
Donald Trump,Zelensky,Putin:పుతిన్, జెలెన్‌స్కీతో త్రైపాక్షిక భేటీకి ట్రంప్ సంసిద్ధత
ఉక్రెయిన్‌కు తాము సంపూర్ణ భద్రత కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు.