23 Aug 2025
Postal Services To US: టారిఫ్‌ల అనిశ్చితి వేళ.. అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేత
భారత పోస్టల్ విభాగం తాత్కాలికంగా అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది.
Vinakaya Chavithi: ఉద్యోగ, వ్యాపార, చదువుల సమస్యలకు గణేశుడి దర్భ పూజ ప్రయోజనాలివే!
హిందూ మతంలో బుధవారం గణేశుడిని పూజించడం చాలా పవిత్రమైనది. ఈ రోజున గణపతి బప్పాను పూజిస్తే జీవితంలోని అన్ని అడ్డంకులు, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.
Virat Kohli: ఆసీస్‌తో త్వరలో వన్డే సిరీస్.. నెట్స్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన విరాట్ కోహ్లీ!
టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుంది.
Mumbai: కిడ్నాప్ చేసి హత్య.. రైలు బాత్రూమ్ చెత్తబుట్టలో ఆరేళ్ల బాలిక మృతదేహం!
ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినల్ (LTT)లో ఆగి ఉన్న రైలులో ఆరేళ్ల బాలిక మృతదేహం కనుగొనబడటంతో కలకలం రేచింది.
Chiranjeevi : శ్రీకాంత్ ఓదెల్ దర్శకత్వంలో నాని-చిరు కాంబో సినిమా ఎప్పుడంటే?
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా కొన్ని సినిమా అప్డేట్లు వచ్చాయి. విశ్వంభర నుండి గ్లింప్స్, మెగా 157నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. అంతేకాక డైరెక్టర్ బాబీతో ఓ కొత్త సినిమాను కూడా ప్రకటించారు.
Rinku Singh: ఎంపీ ప్రియతో నా ప్రేమ అలా మొదలైంది : రింకూ సింగ్
ప్రజల కోసం గళమెత్తే యువ రాజకీయ నాయకురాలిగా ప్రియ సరోజ్ ప్రసిద్ధి చెందారు, మరోవైపు స్టేడియంలో సిక్సులు కొట్టే దూకుడైన క్రికెటర్ రింకూ సింగ్.
Rahul Dravid: 2011 ఇంగ్లండ్ టూర్‌లో చేసిన పొరపాటు మరిచిపోలేను : రాహుల్ ద్రవిడ్
రాహుల్ ద్రావిడ్ - సచిన్ తెందూల్కర్ జోడీ టెస్టుల్లో ఎన్నో అద్భుతమైన భాగస్వామ్యాలు నమోదు చేసింది.
Etala Rajender: రాష్ట్ర మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలి, కేంద్రంపై విమర్శలు ఆపాలి: ఈటల రాజేందర్
తెలంగాణకు కేంద్రం నుంచి మరింత నిధులు రావాలని బీజేపీ ఎంపీలుగా తామూ కోరుకుంటామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
Mahavatar Narasimha: కూలీ, వార్-2 క్రేజ్‌ను దాటేసిన 'మహావతార్ నరసింహా'!
ప్రస్తుతం థియేటర్లలో మూడు సినిమాలు హాట్ టాపిక్‌గా మారాయి.
Parliament: పార్లమెంట్ గజ ద్వారం వద్ద 'నంబర్ 1' చెట్టు.. వీవీఐపీ భద్రతకు సవాల్!
కొత్త పార్లమెంట్ భవనంలోని ఆరు ప్రధాన ప్రవేశ ద్వారాల్లో గజ ద్వారం ఒకటి. ప్రధాని నరేంద్రమోదీ తరచూ ఈ ద్వారం గుండా సభలోకి వెళ్తారు.
S Jaishankar: 'భారత్‌తో సమస్య ఉంటే.. మా ఉత్పత్తులను కొనకండి'.. అమెరికాకు జైశంకర్ వార్నింగ్!
రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనపు టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.
Motivation: నిద్రకు ముందు ఇవి చేస్తే.. విజయమే మీ వెంట వస్తుంది!
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరి కోరికే ఉంటుంది. కానీ ఎన్నిసార్లు కష్టపడి పనిచేసినా ఫలితం రాకపోవడం చాలా మందిని నిరుత్సాహపరుస్తుంది.
Shubman Gill: అనారోగ్యంతో బాధపడుతున్న గిల్.. దులిప్ ట్రోఫీకి దూరం
దులీప్ ట్రోఫీకి కౌంట్‌డౌన్ మొదలైంది. ఐదు రోజుల్లో ఈ టోర్నీ ప్రారంభం కానుండగా, దాని తర్వాత పది రోజులకే ఆసియా కప్ మొదలవుతుంది.
Dharamasthala mass burials: 'ధర్మస్థల' కేసులో సంచలన ట్విస్ట్.. ముసుగు వ్యక్తి అరెస్టు
కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాల ఖననం (Dharamasthala mass burials) ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది.
Anirudh Ravichander: అనుమతుల వివాదానికి తెర.. అనిరుధ్ కచేరీకి హైకోర్టు ఆమోదం!
యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప్రపంచవ్యాప్తంగా జరపబోయే 'హుకుమ్' మ్యూజికల్ కచేరీలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Google Pixel 10: సిగ్నల్ లేకపోయినా వాట్సాప్ కాల్స్.. శాటిలైట్ టెక్నాలజీతో ఎంట్రీ ఇచ్చిన గూగుల్ పిక్సెల్ 10
ఫోన్‌లో సిగ్నల్ లేకుంటే మొబైల్ ఉన్నా లేకున్నా పెద్దగా తేడా ఉండదు. ఎందుకంటే సిగ్నల్ లేకుండా మనకు బయటి ప్రపంచంతో ఎలాంటి కనెక్షన్ ఉండదు.
Income Tax Act: ఆదాయపు పన్ను చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం
ఆదాయపు పన్ను చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటివరకు అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961ను ఇది భర్తీ చేయనుంది.
Reduction in GST rates: జీఎస్టీ కోతతో పడిపోనున్న కార్ల ధరలు.. మధ్యతరగతి వారికి భారీ లాభం!
దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్ల తగ్గింపునకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇది ఆటో మొబైల్ రంగానికి ఊతమిచ్చే, సొంత కారు కలను నెరవేర్చుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఉపశమనం కలిగించనుంది.
Anil Ambani: అనిల్ అంబానీ కంపెనీలపై సీబీఐ విస్తృత సోదాలు
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై మరోసారి కష్టాలు మబ్బుల్లా కమ్ముకున్నాయి.
OG: పవన్ - ప్రియాంక జోడీ సర్‌ప్రైజ్.. ఓజీ రెండో పాట ఆగస్టు 27న రిలీజ్!
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ దూసుకెళ్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు ఆయన చేతిలో ఉన్న మూడు సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నారు.
KTR: హైదరాబాద్‌లోనే ఓపెన్‌ఏఐ కార్యకలాపాలు ప్రారంభించాలి : కేటీఆర్
ఓపెన్‌ఏఐ (OpenAI) భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు.
Lionel Messi: కేరళలో మెస్సీ ఆట ఖాయం.. ఏఎఫ్‌ఏ షెడ్యూల్‌తో క్లారిటీ!
ఫుట్ బాల్ ప్రపంచ తార లియోనల్ మెస్సీ భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. అతడి పర్యటన తేదీలను అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) ఖరారు చేసింది.
US Immigration: ట్రంప్ పాలసీలతో షాక్.. 60 ఏళ్లలో కనిష్ఠానికి వలస జనాభా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి వలసదారులపై గట్టి చర్యలు కొనసాగిస్తున్నారు.
PM Modi: త్వరలో జపాన్‌లో మోదీ పర్యటన.. భారత్‌లో ₹5.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రణాళిక
భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29 నుంచి 31 వరకు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు.
National Space Day: చంద్రుడిపై త్రివర్ణ ముద్ర.. చంద్రయాన్-3తో భారత్ గ్లోబల్ పవర్!
2023 ఆగస్టు 23న భారత్ చరిత్రలో తన పేరును లిఖించుకుంది.
US-India: సుంకాల ఉద్రిక్తతల నడుమ ట్రంప్ నిర్ణయం.. సన్నిహితుడు సెర్గియో గోర్‌కి కీలక బాధ్యతలు
భారత్-అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Deeksha Seth: స్టార్ హీరోలతో హిట్స్.. ఇప్పుడు లండన్‌లో ఐటీ ఉద్యోగం చేస్తున్న హీరోయిన్!
సినిమా ప్రపంచంలో ప్రతేడాది కొత్త హీరోయిన్‌లు ఎంట్రీ ఇస్తుంటారు.
Puttaparthi: పింఛన్ కోసం నకిలీ వీడియో.. చేయి వెనక్కి కట్టి దుష్ప్రచారం!
కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో శ్రీ సత్యసాయి జిల్లా, బుక్కపట్నం మండలం, నార్సింపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త పాలయ్యగారి రమేశ్ అబద్ధపు ప్రచారం మొదలుపెట్టాడు.
US: న్యూయార్క్‌లో టూరిస్ట్ బస్సు బోల్తా.. ఐదుగురు భారతీయులు మృతి?
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్ హైవేపై భారతీయులు సహా పర్యాటకులతో ప్రయాణిస్తున్న టూరిస్ట్ బస్సు బోల్తా పడింది.
Asia Cup: ఆసియా కప్‌కు ముందు టీమిండియా సపోర్టు స్టాప్‌లో కీలక మార్పులు
భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఒకవైపు కొత్త సెలక్షన్ కమిటీ సభ్యులను నియమించేందుకు సన్నాహాలు చేస్తూ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది.
Cloudburst: ఉత్తరాఖండ్‌లో మరోసారి భారీ వరదలు.. పలువురు గల్లంతు!
ఉత్తరాఖండ్‌లో మరోసారి మెరుపు వరదలు సంభవించాయి. చమోలీ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి తర్వాత కుంభవృష్టి (Cloudburst) కురవడంతో భారీగా వరదలొచ్చాయి.
TikTok: టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతుంది.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) మళ్లీ భారత్‌లో అందుబాటులోకి వస్తోందన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి.
22 Aug 2025
MAX app: వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా రష్యా కొత్త మాక్స్ యాప్
ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న పలు యాప్‌లపై కొన్ని దేశాలు నిషేధాలు విధిస్తున్నాయి.
Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం.. చట్టంగా మారిన ఆన్‌లైన్ నియంత్రణ బిల్లు
"ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సాహం,నియంత్రణ బిల్లు"కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు.
DK Shivakumar: అసెంబ్లీలో ఆర్.ఎస్.ఎస్. ప్రార్థనాగీతాన్ని పాడిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి (వీడియో)
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ రాష్ట్ర అసెంబ్లీలో అందరిని ఆశ్చర్యపరిచారు.
Vinayaka Chavithi: 2025:వినాయక చవితికి ముందు ఇంటి నుంచి ఈ వస్తువులు తొలగిస్తే మీకు అన్ని దిశల్లో ఆనందమే!
హిందూ సంప్రదాయంలో అనేక దేవతలను పూజిస్తాం. ఏదైనా దైవాన్ని ఆరాధించేముందు వినాయకుడిని మొదట పూజిస్తారు.
Chiranjeevi-Balakrishna : చిరు,బాలయ్య మల్టీస్టారర్ పై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో కొత్త సినిమా వస్తోంది.
Comet: 1,400 సంవత్సరాల తరువాత.. భూమివైపు దూసుకొస్తున్న అతిపెద్ద తోకచుక్క..
ఆకాశంలో త్వరలో అరుదైన వింత చోటు చేసుకోనుంది . C/2025 A6 (Lemon) అనే తోకచుక్క భూమి వైపుకు వేగంగా వస్తోంది.
Matthew Breitzke: అరంగేట్రం నుంచి నాలుగు వరుస మ్యాచుల్లో 50+ స్కోర్లు!
సౌత్ ఆఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్‌కే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
Stock market: ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి.
Aadhi Pinisetty: బాలకృష్ణ ఒక పవర్ హౌజ్.. అందుకే ఆయనతో నటించడం అదృష్టంగా భావిస్తా.
నందమూరి బాలకృష్ణను చూసినవాళ్లెవరైనా ఆయన ఎనర్జీకి ఫిదా అయిపోవాల్సిందే.
Womens ODI World cup 2025 : బెంగళూరుకు భారీ షాక్.. ఐసిసి మహిళల ప్రపంచ కప్ ముంబైకి మార్పు
సెప్టెంబర్ 30 నుండి మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ప్రారంభం కానుంది.
Mahindra BE 6 batman: మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్: భారీ డిమాండ్, 999 యూనిట్ల ప్రత్యేక బుకింగ్ ప్రారంభం
మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌కు ఊహించని ఆదరణ లభించింది!
PM Ex Bodyguard:వెబ్‌సీరిస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మాజీ బాడీగార్డ్
ప్రధాని నరేంద్ర మోదీకి ఒకప్పుడు బాడీగార్డ్‌గా, అలాగే రా ఏజెంట్‌గా సేవలందించిన లక్కీ బిష్త్ ఇప్పుడు నటుడిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు.
Pm modi:'జైలు నుంచి ప్రభుత్వం ఎందుకు నడపాలి?'ప్రశ్నించిన ప్రధాని మోదీ
బిహార్‌లోని గయాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
Ranil Wickremesinghe: శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే అరెస్టు
శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘేను (Ranil Wickremesinghe) సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.
Blinkit: 10 నిమిషాల్లో కళ్లజోడ్లు..లెన్స్‌కార్ట్‌తో చేతులు కలిపిన బ్లింకిట్
క్విక్ కామర్స్ రంగంలో పనిచేస్తున్న సంస్థలు తమ సేవలను క్రమంగా మరింత విస్తరిస్తున్నాయి.
Supreme Court:ఆధార్ కూడా దరఖాస్తులో చేర్చండి.. బీహార్ SIRపై ECకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.
Putin's 4 terms for Ukraine peace: ఉక్రెయిన్'తో యుద్ధం ముగిసేందుకు పుతిన్ నాలుగు షరతులు
అలాస్కా సమ్మిట్ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కోసం నాలుగు ముఖ్యమైన షరతులు పెట్టినట్లు ఒక నివేదికలో వెల్లడైంది.
Stock Market: సెన్సెక్స్ 600 పాయింట్లు క్రాష్: మార్కెట్ పతనానికి కారణాలివే..
శుక్రవారం (ఆగస్టు 22) ట్రేడింగ్‌లో భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి.
Kokilaben Ambani: ఆస్పత్రిలో చేరిన ముకేశ్ అంబానీ తల్లి కోకిలాబెన్ .. ఆందోళనలో ఫ్యామిలీ
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ అంబానీ ఆరోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు.
Asia Cup 2025: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు తర్వాత.. ఆసియా కప్ 2025 టీం ఇండియా మారనుందా?
ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ ఈ ఏడాదిని సెప్టెంబర్ 9 నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో టీ20 ఫార్మాట్‌లో ప్రారంభం కానుంది.
Aarogyasri: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగస్ట్ 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
తెలంగాణ రాష్ట్రంలోని పేదల ఆరోగ్యాన్ని మద్దతుగా నిలిచే ప్రసిద్ధ 'ఆరోగ్యశ్రీ' సేవలు త్వరలో నిలిచిపోనున్నాయి.
USA relations: భారత్-అమెరికా బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్ పీటర్ నవారో.. ఇంతకు ఆయన ఎవరంటే..?
భారత్-అమెరికా సంబంధాలను డొనాల్డ్ ట్రంప్ ఓ వీరభక్తుడు విచ్ఛిన్నం చేయడం ప్రారంభించారు.
Mega 157: చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్ మెగా 157 టైటిలిదే..
ఎన్నోరోజులుగా అందరిలో ఆసక్తి కలిగించిన మెగా 157 (Mega 157) టైటిల్‌ను రివీల్ చేశారు.
Sanju Samson: ఆసియా కప్‌లో కొత్త పాత్రకు సిద్ధమవుతున్న సంజు శాంసన్?
ఆసియా కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో సంజు శాంసన్‌కు అవకాశం దక్కింది.
OpenAI: త్వరలో భారత్‌లో ఓపెన్ ఏఐ ప్రత్యేక యూనిట్ ప్రారంభం..!
చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI)తన కార్యకలాపాలను భారత్‌లో విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.
Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు.. రియల్-మనీ గేమింగ్ వ్యాపారం నిలిపివేయనున్న డ్రీమ్11, జూఫీ, MPL
కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌పై కొత్త చట్టం ప్రవేశపెట్టిన వెంటనే, భారత్‌లోని అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్స్ అయిన డ్రీమ్11, జూఫీ, MPL తమ రియల్-మనీ గేమింగ్ వ్యాపారం నిలిపివేయనున్నారు.
Security Breach At Parliament: పార్లమెంటు గోడ దూకి పార్లమెంట్ భవనంలోకి వెళ్లిన చొరబాటుదారుడు
దేశ రాజధాని దిల్లీలో పార్లమెంట్ భవనం వద్ద శుక్రవారం ఉదయం భద్రతా ఉల్లంఘన ఘటన చోటుచేసుకుంది.
Supreme Court: వీధి కుక్కల తరలింపు వ్యవహారం..సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పును విడుదల చేసింది.
HBD Megastar Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవి.. దశాబ్దాల అభిమాన మంత్రం
చిరంజీవి.. అంజనీ పుత్రుడు ఆంజనేయుడి పేరు. చిన్నపిల్లలకు పరిచయమయ్యే మొదటి దేవుడు.
HBD Megastar Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు స్పెషల్.. మెగాస్టార్ ఫిట్నెస్ రొటీన్,డైట్ హ్యాబిట్స్,లైఫ్‌స్టైల్ సీక్రెట్స్ పై ఓ లుక్ ..
పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
Gold Rates Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం భారతీయులకు కేవలం పెట్టుబడి సాధనంగానే కాకుండా,ఇది వారి సాంస్కృతిక విలువను కూడా ప్రతిబింబిస్తుంది.
Stock Market : వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస లాభాల తరబడి బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య శుక్రవారం ఉదయం మన సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
Krishna River: శ్రీశైలం ప్రాజెక్టులో భారీ వరద.. నీటి నిల్వ 199.73 టీఎంసీ
ఎగువ ప్రాంతాల్లో కురిసిన తీవ్రమైన వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టులో భారీ వరద కొనసాగుతోంది. జూరాలు,సుంకేసులు నుండి నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతూ ఉంది.
Godavari: ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. ధవళేశ్వరం వద్ద రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక
ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
Assam CM Himanta: అక్టోబర్ నుండి వాళ్లకు ఆధార్ కార్డ్ ఇచ్చే ప్రసక్తే లేదుః అస్సాం సీఎం హిమంత
అసోం రాష్ట్ర ప్రభుత్వం అక్రమ వలసదారుల ప్రవేశాన్ని నియంత్రించడానికి, బంగ్లాదేశ్ నుండి చొరబడే వలసదారులను చెక్ పెట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రకటించింది.
China: మౌనంగా ఉంటే,అమెరికా బెదిరింపులు పెరుగుతాయి..భారత్ కి అండగా నిలుస్తామన్న చైనా
భారత్ పై అమెరికా విధించిన 50% సుంకం అంశంలో చైనా భారతదేశానికి బహిరంగంగా మద్దతు ప్రకటించింది.
CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం నిరంతరం అడుగులు వేస్తోంది.
US: అమెరికాలో 55 మిలియన్ల విదేశీయుల వీసాల పరిశీలన.. వెల్లడించిన ట్రంప్ ప్రభుత్వం
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం,అమెరికాలో ప్రస్తుతం నివసిస్తున్న సుమారు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలను సవివరంగా పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైంది.
Andhra pradesh: ఏపీలో థీమ్ బేస్డ్ పట్టణాలు..విశాఖలో సిద్ధమవుతున్న వెయ్యి ఎకరాలు
నగరాల్లో జనాభా నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో,భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది.
Kolusu Parthasarathy: గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు,క్వాంటమ్ కంప్యూటర్,ఆస్పత్రుల అప్‌గ్రేడేషన్.. మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం
చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరు జిల్లా దగదర్తి ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Jaishankar: 'మా కంటే చైనానే ఎక్కువ కొంటోంది'.. రష్యా చమురు కొనుగోళ్లపై జైశంకర్
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్న నేపథ్యంలో అమెరికా భారత్‌పై విధించిన సుంకాల అంశంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాస్కో వేదికగా స్పందించారు.
Trump tariffs: భారత్‌పై ట్రంప్ సుంకాలు.. 'ఆగష్టు 27'తరువాత పొడిగింపు ఉండకపోవచ్చు : పీటర్ నరావో
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు విధించారని సమాచారం.