LOADING...

18 Aug 2025


Jaishankar Wang Yi Meet: వాంగ్ యితో సమావేశమైన ఎస్ జైశంకర్..నిజాయితీతో కూడిన నిర్మాణాత్మక వైఖరి అవసరమని స్పష్టీకరణ 

భారత్‌-చైనా సంబంధాలపై విదేశాంగశాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Asia Cup: ఆసియా కప్ 2025.. ప్రకటనలకు భారీ డిమాండ్, 10 సెకన్ల టీవీ యాడ్ ధర షాక్ అవ్వాల్సిందే! 

ఆసియా కప్ 2025కి ముందస్తుగా టీవీ, డిజిటల్ ప్రకటనల ధరలు విపరీతంగా పెరిగాయి.

PM Modi: అమెరికా సుంకాల వేళ.. కేంద్రమంత్రులతో మోదీ ప్రధాని కీలక సమావేశం 

రష్యా నుంచి చమురు దిగుమతిస్తున్నందుకు కారణంగా, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలను విధించారు.

Stock Market: లాభాల్లోకి దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 676 పాయింట్లు జంప్.!

దేశీయ స్టాక్ మార్కెట్లు వారంలో మొదటి రోజు లాభాలుతో ముగిశాయి.

PM Jan Dhan Accounts: దేశంలో 13 కోట్ల జన్‌ధన్‌ ఖాతాలు నిరుపయోగం

కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరీ తాజా వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా 56.04 కోట్ల పీఎం జన్‌ధన్‌ ఖాతాల్లో సుమారుగా 23 శాతం ఖాతాలు నిరుపయోగంగా ఉన్నట్లు బయటపడ్డాయి.

Jitendra Singh: 2040 కల్లా చంద్రుడిపై త్రివర్ణ పతాకం: జితేంద్ర సింగ్

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకారం, 2040లో భారత్‌ స్వంతంగా చేపట్టే అంతరిక్ష యాత్రలో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టి త్రివర్ణ జెండాను ఎగరేస్తారు.

Tummala Nageshwar Rao: కేంద్రానికి తెలంగాణ చేనేత సమస్యలు.. 5శాతం జీఎస్టీ రద్దు చేయాలని మంత్రి లేఖ

తక్షణమే చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర హస్తకళల, చేనేత శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు.

V.N Adithya: సినిమా ఆగితే పస్తులతో ఉండాల్సిందే.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!

తెలుగు సినీ ఫెడరేషన్‌ కార్మికులు వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ, రెండు వారాలుగా సమ్మె బాట పట్టారు.

Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. తొమ్మిది గేట్లను ఎత్తిన అధికారులు..

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద జల ప్రవాహం పెరుగుతోంది.

AP Liquor Scam Case: మద్యం కుంభకోణం కేసు.. మిథున్‌రెడ్డి, ధనుంజయ్, కృష్ణమోహన్‌లకు బెయిల్ రద్దు

ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం కుంభకోణం కేసు (AP Liquor Scam Case)లో నిందితులకు పెద్ద దెబ్బ తగిలింది.

#NewsBytesExplainer: జూనియర్ ఎన్టీఆర్ 'వార్' సినిమా విడుదల వివాదం..  అనంతపురంలో అభిమానుల ఆందోళన,చంద్రబాబు సీరియస్‌  

జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్‌-2 సినిమాను టీడీపీ వర్గీయులు చూడొద్దంటూ.. అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ బెదిరించారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు మరో సర్ప్రైజ్‌.. వీడియో కాల్స్‌ కోసం కొత్త ఫీచర్!

వాట్సాప్‌ యూజర్లకు మరింత సౌకర్యం కల్పించేలా కొత్త ఫీచర్లను జోడించింది. ఇకపై గ్రూప్ కాల్స్‌ను ముందుగానే షెడ్యూల్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది.

Motivation: జీవితంలో ఎదగాలంటే ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి

చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న మహామేధావి ఆచార్య చాణక్యుడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలో ప్రధానమంత్రిగా సేవలందించిన ఆయన, రాజకీయ మేధస్సుకు ప్రతీకగా నిలిచాడు. చాణక్యుడిని కౌటిల్య, విష్ణుగుప్త అని కూడా పిలుస్తారు.

Richest Ganpati: సంపన్న వినాయకుడు.. రూ.474 కోట్ల ఇన్సూరెన్స్‌తో గణేశ్ మండపం

దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం వేడుకల వాతావరణం నెలకొంది. మండపాలు అలంకరించడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

Op Sindoor: ఆపరేషన్ సిందూర్ వేళ తోక ముడిచిన పాక్ నేవీ.. కరాచీ నుంచి  నౌకలు అదృశ్యం

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌ నేవీకి చెందిన యుద్ధ నౌకలు భారత క్షిపణుల నుంచి రక్షణ కోసం సుదూర ప్రాంతాలకు తరలించారు.

Suriya64 : వెంకీ అట్లూరి-సూర్య కాంబో మూవీకి ఖరారైన టైటిల్ ఇదే!

తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లుగా ఆయన నుంచి స్ట్రయిట్ తెలుగు సినిమా రాలేదు.

Trump's 50% tariffs: ట్రంప్‌ టారిఫ్‌ షాక్‌.. ప్రమాదంలో 3 లక్షల భారతీయుల ఉద్యోగాలు.!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారతీయ ఉత్పత్తులపై 50 శాతం వరకు అదనపు సుంకాలు విధించడంతో, ఇండియాలో లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడే పరిస్థితి కనిపిస్తోంది.

Manchu Vishnu: 'అన్నా' అంటూ ఎమోషనల్ వీడియోను పోస్టు చేసిన మంచు మనోజ్ 

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' సినిమా కొద్ది రోజుల క్రితమే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Robo Pregnancy: చైనాలో సంచలన ప్రయోగం.. రోబోతో బిడ్డ పుట్టించే ప్రయత్నం 

చైనా శాస్త్రవేత్తలు సంతానోత్పత్తి రంగంలో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

Sridharbabu: రామంతాపూర్ విషాదం.. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల సాయం

రామంతాపూర్‌లోని గోఖలేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జరిగిన ఘోర విషాదం అందరిని కలిచివేసింది.

Virat Kohli: 17 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. కోహ్లీ సొంతం చేసుకున్న 17 ప్రపంచ రికార్డులివే!

క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు 2008 ఆగస్టు 18. ఎందుకంటే, ఆ రోజు ఒక సాధారణ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి, తన అసాధారణ ప్రతిభతో కొత్త రికార్డుల సృష్టించాడు.

GST on cars, two-wheelers: వాహనాల విభాగాల వారీగా పన్నులు ఎలా విధిస్తున్నారు? 

ఈ దీపావళికి వాహనాలు కొనే వారికి శుభవార్త రానుంది. కార్లు,టూ-వీలర్లపై వస్తు సేవల పన్ను (GST)ని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

J&K: జమ్ముకశ్మీర్‌లో కుప్వారాలో మేఘ విస్ఫోటం.. ముంచెత్తిన ఆకస్మిక వరదలు 

ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో లోలాబ్ పర్వత ప్రాంతం, వార్నోవ్ అటవీ పరిసరాల్లో మేఘ విస్ఫోటం జరిగింది.

Ghost Particle:11,320 అడుగుల లోతులో గ్లిచ్? అంతరిక్షం నుంచి భూమిపై పడిన 'గోస్ట్ పార్టికల్' 

2023లో మధ్యధరా సముద్రం లోతుల్లో అమర్చిన KM3NeT డిటెక్టర్ ఒక ఆశ్చర్యకరమైన సిగ్నల్‌ను గుర్తించింది.

Vice President: సీపీ రాధాకృష్ణన్‌కు ప్రత్యర్థి ఎవరు? NDA,INDIA ఉపరాష్ట్రపతి అభ్యర్థుల సంఖ్యా బలం ఏంటి?

మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థిగా ప్రకటించింది.

Ishan Kishan: దులీప్‌ ట్రోఫీ నుంచి వైదొలిగిన ఇషాన్‌.. ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కేనా?

భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకోవడం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆటగాళ్లు ఫామ్‌తో పాటు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం అత్యంత కీలకం.

 Srisailam: శ్రీశైలం ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరుగుదల.. ఐదు గేట్ల ద్వారా నీటి విడుదల

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరో రెండు గేట్లు ఎత్తారు. దీంతో ప్రస్తుతం మొత్తం ఐదు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

GST revamp: దీపావళికి వచ్చే GST సవరణ నుండి మనం ఏమి ఆశించవచ్చు? కార్లు, మొబైల్స్ చౌకగా లభిస్తాయా?

దేశంలో జీఎస్టీ (GST) వ్యవస్థలో భారీ మార్పులు రాబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలిచ్చారు.

Asia Cup 2025: అభిషేక్‌ శర్మకు జోడీ ఎవరు..? క్లారిటీ ఇచ్చిన క్రిష్‌!

ఆసియా కప్‌ జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ ముమ్మర సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

Yamuna River: ప్రమాదకర స్థాయిని దాటిన యమునా నది..ఢిల్లీకి వరద ముప్పు 

దేశ రాజధాని దిల్లీకి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Wang Yi:భారత్ కి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. ఈ పర్యటన ఎందుకు అంత ప్రత్యేకం?

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా సోమవారం (ఆగస్టు 18, 2025) భారత్‌కు రానున్నారు.

Nara Lokesh: రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర మంత్రి జైశంకర్‌తో నారా లోకేశ్‌ భేటీ!

ఆంధ్రప్రదేశ్‌ యువతను గ్లోబల్ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణా సదుపాయాలు, మౌలిక వసతుల కల్పనలో కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ను కోరారు.

Brett Lee: జడేజా ఫిట్‌నెస్‌పై బ్రెట్ లీ ప్రశంసలు.. . కానీ ఆ విషయంలో ఆందోళన! 

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాళ్లు, ముఖ్యంగా బౌలర్లు గాయాలతో ఇబ్బంది పడటం సాధారణమే.

USA: అమెరికా ఆంక్షల మధ్య.. కొనుగోలుదార్లను వెతుక్కుంటూ రష్యా గ్యాస్‌ నౌకలు ఆసియాకు..! 

అమెరికా విధించిన ఆంక్షల ప్రభావంలో ఉన్న రష్యా సహజ వాయువు కేంద్రం నుంచి బయల్దేరిన రెండు భారీ ట్యాంకర్లు ప్రస్తుతం ఆసియా వైపు ప్రయాణం మొదలుపెట్టాయి.

Sonny Baker: అరంగేట్రానికి ముందే హ్యాట్రిక్.. ఇంగ్లండ్ యువ పేసర్ సంచలన రికార్డు! 

ఇంగ్లండ్‌ క్రికెట్‌ యువ పేసర్ సొన్ని బేకర్‌ (Sonny Baker) అంతర్జాతీయ అరంగేట్రానికి ముందే సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

Poll Body Chief: ఓట్ల చోరీ వ్యవహారం.. ఎన్నికల సంఘం సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై అభిశంసన తీర్మానం?  

ఓట్ల చోరీ జరిగిందంటూ విపక్షాలు ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో దాడులు జరుపుతున్నాయి.

The Paradise : నానిలో మరో కొత్త కోణం.. 'ది ప్యారడైజ్'లో నెగటివ్ షేడ్ హింట్!

నాని కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందించిన చిత్రం 'దసరా'. ఈ బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఆయన మాస్ ఆడియెన్స్‌కి మరింత చేరువయ్యాడు.

IPO: ఈ వారం ఐపీఓకు 8 కంపెనీలు.. పూర్తి వివరాలు ఇవే..

ఈ వారం మార్కెట్‌లో ఐపీఓల హడావిడి కనిపించనుంది.

Home Minister Anitha: శాంతిభద్రతల బలోపేతానికి కొత్త వాహనాలు.. నెల రోజుల్లో అందజేస్తామని హోం మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర పోలీస్ శాఖకు శుభవార్త చెప్పారు. వచ్చే నెల రోజుల్లో అన్ని పోలీస్‌ స్టేషన్లకు నూతన వాహనాలు అందుబాటులోకి రాబోతున్నాయని ఆమె ప్రకటించారు.

Mumbai: ముంబైని అతలాకుతలం చేస్తున్న వర్షాలు.. యెల్లో,ఆరెంజ్​,రెడ్​ అలర్ట్​ జారీ చేసిన ఐఎండీ 

ముంబై నగరం వరుణుడి దాడితో అల్లకల్లోలంగా మారింది. ఎడతెరపి వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయం కాగా, సాధారణ జీవన విధానంలో అంతరాయం ఏర్పడింది.

SRSP: ఎస్సారెస్పీలోకి భారీగా వరద ప్రవాహం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

భారీ వర్షాల కారణంగా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది.

New York India Day Parade : అమెరికాలో దేశభక్తి వేడుకలో మెరిసిన టాలీవుడ్ జంట!

ప్రపంచ వ్యాప్తంగా నివసించే ప్రతి భారతీయుడికీ స్వాతంత్య్ర దినోత్సవం ఒక ప్రత్యేక గర్వకారణం.

Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై 23న పీఏసీ సమావేశం.. ఆ తరువాతే ఎన్నికలపై నిర్ణయం

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికార కాంగ్రెస్‌లో చర్చలు వేగం పుంజుకున్నాయి.

UP: యూపీలో ఆర్మీ జవాన్ పై టోల్ ప్లాజా సిబ్బంది దాడి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఆర్మీ జవాన్‌పై జరిగిన దారుణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Bollywood : మెగాస్టార్ నుంచి యంగ్ టైగర్ వరకు.. బాలీవుడ్‌లో మన హీరోలకు ఎదురైన చేదు అనుభవాలు ఇవే!

సాధారణంగా సౌత్ హీరోయిన్‌లు పెద్ద స్థాయికి ఎదిగాక బాలీవుడ్ వైపు అడుగులు వేస్తారు.

Boat capsizes: నైజీరియాలోని సోకోటోలో పడవ బోల్తా..40 మంది గల్లంతు

నైజీరియాలో మరోసారి ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది.

Irfan Pathan: ఆస్ట్రేలియా కల్చర్ రుద్దకపోతే ఛాపెల్ గొప్ప కోచ్‌గా నిలిచేవాడు: ఇర్ఫాన్ పఠాన్

భారత జట్టు క్రికెట్ చరిత్రలో అత్యంత క్లిష్టమైన దశల్లో ఒకటి అంటే, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం గ్రెగ్ ఛాపెల్ టీమిండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన కాలమే అని అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు.

GST 2.0: జీఎస్టీ 2.0 పన్నులను ఎలా సులభతరం చేసి.. వినియోగాన్ని ఎలా పెంచుతుంది? 

భారత ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది.

Tata Sierra New Generation : టాటా సియెర్రా న్యూ జనరేషన్ ఎస్‌యూవీ రాబోతోంది.. ప్రీమియం ఇంటీరియర్ హైలైట్స్!

టాటా మోటార్స్ తన న్యూ జనరేషన్ 'సియెర్రా ఎస్‌యూవీ'ని భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది.

Lok Sabha: నేడు లోక్‌సభలో స్పేస్‌ సెక్టార్‌పై ప్రత్యేక సమావేశం

లోక్‌సభ సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. జవాన్ మృతి,ముగ్గరికి గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చారు.

Shubhanshu Shukla: నేడు ప్రధాని మోదీని కలవనున్న స్పేస్‌ హీరో శుభాన్షు శుక్లా

అంతరిక్షంలో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ప్రవేశించిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

GST: జీఎస్టీ 2.0లో ఆల్కహాల్, గేమింగ్, సిగరెట్లపై జీఎస్టీ 40 శాతం పన్ను? 

భారత ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త జీఎస్టీ 2.0 వ్యవస్థలో భాగంగా మద్యం, సిగరెట్లు, గేమింగ్ వంటి రంగాలపై భారీ పన్ను భారం పడే అవకాశం ఉంది.

MEGA 157 : చిరు మూవీ టైటిల్ చెప్పేసిన అనిల్ రావిపూడి.. అభిమానుల్లో భారీ హైప్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

Meta smart glasses: మెటా కొత్త స్మార్ట్ గ్లాసెస్‌ ధర $800 ఉండొచ్చు..

మెటా తన తదుపరి తరం స్మార్ట్ గ్లాసెస్‌ను ఈ ఏడాది చివర్లోనే మార్కెట్‌లోకి తీసుకురానుందని సమాచారం.

Blood Moon: ఆ రోజున ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఎప్పుడు, ఎలా చూడాలంటే?

ఖగోళ శాస్త్రం ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విశేషం త్వరలోనే ఆకాశాన్ని అలరించనుంది. రాబోయే సెప్టెంబర్ 7, 2025న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.

Gold Price: దిగొస్తున్న పసిడి.. ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? ...

గత కొన్ని రోజులుగా ఎగబాకిన బంగారం,వెండి ధరలు ఇప్పుడు కొద్దిగా ఉపశమనం చూపిస్తున్నాయి.

Stock Market: భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 1000+

దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాల్లో ప్రారంభించాయి.

Radhakrishnan: ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎవరు?ఇంతకీ ఎవరీయన..

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పేరును ఎన్డీఏ అధికారికంగా ప్రకటించింది.

China Foreign Minister India Visit : సరిహద్దు ఉద్రిక్తతల నడుమ భారత్ పర్యటనకు చైనా విదేశాంగ మంత్రి

భారతదేశం-చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య సంబంధాలపై నిరంతరం ప్రభావం చూపుతూనే ఉన్నాయి.

Surya Kumar Yadav: గిల్‌ వైపు మొగ్గుచూపుతున్న మేనేజ్‌మెంట్‌.. సూర్య కెప్టెన్సీకి గండమేనా?

భారత జట్టు పగ్గాలు అందుకున్నప్పటి నుంచి ఒక్క సిరీస్‌ కూడా ఓడిపోని కెప్టెన్‌ను ఎవరు తప్పిస్తారు? కానీ, భారత సెలక్టర్లు, కోచ్‌ మాత్రం ఈ దిశగా ఆలోచిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Delhi bomb scare: దిల్లీలో స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన

దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Tollywood: కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె.. చిరంజీవిని కలవనున్న నాయకులు

టాలీవుడ్‌లోని సినీ కార్మికుల సమ్మె ఇప్పుడు 15వ రోజుకు చేరింది. సమ్మె కారణంగా అన్ని షూటింగ్స్ పూర్తిగా ఆగిపోయాయి.

COVID-19: కోవిడ్‌-19తో మహిళల్లో రక్తనాళాల వృద్ధాప్యం వేగం పెరుగుతోంది: అధ్యయనం

కొత్తగా వెలువడిన ఒక పరిశోధనలో, కోవిడ్‌-19 వ్యాధి రక్తనాళాల వృద్ధాప్యాన్ని వేగంగా పెంచుతుందని తేలింది.

US Secretary: భారత్-పాకిస్తాన్ పరిస్థితిని అమెరికా ప్రతిరోజూ గమనిస్తూనే ఉంటుంది: మార్కో రూబియో 

భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణలో అమెరికాకు ఎలాంటి పాత్ర లేదని ప్రధాని నరేంద్ర మోదీస్పష్టం చేసినా, ఆ అభిప్రాయాన్ని అమెరికా మాత్రం తిరస్కరించింది.

Naveen Patnaik: క్షీణించిన నవీన్ పట్నాయక్ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజెడి అధినేత నవీన్ పట్నాయక్ ప్రస్తుతం భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Telangana: తెలంగాణకు గుడ్‌న్యూస్‌.. రెండు కొత్త విమానాశ్రయాలు.. రెండేళ్లలో పూర్తి.. ఆ ప్రాంతాల్లోనే ఏర్పాటు! 

తెలంగాణకు త్వరలోనే రెండు కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయి.ఒక విమానాశ్రయం వరంగల్ జిల్లాలోని మామ్నూర్‌లో,మరొకటి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Condor Airlines plane: గాల్లోనే పేలిన కాండోర్ ఎయిర్‌వేస్  విమానం ఇంజిన్.. ప్రయాణికులు సేఫ్

గ్రీస్‌ నుంచి జర్మనీకి బయలుదేరిన ఓ విమానం గాల్లోనే పెద్ద ప్రమాదానికి గురయ్యే పరిస్థితి నెలకొంది.

INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ 

ఇండియా కూటమి నాయకులు సోమవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలో సమావేశం కానున్నారు.

Zelensky: ట్రంప్‌తో సమావేశానికి జెలెన్‌స్కీకి తోడుగా యూరోపియన్ నాయకులు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఒంటరిగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ కావడంపై ఐరోపా దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Bhogapuram Airport: శరవేగంగా  భోగాపురం విమానాశ్రయం పనులు.. 2026 జూన్‌కు సిద్ధం

ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల త్వరలోనే సాకారం కానుంది.

Electric Shock: కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. రథానికి విద్యుత్‌ తీగలు తగిలి ఐదుగురు మృతి

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో ఆదివారం అర్థరాత్రి కృష్ణాష్టమి సంబరాలు తీవ్ర విషాదానికి దారితీశాయి.

17 Aug 2025


CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ఎంపిక

ఎన్డీయే (NDA) తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అవుతారనే ఉత్కంఠ ముగిసింది. ఈ రోజు దిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: అభివృద్ధి చెందుతున్న భారత్‌లో దిల్లీని నమూనా నగరంగా తీర్చిదిద్దాలి : మోదీ

అభివృద్ధి చెందుతున్న భారత్‌లో దిల్లీని ఒక నమూనా నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

FASTag Annual Pass Records: ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు విపరీతమైన డిమాండ్.. తొలిరోజే 1.4 లక్షల మంది వినియోగదారులు

కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారుల కోసం ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు అద్భుతమైన స్పందన లభించింది.

Foxconns iPhone 17 production: 2.8 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఐఫోన్ 17 ఉత్పత్తి భారత్‌లో ప్రారంభం

ప్రఖ్యాత టెక్ దిగ్గజం, ఆపిల్ ఉత్పత్తుల ప్రధాన సప్లయర్ ఫాక్స్‌కాన్, భారత్‌లో ఐఫోన్ 17 ఉత్పత్తి ప్రారంభించిందని ప్రకటించింది.

US: గాజా పౌరుల కోసం అమెరికా వీసాలు నిలిపివేత.. వైద్య సాయం రద్దు

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా (US) ప్రభుత్వం గాజా ప్రజలకు అన్ని రకాల వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

 Election Commission: పార్టీలపై ఈసీ ఎలాంటి వివక్ష చూపదు: సీఈసీ 

ఎన్నికల సంఘానికి (Election Commission) ఎలాంటి భేదభావాలు ఉండవని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ పేర్కొన్నారు.

Rahul Gandhi: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!

ఎన్నికల సంఘాన్ని (EC) లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన విమర్శలను మరింత తీవ్రతరం చేశారు.

Heavy Rain: ఏపీలో విస్తృత వర్షాలు.. విశాఖ సహా ఐదు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరప్రాంతంపై అల్పపీడనం కొనసాగుతున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Rajinikanth-Pawan Kalayn:రాజకీయ తుపాను అంటూ రజనీకాంత్ ట్వీట్.. స్పందించిన పవన్ కళ్యాణ్

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) తన ట్వీట్‌తో మరోసారి సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌ అయ్యారు.

Halagali : తెలుగు ప్రేక్షకుల కోసం గ్రేట్ హిస్టారికల్ మూవీ 'హలగలి'

ట్యాలెంటెడ్ హీరో డాలీ ధనంజయ, సప్తమి గౌడ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న హిస్టారికల్ ప్రాజెక్ట్ 'హలగలి' రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Ukrain: ఉక్రెయిన్‌ సైనికుడి అద్భుత ప్రదర్శన.. కాల్చి చంపడంలో ఘనత

ఉక్రెయిన్ సైన్యంలో ఒక స్నైపర్ యూనిట్‌కు చెందిన సైనికుడు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Motivation: శాంతి, సుఖం కోల్పోవచ్చు..ఈ వ్యక్తులను ఎప్పటికీ శత్రువులుగా మార్చకండి! 

రాజులు, రాజ్యాలు లేకపోయినా అప్పట్లో మహానుభావులు చెప్పిన విషయాలు నేటికీ మన జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి.

MK Stalin: గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవిపై స్టాలిన్‌ ఘాటు వ్యాఖ్యలు.. తమిళనాడులో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తత!

తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి (RN Ravi)కి మధ్య నెలలుగా కొనసాగుతున్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.

Aryan Khan : హీరోగా కాదు.. డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సినీ రంగ ప్రవేశం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తండ్రి లాగా హీరోగా ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకున్నారు.

Vivo T4 5G: 7300ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన వివో టీ4 5జీ.. ధర ఎంతంటే?

7300ఎంఏహెచ్‌ బడా బ్యాటరీ, ఏఐ ఎడిటింగ్‌ ఫీచర్లతో కొత్తగా మార్కెట్‌లో దూసుకెళ్తున్న స్మార్ట్‌ఫోన్‌ 'వివో టీ4 5జీ'. రూ. 25 వేల లోపలే లభ్యమవుతున్న ఈ గ్యాడ్జెట్‌ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

Trilateral Meet: 22న మూడు దేశాధినేతల భేటీ.. యుద్ధం ముగింపుపై కీలక నిర్ణయం? 

ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపునకు మార్గం చూపే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) మధ్య అలాస్కాలో జరిగిన భేటీకి కొనసాగింపుగా కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Arjun Tendulkar: సచిన్‌ కుమారుడు అర్జున్‌ తెందూల్కర్‌ నిశ్చితార్థం.. సంపాదనపై నెట్‌జన్ల దృష్టి!

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌ తెందూల్కర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాడు. తాజాగా అతడికి నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

CM Chandrababu: రేపు దిల్లీకి సీఎం చంద్రబాబు పయనం.. కేంద్ర మంత్రులతో భేటీకి సిద్ధం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు రాత్రి దిల్లీకి వెళ్లనున్నారు. ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Train Derailed: పాకిస్థాన్‌లో పట్టాలు తప్పిన రైలు.. ఒకరు మృతి, 20 మందికి పైగా గాయాలు

పాకిస్థాన్‌లో ఆదివారం రైలు ప్రమాదం సంభవించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని లోధ్రాన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలుకు చెందిన నలుగురు బోగీలు ఆకస్మికంగా పట్టాలు తప్పాయి.

Gold prices: దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో మరోసారి తగ్గుదల.. హైదరాబాద్‌, విజయవాడలో తాజా రేట్లు ఇవే!

ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరింత తగ్గాయి. ముఖ్యంగా దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.50 తగ్గి రూ.1,01,353కి చేరింది.

GST reforms: మధ్య తరగతి వారికి శుభవార్త.. జీఎస్టీ సంస్కరణలతో కార్లు, బైకుల ధరలు తగ్గనున్నాయా?

జీఎస్టీ సంస్కరణలు త్వరలో అమలుకానున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

Ashwin - CSK: 'ఇక నుంచి క్రికెట్‌పైనే దృష్టి పెడతా'.. సీఎస్‌కే వివరణపై అశ్విన్‌ రియాక్షన్‌

దక్షిణాఫ్రికా క్రికెటర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ను చైన్నై సూపర్ కింగ్స్ అధిక మొత్తంలో తీసుకుందని టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించడంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

Nagarjuna sagar: నాగార్జునసాగర్‌కు భారీగా వరద ప్రవాహం.. 22 గేట్లు ఎత్తివేత 

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.

Naresh : కామెడీ హీరో నుంచి విలన్‌ అవతారం.. పాన్‌ ఇండియా మూవీలో విలన్‌గా నరేష్‌

తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటుడు నరేష్‌. 'ప్రేమ సంకెళ్ళు' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, 'నాలుగు స్తంభాలాట' వంటి విజయవంతమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

AP Rains: మూడ్రోజులు భారీ వర్షాలు.. ఏపీలో రెడ్ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో వచ్చే మూడ్రోజులు వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Coolie : కూలీ సినిమాలో ఆమిర్‌కి దక్కిన రోల్‌ మొదట ఈ స్టార్ హీరోదే! 

మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.

JK Cloudburst: జమ్ముకశ్మీర్‌లో మేఘ విస్ఫోటం మళ్లీ బీభత్సం.. నలుగురు మృతి

జమ్ముకశ్మీర్‌లో మళ్లీ మేఘ విస్ఫోటం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో చోటు చేసుకుంది.

Elvish Yadav: గురుగ్రామ్‌లో దుండగుల సంచలనం.. బిగ్‌బాస్‌ విజేత ఇంటిపై కాల్పులు

బిగ్‌బాస్‌ సీజన్‌-2 విజేత, ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఎల్విష్‌ యాదవ్‌ (Elvish Yadav) ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు.

Rahul Gandhi: నేటి నుంచి బీహార్‌లో రాహుల్ గాంధీ 'ఓటర్ అధికార్ యాత్ర' ప్రారంభం

బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం వేడెక్కింది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిష్టాత్మకంగా ప్రయత్నిస్తున్నాయి.

Tollywood Bundh : షూటింగ్స్ బంద్ ప్రభావం.. రవితేజ 'మాస్ జాతర' రిలీజ్ వాయిదా!

టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోల సినిమాల నుండి డెబ్యూ హీరోల చిత్రాల వరకు అన్ని చోట్లా షూటింగ్స్ నిలిచిపోయాయి.

Trump tariffs: భారత్‌పై సుంకాలు, వాణిజ్య సమస్యలు.. అమెరికా పర్యటన రద్దు

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారని ఆధారంగా అమెరికా భారత్‌పై భారీ సుంకాలు విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.