16 Aug 2025
India Statement On Trump Putin meet: ట్రంప్- పుతిన్ ప్రయత్నాలపై హర్షం వ్యక్తం చేసిన భారత్
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల్లో భాగంగా అలాస్కాలో అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశాన్ని భారత్ స్వాగతించింది.
Coolie:రికార్డులు బద్దలయ్యాయి.. కూలీ మూవీపై నాగార్జున కీలక వ్యాఖ్యలు
రజనీకాంత్ ప్రధాన పాత్రలో, నాగార్జున విలన్‌గా నటించిన 'కూలీ' సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
Donald Trump About Ukraine War: ఉక్రెయిన్ తో యుద్ధంగా ముగియాలంటే అది ఒక్కటే మార్గం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాస్కాలో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కనుగొనడానికి ఈ భేటీ జరిగింది.
Jasprit Bumrah: బుమ్రా ఫిట్‌నెస్‌పై దృష్టి పెంచకపోతే ఆడటం కష్టమే : మంజ్రేకర్
భారత పేసర్ జస్పిత్ బుమ్రా (Jasprit Bumrah) తన ఫిట్‌నెస్‌లో మరింత శ్రమ చేయాల్సిందిగా భారత జట్టు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) సూచించారు.
NCERT: 1947 విభజన పాఠం.. NCERT కొత్త మాడ్యూల్ విడుదల
దేశ విభజన సమయంలో జరిగిన భయానక సంఘటనలను గుర్తు చేస్తూ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) విద్యార్థుల కోసం ప్రత్యేక మాడ్యూల్‌ను విడుదల చేసింది.
Pakistan: పాకిస్థాన్‌లో భారీ వరదలు.. 320 మంది మృతి
పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విపత్తుకు దారితీశాయి. ఆకస్మిక వరదలతో రెండు రోజుల్లోనే 321 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.
Aamir Khan: 'కూలీ'లో ఆమిర్ ఖాన్ అతిథి పాత్ర.. రెమ్యునరేషన్ రూమర్స్‌పై క్లారిటీ!
రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన 'కూలీ' (Coolie)ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Motivation: ఒక వ్యక్తిని గొప్పవాడిని చేసే మూడు రహస్యాలు ఏమిటో తెలుసా?
ఆచార్య చాణక్యుడు జీవితం ప్రతి రంగంలోనూ గెలుపు, ఓటమి, రాజకీయం, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం, సమాజం, నైతిక విలువలు, ఆర్థిక అంశాలు, బంధాలు ఎన్నో సూత్రాలను చెప్పి మనిషికి మార్గదర్శకత్వం అందించారు.
Chiranjeevi : చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. 'విశ్వంభర' టీజర్ రిలీజ్ ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో 'విశ్వంభర' మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో, సోషియో-ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.
Air Canada: సమ్మెతో అంతర్జాతీయ ప్రయాణాలకు అంతరాయం.. నిలిచిపోయిన 700 ఎయిర్ కెనడా విమానాలు
ఎయిర్ కెనడా (Air Canada)లో ఫ్లైట్ అటెండెంట్ల సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.
Rains: ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణలో వర్షాలు ఉధృతంగా కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేడు (శనివారం)జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎరుపు రంగు అలర్ట్ ప్రకటించింది.
SBI Home Loan Rates: ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీరేట్ల పెంపు.. కొత్త కస్టమర్లకు షాక్
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణగ్రాహకులకు షాకిచ్చింది. తాజాగా హోమ్ లోన్ వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచినట్టు ప్రకటించింది.
Raj Kundra : కిడ్నీ దానం వివాదం.. ట్రోల్స్‌పై స్పందించిన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఇటీవల మథురలోని ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు.
Revanth Reddy: తెలంగాణలో భారీవర్షాల హెచ్చరిక.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Kangana Ranaut: నెలసరి ఇబ్బందులు ఎంపీలకు కూడా తప్పవు: కంగనా రనౌత్
బాలీవుడ్ నటి, ప్రస్తుత ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) నెలసరి సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఓపెన్‌గా పంచుకున్నారు.
S1 Pro Sport: ఒక్క ఛార్జ్‌తో 320 కి.మీ.. ఏడీఏఎస్ ఫీచర్లతో ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్ లాంచ్!
ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1 ప్రో స్పోర్ట్‌ను ఆగస్టు 15 సాయంత్రం తమిళనాడులోని ప్లాంట్‌లో జరిగిన సంకల్ప్ కార్యక్రమంలో అధికారికంగా ఆవిష్కరించింది.
Sunny Deol: హనుమంతుడి పాత్రలో నటించటం గర్వకారణం: సన్నీ డియోల్
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవబోతున్న చిత్రం 'రామాయణ' (Ramayana).
Shubhanshu Shukla: యాక్సియం-4 హీరో శుభాంశు శుక్లా స్వదేశ ప్రయాణం.. మోదీతో భేటీకి రంగం సిద్ధం
యాక్సియం-4 మిషన్‌తో భారత్ రోదసి చరిత్రలో కొత్త అధ్యాయం రాసిన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) స్వదేశానికి చేరుకుంటున్నారు.
Trump-Putin Meeting: రష్యా చమురు వివాదం.. భారత్‌పై అదనపు సుంకాల విషయంలో ట్రంప్ వెనకడుగు!
రష్యా చమురును కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై ఇటీవల అదనపు సుంకాలు (Trump Tariffs) విధిస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.
AI: కృత్రిమ మేధ ముప్పు.. మానవాళి అంతరించవచ్చని హెచ్చరిక!
సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధ(Artificial Intelligence - AI)విప్లవాత్మక మార్పులు తెస్తోందన్నది తెలిసిందే.
Amaravati: గ్లాస్ వంతెనతో కలిసే అమరావతి ఐకానిక్ టవర్లు!
అమరావతిలో నిర్మాణంలో ఉన్న సచివాలయ టవర్లకు సంబంధించిన పూర్తి స్థాయి డిజైన్లు త్వరలో ఖరారు కానున్నాయి.
Gold Rates: గోల్డ్ ధరల్లో మరోసారి తగ్గుదల.. సిల్వర్ మాత్రం పెరిగింది
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. కొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
Neeraj Chopra Wife:నీరజ్ భార్య హిమానీ మోర్ రూ.1.5 కోట్ల జాబ్ వదులుకుంది.. కారణం ఇదే!
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈఏడాది ఆరంభంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
Collie : 24 గంటల్లో 5.7 లక్షల టికెట్లు.. బాక్సాఫీస్‌పై 'కూలీ' సునామీ కలెక్షన్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ మాసివ్ రేంజ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు రాస్తోంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కూలీ' విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.
SSMB 29 : సెట్స్ నుండి ఫోటో లీక్.. ఒకే ఫ్రేమ్‌లో మహేష్ బాబు, ప్రియాంక!
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్ట్ 'SSMB 29' కోసం దేశవ్యాప్తంగా సినీప్రేక్షకులు, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Earthquake: క్వీన్స్‌ల్యాండ్‌లో 5.4 తీవ్రతతో భూకంపం.. అధికారులు అప్రమత్తం!
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.4గా నమోదైన ఈ భూకంపం స్థానిక ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించింది.
Boy Rape: హైదరాబాద్‌లో దారుణం.. అమాయక బాలుడిపై లైంగిక దాడి, హత్య
హైదరాబాద్లోని ఉప్పల్‌లో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఓ కామాందుడు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిని లైంగిక దాడి చేసి, అనంతరం హత్య చేశాడు.
Tungabhadra Dam at Risk: తుంగభద్ర జలాశయానికి మరో పెనుముప్పు.. దెబ్బతిన్న గేట్లతో ప్రమాద సూచనలు!
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగునీటిని అందించే కీలక తుంగభద్ర జలాశయం భద్రత మరోసారి ఆందోళన కలిగిస్తోంది.
Irfan Pathan: ఆ మాటతో ఆఫ్రిది వెనక్కి తగ్గాడు : ఇర్ఫాన్ పఠాన్
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది నోటి దురుసు ఇప్పుడే కాదని, అతని ఆట రోజుల్లోనూ ఎక్కువగానే ఉండేదని ఇర్ఫాన్ పఠాన్ గుర్తుచేశాడు.
Donald Trump: అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీ.. డీల్ ఉక్రెయిన్ చేతుల్లోనే!
అలాస్కా వేదికగా జరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక భేటీ ఎటువంటి ఒప్పందం లేకుండా ముగిసింది.
15 Aug 2025
La Ganesan: నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ కన్నుమూత
నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం చెన్నైలోని ఒక ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారని రాజ్‌భవన్ అధికారులు తెలిపారు.
Krishna Janmashtami: కృష్ణ జన్మాష్టమి 2025.. ఈ ఏడాది రెండు రోజులు పండుగ ప్రత్యేకత ఏమిటి?
విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినమే కృష్ణ జన్మాష్టమి. ఈ పవిత్ర పర్వదినాన్ని దేశ వ్యాప్తంగా భక్తులు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
Vishwambhara: మెగాస్టార్ బర్త్‌డేకు అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్న విశ్వంభర టీమ్!
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "విశ్వంభర" పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
Actress Kasturi: కాషాయ కండువా కప్పుకున్న సినీనటి కస్తూరి
సినీనటి కస్తూరి శంకర్ అధికారికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు.
Swiggy hikes platform fee: ప్లాట్‌ఫాం ఫీజు పెంచిన స్విగ్గీ.. కొత్త రేటు ఇదే!
ప్రముఖ ఆహార డెలివరీ సంస్థ స్విగ్గీ తన ప్రతి ఆర్డర్‌పై వసూలు చేసే ప్లాట్‌ఫాం ఫీజును పెంచింది.
Free Bus: మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం… బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే 'స్త్రీ శక్తి' పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది.
Motivation: లక్ష్మీదేవి ఇష్టపడే ఇల్లు ఇవే!
ఆచార్య చాణక్యుడు మహాపండితుడు. తన నీతి శాస్త్రం ద్వారా ఆయన నేటి తరానికీ అనేక విలువైన బోధనలు అందించారు.
Kishtwar Cloudburst: క్లౌడ్ బరస్ట్ బీభత్సం.. 500 మందికి పైగా గల్లంతు : ఫరూక్ అబ్దుల్లా
జమ్ముకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌లో మేఘ విస్ఫోటం (క్లౌడ్ బరస్ట్) భారీ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
Australia: ఆస్ట్రేలియాలో భారతీయుల వేడుకలకు అంతరాయం.. రెచ్చిపోయిన ఖలిస్థానీలు
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆస్ట్రేలియాలోని భారత కాన్సులేట్ కార్యాలయంలో కూడా ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Venky77 : వెంకీ మామ - త్రివిక్రమ్ కాంబోకి గ్రీన్ సిగ్నల్.. రిలీజ్ ఎప్పుడంటే?
విక్టరీ వెంకటేష్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే.
Coolie : కూలీ ఫస్ట్ డే గ్రాస్ రివీల్.. తొలి రోజే రజనీ మరో రికార్డు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'కూలీ' చిత్రం, సన్ పిక్చర్స్ నిర్మాణంలో నిన్న విడుదలైంది.
GST rates: దీపావళికి జీఎస్టీ బొనాంజా.. ఇక రెండు శ్లాబు రేట్లే
ప్రధాని నరేంద్ర మోదీ నిత్యావసర ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గించనున్నట్లు ప్రకటించారు. దీపావళి నాటికి ఈ తగ్గింపులు అమలులోకి వచ్చి పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయని ఆయన చెప్పారు.
Mahindra BE6 Batman: మహీంద్రా బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ అధికారిక లాంచ్.. కేవలం 300 యూనిట్లు మాత్రమే!
మహీంద్రా కంపెనీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌తో కలసి, ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసింది.
Asia Cup 2025 : క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసియా కప్ టీమిండియా జట్టు ప్రకటన ఆ రోజే!
ఆసియా కప్ 2025 కోసం టీమిండియా జట్టు ఎప్పుడు ప్రకటించబడుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.
Husband Murder Case: మాంగళ్య బంధం అడ్డుగా ఉందని.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
పాతపట్నంలోని మొండిగొల్లవీధి నివాసి నల్లి రాజు (34) ఎనిమిదేళ్ల క్రితం మౌనిక అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు సంతానం.
US-China Race: చైనాపై అమెరికా ఆధారపడటం ఆందోళనకరం.. జేపీ మోర్గాన్ సీఈఓ
అమెరికా-చైనాల మధ్య చిప్స్ పోటీ(US-China Race)ఉధృతమవుతున్న వేళ, ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ జేపీ మోర్గాన్ ఛేజ్ సీఈఓ జేమీ డిమోన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Gold Rates: వినియోగదారులకు శుభవార్త.. మరింత పడిపోయిన గోల్డ్ రేట్లు
బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టి వినియోగదారులకు ఊరట కలిగిస్తున్నాయి. నేడు తులం బంగారం ధర రూ.110 తగ్గగా, కిలో వెండి ధర మాత్రం రూ.100 పెరిగింది.
Silver: సెప్టెంబర్ 1 నుంచి వెండి ఆభరణాలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి.. బీఐఎస్ కొత్త నిబంధనలు!
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో బంగారానికి ఉన్న ప్రత్యేక స్థానం అందరికీ తెలిసిందే. బంగారం తరువాత విలువైన లోహంగా వెండిని కూడా చాలా మంది భావిస్తారు.
AI: కొత్త చాట్‌జీపీటీ.. 'బాయ్‌ఫ్రెండ్'ను కోల్పోయానంటూ యువతి భావోద్వేగం
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) వినియోగం వేగంగా విస్తరిస్తోంది.
Allu Aravind: చిత్ర పరిశ్రమలో 'ఎవరి కుంపటి వారిదే' : అల్లు అరవింద్
ఇటీవల తెలుగు సినిమాలు ఏకంగా ఏడు జాతీయ పురస్కారాలను గెలుచుకున్నాయి.
Virender Sehwag: 'ధోనీ తప్పించాడు… సచిన్ నిలబెట్టాడు'.. వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత క్రికెట్ జట్టులో అత్యుత్తమ ఓపెనర్‌లలో ఒకరైన వీరేంద్ర సెహ్వాగ్, తన దూకుడైన ఆటతీరుతో అప్పటి టాప్ బౌలర్లను చిత్తుచేసేవాడు.
PM Modi: నేటి నుంచి అమల్లోకి ప్రధానమంత్రి వికాస్ భారత్ రోజ్‌గార్ యోజన.. యువతకు రూ.15,000 ప్రోత్సాహకం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతీయ ప్రజలకు ప్రసంగించారు.
Chandrababu: అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనలో ఆల్‌టైమ్ రికార్డు సాధించాం: సీఎం చంద్రబాబు
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు తనకు అవకాశం ఇచ్చినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Narendra Modi: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కొత్త రికార్డును సృష్టించారు.
PM Modi: ప్రపంచ మార్కెట్‌లో ఆధిపత్యం సాధించాలి.. టారిఫ్‌ల సమయంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
PM Modi: ప్రపంచ మార్కెట్‌పై ఆధిపత్యం సాధించాలి.. టారిఫ్‌ల వేళ మోదీ సందేశం
దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
War 2 : బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా 'వార్ 2' రికార్డు.. హిందీలో ఎన్నో స్థానం అంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వచ్చిన వార్ 2 గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదలైంది.
Mrunal Thakur: పాత వీడియో వివాదంపై స్పందించిన మృణాల్ ఠాకూర్.. బిపాసా వ్యాఖ్యలపై క్షమాపణ!
సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వైరల్‌గా మారిన తన పాత వీడియోపై నటి మృణాల్ ఠాకూర్ చివరికి స్పందించారు.
Annual Toll pass: ఇక ఫాస్టాగ్ రీఛార్జ్ అవసరం లేదు.. రూ.3,000 వార్షిక టోల్‌పాస్ నేటి నుంచే అమలు
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారుల కోసం రూ.3,000 వార్షిక టోల్‌పాస్‌ను శుక్రవారం నుంచి అమల్లోకి తెస్తోంది.
PM Modi: సింధూ జలాలపై ఎప్పటికీ చర్చలు జరగవు.. ఎర్రకోటలో మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంలో మాట్లాడుతూ, ఎన్నో త్యాగాల ఫలితమే ఈ వేడుక అని గుర్తు చేశారు.
Mahatma Gandhi: కడపతో ప్రత్యేక అనుబంధం.. గాంధీజీ నడయాడిన నేల ఇదే!
జాతిపిత మహాత్మా గాంధీజీకి కడపతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1919-20 మధ్య కాలంలో ఆయన రాయలసీమ ప్రాంతంలో పర్యటన జరిపినప్పుడు కడపకు కూడా వచ్చారు.
Narendra Modi: ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
దేశంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Flagpole: ఎర్రకోటపై ఎగిరే జెండా తాడుకి ప్రత్యేక చరిత్ర
ప్రతి ఏడాది ఆగస్టు 15న, దేశ రాజధాని న్యూ దిల్లీలోని ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాన మంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది.