LOADING...

11 Aug 2025


Zelensky Dials PM Modi: ప్రధాని మోదీకి జెలెన్స్కీ ఫోన్ ..  

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.

Sundarakanda Trailer: నారా రోహిత్‌ 'సుందరకాండ' ట్రైలర్‌ విడుదల 

నారా రోహిత్ హీరోగా, వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'సుందరకాండ'.

Block-2 BlueBird: బ్లాక్-2 బ్లూబర్డ్ అంటే ఏమిటి? అమెరికా భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

భారత్,అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థలు అయిన ఇస్రో, నాసా కలిసి నిసార్ ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేశాయి.

Income Tax bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. 

లోక్‌సభ ఈసారి కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఆమోదించింది.

Kanya Kumari: గణేశ్ చతుర్థికి ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసే ప్రేమకథ 'కన్యాకుమారి' 

ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా వ్యవహరించిన రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌లో సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన సినిమా "కన్యాకుమారి".

Stock market: భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,550 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకులు,ఆటో రంగం, రియల్టీ రంగంలో స్టాక్స్‌కు కొనుగోలు మద్దతు లభించడంతో సూచీలు బలంగా కొనసాగాయి.

Maruti Suzuki: పోర్ట్​ఫోలియో మొత్తానికి కొత్త 'సేఫ్టీ షీల్డ్' ప్యాకేజీలను పరిచయం చేసిన మారుతీ సుజుకీ 

భారతదేశంలో ఆటో మొబైల్ వినియోగదారులు ఈ రోజుల్లో కేవలం వాహనాల ధర రేంజ్‌నే కాకుండా, భద్రతా లక్షణాలను కూడా ముఖ్యంగా చూసుకుంటున్నారు.

Motivational: ఎప్పుడూ నిద్ర లేపకూడని 7 ప్రాణులు ఏమిటో తెలుసా??

చాణిక్య నీతి సూత్రాలు శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

Income Tax bill: లోక్‌సభ ముందుకు ఆదాయపు పన్ను బిల్లు- 2025 

ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961స్థానంలో కొత్త చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

Nvidia-china: చైనా చిప్ అమ్మకాల ఆదాయంలో 15% అమెరికాకు చెల్లించనున్న ఎన్విడియా, ఎఎమ్‌డి 

అమెరికా నుంచి చైనాకు అత్యాధునిక కంప్యూటర్‌ చిప్‌ల ఎగుమతిపై నెలలుగా కొనసాగుతున్న నిర్బంధానికి ఇప్పుడు మార్గం సుగమమైంది.

Jasprit Bumrah: బుమ్రాపై టీమిండియా మాజీ క్రికెటర్‌ కీలక వ్యాఖ్యలు 

ఇటీవ‌ల ముగిసిన టెండూల్కర్-అండర్సన్‌ ట్రోఫీ టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌, భారత జ‌ట్టులు ఐదు మ్యాచ్‌లు ఆడ‌గా, చివ‌రికి సిరీస్‌ 2-2తో సమంగా ముగిసింది.

MEA: పాకిస్తాన్‌కి అణు బెదిరింపులు అలవాటే.. ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై స్పందించిన విదేశాంగ శాఖ

పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్‌ ఆసిం మునీర్ అమెరికా పర్యటనలో చేసిన అణు యుద్ధ హెచ్చరికపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) సోమవారం ఘాటుగా స్పందించింది.

Pakistan: పాకిస్థాన్ అణ్వాయుధ సామర్థ్యం ఎంత? దాని అణ్వాయుధాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?

పాకిస్థాన్‌ ఆర్మీ ఫీల్డ్ మార్షల్‌ అసిమ్ మునీర్‌ ఆదివారం అమెరికాలో జరిగిన ఒక ప్రైవేట్ డిన్నర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Red Fort : ఎర్రకోటలో మరోసారి భద్రతా వైఫల్యం.. బాంబులతో నకిలీ ఉగ్రవాది సంచారం 

భారత స్వాతంత్ర్య దినోత్సవం 79వ వేడుకలకు కేవలం కొన్ని రోజులు ముందే, ఎర్రకోట వద్ద మూడోసారి భద్రతా లోపం బయటపడింది.

Pakistan: బలూచిస్తాన్‌లో మస్తుంగ్‌లో బాంబు పేలుడు.. రైలులో 350 మంది ప్రయాణికులు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం |

పాకిస్థాన్ బలూచిస్తాన్‌లోని మస్తుంగ్ జిల్లాలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.

Rohit Sharma: రోహిత్ కొత్త లగ్జరీ కారుకి 3015 నంబర్‌..స్పెషల్ ఏంటంటే?

భారత వన్డే జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తాజాగా తన గ్యారేజీలోకి ఓ విలాసవంతమైన కొత్త వాహనాన్ని చేర్చుకున్నాడు.

Rana Daggubati: బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో.. ఈడీ ఆఫీసుకు చేరుకున్న రానా.. వీడియో ఇదిగో!

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌ల కేసులో ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.

Independence Day: 'ఉగ్రవాద బెదిరింపు' హెచ్చరికల నేపథ్యంలో.. స్వాతంత్ర్య దినోత్సవానికి భద్రత పెంపు 

స్వాతంత్య్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని, దేశ రాజధాని దిల్లీలో భద్రతా విభాగాలు హై అలర్ట్‌ ప్రకటించాయి.

Delhi: ఓట్ల చోరీకి వ్యతిరేకంగా EC కి ఇండియా బ్లాక్ నిరసన.. అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు 

పార్లమెంట్‌ భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం దాకా విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు భారీ ర్యాలీ నిర్వహించారు.

Noida Day Care: నోయిడాలో అమానుష ఘటన.. నేలపై పడేసి..గోడకేసి కొట్టి..చిన్నారి పట్ల డేకేర్‌ సిబ్బంది దారుణం.. వీడియో ఇదిగో! 

పట్టణాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే దంపతులు,ఇష్టం లేకపోయినా వేరే మార్గం లేక తమ చిన్నారులను డే కేర్ సెంటర్లకు అప్పగించాల్సి వస్తుంది.

Supreme Court: పోస్టులు పురుషులకు కేటాయించడం సరైనదా? ఆర్మీ నియామకాలపై ధర్మాసనం ఆగ్రహం

భారత సైన్యంలో జడ్జి అడ్వొకేట్‌ జనరల్‌ (లీగల్‌) బ్రాంచ్‌లోని ఉద్యోగాల భర్తీలో అనుసరిస్తున్న 2:1 రిజర్వేషన్‌ నిష్పత్తి విధానం చట్టపరంగా సమర్థించదగినది కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

Trump: వాషింగ్టన్‌ డీసీ నుంచి నిరాశ్రయులను వెంటనే తరలించండి: ట్రంప్ ఆదేశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

India bloc: ఇండియా బ్లాక్ నిరసనల మధ్య లోక్‌సభ, రాజ్య సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా 

సోమవారం పార్లమెంట్‌ లోక్‌సభ, రాజ్య‌స‌భ‌ల‌లో ఇండియా బ్లాక్‌ ఎంఫీల నిరసనల మధ్య ఉదయం సమావేశాలు వాయిదా పడ్డాయి.

Air India crash: రతన్ టాటా ఉండి ఉంటే.. పరిహారం విషయంలో ఇంత ఆలస్యం జరిగేది కాదు

ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని ప్రకటించిన విషయం తెలిసిందే.

Ankit Kumar: 16 బంతుల్లో ఊచకోత.. గిల్‌ స్థానంలో తన జట్టుకు కెప్టెన్ కూడా కావొచ్చు

ప్రస్తుతం టీమిండియా మ్యాచ్‌లు ఆడకపోయినా, దేశంలో అనేక లీగ్‌లు జరుగుతున్నాయి.

Mass Jathara: 'నాకంటూ ఓ చరిత్ర ఉంది..' మాస్‌ డైలాగులతో అలరించిన రవితేజ 

మాస్ మహారాజా రవితేజ హీరోగా రాబోతున్న 75వ చిత్రం 'మాస్ జాతర'.

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేసిన గంటలోనే ఆస్తి పత్రాలు అందుబాటులోకి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో వినూత్న మార్పులు చేస్తోంది.

Bihar: బీహార్ ఉప ముఖ్యమంత్రికి పోల్ బాడీ నోటీసులు.. ఎందుకంటే..?

బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణతో మొదలైన రాజకీయ వివాదం,ఇప్పుడు రెండు వేర్వేరు ఓటరు ఐడీ కార్డులు కలిగి ఉండడంపై ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటీసుల దశకు చేరింది.

Fasal Bima Yojana: రైతులకు శుభవార్త.. 30 లక్షల మందికి నేడు ఫసల్ బీమా నిధులు విడుదల

సోమవారం దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి ఫసల్‌ బీమా యోజన కింద నిధులు చేరనున్నాయి.

AI-generated malware: ఫైర్‌ఫాక్స్ వాలెట్‌ ఎక్స్‌టెన్షన్స్‌ ద్వారా $1 మిలియన్‌ క్రిప్టో దోచుకున్న AI ఆధారిత మాల్వేర్‌

క్రిప్టోకరెన్సీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న ఒక సునిశితమైన మోసపూరిత ఆపరేషన్‌ను భద్రతా నిపుణులు బట్టబయలు చేశారు.

IPOs: ఈ వారం మార్కెట్‌లోకి నాలుగు కొత్త ఐపీఓలు

ఈ వారం షేర్‌ మార్కెట్‌లోకి నాలుగు కొత్త తొలి పబ్లిక్‌ ఆఫర్లు (ఐపీఓలు) రాబోతున్నాయి.

Rupee Vs Dollar: అమెరికా డాలర్‌తో పోలిస్తే 13 పైసలు పెరిగిన రూపాయి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం అదనపు సుంకాలు విధించిన పరిస్థితుల్లో, రూపాయి విలువ ఈరోజు స్వల్పంగా పెరిగింది.

Telangana Rains: తెలంగాణలో 13 నుంచి 16 వరకు అతి భారీ వర్షాలు .. హెచ్చరికల జారీ

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 13 నుంచి 16 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Srisailam: వరద నీరుతో నిండుకుండల్లా శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నవర్షాల ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాజెక్టులు ఉత్సాహభరితంగా ప్రవహిస్తున్నాయి.

New Flats for MPs : నేడు ఎంపీల కొత్త భవన సముదాయం ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌ సభ్యుల కోసం నిర్మించిన నూతన నివాస గృహ సముదాయాన్ని ఆవిష్కరించనున్నారు.

Suryakumar Yadav: ఆసియా కప్ కు ముందు సూర్యకుమార్ యాదవ్ ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదా?ఎన్‌సీఏకు హార్దిక్ పాండ్యా ..

ఆసియా కప్ 2025కి ఇక మిగిలింది నెలరోజుల సమయమే. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత జట్టు జాబితాను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

this week movies: ఈ వారం థియేటర్లలో,ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు ఇదే..

ప్రతీ వారంలాగే బాక్సాఫీస్‌ వద్ద ఈసారి వినోదాల జోరు కొనసాగుతోంది.

MS Dhoni: 'నా మోకాలు నొప్పిగా ఉంది.. మరి దానిని ఎవరు భరిస్తారు?: ఎంఎస్ ధోనీ 

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని మైదానంలో మళ్లీ చూడాలని అభిమానులు ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Air india: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఐదుగురు ఎంపీలకు తప్పిన పెను ముప్పు

ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంలో కాంగ్రెస్ అగ్ర నేతలకు ముప్పు తప్పింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నోటీసులు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పార్లమెంట్‌ సభ్యుడు రాహుల్‌ గాంధీకి కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) నోటీసులు పంపించారు.

Andhra Rains: ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వార్నింగ్

ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Turkey Earthquake: పశ్చిమ టర్కీలో 6.1 తీవ్రతతో భూకంపం.. ఒకరు మృతి 

టర్కీ దేశంలోని బలికెసిర్‌ ప్రావిన్స్‌లో ఆదివారం సాయంత్రం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Asim Munir: సింధు నదిపై భారత్‌ ఆనకట్టను నిర్మిస్తే.. క్షిపణులతో ధ్వంసం చేస్తాం: అసీం మునీర్‌

అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్‌ సైన్యాధిపతి ఫీల్డ్‌ మార్షల్‌ అసీమ్‌ మునీర్‌ మరోసారి అణుబాంబు బెదిరింపులు చేశారు.

Ecuador Shooting: ఈక్వెడార్ నైట్‌క్లబ్‌లో కాల్పులు..ఎనిమిది మంది మృతి..పెరుగుతున్న ముఠా హింస 

ఆఫ్రికాలో ఉన్న ఈక్వెడార్ దేశంలో కొందరు దుండగులు ఆదివారం రాత్రి నైట్‌క్లబ్ వద్ద కాల్పులకు తెగబడ్డారు.

10 Aug 2025


War 2 : వార్ 2 కొత్త ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్

పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్,బీటౌన్ స్టార్ హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా 'వార్ 2'.

Narendra Modi:'ఆపరేషన్ సిందూర్' విజయానికి మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి: బెంగళూరులో పీఎం మోదీ 

పాకిస్థాన్‌ను కుదిపేసిన 'ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)' విజయానికి వెనుక మేక్ ఇన్ ఇండియా శక్తి, దేశీయ సాంకేతికత ప్రధాన పాత్ర పోషించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Tollywood Srikrishna: తెలుగు సినిమాల్లో శ్రీకృష్ణుడిగా ప్రేక్షకులను అలరించిన హీరోలు వీళ్ళే.. 

తెలుగు సినిమాల్లో శ్రీకృష్ణుడు అంటే అందరికీ గుర్తుకొచ్చేది సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే.

Sri Krishna Janmashtami 2025: శ్రీకృష్ణుడు తెలియజేసిన జీవిత పాఠాలు 

శ్రీకృష్ణ భగవానుడు గొప్ప తత్వవేత్త. ఆయనొక మోటివేటర్. మానవాళికి భగవద్గీతను అందించి ఎలా జీవించాలో తెలియజేశాడు.

Arshdeep Singh : ఆసియా కప్‌లో అరుదైన రికార్డు దిశగా భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌..  

భారత క్రికెట్‌లో వైట్-బాల్ ఫార్మాట్‌లో నిరంతరం రాణిస్తున్న లెఫ్ట్-ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, ఇప్పుడు ఓ విశేష రికార్డుకు దగ్గరగా ఉన్నారు.

Rajat Patidar: ఛత్తీస్‌గఢ్ వ్యాపారవేత్తకు విరాట్, డివిలియర్స్ నుండి ఫోన్ కాల్స్

క్రికెట్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.మ్యాచ్ ఉంటే సరిపోతుంది,

'Stratus' COVID variant: అమెరికాలో 'స్ట్రాటస్' కరోనా వేరియంట్ కలకలం 

నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా (Corona) మహమ్మారి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది.

Kaagitham Padavalu: 'కాగితం పడవలు' గ్లింప్స్ విడుదల 

దర్శకుడు ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సున్నితమైన ప్రేమకథా చిత్రం 'కాగితం పడవలు'.

FPIs withdraw: ఆగస్టులో ఈక్విటీల నుండి రూ.18 వేల కోట్లు ఉపసంహరించుకున్న విదేశీ పెట్టుబడిదారులు 

భారత స్టాక్ మార్కెట్‌లో విదేశీ పెట్టుబడిదారులు (FPI) వరుసగా నిధులను ఉపసంహరించుకుంటున్నారు.

Rajnath Singh: భారత్‌ వేగవంతమైన పురోగతి కొందరికి నచ్చట్లేదు : రాజ్‌నాథ్‌ సింగ్‌  

భారత్‌ శీఘ్ర అభివృద్ధి పట్ల కొన్ని దేశాల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

USA: జార్జియాలో భూమి కంటే పురాతనమైన ఉల్క శకలం..! 

ఈ సంవత్సరం జూన్‌ 26న జార్జియాలోని ఒక ఇంటిపై పడిన ఉల్క రహస్యాన్ని అక్కడి శాస్త్రవేత్తలు చేధించారు.

India and Oman: ముగిసిన భారత్- ఒమన్‌ వాణిజ్య ఒప్పంద చర్చలు

భారత్‌-ఒమన్‌ల మధ్య 2023లో ప్రారంభమైన సమగ్ర వాణిజ్య ఒప్పందం (CEPA)పై చర్చలు పూర్తయ్యాయని కేంద్ర వాణిజ్య,పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాదా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

Trump's tariff twist: టారిఫ్స్ పై షాకింగ్‌ డాక్యుమెంట్స్‌.. మస్క్‌ స్టార్‌లింక్‌తో సహా పెద్ద కార్పొరేట్‌ మిత్రుల ప్రయోజనాలకే పెద్దపీట! 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచవ్యాప్తంగా భారీ సుంకాలు (టారిఫ్‌లు) విధించి, వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టిన ప్రధాన కారణం దేశ ఆర్థికాభివృద్ధి మాత్రమే కాదని, అంతర్గత ప్రభుత్వ పత్రాలు వెల్లడించాయి.

Motivational: ఎప్పటికీ అడుగు పెట్టకూడని 5 ప్రదేశాలుఇవే.. చాణక్యుడు చెప్పిన జీవిత పాఠాలు 

భారత చరిత్రలో అపూర్వమైన ప్రాభవాన్ని చూపిన మహానుభావుల్లో ఆచార్య చాణక్యుడు ఒకరు.

Citroen C3X: ఎంఎస్‌ ధోనీ నటించిన సిట్రోయెన్‌ C3X టీజర్‌ రిలీజ్‌.. లాంచ్‌కు ముందు హైలైట్‌లు

ఫ్రాన్స్‌కు చెందిన ఆటో మొబైల్‌ బ్రాండ్‌ సిట్రోయెన్‌ ఇండియా, తన కొత్త బాసాల్ట్‌ కూపే SUV వెర్షన్‌ను 'C3X' పేరుతో తీసుకురానుంది.

Sanchar Saathi: 'సంచార్‌ సాథి' యాప్‌ సహాయంతో.. ఆరు నెలల్లో 5 లక్షలకు పైగా దొంగిలించబడిన ఫోన్లు స్వాధీనం

దేశవ్యాప్తంగా 5.35 లక్షలకు పైగా పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్‌ ఫోన్లు తిరిగి దొరకడంలో టెలికం శాఖ (DoT) 'సంచార్‌ సాథి' యాప్‌ కీలక పాత్ర పోషించింది.

Gold Rate: పసిడి ప్రియులకు అదిరే శుభవార్త.. బంగారం ధరలు తగ్గాయి.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ఎంతుందంటే..?

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆసక్తికరంగా, ప్రపంచ మార్కెట్లో పసిడి రేటు పెరిగినా, దేశీయంగా మాత్రం ధరలు క్షీణించాయి.

Guvvala Balaraju: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు.

Virat - Rohit: ఆ ఒక్క కండీషన్‌కు ఓకే అంటే.. విరాట్ - రోహిత్‌కు ఛాన్స్‌.. 

వన్డే ప్రపంచ కప్‌కి ఇంకా రెండేళ్లు ఉన్నా, భారత క్రికెట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంపికపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి.

IndiGo: ప్రయాణీకురాలికి అపరిశుభ్రమైన సీటు..ఇండిగోకు రూ. 1.5 లక్షల జరిమానా 

దిల్లీ వినియోగదారుల ఫోరం ఓ ప్రయాణికురాలికి అపరిశుభ్రమైన, అసౌకర్యవంతమైన సీటు (Unhygienic Seat) కేటాయించిన కారణంగా ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్‌పై రూ.1.5 లక్షల జరిమానా విధించింది.

Hyderabad: ఇక పై షూటింగ్‌లు జరగవు.. ముదురుతున్న సినీ కార్మికుల,నిర్మాతల వివాదం

సినీ పరిశ్రమలో నిర్మాతలు,కార్మికుల మధ్య నెలకొన్న విభేదాలు మళ్లీ ముదురుతున్నాయి.

Srinu Vaitla: బాలకృష్ణతో శ్రీను వైట్ల సినిమా … 'ఢీ' సీక్వెల్‌పై కీలక వివరణ ఇచ్చిన దర్శకుడు 

యాక్షన్‌, కామెడీ చిత్రాలను ప్రత్యేకమైన శైలిలో రూపొందించడంలో దర్శకుడు శ్రీను వైట్లకు (Srinu Vaitla) ప్రత్యేక గుర్తింపు ఉంది.

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌తో ఓ సరికొత్త రికార్డు.. 300 కిమీ దూరం నుంచి లక్ష్యాన్ని కూల్చిన భారత వాయుసేన.. 

పాకిస్థాన్‌పై భారత్‌ మరోసారి తన ఆధిపత్యాన్నిచాటింది. ఇది కేవలం క్రికెట్‌ రంగంలోనే కాదు, యుద్ధరంగంలోనూ రికార్డులు బద్దలుకొట్టి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

Shubman Gill: వేలంలో శుభమన్ గిల్ జెర్సీకి రూ. 5.41 లక్షలు! 

ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమ్‌ ఇండియా కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌, ఆ సిరీస్‌లో పోటీపడిన ఆటగాళ్ల జెర్సీల వేలంపాటలో కూడా అగ్రస్థానాన్ని సాధించాడు.

Akash Deep: డ్రీమ్‌ డెలివరీ అయ్యింది.. తాళాలు అందాయి: ఆకాశ్‌ దీప్‌

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకాశ్‌ దీప్‌ (Akash Deep) అదరగొట్టిన సంగతి తెలిసిందే.

Telangana: గాంధీ సరోవర్‌ వద్ద ప్రపంచంలోనే ఎత్తయిన టవర్‌ నిర్మాణం.. ఓఆర్‌ఆర్‌పై 'గేట్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌'.. 2నెలల్లో టెండర్లు 

హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక ఆర్థిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసింది.

Araku coffee: అరకు కాఫీ మార్కెటింగ్‌కు టాటాతో ఎంఓయూ.. గిరిజనుల అభివృద్ధికి కుదిరిన 21 ఒప్పందాలు

గిరిజన ప్రాంతాల అభివృద్ధి,ఆదివాసీల జీవనోపాధి అవకాశాల పెంపు,అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్‌ ప్రోత్సాహం,పర్యాటక రంగ అభివృద్ధి వంటి కీలక అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు అవగాహన ఒప్పందాలను (ఎంఓయూలు) కుదుర్చుకుంది.

Free Bus Travel Scheme: ఏపీలో ఉచిత ప్రయాణం.. 8,458 బస్సులు సిద్ధం.. రద్దీకి తగ్గట్లుగా అధికారుల ఏర్పాట్లు

ఏపీ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఈ నెల 15వ తేదీ నుంచి అమలులోకి రానుంది.

Bacteria produce gold:విషపూరిత లోహాలను తిని 24 క్యారెట్ల బంగారాన్ని విసర్జించే అరుదైన బ్యాక్టీరియా

బంగారం ధర రోజురోజుకూ పెరిగి మనల్ని ఇబ్బందిపెడుతుంటే, మరోవైపు విషపూరిత లోహాలను తిని 24 క్యారెట్ల శుద్ధమైన బంగారాన్ని విసర్జించే అరుదైన బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు గుర్తించారు.

Upendra Dwivedi: ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు చెక్‌..వ్యూహాత్మకంగా గెలిచాం: ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది

ఆపరేషన్‌ సిందూర్‌ క్రమంలో పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పామని భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు.

Delhi: ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపును నియంత్రించే బిల్లుకు ఢిల్లీ అసెంబ్లీ ఆమోదం 

ప్రైవేటు,ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించేందుకు దిల్లీలోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది.

Khawaja Asif: భారత ఎయిర్ చీఫ్ మార్షల్ వ్యాఖ్యలకు స్పందించిన పాక్ రక్షణ మంత్రి అసిఫ్

భారత్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్, ఆపరేషన్‌ సిందూర్‌లో భారత వైమానిక దళం తమ ఐదు యుద్ధ విమానాలను కూల్చేసిందనే భారత వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ చేసిన ప్రకటనపై స్పందించింది.

Lebanese soldiers: హిజ్బుల్లా ఆయుధ డిపోలో భారీ పేలుడు.. ఆరుగురు లెబనీస్ సైనికులు మృతి 

దక్షిణ లెబనాన్‌లోని ఆయుధ డిపోలో ఘోరమైన పేలుడు సంభవించి ఆరుగురు లెబనీస్ సైనికులు మృతిచెందారు.

Jr. NTR : నేడు హైదరాబాద్ లో వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. అమల్లోకి ట్రాఫిక్‌ ఆంక్షలు

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వార్ 2' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి తెరపై కనిపించనున్నాడు.

Nagarjuna sagar: నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల

తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Russia: రష్యాలోని కురిల్ దీవులలో 6.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ 

రష్యాలోని కురిల్‌ దీవుల్లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Black Hole: నానోక్రాఫ్ట్‌తో కృష్ణబిళాల రహస్యాల వేట.. వందేళ్లలో బ్లాక్స్‌ హోల్స్‌ సమీపంలోకి పయనం 

అపారమైన విశ్వ గర్భంలో ఉన్న కృష్ణబిళాలు (బ్లాక్‌ హోల్స్‌) ఎప్పటినుంచో శాస్త్రజ్ఞులకు అర్థం కాని రహస్యమే.

Rain Alert: బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి,కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీ,తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్టేడ్ జారీ  

బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి, అలాగే కోస్తాంధ్ర తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం నెలకొంది.