LOADING...

05 Aug 2025


Donald Trump:  భారత్‌పై మరోసారి  ట్రంప్‌ భారీ సుంకాల బెదిరింపు - 24 గంటల్లో అమలులోకి? 

భారతదేశంపై దిగుమతి సుంకాల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన ఆగ్రహాన్ని బయటపెట్టారు.

Jr NTR: నటుడిగా కంటే నిజాయతీ గల వ్యక్తిగా తనను గుర్తించాలన్న తారక్

పాన్ ఇండియా హిట్‌గా నిలిచిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో తన మార్కెట్‌ను దేశవ్యాప్తంగా విస్తరించుకున్న జూనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు బాలీవుడ్‌లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.

UPI: యూపీఐ లావాదేవీల్లో చారిత్రక రికార్డు.. ఒకే రోజులో తొలిసారిగా 70 కోట్లు దాటిన లావాదేవీలు 

భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్న యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) తన విజయయాత్రలో మరో కీలక మైలురాయిని చేరుకుంది.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వరదలు.. రెండు గ్రామాల్లోని 60 మందికిపైగా గల్లంతు

దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ను ప్రకృతి మంగళవారం తీవ్రంగా కుదిపింది.

Messi: లియోనెల్ మెస్సీ భారత్ కు రావడం లేదు..చివరి నిమిషంలో పర్యటన రద్దు! కారణం ఏంటంటే? 

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి భారతదేశంలోనూ విశేషమైన ఫాలోయింగ్ ఉంది.

Punjab village: పంజాబ్'లోని ఈ గ్రామంలో ప్రేమ వివాహాలు నిషేధం.. ఎందుకంటే..? 

చండీగఢ్‌ సమీపంలోని మొహాలీ జిల్లాలోని మనక్‌పూర్ షరీఫ్ అనే గ్రామంలో గ్రామపంచాయితీ తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది.

Lokesh Kangaraj: 'కూలీ'.. ఆ ఒక్క సీన్‌ కోసం రెండేళ్ల ప్రణాళిక: లోకేశ్‌ కనగరాజ్‌ 

"ఖైదీ","విక్రమ్" వంటి సూపర్‌హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్,రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం "కూలీ" ఈ నెల 14న విడుదల కానుంది.

Stock Market: టారిఫ్‌ భయాలతో నష్టాల బాటలోకి దేశీయ మార్కెట్ సూచీలు 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం (ఆగస్టు 5) లాభాల మార్గాన్ని వదిలి నష్టాలను ఎదుర్కొన్నాయి.

ENG vs IND: ఆ ప్లాన్‌ ఫలించకపోవడంతోనే సిరాజ్ అసహనం: గిల్  

ఓవల్‌ టెస్టులో క్రిస్ వోక్స్ చేతికి కట్టుతో ఆడుతుండగా, మరోవైపు గస్ అట్కిన్సన్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు.

Motivational: చాణక్యుడి నీతి.. ఇలా చేస్తే శత్రువైనా మీకు సలాం కొట్టాల్సిందే!

మనుషులు సాధారణంగా తమ జీవితాల్లో హోదా,ఆస్తి,గౌరవం వంటి వాటి కోసం తీవ్రంగా పోరాడతారు.

Operation Nagni TOP: కుప్వారాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్నిఛేదించిన భారత సైన్యం.. భారీగా ఆయుధాలు స్వాధీనం 

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి.

Earth: భూభ్రమణ వేగం వల్ల 'నేడు 24 గంటల్లో' స్వల్ప తగ్గుదల

ఈ ఏడాది వేసవిలో భూమి చాలా వేగంగా తిరిగింది. ఫలితంగా రోజు వేగంగా గడిచిపోతోంది.!

Indian Army: ట్రంప్ వ్యాఖ్యలపై కౌంటర్.. 1971 వార్త క్లిప్‌ను షేర్ చేసిన భారత ఆర్మీ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌పై ఆరోపణలు చేస్తూ, రష్యా చమురును కొనుగోలు చేసి లాభాలు సాధిస్తున్నదని విమర్శించగా... భారత సైన్యం ఆసక్తికరంగా 1971 సంవత్సరం నాటి పాత వార్తాపత్రిక క్లిప్‌ను షేర్ చేసింది.

104 Ambulance: ఏపీలో 104 వాహనాలకు రంగు మార్చేశారుగా.. కొత్త లుక్‌లో వాహనాలు …

త్వరలో ఏపీ రాష్ట్ర రహదారులపై సాధారణ తెలుపు రంగుతో పాటు,ఆకర్షణీయమైన ఎరుపు, పసుపు రంగులు కలిగి ఉండే,రిఫ్లెక్టివ్‌ టేపులతో డిజైన్ చేసిన కొత్త తరహా అంబులెన్స్‌లు పరుగులు తీయనున్నాయి.

ChatGPT: చాట్‌జీపీటీకి వేగంగా పెరుగుతున్న వినియోగదారులు.. వారానికి 700 మిలియన్ల యూజర్లు! 

ఓపెన్‌ఏఐ సంస్థ అభివృద్ధి చేసిన చాట్‌జీపీటీ విపరీతమైన ప్రజాదరణ పొందింది!

Satyapal Malik : జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత 

జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కన్నుమూశారు.

Urvashi : షారుఖ్ కి నేషనల్ అవార్డు ఎలా ఇస్తారు? అతనికి ఎందుకు ఇవ్వలేదు?

ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

Ethanol Blended Petrol: మీ వాహనానికి 20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ సురక్షితమేనా? కేంద్రం క్లారిటీ

ఇథనాల్ మిశ్రమంతో ఉన్న పెట్రోల్‌ (E20) సురక్షితం కాదంటూ కొన్ని కథనాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.

JR.NTR : యంగ్ టైగర్ మ్యాగజైన్ కవర్ పై జూనియర్ ఎన్టీఆర్.. రాయల్ లుక్ లో తారక్ 

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Amazon Layoff: అమెజాన్ వండరీ యూనిట్‌లో 100 మందికి పైగా ఉద్యోగుల తొలగింపు..

అమెజాన్‌ తన వండరీ (Wondery) పాడ్‌కాస్ట్ విభాగంలో సుమారు 110 మంది ఉద్యోగులను తొలగించనుందని, అలాగే ఆ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్న అధికారి కూడా పదవికి రాజీనామా చేస్తున్నారని సమాచారం.

California: కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు..  65వేల ఎకరాల్లో చెలరేగిన మంటలు, క్షిణించిన వాయు నాణ్యత  

అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో భారీ స్థాయిలో కార్చిచ్చు వెలసి తీవ్రతరమవుతోంది.

Noida: అంబానీ కంటే ధనికుడు..! నోయిడా యువకుడి అకౌంట్‌లో రూ.10 సెప్టిలియన్‌కు పైగా జమ.. అసలేం జరిగిందంటే?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 20 ఏళ్ల యువకుడు దీపక్‌ ఒక్కసారిగా తన ఖాతాలో ఏకంగా రూ. 10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299 జమైందని చూసి షాక్‌కి గురయ్యాడు.

Gurmeet Ram Rahim: గుర్మీత్ రామ్ రహీమ్‌కు 40 రోజుల పెరోల్..

అత్యాచారం,హత్య కేసుల్లో దోషిగా శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి పెరోల్ మంజూరైంది.

Google Pixel 10 Pro: లీక్ అయిన Pixel 10 Pro డిజైన్‌! గూగుల్ నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ డివైజ్ సిద్ధం!

గూగుల్ ప్రియులకు మళ్లీ అతి త్వరలో టెక్ హంగామా రాబోతుంది.

Nasa: 2030 నాటికి చంద్రునిపై అణు రియాక్టర్ నిర్మించనున్న నాసా

అంగారక యాత్రలు, అంతరిక్ష పరిశోధనలలో వేగం పెంచేందుకు నాసా సిద్ధమవుతోంది.

Russia exits INF Treaty: అమెరికా నిర్ణయం.. యూరప్‌కు ముప్పు.. అణుఒప్పందం నుంచి రష్యా ఔట్‌

రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న హఠాత్ నిర్ణయం ఇప్పుడు ఐరోపా దేశాలకు ప్రాణసంకటంగామారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tesla: భారతదేశపు మొట్టమొదటి సూపర్‌చార్జర్ స్టేషన్‌ను ప్రారంభించిన టెస్లా.. పూర్తి వివరాలు ఇవే!

ఎలాన్ మస్క్‌కి చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా, తాజాగా భారత్‌ మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది.

NDA Meet: ఆపరేషన్ సిందూర్ విజయంపై ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీకి సన్మానం

ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది.

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు మహిళలకు చుక్కలు చూపిస్తున్నాయి. తులం బంగారం కొనాలంటే ఇప్పుడు చేతిలో కనీసం లక్ష రూపాయలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

Mohammed Siraj:'బీజీటీలో నేను కూడా 20 వికెట్లు తీసా'..  విలేఖరికి సూపర్ కౌంటర్ ఇచ్చిన సిరాజ్

భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో పేసర్ మహ్మద్ సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' షెడ్యూల్‌ పూర్తి

పవన్ కళ్యాణ్‌ కథానాయకుడిగా, హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్‌సింగ్‌' కోసం అభిమానులు బాగా ఎదురుచూస్తున్నారు.

Stock Market Today: ట్రంప్‌ టారిఫ్‌ల ఎఫెక్ట్‌.. నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు

ఈరోజు (మంగళవారం) దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Red Fort: ఎర్రకోటలోకి చొరబాటుకు యత్నం.. ఐదుగురు బంగ్లాదేశీయుల అరెస్టు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దగ్గరపడుతున్న వేళ, దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద జరిగిన ఒక భద్రతా సుదీర్ఘ డ్రిల్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Parliament Deadlock: పార్లమెంటులోప్రతిష్టంభనపై.. నేడు ఎన్డీయే.. 7న ఇండియా.. కూటముల భేటీ

బిహార్‌లో ఓటర్ల జాబితాలో సవరణలపై తలెత్తిన వివాదం బుధవారం రోజూ కూడా లోక్‌సభలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

Amaravati : అమరావతిలో 250 ఎకరాల్లో కల్చర్‌ డిస్ట్రిక్ట్‌

ఏపీ రాజధాని అమరావతిలో నదీ తీర ప్రాంత అభివృద్ధి (రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌)లో భాగంగా సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా 'కల్చర్ డిస్ట్రిక్ట్' ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Kalyan Banerjee: చీఫ్‌ విప్‌ పదవికి కల్యాణ్‌ బెనర్జీ రాజీనామా 

లోక్‌సభ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లో చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు.

Amit Shah: అద్వానీ తరువాత.. అత్యధిక కాలం హోంమంత్రిగా అమిత్ షా రికార్డు!

ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సరికొత్త చరిత్రను నమోదు చేయగా,తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఓ అద్భుతమైన మైలురాయిని సాధించారు.

Kamchatka: రష్యాలో మరోసారి భూకంపం.. కామ్చాట్కా తీరంలో 5.0 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు

రష్యాలోని తూర్పు చివరనున్న కమ్చాట్కా ద్వీపకల్పాన్ని భూకంపాలు వదలడం లేదు.

America: లాస్ ఏంజెలెస్‌లో కాల్పుల మోత.. ఇద్దరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది.లాస్ ఏంజెలెస్ నగరంలో సోమవారం ఉదయం ఓ ప్రైవేట్ పార్టీలో జరిగిన కాల్పులు స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతను సృష్టించాయి.

Rekha Gupta: ఆపరేషన్‌ సిందూర్‌పై జయాబచ్చన్‌ కీలక వ్యాఖ్యలు.. కౌంటర్‌ ఇచ్చిన దిల్లీ ముఖ్యమంత్రి 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత సాయుధ దళాలు చేపట్టిన ప్రతీకాత్మక చర్యకు'ఆపరేషన్ సిందూర్‌' అనే పేరు పెట్టడాన్ని బాలీవుడ్ నటిగా మారిన రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే.

US Visa: వలసదారులపై మరింత కఠినంగా అమెరికా.. బిజినెస్‌,టూరిస్ట్‌ వీసాల దరఖాస్తుదారులపై భారీ భారం ..!

అమెరికా వలస విధానాలపై ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో, ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వం మరో కొత్త నిబంధనను అమలులోకి తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది.

04 Aug 2025


Donald Trump: భారత్‌పై ట్రంప్‌ ఆక్రోశం..  మరిన్ని సుంకాలు విధిస్తా..  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి భారత్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Chandrababu: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త బార్‌ పాలసీ 

సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ అమలులోకి రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

kaleshwaram project: కాళేశ్వరం లోపాలు బట్టబయలు: ప్రజాధనం దుర్వినియోగంపై ఘోష్‌ కమిషన్‌ నివేదిక: ఉత్తమ్‌   

కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై పీసీ ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని పేర్కొన్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

Guvvala Balaraju: బీఆర్ఎస్‌కు గువ్వల బాలరాజు గుడ్‌బై… కీలకంగా మారిన రాజీనామా లేఖ! 

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పెద్ద షాక్ ఇచ్చారు.ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

Team India: ఇంగ్లాండ్‌తో సిరీస్ డ్రా.. మరి ఇప్పుడు టీమిండియా WTC ఫైనల్‌కి ఎలా అర్హత సాధించగలదు?

ఓవల్‌ మైదానంలో జరిగిన ఐదవ టెస్టులో టీమిండియా విజయం సాధించింది.

Chadrababu: సర్క్యులర్ ఎకానమీతో అభివృద్ధి.. జీవన ప్రమాణాల పెంపునకు ప్రణాళికలు సిద్ధం : సీఎం

ప్రజల సంక్షేమం, ప్రకృతి పరిరక్షణ, ఆధునిక సాంకేతికత, స్పష్టమైన దృష్టికోణం ఈ నాలుగు మూలస్థంభాల ఆధారంగా పాలన సాగితే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Chiranjeevi: రాష్ట్ర స్పోర్ట్స్‌ హబ్‌కు కో-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన.. చిరు స్పెషల్‌ పోస్ట్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్‌ హబ్‌కు కో-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన కామినేని నియామకాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆమె మామ, సినీ మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.

Car insurance: బీమా లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానా.. కేంద్రం కొత్త చట్టానికి సిద్ధం

చాలామంది వాహనదారులు తమ వాహనాలకు బీమా లేకుండా రోడ్లపైకి వస్తున్నారు.

Apple: ఆపిల్‌ కంపెనీలో ఏఐ,సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఎంత జీతం ఇస్తారో తెలుసా?

టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ తన ముఖ్యమైన ఇంజినీరింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగాల కోసం ఎంత జీతం ఇస్తుందో తాజాగా బహిర్గతమైంది.

Dulquer Salmaan : దసరా నిర్మాతతో దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా ప్రారంభం!

మలయాళ స్టార్ హీరో అయినా, దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి.

Weather Updates: ఉరుములు-మెరుపులతో వర్ష సూచన.. తెలంగాణలో ఎల్లో అలర్ట్!

తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి.

Foreign Leaders: మన దేశంలో విద్యనభ్యసించి, ప్రపంచ వేదికపై తమ ప్రతిభతో రాణించిన వ్యక్తులు ఎవరో మీకు తెలుసా?

మనదేశ యువత అనేక మంది విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించాలని, మంచి ఉద్యోగాలు సంపాదించాలని కలలు కంటారు.

Honda Shine 100: బడ్జెట్‌-ఫ్రెండ్లీ బైక్‌లో కొత్త డీఎక్స్‌ వేరియంట్‌.. షైన్ డీఎక్స్‌ కొత్త అప్‌డేట్స్‌ ఇవే!

హోండా షైన్ 100 డీఎక్స్‌‌తో తన ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిళ్ల శ్రేణిని హోండా విస్తరించింది.

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి.ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు,మెటల్‌,ఐటీ,ఆటో రంగాల షేర్లలో బలమైన కొనుగోళ్లతో సూచీలు మంచి వృద్ధిని నమోదు చేశాయి.

#NewsBytesExplainer: నీటిపై  తెలంగాణ నేత‌ల‌ రాజకీయాలు.. వాడకంలోనూ కేటాయింపుల్లోనూ ద్రోహమే!

తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నది జలాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ, గోదావరి జలాలను కూడా ఆంధ్రప్రదేశ్‌కు తరలించుకుంటున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, అధికార కాంగ్రెస్ నాయకులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

IND vs ENG: చివరి టెస్టు మ్యాచులో టీమిండియా సంచలన విజయం.. 6 పరుగుల తేడాతో గెలుపు!

ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో భారత్‌ ఉత్కంఠ భరిత విజయాన్ని అందుకుంది. కేవలం 6 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

PAN 2.0:18 నెలల్లో అందుబాటులోకి పాన్‌ 2.0 సేవలు.. ఎల్‌టీఐ మైండ్‌ట్రీ కీలక బాధ్యత!

పాన్‌ 2.0 ప్రాజెక్ట్‌కు సంబంధించిన అభివృద్ధిలో కీలక మైలురాయి చేరుకుంది.

Swiggy: 30 నగరాల్లోని 7,000 టెక్ పార్కులలో డెస్క్ ఈట్స్‌ను ప్రారంభించిన స్విగ్గీ

వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ కోసం స్విగ్గీ తాజాగా 'డెస్క్ ఈట్స్' అనే కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది.

COOLIE: నాగార్జునతో గడిపిన రోజులు మర్చిపోలేను.. రజినీకాంత్ ఎమోషనల్!

సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కూలీ' (Coolie) ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ ఖైదీ నెం 15528 ..రూ.1.2 లక్షల జీతం నుంచి రూ.540 జీతానికి..నెలకు జీతం ఇంత తక్కువనా?

పనిమనిషిపై పలు మార్లు లైంగిక దాడులకు పాల్పడ్డ కేసులో జేడీఎస్‌ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తుదితీర్పు ఇచ్చింది.

Asim Munir: 'ఈసారి తూర్పునుంచి మొదలవుతుంది': భారత్‌కు ఆసిమ్ మునీర్ సహచరుడి హెచ్చరిక

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్‌ పట్ల తీసుకున్న దూకుడు విధానంపై తాజాగా ఓ కీలక వ్యాఖ్య వెలువడింది.

US Investment Visas: అమెరికాలో పెట్టుబడులకు భారతీయుల హవా.. ఈబీ-5 వీసాలకు భారీ డిమాండ్‌

అగ్రరాజ్యం అమెరికాలో పెట్టుబడులు పెట్టే దిశగా భారతీయులు అంతకంతకూ ఆసక్తి చూపుతున్నారు.

War 2: హ్యాష్‌ట్యాగ్‌ కోసం ఎన్టీఆర్‌-హృతిక్‌ మధ్య మాటల యుద్ధం!

జూనియర్ ఎన్టీఆర్‌ (NTR), హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో నటించిన భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'వార్‌ 2' (War 2) ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Govt of India: : కాళేశ్వరం పూర్తి అయితే అప్పులపై వడ్డీ తగ్గింపును పరిశీలించొచ్చు: కేంద్రం

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాతే దానిపై తీసుకున్న అప్పులకు వడ్డీ తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించవచ్చని వెల్లడించింది.

Kaleshwaram Project: కాళేశ్వరం బ్యారేజీలపై కేసీఆర్‌కి పూర్తి బాధ్యత.. అధికారుల కమిటీ నివేదిక!

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంపై మాజీ జస్టిస్ పీసీ ఘోష్‌ రూపొందించిన నివేదికను అధికారుల కమిటీ సమీక్షించి, దాని సారాంశాన్ని తాజాగా వెల్లడించింది.

Supreme Court: 'చైనా ఆక్రమణ నిజమేనా?.. రాహుల్‌ను నిలదీసిన సుప్రీంకోర్టు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై భారత సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Blue Origin: స్పేస్ యాత్రతో చరిత్ర సృష్టించిన 80 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన అర్విందర్ బహల్ ! 

అగ్రాలో జన్మించి, ప్రస్తుతం అమెరికా పౌరుడిగా జీవిస్తున్న 80 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త అర్విందర్ సింగ్ బహల్ అద్భుతమైన చరిత్రను సృష్టించారు.

Pahalgam terror plot: పాహల్గాం దాడి కుట్రపై భారత దర్యాప్తు బాంబు.. లాహోర్‌లో హ్యాండ్లర్,పాక్‌ నుంచే గన్‌మెన్లు!

'ఆపరేషన్ మహాదేవ్' అనంతరం పాహల్గాం ఉగ్రదాడిపై భారత భద్రతా దళాలు కీలక ఆధారాలను కనుగొన్నాయి.

Anil Ambani: అనిల్‌ అంబానీకి మరో షాక్‌.. 13 బ్యాంకులకు ఈడీ నోటీసులు!

రిలయెన్స్‌ గ్రూప్‌ అధినేత అనిల్‌ అంబానీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరమైంది.

Electric vehicles: ఎలక్ట్రిక్ కారు యూజర్లకు గూగుల్ మ్యాప్ టిప్స్.. ఛార్జింగ్ స్టేషన్‌లు చిటికెలో కనిపించేలా ఇలా సెటప్ చేయండి!

ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల వినియోగదారుల్లో ఆసక్తి భారీగా పెరుగుతోంది. ఈవీలపై డిమాండ్ పెరిగన నేపథ్యంలో ఆటోమొబైల్ సంస్థలు వరుసగా కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావడంలో తలపడుతున్నాయి.

Mid-air scare: ముంబయి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బొద్దింకలు.. స్పందించిన విమాన సంస్థ  

సాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి కోల్‌కతా ద్వారా వెళ్లుతున్న ఎయిర్ ఇండియా విమానం (AI180)లో బొద్దింకలు కనిపించడంతో ఇద్దరు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.‌

Medicines Prices Reduced: 37 కీలక ఔషధాల ధరలు తగ్గింపు.. గుండె, షుగర్ మందులపై ఊరట!

భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) పలువురు రోగులకు ఉపశమనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది.

Nagpur: మహారాష్ట్రలో మద్యం మత్తులో ఆర్మీ ఆఫీసర్‌ హల్‌చల్.. దేహశుద్ది చేసిన స్థానికులు.. 

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఆదివారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది.

Sudheer Babu : 'జటాధర' టీజర్‌ విడుదల తేదీ ఫిక్స్.. 

హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'జటాధర' వేగంగా రూపొందుతోంది.

Raksha Bandhan: రాఖీ స్పెషల్‌.. అన్నా చెల్లెళ్ల ప్రేమను ప్రతీకగా సినిమాలు ఇవే!

రాఖీ పండగ అనేది అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని, ప్రేమను ప్రతిబింబించే అనుబంధ దినోత్సవం.

Kamala Harris: కమలా హారిస్‌ వార్నింగ్ వైరల్.. వైర్లెస్‌ ఇయర్‌ఫోన్లు వాడొద్దు… 

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తాజాగా వైర్లెస్‌ ఇయర్‌ఫోన్లపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో కలకలం రేపుతున్నాయి.

Rakhi Special: ప్రకృతి రాఖీలు: కౌరవ-పాండవుల పుష్పాల ప్రత్యేకత తెలుసా?

అన్నా-చెల్లెళ్ల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగ సందర్భంగా,సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి రక్షణ కోరే సంప్రదాయం ఉంది.

Rakshabandhan wishes: రాఖీ పండగకు తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పేందుకు అర్థవంతమైన సందేశాలు ఇవే! 

ఈ రక్షాబంధన్ రోజున, మీ సోదరికి లేదా సోదరుడికి ప్రేమతో కూడిన శుభాకాంక్షలు చెప్పేందుకు కొన్ని హృద్యమైన సందేశాలను ఇక్కడ అందిస్తున్నాం.

ENG vs IND : గిల్ లీడర్‌షిప్‌లో కొత్త అధ్యాయం.. ఒక్క మాటతో టీమిండియాను రేసులోకి తెచ్చాడు!

ఓవల్ వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు ఉత్కంఠభరిత క్లైమాక్స్‌కు చేరుకుంది.

Tamannah: పాక్ క్రికెట‌ర్‌తో పెళ్లి పుకార్లపై స్పందించిన తమన్నా!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ఇటీవల పెళ్లి పుకార్లు సోష‌ల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌ జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం.. క్రస్ట్ గేట్లు మూసివేత 

నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం క్రమంగా తగ్గడంతో, అధికారులు ఆదివారం రోజున డ్యామ్‌ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేశారు.

Monsoon: ఆగస్టు ప్రవేశించినా తగినంత కురవని వర్షాలు.. అన్ని జిల్లాల్లో వేడి వాతావరణం

వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా తగినంత నీరు తీసుకోకపోతే తీవ్ర అలసట, వాంతులు, విరేచనాలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Ajith Kumar: 'అవమానాలు ఎదురయ్యాయి.. కానీ నేనెన్నడూ ఆగలేదు'.. అజిత్ ఎమోషనల్ నోట్!

చిన్న తరగతి కుటుంబం నుంచి వచ్చినా, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా కోలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్‌గా ఎదిగిన అజిత్ కుమార్.. సినీ పరిశ్రమలో తన 33 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

Andhra Pradesh: వ్యవసాయ ధోరణిలో మార్పులు.. మొక్కజొన్న వైపు రైతుల మొగ్గు

ఉమ్మడి గుంటూరు,కృష్ణా, ప్రకాశం జిల్లాల రైతుల వ్యవసాయంలో పంటల సరళి మారుతోంది.

Andhra Pradesh: సౌర ప్రాజెక్టు ప్రక్రియ వేగవంతం.. మొదటిదశలో 3 లక్షల కనెక్షన్లకు ఏర్పాటు 

పీఎం కుసుమ్‌ పథకం కింద ఏపీలో ఫీడర్ల వద్ద మినీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు చేపట్టిన టెండర్లలో గుత్తేదారులు యూనిట్‌ విద్యుత్‌ ధరకు కనిష్ఠంగా రూ.3.19 నుంచి గరిష్ఠంగా రూ.3.60 వరకు కోట్‌ చేశారు.

Donald Trump golf club: ట్రంప్ గోల్ఫ్ క్లబ్ మీదుగా విమానం.. నో-ఫ్లై జోన్‌లోకి ప్రవేశించడంతో రంగంలోకి దిగిన  ఫైటర్ జెట్‌లు  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలోనే, ఆయనకు చెందిన న్యూజెర్సీ రాష్ట్రం బెడ్‌మినిస్టర్‌లోని గోల్ఫ్‌ రిసార్ట్‌ వద్ద భారీ భద్రతా లోపం చోటుచేసుకుంది.

Kaleshwaram: కాళేశ్వరం లోపాలపై కీలక నివేదిక.. మేడిగడ్డ దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు?

కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన 700 పేజీల నివేదిక రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది.

Telangana: ఆర్థిక శక్తిగా దక్షిణాది ముందంజ.. మొదటి స్థానంలో ఎవరున్నారంటే?

దేశ ఆర్థిక వికాసంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.

iPhone: ఐఫోన్ల దూకుడు.. భారత స్మార్ట్‌ఫోన్ ఎగుమతులకు కొత్త రికార్డ్!

భారత స్మార్ట్‌ ఫోన్ ఎగుమతులు ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి త్రైమాసికంలో అట్టడుగు నుంచి ఎగిసి $7.72 బిలియన్లకు చేరాయి.

Gold Rate: భౌగోళిక అనిశ్చితి ప్రభావం.. స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ప్రపంచంలో నెలకొన్న రాజకీయ ఉద్విగ్నతలు, భవిష్యత్తుపై అనిశ్చితి నేపథ్యంలో పసిడి వంటి సురక్షిత పెట్టుబడులపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

Joe Root: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్.. మొదటి ఆటగాడిగా రికార్డు!

ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ తన అద్భుత ప్రదర్శనతో మరోసారి చరిత్ర సృష్టించాడు.

Kumki elephants: అడవి ఏనుగులకు కుంకీలతో అడ్డుకట్ట.. తొలి ప్రయత్నం విజయవంతం

రాష్ట్రంలోని రైతులకు అడవి ఏనుగుల ముప్పు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది.

Telangana: కొత్త ఆటోలకు కొత్త రేటు... నిరుద్యోగుల నుంచి అదనపు వసూళ్లకు మార్గం?

ఉద్యోగం కోసం కొత్త ఆటో కొనాలని భావించే నిరుద్యోగ యువతకు ఓ వైపు ప్రభుత్వం అవకాశాల తలుపులు తెరిచినా,మరోవైపు ప్రైవేట్ ఫైనాన్షియర్లు,ఆటో డీలర్లు సమస్యల బాటలో నెడుతున్నారు.

Shibu Soren : జార్ఖండ్ మాజీ సీఎం కన్నుమూత

భారతదేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ కన్నుమూశారు.

Stock Market Today: లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,661 

దేశీయ షేర్‌ మార్కెట్లు ఈ వారం లాభాలతో శ్రీకారం చుట్టాయి.

OG : ఆగస్ట్ 15న 'ఓజి' సర్‌ప్రైజ్.. మరో మాస్ ట్రీట్‌కి రంగం సిద్ధం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఓజి'పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.

IND vs ENG: టెస్ట్ క్లైమాక్స్‌ ఉత్కంఠభరితం.. భారత బౌలర్లకు చివరి ఛాన్స్‌!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. సోమవారం టీమిండియా 4వికెట్లు పడగొడితే విజయం ఖాయం. గాయంతో వోక్స్‌ ఆడకపోతే కేవలం 3 వికెట్లు చాలు.

NREGS: 'ఉపాధి'లో రాష్ట్ర మహిళల రికార్డు.. పనిదినాల వినియోగంలో వారిదే 60.14%

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (నరేగా) అమలులో ఆంధ్రప్రదేశ్ మహిళలు పురుషుల కంటే ముందంజలో ఉన్నాయి.

Tollywood: టాలీవుడ్‌లో సమ్మె సెగ.. షూటింగ్‌లకు గుడ్‌బై!

టాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో కార్మికుల సమ్మె సైరన్‌ మోగింది. వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఈ రోజు(సోమవారం) నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. దీని ప్రభావంగా షూటింగ్స్‌ పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.

Donald Trump: వాణిజ్యం నిలిపేస్తానని బెదిరించడంతోనే ఇరు దేశాలు వెనక్కి తగ్గాయన్న ట్రంప్

భారత్,పాకిస్థాన్‌ల మధ్య జరగబోయే ఓ పెద్ద యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

DK Shivakumar: 'కొందరు అధికారాన్ని పంచుకోవడానికి అంగీకరించరు'.. సీఎం పదవిపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఉన్న విభేదాలను బహిరంగంగా బయటపెట్టారు.

Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. జనజీవనం అస్తవ్యస్తం

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతోంది. ఆగకుండా కురుస్తున్న అతివృష్టి కారణంగా యమునా, గంగా నదులు ఉప్పొంగి పారుతున్నాయి.

Vishakhapatnam: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలకు శరవేగంగా ఏర్పాట్లు… త్వరలో 'డెక్‌' భవనంలో కార్యకలాపాలు

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను త్వరితగతిన ప్రారంభించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.

Yemen: యెమెన్ తీరంలో మునిగిన ఆఫ్రికన్ వలసదారుల పడవ.. 68 మంది మృతి, 74 మంది గల్లంతు 

ఆఫ్రికన్ వలసదారులతో వెళ్తున్న ఓ పడవ యెమెన్ తీరంలో ఆదివారం విషాదాన్ని మిగిల్చింది.

Stephen Miller: రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోంది.. ట్రంప్ సహాయకుడి ఆరోపణలు..

ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శిబిరం నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.