06 Aug 2025
Donald Trump: భారత్‌పై మరో 25శాతం సుంకాలు విధించిన ట్రంప్.. ఆగస్టు 27 నుంచి అమల్లోకి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి షాక్ ఇచ్చారు.
Ap Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమవేశం.. పలు కీలక అంశాలపై నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Asia Cup 2025 : టీమిండియాలో అంచనాలకు మించి మార్పులు.. సూర్యకుమార్, బుమ్రా ఔట్.. గిల్, జైస్వాల్‌కి అవకాశం
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ డ్రా అనంతరం, భారత క్రికెట్ జట్టు తదుపరి దృష్టి ఆసియా కప్ 2025పైనే ఉంది.
Ghaati: 'ఘాటి'ట్రైలర్ విడుదల
దర్శకుడు క్రిష్ రూపొందించిన తాజా చిత్రం 'ఘాటి'లో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Hyundai Creta: భారత ఎస్‌యూవీ మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా హవా.. పదేళ్లుగా మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యం.. సక్సెస్ సీక్రెట్ ఏంటి?
భారతదేశం వంటి విస్తృత ఎస్‌యూవీ మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా తన ఆధిపత్యాన్ని పదేళ్లుగా కొనసాగిస్తూ, పోటీ కార్ల రాకతోనూ ఎటువంటి ప్రభావానికి లోనవకుండా నిలబడుతోంది.
PM Modi : గల్వాన్ ఘర్షణ తరువాత ప్రధాని మోదీ తొలిసారి చైనా పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనా తియాంజిన్ నగరంలో జరగనున్న శాంఘై సహకార సంస్థ (SCO) ప్రాంతీయ సమ్మిట్‌లో పాల్గొననున్నారు.
Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ కాదు నేను గేమింగ్ యాప్‌నే ప్రమోట్ చేశా: విజయ్ దేవరకొండ
తాను కేవలం గేమింగ్ యాప్‌నే ప్రమోట్ చేశానని, గేమింగ్ యాప్స్‌కు, బెట్టింగ్ యాప్స్‌కు తేడా ఉందన్నారు నటుడు విజయ్ దేవరకొండ .
Stock market: వరుసగా రెండోరోజూ నష్టాల్లోకి జారుకున్న దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండవ రోజూ నష్టాల్లో ముగిశాయి.
RBI: ట్రంప్ 'డెడ్ ఎకానమీ'వ్యాఖ్యలపై.. ఆర్బీఐ గవర్నర్ స్పందన
భారత ఆర్థిక వ్యవస్థను 'డెడ్ ఎకానమీ' అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించిన నేపథ్యంలో, రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు.
Motivational: ఎప్పటికీ మారని అలవాట్లపై ఆచార్య చాణక్యుడు వివరణ
కొన్ని అలవాట్లు వయస్సు పెరిగినప్పటికీ మెల్లగా మారిపోతుంటాయి. మరికొన్ని అలవాట్లు జ్ఞానం పెరిగే కొద్దీ తొలగిపోతాయి.
SEBI Chairman: ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీలపై నిర్ణయం తీసుకోలేదు: సెబీ
స్టాక్ మార్కెట్‌లో స్పెక్యులేటివ్ వ్యాపారాలను నియంత్రించేందుకు వారంతపు ఎక్స్‌పైరీలపై ఎలాంటి మార్పులు చేయబోతున్నట్లు తన వద్ద ఎటువంటి ప్రతిపాదనలూ లేవని, ప్రస్తుతం ప్రచారంలో ఉన్నవన్నీ ఊహలేనని బుధవారం సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే స్పష్టత ఇచ్చారు.
Mohammed Siraj: మహ్మద్ సిరాజ్‌కి కెరీర్ బెస్ట్ ర్యాంక్.. టాప్-5లోకి జైస్వాల్..
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తన ఐసీసీ ర్యాంకింగ్ ను గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు.
Ravichandran Ashwin: ఆలోచించి మాట్లాడాలి.. స్టోక్స్‌పై అశ్విన్ ఫైర్: అశ్విన్
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో టీమిండియా అయిదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఈ సిరీస్ చివరకు 2-2తో సమంగా ముగిసింది.
Vande Bharat Ticket Booking: వందేభారత్ రైళ్లలో ప్రయాణానికి 15 నిముషాల ముందు కూడా రిజర్వేషన్
చివరి నిమిషంలో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ప్రయాణికులకు శుభవార్త. భారత రైల్వేలు కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాయి.
Mo Gawdat: 'తర్వాతి 15 ఏళ్లు నరకమే .. జాబ్స్ అన్నీ ఏఐకు.. గూగుల్ మాజీ అధికారి హెచ్చరిక
కృత్రిమ మేధస్సు (AI) భవిష్యత్తుపై భయాందోళన కలిగించే హెచ్చరికను గూగుల్ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు.
Elephant Mosquitoes: వైరస్‌పై యుద్ధానికి ఏనుగు దోమలు.. కొవిడ్ తరహాలో ఆంక్షలను అమల్లోకి..
చైనాలోని దక్షిణ ప్రాంతంలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఫోషన్ నగరంలో గన్యా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.
Trump: భారత్ ను వ్యాపార కేంద్రంగా ఎంచుకున్న ట్రంప్ ఆర్గనైజేషన్.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో కొత్త ప్రాజెక్టులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్, భారత్‌ను తమ వ్యాపార విస్తరణకు కీలక గమ్యంగా నిర్ణయించుకుంది.
Kartavya Bhavan: కేంద్ర పాలనకు కేంద్రబిందువు.. కర్తవ్య భవన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అత్యంత ప్రతిష్టాత్మక కర్తవ్య భవన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు.
IRCTC: ఆన్‌లైన్ చెల్లింపుల రంగంలోకి ఐఆర్‌సీటీసీ.. ప్రాథమికంగా అనుమతి ఇచ్చిన ఆర్ బి ఐ
రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసే ప్రముఖ సంస్థ అయిన ఐఆర్‌సీటీసీ కి చెందిన సబ్సిడియరీ అయిన IRCTC పేమెంట్స్ లిమిటెడ్‌కు,ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్‌గా పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రాథమికంగా అనుమతి ఇచ్చింది.
WhatsApp: వాట్సాప్ కొత్త 'సేఫ్టీ ఓవర్ వ్యూ' ఫీచర్.. గ్రూప్ స్క్యామ్‌లపై ముందస్తు హెచ్చరిక!
వాట్సాప్ తాజాగా ఓ కొత్త భద్రతా ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీనివల్ల ఎవరో తెలియని వ్యక్తులు రూపొందించిన గ్రూప్‌లలో యూజర్లను ఉద్దేశపూర్వకంగా జోడించకుండా జాగ్రత్త పడవచ్చు.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ కైలాష్ ట్రెక్ నుండి 400 మందికిపైగా యాత్రికులను రక్షించిన ITBP,NDRF
హిమాచల్ ప్రదేశ్ లో కిన్నౌర్ కైలాష్ ట్రెక్ మార్గంలో అకస్మాత్తుగా ఏర్పడిన వరదలతో రెండు తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయాయి.
Donald Trump: మరో సంచలనానికి సిద్ధమైన ట్రంప్.. అర్ధరాత్రి 2 గంటలకు కీలక ప్రకటన
అనూహ్య ప్రకటనలతో అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచదేశాలను ఉలిక్కిపడేలా చేయనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
Chiranjeevi: నేను మాట్లాడాల్సిన అవసరం లేదు.. నా మంచితనమే మాట్లాడుతుంది : చిరంజీవి
ట్రోలింగ్‌కు సంబంధించి తాను నేరుగా స్పందించకపోయినా, తాను చేసిన మంచిపనులే తనను ప్రతినిధిగా నిలబెడతాయని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నారు.
Gold Price Today: Gold Price: తగ్గేదేలే.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు
బంగారం,వెండి ధరలు ప్రతి రోజూ మారుతూ ఉంటున్నాయి. ఒకరోజు కొద్దిగా తగ్గితే, మరుసటి రోజు దూసుకుపోతూ రెండింతలు, మూడింతలవుతుంటున్నాయి.
Dhanush: ఏఐతో 'రాంఝనా' క్లైమాక్స్ మార్పుపై.. చట్టపరమైన చర్యలకు సిద్ధమైన ధనుష్ టీమ్!
ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన 'రాంఝనా' సినిమా ఇటీవల మళ్లీ విడుదలైన సంగతి తెలిసిందే.
Manchu Manoj: 'డేవిడ్ రెడ్డి'గా మంచు మనోజ్..అదిరిపోయిన కొత్త చిత్రం పోస్టర్
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికే 21 సంవత్సరాలు పూర్తయినట్లు మంచు మనోజ్ తెలిపారు.
Mohammad Kaif: మిగిలిన అందరికి కన్నా గంభీర్ మీదే తీవ్ర ఒత్తిడి: మహ్మద్ కైఫ్
సచిన్ టెండూల్కర్-జేమ్స్ అండర్సన్ ట్రోఫీ సందర్భంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమంగా ముగిసిన సంగతి తెలిసిందే.
Telangana: జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం భారీ ప్రణాళిక - రూ.33,000 కోట్లతో 15 ప్రాజెక్టులు!
తెలంగాణలోని రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా కేంద్ర రోడ్లు,రవాణా,జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) భారీ ప్రణాళికలు రూపొందించింది.
Telangana: త్వరలో జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం.. అన్నదాతలకు డ్రోన్లు, రోబోటిక్స్‌పై శిక్షణ
తెలంగాణలోని రైతులకు పంటల సాగు ప్రక్రియలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు, ప్రయోగాలు,పరిశోధనల ఫలితాలను నేరుగా రైతులకు చేరవేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
RBI Interest Rates: ట్రంప్ టారిఫ్ బెదిరింపుల మధ్య ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. 5.5 శాతం వద్దే వడ్డీ రేట్లు
ఈ ఏడాది ఇప్పటికే మూడు సార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్ బి ఐ కీలక నిర్ణయాలు తీసుకున్నా,తాజా సమీక్షలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించింది.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌కు వ్యవసాయ మౌలిక వసతుల కోసం రూ.6,540 కోట్లు మంజూరు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ మౌలిక వసతుల నిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.6,540 కోట్లు కేటాయించబడినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ వెల్లడించారు.
Export: భారత ఎగుమతుల్లో దూసుకెళుతున్న గుజరాత్.. తెలుగు రాష్ట్రాలకు 6, 7 స్థానాలు
గత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తంగా చేసిన ఎగుమతుల విలువ రూ.37.02 లక్షల కోట్లు (అంటే సుమారు 437.42 బిలియన్ డాలర్లు) అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) వెల్లడించింది.
Rains: రాబోయే 4 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు.. ఆగస్టు 11 తర్వాత నైరుతి రుతుపవనాలు
నైరుతి బంగాళాఖాతంలో, ముఖ్యంగా ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని, రాయలసీమకు చేరువ ప్రాంతాల్లో ప్రస్తుతం వివిధ ఉపరితల ఆవర్తనాలు క్రియాశీలంగా ఉన్నాయి.
Stock Market: ఫ్లాట్‌గా కొనసాగుతున్న దేశీయ మార్కెట్లు.. ఆర్‌బీఐ సమీక్ష ముందు మదుపర్ల అప్రమత్తత
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం మిశ్రమ ధోరణితో, ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.
BCCI: 'నచ్చిన మ్యాచ్‌లను మాత్రమే ఆడతామంటే ఒప్పుకొం'.. ఆటగాళ్ళకి బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్..
భారత క్రికెటర్లు తాము ఇష్టపడే మ్యాచ్‌లకే పరిమితం కావడం ఇక నుంచి సాధ్యం కాదని బీసీసీఐ తేల్చి చెప్పింది.
Arizona: ఉత్తర అరిజోనాలోని కూలిన వైద్య రవాణా విమానం.. నలుగురు మృతి
ఉత్తర అరిజోనాలోని నవాజో నేషన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఓ వైద్య రవాణా విమానం భయంకరంగా కూలిపోయింది.
Donald Trump: 'నాకు తెలియదు..తెలుసుకోవాలి'.. రష్యా చమురు కొనుగోళ్లుపై ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
TCS layoffs: AI ప్రభావంపై సర్వే.. నెలలో పూర్తి చేస్తామని కర్ణాటక మంత్రి ప్రకటన
TCS సంస్థ 12,000 ఉద్యోగాలను తొలగించనున్న నేపథ్యంలో,కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ విభాగంపై ఎలా ప్రభావం చూపిస్తోందో తెలుసుకునేందుకు సర్వే చేపట్టింది.
Bangladesh: ఫిబ్రవరి 2026 లో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు.. ముహమ్మద్ యూనస్ కీలక ప్రకటన
బంగ్లాదేశ్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ, పార్లమెంట్ ఎన్నికలకు తుది ముహూర్తం ఖరారయ్యింది.
Indian Airports on Alert: ఎయిర్‌పోర్టులకు టెర్రర్ ముప్పు: ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
భారత్ అంతటా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని పౌర విమానయాన భద్రతా విభాగం (BCAS) అన్ని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
Amaravati: మూడేళ్లలో రాజధానిని నిర్మించి.. విమర్శకుల నోళ్లు మూయిస్తాం: పొంగూరి నారాయణ
అమరావతిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మూడేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ ప్రకటించారు.
Amaravati: 'గ్రీన్ అండ్ బ్లూ' సిటీగా అమరావతి.. 6,974 ఎకరాల్లో పార్కులు,హరిత వనాల అభివృద్ధి
ఏపీ రాజధాని అమరావతిని పచ్చని అడవులు, తటాకాలు, కాలువలతో పచ్చదనంగా, నీటి వనరులతో కూడిన "గ్రీన్ అండ్ బ్లూ సిటీ"గా తీర్చిదిద్దేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ADC) ముమ్మర ప్రణాళికలు రూపొందించింది.
Chandrababu: చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు.. రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్.. సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం
చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Ajit Doval: ట్రంప్ సుంకాల బెదిరింపుల వేళ.. మాస్కో పర్యటనకు NSA అజిత్ దోవల్
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యల నేపథ్యంలో, భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Nikki Haley: భారత్‌తో సంబంధాలను తెంచుకోకండి.. ట్రంప్ హెచ్చరికల వేళ నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత్ లాంటి శక్తివంతమైన మిత్ర దేశంతో అమెరికా తన బంధాలను దిగజార్చుకోకూడదని,భారత మూలాలున్న రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ హితవు పలికారు.
05 Aug 2025
Donald Trump: భారత్‌పై మరోసారి ట్రంప్ భారీ సుంకాల బెదిరింపు - 24 గంటల్లో అమలులోకి?
భారతదేశంపై దిగుమతి సుంకాల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన ఆగ్రహాన్ని బయటపెట్టారు.
Jr NTR: నటుడిగా కంటే నిజాయతీ గల వ్యక్తిగా తనను గుర్తించాలన్న తారక్
పాన్ ఇండియా హిట్‌గా నిలిచిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో తన మార్కెట్‌ను దేశవ్యాప్తంగా విస్తరించుకున్న జూనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు బాలీవుడ్‌లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
UPI: యూపీఐ లావాదేవీల్లో చారిత్రక రికార్డు.. ఒకే రోజులో తొలిసారిగా 70 కోట్లు దాటిన లావాదేవీలు
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్న యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) తన విజయయాత్రలో మరో కీలక మైలురాయిని చేరుకుంది.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వరదలు.. రెండు గ్రామాల్లోని 60 మందికిపైగా గల్లంతు
దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ను ప్రకృతి మంగళవారం తీవ్రంగా కుదిపింది.
Messi: లియోనెల్ మెస్సీ భారత్ కు రావడం లేదు..చివరి నిమిషంలో పర్యటన రద్దు! కారణం ఏంటంటే?
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి భారతదేశంలోనూ విశేషమైన ఫాలోయింగ్ ఉంది.
Punjab village: పంజాబ్'లోని ఈ గ్రామంలో ప్రేమ వివాహాలు నిషేధం.. ఎందుకంటే..?
చండీగఢ్ సమీపంలోని మొహాలీ జిల్లాలోని మనక్‌పూర్ షరీఫ్ అనే గ్రామంలో గ్రామపంచాయితీ తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది.
Lokesh Kangaraj: 'కూలీ'.. ఆ ఒక్క సీన్ కోసం రెండేళ్ల ప్రణాళిక: లోకేశ్ కనగరాజ్
"ఖైదీ","విక్రమ్" వంటి సూపర్‌హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్,రజనీకాంత్ హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం "కూలీ" ఈ నెల 14న విడుదల కానుంది.
Stock Market: టారిఫ్ భయాలతో నష్టాల బాటలోకి దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం (ఆగస్టు 5) లాభాల మార్గాన్ని వదిలి నష్టాలను ఎదుర్కొన్నాయి.
ENG vs IND: ఆ ప్లాన్ ఫలించకపోవడంతోనే సిరాజ్ అసహనం: గిల్
ఓవల్ టెస్టులో క్రిస్ వోక్స్ చేతికి కట్టుతో ఆడుతుండగా, మరోవైపు గస్ అట్కిన్సన్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు.
Motivational: చాణక్యుడి నీతి.. ఇలా చేస్తే శత్రువైనా మీకు సలాం కొట్టాల్సిందే!
మనుషులు సాధారణంగా తమ జీవితాల్లో హోదా,ఆస్తి,గౌరవం వంటి వాటి కోసం తీవ్రంగా పోరాడతారు.
Operation Nagni TOP: కుప్వారాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్నిఛేదించిన భారత సైన్యం.. భారీగా ఆయుధాలు స్వాధీనం
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి.
Earth: భూభ్రమణ వేగం వల్ల 'నేడు 24 గంటల్లో' స్వల్ప తగ్గుదల
ఈ ఏడాది వేసవిలో భూమి చాలా వేగంగా తిరిగింది. ఫలితంగా రోజు వేగంగా గడిచిపోతోంది.!
Indian Army: ట్రంప్ వ్యాఖ్యలపై కౌంటర్.. 1971 వార్త క్లిప్‌ను షేర్ చేసిన భారత ఆర్మీ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ఆరోపణలు చేస్తూ, రష్యా చమురును కొనుగోలు చేసి లాభాలు సాధిస్తున్నదని విమర్శించగా... భారత సైన్యం ఆసక్తికరంగా 1971 సంవత్సరం నాటి పాత వార్తాపత్రిక క్లిప్‌ను షేర్ చేసింది.
104 Ambulance: ఏపీలో 104 వాహనాలకు రంగు మార్చేశారుగా.. కొత్త లుక్‌లో వాహనాలు …
త్వరలో ఏపీ రాష్ట్ర రహదారులపై సాధారణ తెలుపు రంగుతో పాటు,ఆకర్షణీయమైన ఎరుపు, పసుపు రంగులు కలిగి ఉండే,రిఫ్లెక్టివ్ టేపులతో డిజైన్ చేసిన కొత్త తరహా అంబులెన్స్‌లు పరుగులు తీయనున్నాయి.
ChatGPT: చాట్‌జీపీటీకి వేగంగా పెరుగుతున్న వినియోగదారులు.. వారానికి 700 మిలియన్ల యూజర్లు!
ఓపెన్‌ఏఐ సంస్థ అభివృద్ధి చేసిన చాట్‌జీపీటీ విపరీతమైన ప్రజాదరణ పొందింది!
Satyapal Malik : జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూశారు.
Urvashi : షారుఖ్ కి నేషనల్ అవార్డు ఎలా ఇస్తారు? అతనికి ఎందుకు ఇవ్వలేదు?
ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
Ethanol Blended Petrol: మీ వాహనానికి 20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ సురక్షితమేనా? కేంద్రం క్లారిటీ
ఇథనాల్ మిశ్రమంతో ఉన్న పెట్రోల్ (E20) సురక్షితం కాదంటూ కొన్ని కథనాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.
JR.NTR : యంగ్ టైగర్ మ్యాగజైన్ కవర్ పై జూనియర్ ఎన్టీఆర్.. రాయల్ లుక్ లో తారక్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Team India : టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసిన టీమిండియా.. భారత క్రికెట్‌కు ముందున్న బిజీ షెడ్యూల్
ఇంగ్లండ్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమంగా ముగిసింది.
Amazon Layoff: అమెజాన్ వండరీ యూనిట్‌లో 100 మందికి పైగా ఉద్యోగుల తొలగింపు..
అమెజాన్ తన వండరీ (Wondery) పాడ్‌కాస్ట్ విభాగంలో సుమారు 110 మంది ఉద్యోగులను తొలగించనుందని, అలాగే ఆ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్న అధికారి కూడా పదవికి రాజీనామా చేస్తున్నారని సమాచారం.
California: కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు.. 65వేల ఎకరాల్లో చెలరేగిన మంటలు, క్షిణించిన వాయు నాణ్యత
అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో భారీ స్థాయిలో కార్చిచ్చు వెలసి తీవ్రతరమవుతోంది.
Noida: అంబానీ కంటే ధనికుడు..! నోయిడా యువకుడి అకౌంట్‌లో రూ.10 సెప్టిలియన్‌కు పైగా జమ.. అసలేం జరిగిందంటే?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 20 ఏళ్ల యువకుడు దీపక్ ఒక్కసారిగా తన ఖాతాలో ఏకంగా రూ. 10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299 జమైందని చూసి షాక్‌కి గురయ్యాడు.
Gurmeet Ram Rahim: గుర్మీత్ రామ్ రహీమ్‌కు 40 రోజుల పెరోల్..
అత్యాచారం,హత్య కేసుల్లో దోషిగా శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి పెరోల్ మంజూరైంది.
Google Pixel 10 Pro: లీక్ అయిన Pixel 10 Pro డిజైన్! గూగుల్ నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ డివైజ్ సిద్ధం!
గూగుల్ ప్రియులకు మళ్లీ అతి త్వరలో టెక్ హంగామా రాబోతుంది.
Nasa: 2030 నాటికి చంద్రునిపై అణు రియాక్టర్ నిర్మించనున్న నాసా
అంగారక యాత్రలు, అంతరిక్ష పరిశోధనలలో వేగం పెంచేందుకు నాసా సిద్ధమవుతోంది.
Russia exits INF Treaty: అమెరికా నిర్ణయం.. యూరప్‌కు ముప్పు.. అణుఒప్పందం నుంచి రష్యా ఔట్
రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న హఠాత్ నిర్ణయం ఇప్పుడు ఐరోపా దేశాలకు ప్రాణసంకటంగామారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tesla: భారతదేశపు మొట్టమొదటి సూపర్‌చార్జర్ స్టేషన్‌ను ప్రారంభించిన టెస్లా.. పూర్తి వివరాలు ఇవే!
ఎలాన్ మస్క్‌కి చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా, తాజాగా భారత్ మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది.
NDA Meet: ఆపరేషన్ సిందూర్ విజయంపై ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీకి సన్మానం
ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది.
Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలు మహిళలకు చుక్కలు చూపిస్తున్నాయి. తులం బంగారం కొనాలంటే ఇప్పుడు చేతిలో కనీసం లక్ష రూపాయలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
Mohammed Siraj:'బీజీటీలో నేను కూడా 20 వికెట్లు తీసా'.. విలేఖరికి సూపర్ కౌంటర్ ఇచ్చిన సిరాజ్
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో పేసర్ మహ్మద్ సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ఉస్తాద్ భగత్‌సింగ్' షెడ్యూల్ పూర్తి
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్‌సింగ్' కోసం అభిమానులు బాగా ఎదురుచూస్తున్నారు.
Stock Market Today: ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్.. నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
ఈరోజు (మంగళవారం) దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Red Fort: ఎర్రకోటలోకి చొరబాటుకు యత్నం.. ఐదుగురు బంగ్లాదేశీయుల అరెస్టు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దగ్గరపడుతున్న వేళ, దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద జరిగిన ఒక భద్రతా సుదీర్ఘ డ్రిల్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ChatGPT: చాట్‌జీపీటీతో ఎక్కువ సమయం? ఇప్పుడు బ్రేక్‌కు రిమైండర్ ఇచ్చే ఫీచర్‌తో ఓపెన్‌ఏఐ!
ప్రముఖ AI సంస్థ ఓపెన్‌ఏఐ తాజాగా ఓ కొత్త ఫీచర్‌ను ప్రకటించింది.
Parliament Deadlock: పార్లమెంటులోప్రతిష్టంభనపై.. నేడు ఎన్డీయే.. 7న ఇండియా.. కూటముల భేటీ
బిహార్‌లో ఓటర్ల జాబితాలో సవరణలపై తలెత్తిన వివాదం బుధవారం రోజూ కూడా లోక్‌సభలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
Amaravati : అమరావతిలో 250 ఎకరాల్లో కల్చర్ డిస్ట్రిక్ట్
ఏపీ రాజధాని అమరావతిలో నదీ తీర ప్రాంత అభివృద్ధి (రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్)లో భాగంగా సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా 'కల్చర్ డిస్ట్రిక్ట్' ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Kalyan Banerjee: చీఫ్ విప్ పదవికి కల్యాణ్ బెనర్జీ రాజీనామా
లోక్‌సభ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లో చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు.
Amit Shah: అద్వానీ తరువాత.. అత్యధిక కాలం హోంమంత్రిగా అమిత్ షా రికార్డు!
ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సరికొత్త చరిత్రను నమోదు చేయగా,తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఓ అద్భుతమైన మైలురాయిని సాధించారు.
Kamchatka: రష్యాలో మరోసారి భూకంపం.. కామ్చాట్కా తీరంలో 5.0 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు
రష్యాలోని తూర్పు చివరనున్న కమ్చాట్కా ద్వీపకల్పాన్ని భూకంపాలు వదలడం లేదు.
America: లాస్ ఏంజెలెస్‌లో కాల్పుల మోత.. ఇద్దరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది.లాస్ ఏంజెలెస్ నగరంలో సోమవారం ఉదయం ఓ ప్రైవేట్ పార్టీలో జరిగిన కాల్పులు స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతను సృష్టించాయి.
Rekha Gupta: ఆపరేషన్ సిందూర్‌పై జయాబచ్చన్ కీలక వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన దిల్లీ ముఖ్యమంత్రి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత సాయుధ దళాలు చేపట్టిన ప్రతీకాత్మక చర్యకు'ఆపరేషన్ సిందూర్' అనే పేరు పెట్టడాన్ని బాలీవుడ్ నటిగా మారిన రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే.
US Visa: వలసదారులపై మరింత కఠినంగా అమెరికా.. బిజినెస్,టూరిస్ట్ వీసాల దరఖాస్తుదారులపై భారీ భారం ..!
అమెరికా వలస విధానాలపై ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో, ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వం మరో కొత్త నిబంధనను అమలులోకి తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది.