LOADING...

01 Aug 2025


MEA: ఆయిల్ కొనుగోలు,రష్యాతో స్నేహంపై తేల్చి చెప్పిన భారత్.. అమెరికా వ్యాఖ్యలపై స్పందించిన ఇండియా..

అమెరికా భారత ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో,రష్యా నుంచి భారత్ ముడిచమురును దిగుమతించుకోవడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Samantha: సమంత వేలికి ప్రత్యేక ఉంగరం.. నెట్టింట ఎంగేజ్‌మెంట్ రూమర్స్ 

సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, స్టార్ హీరోయిన్ సమంత పేరు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లోనే ఉంటుంది.

GST collections: జులై జీఎస్టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు..7.5 శాతం వృద్ధి

జూలై నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి గణనీయంగా పెరిగాయి.

Malegaon blast case: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ను అరెస్టు చేయాలని అప్పట్లో ఆదేశాలు : మాజీ పోలీసు అధికారి

దేశవ్యాప్తంగా కలకలం రేపిన 2008 మాలేగావ్‌ బాంబు పేలుళ్ల కేసులో నిందితులైన వారిని ముంబైలోని ప్రత్యేక కోర్టు ఇటీవల నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

‌Honda shine: మార్కెట్లోకి హోండా కొత్త బైక్స్.. Shine 100DX, CB125 హార్నెట్.. ధరల వివరాలు ఇవే!

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తాజాగా Shine 100DX, CB125 హార్నెట్ మోడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.

#NewsBytesExplainer: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు.. స్పీకర్ ముందున్న ఆప్షన్లు ఇవే!

తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపుగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది.

Rahul Gandhi: మా దగ్గర ఆటమ్‌ బాంబ్‌ ఉంది.. అది పేల్చామో.. ఎన్నికల సంఘంపై రాహుల్‌ గాంధీ ఫైర్.. 

కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మళ్లీ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. ₹6 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ముగింపులో నష్టాలతో బాటపట్టాయి.

Virat Kohli: బాత్రూమ్‌లో విరాట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు : యుజ్వేంద్ర చాహల్‌

జట్టు విజయం కోసం చివరి వరకు ప్రాణాలు పెట్టి పోరాడే తత్వం అతనిది.

Apple: ట్రంప్ సుంకాల వల్ల ఆపిల్ భారతదేశ ఎగుమతులుపై ఎటువంటి ప్రభావం ఉండదు 

ఆపిల్ కంపెనీ భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి చేస్తున్న ఐఫోన్లు, ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25 శాతం ట్యారిఫ్‌ల ప్రభావానికి గురి అవ్వదు.

Motivational: జీవితంలో విజయం సాధించాలని ఉందా? ఇలా చేయండి .. అప్పుడు మీరే కింగ్..

ప్రతి మనిషికీ జీవితంలో ఏదో ఒక గొప్ప విషయం సాధించాలని తపన ఉంటుంది.

Radhika Sarathkumar: ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ కి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

ప్రముఖ సినీ నటి రాధికా శరత్ కుమార్ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.

Lionel Messi: భారత్‌ కు మెస్సీ.. వాంఖడే స్టేడియంలో సెవెన్-ఎ-సైడ్ క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ డిసెంబర్‌లో భారత్‌కు పర్యటనకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి.

Gold Rates: వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు 

బంగారం,వెండి ధరలు రెండో రోజు కూడా దిగొచ్చాయి. తులం బంగారం ధర రూ.200 మేర తగ్గగా, కిలో వెండి ధర ఏకంగా రూ.2,000 పడిపోయింది.

Andhra Pradesh News: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది.

GDP: ట్రంప్ 25% టారిఫ్‌‌‌‌‌‌‌‌లతో తంటాలే .. జీడీపీ 50-60 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25 శాతం టారిఫ్ విధిస్తూ అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు.

Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల - సెప్టెంబర్ 9న ఓటింగ్ 

దేశ రెండో అత్యున్నత రాజ్యాంగ స్థానం అయిన ఉప రాష్ట్రపతి (Vice President of India) పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.

Trump Tariffs: ట్రంప్ కొత్త టారిఫ్‌లు ఆగస్ట్‌ 7 కాదు.. అక్టోబర్‌ 5 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.

America: అమెరికా తూర్పు తీరాన్ని ముంచెత్తిన కుండపోత వర్షాలు..రోడ్లన్నీ జలమయం,విమాన సర్వీసులు నిలిపివేత 

అమెరికా తూర్పు తీర ప్రాంతాల్లో గురువారం కురిసిన కుండపోత వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి.

Teachers promotions: టీచర్ల పదోన్నతుల ప్రక్రియ షురూ.. రేపటి నుంచి కౌన్సెలింగ్‌.. 11 నాటికి పూర్తి

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతుల కల్పన ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.

Annadata Sukhibhava: రేపే 'పీఎం కిసాన్-అన్నదాతా సుఖీభవ'.. దర్శిలో పథకానికి శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి 

కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్‌ సిక్స్ హామీల అమలులో భాగంగా, 'పీఎం కిసాన్-అన్నదాతా సుఖీభవ' పథకాన్ని ఆగస్టు 2న ప్రారంభించనున్నట్లు నిర్ణయం తీసుకుంది.

Vishakapatnam: ముడసర్లోవ జలాలపై సోలార్‌ ప్లాంటు ఏర్పాటు  

విశాఖపట్టణం నగరంలోని ముడసర్లోవ జలాశయం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

AP Rains: రాబోయే 2 నెలల్లో ఏపీలోని చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం..  ఐఎండీ అంచనా

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల కాలంలో రెండో దశ (ఆగస్టు-సెప్టెంబరు) మధ్యకాలంలో, ఈశాన్య,తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన దేశవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది.

Telangana: వైటీపీఎస్‌లో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌కు మంత్రుల శంకుస్థాపన

నల్గొండ జిల్లాలోని దామరచర్ల వద్ద ఉన్న యాదాద్రి థర్మల్‌ విద్యుత్ కేంద్రం (వైటీపీఎస్‌)లో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్ నిర్మాణానికి మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ శంకుస్థాపన చేశారు.

Trade war: ట్రంప్ టారీఫ్స్.. భారత్ కు ఎఫ్-35 జెట్ విమానాలు రావా? 

భారత్‌పై 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తూ, అదనంగా పెనాల్టీ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తెలిసిందే.

Kingdom Collections Day 1: కింగ్‏డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? 

టాలీవుడ్‌లో తనదైన మార్క్‌ వేసుకున్న విజయ్ దేవరకొండ, తాజాగా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ "కింగ్‌డమ్‌"తో ప్రేక్షకులను పలకరించాడు.

UPI Rules: యూపీఐలో కీలక మార్పులు.. నేటి నుంచి అమల్లోకి కొత్తరూల్స్‌.. 

డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలకమైన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌ (UPI)లో August 1, 2025 నుండి ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

PM Modi: రేపు వారణాసిలో మోదీ పర్యటన.. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వారణాసి పర్యటనకు సిద్ధమయ్యారు.

Yogi Adityanath:యోగి ఆదిత్యనాథ్ సినిమాకి సర్టిఫికేట్ ఇవ్వడంలో జాప్యం.. సీబీఎఫ్‌సీని మందలించిన హైకోర్టు 

ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ జీవితం ఆధారంగా రూపొందించిన సినిమా 'అజయ్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ ఏ యోగి'(Ajey: The Untold Story of a Yogi)ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది.

Maharastra: మహారాష్ట్ర అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రికి క్రీడల శాఖ..!

మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో మంత్రి మాణిక్‌రావ్ కోకాటే మొబైల్‌లో రమ్మీ గేమ్ ఆడుతున్నారని వచ్చిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.

'Like a sci-fi movie': 30 ఏళ్ల తర్వాత శిశువుగా మారిన పిండం: ప్రపంచ రికార్డు 

దాదాపు మూడు దశాబ్దాల పాటు ఫ్రీజ్‌లో నిల్వ చేసిన ఒక పిండం ఇటీవల శిశువుగా జన్మించడం విశ్వవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Stock Market : నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @24,730

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో భారత మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి.

Nara Lokesh: ఐదేళ్లలో రూ.45వేల కోట్ల పెట్టుబడులు.. సింగపూర్‌ ప్రభుత్వ సంస్థ జీఐఎస్‌-తమసెక్‌తో ఒప్పందం

రాష్ట్రానికి వచ్చే ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు రానున్నట్టు,సింగపూర్‌కు చెందిన జీఐఎస్‌-తమసెక్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు.

Bigg Boss: మళ్ళీ బుల్లితెరపైకి బిగ్‌బాస్..అన్ని భాషల్లో సిద్ధమవుతున్న కొత్త సీజన్! ప్రోమోతో క్లారిటీ ..! 

తెలుగు సహా హిందీ,తమిళం,కన్నడ,మలయాళ భాషల్లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్‌ బాస్' మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Commercial LPG: తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర.. నేటి నుంచి అమల్లోకి

హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్)సిలిండర్ ధరల్లో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది.

IND vs ENG Test: తడబడిన భారత్.. ఆదుకున్న కరుణ్‌ నాయర్.. ఓవల్‌లో భారత్‌ 204/6

ఇంగ్లండ్‌లోని లండన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదవ టెస్టులో భారత జట్టు బ్యాటింగ్‌లో నిరాశ పరిచింది.

Yuzvendra Chahal: విడాకుల తర్వాత తాను చాలా విమర్శలు ఎదురుకొన్నా.. సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చాయ్:చాహల్

ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

Russian Oil: రష్యా చమురు కొనుగోళ్లను దేశీయ సంస్థ నిలిపివేసిందా..? అందులో నిజమెంత..!

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి పశ్చిమదేశాలు రష్యాపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే.

Anil Ambani: రూ.17వేల కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి ED సమన్లు జారీ 

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)నోటీసులు జారీ చేసింది.

Tamil Nadu: భాగమతి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం కుట్రే.. సీఆర్‌ఎస్‌ నివేదిక

తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా కవరపేట రైల్వే స్టేషన్‌ సమీపంలో గత సంవత్సరం అక్టోబర్ 11వ తేదీ రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది.

Donald Trump: డజన్ల కొద్దీ వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధించిన ట్రంప్‌ .. 7 రోజుల్లో అమల్లోకి..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం రోజు ఒక కీలక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.

India: ప్రతీకార చర్యలు ఉండవు.. ట్రంప్‌ సుంకాలపై భారత్‌..! 

భారత్‌ మిత్రదేశమని చెప్పుకుంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌పై 25శాతం దిగుమతి సుంకాలను విధించడంతో పాటు అదనంగా పెనాల్టీలను కూడా విధించారు.

31 Jul 2025


Shubman Gill : 47 ఏళ్ల సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్‌ చేసిన గిల్!

భారత టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ టెస్టు క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అధిగమించాడు.

Trump tariffs: ట్రంప్ సుంకాలు విధించిన దేశాల పూర్తి జాబితా ఇదే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తక్కువగా 20 శాతం లోపు టారిఫ్ ఉండొచ్చని సంకేతాలు ఇచ్చినప్పటికీ, ఆయన తాజా నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Trump Tariff Bomb:భారత్‌ ఎగుమతులపై 25% సుంకం.. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెక్స్టైల్ లాంటి కీలక రంగాలకు భారీ దెబ్బ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై 31న తీసుకున్న కీలక నిర్ణయంతో భారత్‌ ఎగుమతులపై 25 శాతం దిగుమతి సుంకం (టారిఫ్) అమలు చేయనున్నారు.

#NewsBytesExplainer: సునామీ సమయంలో క్రూయిజ్ షిప్‌లో ఏమి జరుగుతుంది? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే

రష్యాలో బుధవారం ఉదయం సంభవించిన భారీ భూకంపం వల్ల పలు దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

Union Cabinet: ఎన్‌సీడీసీకి రూ.2 వేల కోట్లు కేంద్ర ఆర్థిక సాయం..నాలుగేళ్ల పాటు మద్దతు

దేశంలోని సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Trump's tariffs: ట్రంప్‌ టారిఫ్‌లతో అమెరికన్ కుటుంబాలకు ఇంటికి రూ.2 లక్షల నష్టం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీసుకున్న ప్రొటెక్షనిస్ట్ ట్రేడ్ పాలసీల ప్రభావం మీద యేల్‌ యూనివర్శిటీ తాజా రిపోర్ట్‌ సంచలనం సృష్టిస్తోంది.

Massive Oil Reserves: పాకిస్థాన్ దగ్గర నిజంగా భారీ చమురు నిల్వలున్నాయా? ట్రంప్ కొత్త డీల్ వెనక నిజం ఏమిటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌తో ఒక కొత్త ఒప్పందాన్ని ప్రకటించారు.

Tamil Nādu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎన్డీయేకు పన్నీర్‌ సెల్వం గుడ్‌బై 

తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం (ఓ.పి.ఎస్) నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) నుంచి వైదొలగుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Food Waste: దేశంలో ప్రతి ఇంట్లో ఏటా సగటున 55 కిలోల ఆహారం వృథా

దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో సగటున ప్రతి ఏడాది 55 కిలోల ఆహారం వృథా అవుతోందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మ బుధవారం లోక్‌సభలో వెల్లడించారు.

Raviryala - Amanagallu Road: రావిర్యాల - ఆమనగల్లు రహదారి నిర్మాణానికి టెండర్లు ఖరారు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయనున్న ఫ్యూచర్‌సిటీ ప్రాజెక్ట్‌కి అనుసంధానంగా గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి.

Modikuntavagu Project: మోడికుంట'కు మోక్షం..ప్రాజెక్ట్ బాగు కోసం ఏకంగా రూ.720 కోట్లు 

మోడికుంట వాగుపై నిర్మిస్తున్న ప్రాజెక్టు ఒక మధ్యస్థాయి జల ప్రణాళిక.

Dharmasthala Mass Burial Case: ధర్మస్థల దర్యాప్తులో కీలక ముందడుగు.. బయటపడిన అవశేషాలు

కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన ధర్మస్థలలో చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాలు ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతున్నాయి.

Atal Pension Yojana : అటల్ పెన్షన్ యోజన రికార్డ్..8 కోట్లు దాటిన సభ్యుల సంఖ్య.. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? 

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన పెన్షన్ పథకం "అటల్ పెన్షన్ యోజన" (APY) బాగా క్లిక్‌ అయింది.

Mira Murati: $1 బిలియన్ ఇస్తామన్న మెటా.. అయినా ఆమెను ఒక్క ఉద్యోగి కూడా విడిచిపెట్టలేదు! 

ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధిపత్యం పెరిగిన యుగం.

Sanjay: ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌ ముందస్తు బెయిల్‌ రద్దు 

ఏపీ సీఐడీ మాజీ డైరెక్టర్ సంజయ్‌కు సంబంధించి కీలక తీర్పు సుప్రీంకోర్టు లో వెలువరించింది.

Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర.. 

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర బుధవారం స్వల్పంగా పెరిగిన సంగతి తెలిసిందే.

kaleshwaram commission: నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి.. విచారణ నివేదికను సమర్పించిన కాళేశ్వరం కమిషన్‌

కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఆనకట్టలపై విచారణ నిర్వహించిన కమిషన్‌ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని కమిషన్‌ సమర్పించింది.

War2: 'వార్2' నుండి సర్‌ప్రైజ్‌.. 'ఊపిరి ఊయలగా' లవ్ సాంగ్‌ విడుదల 

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'వార్ 2'.

Friendship day 2025: మీ బెస్ట్ ఫ్రెండ్‌తో ప్రత్యేకంగా  ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడానికి ఐడియాలు ఇవే!

మనకు కుటుంబసభ్యులను ఎంచుకునే అవకాశం ఉండకపోయినా... స్నేహితులను మాత్రం మనమే ఎన్నుకోవచ్చు.

Malegaon blast case: మాలేగావ్‌ పేలుడు కేసులో.. ప్రజ్ఞా ఠాకూర్‌ సహా ఏడుగురిని  నిర్దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు

2008లో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన మాలేగావ్‌ బాంబు పేలుడు కేసులో ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.

US: కాలిఫోర్నియోలో కూలిపోయిన నేవీ ఎఫ్-35 ఫైటర్ జెట్.. సురక్షితంగా బయటపడిన  పైలట్ 

కాలిఫోర్నియాలోని నావల్ ఎయిర్ స్టేషన్ సమీపంలో ఒక ఎఫ్-35 యుద్ధవిమానం కుప్పకూలిన సంఘటన కలకలం రేపుతోంది.

Mrunal Thakur : డెకాయిట్ సెట్స్‌లో మృణాల్‌ ప్రీ-బర్త్‌డే సంబరాలు

టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరచుకున్న మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం అడివి శేష్ సరసన నటిస్తున్న 'డెకాయిట్' చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.

ENG vs IND: ఇంగ్లండ్‌కు అనుకూలమైన నిర్ణయాలు? భారత్ మండిపాటు.. మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు 

ఇంగ్లండ్-భారత్‌-జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు లండన్‌లోని ఓవల్ స్టేడియం వేదిక కానుంది.

Supreme Court: '3నెలల్లో నిర్ణయం తీసుకోవాలి'.. ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. 

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెల్లడించింది.

ICICI Bank Charges: యూపీఐ లావాదేవీలు.. పేటీఎం,గూగుల్‌పేకు షాక్‌ ఇచ్చిన ఐసీఐసీఐ 

దేశవ్యాప్తంగా యూపీఐ ఆధారిత డిజిటల్‌ లావాదేవీల వినియోగం వేగంగా పెరుగుతోంది.

S Srinivasan: రూ.5 కోట్లు మోసం కేసులో కోలీవుడ్‌ నటుడు శ్రీనివాసన్‌ అరెస్ట్‌

కోలీవుడ్‌ నటుడు ఎస్. శ్రీనివాసన్‌ (S. Srinivasan) ను దిల్లీ పోలీసులు బుధవారం రోజు అరెస్ట్‌ చేశారు.

Donald Trump: రష్యా,భారత్‌ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వారు ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా మాకు సంబంధం లేదు 

భారతదేశం నుంచి జరిగే దిగుమతులపై 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

India U19 Squad: ఆస్ట్రేలియా టూర్ కి భారత అండర్-19 జట్టును ప్రకటించిన బీసీసీఐ 

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు భారత అండర్-19 జట్టును ప్రకటించింది.

Andhra: ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. 'ఫ్రీ టికెట్' ఎలా ఉండబోతోందో తెలుసా? 

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పలు చర్యలు చేపడుతోంది.

Stock Market: అమెరికా సుంకాలు,ఆంక్షల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

Pakistan: ఒలింపిక్స్‌ 2028.. పాక్‌ జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ ..?

పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు 2028 ఒలింపిక్స్‌ టోర్నమెంట్‌లో పాల్గొనడంపై ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.

Samantha - Raj: మరోసారి అడ్డంగా బుక్కైన సమంత,రాజ్‌.. ఏకంగా ఒకే కారులో.. 

కొంతకాలంగా నటి సమంత,బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Medaram: మేడారానికి మణుగూరు మీదుగా రైలు మార్గం వేయండి.. ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి

సమ్మక్క-సారలమ్మ మహాజాతర జరిగే మేడారానికి మణుగూరు మీదుగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

UK flight delays: యూకేలో విమాన రాకపోకలకు అంతరాయం.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య

యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సంభవించిన సాంకేతిక లోపం కారణంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Vijayawada: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద.. 70 గేట్లు ఎత్తి నీటివిడుదల

పులిచింతల ప్రాజెక్టు నుంచి వదిలిన మూడు లక్షల క్యూసెక్కుల వరద నీరు ఈ రోజు ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.

Indian Oil Companies: భారత్‌కు చెందిన ఆరు చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

భారత్‌పై అమెరికా 25శాతం కస్టమ్స్‌ సుంకాలు విధింపు వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Malegaon Blast Case: 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు; నిందితుల భవిష్యత్తుపై ఉత్కంఠ 

2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు (జూలై 31) తుది తీర్పును ప్రకటించనుంది.

Andhra Pradesh: రిజిస్ట్రేషన్‌తోపాటే దస్తావేజులూ సిద్ధం.. 4 కార్యాలయాల్లో గంటన్నరలోపే అందజేత 

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఆదాయం అందిస్తున్ననాలుగు ప్రధాన సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పూర్తైన గంటన్నర వ్యవధిలోనే సంబంధిత దస్తావేజులు అందజేస్తున్నారు.

Trump: భారత్‌కు పాకిస్థాన్‌ చమురు విక్రయం సాధ్యమే.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాక్‌తో ఒక వాణిజ్య ఒప్పందాన్ని కుదిర్చుకున్నట్లు వెల్లడించారు.

IND vs ENG: నేటి నుంచే ఇంగ్లాండ్‌తో భారత్‌ ఆఖరి టెస్టు.. సమం చేస్తారా? 

ఇంగ్లండ్ పర్యటనలో చివరి మ్యాచ్‌కు వేళైంది. గురువారం ప్రారంభమయ్యే ఐదో టెస్టులో భారత్‌ - ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.