30 Jul 2025
Russia Earthquake: రష్యాలో బద్దలైన అగ్నిపర్వతం
నేటి ఉదయం రష్యాలో 8.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం తర్వాత, కమ్చట్కా ద్వీపకల్పంలోని క్లూచెవ్స్కోయ్ అగ్నిపర్వతం ఇప్పుడు బద్దలైంది. అగ్నిపర్వతం నుండి లావా ప్రవహిస్తోంది.
Donald Trump: భారత్ పై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ .. ఆగష్టు 1 నుంచి అమలు
రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు.
GSLV-F16: నైసార్ ప్రయోగం విజయవంతం.. నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 ప్రయాణం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బుధవారం మరో సఫలమైన అడుగును వేసింది.
No helmet - No petrol: 'నో హెల్మెట్.. నో పెట్రోల్'.. ఇండోర్ లో ఆగస్టు 1 నుంచే అమలు!
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను కట్టడి చేసేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా పరిపాలన యంత్రాంగం కీలక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.
War 2: వార్ 2 లవ్ సాంగ్‌పై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్.. ఫ్యాన్స్ ఫిదా!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.
Dogesh: మరో కుక్కకు నివాస ధృవీకరణ పత్రం జారీ.. దరఖాస్తు చేసిన వ్యక్తిపై కేసు నమోదు
ఇటీవల బిహార్‌లో ఓ కుక్కకు 'డాగ్ బాబు' అనే పేరుతో అధికారులు నివాస ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
New blood group: భారత మహిళలో కనిపించిన కొత్త రక్త గ్రూప్.. వైద్య చరిత్రలో అరుదైన ఘట్టం!
ఒక దక్షిణ భారతీయ మహిళ ప్రపంచ వైద్య చరిత్రలో అరుదైన రక్తపు గుణంతో గుర్తింపు పొందారు.
#NewsBytesExplainer: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. వ్యూహాల్లో ప్రధాన పార్టీలు
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.
Atchannaidu: రైతులకు ఊరట.. 'అన్నదాత సుఖీభవ' పథకం కింద భారీగా నిధుల విడుదల
గత వైసీపీ ప్రభుత్వంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు.
ENG vs IND: భారత్‌తో కీలక టెస్టుకు బెన్ స్టోక్స్ దూరం.. కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికంటే ?
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదో టెస్టు జులై 31న ప్రారంభంకానుంది. లండన్‌లోని ప్రముఖ కెన్నింగ్‌టన్ ఓవల్ మైదానం ఈ కీలక పోరుకు వేదికగా మారనుంది.
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,850
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండవ రోజు కూడా లాభాల్లో ముగిశాయి.
Salil Parekh: 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంటాం.. ఏఐ, రీస్కిల్లింగ్‌పై ప్రధానంగా దృష్టి: సలీల్ పరేఖ్
ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇన్ఫోసిస్ సంస్థ ముందుకు సాగుతోందని ఆ సంస్థ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించినట్టు ప్రముఖ ఆంగ్ల మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
AliExpress: అలీఎక్స్‌ప్రెస్‌లో 'డోర్‌మేట్'పై జగన్నాథుడి చిత్రం.. మండిపడుతున్న భక్తులు
ఒడిశాలోని పూరి జగన్నాథుడి పట్ల భక్తులు ఎంతగానో భక్తి చూపుతారు. ఆయనను ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Ryo Tatsuki: జపాన్ తీరాలను తాకిన సునామీ.. 'న్యూ బాబా వంగా' భవిష్యవాణి నిజమైందా?
రష్యా కమ్చట్కా ద్వీపకల్ప తీర ప్రాంతంలో సంభవించిన 8.8 తీవ్రత గల భూకంపం తర్వాత త్సునామీ తరంగాలు జపాన్‌లోని పలు తీర ప్రాంతాలను తాకాయి.
Prakash Raj: బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేయను.. ప్రకాశ్‌రాజ్ ఈడీ విచారణ పూర్తి..
బెట్టింగ్ యాప్‌ల ప్రచార వ్యవహారంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిన విషయం తెలిసిందే.
VD14 : విజయ్-రష్మిక జోడీ మళ్లీ తెరపైకి? వైరల్ అవుతున్న టాక్!
టాలీవుడ్‌లో హిట్ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మళ్లీ ఒకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్న వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Smart street Vending Markets:ఏపీ ప్రభుత్వం అనుమతితో ఏడు నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటుకు రంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్.. దూసుకొచ్చిన వాషింగ్టన్ సుందర్, జడేజా!
జూలై 30న భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే ఐదో టెస్ట్‌కు ముందు తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థానం సాధించారు.
Telangana: సాగర్ ప్రాజెక్టు నిర్వహణను తాత్కాలికంగా నీటిపారుదల శాఖకే అప్పగింత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆపరేషన్,నిర్వహణ బాధ్యతలు తాత్కాలికంగా నీటిపారుదల శాఖకు అప్పగించారు.
Vishaka: విశాఖ స్టీల్‌ను సెయిల్‌లో విలీనం చేసే ప్రతిపాదన లేదు.. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడి
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో విలీనం చేయాలన్న ఎలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు.
Nadendla Manohar: ఆగస్టు 25 నుంచి 31 వరకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ : నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Rishab Shetty: సితార బ్యానర్‌లో రిషబ్ శెట్టి సినిమా.. స్పెషల్ పోస్టర్‌తో భారీ అంచనాలు!
ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తన తదుపరి ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి చేపట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Kinetic DX Electric Scooter: 100 కిమీకి మించి రేంజ్.. తక్కువ ధరలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
ఐకానిక్ కైనెటిక్ గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగమైన కైనెటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ లిమిటెడ్ ఎట్టకేలకు తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'కైనెటిక్ డీఎక్స్'ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
NISAR MISSION LAUNCH: నైసర్ లాంఛ్- ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
భారత్,అమెరికా సంయుక్తంగా చేపట్టిన 'నైసర్' (NISAR) ఉపగ్రహ మిషన్ ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
Supriya Menon: ఏడేళ్ల తర్వాత సంచలన వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్ సతీమణి సుప్రియ!
సోషల్ మీడియా వేధింపులు ఈ రోజుల్లో సాధారణమే అయినా, సినీ రంగానికి చెందిన ప్రముఖులకు ఇవి మరింత తీవ్రంగా ఎదురవుతున్నాయి.
ChatGPT: చాట్ జీపీటీలో కొత్త స్టడీ మోడ్ ఫీచర్..విద్యార్థులకు మరింత ఉపయోగం..!
ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన AI చాట్‌బాట్‌లలో ఓపెన్‌ఏఐ ChatGPT ఒకటి.
Nimmala Ramanaidu: పోలవరం,ఎడమ, ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల సమీక్ష..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యంగా తీసుకుంటున్న ప్రాజెక్టులలో పోలవరం ఒకటి.
Indus Waters Treaty: 'రక్తం,నీరు కలిసి ప్రవహించలేవు' నుండి సింధు జల ఒప్పందం వరకు.. రాజ్యసభలో జైశంకర్
పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి భారత ప్రభుత్వం 'ఆపరేషన్ సిందూర్'తో గట్టిగా ప్రతిస్పందించింది.
Smart Phones to the United States:అమెరికాకు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ఎగుమతిదారుగా చైనాను అధిగమించి అగ్రస్థానంలో భారత్
టారిఫ్‌ల వివాదాలు అమెరికాకు చైనా స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు నెమ్మదించడాన్ని భారత్ అవకాశంగా మల్చుకుంటోంది.
Shubman Gill: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు.. అద్భుత రికార్డులపై కన్నేసిన గిల్?
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో అసాధారణ రీతిలో రికార్డులు నమోదు చేస్తున్నాడు.
Al Qaeda: బెంగళూరులో అల్‌ఖైదా మాడ్యుల్ మాస్టర్‌మైండ్ షామా పర్వీన్ అరెస్ట్!
అల్‌ఖైదా (AQIS) అనుబంధ టెర్రర్ మాడ్యూల్‌కు సంబంధించిన కీలక మాస్టర్‌మైండ్‌ను గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
Jan Aushadhi: జన్ ఔషధి వల్ల రూ.38,000 కోట్లు ఆదా.. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా భారీ లాభం!
గత 11 ఏళ్లలో జన్ ఔషధి దుకాణాల ద్వారా పౌరులు సుమారు రూ. 38,000 కోట్లను ఆదా చేశారని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
NISAR: అంతరిక్షంలో ఏమిటీ 'నైసర్'.. దీని ప్రత్యేకతలు ఏంటంటే ..?
అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేయనుంది.
WCL 2025 : అదృష్టం ముద్దాడింది.. ఒక్క గెలుపుతో సెమీస్ బెర్త్ కొట్టేసిన భారత్
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో భారత్ తన సత్తా చాటింది.
Jasprit Bumrah: ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్‌కి బుమ్రా ఔట్? సిరాజ్-ఆకాశ్‌దీప్ జోడీ రీ ఎంట్రీ!
ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో టెస్టు టీమిండియా (India vs England)కు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే సిరీస్‌ను సమం చేసే అవకాశాన్ని భారత్ పొందుతుంది.
UNSC: టీఆర్‌ఎఫ్‌పై ఆంక్షలు విధించేందుకు యూఎన్‌ఎస్సీ అంగీకారం
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి గురించి తెలిసిందే.
IND c vs PAK c: భారత్ - పాక్ సెమీస్‌కు ముందు కలకలం.. కీలక ప్రకటనతో స్పాన్సర్ బయటకు!
ప్రపంచ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో మరోసారి భారత జట్టు-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ దిశగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ మ్యాచ్ చుట్టూ వివాదాలు రేగుతున్నాయి.
Friendship Day 2025: బాల్య స్నేహాలు కొనసాగితే.. లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
''గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి.. ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది..'' - బాలమిత్రుల కథ సినిమాలోని ఈ ఎవర్ గ్రీన్ పాటను వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
Payal Rajput: నటి పాయల్ ఇంట విషాదం.. తండ్రి మృతిపై రెండు రోజుల తర్వాత భావోద్వేగ పోస్ట్
నటి పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) కన్నుమూశారు.
largest earthquakes: ప్రపంచాన్ని హడలెత్తించిన 10 భారీ భూకంపాలు ఇవే..
రష్యా తీర ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
Test cricket: బ్రాడ్‌మాన్ నుంచి కోహ్లీ వరకూ.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ వీరే!
క్రికెట్‌కు అసలైన సౌందర్యాన్ని చాటే ఫార్మాట్ టెస్ట్ క్రికెట్‌నేనని ఎటువంటి సందేహం లేదు. ఈ ఫార్మాట్ ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్లను లోకానికి పరిచయం చేసింది.
Gisborne: విమానం వస్తే రైలునే ఆపేస్తారు… ఎక్కడో తెలుసా?
రన్‌వేపై కొద్దిగా నీళ్లు పడినా విమానం ల్యాండ్ అయ్యే అవకాశాన్ని అధికారులు తిరస్కరిస్తారు.
Happy Friendship Day: చీకటిలో వెలుగులు నింపే స్నేహానికి ప్రతీక.. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే!
ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్‌షిప్ డేగా జరుపుకోవడం మనకు సాంప్రదాయంగా మారింది.
ENG vs IND: ఓవల్ టెస్టుకు ముందే గొడవ.. పిచ్ క్యురేటర్‌పై గంభీర్ మండిపాటు!
ఇంగ్లండ్ పర్యటనలో ఐదో టెస్టు ప్రారంభానికి ముందే ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలనుకుంటోంది.
Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్‌రాజ్..
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది.
Tsunami: భారతదేశానికి సునామీ ముప్పు లేదు : ఇన్‌కాయిస్
రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం ఉదయం 8.8 తీవ్రతతో తీవ్రమైన భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
Nagarjuna: నాగార్జున నిజంగానే కొట్టారు.. మొహం మొత్తం కందిపోయింది.. ఇషా కొప్పికర్ సంచలన కామెంట్స్!
1998లో విడుదలైన నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ నటించిన చిత్రం 'చంద్రలేఖ' మ్యూజికల్ హిట్‌గా గుర్తింపు పొందింది.
Justin Trudeau: గ్లోబల్ పాప్ స్టార్‌తో డిన్నర్ డేట్‌కి వెళ్లిన కెనడా మాజీ ప్రధాని
గ్లోబల్ పాప్ ఐకాన్ కేటీ పెర్రీతో కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో డిన్నర్‌కు వెళ్లిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
JioPC: మీ టీవీనే ఇక కంప్యూటర్.. రుసుము ఆధారిత పీసీ సేవలను ప్రారంభించిన జియో
రిలయన్స్ జియో టెక్నాలజీ ప్రపంచంలో మరో వినూత్న ముందడుగు వేసింది.
Honeymoon Murder: 'హనీమూన్ ఇన్ షిల్లాంగ్'.. మేఘాలయ హత్యకేసు వెండితెరపైకి!
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ 'హనీమూన్ హత్య' కేసు త్వరలో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
DGCA: ఎయిర్ ఇండియాకు సంబంధించిన దాదాపు 100 ఉల్లంఘనలు: డిజిసిఎ
అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో 23,000 మంది మహిళలు, బాలికల అదృశ్యం!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 23,000 మందికిపైగా మహిళలు,బాలికలు అదృశ్యమయ్యారని, అలాగే మహిళలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలకు సంబంధించి 1,500 మందికిపైగా నిందితులు ఇప్పటికీ పరారీలో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది.
Jasprit Bumrah: బుమ్రా ఫిట్‌గానే ఉన్నాడు.. తుది నిర్ణయం మేనేజ్‌మెంట్‌దే!
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక అయిదో టెస్టులో జస్పిత్ బుమ్రా పాల్గొనే అవకాశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.
Encounter: జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
Kingdom: ఓవర్సీస్‌లో విజయ్ దేవరకొండ సందడి.. 'కింగ్‌డమ్' టికెట్ సేల్స్‌తో సరికొత్త రికార్డు!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'కింగ్‌డమ్' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 31న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
Meghnad Desai: మేఘనాథ్ దేశాయ్ కన్నుమూత.. ప్రధాని సంతాపం.. ఇంతకీ ఆయన ఎవరంటే?
ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, రచయిత లార్డ్ మేఘనాథ్ దేశాయ్ (84) అనారోగ్యంతో బ్రిటన్‌లో కన్నుమూశారు.
Srisailam reservoir: శ్రీశైలం జలాశయానికి స్థిరంగా వరద ప్రవాహం.. 8 గేట్లు ఎత్తి నీటి విడుదల
ప్రస్తుతం శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 8 గేట్ల ద్వారా నీరు విడుదల అవుతోంది.
Stock Market : ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,833
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ, సూచీలు స్వల్పంగా సానుకూల దిశలో కదులుతున్నాయి.
GHMC: ఇక ఇంటి నుంచే అన్ని సేవలు పొందేలా యాప్, వెబ్‌సైట్ రూపకల్పన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులకు ఇక తెరపడనుంది.
Gold and Silver Prices: మహిళలకు శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!
బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి ఇది శుభవార్త.
AP High Court : హైకోర్టులో వైసీపీ నేతలకు తాత్కాలిక ఊరట.. కొడాలి నానికి బిగ్ రిలీఫ్!
వైసీపీ నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది.
Kalpika: సిగరెట్ కోసం రిసార్టులో నటి కల్పిక హంగామా!
సినీనటి కల్పిక వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈసారి ఆమె నగర శివారులో ఉన్న ఓ రిసార్టులో హంగామా చేసింది.
Hyderabad: ఇండియా గేట్ తరహాలో హైదరాబాద్‌లో ల్యాండ్‌మార్క్ నిర్మాణం.. రేవంత్ రెడ్డి కీలక సూచన
హైదరాబాద్‌ను పరిశుభ్రంగా కాలుష్యరహితంగా అభివృద్ధి చేయాలన్న దృష్టితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Vizag Metro Rail: యూనిక్ డిజైన్‌తో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్.. అక్టోబర్‌లో పనులు ప్రారంభం..
విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టు వినూత్న శైలిలో నిర్మించేందుకు సిద్ధమవుతోంది.
Annadata Sukhibhava : అన్నదాతలకు శుభవార్త.. 'సుఖీభవ' నిధులు పడేది అప్పుడే!
అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాల కింద నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు వెల్లడించింది.
Trump: భారత్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక.. 20-25 శాతం సుంకాలుంటాయని వార్నింగ్
సుంకాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగిసేందుకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి.
UK Warns: గాజాలో కాల్పుల విరమణ విఫలమైతే.. పాలస్తీనాకే మద్దతిస్తాం.. బ్రిటన్‌పై మండిపడ్డ నెతన్యాహు
గాజాలో కాల్పులు ఆపకపోతే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇప్పటికే హెచ్చరించారు.
Tsunami: రష్యా, జపాన్‌లో సునామీ.. భారతీయులకు అలర్ట్ చేసిన అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్
రష్యాలో బుధవారం ఉదయం తీవ్రమైన భూకంపం సంభవించింది.
AP liquor scam: ఏపీ అక్రమ మద్యం కేసులో కీలక మలుపు.. రూ.11 కోట్ల నగదు స్వాధీనం
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్‌కు సంబంధించి సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Earthquake: జపాన్,రష్యా తీరంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.7.. సునామీ హెచ్చరికలు
రష్యా తూర్పు తీరంలో భారీ భూకంపం సంభవించిందని అధికారిక సమాచారం.
29 Jul 2025
PM Modi: బుల్లెట్‌కు బుల్లెట్టే సమాధానం.. 'ఆపరేషన్ సిందూర్' ఆపాలని ఏ ప్రపంచ నేతా చెప్పలేదు: ప్రధాని మోదీ
భారత సైనికులు ఉగ్రవాదులను నిర్మూలించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా విజయోత్సవాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
PM Modi: ఆపరేషన్ సిందూర్ పై చర్చ.. ఐసీయూలో పాక్ ఎయిర్ బేస్‌లు,అణు బెదిరింపులు చెల్లవని హెచ్చరించాం : మోదీ
ఉగ్రవాదుల్ని నేలమట్టం చేసిన సందర్భంగా దేశం అంతటా విజయోత్సవాల వాతావరణం నెలకొన్నదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా వెల్లడించారు.
Nadendla Manohar: కొత్త రేషన్ కార్డులపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన
రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యంగా చేసుకోవాలన్న దృక్పథంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
India vs England: టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పులు.. 288 రోజుల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్న నంబర్ 288 ప్లేయర్
లండన్‌లోని చారిత్రాత్మక కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జూలై 31న ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య చివరి మ్యాచ్‌కు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
Partnership Summit: విశాఖలో పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు సన్నాహాలు ప్రారంభం.. మంత్రి లోకేశ్‌కు కీలక బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని కీలక చర్యలు చేపట్టుతోంది.
Dharmasthala burials: మృతదేహాలను వెలికితీసే ప్రక్రియను ప్రారంభించిన సిట్
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో ఆసక్తికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.
Actress Ramya: అత్యాచార బెదిరింపులు అమానుషం.. నటి రమ్యకు మద్దతుగా శివరాజ్‌కుమార్!
కన్నడ సినీ నటి, రాజకీయ నాయకురాలు రమ్య (దివ్య స్పందన)ఇటీవల ప్రముఖ నటుడు 'దర్శన్' అభిమానుల నుండి తాను ఎదుర్కొంటున్న ఆన్‌లైన్ వేధింపులపై ఆవేదన వ్యక్తం చేశారు.
Supreme court: ఓటర్ల తొలగింపులపై సుప్రీంకోర్టు సీరియస్..ఆలా చేస్తే మా జోక్యం తప్పదు!
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ,ఓటరు జాబితాలో జరిగే ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Honda N-One e Unveiled: ఈ కారును అరగంట ఛార్జ్ చేస్తే 245 కి.మీ. వరకు వెళ్లొచ్చు.. అదిరిపోయే లుక్..
ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది.
Amit Shah: పోటా అంటే ఏమిటి? ఆ చట్టం ఎత్తివేతపై అమిత్ షా ఫైర్!
భారత హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు.
IT Refund: ఆదాయపన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. ఐటీఆర్ ఫైల్ చేసిన 4గంటల్లోనే రిఫండ్!
ఆదాయపన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసిన తరువాత రిఫండ్ వచ్చే విషయంలో ఇప్పటి వరకు నెలల తరబడి ఎదురుచూపులు ఉండటం మామూలే.
Stock Market Today: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,821
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. గత మూడు రోజులుగా సాగిన నష్టాలకు ఈ రోజు బ్రేక్ పడింది.
Andhra News: జగన్ ప్రభుత్వం మూడు సంవత్సరాలు రైతులకు ఫసల్‌బీమా డబ్బులు ఇవ్వలేదు: శివరాజ్ సింగ్ చౌహాన్
ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు నిధులు మంజూరు చేయలేదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు.
Motivation: జీవితం, మృతి ఈ రెండింటికీ తోడుగా నిలిచే మిత్రులు వీళ్లే!
"విద్యా మిత్రం ప్రవాసేషు భార్యా మిత్రం గృహేషు చ |
Pm Modi: ఉగ్రవాదుల ఏరివేతలో 'సిందూర్, మహదేవ్'లది కీలక పాత్ర.. లోక్‌సభలో అమిత్ షా ప్రసంగాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంగా హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో చేసిన ప్రసంగానికి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
Nisar satellite: రేపే నింగిలోకి 'నిసార్'.. ప్రతి 12 రోజులకు భూమిని స్కాన్ చేసే అద్భుతం!
భూమిని అణువణువుగా స్కాన్ చేయనున్న నిసార్ ఉపగ్రహం ప్రయోగానికి ముహూర్తం దగ్గరపడింది.
#NewsBytesExplainer: సంతాన సాఫల్యం మాటున.. సంతానోత్పత్తి కేంద్రాల గలీజ్ దందా..
ఈ రోజుల్లో సంతానం కలగక ఇబ్బంది పడుతున్న అనేక మంది దంపతులు ఫర్టిలిటీ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.
Priyanka Gandhi: 'కాశ్మీర్‌లో శాంతి ఉందంటారా?.. పహల్గామ్ దాడి గురించి ఏం చెబుతారు?' : లోక్‌సభలో ప్రియాంక గాంధీ
లోక్‌సభలో 'ఆపరేషన్ సిందూర్'పై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్రాన్ని కఠినంగా ప్రశ్నించారు. ప్రధాని మోదీ కాశ్మీర్‌లో శాంతి నెలకొంది.
Asia Cup: ఉగ్రదాడి ప్రభావం.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధత
ఒకవైపు పహల్గాం ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆసియా కప్ షెడ్యూల్‌ను ప్రకటించడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
iPhone 17 Pro: లాంచ్ కి ముందు ఆపిల్ ఐఫోన్ 17 ప్రో లుక్ లీక్..
ఆపిల్ సంస్థ తన తాజా ఐఫోన్ 17 సిరీస్‌ను త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నది.
SS Rajamouli:డేవిడ్ వార్నర్‌కు బాహుబలి గిఫ్ట్.. SS రాజమౌళి తరఫున అరుదైన బహుమతి!
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు క్రికెట్ అభిమానులే కాదు, సినీప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది.
Indian-Origin Co Pilot: చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. భారత సంతతి డెల్టా పైలట్ అరెస్ట్
భారత మూలాలను కలిగిన కోపైలట్ రుస్తుం భగ్వాగర్‌ను అమెరికాలో అరెస్టు చేశారు.
PRALAY missile: ఒడిశా తీరంలో విజయవంతంగా ' ప్రళయ్' క్షిపణులపరీక్షలు..!
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన 'ప్రళయ్' అనే క్షిపణిని వరుసగా పరీక్షించారు
War 2 : 'వార్ 2' బడ్జెట్ బయటకు.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య నిలిచిన చిత్రం.
ART CINEMASS: మాస్ మహారాజ్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ.. ART మాల్‌లో ప్రారంభం కాబోతున్న సినిమా ఇదే!
టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా థియేటర్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు.
Ukraine: ఉక్రెయిన్ జైలుపై రష్యా వైమానిక దాడి.. 17 మంది మృతి, 80 మందికి పైగా గాయాలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి మాస్కో వైమానిక దళాలు ఉక్రెయిన్‌లోని ఓ జైలుపై బాంబు దాడులకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు.
Smart Phones: ఆపిల్ కారణంగా.. స్మార్ట్‌ఫోన్‌లలో భారతదేశం నుండి 44% అమెరికాకు రవాణా..
ఆపిల్ తన ఐఫోన్‌లను దక్షిణాసియా దేశంలో అసెంబుల్ చేయడానికి ఇక్కడికి మారిన తర్వాత, భారతదేశం అమెరికాలో విక్రయించే స్మార్ట్‌ఫోన్‌లలో చైనాను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది.
WAR 2 : విజయవాడలో గ్రాండ్‌గా 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాజరుకానున్న ఎన్టీఆర్,హృతిక్ రోషన్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ "వార్ 2".
ENG vs IND : ఓవల్ వేదికపై భారత రికార్డులు బలహీనమే.. ఐదో టెస్టులో గెలుపు సాధ్యం కాదా?
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ కింద భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.
ENG vs IND : సిరీస్ 2-2 అయితే ట్రోఫీ ఎవరిదీ? అభిమానుల్లో ఆసక్తికర చర్చ!
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ క్రింద భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది.
Wankhede Stadium heist: బీసీసీఐ ఆఫీసులో దొంగతనం.. 6.5 లక్షల విలువైన ఐపీఎల్ జెర్సీలను దొంగిలించిన సెక్యూరిటీ గార్డు..
వాంఖడే స్టేడియంలో రెండో అంతస్తులో ఉన్న బీసీసీఐ స్టోర్ రూమ్ నుంచి మొత్తం 261 ఐపీఎల్ అధికారిక జెర్సీలను ఒక సెక్యూరిటీ గార్డు దొంగిలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం.. ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య సమావేశం.. డీకే.శివకుమార్ దూరం!
కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై గత కొన్ని రోజులుగా రాజకీయం బాగా వేడెక్కిన విషయం తెలిసిందే.
Amit Shah : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం.. లోక్‌సభలో అమిత్ షా ప్రకటన
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కీలక సమాచారం వెల్లడించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
Rahul Gandhi: పూంచ్‌లో పాకిస్తాన్ దాడులు.. 22 మంది అనాథ పిల్లలను'దత్తత' తీసుకోనున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు.
TCS Layoffs: టీసీఎస్ కీలక నిర్ణయం.. సీనియర్ నియామకాలు,టీసీఎస్,వార్షిక జీతాలపెంపు బంద్.. 35 డేస్ డెడ్ లైన్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల తమ సంస్థ నుండి సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్‌సింగ్' క్లైమాక్స్ కంప్లీట్.. ఇక రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైందా?
పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో 'ఉస్తాద్ భగత్‌సింగ్' (Ustaad Bhagat Singh) చిత్రం ప్రధానంగా నిలుస్తోంది.
YS Jagan: NCLTలో వైఎస్ జగన్ కు భారీ ఊరట.. 'సరస్వతి' షేర్ల బదిలీపై తాత్కాలిక బ్రేక్
నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంగళవారం ఉపశమనం లభించింది.
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి నీటి విడుదల.. నిండు కుండలా జలాశయం
ఎగువ ప్రాంతాల నుండి భారీగా వస్తున్న వరద ప్రవాహం వల్ల నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది.
Hashim Musa Encounter: 'టీ82' సిగ్నల్‌తో మొదలై.. మూడు గంటల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు!
పహల్గాం ఉగ్రదాడి ప్రధాన నిందితుడు సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసాను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు.. విమాన రాకపోకలకు అంతరాయం
దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం ఉదయం నుంచే మేఘాలు కమ్ముకొని కుండపోత వర్షం ప్రారంభమైంది.
CM Chandrababu: అమరావతిని భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దుదాం.. చంద్రబాబు
ఆధునిక వసతులు, వినూత్న ఆలోచనలు, సమగ్ర ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని భవిష్యత్తులో గొప్ప నగరంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Bogatha Waterfall: పర్యాటకులకు శుభవార్త.. నేటి నుంచి బొగత జలపాతం సందర్శనకు అనుమతి..
ములుగు జిల్లాలోని వాజేడు మండలానికి చెందిన చీకుపల్లి గ్రామ శివారులో ఉన్న ప్రసిద్ధ బొగత జలపాతం,ఈ మధ్య వర్షాలతో పరవళ్లు తొక్కుతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
Tea App Data Breach: డేటా లీక్ తుపాన్‌లో 'టీ' డేటింగ్ యాప్..11 లక్షల మంది మహిళల ప్రైవేట్ చాట్ లీక్..!
మహిళలు తమకు నచ్చిన విషయాలను పంచుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన డేటింగ్ ప్లాట్‌ఫామ్ 'టీ' (Tea App) ప్రస్తుతం గోప్యతా ఉల్లంఘనల సమస్యతో తీవ్రమైన సంక్షోభంలో పడింది.
Manish Tewari: ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ .. మనీశ్ తివారీ క్రిప్టిక్ పోస్టు
ఆపరేషన్ సిందూర్‌పై మంగళవారం (జూలై 30) లోక్‌సభలో చర్చ జరగనుంది.
Royal Enfield: 750 సీసీతో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT-R.. లాంచ్ డేట్ ఫిక్స్!
భారతదేశంలో క్రూయిజర్ బైక్‌లకు మారుపేరు అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్, త్వరలోనే శక్తివంతమైన 750cc ఇంజిన్‌తో కొత్త బైక్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది.
Polavaram Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
పోలవరం-బనకచెర్ల నదుల అనుసంధాన పనులు ఇంకా ప్రారంభం కాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది.
Deoghar Accident: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలోని మోహన్‌పూర్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
TG Transport Department: వాహనదారులకు షాక్ ఇచ్చిన రవాణాశాఖ.. వాహనాల కొనుగోలులో సర్వీస్ ఛార్జీల పెంపు
వాహనదారులకు అందించే పలు రకాల సేవలపై రవాణాశాఖ సర్వీస్ ఛార్జీలను పెంచింది.
Kaleshwaram Commission: కాళేశ్వరం బ్యారేజీలపై ఘోష్ కమిషన్ నివేదిక సిద్ధం.. సీల్డ్ కవర్‌లో త్వరలో ప్రభుత్వానికి సమర్పణ
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ సీల్డ్ కవర్ నివేదికను త్వరలో సమర్పించనుందని సమాచారం.
Gangaikonda Cholapuram: చోళుల శిల్పకళకు పునర్జీవం.. గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
గంగైకొండ చోళపురంలోని బృహదీశ్వర ఆలయం చోళుల శిల్పకళా పరాకాష్ఠకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
Telangana: మామిడి తోటల దిగుబడులకు ప్రూనింగ్ అవసరం
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఉద్యాన పంటల్లో మామిడి ఒకటి.
PM Kisan: రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు.. ఆగస్టు 2న పీఎం కిసాన్ డబ్బుల జమ..?
ఆగస్టు 2న కేంద్ర ప్రభుత్వం ద్వారా పీఎం కిసాన్ పథకంలో భాగంగా 20వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
Gottipati Ravi Kumar: స్మార్ట్‌మీటర్లపై అపోహలు వద్దు.. ముందుగా ప్రజల అంగీకారం అవసరం!
విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే అంశంపై ప్రజల అంగీకారం లేకుండా ముందుకు వెళ్లకూడదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులకు తేల్చిచెప్పారు.
Andhra News: రాష్ట్రవ్యాప్తంగా 1,350 కొత్త బస్సులు.. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల కోసం మొత్తం 1,350 కొత్త బస్సులను కేటాయించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
Nara Lokesh: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పనులు తక్షణమే ప్రారంభించాలి: మంత్రి లోకేష్
విశాఖపట్టణంలోని ప్రతిపాదిత డేటా సెంటర్ క్యాంపస్‌లో చిప్ డిజైనింగ్ కేంద్రాన్నిఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా రాష్ట్ర విద్య,ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రెన్స్‌కు సూచించారు.
Gold Rate :తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు.. ఏపీ,తెలంగాణలో ఎంతో తెలుసా?
బంగారం,వెండి ధరలు ప్రతిదినం మారిపోతూ ఉంటాయి.
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరిని తొలగించడానికి సిద్ధం!
భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
Stock market: స్తబ్దుగా ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు.. నిఫ్టీ@ 24,683
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్తబ్దుగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి స్పష్టతలేని సంకేతాలు వస్తుండటంతో భారతీయ సూచీలు ఒడిదుడుకుల మధ్య కదలాడుతున్నాయి.
Chirag Paswan: ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి అవుతారు: చిరాగ్ పాశ్వాన్
కేంద్ర మంత్రి,లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తాజాగా తన వైఖరిని మార్చుకున్నారు.
Avatar 3: ఫైర్ అండ్ యాష్.. అద్భుత విజువల్స్‌తో వదిలిన అవతార్ 3 ట్రైలర్!
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ 'అవతార్ 3' కోసం ప్రేక్షకులు అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Earthquake: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం
అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం అర్ధరాత్రి సమయంలో తీవ్ర భూకంపం సంభవించింది.
TG High Court: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియామకం
తెలంగాణ హైకోర్టులో కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.
Bihar: బీహార్‌లో కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం! రాజకీయ దుమారం రేపిన ఘటన
బిహార్‌లో అధికారులు ఒక శునకానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేసిన ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది.
IND vs ENG: ఇంగ్లండ్‌తో ఆఖరి మ్యాచుకు దూరం కానున్న శార్దూల్, కాంబోజ్?
ఇంగ్లండ్‌తో జరిగే చివరి టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టు కొన్ని కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Sathileelavathi: 'సతీ లీలావతి' టీజర్‌కు డేట్ అండ్ టైమ్ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే?
అందాల నటి లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సతీ లీలావతి'.. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ముమ్మరంగా ఉంది.
Nimisha Priya: నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు వార్తలు అవాస్తవం.. ప్రభుత్వ వర్గాల వెల్లడి
యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియా కేసు మరోసారి మలుపు తిరిగింది.
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..
ఎగువన ఉన్న ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదనీటి ప్రవాహంతో నాగార్జునసాగర్ జలాశయం పూర్తిగా నిండి నిండుకుండగా మారింది.
Coal Missing:వర్షం వల్ల 4000 టన్నుల బొగ్గు కొట్టుకుపోయింది..! రాష్ట్ర మంత్రి విచిత్ర వివరణ
ఈశాన్య భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో ఇటీవల సుమారు 4 వేల టన్నుల బొగ్గు అనూహ్యంగా అదృశ్యమైంది.
Anantapur: అనంతపురంలో సిద్ధమైన సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం.. నేడు లాంఛనంగా ప్రారంభం
రాష్ట్ర విభజన అనంతరం అనంతపురం జిల్లాలోని జంతులూరు వద్ద సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం.. 5 గేట్లు ఎత్తివేత
కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది,దాని ఉపనదుల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది.
Pune: పూణెలో తీవ్ర విషాదం.. ఆఫీస్ అంతస్తు నుంచి దూకి ఇంజనీర్ ఆత్మహత్య
పూణే నగరంలోని హింజెవాడి ఐటీ పార్క్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక యువ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది.
AP High Court: ఏపీ వెలుపల ఇంటర్ చదివినవారూ 'లోకలే'.. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌కు హైకోర్టు ఆదేశం
వైద్య విద్యలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌కి దరఖాస్తు చేసుకునేందుకు తమను రాష్ట్రానికి స్థానికులుగా పరిగణించాలని కోరుతూ ఇంటర్మీడియట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుపల చదివి, నీట్ పరీక్ష రాసిన కొంతమంది అభ్యర్థులు అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
USA: మాన్‌హట్టన్ కార్యాలయ భవనంలో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
Nimisha Priya: యెమెన్ కీలక నిర్ణయం.. భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు!
యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించింది.