26 Jul 2025
ENG vs IND: స్టోక్స్ సెన్సేషనల్ సెంచరీ.. ఇంగ్లాండ్ 669 ఆలౌట్.. భారత్‌పై 311 రన్స్ ఆధిక్యం!
ఇంగ్లండ్ వర్సెస్ భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరుతో చెలరేగింది. తొలి ఇన్నింగ్స్‌లో కంగారు జట్టు 669 పరుగులకు ఆలౌటైంది.
Hydrogen-Powered Train: హైడ్రోజన్ రైలు టెస్ట్ విజయవంతం.. చెన్నైలో కొత్త అధ్యాయం ప్రారంభం!
భారత్ ఇప్పుడు డీజిల్, విద్యుత్ ఆధారిత రైళ్లను క్రమంగా తగ్గిస్తూ హైటెక్, పర్యావరణ హిత రైలు వ్యవస్థ వైపు దూసుకెళ్తోంది.
Tata Nano: బైకు ధరకే బ్రాండ్ న్యూ కారు.. మళ్లీ రాబోతున్న 'టాటా నానో'
సొంత కారు కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త.
Bhatti Vikramarka : పరిపాలనలో AI విప్లవానికి తొలి అడుగు వేసిన తెలంగాణ
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శనివారం గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది.
Vijay Deverakonda: తిరుపతిలో విజయ్ దేవరకొండకు నిరసన సెగ
ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా తిరుపతిలో తీవ్ర నిరసనలను ఎదుర్కొన్నారు.
Manipur: మణిపూర్‌లో భద్రతా బలగాల దాడులు.. భారీగా ఆయుధాలు స్వాధీనం
మణిపూర్ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న హింసను అరికట్టేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది.
Motivation: సక్సెస్ రావాలంటే మొదట ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పుకోండి
ప్రాచీన భారతదేశ రాజకీయ చతురతకు చిరునామాగా నిలిచిన చాణక్యుడు, వ్యూహాత్మకంగా ప్రతి కదలికను ప్లాన్ చేస్తూ ప్రత్యర్థులను మట్టికరిపించే మేధావి.
Chirag Paswan: బిహార్‌లో నేరాల పెరుగుదల.. నీతీశ్‌కు మద్దతిచ్చినందుకు పశ్చాత్తాపం!
బిహార్ రాజకీయాల్లో ఎన్నికల ముందే ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి.
Koneru Humpy vs Divya Deshmukh: హంపి vs దివ్య.. మహిళల చెస్ ఫైనల్.. మ్యాచ్ వివరాలు ఇవే!
మహిళల చెస్ ప్రపంచకప్ 2025 ఫైనల్ సమయం అసన్నమైంది. ఈసారి టైటిల్ ఎవరికి దక్కినా భారత్‌కే కప్ గ్యారెంటీ.
UP: అన్నంలో విషం కలిపి భర్త హత్య.. యూపీలో ప్రేమ పిశాచినీ చేష్టలు!
దేశంలో ఇటీవల మహిళల క్రూర చర్యలు కలకలం రేపుతున్నాయి.
Gold Rates: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు!
గత కొన్ని రోజులుగా రెట్టింపు వేగంతో పెరుగుతున్న బంగారం ధరలు చివరికి కాస్త నెమ్మదించాయి.
ENG vs IND : మాంచెస్టర్‌లో నాలుగో రోజు వర్షం పడే అవకాశం.. భారత్‌కు ఊరట కలిగించేనా?
మాంచెస్టర్ టెస్టులో టీమిండియా తాను ఊహించిన స్థాయికి వెళ్లలేకపోయింది. ఇప్పటికే 186 పరుగుల వెనకంజలో ఉన్న భారత్, ఇప్పుడు గెలుపు కంటే కనీసం డ్రా కోసమే పోరాటం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
HIV: హెచ్ఐవీపై కొత్త ఆయుధం.. లెనకపవిర్‌కు ఈయూ ఆమోదం!
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు రూపొందించిన సూదిమందు లెనకపవిర్‌కు యూరోపియన్ యూనియన్‌కు చెందిన మెడిసిన్స్ ఏజెన్సీ (EMA) ఆమోదం మంజూరు చేసింది.
Godavari River: గోదావరిలో పెరిగిన ప్రవాహం.. కూనవరం, ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో మళ్లీ వరద ఉధృతి పెరిగింది.
Ind vs Eng : ఇంగ్లండ్ దూకుడుకు తట్టుకోలేని టీమిండియా.. విదేశాల్లో మరో చెత్త రికార్డు!
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది.
Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి బాధ్యతలు స్వీకరణ
పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా కొత్త గవర్నర్‌గా అధికారికంగా ప్రమాణం చేశారు.
Mirai : తేజ సజ్జా 'మిరాయ్' నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. యూత్‌ని ఊపేస్తున్న 'వైబ్ ఉంది బేబీ'!
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'మిరాయ్' ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Southwest flight: గగనతలంలో ఉత్కంఠ.. విమానానికి ఎదురుగా వెళ్లిన ఫైటర్ జెట్!
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం, శుక్రవారం జరిగిన గగనతల ఘటనలో తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో ఎలాంటి దూరం లేదు.. మళ్లీ కలిసి సినిమా చేయాలని ఉంది: క్రిష్
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీరమల్లు' తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Cambodia-Thailand War: థాయ్‌లాండ్-కంబోడియా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి..! కాల్పుల విరమణకు తిరస్కారం?
థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య సరిహద్దు వివాదం తీవ్రంగా మారింది. ఇరు దేశాల సైన్యాలు పరస్పరం కాల్పులు జరుపుకోవడం వల్ల ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
Shruti Haasan: ఆ సినిమా ఇప్పుడు విడుదలైతే బ్లాక్‌బస్టర్ అవుతుంది : శ్రుతి హాసన్
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రుతి హాసన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
New UPI rule: యూపీఐ సేవల్లో ఒత్తిడి తగ్గించేందుకు ఎన్‌పీసీఐ కీలక నిర్ణయాలు!
డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మకంగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా కొన్ని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
CM Chandrababu: పీ4కు నేను భాగస్వామినే... బంగారు కుటుంబాల దత్తతకు ముందుకొచ్చిన నేత
పేదరిక నిర్మూలన కోసం ఆవిష్కరించిన 'పీ4 (పావర్టీ ఫ్రీ ఫ్యామిలీస్)' కార్యక్రమంలో తానే స్వయంగా మార్గదర్శిగా మారుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ISRO Chairman: గగనయాన్ నుంచి LUPEX వరకు.. భారత అంతరిక్షం భవిష్యత్ ప్రణాళికను బయటపెట్టిన ఇస్రో ఛైర్మన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సరికొత్త లక్ష్యాలతో, వ్యాపార అవకాశాల దిశగా దూసుకుపోతోంది.
Covid: కరోనా సోకితే వేగంగా ముసలతనం వస్తుందా? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు!
కోవిడ్ వైరస్ ఒకసారి సోకిన తర్వాత శరీరాన్ని పూర్తిగా వదిలిపెడుతుందా? ఈ మహమ్మారి తగ్గినా దీని ప్రభావాలు ఇంకా మన శరీరంలో కొనసాగుతాయా? ఇటీవల గుండెపోటుతో ఆకస్మిక మరణాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో కరోనా గత కాల ప్రభావం కారణమా అనే అనుమానాలు పెద్ద సంఖ్యలో వినిపిస్తున్నాయి.
Cheyutha pensions: పింఛన్లకు కొత్త టెక్నాలజీ.. ముఖ గుర్తింపు యాప్‌తో పంపిణీ!
తెలంగాణ ప్రభుత్వం స్టేట్ లెవల్ పింఛన్ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 29వ తేదీ నుంచి 'ముఖ గుర్తింపు' (ఫేసియల్ రికగ్నిషన్) సాంకేతికత ద్వారా పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది.
Minister Narayana: మూడేళ్లలో విజయవాడ, విశాఖ మెట్రో తొలి దశ పూర్తవుతుంది: మంత్రి నారాయణ
విశాఖపట్టణంలో మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశ పనులను మూడేళ్లలో పూర్తిచేయనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.
Rain Alert: వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి!
వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమబెంగాల్ తీరం, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతోంది.
Telangana: చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఏపీ డీఎస్పీలు దుర్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఖైతాపూర్ వద్ద శుక్రవారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
25 Jul 2025
India-Maldives : లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మాల్దీవులకు రూ.4850 కోట్ల ఆర్థిక సాయం కొనసాగింపు
భారతదేశానికి మాల్దీవులు అత్యంత విశ్వసనీయ దేశమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Motivational: చాణిక్యుడి ప్రకారం జీవితం నాశనం చేసే ఐదు ముఖ్యమైన తప్పులు ఇవే..
ప్రాచీన భారతదేశపు మహానుభావుడు,ఆచార్య చాణక్యుడు జీవన సారాన్ని తెలిపే ఎన్నో విలువైన సూత్రాలను మనకు అందించాడు.
Ananthababu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Operation Sindoor: భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది: సీడీఎస్ అనిల్ చౌహాన్
దేశం అత్యంత అప్రమత్తంగా ఉండే విధంగా 365 రోజులు,రోజంతా 24 గంటలూ సన్నద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్ అన్నారు.
#NewsBytesExplainer: ఫోన్ ట్యాపింగ్ చుట్టూ రాజకీయం.. సీఎం వ్యాఖ్యలపై బీఆరెస్ మీడియా కౌంటర్
తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల టెలిఫోన్ ట్యాపింగ్ అంశం చర్చకు కేంద్ర బిందువైంది.
Balakrishna : క్రిష్ తో బాలయ్య సినిమా ఫిక్స్..? ఆ సినిమాకు సీక్వెల్..?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం "అఖండ 2" సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
Stock Market: నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్.. రెండు రోజుల్లో 1264 పాయింట్లు పడిపోయిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం తీవ్ర నష్టాలతో ముగిశాయి.
Abhishek Nayar : డబ్ల్యూపీఎల్ 2026కి ముందు కీలక నిర్ణయం తీసుకున్న యూపీ వారియర్స్..హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్..
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌కు ముందు యూపీ వారియర్స్ తమ జట్టులో కీలక మార్పును చేపట్టింది.
MG Cyberster: కేవలం 3.2 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం సాధించగల సుపర్ కారు
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లోకి ఓ అధునాతన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టింది.
Boeing Fuel System: బోయింగ్ 787 ఇంధన వ్యవస్థలో ఎలాంటి లోపం లేదు : అమెరికా FAA చీఫ్
బోయింగ్ 787 విమానాల్లోని ఇంధన వ్యవస్థలో ఎలాంటి లోపం లేదని అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (US FAA) స్పష్టంచేసింది.
Jagdeep Dhankhar: జగదీప్ ధన్కర్ కు విపక్షాల వీడ్కోలు విందు..!
ఉప రాష్ట్రపతిగా ఇంకా రెండేళ్ల పదవీకాలం మిగిలిఉన్నా, జగదీప్ ధన్కర్ హఠాత్తుగా రాజీనామా చేయడం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
Telangana: ఉపాధి హామీ ఉద్యోగులకు అధిక వేతనాలపై ఆర్థికశాఖ అభ్యంతరం.. సమీక్షకు సిద్ధమైన పంచాయతీరాజ్‌శాఖ
రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(MGNREGS) కింద పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొందరికి అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నవిషయాన్ని ఆర్థికశాఖ ప్రశ్నించింది.
Engineering Counselling: కన్వీనర్ కోటాలో చేరేందుకు ఆసక్తి చూపని ఈఏపీసెట్ టాప్ ర్యాంకర్లు
ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీసెట్‌లో ఉన్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులు కన్వీనర్ కోటాలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు.
CM Chandrababu: బ్రాండ్ ఏపీ' ప్రచారంలో భాగంగా.. 26న సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా,'బ్రాండ్ ఏపీ'ను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు,మొత్తం ఆరు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు.
PM Modi 'Chai Pe Charcha': UK లో 'చాయ్ పే చర్చా'..మోదీతో అఖిల్ పటేల్ స్పెషల్ టీ మూమెంట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూకే పర్యటనలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.
జూలై 30 నుంచి ఎన్‌ఎస్‌డీఎల్ ఐపీఓ ప్రారంభం.. ధరల శ్రేణి ఇదే!
దేశంలో ప్రముఖ డిపాజిటరీ సంస్థ అయిన నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్) తొలి పబ్లిక్ ఇష్యూ (IPO) జూలై 30న ప్రారంభం కానుంది.
Supreme Court: రెండు తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నియోజకవర్గాల పునర్విభజన అంశంపై భారత సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
Parliament: లోక్‌సభలో నిరసనలకు బ్రేక్.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన స్పీకర్ ఓం బిర్లా..
వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ విపక్షాల నిరసనలతో ఉభయ సభల కార్యకలాపాలు నిరంతరం అంతరాయానికి గురవుతున్నాయి.
Thailand-Cambodia clashes: థాయిలాండ్-కంబోడియా ఘర్షణలు తీవ్రం.. భారతీయులకు కీలక హెచ్చరిక
థాయిలాండ్,కంబోడియా దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, థాయ్‌లాండ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులందరికీ ముఖ్యమైన ప్రయాణ సూచనను విడుదల చేసింది.
Artificial Blood: అత్యవసర వైద్య సేవలను సమూలంగా మార్చేసే కృత్రిమ రక్తాన్ని అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలు
యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు పోర్టబుల్ కృత్రిమ రక్త ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీని లక్ష్యం గాయపడిన రోగులు ఆసుపత్రికి చేరుకునే ముందు వారిని స్థిరీకరించడం.
Yash Dayal: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆర్‌సిబి ఆటగాడిపై జైపూర్‌లో కేసు నమోదు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యశ్ దయాల్ కు మరిన్ని చిక్కులు ఎదురయ్యాయి.
War 2 Trailer: ఎన్టీఆర్, హృతిక్ 'వార్ 2' సినిమా ట్రైలర్ విడుదల..
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ యాక్షన్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' సినిమాపై తెలుగు, హిందీ చిత్రసీమల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులలో భారీ ఉత్కంఠ నెలకొంది.
Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసు.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీకి షాక్.. రివిజన్ పిటిషన్ కొట్టివేత
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారి వై. శ్రీలక్ష్మికి ఎదురు దెబ్బ తగిలింది.
Porn Sites: పోర్న్ యాప్ లపై కేంద్రం కొరడా.. ఉల్లు, ఆల్ట్ బాలాజీ తదితర ఓటీటీలపై నిషేధం
ఓటిటి వేదికల్లో ఉదృతంగా పెరిగిపోతున్న అభ్యంతరకర కంటెంట్ ప్రసారం విషయంలో కేంద్ర ప్రభుత్వం గంభీరంగా స్పందించింది.
Kamal Haasan: రాజ్యసభ ఎంపీగా కమల్ ప్రమాణస్వీకారం
మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.
Rains: వరుస వర్షాలతో అన్నదాతలకు ఊరట
రాష్ట్రంలో వరుస వర్షాలతో సాగు కార్యకలాపాలు ఆశాజనకంగా మారాయి.
River Interlinking: తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి ఎనిమిది అవకాశాలు
తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి మొత్తం ఎనిమిది అవకాశాలు ఉన్నట్టు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజభూషణ్ చౌధరి ప్రకటించారు.
Sri Satyasai: పారిశ్రామిక పార్కుకు 439 ఎకరాల కేటాయింపు.. వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలానికి చెందిన ఆర్. అనంతపురం గ్రామంలో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కి 439.27 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర మంత్రిమండలి గురువారం నిర్ణయం తీసుకుంది.
Andhra News: డ్వాక్రా మహిళలకు 80% రాయితీపై డ్రోన్లు ఇవ్వనున్న సర్కార్
భవిష్యత్ వ్యవసాయానికి డ్వాక్రా మహిళలు కీలక పాత్ర పోషించబోతున్నారు.
PM Modi : రెండు రోజుల పర్యటన కోసం మాల్దీవులకు చేరుకున్న మోదీ..స్వయంగా ప్రధానిని ఆహ్వానించిన ముయిజ్జు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాల్దీవులకు అధికారిక పర్యటనకు వెళ్లారు.
Team India: ఆ ముగ్గురు స్టార్‌లు రూ.100 కోట్లకుపైగా సంపాదిస్తున్నారు: రవిశాస్త్రి
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడే దేశాల సంఖ్య తక్కువైనా, ఈ ఆటకు ఉన్న ఆదరణ మాత్రం అపారమైనది.
Prime Minister: మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో రూ.362 కోట్లు
ఈ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల్లో అధికారికంగా పర్యటించగా,ఆ పర్యటనల ఖర్చు రూ.67కోట్ల వరకు చేరిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేశాయి.
Palestine Recognition: పాలస్తీనాను ప్రత్యేక దేశం గుర్తిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటన.. ఇజ్రాయెల్ ఆగ్రహం
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇటీవల ఒక కీలక ప్రకటన చేశారు.
Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గుముఖం పట్టిన బంగారం.. ఈ రోజు ధర ఎంతంటే?
మన దేశంలో బంగారానికి ఉన్నఆకర్షణ మరే ఇతర లోహానికి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు.
PM Modi: ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు.. ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
Stock Market : నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,937
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో శుక్రవారం రోజును ప్రారంభించాయి.
War 2: డాల్బీ అట్‌మోస్‌లో విడుదల కానున్న తొలి భారతీయ చిత్రం'వార్ 2'!
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'వార్ 2' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.
AR Rahman: AI-ఆధారిత ప్రాజెక్ట్ 'సీక్రెట్ మౌంటైన్' కోసం.. ఓపెన్ ఏఐ సీఈఓను కలిసిన సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌ను కలిశారు.
Thailand-Cambodia: థాయిలాండ్-కంబోడియా సరిహద్దు ఉద్రిక్తతలు: 14 మంది మృతి,లక్ష మందికిపైగా నిరాశ్రయులు
థాయిలాండ్- కంబోడియా దేశాల మధ్య సరిహద్దు ఘర్షణల కారణంగా ఇప్పటివరకు 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, సుమారు లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Sundar Pichai: బిలియనీర్ క్లబ్‌లోకి సుందర్ పిచాయ్.. అయన ఆస్తి విలువ ఎంతంటే..
టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద సంస్థలలో ఒకటైన గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా కొనసాగుతున్న భారత మూలాలు కలిగిన అమెరికన్ నాయకుడు సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఒక అరుదైన ఘనతను అందుకున్నారు.
Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ పొంగల్‌లో పురుగు.. ఫేక్ వీడియోతో 25 లక్షలు కొట్టేసే ప్లాన్!
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ హోటల్ "రామేశ్వరం కేఫ్" తాజా వివాదంలో సంచలన మలుపు తిరిగింది.
Rain Alert: ఏపీలో నేడు అతి భారీ వర్షాలు.. ఈ 10 జిల్లాలు బీ కేర్ ఫుల్..
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
IND vs ENG: గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో ఎన్ జగదీశన్..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియాకు భారీ ఎదురు దెబ్బతగిలింది.
Turkish Airlines:టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణీకుడు మృతి.. మృతదేహం మాయం..!
శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్తున్నతుర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో అస్వస్థతకు లోనై ప్రాణాలు కోల్పోయాడు.
Manipur: మణిపూర్‌లో మరో 6 నెలలు రాష్ట్రపతి పాలన.. రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టనున్న అమిత్ షా
మణిపూర్ లో నెలకొన్న తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని, 2024 ఫిబ్రవరి 13న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
Hulk Hogan: రెజ్లింగ్ స్టార్ లెజెండ్ 'హల్క్ హోగన్' గుండెపోటుతో మృతి
ప్రముఖ రెజ్లింగ్ లెజెండ్,డబ్ల్యూడబ్ల్యూఈ ఐకాన్ హల్క్ హోగన్ మరణించారు.ఫ్లోరిడాలో ఉన్న తన నివాసంలో గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు.