27 Jul 2025
Shubman Gill: ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన గిల్.. అత్యధిక పరుగులతో రికార్డు!
టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌లో 700కు పైగా పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా చరిత్రలో నిలిచాడు.
PM Modi: ఆగస్టు 23న జాతీయ స్పేస్ డే.. మీ ఆలోచనలు పంపండి : నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (జూలై 28) 124వ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Steve Jobs Daughter: ఒలింపిక్ విజేతతో వివాహం.. వైభవంగా స్టీవ్ జాబ్స్ కుమార్తె పెళ్లి వేడుక!
టెక్నాలజీ దిగ్గజం, యాపిల్ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ (Eve Jobs) వివాహం అట్టహాసంగా జరిగింది.
Congo church attack: కాంగోలో చర్చి వద్ద ఉగ్రదాడి.. 21 మంది మృతి!
ఆఫ్రికా ఖండంలోని కాంగో (Congo)లో మళ్లీ తీవ్ర ఉగ్రవాద దాడి జరిగింది.
TCS: ఏఐ ప్రభావం?.. టీసీఎస్‌లో 12,000 మందికి పైగా ఉద్యోగాల కోత!
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే 2026 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి) ఉద్యోగుల సంఖ్యను 2 శాతం మేర తగ్గించనుందని ప్రకటించింది.
Kingdom Pre Release Event: కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. డేట్, టైమ్ ఇదే!
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కింగ్‌డమ్' విడుదలకు సిద్ధమవుతోంది.
Uddhav Thackeray: రాజకీయ శత్రుత్వాన్ని మరిచి కలిసిన ఠాక్రే సోదరులు.. 20 ఏళ్ల తర్వాత కలయిక
ఉద్ధవ్ ఠాక్రే - రాజ్ ఠాక్రే సోదరులు సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఒకే వేదికపై దర్శనమిచ్చారు.
Kadapa Steel Plant: కడపలో స్టీల్‌ప్లాంట్‌కు శుభారంభం.. తొలి దశకు రూ. 4,500 కోట్ల పెట్టుబడి!
వైఎస్సార్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు వేగం పెంచింది.
Intel layoffs: భారీ షాక్.. 25,000 మందిని తొలగించనున్న ఇంటెల్!
ఇంటెల్ సంస్థ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. సంస్థ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా 25,000 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించేందుకు యోచిస్తోంది.
Motivation: పురుషులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని ఐదు పనులివే!
ఆచార్యుడు చాణక్యుడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
VD 12 : కింగ్‌డమ్ స్టోరీ.. అసలైన ఇన్ సైడ్ టాక్ ఇదే!
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'కింగ్‌డమ్'. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Chandra Babu: అమరావతిని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా : సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. పర్యటన మొదటి రోజున ఆయన సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబులేతో సమావేశమయ్యారు.
Ather 450S: ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్.. ధర, ఫీచర్లు, రేంజ్ డీటెయిల్స్ ఇవే!
కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్ కావొచ్చు.
Kaantha : దుల్కర్ సల్మాన్ 'కాంతా' టీజర్‌కు గ్రాండ్ రిలీజ్ డేట్ ఫిక్స్!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కాంతా'.
Israel Tactical Pause: గాజాలో మానవతా సహాయం కోసం కాల్పుల విరమణ: ఇజ్రాయెల్ కీలక ప్రకటన
గాజాలో నెలకొన్న ఆహార కొరత, మానవతా సంక్షోభం నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది.
Chandrababu: సింగపూర్ పెట్టుబడులకు భారత్‌లో గేట్‌వే ఏపీయే.. సీఎం చంద్రబాబు
సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో కీలక సమావేశం నిర్వహించారు.
Bomb Threats: చెన్నైలో కలకలం.. సీఎం స్టాలిన్, విజయ్ నివాసాలకు బాంబు బెదిరింపులు!
తమిళనాడు రాజధాని చెన్నైలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.
Nvidia CEO Jensen Huang: నా మేనేజ్‌మెంట్ బృందంలోనే బిలియనీర్లు తయారయ్యారు: జెన్సన్ హువాంగ్ కీలక వ్యాఖ్యలు
ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. "నా మేనేజ్‌మెంట్ బృందంలోనే పెద్ద ఎత్తున బిలియనీర్లు తయారయ్యారు.
HYD: కొండాపూర్ రేవ్ పార్టీపై పోలీసుల దాడి.. 11 మందిపై కేసు నమోదు!
హైదరాబాద్‌లో నగరంలో కలకలం రేపిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కొండాపూర్‌లోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీలో ఆదివారం సాయంత్రం పోలీసులు దాడి నిర్వహించారు.
Australia: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై కత్తితో దాడి.. వరుస దాడులతో ఆందోళన!
ఆస్ట్రేలియాలో భారత సంతతి విద్యార్థులపై దాడులు మళ్లీ దాహాకంగా మారుతున్నాయి. ఇప్పటికే ఓ భారత విద్యార్థిపై దుండగులు దాడి చేసిన ఘటన మరిచిపోకముందే, తాజాగా మరో విద్యార్థిపై కత్తితో నరికి దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Haridwar: హరిద్వార్ మన్సాదేవి ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లోని మన్సాదేవి ఆలయంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.
Thailand-Cambodia Conflict: థాయ్‌లాండ్-కంబోడియా మధ్య శాంతి చర్చలకు గ్రీన్ సిగ్నల్.. ట్రంప్ కీలక ప్రకటన
థాయ్‌లాండ్-కంబోడియా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగప్రవేశం చేశారు. తన మధ్యవర్తిత్వం వల్లే ఈ యుద్ధానికి ముగింపు కనిపించిందని ట్రంప్ ప్రకటించారు.
Nitish Kumar Reddy : ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఐపీఎల్ స్టార్ ప్లేయర్ నితీష్ రెడ్డి.. హైకోర్టులో కేసు!
టీమిండియా యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తాజాగా లీగల్ చిక్కుల్లో పడిన సంగతి కలకలం రేపుతోంది.
American Airlines plane: టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానం డెన్వర్ ఎయిర్‌పోర్టు నుంచి మియామీకి బయలుదేరే సమయంలో ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది.
Kanyakumari Express: కన్యాకుమారి-పుణే ఎక్స్‌ప్రెస్‌లో ఉద్రిక్తత.. ఏసీ బోగీలో పొగలు!
అన్నమయ్య జిల్లా నందలూరు వద్ద కన్యాకుమారి-పూణే ఎక్స్‌ప్రెస్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది.
Telangana: సిట్ విచారణకు హాజరుకాలేకపోతున్నానని బండి సంజయ్ లేఖ!
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు మరికొంత సమయం ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు.
Chandrababu: సింగపూర్ పర్యటనలో చంద్రబాబుకు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సింగపూర్‌ను భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఐదు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్‌కు వెళ్లింది.
Deputy CM Pawan: ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణమరాజు మృతి.. ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
చిత్తూరు జిల్లా సోమల మండలంలోని కొత్తూరు గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు రామకృష్ణమరాజు ఏనుగుల గుంపు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.
HHVM : పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు ఉచిత ప్రదర్శనలు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రంగా హరిహర వీరమల్లు ఇటీవల థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు.
USA: పౌరసత్వ పరీక్షలు ఇక తేలిక కాదు.. అమెరికా వీసా విధానాల్లో సంస్కరణలు
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వీసా, పౌరసత్వ విధానాల్లో కఠినతరం దిశగా ఆలోచనలు కొనసాగిస్తున్నారు.
26 Jul 2025
ENG vs IND: స్టోక్స్ సెన్సేషనల్ సెంచరీ.. ఇంగ్లాండ్ 669 ఆలౌట్.. భారత్‌పై 311 రన్స్ ఆధిక్యం!
ఇంగ్లండ్ వర్సెస్ భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరుతో చెలరేగింది. తొలి ఇన్నింగ్స్‌లో కంగారు జట్టు 669 పరుగులకు ఆలౌటైంది.
Hydrogen-Powered Train: హైడ్రోజన్ రైలు టెస్ట్ విజయవంతం.. చెన్నైలో కొత్త అధ్యాయం ప్రారంభం!
భారత్ ఇప్పుడు డీజిల్, విద్యుత్ ఆధారిత రైళ్లను క్రమంగా తగ్గిస్తూ హైటెక్, పర్యావరణ హిత రైలు వ్యవస్థ వైపు దూసుకెళ్తోంది.
Tata Nano: బైకు ధరకే బ్రాండ్ న్యూ కారు.. మళ్లీ రాబోతున్న 'టాటా నానో'
సొంత కారు కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త.
Bhatti Vikramarka : పరిపాలనలో AI విప్లవానికి తొలి అడుగు వేసిన తెలంగాణ
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శనివారం గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది.
Vijay Deverakonda: తిరుపతిలో విజయ్ దేవరకొండకు నిరసన సెగ
ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా తిరుపతిలో తీవ్ర నిరసనలను ఎదుర్కొన్నారు.
Manipur: మణిపూర్‌లో భద్రతా బలగాల దాడులు.. భారీగా ఆయుధాలు స్వాధీనం
మణిపూర్ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న హింసను అరికట్టేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది.
Motivation: సక్సెస్ రావాలంటే మొదట ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పుకోండి
ప్రాచీన భారతదేశ రాజకీయ చతురతకు చిరునామాగా నిలిచిన చాణక్యుడు, వ్యూహాత్మకంగా ప్రతి కదలికను ప్లాన్ చేస్తూ ప్రత్యర్థులను మట్టికరిపించే మేధావి.
Chirag Paswan: బిహార్‌లో నేరాల పెరుగుదల.. నీతీశ్‌కు మద్దతిచ్చినందుకు పశ్చాత్తాపం!
బిహార్ రాజకీయాల్లో ఎన్నికల ముందే ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి.
Koneru Humpy vs Divya Deshmukh: హంపి vs దివ్య.. మహిళల చెస్ ఫైనల్.. మ్యాచ్ వివరాలు ఇవే!
మహిళల చెస్ ప్రపంచకప్ 2025 ఫైనల్ సమయం అసన్నమైంది. ఈసారి టైటిల్ ఎవరికి దక్కినా భారత్‌కే కప్ గ్యారెంటీ.
UP: అన్నంలో విషం కలిపి భర్త హత్య.. యూపీలో ప్రేమ పిశాచినీ చేష్టలు!
దేశంలో ఇటీవల మహిళల క్రూర చర్యలు కలకలం రేపుతున్నాయి.
Gold Rates: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు!
గత కొన్ని రోజులుగా రెట్టింపు వేగంతో పెరుగుతున్న బంగారం ధరలు చివరికి కాస్త నెమ్మదించాయి.
ENG vs IND : మాంచెస్టర్‌లో నాలుగో రోజు వర్షం పడే అవకాశం.. భారత్‌కు ఊరట కలిగించేనా?
మాంచెస్టర్ టెస్టులో టీమిండియా తాను ఊహించిన స్థాయికి వెళ్లలేకపోయింది. ఇప్పటికే 186 పరుగుల వెనకంజలో ఉన్న భారత్, ఇప్పుడు గెలుపు కంటే కనీసం డ్రా కోసమే పోరాటం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
HIV: హెచ్ఐవీపై కొత్త ఆయుధం.. లెనకపవిర్‌కు ఈయూ ఆమోదం!
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు రూపొందించిన సూదిమందు లెనకపవిర్‌కు యూరోపియన్ యూనియన్‌కు చెందిన మెడిసిన్స్ ఏజెన్సీ (EMA) ఆమోదం మంజూరు చేసింది.
Godavari River: గోదావరిలో పెరిగిన ప్రవాహం.. కూనవరం, ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో మళ్లీ వరద ఉధృతి పెరిగింది.
Ind vs Eng : ఇంగ్లండ్ దూకుడుకు తట్టుకోలేని టీమిండియా.. విదేశాల్లో మరో చెత్త రికార్డు!
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది.
Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి బాధ్యతలు స్వీకరణ
పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా కొత్త గవర్నర్‌గా అధికారికంగా ప్రమాణం చేశారు.
Mirai : తేజ సజ్జా 'మిరాయ్' నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. యూత్‌ని ఊపేస్తున్న 'వైబ్ ఉంది బేబీ'!
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'మిరాయ్' ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Southwest flight: గగనతలంలో ఉత్కంఠ.. విమానానికి ఎదురుగా వెళ్లిన ఫైటర్ జెట్!
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం, శుక్రవారం జరిగిన గగనతల ఘటనలో తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో ఎలాంటి దూరం లేదు.. మళ్లీ కలిసి సినిమా చేయాలని ఉంది: క్రిష్
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీరమల్లు' తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Cambodia-Thailand War: థాయ్‌లాండ్-కంబోడియా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి..! కాల్పుల విరమణకు తిరస్కారం?
థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య సరిహద్దు వివాదం తీవ్రంగా మారింది. ఇరు దేశాల సైన్యాలు పరస్పరం కాల్పులు జరుపుకోవడం వల్ల ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
Shruti Haasan: ఆ సినిమా ఇప్పుడు విడుదలైతే బ్లాక్‌బస్టర్ అవుతుంది : శ్రుతి హాసన్
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రుతి హాసన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
New UPI rule: యూపీఐ సేవల్లో ఒత్తిడి తగ్గించేందుకు ఎన్‌పీసీఐ కీలక నిర్ణయాలు!
డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మకంగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా కొన్ని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
CM Chandrababu: పీ4కు నేను భాగస్వామినే... బంగారు కుటుంబాల దత్తతకు ముందుకొచ్చిన నేత
పేదరిక నిర్మూలన కోసం ఆవిష్కరించిన 'పీ4 (పావర్టీ ఫ్రీ ఫ్యామిలీస్)' కార్యక్రమంలో తానే స్వయంగా మార్గదర్శిగా మారుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ISRO Chairman: గగనయాన్ నుంచి LUPEX వరకు.. భారత అంతరిక్షం భవిష్యత్ ప్రణాళికను బయటపెట్టిన ఇస్రో ఛైర్మన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సరికొత్త లక్ష్యాలతో, వ్యాపార అవకాశాల దిశగా దూసుకుపోతోంది.
Covid: కరోనా సోకితే వేగంగా ముసలతనం వస్తుందా? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు!
కోవిడ్ వైరస్ ఒకసారి సోకిన తర్వాత శరీరాన్ని పూర్తిగా వదిలిపెడుతుందా? ఈ మహమ్మారి తగ్గినా దీని ప్రభావాలు ఇంకా మన శరీరంలో కొనసాగుతాయా? ఇటీవల గుండెపోటుతో ఆకస్మిక మరణాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో కరోనా గత కాల ప్రభావం కారణమా అనే అనుమానాలు పెద్ద సంఖ్యలో వినిపిస్తున్నాయి.
Cheyutha pensions: పింఛన్లకు కొత్త టెక్నాలజీ.. ముఖ గుర్తింపు యాప్‌తో పంపిణీ!
తెలంగాణ ప్రభుత్వం స్టేట్ లెవల్ పింఛన్ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 29వ తేదీ నుంచి 'ముఖ గుర్తింపు' (ఫేసియల్ రికగ్నిషన్) సాంకేతికత ద్వారా పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది.
Minister Narayana: మూడేళ్లలో విజయవాడ, విశాఖ మెట్రో తొలి దశ పూర్తవుతుంది: మంత్రి నారాయణ
విశాఖపట్టణంలో మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశ పనులను మూడేళ్లలో పూర్తిచేయనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.
Rain Alert: వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి!
వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమబెంగాల్ తీరం, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతోంది.
Telangana: చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఏపీ డీఎస్పీలు దుర్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఖైతాపూర్ వద్ద శుక్రవారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.