LOADING...

23 Jul 2025


Indians: అత్యధిక భారతీయులు నివసిస్తున్న టాప్‌ 10 దేశాలు ఇవే!

ప్రపంచ వలస నివేదిక 2024 ప్రకారం, అంతర్జాతీయ వలసదారుల సంఖ్య సుమారు 281 మిలియన్లుగా ఉంది.

Sam Altman: బ్యాంకింగ్ రంగంలో AI వాయిస్ మోసం ముప్పు..  సామ్ ఆల్ట్‌మాన్ ఆందోళన 

ఈ ఆధునిక సాంకేతిక యుగంలో మానవజాతి ఎన్నో గొప్ప విజయాలను సాధించింది.

Madanapalle: స్పిన్ గిఫ్ట్' పేరుతో భారీ మోసం.. 6 వేల మందిని లక్ష్యంగా వసూళ్లు చేసిన ఆరా సంస్థ

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గొలుసుకట్టు మోసం తరహాలో ఒక భారీ మోసం బయటపడింది.

Adivi Sesh : డెకాయిట్ షూటింగ్‌లో ప్రమాదం.. గాయపడ్డ మృణాల్ ఠాకూర్, అడివి శేష్

సినీ రంగంలో స్టంట్లు, యాక్షన్ సన్నివేశాలు చేసే సమయంలో నటులు గాయాల పాలవడం మామూలే.

Terrorists: భారత్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. నలుగురు అల్ ఖైదా ఉగ్రవాదులు అరెస్ట్

భారత్‌లో అల్ ఖైదా ఉగ్ర సంస్థ పెద్దస్థాయిలో దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నినట్లు సమాచారం.

 'Hybrid drone': గాలిలో ఎగురుతుంది.. నీళ్లలో ఈదుతుంది.. ఈ హైబ్రీడ్‌ డ్రోన్‌

సాంకేతిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, డ్రోన్ల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది.

Vegetable prices: కూరగాయల ధరలు పెరిగే ఛాన్స్.. కారణమిదే? 

దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం తీవ్ర అసమానతగా నమోదు కావడంతో, కొన్ని రాష్ట్రాల్లో అధిక వర్షాలు,మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం కారణంగా ప్రధాన పంటల ధరలు పెరిగే అవకాశముందని ఐసీఐసీఐ బ్యాంక్ నివేదిక హెచ్చరించింది.

#NewsBytesExplainer: కాంగ్రెస్ వైఫల్యాలే టార్గెట్‌గా.. స్థానిక ఎన్నిక‌ల సమరానికి సిద్ధం అవుతున్న బీఆర్ఎస్.. 

అధికారాన్ని కోల్పోయిన తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీలో చర్చకు కేంద్రబిందువుగా మారాయి.

Cyber criminals: బెంగళూరులో డిజిటల్ అరెస్ట్ స్కాం.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఉంచి వీడియో తీసిన మోసగాళ్లు

బెంగళూరులో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. తాము పోలీసులమని నమ్మబలికి ఇద్దరు మహిళలను బెదిరించారు.

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. రాణించిన బ్యాంక్‌,ఆటో స్టాక్స్‌.. 

అంతర్జాతీయంగా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు భారతీయ సూచీలను మద్దతుగా నిలిచాయి.

Siima awards 2025: సైమా 2025 నామినేషన్లు.. పుష్ప2 దుమ్మురేపింది.. 11 విభాగాల్లో దక్కిన గుర్తింపు!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిభను గౌరవించే 'సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) 2025' వేడుకకు రంగం సిద్ధమైంది.

ED case on Myntra: రూ.1654 కోట్ల విదేశీ పెట్టుబడులు.. ఎఫ్‌డీఐ నిబంధనల ఉల్లఘించిన మింత్రాపై ఈడీ కేసు

ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఈ -కామర్స్ ప్లాట్ఫారం మింత్రా సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) కొరడా ఝుళిపించింది

Air India Ahmedabad plane crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. మృతదేహాలు తారుమారు!

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పౌరులకు సంబంధించి ఓ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

Honda shine 100 DX: భారత్‌లో హోండా 25 ఏళ్లు.. స్ప్లెండర్‌కు ధీటుగా షైన్ 100 DX లాంచ్!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్‌ అండ్ స్కూటర్‌ ఇండియా దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రెండు కొత్త బైక్‌లను లాంచ్ చేసింది.

UPI: ఇప్పుడు విదేశాల్లో కూడా యూపీఐ సేవలు.. పేపాల్‌ ద్వారా అంతర్జాతీయ లావాదేవీలకు మార్గం 

మన రోజువారీ జీవనశైలిలో డిజిటల్ చెల్లింపులైన యూపీఐ (యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) కీలక భాగంగా మారాయి.

Heavy Rains in AP: ఏపీలో భారీ వర్షాల అలర్ట్‌.. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రం!

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మళ్లీ ఆరంభమయ్యాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండగా, మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

Brendon Taylor: రూ.11 లక్షల స్పాట్ ఫిక్సింగ్.. నిషేధం అనంతరం బ్రాండన్ టేలర్ మళ్లీ క్రికెట్ బరిలోకి! 

జింబాబ్వే మాజీ కెప్టెన్, ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్ బ్రాండన్ టేలర్ మరోసారి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

India GDP: 2026 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాల్లో కోత: ఇండ్-రా 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం భారత వృద్ధి రేటుపై అనేక రేటింగ్ సంస్థలు తమ అంచనాలను తగ్గిస్తున్నట్లు వెల్లడిస్తున్నాయి.

Vice President: ధన్‌కడ్ రాజీనామా తర్వాత కీలక చర్యలు.. ఈసీ ఎన్నికల షెడ్యూల్‌కు రంగం సిద్ధం!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్ అనారోగ్య కారణాల‌తో తన పదవి‌కు రాజీనామా చేయడంతో, ఖాళీ అయిన ఈ అత్యంత కీలక స్థానం భర్తీకి దేశ ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబుతో యూఏఈ ఆర్థికమంత్రి అబ్దుల్లా బిన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్‌ నిన్న రాత్రి భేటీ అయిన విషయం తెలిసిందే.

BCCI : నేషనల్ స్పోర్ట్స్ బిల్లులో బీసీసీఐకి చోటు.. కొత్త బిల్లుతో మారనున్న క్రికెట్ పరిపాలన విధానం

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై ప్రభావం చూపేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ క్రీడా పరిపాలన బిల్లు రూపుదిద్దుకుంటోంది.

Monsoon Session: మూడో రోజూ అదే తంతు.. ఎలాంటి చర్చా లేకుండానే రేపటికి వాయిదా

పహల్గాం ఉగ్రదాడి, బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ అంశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.

IND vs ENG: మాంచెస్టర్‌లో వాతావరణం మళ్లీ కలవరపెడుతుందా? భారత్-ఇంగ్లాండ్ టెస్ట్‌కు వర్షం అడ్డంకి కాబోతోందా?

లార్డ్స్ వేదికగా ఉత్కంఠభరితంగా ముగిసిన మూడో టెస్ట్ తర్వాత తొమ్మిది రోజుల విరామం అనంతరం భారత్, ఇంగ్లండ్ జట్లు మళ్లీ మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి.

Happy Birthday Surya: 'పెరుగుతున్న వయసు.. తగ్గని ఎనర్జీ'.. సూర్య ఫిట్‌నెస్ రహాస్యమిదే!

ప్రముఖ నటుడు సూర్య నేడు తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ వయస్సులోనూ ఆయన లీన్ ఫిజిక్ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.

Operation Sindoor: పహల్గాం దాడి, 'ఆపరేషన్‌ సిందూర్‌'పై పార్లమెంట్‌లో చర్చకు తేదీ ఫిక్స్‌!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దేశ భద్రతపై ప్రధాన చర్చకు బాటలు వేస్తున్నాయి.

ENG vs IND: ఆసియా రూల్స్ ఇక్కడేలా ?.. స్లో ఓవర్‌రేట్‌పై ఆగ్రహించిన బెన్ స్టోక్స్!

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి తన దూకుడును ప్రదర్శించారు. భారత్‌తో మాంచెస్టర్ వేదికగా జరుగనున్న నాలుగో టెస్టు ముందు విలేకరులతో మాట్లాడిన స్టోక్స్, తమ ఆట శైలిపై ఏమాత్రం తగ్గదని స్పష్టం చేశారు.

Silver Price: వాయమ్మో.. ఇక ఏం కొంటాం.. సరికొత్త రికార్డును తిరగరాసిన వెండి ధరలు.. కిలో ఎంతంటే? 

ప్రపంచ మార్కెట్ల నుండి వస్తున్న బలమైన సంకేతాలు, దేశీయంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

Jagdeep Dhankhar: రాజీనామాకు ముందు.. ముందస్తు సమాచారం లేకుండా రాష్ట్రపతిని కలిసిన ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా ఆశ్చర్యానికి గురిచేసింది.

Fake 'PAN 2.0'scam alert: పాన్ కార్డ్ పేరుతో ఈ-మెయిల్.. ఫిషింగ్ ఈమెయిల్స్ గురించి పౌరులను హెచ్చరించిన ప్రభుత్వం.. 

కేంద్ర ప్రభుత్వం ప్రజలను పాన్ కార్డుతో సంబంధించి జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.

Rain: ములుగు జిల్లాలో వర్ష బీభత్సం.. పొంగిపొర్లుతున్న బొగత జలపాతం

ములుగు జిల్లాలో వర్షాలు విజృంభిస్తున్నాయి. వాజేడు మండలంలోని పేరూరు ప్రాంతంలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది.

India-China: చైనా పౌరులకు పర్యాటక వీసాలు జారీ ప్రక్రియ పునఃప్రారంభం 

కొవిడ్‌, గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో గతంలో భారత్‌, చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీని భారత ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే.

Nithya Menen: ఒంటరిగా ఉండటం లోపం కాదు.. నిత్యా మేనన్ భావోద్వేగ వ్యాఖ్యలు!

బాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యామీనన్, తన తాజా చిత్రం 'సార్ మేడమ్' ద్వారా మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Justice Varma: జస్టిస్‌ వర్మ కేసు విచారణ నుంచి వైదొలిగిన సీజేఐ గవాయ్

ఇంట్లో నోట్ల కట్టలు లభ్యమైన ఘటనకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై మోపబడిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.

Motivation: ఈ నాలుగు లేని ప్రదేశాల్లో జీవితం నరకమే.. చాణుక్యుడు ఏమి చెప్పారంటే? 

భారతదేశ చరిత్రలో అత్యంత మేధావిగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడు, తన చాతుర్యంతో చంద్రగుప్త మౌర్యుడిని సామాన్య యువకుని స్థాయి నుండి గొప్ప చక్రవర్తిగా తీర్చిదిద్దాడు.

Abdul Aziz: పాకిస్తాన్ ఆసుపత్రిలో..26/11 ప్రధాన నిందితుడు లష్కర్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతి 

2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన దాడి, 2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో కీలక పాత్ర పోషించిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మరణించాడు.

HCA Scam Case : హెచ్‌సీఏ అవకతవకల కేసు.. దేవరాజ్ రామచందర్ కోసం సీఐడీ సెర్చ్ ఆపరేషన్‌

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ (HCA)లో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకల కేసు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది.

Chandrababu: దుబాయ్ అభివృద్ధి చూస్తుంటే అసూయగా ఉంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో జరిగిన 'ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ' సదస్సులో పాల్గొన్నారు.

Bihar: బిహార్ ఎన్నికల వేళ మటన్ రాజకీయాలు..ఎన్‌డిఎ మీట్ మెనూపై విమర్శలు గుప్పించిన తేజస్వి యాదవ్ 

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది.

Racial Attack: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై జాతి వివక్షతో దాడి 

ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. చరణ్‌ప్రీత్ సింగ్ అనే 23 ఏళ్ల యువకుడిని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు.

Hero HF Deluxe: రూ.73,550కే అదిరే బైక్‌.. కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో ఆవిష్కరణ!

ద్విచక్ర వాహన పరిశ్రమలో అగ్రగామి సంస్థగా నిలిచిన హీరో మోటోకార్ప్, తాజాగా తన హెచ్ఎఫ్ డీలక్స్ శ్రేణిని మరింత బలోపేతం చేస్తూ కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో మోడల్‌ను లాంచ్ చేసింది.

India-Pak War: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో అమెరికా పాత్ర.. దీటుగా జవాబిచ్చిన భారత్‌

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల విషయంలో అగ్రరాజ్యం అమెరికా మళ్లీ తన సాంప్రదాయ ధోరణిని ప్రదర్శించింది.

Vice President: ఉప రాష్ట్రపతి ఎన్నికలు నెల రోజుల్లో పూర్తి..! ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే..? 

ఉప రాష్ట్రపతిగా ఉన్నజగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేయడంతో,ఆ స్థానం కోసం ఎవరిని ఎంపిక చేస్తారు అనే అంశం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Tanushree Dutta : సొంత ఇంట్లోనే నాకు నరకం.. బోరున విలపించిన హీరోయిన్!

బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా వెలుగొలిగిన త‌నుశ్రీ దత్తా మరోసారి వార్తల్లోకెక్కారు.

Trump: ట్రంప్‌ పెళ్లి వేడుకలో ఎప్‌స్టీన్‌ హడావుడి.. ఫొటోలు విడుదల చేసిన సీఎన్‌ఎన్‌ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పరిస్థితి ప్రస్తుతం సంక్లిష్టంగా మారింది.

Subhanshu Shukla: అంతరిక్షం నుంచి భూమికి.. మళ్లీ అడుగులు వేయడం నేర్చుకుంటున్న శుభాన్షు శుక్లా!

ఇటీవ‌ల విజయవంతంగా ముగిసిన అంతరిక్ష యాత్ర అనంత‌రం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా మ‌ళ్లీ భూమిపై నడవడం నేర్చుకుంటున్నారు.

Karuppu : త్రిష-సూర్య కాంబోలో వస్తున్న 'కరుప్పు' టీజర్ అదిరింది.. రుద్రుడై దిగి వచ్చాడు హీరో!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'కరుప్పు' షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు.

Olympics 2028: క్రీడలలో ట్రాన్స్‌జెండర్లు మహిళలతో పోటీపడకుండా ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ

పారిస్‌ ఒలింపిక్స్‌ సమయంలో అల్జీరియా కి చెందిన బాక్సర్ ఇమానే ఖెలిఫ్‌ అంశం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీసింది.

HHVM: హరిహర వీరమల్లులో బాలయ్య సర్ప్రైజ్ ఎంట్రీ..? ఊహించని ట్విస్ట్‌తో ఫ్యాన్స్ షాక్!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హరిహర వీరమల్లు' విడుదలకు సిద్ధమైంది.

Jagdeep Dhankhar : ఆ మూడున్నర గంటలు జరిగిన పరిణామాలు ధంఖర్ రాజీనామాకు కారణమయ్యాయా?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాక అధికార, విపక్ష పార్టీల మధ్య గట్టి చర్చలు జరగబోతున్నాయన్న అంచనాలు ఉండగా, సమావేశాల మొదటి రోజే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

Gold Rates: తులం బంగారం ధర రూ. లక్ష దాటింది.. శ్రావణ మాసంలో మహిళలకు బ్యాడ్ న్యూస్!

బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌కు ముందు పసిడి భగ్గుమంటోంది.

Kakinada: ఉప్పాడ తీరంలో పెరిగిన అలల ఉద్ధృతి.. జలమయమైన మాయపట్నం గ్రామం

కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర అలల ఉద్ధృతి తీవ్రంగా పెరిగింది.

Telangana: నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..  సోనియాతో భేటీ అయ్యే ఛాన్స్‌…  

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం.

Coolie : 'కూలీ'లో మరో మాస్ ఎలిమెంట్.. కమల్ హాసన్ ఎంట్రీతో హైప్ డబుల్!

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కూలీ' సినిమాపై రోజురోజుకీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Airspace: పాకిస్తాన్ విమానాలకు గగనతల నిషేధాన్ని ఆగస్టు 23 వరకు పొడిగింపు

భారతదేశం గగనతలంలో పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్‌ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది.

Stock market: లాభాల బాట పట్టిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

Ind Vs Eng: మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓటమి.. సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా

ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది.

Worlds Safest Country: ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాల జాబితా విడుదల! భారతదేశం ఏ స్థానంలో ఉందంటే?

ప్రపంచంలోని అత్యంత సురక్షిత దేశాల జాబితాలో భారత్ కన్నా పాకిస్థాన్ మెరుగైన స్థానం పొందిన విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

UN: ఐక్యరాజ్యసమితి వేదికగా.. పాక్‌'ను ఎండగట్టిన భారత్ 

ఐక్యరాజ్య సమితి వేదికపై పాకిస్థాన్ వైఖరిని భారత్‌ తీవ్రంగా విమర్శించింది.

Heavy rains: తెలంగాణను ముంచెత్తుతున్న వానలు.. హైదరాబాద్‌తో పాటు ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్!

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాలు కుండపోతగా కురుస్తుండటంతో నగర ప్రజలు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు.

PM Modi: నేడు బ్రిటన్‌,మాల్దీవులకు ప్రధాని నరేంద్ర మోదీ.. అజెండా ఏంటంటే?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పర్యటనకు బయలుదేరనున్నారు.

ENG vs IND: నేటి నుంచే నాలుగో టెస్టు.. టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందంటే?

ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ కీలక దశలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు నేడు (బుధవారం) మాంచెస్టర్‌ వేదికగా ప్రారంభం కానుంది.

Rain Alert: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

తూర్పు,పశ్చిమ ద్రోణుల ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ (బుధవారం), రేపు (గురువారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Vice President: నెక్స్ట్ ఉప రాష్ట్రపతి ఎవరో..?రేసులో నితీష్ కుమార్,శశి థరూర్..

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సమయంలో ఉప రాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

Trump: ట్రంప్‌ కీలక ప్రకటన.. జపాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం

జపాన్‌తో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ప్రకటన చేశారు.

Ireland: ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి.. వివస్త్రను చేసి..

ఐర్లాండ్‌లోని డబ్లిన్ నగరంలో ఒక భారతీయుడు జాత్యహంకార దాడికి గురయ్యాడు.

Andhra Pradesh: స్థిరాస్తి రంగంలోని వారికి గుడ్ న్యూస్.. డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్,సేల్‌ కం జీపీఏ స్టాంపు డ్యూటీ తగ్గింపు

స్థిరాస్తి రంగానికి పుంజుకునే అవకాశాలను కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

GCCs: రహేజా మైండ్‌స్పేస్‌లో 'నేషన్‌వైడ్‌ మ్యూచువల్‌ ఇన్సూరెన్స్‌'.. హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీలో 'కాస్ట్‌కో' 

హైదరాబాద్‌ నగరం ఐటీ, ఐటీఈఎస్‌ రంగాల్లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఆకర్షణలో అగ్రగామిగా కొనసాగుతోంది.

22 Jul 2025


Anshul Kamboj: ఇంకో బుమ్రా రెడీ..! అశ్విన్ రివీల్ చేసిన కొత్త పేస్ సెన్సేషన్ ఇతనే! 

భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎప్పుడూ తన చురుకైన విశ్లేషణలతో ముచ్చటిస్తారు.

Vikram Misri: చమురు కొనుగోళ్లకు ఇంధన భద్రత ప్రధాన అంశం,ద్వంద్వ ప్రమాణాలు లేవు: విదేశాంగ కార్యదర్శి

యూరోపియన్ యూనియన్(ఈయూ)ఆంక్షలు,పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ,రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ తన స్పష్టమైన వైఖరిని వెల్లడించింది.

Sunny Leone : మరోసారి తెలుగులో ఐటెం సాంగ్‌తో ఆకట్టుకోనున్న సన్నీ లియోన్.. 

బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను సినిమాలు, ఐటెం పాటల ద్వారా మురిపించింది.

Rana Daggubati: బెట్టింగ్ కేసులో ఈడీ నోటీసులు.. విచారణకు రానా డుమ్మా!

హీరో రానా దగ్గుబాటి బెట్టింగ్ యాప్స్‌ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారికంగా టేకప్ చేసింది.

Air India: : మిగిలిన విమానాల ఇంధన స్విచ్‌ల్లో ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేసిన ఎయిర్‌ ఇండియా

తమ యాజమాన్యంలో ఉన్న బోయింగ్ 787,737 విమానాల ఇంధన స్విచ్‌ల లాకింగ్ వ్యవస్థల్లో ఎలాంటి లోపాలను గుర్తించలేదని ఎయిర్ ఇండియా మంగళవారం ప్రకటించింది.

Anil Kumar Yadav: క్వార్ట్జ్‌ కుంభకోణం.. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు!

క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా కేసులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

#NewsBytesExplainer: ధర్మస్థలో 300 హత్యలు..? ఆలయ పెద్దల ప్రమేయంపై ఆరోపణలు నిజమేనా?

కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల.. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ ప్రాంతం మంజునాథ స్వామి ఆలయంతో ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది.

hari hara veera mallu tickets: 'హరి హర వీరమల్లు' టికెట్ల కోసం హడావుడి.. ఏపీలో రూ.1000 దాటిన ధరలు!

బాక్సాఫీస్‌ దగ్గర మరోసారి రచ్చ రేపే సమయం దగ్గర పడింది. పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్‌ యాక్షన్ డ్రామా 'హరి హర వీరమల్లు' జులై 24న పాన్‌ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Motivational: మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదా? చాణక్యుడు ఏమి చెప్పారంటే?

భారతదేశ చరిత్రలో గొప్ప పండితులలో చాణక్యుని స్థానం అమోఘం. ఆయన చెప్పిన మాటలు కాలం మారినా విలువ తగ్గలేదు.

Stock market: లాభాల్లో ప్రారంభమై… ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

క్యూ1 ఫలితాల ప్రభావంతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు చివరికి స్థిరంగా ముగిశాయి.

Digital distractions: ఇన్‌స్టా స్క్రోల్‌కి గుడ్‌బై చెపండి.. ఏఐ నేర్చుకోండి : గూగుల్ మాజీ సీఈఓ సలహా ఇదే

టెక్నాలజీ రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ప్రత్యేకించి సోషల్ మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Kanwar Route: 'కన్స్యూమర్ ఇస్ కింగ్': కన్వర్ యాత్ర మార్గంలో క్యూఆర్ కోడ్ నిబంధనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సుప్రీంకోర్టు స్పష్టం చేసిన మేరకు కన్వర్ యాత్ర మార్గంలో ఉన్న దాబాలు, రెస్టారెంట్లు లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాల్సిందేనని పేర్కొంది.

TTD: ముగిసిన టీటీడీ పాలక మండలి సమావేశం.. సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే.. 

ఒంటిమిట్ట రామాలయంలో పూర్తిస్థాయి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు రూ.4.35 కోట్ల నిధులను కేటాయించినట్టు తితిదే చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రకటించారు.

Andhra Pradesh: ఏపీలో పేర్లు, సరిహద్దుల మార్పులకు రంగం సిద్ధం.. కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులు చేర్పులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

USA: 'మీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాం': రష్యా సంబంధాలపై భారత్, చైనాకు అమెరికన్ సెనెటర్ వార్నింగ్..

భారతదేశం,చైనాలను భయపెట్టేలా రష్యాతో భారత్ స్నేహాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల అమెరికాలో ఉన్న కీలక నేతలు హెచ్చరికలు చేస్తుండటం గమనార్హం.

Peddi: పెద్ధి సినిమా కోసం ఊరినే నిర్మిస్తున్నారా?.. మేకింగ్ డీటెయిల్స్ వైరల్..!

గ్లోబల్ స్టార్‌గా పేరొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన తదుపరి సినిమా 'పెద్ది'పై ఫుల్ ఫోకస్ పెట్టాడు.

Mahalaxmi Scheme: మహాలక్ష్మీ పథకంతో మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం

తెలంగాణ ఆర్టీసీ మరో కీలక మైలురాయిని అధిగమించింది.ఇప్పటి వరకు మొత్తం 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారని ఆర్టీసీ తెలిపింది.

Aamir Khan: మేఘాలయ హనీమూన్ హత్య కేసుపై ఆమిర్ ఖాన్ సినిమా? స్పందించిన హీరో..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Samantha : త్వరలోనే సమంత - రాజ్ నిడిమోరు పెళ్లి?.. ఇందులో నిజమెంత! 

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మరోసారి పెళ్లి చేసుకోనుందనే వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Gmail new feature: జీమెయిల్‌లో కొత్త ఫీచర్‌.. ప్రమోషనల్‌ మెయిల్స్‌ను ఒక్క క్లిక్‌తో అడ్డుకోవచ్చు! 

గూగుల్‌ తన ఇ-మెయిల్‌ సర్వీస్‌ అయిన జీమెయిల్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Eternal shares: త్రైమాసిక ఫలితాల అనంతరం చరిత్ర సృష్టించిన ఎటెర్నల్‌

జొమాటో, బ్లింకిట్ వంటి వ్యాపార బ్రాండ్‌లను నిర్వహిస్తున్న ఎటెర్నల్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో చరిత్ర సృష్టించాయి.

Parliament Monsoon Session: నిరసనల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా.. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండో రోజు కూడా ఎలాంటి చర్చలు జరగకుండా రద్దయిపోయాయి.

MiG-21: భారత వైమానిక దళంలో కీలక పాత్ర పోషించిన మిగ్-21 విమానాల తొల‌గింపు 

భార‌తీయ వైమానిక ద‌ళం నుంచి మిగ్-21 యుద్ధ విమానాలను పూర్తిగా తీసివేసే పనిని ద‌శ‌ల వారీగా ప్రారంభించ‌నున్నారు.

National Flag Day: ఇవాళే జాతీయ జెండా దినోత్సవం.. తిరంగ చరిత్రపై ఓసారి చూద్దాం!

ప్రతేడాది జూలై 22న భారతదేశం జాతీయ జెండా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. ఈ రోజును తిరంగ దత్తత దినోత్సవం అని కూడా పిలుస్తారు.

UPI new rules:యూపీఐ యాప్‌ల ద్వారా లోన్లు.. ఎన్‌పిసిఐ మార్గదర్శకాలు విడుదల.. 2025 ఆగస్టు 31న ప్రారంభం

భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో త్వరలోనే మరో పెద్ద మార్పు జరగనుంది.

Puri-Sethupathi :క్రిస్మస్ బరిలో బెగ్గర్.. ఆ మూవీలతో పోటికి నిలబడుతుందా?

కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ మల్టీలాంగ్వేజ్ భారీ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Google: చైనా,రష్యాకు సంబంధించిన దాదాపు 11,000 యూట్యూబ్ ఛానెల్స్ ను తొలగించిన గూగుల్..కారణం ఏంటంటే?

వివిధ దేశాలకు సంబంధించిన అసత్యమైన ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో గూగుల్ (Google) సుమారు 11,000 యూట్యూబ్ (YouTube) ఛానళ్లను తొలగించినట్టు వెల్లడించింది.

Password from hell: ఒక చిన్న పాస్‌వర్డ్ లోపంతో.. హ్యాకర్ల దాడిలో బలైపోయిన 158 ఏళ్ల కంపెనీ  

ఒక చిన్న తప్పిదం ఎంత పెద్ద విధ్వంసానికి కారణమవుతుందో యూకేకు చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ KNP గ్రూప్ ఘటన మరోసారి నిరూపించింది.

OTT Movie: ఓటీటీలో సందడి చేస్తున్న 'భైరవం'.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో కొత్త రికార్డ్!

వైవిధ్య‌మైన కంటెంట్‌తో నిరంతరం ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్న జీ5 ఓటిటి ప్లాట్‌ఫారమ్‌, మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.

WAR 2 : వార్ 2 ట్రైలర్‌కు డేట్ ఫిక్స్.. ఎన్టీఆర్, హృతిక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్!

జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం 'వార్ 2'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

PM Modi -Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతి పదవి నుంచి ధన్‌ఖడ్ రాజీనామా.. ప్రధాని మోదీ స్పందన ఇదే!

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా పత్రాన్ని సమర్పించగా, మంగళవారం అది రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించింది.

Apache Helicopters: అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న అపాచీ ఏహెచ్‌-64ఈ అటాక్‌ హెలికాప్టర్లు

అత్యాధునిక అపాచీ ఏహెచ్-64ఈ దాడి హెలికాప్టర్లు (Apache AH-64E Attack Helicopters) తాజాగా అమెరికా నుంచి భారత్‌కు వచ్చాయి.

Jagdeep Dhankhar: జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా ఆమోదించిన రాష్ట్రపతి 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాను ఆమోదించారు.

ENG vs IND: మాంచెస్టర్‌లో టీమిండియాకు విజయమే లేదు.. ఓడితే సిరీస్‌ కాపాడుకోలేరు!

ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడుతున్న భారత జట్టు.. ఇప్పుడు కీలక మలుపులో నిలిచింది. ఇప్పటి వరకూ ముగిసిన మూడు మ్యాచ్‌లలో భారత్ మంచి ఆటతీరు కనబర్చినా.. అదృష్టం కొద్దిగా దూరంగా ఉండటంతో 1-2తో వెనకబడి ఉంది.

AP News: తోతాపురి మామిడి రైతులకు ఊరట.. క్వింటా మామిడికి మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ధర నిర్ణయం 

తోతాపురి మామిడి రైతులకు ఉపశమనం లభించింది. క్వింటాల్‌ మామిడికి మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ధరను రూ.1,490గా నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

Nimisha Priya:నిమిషా ప్రియ మరణశిక్ష రద్దు అవుతుంది.. కె.ఏ. పాల్ సంచలన వీడియో!

భారత నర్సు నిమిషా ప్రియాకు విధించిన మరణ శిక్షను రద్దు చేశారు.

IND vs ENG: ఫోర్త్ టెస్టులో భారత్‌కు షాక్.. ఇంగ్లండ్ తుది జట్టులోకి లియామ్ డాసన్

ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాల్గో టెస్టు ఈనెల 23న (బుధవారం) మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ మైదానంలో ప్రారంభం కానుంది.

Director Krish: విడుదలకు ముందు దర్శకుడు క్రిష్ స్పందన.. పవన్‌, రత్నం లెజెండ్స్‌ అంటూ ప్రశంసలు

'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) సినిమా గురించి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Hyderabad: పీఆర్టీ సేవల ద్వారా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం.. 

రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎక్కువైందని భావిస్తున్నారు.

F-35 Fighter Jet: 37 రోజుల తర్వాత తిరుగుప్రయాణమైన బ్రిటిష్ ఎఫ్-35బి 

బ్రిటన్‌కు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానం సాంకేతిక సమస్యల కారణంగా కేరళ ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Karun Nair: రాహుల్, గిల్‌కు ఇచ్చినట్లే కరుణ్ నాయర్‌కు మరింత సమయం ఇవ్వాలి

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2తో వెనకబడిన తరుణంలో, బ్యాటర్ కరుణ్ నాయర్‌ ప్రదర్శనపై తీవ్ర చర్చ జరుగుతోంది.

Nagarkurnool: మళ్లీ ప్రారంభమైన శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పనులు.. ఆధునిక టెక్నాలజీతో రీ-రూటింగ్

నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట వద్ద ఉన్న శ్రీశైలం ఎడమ కాలువ (SLBC) సొరంగం కూలిపోయి ఐదు నెలలు గడిచాయి.

Revanth Reddy: కలెక్టర్లు గంట ముందే చేరుకోవాలి.. తక్షణ చర్యలు తీసుకోండి : సీఎం హెచ్చరిక

తీవ్రమైన వర్షాలు, రైతుల సమస్యలు, ఆరోగ్య ప్రమాదాల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

Telangana: తెలంగాణలో స్కూళ్లలో యూ-సీటింగ్ విధానం ప్రారంభం… ఇకపై బ్యాక్‌బెంచర్స్‌ అనే మాట లేదు!  

ఇటీవల ఓ మాలయాళ సినిమాకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

Rain alert: ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయండి.. పోలీసుల సూచన 

సైబరాబాద్‌ పరిధిలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

TTD Employees: టీటీడీలో మతప్రచారం కలకలం.. ఇద్దరు ఉద్యోగులపై విచారణకు రంగం సిద్ధం! 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అన్యమత ఉద్యోగుల వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా ఇద్దరు ఉద్యోగులపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

Kaleshwaram Project: కాళేశ్వరం సీఈకి సీడీఓ లేఖ.. డిజైన్లు కావాలంటే నివేదికలు ఇవ్వాల్సిందే!

కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లను అందించాలంటే, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్.డి.ఎస్.ఎ.) సూచించిన ప్రకారం నిర్వహించిన పరీక్షల నివేదికలు,వాటి ఫలితాలను తప్పనిసరిగా అందజేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) స్పష్టం చేసింది.

Prithvi Shaw: 'సర్ఫరాజ్ ఎలా స్లిమ్ అయ్యాడో చూపించండి'.. పృథ్వీ షాపై కెవిన్ పీటర్సన్ ఘాటు వ్యాఖ్యలు!

భారత యువ క్రికెటర్ పృథ్వీ షా ప్రస్తుతం జాతీయ జట్టులో చోటు కోల్పోయిన దశలో ఉన్నాడు.

Srisailam Bridge: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద 

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణ నది ఉప్పొంగిపోతోంది.

Polavaram: పోలవరం మాన్యువల్‌ తుది రూపం ఎప్పటికి..? కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి!

పోలవరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విదేశీ నిపుణుల బృందం పలువురు కీలక సిఫార్సులు చేసినప్పటికీ, వాటి అమలులో మాత్రం స్పష్టమైన పురోగతి కనిపించడం లేదు.

Renault Triber Facelift: అఫార్డిబుల్​ 7 సీటర్ ఫ్యామిలీ కారు.. రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ రేపు ప్రారంభం! 

భారత మార్కెట్‌లో బెస్ట్ 7 సీటర్ ఫ్యామిలీ కార్లలో రెనాల్ట్ ట్రైబర్ ప్రముఖంగా నిలుస్తోంది.

Farooq: భారత క్రికెట్ దిగ్గజానికి అరుదైన గౌరవం.. ఆయన పేరు మీద ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో స్టాండ్!

భారత్‌ vs ఇంగ్లాండ్ నాలుగో టెస్టు సందర్భంగా, భారత క్రికెట్ దిగ్గజం ఫరూఖ్‌కు అరుదైన గౌరవం దక్కనుంది.

Donald Trump: భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణలో డోనాల్డ్ ట్రంప్ పాత్ర కీలకం..మళ్ళీ అదే పాట పాడిన వైట్‌ హౌస్‌ 

భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను శాంతింపజేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని అమెరికా ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన వైట్ హౌస్ మరోసారి స్పష్టం చేసింది.

Andhra: మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం..'జీరో ఫేర్ టిక్కెట్' ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశం  

రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు 'జీరో ఫేర్ టిక్కెట్' ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

Stock Market: వరుసగా రెండోరోజు లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి.

Vice President Race: ఉపరాష్ట్రపతి ఎంపికపై బీజేపీ దృష్టి.. నెక్ట్స్ ఈ రేసులో ఎవరున్నారంటే..?

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు. సోమవారం రాత్రి ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.

Champions League T20: ఛాంపియన్స్ లీగ్ మళ్లీ వస్తోంది.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐసీసీ!

చాలా సంవత్సరాల విరామం తర్వాత, ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20) టోర్నీ మరోసారి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Gig Workers: గిగ్ వర్కర్స్‌‌కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Air India: ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం.. టేకాఫ్ ముందు సాంకేతిక లోపం!

దిల్లీకి చెందిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఘటించిన ఒక కీలక సంఘటనలో, ఎయిర్ ఇండియా విమానం(ఫ్లైట్ నంబర్ AI-2403)టేకాఫ్ సమయంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది.

China Dam: టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై చైనాభారీ ప్రాజెక్టు.. భారత్‌కు ఎలాంటి ముప్పు పొంచి ఉంది?

భారత సరిహద్దుకు సమీపంలో టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతి భారీ జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది.

Vice President: చరిత్రలో మూడోసారి.. మధ్యంతరంగా రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతుల జాబితా ఇదే!

భారత రాజకీయంలో అత్యంత ప్రాధాన్యమైన పదవులలో ఒకటైన ఉపరాష్ట్రపతి హోదా నుంచి జగదీప్ ధన్ఖడ్ మధ్యంతరంగా వైదొలగడం ఓ అరుదైన చారిత్రాత్మక పరిణామంగా మారింది.

Earthquake: ఢిల్లీ,హర్యానాలో మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు..  

దేశ రాజధాని దిల్లీలో స్వల్ప స్థాయి భూకంపం నమోదైంది.మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌ ప్రాంతంలో 3.2 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Rain Alert: ఏపీ,తెలంగాణలో వచ్చే 3 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్

దక్షిణ ఒడిశా ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

James Cameron : అవతార్- 3 ఫస్ట్ లుక్ విడుదల.. ట్రైలర్ తేదీ ఇదే 

జేమ్స్ కెమెరూన్ సినిమాలు హాలీవుడ్ లోనే కాదు, భారతీయ సినిమా రంగంలో కూడా భారీ కలెక్షన్లు రాబడతాయి.

Supreme Court: వివేకానంద రెడ్డి హత్యకేసు..తదుపరి దర్యాప్తుపై సీబీఐని స్పష్టత కోరిన సుప్రీంకోర్టు  

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేక అవసరం లేదా అనేదానిపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.

Gita Gopinath: ఐఎంఎఫ్‌ నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్‌.. తిరిగి హార్వర్డ్‌ యూనివర్సిటీకి..

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నగీతా గోపీనాథ్ ఈ ఏడాది ఆగస్టులో తన పదవిని నుంచి వైదొలగనున్నారని ఐఎంఎఫ్ వెల్లడించింది.

Andhra Pradesh : ఏపీలో మరోసారి బీపీఎస్,ఎల్‌ఆర్‌ఎస్‌.. ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తరువాత మార్గదర్శకాలు

అనుమతుల్లేకుండా నిర్మించిన భవనాలు, అలాగే అనుమతులు పొందకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్‌లను క్రమబద్ధీకరించేందుకు ఏపీ ప్రభుత్వం మరోసారి బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం (బీపీఎస్‌), లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) అమలు చేయాలని నిర్ణయించింది.