LOADING...

03 Aug 2025


Sheikh Hasina: 'అన్నీ నేరాలకూ మూలం ఆమెనే'.. హసీనాపై తీవ్ర ఆరోపణలు

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా(Sheikh Hasina)పై ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ (ICT) మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల అభియోగాలు మోపిన విషయం విదితమే.

Bengaluru: బెంగళూరులో సంచలనం.. నర్సింగ్ విద్యార్థినిపై పీజీ యజమాని అఘాయిత్యం!

బెంగళూరులో పీజీ యజమాని చేతిలో విద్యార్థిని లైంగిక దాడికి గురైన ఘటన కలకలం రేపుతోంది. పేయింగ్ గెస్ట్‌గా నివసిస్తున్న విద్యార్థినిపై అష్రఫ్ అనే యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు.

Mass Jathara: 'మాస్ జాతర' నుంచి రెండో పాట.. రేపే 'ఒలే ఒలే' ప్రోమో విడుదల!

మాస్ మహారాజ రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం 'మాస్ జాతర' మూవీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Wife Kills Husband: భర్తను హత్య చేసిన భార్య.. సహకరించిన కుమార్తె! 

అస్సాంలో తాజాగా వెలుగుచూసిన ఘోర ఘటన ఆందోళన కలిగిస్తోంది. పెళ్లి తర్వాత వేరే వారితో సంబంధాలు పెట్టుకుని భర్తలను హత్య చేస్తున్న సంఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.

Gadkari: కేంద్రమంత్రి గడ్కరీకి బాంబు బెదిరింపు కాల్ కలకలం.. గంటల్లోనే నిందితుడు అదుపులోకి!

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) నివాసానికి వచ్చిన బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది.

Ather Energy 450S Electric Scooter: 161 కి.మీ రేంజ్‌.. సిటీ డ్రైవ్‌తో పాటు లాంగ్ రైడ్‌కూ పర్ఫెక్ట్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌!

ఇండియాలో ఎలక్ట్రిక్ టూ వీలర్‌ వాహనాల డిమాండ్‌ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ సంస్థలు తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు కొత్త మోడల్స్‌ విడుదల చేస్తూ ఇప్పటికే ఉన్న స్కూటర్లను మెరుగుపరుస్తూ ఉన్నాయి.

vivo: వివో వై400 5జీ రేపు విడుదల.. భారీ బ్యాటరీ, శక్తివంతమైన కెమెరా ఫీచర్స్!

స్మార్ట్‌ఫోన్ తయారీదారైన వివో (Vivo) మరో కొత్త డివైస్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ సంస్థ వై400 (Y400) 5జీ పేరుతో ఓ మిడ్‌రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్ట్ 4న విడుదల చేయనుంది.

Allu Aravind: పవన్‌ కళ్యాణ్ ఈ సినిమాను చూడాల్సిందే.. అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు!

సనాతన ధర్మంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు ఉన్న అవగాహన ఎంతగానో విశేషమని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అభిప్రాయపడ్డారు.

Kingdom Collections : కలెక్షన్స్‌లో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ 'కింగ్డమ్'.. మూడ్రోజుల్లో ఎంతంటే?

విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'కింగ్డమ్' జూలై 31న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్‌తో విజయపథంలో దూసుకెళుతోంది.

P Chidambaram: తమిళనాడులో ఓటర్ల పెరుగుదల ఆందోళనకరం.. చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) నేపథ్యంలో ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించింది.

PCB: భవిష్యత్తులో WCLలో పాల్గొనకూడదని పీసీబీ కీలక నిర్ణయం!

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) కీలక ప్రకటన చేసింది. ఇకపై తమ ఆటగాళ్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ లెజెండ్స్‌ (WCL) లాంటి టోర్నీల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Earthquake: రష్యాలో మళ్లీ ప్రకంపనలు.. 7.0 తీవ్రతతో భూకంపం నమోదు!

రష్యాలోని కురిల్ దీవుల ప్రాంతంలో ఆదివారం భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో నమోదయ్యాయి.

Bapatla : బాపట్లలో ఘోర ప్రమాదం.. గ్రానైట్ క్వారీలో ఆరుగురు కార్మికులు మృతి!

బాపట్ల జిల్లాలో శనివారం ఉదయం ఘోర విషాదం చోటు చేసుకుంది.

Devara 2: దేవర 2 ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్‌కి ముహూర్తం ఫిక్స్!

జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం 'దేవర' ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.

USA: అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు సీనియర్ సిటిజన్లు అదృశ్యం

అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు సీనియర్ సిటిజన్లు అదృశ్యమయ్యారు. న్యూయార్క్‌కు చెందిన ఈ నలుగురు, వెస్ట్ వర్జీనియాలోని ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి కారులో ప్రయాణిస్తుండగా కనుమరుగయ్యారు.

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై ఐటీ యాక్టు కింద కేసు నమోదు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Road Accident: యూపీలో భారీ ప్రమాదం.. భక్తులతో వెళ్తున్న వాహనం కాలువలో బోల్తా!

ఉత్తర్‌ప్రదేశ్‌ గోండా జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పృథ్వీనాథ్‌ ఆలయ దర్శనానికి బయలుదేరిన భక్తుల బొలెరో వాహనం అదుపు తప్పి కాలువలో పడిపోయింది.

Haryana: వరదలు వస్తే ఏ నగరమైనా మునిగిపోతుంది : హర్యానా సీఎం

హర్యానాలోని మిలియన్‌ సిటీ గురుగ్రామ్‌ భారీ వర్షాలతో పూర్తిగా జలమయం అయ్యింది. పలు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Team India Creates History: ఒకే టెస్ట్ సిరీస్‌లో 500+ రన్స్‌.. సచిన్‌ను మించిపోయిన గిల్, రాహుల్, జడేజా!

ఇంగ్లండ్‌-భారత్ మధ్య టెస్ట్ సిరీస్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.

Raksha Bandhan : స్మార్ట్‌వాచ్‌ల నుంచి జియో ట్యాగ్‌ వరకు.. ఈ రాఖీకి సోదరికి ఇచ్చేందుకు అద్భుతమైన గిఫ్ట్స్ ఇవే!

రాఖీ పండుగ - సోదరులు, సోదరీమణుల మధ్య అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రత్యేక రోజు. 2025లో ఈ పవిత్ర పండుగ ఆగస్టు 9న జరుపుకుంటారు.

Alia Bhatt : ఐదు నేషనల్ అవార్డులతో అదరగొట్టిన 'గంగూబాయి కతియావాడి'.. ఉత్తమ నటిగా అలియా భట్ 

'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో సీత పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన బాలీవుడ్ నటి అలియా భట్, మరోసారి తన నటనతో జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చుకుంది.

Service Now: ఏజెంటిక్‌ ఏఐ దెబ్బకు లక్షలాది ఉద్యోగాలు గల్లంతు!

ఏజెంటిక్‌ కృత్రిమ మేధ (AI)తో కొత్త తరం సాంకేతికతలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లు ఒక తాజా నివేదిక స్పష్టం చేసింది.

Pahalgam attacker: పహల్గాం దాడి నిందితుడికి పీవోకేలో అంత్యక్రియలు.. పాకిస్థాన్ పాత్రపై స్పష్టత!

పహల్గాం దాడిలో పాక్ ఉగ్రవాదుల ప్రమేయానికి మరో ఆధారం బయటపడింది.

Nitin Gadkari: గోదావరి నీరు వృథా ఎందుకు..? తెలుగు రాష్ట్రాలపై గడ్కరీ అసహనం! 

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన నిర్వహించారు.

BCCI: 'సైనికుల రక్తం కంటే డబ్బే ముఖ్యమా?'.. బీసీసీఐపై మండిపడ్డ ఎంపీ ప్రియాంక చతుర్వేది

ఆసియా కప్‌ 2025లో భారత్‌ - పాకిస్థాన్‌ (IND vs PAK) మధ్య హైఓల్టేజ్ మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.

Katrina Kaif : తల్లిదండ్రులు కాబోతున్న మరో బాలీవుడ్ జంట..!

ఒకప్పుడు సినిమాల్లో నటించే హీరోలు, హీరోయిన్లు తమ కెరీర్‌కే ప్రాధాన్యత ఇచ్చే రోజులు.

Lionel Messi: భారత్‌లో మెస్సి మ్యానియా.. కోల్‌కతాలో 70 అడుగుల విగ్రహం! 

భారత ఫుట్‌బాల్ అభిమానులకు ఇది సంతోషకరమైన విషయం. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు.

Duvvada: జనసేన ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్‌పై క్రిమినల్ కేసు

వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Coolie : శృతిహాసన్ డైలాగ్ వెనుక మిస్టరీ వీడిందా? 'కూలీ'లో కమల్ హాసన్ పాత్రపై ఆసక్తికర అప్డేట్!

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'కూలీ' ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది.

02 Aug 2025


Anil Ambani: అనిల్ అంబానీ 3,000 కోట్ల రుణ మోసం కేసు..  బిస్వాల్ ట్రేడ్లింక్‌ ఎండీ అరెస్ట్

అనిల్ అంబానీకి చెందిన వ్యాపార సంస్థలపై మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కీలక ముందడుగు వేసింది.

Osman Ghani : ఒకే ఓవర్లో 45 పరుగులు.. ఉస్మాన్ ఘనీ నుంచి సంచలన రికార్డు!

క్రికెట్ చరిత్రలో మరో సంచలనాత్మక వరల్డ్ రికార్డు నమోదైంది. ఇంగ్లండ్‌ టీ10 టోర్నమెంట్‌లో జరిగిన మ్యాచ్‌లో యువ క్రికెటర్లు ఒకే ఓవర్లో 45 పరుగులు రాబట్టి ప్రపంచాన్ని అబ్బురపరిచారు.

MSIL: మారుతి కార్లకు జూలైలో హై స్పీడ్ అమ్మకాలు.. ఎన్ని అమ్మకాలు జరిగాయంటే?

మిడిల్ క్లాస్ వినియోగదారుల్లో విశేషంగా ఆదరణ పొందే కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) 2025 జూలై నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది.

Prajwal Revanna: అత్యాచారం కేసులో దోషిగా మాజీ ఎంపీ.. జీవిత ఖైదు విధించిన కోర్టు!

ఇంట్లో పనిచేసే మహిళపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డ కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)కు జీవిత ఖైదు శిక్ష పడింది.

Allu Arjun : 'ఇది అందరికి గర్వకారణం'.. జాతీయ అవార్డులపై బన్నీ హార్షం!

71వ జాతీయ చలనచిత్ర అవార్డుల సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా వెలుగుతోందని పేర్కొంటూ, సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.

PM Modi:'బ్రహ్మోస్ శబ్ధం వింటే పాకిస్తాన్‌కు నిద్రే పట్టదు'.. ప్రధాని మోదీ కౌంటర్! 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తన సొంత నియోజకవర్గమైన వారణాసిని సందర్శించారు.

PM Kisan Yojana: పీఎం కిసాన్ డబ్బు జమ కాలేదా..? వెంటనే చెక్ చేసుకోవాల్సిన స్టెప్స్ ఇవే!

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేసింది.

Instagram: ఇన్‌స్టాగ్రామ్ కీలక నిర్ణయం.. చిన్న క్రియేటర్లకు బిగ్ షాక్!

ఇన్‌స్టాగ్రామ్ లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్‌కు కొత్త మార్పును తీసుకొచ్చింది. ఇకపై ఈ ఫీచర్‌ను వినియోగించాలంటే యూజర్లకు కనీసం 1,000 ఫాలోవర్లు ఉండటం తప్పనిసరి.

Tejashwi Yadav: నా పేరే లేదు.. బిహార్‌ ఓటర్ల జాబితాపై తేజస్వీ ఆగ్రహం!

బిహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితా చుట్టూ వివాదం రేగుతోంది.

Motivation: పెళ్లి తర్వాత భార్యను బాధపెట్టే పురుషులు వీరే! 

ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన జీవితానుభవాల ఆధారంగా రచించిన 'చాణక్య నీతి' గ్రంథం, నేటి సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడే దారులు చూపుతోంది.

Gold Rates: వినియోగదారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..!

గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం మళ్లీ ఒక్కసారిగా పెరగడం వల్ల వినియోగదారులకు షాక్ తగిలింది.

OG: 'ఓజీ' నుంచి బిగ్ అప్డేట్.. పవర్‌ఫుల్ లిరికల్ వీడియో విడుదల!

పవన్‌ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం 'ఓజీ' (OG) త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Telangana: అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను నిలిపేందుకు స్పోర్ట్స్ పాలసీ కీలకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం హైదరాబాద్‌ అంతర్జాతీయ కాన్వెన్షన్ సెంటర్(HICC)లో నిర్వహించే స్పోర్ట్స్ కాన్‌క్లేవ్‌ సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025ను అధికారికంగా విడుదల చేయనుంది.

Chiranjeevi: తెలుగు చిత్రాలకు జాతీయ గౌరవం.. అవార్డు గ్రహీతలకు చిరంజీవి అభినందనలు!

భారతీయ సినీప్రపంచంలో అత్యున్నత గౌరవంగా పరిగణించే 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

OpenAI: గూగుల్‌లో చాట్‌లు కనపించడంపై వివాదం.. కీలక నిర్ణయం తీసుకున్న ఓపెన్‌ఏఐ!

చాట్‌జీపీటీలో ఇటీవల ప్రవేశపెట్టిన ఓ కొత్త ఫీచర్‌ వల్ల గూగుల్‌ సెర్చ్‌లో యూజర్ల వ్యక్తిగత చాట్‌లు ప్రత్యక్షంగా కనిపించడంతో తీవ్ర వివాదం చెలరేగింది.

Anasuya Bharadwaj : 'చెప్పు తెగుద్ది'.. అనుచిత వ్యాఖ్యలపై అనసూయ ఘాటు స్పందన!

తెలుగు ప్రేక్షకుల్లో అనసూయ భరద్వాజ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

Mohammed Siraj : ఓవల్‌లో సిరాజ్ మ్యాజిక్‌.. 34ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు!

భారత క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘనతను యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్ సాధించాడు. కపిల్ దేవ్ తర్వాత ఇదే ఫీట్‌ చేసిన భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు.

OG : ఓజీపై హైప్ పెంచేందుకు టీమ్ మాస్టర్ ప్లాన్.. లిరికల్ సాంగ్ రెడీ!

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓజీ' సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న వేళ, అభిమానుల ఉత్కంఠ పెరిగిపోతోంది.

Jasprit Bumrah : బుమ్రా ఐదో టెస్టుకు దూరం.. బీసీసీఐ షాకింగ్ డెసిషన్‌!

ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా కొనసాగుతోంది.

Heavy Rains: వర్షాలు మళ్లీ వచ్చేస్తున్నాయ్.. ఆగస్టు 5 నుంచి భారీ వర్షాల హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ నగరంతో పాటు అన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి.

PM Kisan Samman: కిసాన్‌ సమ్మాన్‌ నిధులు విడుదల.. 9.7 కోట్ల ఖాతాల్లో రూ.20,000 కోట్లు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిని సందర్శించారు.

Kalabhavan Nawas: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. హోటల్ గదిలో ప్రముఖ నటుడు మృతి!

ఇటీవల కాలంలో సినీ పరిశ్రమను వరుస విషాదాలు కమ్మేస్తున్నాయి. ఒక ప్రముఖుడి మృతిని మర్చిపోకముందే మరొకరు ప్రాణాలు కోల్పోవడం చిత్రపరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి చెందుతోంది.

Ireland: డబ్లిన్‌లో దాడులపై భారత ఎంబసీ హెచ్చరిక.. భారతీయులు అప్రమత్తంగా ఉండండి

ఐర్లాండ్‌లో భారతీయులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ దేశ రాజధాని డబ్లిన్‌ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.

NISAR: నైసార్‌ శాటిలైట్‌ కీలక దశలోకి.. పరికరాల పనితీరుపై ప్రారంభమైన పరీక్షలు!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన నైసార్‌ ఉపగ్రహం (NISAR - NASA-ISRO Synthetic Aperture Radar) ఇప్పుడు అత్యంత కీలకమైన సన్నద్ధత దశలోకి ప్రవేశించింది.

Pakistan: పాకిస్థాన్‌లో తప్పిన ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు! 

పాకిస్థాన్‌లో మరో రైలు ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి లాహోర్ సమీపంలో ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.

Chandrababu : ఆగస్ట్ 7 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్తు పథకం అమలు.. సీఎం చంద్రబాబు ప్రకటన!

వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం వేమకుంట గ్రామానికి చెందిన వృద్ధురాలు బోయపాటి వెంకట సుబ్బమ్మ తన మనవరాలు లక్ష్మీదేవి దివ్యాంగురాలని పేర్కొంటూ.. ఆమె పింఛన్ రూ.4వేల నుంచి రూ.15వేలకు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు భారీ వరద ప్రవాహం.. 26 గేట్లు ఎత్తివేత!

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది.

Trump: రష్యా-అమెరికా మధ్య పెరుగుతున్న టెన్షన్ .. అణు జలాంతర్గాముల మోహరించేందుకు ట్రంప్ ఆదేశం!

ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ శతవిధాల ప్రయత్నాలు చేస్తుండగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీనిపై స్పష్టంగా స్పందించకపోవడం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.

Tesla: ఆటోపైలట్‌ లోపంతో యువతి మృతి.. టెస్లాకు రూ.2100 కోట్ల భారీ జరిమానా

అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారీ జరిమానాకు గురైంది. 2019లో జరిగిన రోడ్డు ప్రమాదానికి టెస్లా కారులో ఉన్న ఆటోపైలట్‌ వ్యవస్థ వైఫల్యమే కారణమని ఫ్లోరిడా కోర్టు నిర్ధారించింది.

KL Rahul vs Umpire: బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్ళమంటారా?.. అంపైర్‌పై రాహుల్ ఆగ్రహం!

భారత్-ఇంగ్లండ్ మధ్య కొనసాగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్ లో ఉద్రిక్తత పెరిగింది.

Operation Akhal: హల్గాం దాడికి ప్రతీకారం.. 'ఆపరేషన్‌ అఖాల్‌' ఓ ఉగ్రవాది హతం

హల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భద్రతా బలగాలు ఉగ్రవాదులపై దాడులు ముమ్మరం చేశాయి. వరుస ఆపరేషన్లతో ఉగ్రవాద గుట్టును కనుక్కొని ధ్వంసం చేస్తున్నారు.