09 Aug 2025
Rajnath Singh: భారతదేశ రక్షణ రంగ ఉత్పత్తి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిరూ.1.51 లక్షల కోట్లకు చేరింది: రాజ్‌నాథ్ సింగ్
దేశీయ రక్షణ ఉత్పత్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు సమాచారం.
Janmashtami 2025: జన్మాష్టమి రోజున 56 రకాల పదార్ధాలను నైవేద్యం ఎందుకు సమర్పిస్తారంటే..?
భారతదేశంలోని గల్లీ గల్లీ లో కూడా జన్మాష్టమి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
Whatsapp status: వాట్సప్ స్టేటస్‌లో మరో ఫీచర్.. తగ్గిన ఫొటో ఎడిటింగ్ బాధలు
కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను చాలా మంది వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేయడం అలవాటుగా చేసుకున్నారు.
Revanth Reddy: తెలంగాణలో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎన్టీపీసీ సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రాజెక్టుల రూపంలో పెట్టేందుకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)సంసిద్ధత వ్యక్తం చేసింది.
Motivational: జీవితంలో ఈ పనులు చేయకండి .. ఆలా చేస్తే జీవితం నరకప్రాయమే!
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం 'కె-ర్యాంప్' నుంచి తొలి పాట 'ఓనం' రిలీజ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కె-ర్యాంప్'. యాక్షన్ కామెడీ శైలిలో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి,మేకర్స్ శనివారం తొలి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
Asmi Khare: 79వ స్వాతంత్ర్య దినోత్సవానికి రాష్ట్రపతి ఆహ్వానించిన ఛత్తీస్‌గఢ్ విద్యార్థి అస్మీ ఖరే ఎవరు?
భారతదేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్న సందర్భంలో, రాష్ట్రపతి భవన్‌లో జరిగే 'అట్ హోమ్ రిసెప్షన్' కార్యక్రమంలో పాల్గొనడానికి ఓ ప్రత్యేక విద్యార్థిని ఆహ్వానం అందుకుంది.
PM Modi: రేపు బెంగళూరులో పర్యటనకు మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం(ఆగష్టు 10) బెంగళూరుకు పర్యటనకు వెళ్లనున్నారు.
Pune: పూణెలో కూలిన శిక్షణా విమానం.. సురక్షితంగా బయటపడ్డ పైలట్
మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే జిల్లా, బారామణి విమానాశ్రయం సమీపంలో ఒక శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది.
SSMB 29: రాజమౌళి-మహేష్ యాక్షన్-అడ్వెంచర్ సినిమాకు టైటిల్ ఇదేనా?
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్-అడ్వెంచర్ సినిమా టైటిల్ ఖరారైనట్లు సమాచారం.
Lords Stadium: అమ్మకానికి చారిత్రక పిచ్.. ఎంసీసీ కీలక నిర్ణయం
ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన మైదానంగా పేరొందిన లార్డ్స్ క్రికెట్ స్టేడియం ప్రత్యేక స్థానం కలిగిఉంది.
Election Commission of India: భారత ఎన్నికల సంఘం సంచలనం.. 334 రాజకీయ పార్టీలపై వేటు
దేశ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.
Mass Jathara: 'మాస్ జాతర' టీజర్ డేట్ ఫిక్స్... రాఖీ పండుగ సందర్భంగా ప్రకటన, కొత్త పోస్టర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తాజా చిత్రం 'మాస్ జాతర' నుంచి ఓ భారీ అప్‌డేట్ వచ్చింది.
cyber crimes in India: భారతదేశంలో సైబర్ నేరాలను మోడీ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తోంది?
భారత ప్రభుత్వం ఆన్‌లైన్ ముప్పులు, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి బలమైన చట్టపరమైన వ్యవస్థతో సిద్ధంగా ఉందని స్పష్టంచేసింది.
Rishabh Pant:నేను కూడా అలా చేయాలనీ ప్రయత్నించా.. పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించిన అఫ్గాన్ క్రికెటర్..
రిషబ్ పంత్ (Rishabh Pant) మైదానంలో ఉన్నప్పుడు ప్రేక్షకులకు ఎప్పుడూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీగా ఉంటుంది.
PM Modi: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు,ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ సభ్యులు
ప్రధాని నరేంద్ర మోదీ రక్షా బంధన్ (Raksha Bandhan) పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' సమయంలో 5 పాకిస్తాన్ జెట్ విమానాలను కూల్చేశాం:ఐఏఎఫ్ చీఫ్
పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' పాకిస్థాన్‌పై గట్టి ప్రభావం చూపింది.
Chiron: తిరోగమన కదలికలో ఉన్న చిరోన్.. అదేంటంటే..?
జూపిటర్,శని గ్రహాల కంటే దూరంగా ఉన్న ఆకాశపు ఖగోళ శరీరం "చిరోన్" ప్రస్తుతం వక్ర గతి (Retrograde Motion) లో కొనసాగుతూ 2026 జనవరి 2 వరకు ఈ స్థితిలోనే ఉంటుంది.
Zelo Electric: రూ. 60 వేలలోపే 100 కి.మీ రేంజ్ కలిగిన హై-స్పీడ్ స్కూటర్.. మార్కెట్‌లో సంచలనం
భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జెలో ఎలక్ట్రిక్ దేశంలోనే అత్యంత తక్కువ ధరలో లభించే హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ జెలో నైట్+ ను అధికారికంగా విడుదల చేసింది.
Mythri Movie Makers: మహేష్ బాబుతో కొత్త ప్రాజెక్ట్ కోసం మైత్రి మూవీ మేకర్స్ భారీ ఆఫర్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై బడ్జెట్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం SSMB29 షూటింగ్‌లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు.
Pakistan: భారత గగనతలం మూసివేత.. పాక్‌కు రూ.4 బిలియన్ల నష్టం
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం,పాకిస్థాన్ (Pakistan) విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా భారత్ (India) తన గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.
Trump-Putin peace talks: ట్రంప్-పుతిన్ ఉక్రెయిన్ శాంతి చర్చల వేదికగా అలాస్కానే ఎందుకు ఎంపిక చేశారు ?
ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో చర్చలు అలాస్కాలో జరగనున్నాయి.
YS Avinash Reddy: వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు 41ఏ కింద నోటీసులు ఇచ్చిన పులివెందుల పోలీసులు
కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు పంపించారు.
Samson - Ashwin: 'నేను కేరళలోనే ఉండి.. నువ్వు చెన్నైకి వెళ్లొచ్చు' అశ్విన్-సంజు సరదా సంభాషణ వైరల్
యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ తరచూ వివిధ అంశాలపై చర్చలు, వాదోపవాదాలు కొనసాగిస్తూ ఉంటాడు.
ICICI Bank: కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు.. సేవింగ్స్ అకౌంట్లో రూ.50 వేలు ఉండాల్సిందే..
పొదుపు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ లేకుంటే విధించే అపరాధ రుసుమును ఇటీవలి కాలంలో అనేక బ్యాంకులు రద్దు చేస్తున్న విషయం తెలిసిందే.
SSMB29: #ssmb29 నుండి మహేశ్ బాబు ప్రీ-లుక్ ఫోటో రిలీజ్.. సినిమా గురించి రాజమౌళి ఏమన్నారంటే!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం #SSMB29.
Hyderabad:హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. ఈ సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్లు ఇవే..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవనాన్ని దెబ్బతీశాయి.
Shaheen Afridi: అరుదైన ఘనత సాధించిన పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిది
పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిది అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
Tata Motors Q1 results: టాటా మోటార్స్ Q1 ఫలితాలు.. లాభంలో 62% తగ్గుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 తొలి త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను టాటా మోటార్స్ ప్రకటించింది.
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ వివాదం.. ఫిజియో ప్రాముఖ్యతపై సందీప్ పాటిల్ ప్రశ్నలు
భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 'వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్' అంశం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Alien attack: నవంబర్‌లో ఎలియన్ దాడి? హార్వర్డ్ శాస్త్రవేత్తల హెచ్చరిక
భూమి వైపు మాన్‌హాటన్ సైజు ఉన్న ఓ రహస్య అంతరిక్ష వస్తువు వేగంగా దూసుకువస్తోందని,అది కలిగించే ప్రమాదం మనం ఊహించిన విధంగా ఉండకపోవచ్చునని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
Gold Price Today: మహిళలకు బాడ్ న్యూస్.. భగ్గుమన్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తలం ధర ఎంతో తెలుసా?
బంగారం ధరలు ఇటీవలి కాలంలో వేగంగా పెరిగి చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి.
Telangana RTC: రాఖీ పండుగకి స్పెషల్ బస్సులు.. 11 వరకుఛార్జీలు పెంపు: తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ ఈ నెల 11వ తేదీ వరకు స్పెషల్ బస్సులపై 50 శాతం వరకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది.
Happy Birthday Mahesh Babu: రాజకుమారుడి అందం,బంగారు హృదయం.. ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు
మహేష్ బాబు పేరు వినగానే మన కళ్ల ముందుకు వచ్చే చిత్రం.. అందమైన, సొగసైన రాజకుమారుడు.
Maharastra: ఇడ్లీ వ్యాపారిపై దాడి.. మరాఠీని అవమానిస్తే బుద్ధి చెబుతామన్న ఎంఎన్ఎస్ నేత.. వీడియో ఇదిగో!
మహారాష్ట్రలో భాషా వివాదం మరోసారి చర్చనీయాంశమైంది.
Steve Hanke: ట్రంప్ తనను తానే నాశనం చేసుకుంటున్నారు.. భారత్‌పై టారిఫ్‌లు నిలవవు: అమెరికన్ ఆర్థికవేత్త
భారత్‌పై వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తనకే నష్టం చేసుకుంటున్నారని అమెరికాలో ప్రముఖ ఆర్థిక నిపుణుడు, జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకే తీవ్రంగా విరుచుకుపడ్డారు.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు సైనికులు మృతి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల నిర్మూలన కోసం సాగుతున్న'ఆపరేషన్ అకాల్' నిరంతరంగా కొనసాగుతోంది.
Netanyahu: గాజాను ఆక్రమించం.. హమాస్ నుంచి విముక్తి ప్రసాదిస్తాం.. నెతన్యాహు సంచలన నిర్ణయం
గాజా (Gaza)పై పూర్తి అధిపత్యాన్ని సాధించే ప్రతిపాదనకు ఇజ్రాయెల్ (Israel) మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
South Coast Railway Zone: నెల రోజుల్లో కొత్త రైల్వేజోన్ నోటిఫికేషన్.. డిసెంబరు లేదా సంక్రాంతికి అపాయింటెడ్ డే?
విశాఖపట్టణం కేంద్రంగా కొత్త దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్థాపన ప్రక్రియ వేగవంతమవుతోంది.
Air India: ఎయిర్ ఇండియా పైలట్లు, నాన్-ఫ్లయింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు భారీగా పెంపు
భారతదేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన పైలట్ల పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు, అలాగే నాన్-ఫ్లైయింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచే నిర్ణయం తీసుకుంది.
Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీ ఖరారు .. ఎప్పుడంటే..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య సమావేశం తేదీ ఖరారైంది.
Delhi Rains: దిల్లీకి రెడ్ అలెర్ట్ .. వందకు పైగా విమాన సర్వీసులు ఆలస్యం
దేశవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Donald Trump: టారిఫ్‌లపై కోర్టు వ్యతిరేక తీర్పు అలా వస్తే.. 'గ్రేట్ డిప్రెషన్' తరహా పతనమే! - ట్రంప్
అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ టారిఫ్‌లు (సుంకాలు) విధిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ముఖ్య వ్యాఖ్యలు చేశారు.
08 Aug 2025
Trump Tariff Row: రష్యా అధ్యక్షుడు పుతిన్'కు ప్రధాని మోదీ ఫోన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
Defence purchases withUS: ఆయుధ కొనుగోళ్ల నిలిపివేత అవాస్తవం.. స్పష్టం చేసిన రక్షణ శాఖ
భారత్ -అమెరికా ఆయుధాలు,యుద్ధ విమానాల కొనుగోళ్లపై చర్చలు నిలిపివేసిందంటూ వచ్చిన వార్తలపై రక్షణ శాఖ స్పందించింది.
Motivational: వీరి చేతుల్లో డబ్బు నిల్వ ఉండడం కష్టం!
చాణక్యుని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గొప్ప పండితుడు,రాజకీయంలో అద్భుత మార్గదర్శకుడనే పేరు సంపాదించారు.
ICC pitch ratings: ఇంగ్లాండ్ vs ఇండియా టెస్ట్‌ల పిచ్‌లకు రేటింగ్‌లను వెల్లడించిన ఐసీసీ : లీడ్స్‌కు మాత్రమే మంచి రేటింగ్
భారత్,ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ సమం అయింది.
Rahul Gandhi: ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్.. దేశవ్యాప్త ఓటర్ల జాబితా, వీడియోలు విడుదల చేయాలని డిమాండ్
భారత రాజ్యాంగం అందించిన 'ఒక వ్యక్తికి ఒకే ఓటు' హక్కుపై ఎవరైనా దాడి చేస్తే, దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ (ఈసీ)పై కూడా దాడి చేస్తామని, కాంగ్రెస్ అగ్రనేత,లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కఠిన హెచ్చరికలు చేశారు.
Union Cabinet: 'ఉజ్వల యోజన' కొనసాగింపు,'మెరిట్' స్కీమ్.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Trump's tariffs: 'ఇది కదా కౌంటర్ అంటే'.. అమెరికా నుంచి భారత్ ఆయుధాల కొనుగోలు నిలిపివేత!
అమెరికా సుంకాల విధింపుపై భారత్ దీటైన వ్యూహ రచన దిశగా సాగుతోంది.
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. మూడు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొనసాగుతున్ననష్టాల పరంపర కొనసాగుతోంది.
AI Talent Race: AI సంచలనం.. ప్రతిభావంతులైన 1,000 మంది సిబ్బందికి ఓపెన్ఏఐ కోట్ల నజరానాలు!
పరిమితమైన చిన్న కృత్రిమ మేధ(AI)పరిశోధన బృందాలతో బిలియన్ల డాలర్ల విలువైన కంపెనీలు నిర్మించవచ్చని ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ చెప్పిన మాటలు పూర్తిగా నిజమే.
New Income Tax bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం.. త్వరలో అప్‌డేటెడ్ వెర్షన్!
ఆరు దశాబ్దాల పాటు అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం, 1961 స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.
Tollywood: నిర్మాతలకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరిక
సినీ కార్మికుల వేతన పెంపుపై నిర్మాతలు,ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరగుతున్న చర్చలు ఇంకా కొలిక్కిరాని నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది.
India hits JACKPOT: భారత్ జాక్‌పాట్? భారీ బంగారు నిక్షేపాలను గుర్తించిన జీఎస్‌ఐ
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలోని సిహోర తాలూకా పరిధిలో బేలా,బినైకా అనే గ్రామాల మధ్య బంగారు నిక్షేపాల ఉనికిని గుర్తించారు.
Trump Tariff War : ట్రంప్ టారిఫ్ వార్.. భారతదేశ జీడీపీ వృద్ధి 1% తగ్గే అవకాశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జులై 31న 60 కి పైగా దేశాలకు టారిఫ్ విధించిన సమయంలో భారత్‌పై 25 శాతం టారిఫ్ అమలు చేశారు.
MS Dhoni: ధోనీ ఆతిథ్యం మరువలేనిది.. బ్రాడ్‌కాస్టర్ భావన పోస్ట్ వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ ఎం ఎస్ ధోని తన స్నేహితులు,అభిమానులకు చాలా గౌరవం,విలువ చూపిస్తాడు.
Google trends: NSDL ఐపీవోకు భారీ డిమాండ్.. మదుపర్లకు బొనాంజా
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) షేర్లు దూసుకెళుతున్నాయి.
SBI Q1 results: మొదటి త్రైమాసికంలో రూ.19,160 కోట్లు నికర లాభంతో అదరగొట్టిన ఎస్‌బీఐ
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామి అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజా త్రైమాసిక ఫలితాలతో బలమైన ప్రదర్శన కనబర్చింది.
Gold Surge: ట్రంప్ సుంకాల దాడి.. బలహీనపడిన డాలర్.. గోల్డ్కు డిమాండ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన కొత్త వాణిజ్య సుంకాల దాడి, బలహీనమైన డాలర్ విలువ, పెట్టుబడిదారుల ఆందోళనలు కలిపి బంగారం ధరలను కొత్త ఎత్తులకు చేర్చాయి.
India: అమెరికాకు షాక్ ఇచ్చేలా భారత్ కీలక నిర్ణయం.. $3.6 బిలియన్ల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఎగుమతులపై 50% టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో, భారత్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.
Virat kohli: లండన్‌లో కొత్త లుక్‌తో కనిపించిన విరాట్ కోహ్లీ.. పూర్తిగా నెరిసిన గడ్డంతో ఉన్న ఫొటో నెట్టింట వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
ECI: 'అసంబద్ధం': రాహుల్‌గాంధీ ఆరోపణలను తోసిపుచ్చిన ఈసీ.. డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్
దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఘాటుగా ఆరోపించారు.
Hindi Language Row: 'హిందీ' విధానానికి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్ .. స్వంత రాష్ట్ర విద్యా విధానం ఆవిష్కరణ
కేంద్ర ప్రభుత్వం-తమిళనాడు మధ్య కొనసాగుతోన్న హిందీ భాష వివాదం నేపథ్యంలో శుక్రవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.
AU Small Finance Bank: యూనివర్సల్ బ్యాంకుగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఆర్బీఐ ఆమోదం
భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలో అగ్రస్థానంలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI.. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ను స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి యూనివర్సల్ బ్యాంక్‌గా మారేందుకు 'సూత్రప్రాయంగా' (In-Principle) ఆమోదం తెలిపింది.
Honda: సెప్టెంబర్ 2న లాంచ్ కానున్న హోండా కొత్త ఎలక్ట్రిక్ బైక్
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన వాహన తయారీ దిగ్గజం హోండా, తన మొదటి హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 2025 సెప్టెంబర్ 2న అధికారికంగా ఆవిష్కరించబోతోంది.
Kantara 2: కాంతార 2 నుంచి 'కనకవతి' పోస్టర్ విడుదల.. వావ్ అనిపించిన స్టార్ హీరోయిన్
'కాంతార' చిత్రంలో కన్నడ నటి సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించి,ఈ సినిమాతో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించింది.
Supreme Court:హైకోర్టు న్యాయమూర్తి క్రిమినల్ కేసులను విచారించకుండా ఉత్తర్వులు.. వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు
హైకోర్టు జడ్జిపై విధించిన ఆంక్షలకు సంబంధించిన గత ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది.
Karun Nair : టీమిండియా స్టార్ ప్లేయర్‌కు గాయం… కీలక టోర్నీకి దూరం?
ఎనిమిదేళ్ల విరామం తర్వాత టీమిండియా టెస్టు జట్టులో తిరిగి అవకాశాన్ని దక్కించుకున్న కరుణ్ నాయర్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయాడు.
Haider Ali: అత్యాచారం ఆరోపణలపై ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ క్రికెటర్ అరెస్టు.. ఎవరి హైదర్ అలీ ?
ఇంగ్లండ్ లో పాకిస్థాన్ యువ క్రికెటర్ హైదర్ అలీని పోలీసులు అరెస్టు చేశారు.
Venezuela: వెనిజులా అధ్యక్షుడిపై బహుమతిని 50 మిలియన్ డాలర్లకు పెంచిన అమెరికా
అమెరికా, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడూరో అరెస్టుకు సమాచారం ఇచ్చిన వారికి ఇచ్చే బహుమతిని 50 మిలియన్ డాలర్లకు పెంచింది.
USA Education: విద్యార్థుల అడ్మిషన్ల డేటా ఇవ్వాల్సిందే.. ఆదేశాలు జారీ చేసిన ట్రంప్ కార్యవర్గం
అమెరికా విశ్వవిద్యాలయాలు (USA Universities),ఇతర విద్యాసంస్థలను శ్వేతజాతీయుల ప్రయోజనాలకు అనుకూలంగా మార్చే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం,సిట్ అధికారుల మీద నాకు నమ్మకం లేదు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాసేపట్లో సిట్ విచారణకు హాజరుకానున్నారు.
Israel: గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం
దాదాపు 22 నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Rakhi Special: ఈ ఏడాదిరాఖీకి మీ సోదరికి ఆర్థిక భద్రతను బహుమతిగా ఇవ్వండి.. దీని కోసం మీరు ఏమి చేయాలంటే..
రక్షా బంధన్ పండుగ సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కడుతూ, బంధం బలపడేలా చేస్తారు.
Trump Tariffs Effect: ట్రంప్ సుంకాల దెబ్బ.. భారత్ స్టాక్‌కు 'బ్రేక్'..వెనక్కి తగ్గిన అమెజాన్, వాల్‌మార్ట్
భారతీయ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం టారిఫ్‌లు (సుంకాలు) విధించడంతో వ్యాపార రంగంలో పెద్ద కలకలం రేగింది.
Abhimanyu Easwaran: గౌతమ్ గంభీర్ నా కొడుకుకు అవకాశాలు వస్తాయని హామీ ఇచ్చాడు: అభిమన్యు ఈశ్వరన్ తండ్రి
ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమ్ మేనేజ్‌మెంట్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి ఎంపిక చేసింది.
The paradise: 'ది ప్యారడైజ్'.. నానికి భిన్నమైన పేరు,కొత్త లుక్
'దసరా' విజయానంతరం హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
Russia Oil Prices: ఆంక్షలు,బెదిరింపుల నేపథ్యంలో.. భారత్‌కు మరింత చౌకగా రష్యా చమురు..!
ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లు,జారీ చేస్తున్న హెచ్చరికలు కొనసాగుతుండగా,మరోవైపు ఐరోపా సమాఖ్య ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో రష్యా భారత్‌కు భారీ డిస్కౌంట్‌తో చమురును (Russia Oil Prices) అందించేందుకు ముందుకు వస్తోందని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ కేపీఎల్‌ఈఆర్ లిమిటెడ్ వెల్లడించింది.
Himayatsagar: నిండు కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి మూసీలోకి నీటి విడుదల
హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షాల తాకిడికి నగరం పూర్తిగా అతలాకుతలమైంది.
Telangana: 91.52 లక్షల ఎకరాల్లోపంటల సాగు.. మొత్తం విస్తీర్ణంలో 69 శాతం
తెలంగాణలో వానాకాలం పంటల సాగు ఈ సీజన్‌లో 69శాతం వరకు పూర్తయింది.
Govt Schools: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్.. ఆరు కొలమానాల ఆధారంగా నిర్ణయం
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో పచ్చదనం,పరిశుభ్రతను పెంపొందించేందుకు కేంద్ర విద్యాశాఖ కొత్త స్టార్ రేటింగ్ విధానాన్ని అమలు చేస్తోంది.
Gold: సామాన్యులకు షాక్..పెరుగుతున్న బంగారం ధరలు..తులం ఎంత అంటే?
దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరి వినియోగదారులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాయి.
Stock Market : నష్టాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లపై టారిఫ్ భయాలు పెనుముప్పుగా మారాయి.
Kremlin: ట్రంప్,పుతిన్ త్వరలో భేటీ.. వేదిక ఎక్కడంటే?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే వారం భేటీ జరపాలని తాను భావిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు.
Huma Qureshi: దిల్లీలో పార్కింగ్ వివాదం.. హీరోయిన్ హుమా ఖురేషి బంధువు హత్య
దేశ రాజధాని దిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పార్కింగ్ వివాదం కారణంగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి బంధువు ఆసిఫ్ హత్యకు గురయ్యాడు.
Open AI: కేన్సర్ సహా తీవ్రమైన వ్యాధులను గుర్తించగల GPT-5: ఓపెన్‌ఏఐ కొత్త ప్రకటన
ఓపెన్‌ఏఐ తాజాగా విడుదల చేసిన GPT-5 మోడల్ ఆరోగ్య రంగంలో కొత్త అవకాశాలను చూపిస్తోంది.
Shashi Tharoor: రాహుల్ గాంధీ ఆరోపణలకు శశి థరూర్ మద్దతు.. ఈసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్
భారతీయ జనతా పార్టీ (బీజేపీ),కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎన్నికల సమయంలో "భారీ స్థాయి నేరపూరిత మోసానికి" పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
Coolie: 'కూలీ' హిందీ రిలీజ్‌లో ఆమిర్ ఖాన్ ప్రమేయం లేదు: క్లారిటీ ఇచ్చిన టీమ్
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం 'కూలీ' (Coolie) ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Kapil Sharma: కెనడాలో కపిల్ శర్మ కేఫ్‌పై మళ్లీ కాల్పులు.. రంగంలోకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మకు చెందిన కెనడాలోని కేఫ్ మరోసారి కాల్పుల ముప్పుకు గురైంది.
Central Govt:పద్దెనిమిదేళ్లు నిండినవారికే లైంగిక చర్యలకు సమ్మతి హక్కు: కేంద్రం
పద్దెనిమిదేళ్లు దాటినవారే లైంగిక చర్యకు సమ్మతి తెలపడానికి అర్హులన్న నియమాన్నికేంద్ర ప్రభుత్వం సమర్థించింది.
Modi on Tariffs: ట్రంప్ టారిఫ్‌లు.. నేడు ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా భారత్‌పై సుంకాలను రెండింతలు చేసే నిర్ణయం అమెరికా తీసుకోవడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Donald Trump: భారత్‌తో ఎటువంటి వాణిజ్య చర్చలు లేవు: ట్రంప్
రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తుందనే కారణంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై భారీ సుంకాలను విధించారు.
Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షంతో మునిగిన జనావాసాలు,రహదారులు.. విద్యుత్తు సరఫరాకు అంతరాయం
ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా గురువారం రాత్రి హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది.మధ్యాహ్నం మొదలైన వర్షం సాయంత్రం వరకు కురిసి ఆగిపోయింది.
AP Rains: ఏపీలో ఈ నెలలో వరుస అల్పపీడనాలు.. రాబోయే రెండు వారాల్లో వర్షాలకు అవకాశం
వర్షాకాలం నడుమ వేసవి వేడి, ఉక్కపోతలతో ఇబ్బందులు పడుతున్నఏపీ ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభించనున్న సూచనలు కనిపిస్తున్నాయి.