12 Aug 2025
Retail inflation: 8 ఏళ్ల కనిష్ఠ స్థాయికి దిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. కారణమిదే..!
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్లలో కనిష్ట స్థాయికి చేరింది. జులైలో ఇది 1.55 శాతం గా నమోదు కావడం గమనార్హం. దీని ప్రధాన కారణంగా ఆహార పదార్థాల ధరల తగ్గుదలను గుర్తించారు.
Stray dogs: బెంగళూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో వీధి కుక్కల దాడి.. ఇద్దరు విద్యార్థినులకు గాయాలు!
బెంగళూరు విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో బుధవారం ఉదయం జరిగిన కుక్కల దాడిలో ఇద్దరు మహిళా విద్యార్థినులు గాయపడ్డారు.
Minta Devi: '124 ఏళ్ల మింతా దేవి' ఫోటోతో ప్రతిపక్షాల తీవ్ర నిరసన.. ఇంతకు ఆమె ఎవరంటే?
బిహార్ ఓట్ల జాబితా సవరణ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
TG Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే సూచన.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Union Cabinet: ఏపీలో సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దేశానికి అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి.
Hyderabad: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువతి దుర్మరణం!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని మృతి చెందింది.
Stock market: బ్యాంక్ షేర్లలో భారీ అమ్మకాలు.. 24,500 కిందికి నిఫ్టీ!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా ఒడిదొడుకులతో గడిపి చివరికి నష్టాల్లో ముగిసాయి.
UK: భారతీయులను యూకే నుంచి పంపించనున్నారా? 'డిపోర్ట్ నౌ, అప్పీల్ లేటర్' జాబితాలో భారత్!
యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)ప్రభుత్వం తన "డిపోర్ట్ నౌ, అప్పీల్ లేటర్" విధానాన్ని విస్తరించింది. ఈ జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది. దీంతో మొత్తం దేశాల సంఖ్య 23కి పెరిగింది.
BLA: పాకిస్తాన్‌లో బలోచిస్తాన్ స్వాతంత్య్ర ఉద్యమం.. మజీద్ బ్రిగేడ్‌పై అమెరికా కొత్త చర్యలు!
పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్ విమోచన దళం (Balochistan Liberation Army - BLA)తో పాటు దాని మిలిటెంట్ విభాగమైన 'మజీద్ బ్రిగేడ్'ను అమెరికా అధికారికంగా విదేశీ ఉగ్రవాద సంస్థలుగా (Foreign Terrorist Organisation - FTO) గుర్తించింది.
Motivation: ఆచార్య చాణక్యుని ప్రకారం భార్యాభర్తలు కలిసి చేయకూడని పనులు ఇవే!
ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తన 'చాణక్య నీతి' ద్వారా సూటిగా వివరించారు.
Hyderabad: దేశంలోని 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం ప్రారంభం
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఒక శుభవార్తను అందించింది.
Kia: కియా నూతన ఎలక్ట్రిక్ కారు.. ఒక్క ఛార్జ్‌తో 400 కి.మీ రేంజ్!
భారత మార్కెట్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో కియా సైరోస్ ఈవీ ఒకటి. ప్రస్తుతం కియా ఈ మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది.
AP Govt: ఆశా వర్కర్లకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. వారి సంక్షేమం దృష్ట్యా మూడు కీలక నిర్ణయాలు తీసుకొని, వాటికి సంబంధించిన ఉత్తర్వులను తాజాగా విడుదల చేసింది.
Canada: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై కెనడాలో కలకలం.. 'ఉగ్రవాద సంస్థ'గా గుర్తించాలంటూ లేఖ!
కెనడాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దాడులు, నేరపరమైన చర్యలు పెరుగుతుండటంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
Bilawal Bhutto: సింధూ జలాలు ఆపితే యుద్ధం తప్పదు.. హెచ్చరించిన బిలావల్ భుట్టో!
పాకిస్థాన్ తరచూ యుద్ధ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఇటీవల ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వ్యాఖ్యల తర్వాత, ఇప్పుడు ఆ దేశ రాజకీయ నాయకుడు, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కూడా మళ్లీ అదే ధోరణిలో హెచ్చరిక జారీ చేశారు.
Hyderabad: చందానగర్‌లో కాల్పులు.. నగల షాపు వద్ద ఉద్రిక్తత
చందానగర్‌లో మంగళవారం ఉదయం పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ నగల షాపులోకి చొరబడి భారీ దోపిడీ యత్నం చేశారు. ఈ క్రమంలో రెండు రౌండ్ల కాల్పులు జరిపి, ఒకరికి గాయాలు కలిగించారు.
Avinash Reddy: ముందస్తు అరెస్ట్ తర్వాత పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న ఎంపీ అవినాష్‌రెడ్డి
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేసి కడపకు తరలించారు.
Air India: ఎయిర్ ఇండియా విమానాల పూర్తి రిఫిట్ ప్రోగ్రామ్.. కొత్త టైమ్‌లైన్ వెనుక అర్థమిదే!
ఎయిర్ ఇండియా తన విమానాల రిఫిట్ ప్రోగ్రామ్ కోసం మరోసారి కొత్త టైమ్‌లైన్‌ను ప్రకటించింది.
Rao Bahadur: 'రావు బహదూర్' ఫస్ట్ లుక్‌లో సత్యదేవ్ మైండ్ బ్లోయింగ్ మేకోవర్
మన టాలీవుడ్‌లో టాలెంటెడ్, అండర్‌రేటెడ్ నటుల్లో సత్యదేవ్ కూడా ఒకరు. బ్లఫ్ మాస్టర్ సినిమా తర్వాత ఆయన నటనకు చాలామంది అభిమానులయ్యారు.
AI: మరణించిన వారి డిజిటల్ హక్కులు కాపాడటానికి AI క్లోనింగ్‌కి అడ్డుకట్ట వేయడం తప్పనిసరి.. హెచ్చరిస్తున్న నిపుణులు
జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, మరణించిన వ్యక్తుల డిజిటల్ రూపాన్ని మళ్లీ సృష్టించే ప్రమాదం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
Michael Rubin: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌పై అమెరికా మాజీ అధికారి ఘాటు విమర్శలు!
అమెరికా పెంటగాన్ మాజీ విశ్లేషకుడు మైకేల్ రూబిన్ పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిం మునీర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
JammuKashmir: జమ్ముకశ్మీర్‌లో 1.5 కిలోమీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో ర్యాలీ.. ఇదిగో వీడియో
జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలో సోమవారం దేశభక్తి జ్వాలను రగిలించిన ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
Elon Musk : ఎలాన్ మస్క్ స్ట్రాంగ్ వార్నింగ్.. యాపిల్‌ను కోర్టుకు లాగుతానని హెచ్చరిక!
టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధా (ఏఐ) ఆధిపత్య పోరు రోజురోజుకీ వేడెక్కుతోంది. టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మంగళవారం టెక్ దిగ్గజం యాపిల్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
Cargo Flight: కార్గో విమానం ఇంజిన్‌లో మంటలు.. చెన్నైలో అత్యవసర ల్యాండింగ్
మలేషియాలోని కౌలాలంపూర్ (Kuala Lumpur) నుంచి చెన్నైకి వస్తున్న కార్గో విమానంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Team India: ఆసియా కప్ జట్టు ఎంపికలో గందరగోళం.. సెలెక్టర్లకు పెద్ద సవాల్
ప్రతిష్టాత్మక ఆసియా కప్ ఈసారి సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఈ టోర్నీ పూర్తిగా టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది.
YS Avinash Reddy: జడ్పీటీసీ ఉపఎన్నికలో హైటెన్షన్.. వైసీపీ ఎంపీ అరెస్టు!
మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం.. నాలుగు గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. ఫలితంగా జలాశయం నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
Vienna Convention: వియన్నా కన్వెన్షన్.. దాని ప్రాముఖ్యత ఏంటి? భారత్-పాకిస్తాన్ వివాదాల్లో దీని పాత్ర ఏంటి?
ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు పత్రికలు పంపడాన్ని పాకిస్తాన్ నిషేధించింది.
Donald Trump: బంగారంపై సుంకాలు లేవు.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశం దిగుమతి చేసుకునే పలు దేశాల వస్తువులపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే.
Trump: అలాస్కా వేదికగా ట్రంప్-పుతిన్ భేటీ.. శాంతి ఒప్పందం నిమిషాల్లో తేలుతుందన్న ట్రంప్ ధీమా!
ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాస్కా వేదికగా సమావేశం కానున్నారు. ఈ భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Hansika: విడాకుల వేళ హన్సిక ఎమోషనల్ పోస్ట్ వైరల్!
'దేశ ముదురు' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అందాల భామ హన్సిక, టాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్టు.. ఏపీలో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
Heavy Rains: తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Donald Trump: డ్రాగన్‌పై సుంకాల మోతకు 90 రోజుల విరామిచ్చిన ట్రంప్
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తూ విమర్శలు గుప్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
Pulivendula ZPTC Election: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రారంభం
కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది.
11 Aug 2025
Zelensky Dials PM Modi: ప్రధాని మోదీకి జెలెన్స్కీ ఫోన్ ..
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.
Sundarakanda Trailer: నారా రోహిత్ 'సుందరకాండ' ట్రైలర్ విడుదల
నారా రోహిత్ హీరోగా, వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'సుందరకాండ'.
Block-2 BlueBird: బ్లాక్-2 బ్లూబర్డ్ అంటే ఏమిటి? అమెరికా భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో
భారత్,అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థలు అయిన ఇస్రో, నాసా కలిసి నిసార్ ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేశాయి.
Income Tax bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్‌సభ ఆమోదం..
లోక్‌సభ ఈసారి కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఆమోదించింది.
Kanya Kumari: గణేశ్ చతుర్థికి ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసే ప్రేమకథ 'కన్యాకుమారి'
ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా వ్యవహరించిన రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌లో సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన సినిమా "కన్యాకుమారి".
Air India: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 1 నుండి ఢిల్లీ నుండి వాషింగ్టన్ వెళ్లే విమానాలు రద్దు
ప్రఖ్యాత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
Stock market: భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,550
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకులు,ఆటో రంగం, రియల్టీ రంగంలో స్టాక్స్‌కు కొనుగోలు మద్దతు లభించడంతో సూచీలు బలంగా కొనసాగాయి.
Maruti Suzuki: పోర్ట్‌ఫోలియో మొత్తానికి కొత్త 'సేఫ్టీ షీల్డ్' ప్యాకేజీలను పరిచయం చేసిన మారుతీ సుజుకీ
భారతదేశంలో ఆటో మొబైల్ వినియోగదారులు ఈ రోజుల్లో కేవలం వాహనాల ధర రేంజ్‌నే కాకుండా, భద్రతా లక్షణాలను కూడా ముఖ్యంగా చూసుకుంటున్నారు.
Motivational: ఎప్పుడూ నిద్ర లేపకూడని 7 ప్రాణులు ఏమిటో తెలుసా??
చాణిక్య నీతి సూత్రాలు శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
Income Tax bill: లోక్‌సభ ముందుకు ఆదాయపు పన్ను బిల్లు- 2025
ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961స్థానంలో కొత్త చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
Nvidia-china: చైనా చిప్ అమ్మకాల ఆదాయంలో 15% అమెరికాకు చెల్లించనున్న ఎన్విడియా, ఎఎమ్‌డి
అమెరికా నుంచి చైనాకు అత్యాధునిక కంప్యూటర్ చిప్‌ల ఎగుమతిపై నెలలుగా కొనసాగుతున్న నిర్బంధానికి ఇప్పుడు మార్గం సుగమమైంది.
Jasprit Bumrah: బుమ్రాపై టీమిండియా మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
ఇటీవల ముగిసిన టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్, భారత జట్టులు ఐదు మ్యాచ్‌లు ఆడగా, చివరికి సిరీస్ 2-2తో సమంగా ముగిసింది.
MEA: పాకిస్తాన్‌కి అణు బెదిరింపులు అలవాటే.. ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై స్పందించిన విదేశాంగ శాఖ
పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ అమెరికా పర్యటనలో చేసిన అణు యుద్ధ హెచ్చరికపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) సోమవారం ఘాటుగా స్పందించింది.
Pakistan: పాకిస్థాన్ అణ్వాయుధ సామర్థ్యం ఎంత? దాని అణ్వాయుధాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?
పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఆదివారం అమెరికాలో జరిగిన ఒక ప్రైవేట్ డిన్నర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Red Fort : ఎర్రకోటలో మరోసారి భద్రతా వైఫల్యం.. బాంబులతో నకిలీ ఉగ్రవాది సంచారం
భారత స్వాతంత్ర్య దినోత్సవం 79వ వేడుకలకు కేవలం కొన్ని రోజులు ముందే, ఎర్రకోట వద్ద మూడోసారి భద్రతా లోపం బయటపడింది.
Pakistan: బలూచిస్తాన్‌లో మస్తుంగ్‌లో బాంబు పేలుడు.. రైలులో 350 మంది ప్రయాణికులు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం |
పాకిస్థాన్ బలూచిస్తాన్‌లోని మస్తుంగ్ జిల్లాలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.
Rohit Sharma: రోహిత్ కొత్త లగ్జరీ కారుకి 3015 నంబర్..స్పెషల్ ఏంటంటే?
భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా తన గ్యారేజీలోకి ఓ విలాసవంతమైన కొత్త వాహనాన్ని చేర్చుకున్నాడు.
Rana Daggubati: బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో.. ఈడీ ఆఫీసుకు చేరుకున్న రానా.. వీడియో ఇదిగో!
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌ల కేసులో ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.
Independence Day: 'ఉగ్రవాద బెదిరింపు' హెచ్చరికల నేపథ్యంలో.. స్వాతంత్ర్య దినోత్సవానికి భద్రత పెంపు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని, దేశ రాజధాని దిల్లీలో భద్రతా విభాగాలు హై అలర్ట్ ప్రకటించాయి.
Delhi: ఓట్ల చోరీకి వ్యతిరేకంగా EC కి ఇండియా బ్లాక్ నిరసన.. అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు
పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం దాకా విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు భారీ ర్యాలీ నిర్వహించారు.
Noida Day Care: నోయిడాలో అమానుష ఘటన.. నేలపై పడేసి..గోడకేసి కొట్టి..చిన్నారి పట్ల డేకేర్ సిబ్బంది దారుణం.. వీడియో ఇదిగో!
పట్టణాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే దంపతులు,ఇష్టం లేకపోయినా వేరే మార్గం లేక తమ చిన్నారులను డే కేర్ సెంటర్లకు అప్పగించాల్సి వస్తుంది.
Supreme Court: పోస్టులు పురుషులకు కేటాయించడం సరైనదా? ఆర్మీ నియామకాలపై ధర్మాసనం ఆగ్రహం
భారత సైన్యంలో జడ్జి అడ్వొకేట్ జనరల్ (లీగల్) బ్రాంచ్‌లోని ఉద్యోగాల భర్తీలో అనుసరిస్తున్న 2:1 రిజర్వేషన్ నిష్పత్తి విధానం చట్టపరంగా సమర్థించదగినది కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
Trump: వాషింగ్టన్ డీసీ నుంచి నిరాశ్రయులను వెంటనే తరలించండి: ట్రంప్ ఆదేశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
India bloc: ఇండియా బ్లాక్ నిరసనల మధ్య లోక్‌సభ, రాజ్య సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
సోమవారం పార్లమెంట్ లోక్‌సభ, రాజ్యసభలలో ఇండియా బ్లాక్ ఎంఫీల నిరసనల మధ్య ఉదయం సమావేశాలు వాయిదా పడ్డాయి.
Air India crash: రతన్ టాటా ఉండి ఉంటే.. పరిహారం విషయంలో ఇంత ఆలస్యం జరిగేది కాదు
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని ప్రకటించిన విషయం తెలిసిందే.
Ankit Kumar: 16 బంతుల్లో ఊచకోత.. గిల్ స్థానంలో తన జట్టుకు కెప్టెన్ కూడా కావొచ్చు
ప్రస్తుతం టీమిండియా మ్యాచ్‌లు ఆడకపోయినా, దేశంలో అనేక లీగ్‌లు జరుగుతున్నాయి.
Mass Jathara: 'నాకంటూ ఓ చరిత్ర ఉంది..' మాస్ డైలాగులతో అలరించిన రవితేజ
మాస్ మహారాజా రవితేజ హీరోగా రాబోతున్న 75వ చిత్రం 'మాస్ జాతర'.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేసిన గంటలోనే ఆస్తి పత్రాలు అందుబాటులోకి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో వినూత్న మార్పులు చేస్తోంది.
Bihar: బీహార్ ఉప ముఖ్యమంత్రికి పోల్ బాడీ నోటీసులు.. ఎందుకంటే..?
బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణతో మొదలైన రాజకీయ వివాదం,ఇప్పుడు రెండు వేర్వేరు ఓటరు ఐడీ కార్డులు కలిగి ఉండడంపై ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటీసుల దశకు చేరింది.
Fasal Bima Yojana: రైతులకు శుభవార్త.. 30 లక్షల మందికి నేడు ఫసల్ బీమా నిధులు విడుదల
సోమవారం దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి ఫసల్ బీమా యోజన కింద నిధులు చేరనున్నాయి.
AI-generated malware: ఫైర్‌ఫాక్స్ వాలెట్ ఎక్స్‌టెన్షన్స్ ద్వారా $1 మిలియన్ క్రిప్టో దోచుకున్న AI ఆధారిత మాల్వేర్
క్రిప్టోకరెన్సీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న ఒక సునిశితమైన మోసపూరిత ఆపరేషన్‌ను భద్రతా నిపుణులు బట్టబయలు చేశారు.
IPOs: ఈ వారం మార్కెట్‌లోకి నాలుగు కొత్త ఐపీఓలు
ఈ వారం షేర్ మార్కెట్‌లోకి నాలుగు కొత్త తొలి పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓలు) రాబోతున్నాయి.
Rupee Vs Dollar: అమెరికా డాలర్‌తో పోలిస్తే 13 పైసలు పెరిగిన రూపాయి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం అదనపు సుంకాలు విధించిన పరిస్థితుల్లో, రూపాయి విలువ ఈరోజు స్వల్పంగా పెరిగింది.
Telangana Rains: తెలంగాణలో 13 నుంచి 16 వరకు అతి భారీ వర్షాలు .. హెచ్చరికల జారీ
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 13 నుంచి 16 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Srisailam: వరద నీరుతో నిండుకుండల్లా శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నవర్షాల ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాజెక్టులు ఉత్సాహభరితంగా ప్రవహిస్తున్నాయి.
New Flats for MPs : నేడు ఎంపీల కొత్త భవన సముదాయం ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ సభ్యుల కోసం నిర్మించిన నూతన నివాస గృహ సముదాయాన్ని ఆవిష్కరించనున్నారు.
Suryakumar Yadav: ఆసియా కప్ కు ముందు సూర్యకుమార్ యాదవ్ ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదా?ఎన్‌సీఏకు హార్దిక్ పాండ్యా ..
ఆసియా కప్ 2025కి ఇక మిగిలింది నెలరోజుల సమయమే. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత జట్టు జాబితాను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
this week movies: ఈ వారం థియేటర్లలో,ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు ఇదే..
ప్రతీ వారంలాగే బాక్సాఫీస్ వద్ద ఈసారి వినోదాల జోరు కొనసాగుతోంది.
Gaza: గాజా ప్రెస్ టెంట్‌పై ఇజ్రాయెల్ బాంబులు.. ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు,ఒక ఉగ్రవాది మృతి
గాజా పట్టణంపై ఇజ్రాయెల్ దాడులు నిరవధికంగా కొనసాగుతున్నాయి.
Anand Sharma: విదేశాంగ శాఖ చైర్మన్ పదవికి కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ రాజీనామా
కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
MS Dhoni: 'నా మోకాలు నొప్పిగా ఉంది.. మరి దానిని ఎవరు భరిస్తారు?: ఎంఎస్ ధోనీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని మైదానంలో మళ్లీ చూడాలని అభిమానులు ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Air india: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఐదుగురు ఎంపీలకు తప్పిన పెను ముప్పు
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంలో కాంగ్రెస్ అగ్ర నేతలకు ముప్పు తప్పింది.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నోటీసులు
కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీకి కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) నోటీసులు పంపించారు.
Andhra Rains: ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వార్నింగ్
ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Turkey Earthquake: పశ్చిమ టర్కీలో 6.1 తీవ్రతతో భూకంపం.. ఒకరు మృతి
టర్కీ దేశంలోని బలికెసిర్ ప్రావిన్స్‌లో ఆదివారం సాయంత్రం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Asim Munir: సింధు నదిపై భారత్ ఆనకట్టను నిర్మిస్తే.. క్షిపణులతో ధ్వంసం చేస్తాం: అసీం మునీర్
అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ మరోసారి అణుబాంబు బెదిరింపులు చేశారు.
Ecuador Shooting: ఈక్వెడార్ నైట్‌క్లబ్‌లో కాల్పులు..ఎనిమిది మంది మృతి..పెరుగుతున్న ముఠా హింస
ఆఫ్రికాలో ఉన్న ఈక్వెడార్ దేశంలో కొందరు దుండగులు ఆదివారం రాత్రి నైట్‌క్లబ్ వద్ద కాల్పులకు తెగబడ్డారు.