LOADING...

24 Aug 2025


Cheteshwar Pujara: చతేశ్వర్ పుజారా.. భారత టెస్టులో కొత్త 'వాల్‌'గా వెలిగిన క్రికెట్ స్టార్

'ఆడు సూపర్ బ్యాటర్ రా స్వామి... ఎవరైనా బంతిని బలంగా బాదుతారు. లేకపోతే భయపడివదిలేస్తారు. ఇతడేంటిరా చాలా శ్రద్ధగా కొడతాడు. రోజంతా ఆడేస్తానంటాడు.

Noida Dowry Death: వరకట్నం హత్య కేసులో కీలక పరిణామం: నిందితుడిపై ఎన్‌కౌంటర్ 

వరకట్నం కారణంగా కొడుకు చూస్తుండగానే భార్యను అతి కిరాతకంగా పెట్రోల్‌ పోసి భర్త చంపిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Prabhas : ప్రభాస్ మూవీ షూటింగ్‌కు లైన్ క్లియర్.. రెండు పాటలు అక్కడే షూట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా 'ది రాజాసాబ్'పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.

Gaganyaan Mission: గగన్‌యాన్‌ క్రూ మాడ్యూల్ IADT-01 పరీక్ష విజయవంతం

భారత గగన్‌యాన్ అంతరిక్ష ప్రాజెక్టులో మరో కీలక ఘట్టాన్ని ఇస్రో (ISRO) పూర్తి చేసింది.

Rahul Gandhi: 'బీజేపీతో ఈసీ పొత్తు పెట్టుకుంది'.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

బీహార్‌లో SIRకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'ఓటర్ అధికార్ యాత్ర' ఆదివారం ఎనిమిదో రోజుకు చేరుకుంది.

Balakrishna: భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న బాలకృష్ణ

హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో పాటు వరుస సత్కారాలను సొంతం చేసుకుంటున్నారు.

Coolie : 'కూలీ'లో పాత్ర అన్యాయం అంటూ ప్రచారం.. స్పందించిన శృతిహాసన్ 

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో రజనీకాంత్ హీరోగా వచ్చిన 'కూలీ' సినిమా ప్రస్తుతం థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Bihar: బిహార్ ఎన్నికల ఓటరు జాబితాలో ఇద్దరు పాకిస్థానీలు.. కేంద్ర హోంమంత్రి చర్యలు

దేశ రాజకీయ వేదికపై బిహార్‌ ఎన్నికలు తాజాగా ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.

US:ఉక్రెయిన్‌కు అమెరికా సాయం.. 3,350 క్షిపణులు పంపడానికి ఆమోదం

ఉక్రెయిన్‌ గగనతల రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి అమెరికా మరో భారీ ఆయుధ ప్యాకేజీ అందజేస్తుందనే వార్తలు వెలువడ్డాయి.

AUS vs SA: ఆస్ట్రేలియా బ్యాటర్ల విధ్వంసం.. ముగ్గురు సెంచరీలు.. దక్షిణాఫ్రికా టార్గెట్ 431 

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో సౌత్ ఆఫ్రికా మొదటి రెండు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Alliance Airlines: అలయన్స్ ఎయిర్ విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్! 

విమాన ప్రమాదాలు, సాంకేతిక లోపాలతో వెనక్కి తిరగడం గతంలో అప్పుడప్పుడే జరిగేవి. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఇవి దాదాపు ప్రతిరోజూ జరుగుతున్న ఘటనలుగా మారాయి.

Motivation: ఈ నాలుగు విషయాల్లో మహిళలు మౌనం పాటిస్తే మంచిది

స్త్రీల గౌరవం కాపాడుకోవాలంటే కొన్ని సందర్భాల్లో మౌనం పాటించడం ఎంతో ముఖ్యం అని చాణక్యుడు తన నీతిశాస్త్రంలో చెప్పాడు.

ArjunDas : కోలీవుడ్‌లో కొత్త లవ్ స్టోరీ.. అర్జున్ దాస్ - ఐశ్వర్య లక్ష్మీ ప్రేమలో పడ్డారా?

తమిళ సినీ పరిశ్రమలో ఒక వైపు స్టార్ జంటలు విడిపోతూ వార్తల్లో నిలుస్తుండగా, మరో వైపు కొత్త ప్రేమ కథలు ఎంట్రీ ఇస్తున్నాయి.

Vijay: రాజకీయ సునామీ సృష్టిస్తున్న దళపతి విజయ్.. మధురై సభకు రికార్డు స్థాయిలో హాజరు

తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు.

Shubhanshu Shukla: నా స్పేస్‌ ప్రయాణానికి పునాది వేసింది నా గురువులే : శుభాంశు శుక్లా

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) తన అంతరిక్ష యాత్ర వెనుక ఉన్న అసలైన కారణాన్ని వెల్లడించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ (IAF) అందించిన శిక్షణ, కాక్‌పిట్‌లో పొందిన అనుభవమే తనను స్పేస్‌ వరకు చేర్చిందని ఆయన తెలిపారు.

Asia Cup 2025: ఆసియా కప్ 2025.. రషీద్‌ నేతృత్వంలో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు ప్రకటన 

దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025 కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది.

Airtel: దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ డౌన్‌.. వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel) నెట్‌వర్క్‌ లోపాలపై దేశవ్యాప్తంగా వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Aus vs SA: 54 ఏళ్ల వన్డే చరిత్రలోనే చెత్త రికార్డ్ సృష్టించిన ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో 98 పరుగుల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా, రెండో వన్డేలో కూడా 84 పరుగుల తేడాతో గెలిచి 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

AI: వృద్ధాప్యానికి చెక్‌.. వయసు తగ్గించే ఏఐ టెక్నాలజీ సంచలనం

యువకుడిలా ఎప్పటికీ తాజాగా, యవ్వనంగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. వయసు పెరిగేకొద్దీ నిజమైన వయసుకంటే తక్కువగా కనిపించాలని చాలా మంది ఆశిస్తుంటారు.

DRDO: భారత్ మరో ఘనత.. IADWS పరీక్ష విజయవంతం (వీడియో)

భారతదేశం అత్యాధునిక సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ (Integrated Air Defence Weapon System - IADWS)ను విజయవంతంగా పరీక్షించింది.

Cheteshwar Pujara: క్రికెట్‌కి వీడ్కోలు పలికిన ఛతేశ్వర్‌ పుజారా

భారత సీనియర్ క్రికెటర్‌ ఛతేశ్వర్‌ పుజారా క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్టు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

Jasprit Bumrah: అన్నీ మ్యాచులు ఆడలేడు.. ఆసియా కప్‌లో బుమ్రా రోల్‌పై డివిలియర్స్ క్లారిటీ

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో భారత పేసర్ జస్పిత్ బుమ్రా వర్క్‌లోడ్ కారణంగా కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే ఆడాడు.

Nikki Haley: ట్రంప్‌ హెచ్చరికలపై స్పందించాల్సిందే.. భారత్‌కు నిక్కీ హేలీ సూచన!

రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) లేవనెత్తిన అభ్యంతరాలను భారతదేశం (India) అత్యంత గంభీరంగా పరిగణించాలని అమెరికా రిపబ్లికన్ నేత, భారత మిత్రురాలిగా గుర్తింపు పొందిన నిక్కీ హేలీ (Nikki Haley) సూచించారు.

Tollywood: 'డాడీ' సినిమాలో చిరు కూతురు.. జిమ్ ఫోటోలతో లుక్స్ అదుర్స్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో విజయవంతమైన సినిమాల సంఖ్యకు లెక్కపెట్టడం కష్టం. ఆయన సినిమాల్లో పరాజయాలు అంటే చాలా అరుదు.

Hyderabad: మేడ్చల్‌లో కలకలం.. గర్భిణి హత్య, శరీర భాగాలను వేరు చేసిన భర్త

మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పరిధిలోని బాలాజీహిల్స్‌లో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. గర్భవతైన భార్యను భర్త కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. 10గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి వరద ఇన్‌ఫ్లో స్థిరంగా వస్తూనే ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4,71,386 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 5,05,150 క్యూసెక్కులుగా నమోదైంది.

Yes Bank: యెస్‌ బ్యాంక్‌లో 24.99శాతం వాటా కొనుగోలుకు ఆర్‌బీఐ గ్రీన్‌సిగ్నల్

ప్రైవేటు రంగ 'యెస్‌ బ్యాంక్'లో 24.99 శాతం వరకు వాటాలను కొనుగోలు చేయడానికి జపాన్‌కు చెందిన సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ (SMBC)కు ఆర్ బి ఐ (RBI) ఆమోదం తెలిపింది.

Jingo : బర్త్‌డే స్పెషల్ పోస్టర్.. 'జింఘో'లో డాలీ ధనంజయ మాస్ లుక్ వైరల్!

డాలి ధనంజయ హీరోగా వస్తున్న మూవీ 'జింఘో' నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఆయన పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుంచి సెకండ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

Teja Sajja: జాంబి రెడ్డి రిటర్న్స్.. పీపుల్ మీడియా- తేజ సజ్జా కాంబోలో సీక్వెల్ కన్ఫామ్!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా వరుస విజయాలతో తన కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాడు.

AP Weather: ఏపీకి మరో అల్పపీడనం ముప్పు.. మూడ్రోజుల పాటు వర్షాల హెచ్చరిక! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి అల్పపీడనం ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Royal Enfield Guerrilla 450: షాడో యాష్ ఎడిషన్ వచ్చేసింది.. Guerrilla 450 కొత్త కలర్‌తో మాస్ ఎంట్రీ!

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన Guerrilla 450 మోడల్‌లో కొత్త కలర్ ఆప్షన్‌ను జోడించింది. ఇప్పటికే ఉన్న కలర్స్‌తో పాటు 'షాడో యాష్' (Shadow Ash) పేరుతో ఈ కొత్త పెయింట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది.

Pawan Kalyan : ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇక రికార్డులు బద్దలుకొట్టే టైమ్ వచ్చేసింది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అత్యంత ఆసక్తికర చిత్రం 'ఓజీ' (OG)పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Trump vs Putin: శాంతి ప్రయత్నాలు చేస్తున్నా.. కానీ పుతిన్‌ వైఖరి నిరాశ కలిగిస్తోంది : డొనాల్డ్ ట్రంప్

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం త్వరలో ముగిసే అవకాశాలు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు.

23 Aug 2025


Postal Services To US: టారిఫ్‌ల అనిశ్చితి వేళ.. అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేత 

భారత పోస్టల్ విభాగం తాత్కాలికంగా అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది.

Vinakaya Chavithi: ఉద్యోగ, వ్యాపార, చదువుల సమస్యలకు గణేశుడి దర్భ పూజ ప్రయోజనాలివే!

హిందూ మతంలో బుధవారం గణేశుడిని పూజించడం చాలా పవిత్రమైనది. ఈ రోజున గణపతి బప్పాను పూజిస్తే జీవితంలోని అన్ని అడ్డంకులు, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.

Virat Kohli: ఆసీస్‌తో త్వరలో వన్డే సిరీస్.. నెట్స్‌ ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన విరాట్ కోహ్లీ!

టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుంది.

Mumbai: కిడ్నాప్ చేసి హత్య.. రైలు బాత్రూమ్ చెత్తబుట్టలో ఆరేళ్ల బాలిక మృతదేహం!

ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినల్‌ (LTT)లో ఆగి ఉన్న రైలులో ఆరేళ్ల బాలిక మృతదేహం కనుగొనబడటంతో కలకలం రేచింది.

Chiranjeevi : శ్రీకాంత్ ఓదెల్ దర్శకత్వంలో నాని-చిరు కాంబో సినిమా ఎప్పుడంటే? 

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా కొన్ని సినిమా అప్డేట్లు వచ్చాయి. విశ్వంభర నుండి గ్లింప్స్, మెగా 157నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. అంతేకాక డైరెక్టర్ బాబీతో ఓ కొత్త సినిమాను కూడా ప్రకటించారు.

Rinku Singh: ఎంపీ ప్రియతో నా ప్రేమ అలా మొదలైంది : రింకూ సింగ్

ప్రజల కోసం గళమెత్తే యువ రాజకీయ నాయకురాలిగా ప్రియ సరోజ్ ప్రసిద్ధి చెందారు, మరోవైపు స్టేడియంలో సిక్సులు కొట్టే దూకుడైన క్రికెటర్ రింకూ సింగ్.

Rahul Dravid: 2011 ఇంగ్లండ్‌ టూర్‌లో చేసిన పొరపాటు మరిచిపోలేను : రాహుల్ ద్రవిడ్

రాహుల్ ద్రావిడ్ - సచిన్‌ తెందూల్కర్‌ జోడీ టెస్టుల్లో ఎన్నో అద్భుతమైన భాగస్వామ్యాలు నమోదు చేసింది.

Etala Rajender: రాష్ట్ర మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలి, కేంద్రంపై విమర్శలు ఆపాలి: ఈటల రాజేందర్

తెలంగాణకు కేంద్రం నుంచి మరింత నిధులు రావాలని బీజేపీ ఎంపీలుగా తామూ కోరుకుంటామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు.

Mahavatar Narasimha: కూలీ, వార్-2 క్రేజ్‌ను దాటేసిన 'మహావతార్‌ నరసింహా'!

ప్రస్తుతం థియేటర్లలో మూడు సినిమాలు హాట్ టాపిక్‌గా మారాయి.

Parliament: పార్లమెంట్‌ గజ ద్వారం వద్ద 'నంబర్‌ 1' చెట్టు.. వీవీఐపీ భద్రతకు సవాల్!

కొత్త పార్లమెంట్‌ భవనంలోని ఆరు ప్రధాన ప్రవేశ ద్వారాల్లో గజ ద్వారం ఒకటి. ప్రధాని నరేంద్రమోదీ తరచూ ఈ ద్వారం గుండా సభలోకి వెళ్తారు.

S Jaishankar: 'భారత్‌తో సమస్య ఉంటే.. మా ఉత్పత్తులను కొనకండి'.. అమెరికాకు జైశంకర్‌ వార్నింగ్!

రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై అదనపు టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.

Motivation: నిద్రకు ముందు ఇవి చేస్తే.. విజయమే మీ వెంట వస్తుంది!

జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరి కోరికే ఉంటుంది. కానీ ఎన్నిసార్లు కష్టపడి పనిచేసినా ఫలితం రాకపోవడం చాలా మందిని నిరుత్సాహపరుస్తుంది.

Shubman Gill: అనారోగ్యంతో బాధపడుతున్న గిల్.. దులిప్ ట్రోఫీకి దూరం

దులీప్ ట్రోఫీకి కౌంట్‌డౌన్ మొదలైంది. ఐదు రోజుల్లో ఈ టోర్నీ ప్రారంభం కానుండగా, దాని తర్వాత పది రోజులకే ఆసియా కప్‌ మొదలవుతుంది.

Dharamasthala mass burials: 'ధర్మస్థల' కేసులో సంచలన ట్విస్ట్.. ముసుగు వ్యక్తి అరెస్టు

కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాల ఖననం (Dharamasthala mass burials) ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది.

Anirudh Ravichander: అనుమతుల వివాదానికి తెర.. అనిరుధ్ కచేరీకి హైకోర్టు ఆమోదం!

యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప్రపంచవ్యాప్తంగా జరపబోయే 'హుకుమ్' మ్యూజికల్ కచేరీలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Google Pixel 10: సిగ్నల్ లేకపోయినా వాట్సాప్ కాల్స్‌.. శాటిలైట్ టెక్నాలజీతో ఎంట్రీ ఇచ్చిన గూగుల్ పిక్సెల్ 10

ఫోన్‌లో సిగ్నల్‌ లేకుంటే మొబైల్‌ ఉన్నా లేకున్నా పెద్దగా తేడా ఉండదు. ఎందుకంటే సిగ్నల్‌ లేకుండా మనకు బయటి ప్రపంచంతో ఎలాంటి కనెక్షన్‌ ఉండదు.

Income Tax Act: ఆదాయపు పన్ను చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం

ఆదాయపు పన్ను చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటివరకు అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961ను ఇది భర్తీ చేయనుంది.

Reduction in GST rates: జీఎస్టీ కోతతో పడిపోనున్న కార్ల ధరలు.. మధ్యతరగతి వారికి భారీ లాభం! 

దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్ల తగ్గింపునకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇది ఆటో మొబైల్ రంగానికి ఊతమిచ్చే, సొంత కారు కలను నెరవేర్చుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఉపశమనం కలిగించనుంది.

Anil Ambani: అనిల్ అంబానీ కంపెనీలపై సీబీఐ విస్తృత సోదాలు

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై మరోసారి కష్టాలు మబ్బుల్లా కమ్ముకున్నాయి.

OG: పవన్ - ప్రియాంక జోడీ సర్‌ప్రైజ్.. ఓజీ రెండో పాట ఆగస్టు 27న రిలీజ్!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ దూసుకెళ్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు ఆయన చేతిలో ఉన్న మూడు సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నారు.

KTR: హైదరాబాద్‌లోనే ఓపెన్‌ఏఐ కార్యకలాపాలు ప్రారంభించాలి : కేటీఆర్

ఓపెన్‌ఏఐ (OpenAI) భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) పిలుపునిచ్చారు.

Lionel Messi: కేరళలో మెస్సీ ఆట ఖాయం.. ఏఎఫ్‌ఏ షెడ్యూల్‌తో క్లారిటీ! 

ఫుట్‌ బాల్ ప్రపంచ తార లియోనల్‌ మెస్సీ భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. అతడి పర్యటన తేదీలను అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్‌ (AFA) ఖరారు చేసింది.

US Immigration: ట్రంప్ పాలసీలతో షాక్.. 60 ఏళ్లలో కనిష్ఠానికి వలస జనాభా! 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి వలసదారులపై గట్టి చర్యలు కొనసాగిస్తున్నారు.

PM Modi: త్వరలో జపాన్‌లో మోదీ పర్యటన.. భారత్‌లో ₹5.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రణాళిక

భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29 నుంచి 31 వరకు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు.

National Space Day: చంద్రుడిపై త్రివర్ణ ముద్ర.. చంద్రయాన్-3తో భారత్ గ్లోబల్ పవర్!

2023 ఆగస్టు 23న భారత్‌ చరిత్రలో తన పేరును లిఖించుకుంది.

US-India: సుంకాల ఉద్రిక్తతల నడుమ ట్రంప్ నిర్ణయం.. సన్నిహితుడు సెర్గియో గోర్‌కి కీలక బాధ్యతలు

భారత్-అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Deeksha Seth: స్టార్ హీరోలతో హిట్స్.. ఇప్పుడు లండన్‌లో ఐటీ ఉద్యోగం చేస్తున్న హీరోయిన్!

సినిమా ప్రపంచంలో ప్రతేడాది కొత్త హీరోయిన్‌లు ఎంట్రీ ఇస్తుంటారు.

Puttaparthi: పింఛన్ కోసం నకిలీ వీడియో.. చేయి వెనక్కి కట్టి దుష్ప్రచారం!

కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో శ్రీ సత్యసాయి జిల్లా, బుక్కపట్నం మండలం, నార్సింపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త పాలయ్యగారి రమేశ్‌ అబద్ధపు ప్రచారం మొదలుపెట్టాడు.

US: న్యూయార్క్‌లో టూరిస్ట్ బస్సు బోల్తా.. ఐదుగురు భారతీయులు మృతి?

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్‌ హైవేపై భారతీయులు సహా పర్యాటకులతో ప్రయాణిస్తున్న టూరిస్ట్‌ బస్సు బోల్తా పడింది.

Asia Cup: ఆసియా కప్‌కు ముందు టీమిండియా సపోర్టు స్టాప్‌లో కీలక మార్పులు

భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) ఒకవైపు కొత్త సెలక్షన్‌ కమిటీ సభ్యులను నియమించేందుకు సన్నాహాలు చేస్తూ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది.

Cloudburst: ఉత్తరాఖండ్‌లో మరోసారి భారీ వరదలు.. పలువురు గల్లంతు!

ఉత్తరాఖండ్‌లో మరోసారి మెరుపు వరదలు సంభవించాయి. చమోలీ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి తర్వాత కుంభవృష్టి (Cloudburst) కురవడంతో భారీగా వరదలొచ్చాయి.

TikTok: టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతుంది.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

ప్రముఖ షార్ట్ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ (TikTok) మళ్లీ భారత్‌లో అందుబాటులోకి వస్తోందన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి.