LOADING...

31 Aug 2025


Krish : ఆ కారణం వల్లే హరిహర వీరమల్లు నుంచి తప్పుకున్నా : క్రిష్ 

హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన విషయం తెలిసిందే.

Nara Rohith: సినిమా సూపర్ హిట్.. శిరీషతో పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఫుల్ ఫాస్ట్ మీద ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఆయన నటించిన సినిమా పాజిటివ్ టాక్ పొందుతోంది.

Google urgent alert: గూగుల్ ఎమర్జెన్సీ హెచ్చరిక.. 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు పాస్‌వర్డ్ మార్చాల్సిందే! 

గూగుల్ తన 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది.

Houthi Leadership Killed: ఇజ్రాయెల్ వైమానిక దాడి.. యెమెన్ హౌతీ ప్రధాన మంత్రి సహా పలువురు కీలక నేతలు మృతి!

ఇజ్రాయెల్ యెమెన్‌లోని హౌతీ ఉద్యమాన్ని లక్ష్యంగా వైమానిక దాడి నిర్వహించింది.

Sri Lanka : శ్రీలంక జట్టుకు భారీ షాకిచ్చిన ఐసీసీ 

జింబాబ్వే పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్ జట్టుకు ఐసీసీ (ICC) ఒక షాక్ ఇచ్చింది. జింబాబ్వేతో శుక్రవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు నమోదైనందున శ్రీలంక జట్టుకు జరిమానా విధించింది.

Mahua Moitra: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు.. మహువా మొయిత్రాపై కేసు

బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అడ్డుకోలేకపోయారంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదు అయ్యింది.

Hombale Films : కేజిఎఫ్‌ నుంచి మహావతార్ నరసింహ.. హోమ్‌బాలే ఫిల్మ్స్ అరుదైన ఘనత

కర్ణాటక కేంద్రిత ప్రొడక్షన్ కంపెనీ హోమ్‌బాలే ఫిల్మ్స్, వరుసగా బ్లాక్‌బస్టర్లు హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో తన ప్రత్యేక స్థానం సంపాదించింది.

Motivation: ఆచార్య చాణక్య హెచ్చరిక.. ఈ తప్పులు చేయడం వల్ల జీవితంలో భారీ నష్టాలు!

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి ద్వారా జీవన విధానాన్ని మార్చగలిగే విలువైన సూత్రాలను అందించారు.

Ather 450 Apex: ఒక్కసారి ఛార్జ్‌తో 157 కిమీ రేంజ్‌.. కొత్త ఏథర్ 450 అపెక్స్ స్పెషల్ ఫీచర్లు ఇవే

పర్యావరణహిత దృక్పథంతో పాటు టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చే ఈవీ కంపెనీలలో ఏథర్‌ ఒకటి.

Jagdeep Dhankhar : ఎమ్మెల్యే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న జగదీప్ ధన్‌కడ్.. ఎంత పెన్షన్ వస్తుందంటే? 

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ తాజాగా ఎమ్మెల్యే పెన్షన్ కోసం దరఖాస్తు చేశారు. ఆయన 1993-1998 మధ్య రాజస్థాన్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సేవలు అందించారు.

Akanda2 : బాలయ్య-బోయపాటి కాంబోలో ఆఖండ 2.. రికార్డు స్థాయిలో ఓటీటీ డీల్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం 'అఖండ 2'పై టాలీవుడ్‌లోనే కాదు, పాన్‌ ఇండియా స్థాయిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

Xi Jinping: డ్రాగన్‌-ఏనుగు స్నేహం ప్రపంచ శాంతికి దోహదం: జిన్‌పింగ్ 

షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు.

Pawan Kalyan : అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

అల్లు అరవింద్ తల్లి, చిరంజీవి అత్తయ్య అయిన అల్లు కనకరత్నమ్మ మరణించడంతో అల్లు, మెగా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

Pawan Kalyan: జనసేన కార్యకర్తలకు త్రిశూల్ సిద్ధాంతం.. భవిష్యత్ నాయకత్వం సిద్ధం చేస్తాం : పవన్

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కోసం 'త్రిశూల్ సిద్ధాంతం' అమలు చేయనున్నట్లు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

Whatsapp: కొత్త ఫీచర్‌.. లాక్ చాట్‌తో మీ వాట్సాప్ మెసేజ్‌లు మరింత సురక్షితం

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న వాట్సాప్‌ ఒక ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్‌ యాప్‌.

Nara Lokesh: నారా లోకేశ్‌కు అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక గుర్తింపు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌కు అరుదైన గౌరవం లభించింది.

USA: 2001 తర్వాత అమెరికాకు వెళ్ళిన భారతీయుల సంఖ్యలో భారీ తగ్గుదల

దాదాపు 25 ఏళ్ల తర్వాత తొలిసారి అమెరికా (USA) వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం.

Telangana Assembly : బీసీలకు 42% రిజర్వేషన్లు.. మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు (ఆదివారం) కార్యక్రమంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై చర్చ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

PM Modi: మోదీ-జిన్‌పింగ్ భేటీతో భారత్-చైనా బంధానికి కొత్త ఊపిరి

దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ PM Modi)చైనా(China)పర్యటన చేపట్టారు. తియాజింగ్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు.

World Record : పూరన్ సిక్సర్ల సునామీ.. టీ20 క్రికెట్‌లో 500 సిక్సర్ల మైలురాయి! 

వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో టీ20 క్రికెట్ చరిత్రలో అపూర్వ ఘనత సాధించాడు.

Coolie OTT : ఓటీటీలోకి రజినీ కాంత్ 'కూలీ'.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

రజనీకాంత్‌ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా, ఇండిపెండెన్స్‌ డే స్పెషల్‌గా ఆగస్ట్‌ 14న పాన్‌-ఇండియా స్థాయిలో విడుదలైన 'కూలీ' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

AP Inter Exams: ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. కీలక మార్పులు చేసిన విద్యాశాఖ

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ఈసారి ఇంటర్మీడియట్ విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది.

Gold Price : బంగారం ధరల్లో పెద్ద మార్పు.. వారం రోజుల్లో తులానికి రూ.3,500 పెరుగుదల!

బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బ్యాడ్ న్యూస్ అందింది. గోల్డ్‌ రేట్లు వేగంగా పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

Tollywood: ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక నిర్ణయం.. జూనియర్‌ ఆర్టిస్టుల వేతనాల్లో భారీ పెంపు!

తెలుగు సినీ పరిశ్రమలోని కార్మికులకు పెద్ద శుభవార్త అందింది. వేతనాల పెంపుపై గత కొంతకాలంగా జరుగుతున్న చర్చలు చివరకు ఫలితమిచ్చాయి.

Telangana: తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్‌ బిల్లులకు రూ.700 కోట్లు రిలీజ్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్‌ బిల్లుల కోసం భారీగా నిధులను విడుదల చేసింది.

Telangana : తెలంగాణ శాసనసభలో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టిన ప్రభుత్వం

తెలంగాణ శాసనసభ సమావేశాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టింది.

MegaStar : అల్లు కనకరత్నం నేత్రదానం.. చిరంజీవి భావోద్వేగం

అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ నిన్న తెల్లవారుజాము కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Danush : ధనుష్‌పై ప్రశంసల వర్షం.. కలాం బయోపిక్‌పై ఓం రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత మాజీ రాష్ట్రపతి, ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Rashmika : రష్మిక కొత్త ప్రాజెక్ట్.. మరో హారర్ మూవీలో కీలక పాత్ర?

టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోంది.

Trump: భారత్‌పై ఆంక్షలు కఠినం చేయాలని యూరోపియన్ దేశాలకు అమెరికా విజ్ఞప్తి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి అమెరికా కుట్రలు పన్నుతోందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Telangana Assembly Sessions 2025: అసెంబ్లీలో ఇవాళ మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా కొనసాగనున్నాయి. ఇవాళ్టి సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది.

30 Aug 2025


PM Modi China Visit: చైనా చేరుకున్న ప్రధాని మోదీ.. ఏడేళ్ల తర్వాత తొలిసారి

ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు అడుగుపెట్టారు.షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ఆయన తియాంజిన్‌కు చేరుకున్నారు.

Indian Oil Corporation: ఇంధన విస్తరణలో ₹1.66 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

భారతదేశం అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) రానున్న ఐదు సంవత్సరాల్లో ₹1.66 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

India Australia series: భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌కు సూపర్ క్రేజ్.. ఆరంభం కంటే ముందే అమ్ముడుపోయిన టికెట్లు !

ఆస్ట్రేలియాలో టీమిండియా అడుగుపెట్టకముందే అభిమానుల సందడి మొదలైంది.

Puri Rath Yatra chariot wheels: పార్లమెంట్ ఆవరణలో పూరీ రథయాత్ర రథ చక్రాల ఏర్పాటు 

పార్లమెంట్ ప్రాంగణంలో పూరీ శ్రీ జగన్నాథుని రథచక్రాలు కొలువుదీరనున్నాయి.

PM Modi: జపాన్‌ పీఎం,ఆయన సతీమణికి మోదీ ప్రత్యేక కానుకలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా, జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో, ఆయన సతీమణికి ప్రత్యేక బహుమతులు అందించారు.

PM Modi: ముగిసిన మోదీ జపాన్‌ పర్యటన..ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సుకోసం చైనాకు పయనం

భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో తన రెండు రోజుల అధికారిక పర్యటనను విజయవంతంగా ముగించారు.

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

Meta AI: సెలబ్రిటీల ఫొటోలు దుర్వినియోగం.. వివాదంలో మెటా

మార్క్ జూకర్ బర్గ్ ఆధ్వర్యంలోని టెక్నాలజీ దిగ్గజం మెటా రూపొందించిన కృత్రిమ మేధా సహాయకుడు 'మెటా ఏఐ' (Meta AI) చాట్‌బాట్ల వినియోగం పై కొత్త వివాదం రేగింది.

Bagu Khan: 100 కి పైగా చొరబాటు ప్రయత్నాల వెనుక ఉన్న'మానవ జిపిఎస్' బాగూఖాన్‌.. జమ్మూ కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో మృతి  

జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక ఉగ్రవాది హతమయ్యాడు.

Jyothika: సౌత్ సినిమా పోస్టర్లలో హీరోలకే ప్రాధాన్యత.. సౌత్ ఇండస్ట్రీపై జ్యోతిక సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ నటి జ్యోతిక మరోసారి దక్షిణాది సినీ పరిశ్రమపై తన అసంతృప్తిని వెల్లడించారు.

Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్‌కు గుడ్ బై చూపిన రాహుల్ ద్రవిడ్ 

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid), ఐపీఎల్‌లో చాలా కాలంగా రాజస్థాన్ రాయల్స్‌ (Rajasthan Royals) జట్టుకు కూడా కోచ్‌గా పనిచేశారు.

US Flight: 44 సెకన్లలో 4,300 అడుగుల ఎత్తుకు పడిపోయిన అమెరికా విమానం! ఇద్దరు ప్రయాణికులు..

హూస్టన్‌ వైపు బయలుదేరిన యునైటెడ్ ఎక్స్‌ప్రెస్‌ (స్కైవెస్ట్‌ నిర్వహిస్తున్న) విమానంలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు.

Ghati : సెన్సార్ క్లియర్ చేసుకున్న 'ఘాటి'.. ఇంటర్వెల్ తర్వాత మాస్ ట్రీట్?

అందాల తార అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఘాటి' విడుదలకు సిద్ధమవుతోంది.

Motivational: కొడుకు,కోడలిపై అతి విశ్వాసం ఉంచితే  వచ్చే ప్రమాదాలు! 

చాణక్యుడు భారతదేశ చరిత్రలో అత్యంత ప్రఖ్యాత పండితుడు, ఆర్థికవేత్త, తత్వవేత్త.

MS Dhoni: ధోనీకి బీసీసీఐ స్పెషల్ ఆఫర్‌..! గంభీర్ రియాక్షన్ ఏమిటి?

ఎంఎస్ ధోని భారత క్రికెట్‌కి అనేక ఘన విజయాలను అందించిన సారథి.

The E10 Shinkansen Series: జపాన్‌ 'షింకన్‌సెన్‌' బుల్లెట్ రైళ్లు.. వీటి ప్రత్యేకత ఏంటంటే..? 

ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబాతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు.

Rajnath Singh: శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరు: ప్రధాని చైనా పర్యటన వేళ రాజ్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు

దేశాల మధ్య శాశ్వత మిత్రత్వం లేదా శాశ్వత శత్రుత్వం ఉండవని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

Gurpreet Singh: కాల్చివేతకు ముందు రహదారిపై కత్తితో 'గట్కా' యుద్ధ విద్య ప్రదర్శించిన గురుప్రీత్ సింగ్.. వీడియో ఇదిగో!

అమెరికా,లాస్ ఏంజిల్స్‌లో జూలై 13న జరిగిన సిక్కు వ్యక్తి కాల్చివేత ఘటనకు సంబంధించిన కీలక వీడియోని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తాజాగా విడుదల చేసింది.

Auqib Nabi: 47 ఏళ్ల కపిల్ రికార్డు బ్రేక్..  ఆకిబ్‌ నబీ'హ్యాట్రిక్‌ + 1' 

జమ్ముకశ్మీర్‌కు చెందిన యువ బౌలర్ ఆకిబ్ నబీ చరిత్ర సృష్టించాడు.

NASA: గ్రహం ఏర్పడుతున్న  డిస్క్‌లో కార్బన్ డయాక్సైడ్.. కనుగొన్న నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్

భూమి నుండి 5,545 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక గ్రహం ఏర్పడుతున్న డిస్క్‌లో అసాధారణంగా ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉందని నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) కనుగొంది.

Dr Gradlin Roy: రోగులను పరీక్షిస్తుండగా గుండెపోటు.. కార్డియాక్‌ సర్జన్‌ మృతి

హృద్రోగ రోగులను చికిత్స చేసి ప్రాణాలను కాపాడే యువ కార్డియాక్ సర్జన్, తాను సేవలందిస్తున్న ఆసుపత్రిలోనే గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించటం వైద్య వర్గాల్లో తీవ్ర ఆందోళనను సృష్టించింది.

Modis China visit: మోదీ పర్యటనకు ముందు.. చైనా ఎంబసీ ఆసక్తికర పోస్ట్‌

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజుల పాటు చైనాను సందర్శించనున్నారు.

Gold : మహిళకు బాడ్ న్యూస్.. రూ.1600 పెరిగిన గోల్డ్ ధర.. రూ.1100 పెరిగిన సిల్వర్ 

బంగారం ధరలు పసిడి ప్రియులను గజగజ వణికిస్తున్నాయి. వరుసగా పెరుగుతూ, ఎప్పుడో ఊహించలేని స్థాయికి చేరుకున్నాయి.

Ram Mohan Naidu: 2047 నాటికి దేశంలో 350 విమానాశ్రయాలు.. విశాఖ 'ఏరోస్పేస్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌' సదస్సులో కేంద్ర మంత్రి

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ తయారీ మిషన్ కీలక రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో,పోటీతత్వం సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలకంగా ఉపయోగపడుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Asia Cup: ఆసియా కప్‌లో టాప్ భాగస్వామ్యాల్లో  టాప్ ప్లేస్‌లో భారత ఆటగాళ్లదే హవా 

క్రికెట్‌లో ఏ ఫార్మాట్ అయినా, బ్యాటింగ్ భాగస్వామ్యం జట్టు విజయానికి కీలకంగా పరిగణించబడుతుంది.

JK Cloudburst: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. పది మంది మృతి

జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. రాంబాన్ జిల్లాలో క్లౌడ్‌ బరస్ట్‌ సంభవించింది.

Karnataka: దర్శన్ భార్య, కుమారుడుపై సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు: మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

శాండల్‌వుడ్ స్టార్ దర్శన్ భార్య విజయలక్ష్మి, అలాగే వారి కుమారుడు వినీశ్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు ఆకతాయిలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం పెను దుమారం రేపుతోంది.

Bhadrachalam Godavari : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం 

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రంగా ప్రవహిస్తోంది.

PM Modi: జపాన్‌ బుల్లెట్‌ రైలులో జపాన్ ప్రధాని ఇషిబాతో కలిసి  ప్రయాణించిన మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్నారు.

Rohit Sharma:  ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి బ్రాంకో టెస్టుకు సిద్ధమైన రోహిత్ శర్మ 

టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ నెల 13న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ)కు వెళ్లనున్నారు.

Jake Sullivan: అమెరికన్ బ్రాండ్ టాయిలెట్‌లో ఉంది.. భారత్‌ సుంకాలపై మాజీ అమెరికా భద్రతా సలహాదారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న సుంకాల నిర్ణయంపై విమర్శల వర్షం కురుస్తోంది.

Allu Arvind: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు మాతృ వియోగం

అల్లు అరవింద్‌ కుటుంబంలో విషాదం నెలకొంది.

Chandrababu: 'మూడ్ ఆఫ్ ద నేష‌న్' పేరిట 'ఇండియా టుడే' స‌ర్వే.. సీఎంల‌లో చంద్ర‌బాబుకు మూడో స్థానం

దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు.

PM Modi: భారత్,చైనా ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తీసుకురాగలవు.. టోక్యో పర్యటనలో ప్రధాని మోదీ వెల్లడి 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం తీసుకురావడంలో భారత్‌-చైనా దేశాలు కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.

Donald Trump: ట్రంప్ టారిఫ్‌లు చట్టవిరుద్ధం.. అమెరికా ఫెడరల్ కోర్టు.. తీర్పుపై తీవ్రంగా స్పందించిన ట్రంప్.. 

టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.