LOADING...

04 Sep 2025


Voter ID: ఒకటి కంటే ఎక్కువ ఓటరు ఐడీ ఉంటే తప్పనిసరిగా సరెండర్ చేయాలి : ఎన్నికల సంఘం

ఇటీవల ఓటరు గుర్తింపు కార్డుల (Voter ID)విషయంలో ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు అందుతున్నాయి.

AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం.. యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీకి ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా అందించాలనే ఉద్దేశంతో యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ (Universal Health Policy)కి ఆమోదం తెలిపింది.

Pm Modi: దీపావళికి ముందే ప్రజలకు ఆనందం : మోదీ

యూపీఏ పాలనలో ప్రజలపై పన్నుల భారం ఎక్కువగా ఉండేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

Infant Mortality Rate: దేశంలో కనిష్ట స్థాయికి శిశు మరణాల రేటు.. పదేళ్లలో ఎంతంటే..! 

దేశంలో శిశు మరణాల రేటు (Infant Mortality Rate - IMR)రికార్డు స్థాయికి పడిపోయింది.

Motivational: ఈ సూత్రాలు పాటిస్తే… మీరే నిజమైన ధనవంతులు అవ్వగలరు

చాణక్యుడు చెప్పిన సూత్రాలు,ఉపదేశాలు తరచుగా చర్చనీయాంశం అవుతాయి.

Narendra Modi: భారతదేశం-సింగపూర్ సంబంధాలు దౌత్యానికి అతీతమైనవి: ప్రధాని మోదీ

భారత్, సింగపూర్ మధ్య ఉన్న సంబంధాలు కేవలం దౌత్య పరిమితికి మాత్రమే సంబంధించినవి కావని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

stock market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్‌.. నిఫ్టీ @ 24,700 

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ముగిసాయి.

GST Changes: జీఎస్టీలో మార్పులు.. సింగిల్‌ స్క్రీన్‌లకు ఊరట.. 

మల్టీప్లెక్స్‌ థియేటర్ల విభాగం పెరిగిన నేపథ్యంలో ఇంతవరకు ఆదరణ కోల్పోయిన సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకు కేంద్రం ఊరట కల్పించే వార్తనిచ్చింది.

GST REFORMS: దీపావళి పండుగ వేళ.. మధ్య తరగతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ వస్తువులపై ఇక జీరో GST

కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి, సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ (GST) శ్లాబ్‌లలో పెద్ద మార్పు చేసింది.

USA: చైనా చేతిలో అమెరికా పౌరుల డేటా.. భయపెడుతున్న'సాల్ట్‌ టైఫూన్‌'.. ఏమిటిది..?

టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో ముందున్నామని చెప్పుకొనే అమెరికా, చైనాకు చెందిన ఒక హ్యాకింగ్‌ ముఠా కారణంగా మత్తులో పడింది.

Coolie Ott Release: ఓటీటీలో రజనీకాంత్‌ 'కూలీ'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్-థ్రిల్లర్ చిత్రం 'కూలీ' ఘనంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Amit Mishra: అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన.. దేశవాళీ దిగ్గజం అమిత్ మిశ్రా!

లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Marsquakes: మార్స్‌లో 4.5 బిలియన్ సంవత్సరాల రహస్యాలు.. నాసా మార్స్‌క్వేక్ కనుగొన్న అద్భుతం

మంగళ గ్రహం(Mars) మన సౌర వ్యవస్థ ప్రారంభంలో ఏర్పడిన కొన్ని గ్రహాల భాగాలను బిలియన్ల సంవత్సరాలుగా జాగ్రత్తగా దాచిపెట్టుకుంది.

TIFF: టొరొంటో ఫిలిం ఫెస్టివల్‌లో భారత్‌కి తొలి మహిళల ప్రతినిధి బృందం

భారతదేశ చిత్రరంగ చరిత్రలో కొత్త అధ్యాయం ఆరంభమైంది.

President: రాష్ట్రపతి వాహనానికి జీఎస్టీ మినహాయింపు..?

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాన్వాయ్‌లోకి కొత్త కారు రాబోతోంది. ప్రస్తుతం ఆమె ప్రయాణాల కోసం మెర్సిడెస్‌ బెంజ్‌ ఎస్‌-600 పుల్‌మ్యాన్‌ లిమోజిన్‌ ఉపయోగిస్తున్నారు.

IIT Madras:  ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ 2025లో మరోసారి అగ్రస్థానంలో IIT మద్రాస్‌

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌ (NIRF) 2025 జాబితాను ప్రకటించారు.

Supreme Court: అక్రమంగా చెట్లను నరికివేయడం వల్లే విపత్తులకు కారణం:  సుప్రీంకోర్టు

ఉత్తర భారతదేశం ప్రస్తుతం భారీ వర్షాలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది.

Amit Kshatriya: నాసా కొత్త అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఇండో-అమెరికన్ నియామకం.. ఎవరీ అమిత్ క్షత్రియ?

అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో అగ్రస్థాయి పదవికి భారతీయ మూలాల అమెరికన్ అమిత్ క్షత్రియ నియమితులయ్యారు.

Trump: సుప్రీంకోర్టు సుంకాలను తగ్గిస్తే.. అమెరికా పేద స్థితికి వెళ్లిపోతుంది: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇటీవల అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు సుంకాలు చట్ట విరుద్ధమని సంచలన తీర్పును ఇచ్చింది.

Shilpa Shetty: రెస్టరంట్‌ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన శిల్పా శెట్టి

తన ఫేమస్‌ రెస్టరంట్‌ 'బాస్టియన్‌'ను మూసివేస్తున్నట్టు శిల్పా షెట్టీ (Shilpa Shetty) ప్రకటించిన వార్త బుధవారం వైరల్‌ అయ్యింది.

Women's World Cup 2025 : క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు.. 17 ఏళ్లకే వరల్డ్ కప్ అవకాశం.. ఆశ్చర్యంలో అభిమానులు 

మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సెప్టెంబర్ 30 నుండి భారత్,శ్రీలంకలో ప్రారంభంకానుంది.

Kannappa OTT Release: ఓటీటీలో ఆలస్యంగా స్ట్రీమింగ్ అయిన 'కన్నప్ప' సినిమా

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందించిన 'కన్నప్ప' చిత్రం ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

Ghaati release glimpse: ప్ర‌భాస్ చేతుల మీదుగా విడుదలైన అనుష్క 'ఘాటి' గ్లింప్స్ 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న తాజా చిత్రం "ఘాటి".

GST Relief: కొత్త GST రేట్ల వల్ల కార్లు,బైకుల  ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా? 

జీఎస్టీ (GST) శ్లాబుల మార్పులతో చిన్నకార్లకు డిమాండ్‌ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Gold Price: రికార్డు స్థాయికి బంగారం ధరలు.. తులం ధర రూ.1.07 లక్షలు

ప్రస్తుతంలో బంగారం ధరలు తగ్గే సంకేతాలు కనిపించడం లేదు.ధరలు నిరంతరం పెరుగుతూ రికార్డు స్థాయిని అందుకున్నాయి.

Kim Jong-un: పుతిన్-కిమ్ జోంగ్-ఉన్ సమావేశం తర్వాత.. కూర్చున్న కుర్చీని తుడిచేసిన కిమ్ సిబ్బంది.. ఎందుకంటే? 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ చైనా రాజధాని బీజింగ్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

School Holidays : తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈనెలలో హాలిడేస్ ఎక్కువే..

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. మరోసారి వరుసగా మూడురోజుల సెలవులు రాబోతున్నాయి.

Us Open 2025: తొలి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్‌కు చేరుకున్న భారత ఆటగాడు యుకీ భాంబ్రీ 

భారత్ టెన్నిస్‌ స్టార్ యుకీ బాంబ్రీ 33 ఏళ్ల వయసులో యూఎస్‌ ఓపెన్ 2025లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ దూసుకుపోతున్నాడు.

Nagpur: సోలార్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. పలువురికి గాయాలు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా, కల్మేశ్వర్ తహసీల్ పరిధిలోని చందూర్ గ్రామంలో, బజార్‌గావ్‌లోని సోలార్ ఇండస్ట్రీస్‌లో భారీ పేలుడు సంభవించింది.

Yacht Sink: $1 మిలియన్ విలువైన  నౌక.. ప్రారంభించిన నిమిషాల్లోనే సముద్రంలో మునక.. వీడియో

ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఉత్తర తుర్కీ లోని జోంగుల్డాక్‌ తీరంలో ఒక లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోయింది.

GST-Cricket:ఐపీఎల్ టికెట్ రేట్లు జీఎస్టీ 2.0తో ఎంత పెరుగుతాయంటే?

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో కీలకమైన సంస్కరణలను తీసుకువచ్చింది.

Stock Market Today: లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @24,914

దేశీయ షేర్ మార్కెట్లు గురువారం లాభపొందుతూ ప్రారంభమయ్యాయి.

Andhra Pradesh: ఏపీలో 3 నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు

రాష్ట్ర ఎన్నికల సంఘం, స్థానిక సంస్థల ఎన్నికలను 2026 జనవరిలో నిర్వహించేందుకు ప్రాథమిక సన్నాహాలను ప్రారంభించింది.

Nigeria: నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. 60 మంది మృతి  

ఉత్తర మధ్య నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది.

Delhi: ఢిల్లీకి పొంచివున్న యమునా వరద ముప్పు.. 63 ఏళ్ల తర్వాత గరిష్ట స్థాయి

భారీ వర్షాలు,వరదల కారణంగా యమునా నది 63 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది,ఇది ఢిల్లీలో తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది.

Hyderabad: హైదరాబాద్‌ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు నేరుగా విమానం.. ప్రారంభించిన కేఎల్‌ఎం

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా ఆమ్‌స్టర్‌డామ్‌ షిపోల్‌ విమానాశ్రయానికి కేఎల్‌ఎం రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీసులను ప్రారంభించింది.

Elon Musk: మస్క్‌ AI సంస్థలో మరో రాజీనామా.. CFO లిబరటోర్ నిష్క్రమణ

ఎలాన్ మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ xAI నుంచి వరుస రాజీనామాలు కొనసాగుతున్నాయి.

Andhra pradesh: రైళ్లలో 139 హెల్ప్‌లైన్‌.. ప్రతి సమస్యకు ఒకే పరిష్కారం

ఒకప్పుడు రైల్లో ప్రయాణిస్తుంటే ఏదైనా ఇబ్బంది ఎదురైతే, ప్రయాణికులు తరువాత వచ్చే స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం అందించేవారు.

Putin: భారత్‌, చైనాలపై అమెరికా వైఖరి సరైంది కాదు: పుతిన్

భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు ఇటీవలి కాలంలో గణనీయంగా క్షీణించాయి.కారణం అమెరికా విధించిన భారీ సుంకాలే.

Donald Trump: రష్యా చమురు కొంటున్న భారత్‌పై సెకండరీ సుంకాలే విధించా.. రెండు, మూడు విడతలను ఇంకా చేపట్టలేదు: ట్రంప్‌

భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు.

GST 2.0: సాధారణ ప్రజలకు,రైతులకు శుభవార్త.. వీటి ధరలు తగ్గనున్నాయ్..

దిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పలు ముఖ్యమైన సంస్కరణలకు ఆమోదం లభించింది.

GST 2.0: పొగాకు, గుట్కా, ఫాస్ట్‌ఫుడ్ అభిమానులకు షాక్‌.. ఇక 40% పన్ను భారం!

జీఎస్టీ కౌన్సిల్‌ ఇటీవల జరిగిన సమావేశంలో వినియోగదారులను నేరుగా ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.

03 Sep 2025


GST: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. రెండు శ్లాబ్‌ల రద్దు..ఈ నెల 22 నుంచి అమల్లోకి కొత్త మార్పు 

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక రంగానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త… చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ వచ్చేస్తోంది

ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాలో వీడియోలు చూడడటం చాలా ఇష్టపడుతున్నారు.

Donald Trump: 'భారత్ సుంకాలతో చంపుతోంది': ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు

పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించడం వల్ల తమ దేశం నష్టపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

Swiggy: నిన్న జొమాటో ఇవాళ స్విగ్గీ.. ప్రతి ఆర్డర్‌కి ప్లాట్‌ఫాం ఫీజు పెంపు 

భోజన డెలివరీ కంపెనీ స్విగ్గీ మూడు వారాల్లో మూడోసారి తన ప్లాట్‌ఫాం ఫీజు పెంచింది.

Gold: దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు? ఫైన్ ఎంత ఉంటుందో తెలుసా?

దుబాయ్ బంగారం కోసం ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నగరం. అక్కడ బంగారం ధర భారతదేశంతో పోలిస్తే సుమారు 8 నుండి 9 శాతం తక్కువగా ఉంటుంది.

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. సెప్టెంబరు 7 వరకు స్కూల్స్ బంద్ 

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు 2025 సెప్టెంబరు 7 వరకు సెలవులు ప్రకటించింది.

Indigo: ఢిల్లీ-కోల్‌కతా విమానంలో తాగిన మత్తులో ప్రయాణికుడి దురుసు ప్రవర్తన.. స్పందించిన విమానయాన సంస్థ 

దిల్లీ నుండి కోల్‌కతాకు వెళ్తున్న ఇండిగో విమానం 6E 6571లో ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.

Heavy Rain Alert: రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ!

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. అగ్రస్థానానికి జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికిందర్‌ రజా..!

హరారే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా అద్భుత ప్రదర్శన కనబరచి, ఐసీసీ వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సాధించాడు.

Stock Market: లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 24,700

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి.లోహ రంగంలో కొనుగోళ్లు,జీఎస్‌టీకి సంబంధించిన సానుకూల అంశాలు,అంతర్జాతీయ మార్కెట్ల ధోరణులు ఇలా అనేక అంశాలు మిశ్రమంగా ప్రభావం చూపడంతో మార్కెట్‌ సెంటిమెంట్ బలపడింది.

Pahalgam attack: పహల్గాం దాడి వెనక పాకిస్తాన్‌, మలేషియా, గల్ఫ్‌ నిధులు

పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన పరిశీలనలో, లష్కరే ముస్లిమ్‌ గ్రూప్‌కు చెందిన ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (TRF)కు వివిధ దేశాల నుంచి నిధులు అందినట్లు గుర్తించబడింది.

Balakrishna: 'వస్తాను.. ఎట్లా వస్తానో చెప్పను': మంత్రి నిమ్మలతో బాలయ్య ఆసక్తికర సంభాషణ

ప్రముఖ సినీ నటుడు,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలుసుకున్నారు.

Hyderabad: హైదరాబాద్‌ గణేశ్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌ నగరంలో గణేశ్ నిమజ్జనోత్సవాల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపడుతోంది.

Motivational: ఈ ఐదు సూత్రాలను పాటిస్తే శత్రువులను జయించడం ఖాయం.. 

చాణక్యుడు అంటే తెలివి, వ్యూహం,రాజకీయం అన్నీ కలిపిన ప్రతిరూపం.

Team India: స్పాన్సర్ లేకుండా ఆసియా కప్‌లో బరిలోకి టీమిండియా.. జెర్సీపై ఏముందంటే?

ఆసియా కప్‌లో ఈసారి టీమిండియా జెర్సీపై ఎలాంటి స్పాన్సర్ లోగో ఉండదు.

Chatgpt: చాట్‌జీపీటీలో పేరెంటల్ కంట్రోల్స్ ప్రవేశపెట్టనున్న ఓపెన్ఏఐ.. పిల్లలు తీవ్ర ఒత్తిడిలో ఉంటే తల్లిదండ్రులకు నోటిఫికేషన్

ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడబడుతున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) సాధనం చాట్‌జీపీటీ విషయంలో టీనేజర్ల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ,దాని మాతృసంస్థ ఓపెన్ఏఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Honda Elevate 2025: కొత్త కలర్ ఆప్షన్లు, ప్రీమియమ్ ఇంటీరియర్‌తో మరింత స్టైలిష్‌గా వచ్చేసిన హోండా ఎలేవేట్ 2025! 

హోండా కార్స్ ఇండియా (Honda Cars India) తన ప్రీమియమ్ SUV ఎలివేట్ (Elevate) కి తాజా అప్‌డేట్స్‌ను ప్రకటించింది.

Delhi: పాక్,ఆప్ఘనిస్థాన్ మైనార్టీల పాస్‌పోర్టుపై కేంద్రం కీలక ప్రకటన

పక్క దేశాల నుంచి వచ్చిన హిందువులు,సిక్కులు,బౌద్ధులు వంటి మైనార్టీ వర్గాలకు పెద్ద ఊరట లభించింది.

Google: 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు 'ఎమర్జెన్సీ వార్నింగ్‌' నిజం కాదు: గూగుల్ 

గత కొన్ని రోజుల్లో 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు తక్షణం పాస్‌వర్డ్‌లు మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రచారం చేసిన 'ఎమర్జెన్సీ వార్నింగ్‌' వార్తలు అవాస్తవమని (fake) గూగుల్ స్పష్టం చేసింది.

washing machine in space: అంతరిక్షంలో అస్ట్రోనాట్ల దుస్తులు ఉతకడానికి చైనీ శాస్త్రవేత్తల కొత్త యంత్రం

అంత‌రిక్షంలో ఏళ్ల పాటు ఉండే వ్యోమ‌గాములు త‌మ దుస్తుల‌ను ఎలా ఉతుక్కుంటారో ఎప్పుడైనా ఆలోచించారా?

Kavitha Press Meet : బీఆర్‌ఎస్‌ పార్టీకి,ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత.. పార్టీపై సంచలన కామెంట్స్..

భారత రాష్ట్ర సమితి (BRS)లోని కొందరు సీనియర్ నేతలు తనపై కుట్ర చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఆరోపించారు.

Kishkindha Puri: 'కిష్కింధపురి' ట్రైలర్ విడుదల: రాక్షస శక్తితో భయపెడుతున్న కథ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కిష్కింధపురి' ను కౌశిక్‌ పెగల్లపాటి తెరకెక్కించారు.

Samantha: రాజ్'తో మరోసారి కనిపించిన సమంత.. దుబాయ్ ఫ్యాషన్ వీక్‌లో ఇద్దరు ప్రత్యక్షం

స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితం చుట్టూ వస్తున్న వార్తలపై మరోసారి చర్చలకు దారితీస్తోంది.

Donald Trump: జిన్‌పింగ్,పుతిన్,కిమ్ అమెరికాపై కుట్రలు: ట్రంప్‌ ఆరోపణలు 

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, ఉత్తరకొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Tejashwi Yadav: పాట్నాలో నడిరోడ్డుపై యువ కళాకారులతో కలిసి నృత్యం చేసిన తేజస్వి యాదవ్.. వీడియో వైరల్ 

బిహార్‌లోప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Virat Kohli: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఇంగ్లాండ్‌లో ఫిట్‌నెస్ పరీక్ష 

భారత క్రికెట్ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.జట్టు ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపరచేందుకు బీసీసీఐ యోయో టెస్ట్‌ తోపాటు బ్రాంకో టెస్ట్‌ను ప్రవేశపెట్టింది.

Gold Price Today : రాకెట్ వేగంతో పెరుగుతున్న బంగారం,వెండి ధరలు.. నేటి ధరలు ఇలా.. 

దసరా,దీపావళి వంటి ప్రధాన పండుగల సందర్భంలో బంగారం ధరలు విశేషంగా పెరుగుతున్నాయి.

S-400: అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థల కోసం రష్యా, భారత్  చర్చలు

ఆపరేషన్ సిందూర్‌లో ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ పాకిస్థాన్‌ సైన్యంలో భయంకర వణుకును సృష్టించింది.

Shilpa Shetty: రెస్టారంట్ 'బాస్టియన్' మూసేసిన శిల్పాశెట్టి.. సోషల్‌ మీడియాలో ప్రకటన 

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త కొన్ని రోజులుగా వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు.

Red Alert: రికార్డు స్థాయిలో వ‌ర్షాలు.. పంజాబ్‌, హిమాచ‌ల్‌, జ‌మ్మూక‌శ్మీర్‌లో రెడ్ అల‌ర్ట్‌

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి.

R Ashwin: ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో అశ్విన్ పాల్గొంటాడా? 

ఐపీఎల్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్న తర్వాత, భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన తదుపరి కెరీర్‌ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాడు.

Stock Market Today: జీఎస్టీ మండలి భేటీ వేళ.. ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.

Surya Kumar Yadav : ఆసియా కప్‌కి ముందు టీమిండియాకు శుభవార్త

భారత క్రికెట్ అభిమానులకు ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు గుడ్ న్యూస్ వచ్చింది.

Sugali Preethi Case: సుగాలి ప్రీతి కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేసు సీబీఐకి 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కర్నూలు జిల్లాకు చెందిన మైనర్‌ బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకు అప్పగించాలంటూ నిర్ణయించింది.

Zomato: పండుగ సీజన్ డిమాండ్.. ప్లాట్‌ఫామ్‌ ఫీజు పెంచిన జొమాటో 

పండగ సీజన్‌లోకి ప్రవేశించిన సందర్భంలో, ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

GST Council : నేటి నుండి జీఎస్‌టీ మండలి సమావేశం..పన్ను రేట్లలో పెద్ద మార్పులు

జీఎస్‌టీ పన్ను శ్లాబ్‌లలో సవరణలు చేపట్టే ఉద్దేశ్యంతో రెండు రోజులపాటు జరగనున్న మండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ ముదురుతున్న వర్గ పోరు.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని విమర్శలు

కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య విభేదాలు మరింత వేడెక్కుతున్నాయి.

SSMB 29: 120 దేశాల్లో 'SSMB 29'..కెన్యా మంత్రిని కలిసిన రాజమౌళి బృందం

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' (వర్కింగ్ టైటిల్) ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

Sonakshi Sinha:' నా అనుమతి లేకుండా ఫొటోలు వాడితే సహించను'.. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోనాక్షి సిన్హా

సోషల్‌ మీడియాలో తాను షేర్‌ చేసిన వ్యక్తిగత ఫొటోలు అనుమతి లేకుండా కొన్ని ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లలో కనిపించడంతో నటి సోనాక్షి సిన్హా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Health ATM : ఒక్క యంత్రంలో 60 పరీక్షలు.. నిమిషాల్లో ఫలితాలు!

సాధారణంగా ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలంటే రోగులు గంటల తరబడి సమయం వెచ్చించాల్సి వస్తుంది.

Pakistan: పాకిస్థాన్‌ క్వెట్టాలో బీఎన్‌పీ రాజకీయ సమావేశంలో ఆత్మాహుతి దాడి..14 మంది మృతి,30 మందికి గాయాలు

పాకిస్థాన్‌లో మంగళవారం రాత్రి ఘోరమైన ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికి పైగా గాయపడ్డారు.

Donald Trump: భారత్‌పై మరోసారి బురద జల్లిన ట్రంప్‌.. టారిఫ్‌ల వేళ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్‌పై విమర్శలు గుప్పించారు.