09 Sep 2025
Apple iPhone Air: ఆపిల్ ఐఫోన్ ఎయిర్ లాంచ్.. ఇప్పటివరకు వచ్చిన అత్యంత సన్నని ఐఫోన్ ఇదే!
టెక్ దిగ్గజం ఆపిల్ సెప్టెంబర్ 9న జరిగిన 'అవే డ్రాపింగ్' ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు కొత్త 'ఐఫోన్ ఎయిర్'ను ఆవిష్కరించింది.
iPhone 17 series: ఐఫోన్ 17 సిరీస్ అధికారికంగా విడుదల.. ప్రత్యేకతలు ఇవే!
కుపెర్టినోలో సెప్టెంబర్ 9న జరిగిన ఈవెంట్‌లో ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.
Apple Watch Series 11: ఆపిల్ వాచ్ సిరీస్ 11, అల్ట్రా 3 లాంచ్.. కొత్త ఫీచర్లు ఏంటో చూద్దామా?
సెప్టెంబర్ 9న 'అవే డ్రాపింగ్' ఈవెంట్‌లో ఆపిల్ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది.
AirPods Pro 3: ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3 లాంచ్.. కొత్త ఫీచర్లు ఏమున్నాయంటే?
సెప్టెంబర్ 9న కుపెర్టినోలోని ఆపిల్ పార్క్‌లో జరిగిన వార్షిక 'అవే డ్రాపింగ్' కార్యక్రమంలో ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3ని రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఎయిర్‌పాడ్స్ ప్రో 3ని మొదట ప్రవేశపెట్టారు.
Vice President: భారత 17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు.
Balendra Shah: ఇంజనీర్,రాపర్,మేయర్,ఇప్పుడు ప్రధానమంత్రి? నేపాల్ నిరసనల వెనుక ఈయనేనా? ఎవరీ బాలేన్ షా?
నేపాల్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఏకంగా నిషేధం విధించడమే, అక్కడ రాజకీయ సంక్షోభానికి దారితీసింది.
Nepal Protests : నేపాల్‌లో దారుణం.. మాజీ ప్రధాని భార్య సజీవ దహనం
నేపాల్‌లో సోషల్ మీడియాలో నిషేధం విధించడంతో దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.
Nepal Minister: నేపాల్ సంక్షోభం.. రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ రాజీనామా
నేపాల్‌లో సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం కారణంగా, జెన్-జీ యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి.
Asia Cup 2025: భారత్‌తో మ్యాచ్‌కు ముందే పాకిస్తాన్ బౌలర్ రిటైర్మెంట్!
ఆసియా కప్ 2025 మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది.
Manisha Koirala: నేపాల్ కు చీకటిరోజు.. హింసపై మనీషా కోయిరాలా తీవ్ర ఆవేదన
పొరుగు దేశం నేపాల్‌లో రాజకీయ పరిస్థితులు తీవ్ర సంక్షోభానికి చేరాయి.
Nepal protests: నేపాల్‌లో ఆందోళనలు.. గతంలో శ్రీలంక,పాకిస్తాన్,బంగ్లాదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి..
గత మూడేళ్లుగా, భారత్ మాత్రమే కాకుండా భారత్ సరిహద్దులో ఉన్న అన్ని దేశాల్లో కూడా హింసాత్మక సంఘటనలు క్రమంగా జరుగుతున్నాయి.
Fake News alert: యూరియా సరఫరా పేరుతో అపోహలు.. నకిలీ వార్తలను నమ్మొద్దని ఏపీ ఫ్యాక్ట్‌చెక్ హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్‌లో యూరియా సరఫరా (Urea Supply) పై జరుగుతున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఏపీ ప్రభుత్వ 'ఫ్యాక్ట్‌చెక్ విభాగం' స్పష్టం చేసింది.
Nepal: నేపాల్ రాజధాని ఖాట్మండూలో తీవ్ర అల్లర్లు.. విమానాలు రద్దు చేసిన ఇండిగో
నేపాల్ రాజధాని ఖాట్మండులో చెలరేగిన తీవ్ర అల్లర్ల కారణంగా అక్కడి విమానయాన కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
Nepal: నేపాల్ ఆర్థిక మంత్రిపై ఆందోళనకారుల దాడి.. కాలితో తన్ని, వీధుల్లో పరిగెత్తించారు!
నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా యువత ఆందోళనలు భారీ స్థాయిలో ఉధృతమయ్యాయి. ముఖ్యంగా మంత్రులు, అధికార పార్టీ నేతలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నారు.
ISRO: ఆపరేషన్ సిందూర్ సమయంలో అహర్నిశలు శ్రమించిన 400 ఇస్రో శాస్త్రవేత్తలు
ఆపరేషన్ సిందూర్ సమయంలో 400 మందికి పైగా శాస్త్రవేత్తలు అహర్నిశలు పనిచేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఛైర్మన్ వీ. నారాయణన్ వెల్లడించారు.
Stock market: సూచీలకు కలిసొచ్చిన ఐటీ షేర్లు.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభలలో ముగిసాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు రాణించడం సూచీలకు కలిసొచ్చింది.
Karisma Kapoor: తండ్రి వీలునామాపై వివాదం.. దిల్లీ హైకోర్టును అశ్రయించిన కరిష్మా కపూర్ పిల్లలు!
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ (Karisma Kapoor) పిల్లలు సమైరా, కియాన్ (Samiera, Kiaan) దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
#NewsBytesExplainer: ప్రజాపాలన సరే.. మరి ప్రజలెందుకు దూరం అవుతున్నారు? కాంగ్రెస్‌లో అంతర్మథనం
రైతులు సహా ప్రతి వర్గానికి అనేక రకాల సంక్షేమ ఫలితాలు అందిస్తున్నప్పటికీ ప్రజలలో ప్రభుత్వ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో తీవ్ర అంతర్మథనం మొదలైంది.
Motivation: దాంపత్య జీవితం సుఖంగా ఉండాలంటే.. భార్యభర్తలిద్దరూ కలిసి ఇవి చేయొద్దు!
ఆచార్య చాణక్యుడు తన 'చాణక్య నీతి'లో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను విశదీకరించారు. ఆయన చెప్పిన మార్గదర్శకాలు ఇప్పటికీ కోట్లాది మంది అనుసరిస్తున్నారు.
Father: నాన్న.. మనకు అండ, కానీ ఎందుకో నచ్చడెందుకో!
నాన్న అంటే—నడిపించే దారి, నిలబెట్టే బలం. మనం పారిపోతాం, తడబడతాం, పరిగెడతాం, పడిపోతాం, మళ్లీ లేస్తాం, చివరికి ఎదుగుతాం.
Sai Dharam Tej : మెగా ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. 'సంబరాల ఏటి గట్టు' నుంచి సాలిడ్ అప్డేట్!
మెగా కుటుంబానికి చెందిన హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను సృష్టించుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, వరుసగా ఆసక్తికరమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకెళ్తున్నాడు.
Nepal : నేపాల్'లో పార్లమెంట్ బిల్డింగ్, సుప్రీంకోర్టుకు నిప్పుపెట్టిన నిరసకారులు.. వైరల్ అవుతున్న వీడియోలు
నేపాల్‌లో పార్లమెంట్ భవనం మంటల్లో బూడితవుతోంది. దేశంలోని యువత తీవ్ర ఆందోళనలతో ముందుకు వచ్చి తీవ్ర నిరసనలు చేపట్టడంతో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పిపోయాయి.
Andhra Pradesh: పశ్చిమకు పర్యాటక శోభ.. త్వరలో రెండు ప్రాజెక్టుల పునరుద్ధరణ
వశిష్ఠ గోదావరి తీరం 60 కిలోమీటర్లకు పైగా విస్తరించి ప్రకృతి అందాన్ని మనకు అందిస్తుంది.
Election Commission: ఏపీలో స్ధానిక ఎన్నికల కోసం కొత్త S-3 మోడల్ ఈవీఎంలు
ఏపీలో స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ 10,000 కొత్త ఈవీఎంల (S-3 మోడల్) కొనుగోలు చేయాలని ప్రణాళిక చేస్తున్నది.
pig kidney transplants: పంది కిడ్నీ మార్పిడి కోసం మొదటి మానవ పరీక్షలను ఆమోదించిన అమెరికా
అమెరికాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) మొదటిసారి పంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పై మానవ ప్రయోగానికి ఆమోదం తెలిపింది.
Nepal: నేపాల్ ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి రాజీనామా
నేపాల్‌లో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం ముదురుతోంది.
Sudan Gurung: నేపాల్‌లో 'జెన్‌జీ' ఉద్యమం.. ఎవరీ సుడాన్ గురుంగ్?
నేపాల్‌లో 26 సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ప్రధానంగా యువత తిరగబడి పెద్ద స్థాయిలో ఆందోళన చేపట్టింది.
Team India: టీమిండియాలో స్టార్ ఆటగాళ్లు ఎక్కువ.. బుమ్రా, హార్దిక్ పాండ్య అసలు మ్యాచ్ విన్నర్లు!
ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్ (Asia Cup) మరో కొద్ది గంటల్లోనే యూఏఈ వేదికగా ఆరంభం కానుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరుగనుంది.
Tollywood : షార్ట్ ఫిల్మ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు.. టాలీవుడ్‌లో కొత్త లోకల్ స్టార్ హీరోయిన్!
లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమాను ప్రేక్షకులు పెద్ద మనస్సుతో అశీర్వదించి హిట్ చేశారు. ముఖ్యంగా మౌళి, శివానీ నాగారం ఫెర్మామెన్స్‌ను ఫ్యాన్స్ ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు.
Nepal: నేపాల్‌లో చెలరేగిన హింసాత్మక నిరసనలు.. ప్రభుత్వ భవనాలపై దాడులు, ఎయిర్‌పోర్టుల మూసివేత
నేపాల్ (Nepal)లో నిరసనలు ఉధృతంగా కొనసాగుతుండటంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ప్రభుత్వ వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళనలు ఊపందుకున్నాయి.
Thaksin Shinawatra: మాజీ ప్రధానికి షాక్.. శిక్షను సరిగ్గా అనుభవించలేదని.. మళ్లీ జైలు శిక్ష విధింపు
థాయిలాండ్ మాజీ ప్రధాని థక్సిన్ షినవత్ర (Thaksin Shinawatra) కు ఆ దేశ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
Hyderabad: ట్రాఫిక్ సమస్యకు ఊరట.. NH-65 విస్తరణలో భారీ పైవంతెన ప్రారంభం
హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్-65 రహదారి విస్తరణలో భాగంగా, గొల్లపూడి నుంచి పున్నమిఘాట్ వరకు భారీ పైవంతెన నిర్మాణానికి దశలవారీగా ప్రణాళికలు మొదలుపెట్టబడుతున్నాయి.
Nepal: నేపాల్ ప్రధాని ఓలి రాజీనామాకు డిమాండ్.. మాజీ ప్రధాని ఇల్లును ధ్వంసం చేసిన నిరసనకారులు
నేపాల్‌లో నిరసనలు రెండో రోజు కూడా భారీగా కొనసాగుతున్నాయి.
Amaravati: అమరావతి పర్యావరణ అనుమతుల కోసం సలహా సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ఆహ్వానం
అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరానికి పర్యావరణ అనుమతులు పొందడం కోసం సీఆర్డీఏ (CRDA) సలహా సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (Expression of Interest - EOI) ఆహ్వానించింది.
Gujarat: కబడ్డీ మ్యాచ్ తర్వాత హాస్టల్‌లో దారుణం.. ఇంటర్ విద్యార్థిపై నలుగురు దాడి
గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
Andhra News: అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పోషణ సరకులు ఇకపై ఎక్కడి నుంచైనా పొందొచ్చు
భవిష్యత్తులో అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పోషణ సరకులను ప్రత్యేక యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా సులభంగా పొందవచ్చు.
Andhrapradesh: వ్యవసాయ బోర్లకు 248 మెగావాట్ల సౌర విద్యుత్తు
ఉమ్మడి జిల్లాలో పీఎం కుసుమ్ పథకానికి అనుగుణంగా వ్యవసాయ బోర్లకు అవసరమైన విద్యుత్తును సౌర శక్తి ద్వారా అందించేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
Kokapet: కోకాపేటలో ట్రంపెట్ మార్గం ప్రారంభం..ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం!
ఎట్టకేలకు కోకాపేటలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటైన నియో పొలిస్ లేఅవుట్‌ను అవుటర్ రింగ్ రోడ్‌తో అనుసంధానించే 'ట్రంపెట్ మార్గం' అందుబాటులోకి వచ్చింది.
Telangana: సర్కారు పాఠశాలల్లో మళ్లీ రాగి జావ పంపిణీ ప్రారంభం.. ప్రభుత్వం ఆదేశాలు జారీ
విద్యార్థులకు పోషకాహారాన్ని అందించడం లక్ష్యంగా, కేంద్ర ప్రభుత్వ పీఎం పోషణ్ కార్యక్రమం ద్వారా 2023 నుండి తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ పంపిణీ ప్రారంభించింది.
Asia Cup 2025 : టీమిండియా బ్యాటర్లకు ఆ 11 మంది స్పిన్నర్లతోనే సమస్య.. వాళ్లు ఎవరంటే?
సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవనున్న ఆసియా కప్‌లో భారత జట్టు ఘనంగా పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ, ఛాంపియన్‌గా మారడం అంత సులభం కాదు.
Nepal Political Turmoil: రాజకీయ సంక్షోభంలో నేపాల్.. కేబినెట్ మంత్రులు రాజీనామా.. దుబాయ్‌కి ప్రధాని ఓలి
నేపాల్‌లో ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన ఉద్యమం హింసాత్మక స్థాయికి చేరింది.
Trumps Tariffs: భారత్‌కు డాలర్ ప్రమాదం.. పెరుగుతున్న బంగారం ప్రాధాన్యత
పరాయి సొమ్ము పాము వంటిది అని అంటారు, కానీ మనం సంపాదించిన డబ్బు ఇతర దేశాల వద్ద ఉంటే అది అనకొండలా మారి ఎప్పుడోకప్పుడు మన భవిష్యత్తును మింగేస్తుంది.
The Bads of Bollywood: ఆర్యన్ ఖాన్ డైరెక్షన్‌లో వెబ్ సిరీస్.. ట్రైలర్‌లో రాజమౌళి, అమిర్ ఖాన్!
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించారు.
Gold Rates: అమ్మబాబోయ్..రికార్డు స్థాయికి బంగారం-వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
ఇటీవల బంగారం ధరలు పరుగులు పెడుతోంది. పసిడి ధర గతంలో ఎన్నడూ చూడని విధంగా భారీగా పెరుగుతూ లక్షా 10 వేల మార్క్‌ను దాటింది.
iPhone 17: యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం.. లైవ్ ఎక్కడ, ఎలా చూడాలంటే?
సాంకేతిక ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ 'Awe Dropping' ఈవెంట్ మరికొద్దు గంటల్లో ప్రారంభం కానుంది.
Google: గూగుల్ AI మోడ్ ఇప్పుడు హిందీ సహా ఐదు కొత్త భాషల్లో అందుబాటులో..
గూగుల్ తన AI మోడ్ ను ఐదు కొత్త భాషల్లో అందుబాటులోకి తెచ్చింది.
Vande Bharat Sleeper Express: ఢిల్లీ-పాట్నా మధ్య తొలి వందేభారత్ స్లీపర్ రైలు
భారతీయ రైల్వే శాఖ త్వరలో వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనుంది.
Delivery: దారుణ ఘటన.. ఇంట్లోనే ప్రసవం చేసిన భర్త.. నవజాత శిశువు మృతి
కేరళలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
FIDE Grand Swiss: గుకేశ్‌కు షాకిచ్చిన యువ గ్రాండ్ మాస్టర్ అభిమన్యు మిశ్రా
2025 ఫిడె గ్రాండ్ స్విస్ టోర్నమెంట్‌లో భారత చెస్ స్టార్ గుకేశ్‌ను అమెరికా యువ గ్రాండ్ మాస్టర్ అభిమన్యు మిశ్రా ఓడించాడు.
Nepal: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. భారతీయులకు కీలక అడ్వైజరీ
నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
TG High Court: గ్రూప్-1 మెయిన్స్ రద్దు.. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం!
గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేస్తూ, వాటిని మళ్లీ నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Umamaheswara Rao: డ్రగ్స్ కేసుల పేరుతో సినీ ప్రముఖులకు బెదిరింపులు.. టాస్క్‌ఫోర్స్ అదుపులో ఉమామహేశ్వరరావు!
సినీ ప్రముఖులను డ్రగ్స్ కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావును హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Ilayaraja: 'గుడ్ బ్యాడ్ అగ్లీ'కి షాక్.. ఇళయరాజా పాటల వినియోగంపై హైకోర్టు స్టే!
'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంలో సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరపరిచిన పాటలను ఉపయోగించరాదంటూ మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.
OpenAI: 'స్టార్‌గేట్' కోసం దిగ్గజ డేటా సంస్థలతో ఓపెన్ ఏఐ చర్చలు..!
అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (AI) సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) ప్రస్తుతం భారత్‌లోని వివిధ డేటా సెంటర్ కంపెనీలతో మంతనాలు ప్రారంభించింది.
OG : ఓజీ ప్రీ రిలీజ్ ఫెస్టివల్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి మర్చిపోలేని అనుభవం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా 'ఓజీ'. 'రన్ రాజా రన్', 'సాహో' వంటి చిత్రాలతో తన ప్రత్యేకమైన శైలి చూపించిన దర్శకుడు సుజీత్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.
Nuzvid: నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం.. ప్రొఫెసర్‌పై విద్యార్థి కత్తితో దాడి
నూజివీడు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) క్యాంపస్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఎన్డీయే-విపక్ష అభ్యర్థుల మధ్య హైటెన్షన్ పోటీ
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా తర్వాత ఖాళీగా ఉన్న ఉప రాష్ట్రపతి పదవిని భర్తీ చేసేందుకు మంగళవారం ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
Raj Kundra: రూ.60 కోట్ల మోసం కేసు.. రాజ్ కుంద్రాకు సమన్లు
ఒక వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టీ,రాజ్ కుంద్రా దంపతులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.
Asia Cup 2025 : ఆసియా కప్ హంగామా స్టార్ట్.. షెడ్యూల్, స్టేడియాలు.. టికెట్ల సమాచారం వంటి పూర్తి వివరాలివే!
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది.
Stock Market : లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 24,859
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నడుమ మంగళవారం మన సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి.
France: ఫ్రెంచ్ ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం.. విశ్వాస పరీక్షలో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరో ఓటమి
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఉంది. ఇలాంటి తరుణంలో ఫ్రాన్స్‌లోనే పెద్ద రాజకీయ సంక్షోభం తలెత్తింది.
Heavy Rain Alert: వచ్చే 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగులు పడే అవకాశం.. జాగ్రత్తలు తప్పనిసరి!
ఈశాన్య దిశలో బంగాళాఖాతం వరకు రుతుపవన ప్రభావం కొనసాగుతోంది.
Rohit Sharama: ముంబై కోకిలాబెన్ ఆస్పత్రిలో కనిపించిన రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి వద్ద కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
Greta Thunberg: గ్రెటా థన్‌బర్గ్ ప్రయాణిస్తున్న సహాయ నౌకపై ట్యునీషియాలో డ్రోన్ దాడి
గాజా ప్రాంతంలో మానవతాసాయం, హక్కుల పరిరక్షణ కోసం ప్రయాణిస్తున్న నౌకపై డ్రోన్ దాడి జరిగింది.
Nara Lokesh: ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదు.. ఇండియాటుడే సదస్సులో మంత్రి లోకేశ్
కేంద్ర ప్రభుత్వానికి తాము రాజకీయంగా పూర్తి మద్దతుగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
Bathukamma Sarees : బతుకమ్మ పండగకు చీరలు పంపిణీ.. ఈసారి వారికి మాత్రమే అందజేత!
ఈనెల 21వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ వేడుకలు ప్రారంభంకానున్నాయి.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్‌కి యాక్సిడెంట్.. ఎక్స్ వేదికగా స్పందించిన హీరోయిన్!
అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్‌కి (Kajal Aggarwal) యాక్సిడెంట్ అయ్యిందని, పరిస్థితి విషమంగా ఉందంటూ సోమవారం సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి.
Gold Rates : గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధర.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
మహిళలు ఎప్పుడూ పట్ల ప్రత్యేక అమితంగా ఇష్టపడేది బంగారం.
India-US: భారత్ తప్పక అమెరికా దారిలోకి రావాల్సిందే.. ఢిల్లీపై మళ్లీ నోరు పారేసుకున్న వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు నవారో
డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో, భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Vice President Election: నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక.. పార్లమెంటు భవనంలో పోలింగ్
ఉప రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించడానికి పూర్తి సన్నాహకాలు పూర్తయ్యాయి.
Nepal: నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేత..హోంమంత్రి రాజీనామా
నేపాల్ ఇప్పుడు అట్టుడుకుతోంది. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధానికి వ్యతిరేకంగా పెద్ద తరహా ఆందోళనలు మొదలయ్యాయి.
08 Sep 2025
TikTok: టిక్‌టాక్ రీఎంట్రీపై స్పష్టతనిచ్చిన కేంద్ర ప్రభుత్వం
చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ (TikTok) భారత్‌లో మళ్లీ వస్తోందంటూ గడచిన కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
Revanth Reddy: గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
హైదరాబాదు నగర పరిధిని మరింత విస్తరించేందుకు గోదావరి నదీ తాగునీటి సరఫరా పథకం ఎంతో కీలకమైనదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు .
Monsoon Tips: రోడ్లపై బురద మీ బట్టలపై పడకుండా ఉండాలంటే..ఈ టిప్స్ పాటించండి!
వర్షకాలం మనకు సంతోషంతో బాటుగా మధురమైన జ్ఞాపకాలను అందిస్తుంది.
PM Modi: ప్రధాని మోదీ పుట్టినరోజున కొత్త ఆరోగ్య ప్రచారం.. 'స్వస్థ నారి-సశక్త్ పరివార్ అభియాన్' ప్రారంభం
సెప్టెంబర్ 17నుండి అక్టోబర్ 2వరకు దేశవ్యాప్తంగా 'సేవా పఖ్వాడి'ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు జరగనున్నాయి.
Motivational: విజయానికి విదుర నీతి..! తప్పకుండా తెలుసుకోండి..!
విదుర నీతి ప్రకారం,సోమరితనం మన విజయానికి ప్రధాన అడ్డంకి.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు మరో గౌరవం.. తొలిసారిగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ బెల్ మోగించిన దక్షిణాది నటుడు
ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఖాతాలో మరో రికార్డు చేరింది.
WhatsApp: నిలిచిపోయిన వాట్సాప్.. భారత్‌తో పాటు పలు దేశాల్లో ఇబ్బందులు!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడే మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' సోమవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయింది.
Terror attack: జెరూసలెంలో ఉగ్రదాడి.. ఐదుగురి మృతి
ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెం నగరంలోని రామోట్ ప్రాంతంలో దారుణమైన దాడి చోటుచేసుకుంది.
Shubman Gill: వన్డే, టెస్టుల్లో రికార్డులు సృష్టించిన గిల్.. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా మారే అవకాశం!
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఎనిమిదేళ్లలోనే జాతీయ జట్టు సారథ్యం చేపట్టడం ఎంత కష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Vice President: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కౌంట్‌డౌన్.. ఎన్డీఏ-ఇండియా కూటమి మధ్య హోరాహోరీ!
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి.
Stock market: స్వల్ప లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,773
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిసాయి.
Cyber crime alert: వాట్సప్ స్క్రీన్ షేర్ చేస్తే అకౌంట్ ఖాళీ !
సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఈ పరిస్థితిలో ప్రజలను మోసాలకు గురికాకుండా, పోలీసులు తరచుగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
AP Govt: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Asia Cup : ఆసియాకప్ 2025.. భారత్-పాక్ మ్యాచ్‌కు అంపైర్లు ఫిక్స్.. ఎవరో తెలుసా?
ఆసియా కప్ 2025 మంగళవారం (సెప్టెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి యూఏఈ ఆతిథ్యం ఇస్తోంది.
#NewsBytesExplainer: హైదరాబాద్ నగరం మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేంద్రంగా మారుతుందా?
దేశంలో ఎక్కడైనా ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడు దాని మూలాలు ఎక్కువగా హైదరాబాద్‌లో వెలుగులోకి రావడం గత కొన్ని సంవత్సరాలుగా కనిపిస్తోంది.
RT 76 : జాక్‌పాట్ కొట్టిన రవితేజ.. టైటిల్ రిలీవ్ కాకుండానే భారీ డీల్
మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
Restaurant Staff: జైపూర్‌లో రెస్టారెంట్‌లో ఘర్షణ.. వీడియో వైరల్!
రాజస్థాన్‌లోని జైపూర్ (Jaipur)లో ఆదివారం రాత్రి ఓ షాకింగ్ ఘటన జరిగింది.
Dussehra holidays: తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్‌ను రిలీజ్ చేసిన విద్యాశాఖ
తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవుల షెడ్యూల్‌ను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Operation Kalanemi: 'ఆపరేషన్ కలనేమి' అంటే ఏమిటి? మత మార్పిడిచేసినందుకు ఉత్తరాఖండ్‌లో 14 మంది నకిలీ బాబాలు అరెస్ట్
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడం,మత మార్పిడికి పాల్పడటం వంటి అక్రమ కార్యకలాపాలను రోదించేందుకు 'ఆపరేషన్ కాలనేమి'ను ప్రారంభించింది.
Nepal: సోషల్ మీడియా నిషేధంపై నేపాల్‌లో తీవ్ర ఆందోళనలు.. 16 మంది మృతి, 80 మందికి పైగా గాయాలు
నేపాల్‌లో సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం తీవ్ర నిరసన , హింసాత్మక సంఘటనలకు దారి తీసింది.
Indian stock market: భారత స్టాక్ మార్కెట్‌లో GST రేట్లు తగ్గింపు ప్రభావం తగ్గిపోతుందా? ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు ఇవే..
ఈవారం భారత స్టాక్ మార్కెట్ నిఫ్టీ, సెన్సెక్స్ మంచి ప్రారంభం ఇచ్చింది.
MS Dhoni : రాంచీ వీధుల్లో వింటేజ్ రోల్స్ రాయిస్‌పై ధోని ఎంట్రీ.. వీడియో వైరల్!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి బైకులు, కార్లంటే ఉన్న ఇష్టం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
YS Sharmila son YS Raja Reddy : రాజకీయ అరంగేట్రానికి రెడీనా వైఎస్ రాజారెడ్డి..? అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదంతో పొలిటకల్ ఎంట్రీ!
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయ ప్రస్థానానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
US immigration: వీసాదారులకు హెచ్చరిక.. సైడ్ ఇన్‌కమ్‌పై ట్రంప్ యంత్రాంగం దృష్టి!
అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోంది. అనేక వీసాదారులను దేశం నుండి తీసివేసే ప్రయత్నంలో విస్తృత అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Producer SKN : మరోసారి పెద్ద మనసు చూపిన SKN.. నటి తండ్రి కోసం సాయం!
నిర్మాత SKN ఇటీవల వరుస సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్ విజయాలను సాధిస్తూ బిజీగా ఉన్నారు. అదనంగా సోషల్ మీడియా వేదికగా కూడా యాక్టివ్‌గా ఉంటారు.
Uttar Pradesh: బీజేపీ ఎంపీ సోదరి స్నానం చేస్తుండగా వీడియో.. నిరసన తెలిపినందుకు అందరిముందే కర్రతో కొట్టిన మామ
ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులకు గృహహింస (Domestic Violence) తప్పడం లేదు.
Asia Cup 2025 : 1984 ఆసియా కప్ చరిత్ర.. మూడే జట్లు, ఫైనల్ లేకుండా విజేత ఎవరు?
ఆసియా కప్ 2025 చివరి గంటల్లో ప్రారంభమయ్యే సమయానికి ప్రేక్షకులు, అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
Melioidosis: మెలియాయిడోసిస్ పాజిటివ్.. తురకపాలెలో శాస్త్రవేత్తల పర్యటన
గుంటూరు జిల్లా తురకపాలె గ్రామంలో ఓ వ్యక్తికి 'మెలియాయిడోసిస్' రోగం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
This Week Telugu Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే!
అశోక చక్రవర్తి దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉండేవని ప్రాచీన పురాణాల్లో చెప్పబడుతుంది.
Chiranjeevi: రిలీజ్‌కు ముందే రికార్డులను సృష్టిస్తున్న చిరంజీవి సినిమా.. భారీ ధరకు ఓటీటీ రైట్స్!
మెగాస్టార్ చిరంజీవి, విజయవంతమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజ్ కావడానికి ముందే సంచలనాలు సృష్టిస్తోంది.
Trumps Tariffs: ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం భారత్ జీడీపీపై ఎంత పడొచ్చంటే..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు భారత్ వంటి ముఖ్య వాణిజ్య భాగస్వామి దేశాలపై ప్రభావం చూపుతాయి.
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. ఈ ప్లేయర్స్ పైనే భారీ అంచనాలు!
ఆసియా కప్ 2025 టోర్నీకి మంగళవారం నుంచి కవర్ స్టోరీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సారి 8 జట్లు బరిలోకి దిగనున్నాయి,
iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కు ముందే పూర్తి ఫీచర్స్, ధర లీక్..!
ప్రముఖ టెక్ కంపెనీ ఆపిల్ తన అత్యంత ప్రసిద్ధ "ఆ డ్రాపింగ్" ఈవెంట్‌ను మంగళవారం,సెప్టెంబర్ 9న జరుపనున్నట్లు ప్రకటించింది.
Revanth Reddy: రేవంత్‌రెడ్డిపై పరువునష్టం దావాను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై బీజేపీ (BJP) దాఖలు చేసిన పరువునష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Zelensky: భారత్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. ఆంక్షలు విధించడం సరైన నిర్ణయమేనని కామెంట్స్..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ వంటి దేశాలపై ఆంక్షలు విధించడం సరైనదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు.
Hafthor Bjornsson: వెయిట్‌లిఫ్టింగ్‌లో 'హాఫ్థోర్ బ్జోర్న్‌సన్' ప్రపంచ రికార్డు
'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అభిమానులకు 'ది మౌంటైన్'గా గుర్తున్న హాఫ్థోర్ బ్జోర్న్‌సన్ ఇప్పుడు ప్రపంచ రికార్డు కోసం హైలైట్‌లో నిలిచాడు.
Quick commerce: దీపావళికి 100 కోటి ఆర్డర్ల మైలురాయి దాటనున్న క్విక్ కామర్స్
ఇప్పుడు ఇంకా ప్రారంభ దశలో ఉన్న క్విక్ కామర్స్ రంగం ఈ సంవత్సరం దీపావళికి ఒక బిలియన్ (100 కోటి) వార్షిక ఆర్డర్లను అధిగమించే అవకాశం ఉంది.
Bihar: బీహార్‌లో వరద తనిఖీ కోసం ఓ కాంగ్రెస్ ఎంపీ ఓవరాక్షన్.. గ్రామస్తుడి భుజంపైకి ఎక్కి..
ప్రజాప్రతినిధి అంటే ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. అది మరిచిపోయిన ఓ నేత.. ప్రజల చేతనే పని చేయించుకున్నాడు.
Hyundai: జీఎస్‌టీ తగ్గింపు.. హ్యుందాయ్, టాటా కార్ల ధరల్లో భారీ కోత
జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో కార్ల కొనుగోలు మరింత సులభం కావడానికి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
GST: జీఎస్టీ తగ్గింపు ప్రభావం.. వాహనాల కొనుగోళ్లకు తాత్కాలికంగా బ్రేక్!
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను తగ్గించే నిర్ణయం తీసుకోవడంతో వాహనాల కొనుగోళ్లు నిలిచిపోయాయి.
Navya Nair: మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. మలయాళ నటికి రూ.1.14 లక్షల జరిమానా
మలయాళ నటి నవ్య నాయర్ (Navya Nair) ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు తనతో మల్లెపూలు (Jasmine) తీసుకెళ్లిన కారణంగా రూ.1.14 లక్షల జరిమానా విధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
PNB Scam case: మెహుల్ చోక్సీకి కేంద్రం కీలక హామీలు.. జైలులో ప్రత్యేక వసతుల హామీ!
దేశవ్యాప్తంగా హల్‌చల్ సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్‌లోకి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం శక్తివంతమైన చర్యలు చేపట్టింది.
Surya Grahan 2025: సెప్టెంబర్ 21 సూర్యగ్రహణం.. మన దేశంలో కనిపిస్తుందా..!
ఈ సంవత్సరం చివరి సూర్య గ్రహణం 2025 సెప్టెంబర్ 21న సంభవిస్తుంది.
Kamal Haasan-Rajinikanth: 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన కమల్-రజనీ.. మల్టీస్టారర్‌కి అధికారికంగా గ్రీన్ సిగ్నల్
సినీప్రియులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ కాంబినేషన్ ఇప్పుడు అధికారికమైంది. ఇండస్ట్రీలో అగ్ర కథానాయకులైన కమల్ హాసన్, రజనీకాంత్‌లు (Rajinikanth) 46 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే తెరపై కనిపించబోతున్నారు.
Audi India: జీఎస్టీ ఎఫెక్ట్.. 'ఆడి' కార్ల ధరల్లో భారీ మార్పులు
వస్తు సేవల పన్ను (GST)లో ఇటీవల చేసిన మార్పులతో అనేక వస్తువుల ధరల్లో మార్పులు జరుగుతున్నాయి.
Bigg Boss 9:బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 15 మంది కంటెస్టెంట్లు వీరే!
భారీ అంచనాల నడుమ 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' సెప్టెంబర్ 7, 2025న ఘనంగా ప్రారంభమైంది. ఈసారి కూడా హోస్ట్‌గా కింగ్ నాగార్జున తన స్టైల్‌తో అలరించారు.
USA Visa: అమెరికా వీసా నిబంధనలు కఠినతరం.. . తక్షణమే అమల్లోకి..!
అమెరికా (USA) వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు మరో చేదువార్త వెలువడింది.
Revanth Reddy: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్ భేటీ సంచలనం
ఒక్క కడియం శ్రీహరి తప్ప, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.
Delhi CM: సీఎంవో సమావేశంలో ముఖ్యమంత్రి భర్త.. దిల్లీలో 'ఫులేరా' ప్రభుత్వం అంటూ ఆప్ విమర్శలు
దిల్లీ ప్రభుత్వ అధికారిక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా భర్త మనీశ్ గుప్తా పాల్గొనడం అక్కడ రాజకీయాల్లో దుమారం మొదలైంది.
America: అమెరికాలో ఉద్యోగాల వృద్ధి క్షీణిస్తోంది.. జాబ్ మార్కెట్‌పై మూడీస్ ఆందోళన
అమెరికాలో ఉద్యోగ మార్కెట్ పరిస్థితి ఆందోళనకర దిశగా వెళ్తోందని ప్రముఖ ఆర్థిక సంస్థ 'మూడీస్ అనలిటిక్స్' హెచ్చరించింది.
J&K's Kulgam: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!
జమ్ముకశ్మీర్ ప్రాంతంలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది అని సమాచారం అందుతోంది.
Musk: నవారోపై 'ఎక్స్' ఫ్యాక్ట్ చెక్.. మస్క్ ఏమన్నారంటే..?
భారత దేశాన్ని బెదిరించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఏ ప్రయత్నాన్ని విడిచిపెట్టడం లేదు.
Tollywood : తెలుగులో సైలెంట్ ఎంట్రీ.. బాక్సాఫీస్ దుమ్మురేపిన మలయాళ మూవీ
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా హలో, చిత్రలహరి ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించిన చిత్రం 'కొత్త లోక చాప్టర్ 1' ఓనం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
DA Hike: డీఏ పెంపుపై భారీ శుభవార్త చెప్పనున్న ప్రభుత్వం.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు భారీగా పెరుగుతాయి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు చాలా కాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Gold and Silver Rates : స్థిరంగా బంగారం ధర.. ఈరోజు రేట్లు ఇవే.. తులం రేటు ఎంతుందంటే?
దేశీయంగా బంగారం ధరలు చరిత్రలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి.
Shreyas Iyer: అర్హత ఉన్నా జట్టులోకి తీసుకోకపోతే అసహనం సహజం : శ్రేయస్ అయ్యర్
టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన మనసులోని మాటలను బహిరంగంగా చెప్పాడు.
Lawrence: లారెన్స్ దాతృత్వం.. దివ్యాంగురాలికి కృత్రిమ కాలు, సొంత ఇల్లు బహుమతి
తమిళ, తెలుగు సినీ ప్రేక్షకులకు రాఘవ లారెన్స్ పరిచయం అవసరం లేని పేరు. నటుడిగా మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలతో కూడా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు.
Shashi Tharoor: అవమానాలను మరిచిపోలేం: భారత్-అమెరికా సంబంధాలపై ట్రంప్ కొత్త స్వరంపై శశి థరూర్
భారత-అమెరికా సంబంధాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా మాట్లాడటంతో ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించడం పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
KP Fabian: భారత్‌పై సుంకాల బెదిరింపులు ఫలించలేదని ట్రంప్ గ్రహించారు: మాజీ దౌత్యాధికారి కేపీ ఫాబియన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో తమ సంబంధాల విషయంలో ఇటీవల మెత్తబడినట్లు కనిపించడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు మాజీ దౌత్య నిపుణుడు కేపీ ఫాబియన్ విశ్లేషించారు.
Eng Vs SA: వన్డే చరిత్రలోనే చెత్త రికార్డు.. సౌతాఫ్రికా 342 పరుగుల తేడాతో ఓటమి!
సౌతాఫ్రికా వన్డే క్రికెట్‌లో పరమ చెత్త రికార్డును మూటకట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది.
Rain Alert : తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ ఒక కీలక హెచ్చరికను జారీ చేసింది.
Trump Tariffs: రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై 'మరిన్ని'ఆంక్షలు.. అప్పుడే మాస్కో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది : యుఎస్ ట్రెజరీ చీఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott Bessen) ఇటీవల రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
US Open: యూఎస్ ఓపెన్ 2025 విజేతగా కార్లోస్ అల్కరాస్
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాస్ దక్కించుకున్నాడు.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం.. 14 క్రస్ట్ గేట్ల ఎత్తివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
Donald Trump-Russia : రష్యాపై రెండో విడత సుంకాలు.. మాస్కో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందంటూ హెచ్చరిక !
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యాపై రెండో విడత సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
US :అమెరికాలో ఉక్రెయిన్ శరణార్థి దారుణ హత్య.. వెలుగులోకి హత్య దృశ్యాలు
అగ్ర రాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. రైల్లో ప్రయాణిస్తున్న ఉక్రెయిన్ శరణార్థిని ఒక మానవ దుండగుడు అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు.
Telangana: నేడు గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్-2, 3 ప్రాజెక్టు ప్రారంభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు గండిపేటలో గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్-2, ఫేజ్-3 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.