28 Aug 2025
Project Kusha : గగనతల రక్షణ వ్యవస్థ కోసం 'ప్రాజెక్టు కుశ'.. ఐరన్ డోమ్‌కు స్వదేశీ వెర్షన్ అవుతుందా?
భారత్‌కి కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాంటి స్వదేశీ రక్షణ వ్యవస్థ రాబోతోందా?
Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 9 గ్రాండ్ లాంఛింగ్‌కు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
టెలివిజన్ ప్రేక్షకుల ఇష్టమైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది.
Akhanda 2.0: 'అఖండ 2' వాయిదా.. అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ
పలు కారణాల వల్ల ఇప్పటికే అనేక సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
Mumbai: ముంబై విరార్ సిటీలో కుప్పకూలిన భవనం.. 18 మంది మృతి
ముంబైకి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరార్ సిటీలో ఘోర భవన ప్రమాదం చోటుచేసుకుంది.
Motivational: చాణక్య నీతి ప్రకారం.. ప్రజలను ప్రభావితం చేయడం ఎలా?
ఈ భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు.
Bronco Test: బ్రాంకో టెస్ట్.. ఓ చెత్త: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్
టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న యోయో టెస్టుకు అదనంగా, ఇప్పుడు బ్రాంకో టెస్ట్ను కూడా జట్టు అమలు చేసేందుకు నిర్ణయించారు.
Apple Event 2025: ఆపిల్ బిగ్ ఈవెంట్ ఎప్పుడు? ఈసారి ఏమేం రాబోతున్నాయ్?
ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్ తన అతి పెద్ద వార్షిక ఈవెంట్ (Apple Event 2025)కి సిద్ధమవుతోంది.
Stock market: అమెరికా సుంకాల ఎఫెక్ట్: భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 24,500
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి.
Yellampalli project: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు.. 40 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల
ఎగువ ప్రాంతాల్లో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు (Yellampalli Project) పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతూనే ఉంది.
US tariffs-GST reforms: అమెరికా సుంకాలకు జీఎస్‌టి సంస్కరణలతో చెక్..!
మన దేశంపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.
Chandrababu: ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డ్.. కుటుంబ అవసరాలపై ఫీల్డ్ సర్వే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా 'ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్' ఇచ్చే నిర్ణయం తీసుకుంది.
Shubman Gill : ఆసియా కప్ ముందు శుభమన్ గిల్‌కు షాక్.. టోర్నమెంట్ నుంచి ఔట్!
ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందే భారత జట్టు వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ అస్వస్థతకు గురయ్యాడు
Trump: జార్జ్ సోరస్, అతని కుమారుడిపై ఫెడరల్ కేసులు వేయాలి: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిలియనియర్ ఫిలాన్త్రోపిస్టు జార్జ్ సోరస్,అతని కుమారుడిని రాకీటీరింగ్ (చాకచక్యమైన వ్యాపార నేరాల చట్ట ఉల్లంఘన)లో కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
RCB: బెంగళూరు తొక్కిసలాట జరిగిన మూడు నెలల తర్వాత.. మౌనంవీడిన ఆర్‌సీబీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు 15 ఏళ్ల నిరీక్షణ తరువాత 2025లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్‌ను సాధించింది.
PM Modi: చైనాకు ప్రధాని నరేంద్ర మోదీ.. జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం
భారత-చైనా సంబంధాలలో ఒక కీలక పరిణామం చోటుచేసుకోనుంది.
Dubai Princess: ఇన్‌స్టా పోస్ట్‌లో భర్తకు విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి.. ర్యాపర్‌తో నిశ్చితార్థం
దుబాయ్ యువరాణి షేకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ గతేడాది తన భర్తకు విడాకులు ఇచ్చిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Xiaomi: షావోమీకి ఆపిల్, శాంసంగ్ లీగల్ నోటీసులు
ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన టెక్నాలజీ దిగ్గజాలు ఆపిల్, శాంసంగ్‌లు చైనా ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమీకి లీగల్ నోటీసులు జారీ చేశాయి.
EPFO 3.0 : ఈపీఎఫ్‌వో 3.0 మరింత సులభతరం, వేగవంతం
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) తన సభ్యులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు కీలక చర్యలు చేపడుతోంది.
Traffic Jam: ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. 50కి.మీ మేర ట్రాఫిక్ జామ్
ఉత్తర భారతదేశాన్నిభారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడి పెద్ద ఎత్తున ఇబ్బందులు సృష్టిస్తున్నాయి.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ముప్పు.. తొలి ప్రమాద హెచ్చరిక జారీ
ప్రకాశం బ్యారేజీకి పెద్దఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో అక్కడి పరిస్థితులను పరిశీలించిన అధికారులు తొలి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు.
India Economy: 2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్! : EY రిపోర్ట్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన స్థానాన్ని వేగంగా బలోపేతం చేసుకుంటోంది.
Silver Hallmarking: కేంద్రం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 1 నుండి సిల్వర్ హాల్‌మార్కింగ్.. అమల్లోకి రానున్న కొత్త రూల్స్..
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బంగారం ఆభరణాలకే వర్తించిన హాల్‌మార్కింగ్ విధానంను, ఇకపై వెండి ఆభరణాలకు కూడా అమలు చేయనుంది.
WCL 2025: మ్యాచులు రద్దయినా ప్రత్యేక ఘనత సాధించిన డబ్ల్యూసీఎల్ 2025 లీగ్
మాజీ క్రికెటర్లంతా కలిసి ఇటీవల వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (World Championship Of Legends WCL) 2025 లీగ్‌లో ఆడారు.
Kamareddy Rains: కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. బీబీపేట-కామారెడ్డి మార్గంలో కొట్టుకుపోయిన వంతెన
కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిపిన భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది.
Mirai Trailer : అదరగొడుతున్న తేజ సజ్జా 'మిరాయ్' ట్రైలర్ ..
హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న'మిరాయ్' అనే భారీ చిత్రం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
Parkinson's Disease: మెదడు కణాలు అతిగా పనిచేయడమే పార్కిన్సన్స్‌కు కారణం.. ప్రయోగాల్లో వెల్లడైన కీలక విషయాలు
పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా రోగుల మెదడులో కొన్ని ముఖ్యమైన కణాలు ఎందుకు నశిస్తాయనే దీర్ఘకాలిక ప్రశ్నకు శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు.
TikTok owner ByteDance: ఉద్యోగుల వాటా బైబ్యాక్ ద్వారా.. $330 బిలియన్లకు చేరుకున్న బైట్‌డాన్స్ విలువ
టిక్ టాక్ మాతృసంస్థ అయిన బైట్‌డాన్స్ తన ఉద్యోగుల కోసం కొత్త షేర్ బైబ్యాక్ ప్రణాళికను రూపొందిస్తోంది.
Spirit : అబ్బా ఇలా అయితే థియేటర్లు బ్లాస్ట్ పక్కా.. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా స్టార్ హీరో..
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాల పట్ల అసాధారణ శ్రద్ధ చూపిస్తున్నాడు.
Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన మానేరు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహా పరిసర ప్రాంతాల్లో ఈ రోజులలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
Lakshmi Menon: కొచ్చిలో ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసు.. నటి లక్ష్మీ మేనన్‌కు సెప్టెంబర్ 17 వరకు ముందస్తు బెయిల్
ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసులో నటి లక్ష్మీ మేనన్‌కు తాత్కాలిక ఊరట లభించింది.
Daniil Medvedev: డానియిల్ మెద్వెదెవ్ అసభ్య ప్రవర్తన.. 42,500 డాలర్ల భారీ జరిమానా
రష్యా టెన్నిస్ స్టార్ డానియిల్ మెద్వెదెవ్ యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే పరాజయం చవిచూశాడు.
High Alert In Bihar: బిహార్‌లోకి జైషే ఉగ్రవాదుల కలకలం.. ఎన్నికల ముందు రాష్ట్రంలో హైఅలర్ట్
మరికొన్ని నెలల్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ రాష్ట్రంలో ఉగ్ర కలకలం రేగింది.
Ford: ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ లోపం కారణంగా 3.5 లక్షల ట్రక్కులను రీకాల్ చేసిన ఫోర్డ్
అమెరికాలో ఫోర్డ్ 3,55,000కి పైగా ట్రక్కులను ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ లోపం కారణంగా రీకాల్ చేస్తోంది.
US: అమెరికా విద్యార్థుల వీసా నిబంధనలపై కొత్త మార్పులు.. విదేశీ విద్యార్థుల కోసం పరిమిత కాల గడువు విధింపు
అమెరికాలో చదువుల కోసం ప్రయత్నిస్తున్న విదేశీ విద్యార్థులపై మరో పిడుగు పడింది.
Mohammed Shami: 'నా రిటైర్మెంట్ ఎవరి చేతుల్లో లేదు,ఆటపై విసుగు వచ్చే వరకు కొనసాగుతాను': షమీ
ముగ్గురు సీనియర్ క్రికెటర్లు ఇప్పటికే టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు పలికారు.
WhatsApp: వాట్సాప్ కొత్త AI ఫీచర్ ద్వారా మెసేజ్ రీఫ్రేస్, టోన్ మార్చడం సులభం
వాట్సాప్ 'Writing Help' అని పేరున్న కొత్త AI ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
Stock Market Today: అమెరికా సుంకాలు అమల్లోకి వచ్చిన వేళ .. భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
Gold Rates Today: మళ్ళీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు రేటు ఎంతంటే?
భారతదేశంలో అమెరికా విధించిన కొత్త సుంకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మళ్లీ ఊహించని పెరుగుదల కనిపిస్తోంది.
US Shooting: అమెరికా స్కూల్ విద్యార్థులపై కాల్పుల ఘటన.. 'భారత్‌పై అణుదాడి చేయాలి' అంటూ తుపాకిపై దుండగుడి రాతలు
అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. మినియాపొలిస్ నగరంలోని ఓ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న స్కూల్ విద్యార్థులపై ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
Jammu and Kashmir: కశ్మీర్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. సైనికుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) పరిధిలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.
Nivetha Pethuraj: ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన నివేదా పేతురాజ్.. వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో త్వరలో వివాహం
ప్రముఖ టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్ తన అభిమానులకు ఓ తీపి కబురు అందించారు.
ChatGPT: 1 నుంచి 10 లక్షల వరకు చదవమన్న యూజర్.. చాట్‌జీపీటీ సమాధానం వైరల్
నేటి డిజిటల్ యుగంలో 'చాట్‌జీపీటీ' ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Rains: హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు.. అల్పపీడనం ప్రభావంతో నేడు,రేపు వర్షాలు
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వర్షాల బారిన పడ్డాయి. మంగళవారం రాత్రి నుంచి నగరంలో పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీ వరద ప్రవాహం.. 69 గేట్లు ఎత్తివేత
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
India on Tariffs: ట్రంప్ టారిఫ్‌ల వేళ.. వస్త్ర ఎగుమతులను పెంచడానికి భారత్ 40 దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రామ్‌లు..!
రష్యా నుంచి చమురు దిగుమతి కొనసాగిస్తోందన్న కారణంతో, భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం అదనపు సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
Trump Tariffs: : భారత్ రష్యా చమురు కొనుగోలును నిలిపివేస్తే.. రేపటినుంచే 25 శాతం సుంకాలు: పీటర్ నవారో
రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న భారతదేశంపై అమెరికా మరోసారి అసహనం వ్యక్తం చేసింది.
Tariff Tussle: భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు..సవాళ్లు ఉన్నా కలిసి ఇరు దేశాలు కలిసి పని చేస్తాయని ఆశిస్తున్నా: స్కాట్ బెసెంట్
అమెరికా విధించిన 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, భారత్ వ్యాపార వర్గాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
27 Aug 2025
Minneapolis Catholic school Mass: అమెరికా స్కూల్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది.
India CWG Bid: 2030 కామన్వెల్త్ క్రీడల బిడ్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 2030 కామన్వెల్త్ క్రీడలు (CWG) నిర్వహణకు భారతదేశం బిడ్ సమర్పించడానికి ఆమోదించింది.
Daksha Teaser: పదేళ్ల తరువాత లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ నుంచి సినిమా.. 'దక్ష' టీజర్ విడుదల
దాదాపు పదేళ్ల తర్వాత 'లక్ష్మి ప్రసన్న పిక్చర్స్'బ్యానర్‌లో కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Pocharam project: ప్రమాదం అంచున కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు
కామారెడ్డి జిల్లా, నాగిరెడ్డిపేట మండలం పరిధిలోని పోచారం ప్రాజెక్టు ప్రమాదకర స్థితికి చేరుతోంది.
Punjab National Bank: ఆవిష్కరణలకి మద్దతుగా తొలి స్టార్టప్ బ్రాంచ్‌ను ప్రారంభించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)దిల్లీలో తన మొదటి స్టార్టప్-సెంట్రిక్ బ్రాంచ్ను ప్రారంభించింది.
Thekdi Ganapati: 250 ఏళ్ల వైభవం.. పరిమాణంలో పెరుగుతూ వచ్చే స్వయంభు వినాయకుడిని చూసారా?
దేశంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో, మహారాష్ట్రలోని, నాగ్‌పుర్కర్‌లోని 250 ఏళ్లనాటి తెక్డీ గణపతి ఆలయం సోషల్ మీడియా ద్వారా హాట్ టాపిక్‌గా మారింది.
Motivational: భార్యాభర్తల మధ్య బంధం సురక్షితం చేసుకోవడం కోసం రహస్య సూచనలు
భార్యాభర్తల సంబంధం అత్యంత సున్నితమైనది. చిన్న చిన్న అపోహలు, అపార్థాలు కూడా వారిని శాశ్వతంగా వేరు చేయవచ్చు.
US tariff impact: ట్రంప్ సుంకాలతో.. ప్రమాదంలో భారత్‌లో ఉద్యోగాల భవిష్యత్తు: సీటీఐ
భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా ప్రభుత్వం 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.
Lavanya Tripathi : మొదటిసారి బేబీ బంప్ ఫొటోతో మెగా కోడలు.. వైరల్ అవుతున్న పండగ స్పెషల్ పిక్
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ జీవితం ఫ్యాన్స్‌కి ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది.
Rotating Galaxy Filament: ఆకాశంలో 14 గెలాక్సీలను కలుపుతున్న 5.5 మిలియన్ లైట్ ఇయర్స్ పొడవు గల రోటేటింగ్ ఫిలమెంట్
ఒక కొత్త గెలాక్సీ ఫిలమెంట్, 5.5 మిలియన్ లైట్ ఇయర్స్ పొడవు కలిగి, 14 గెలాక్సీలను కలుపుతోంది అని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.
Mumbai-Konkan: ముంబై-కొంకణ్ రో-రో ఫెర్రీ సెప్టెంబర్ 1న ప్రారంభం: టికెట్ ధరలు, ప్రయాణ సమయం తెలుసుకోండి..
మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై,కొంకణ్ తీరాల మధ్య హై-స్పీడ్ రోల్-ఆన్ రోల్-ఆఫ్ (Ro-Ro) ఫెర్రీ సేవను సెప్టెంబర్ 1 నుండి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
R Ashwin : కొత్త జాబ్ వచ్చింది.. రవిచంద్రన్ అశ్విన్ భార్య పోస్ట్ వైరల్
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి గుడ్‌బై చెప్పిన తర్వాత, ఆయన భార్య ప్రీతి నారాయణన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
SpiceJet :వాట్సాప్ ఆధారిత బోర్డింగ్ పాస్‌లను ప్రవేశపెట్టిన స్పైస్‌జెట్
బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పిస్తూ, షిల్లాంగ్ విమానాశ్రయంలో పేపర్‌లెస్ బోర్డింగ్ సౌకర్యం ప్రారంభించింది.
Lamborghini Huracan: లగ్జరీ లంబోర్గిని కారు చోరీ.. కనిపెట్టిన చాట్‌జీపీటీ!
రెండేళ్ల క్రితం దొంగతనానికి గురైన లగ్జరీ కారు లంబోర్గిని హురాకాన్ ఈవీఓను కృత్రిమ మేధ (AI) సాయంతో తిరిగి గుర్తించారు.
H-1B visa 'a scam': H-1B వీసా,గ్రీన్‌కార్డులపై ట్రంప్ కఠిన నియమాలు.. భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో వీసా విధానాల్లో పెద్ద ఎత్తున మార్పులు చేయనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
Kamareddy: కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
కామారెడ్డి జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ రేపు (గురువారం) సెలవు ప్రకటించారు.
Trump tariff row: ట్రంప్ సుంకాలవేళ.. అమెరికా జీఈ కంపెనీతో భారత్ బిలియన్ డాలర్ల యుద్ధ విమాన ఇంజిన్ ఒప్పందం
అమెరికా కంపెనీ జీఈతో సుమారు ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఒప్పందానికి భారత్ త్వరలోనే సంతకం చేయబోతున్నట్టు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
Rain Alert: వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన
ఒడిశా తీర ప్రాంతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతోంది.
SpaceX rocket: స్పేస్-X రాకెట్‌లో భారత స్టార్టప్‌లు పిక్సెల్, ధ్రువా స్పేస్ సాటిలైట్‌ల ప్రారంభం
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ పిక్సెల్ స్పేస్, హైదరాబాద్ ఆధారిత ధ్రువా స్పేస్ తమ సాటిలైట్లను ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్-X ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రారంభించారు .
Lakshmi Menon: : ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసిన కేసులో ముగ్గురి అరెస్ట్, పరారీలో నటి లక్ష్మీ మీనన్
కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఒక ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటనలో ప్రముఖ తమిళ నటి లక్ష్మీ మీనన్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదైంది.
Michael Clarke : ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మైఖేల్ క్లార్క్‌కి చర్మ క్యాన్సర్.. సోషల్ మీడియా వేదికగా ఫోటోని షేర్ చేస్తూ..
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మైఖేల్ క్లార్క్ తాజాగా చర్మ క్యాన్సర్ (Skin Cancer) వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు.
BYD's Yangwang U9: 472 km/h వేగంతో EV టాప్ స్పీడ్ రికార్డ్ బద్దలు కొట్టిన BYD యాంగ్‌వాంగ్ U9
BYD కంపెనీకి చెందిన లగ్జరీ పెర్ఫార్మెన్స్ బ్రాండ్ యాంగ్‌వాంగ్ కొత్త మోడల్ U9 Track Edition సరికొత్త ప్రపంచ రికార్డ్ స్థాపించింది.
India- Fiji: 'కొందరు మీ వైఖరితో సంతోషంగా లేరు': మోదీకి మద్దతుగా ఫిజీ ప్రధాని రబుక కీలక వ్యాఖ్యలు
అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో, భారత్‌తో ఫిజీ ప్రధాని సితివేణి లిగమామద్ రబుక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
Shrasti Verma: బిగ్ బాస్ 9లో ఎంట్రీ ఇస్తున్నజానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్ శ్రష్ఠి వర్మ ..
స్టార్ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి,అతనిపై కేసు దాఖలు చేసిన శ్రష్ఠి వర్మ మరోసారి వార్తల్లో నిలిచింది.
Google Gemini: గూగుల్ జెమినీ ఏఐ ఇమేజ్ మోడల్ కి కొత్త 'బనానాస్' అప్‌డేట్
గూగుల్ తన జెమినీ చాట్బాట్‌ను కొత్త AI ఇమేజ్ మోడల్‌తో అప్‌డేట్ చేస్తున్నది.
Ashwin Retirement from IPL: ఐపీఎల్ నుంచి తప్పుకున్న రవిచంద్రన్ అశ్విన్.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ పోస్ట్..
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
Kalyani Priyadarshan: ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ 'కొత్త లోక' చాప్టర్ 1 తెలుగు ట్రైలర్ విడుదల
కల్యాణి ప్రియదర్శన్, నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా 'కొత్త లోక'కు డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు.
Dangerous Bowlers: డేంజరస్ యార్కర్ తో బ్యాట్స్‌మెన్ ను భయపెట్టించే ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ బౌలర్లు వీరే..
ప్రపంచ క్రికెట్‌లో ఐదుగురు అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లు తమ డేంజరస్ యార్కర్ బౌలింగ్ ద్వారా బ్యాట్స్‌మెన్‌కు మృత్యుఘంటికలుగా మారారు.
Suvvi Suvvi: పవన్ కళ్యాణ్ 'ఓజీ' నుంచి మెలోడీ ట్రీట్.. అలరిస్తున్న 'సువ్వి సువ్వి' పాట
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
OpenAI: ఆత్మహత్యకు సంబంధించి టీనేజర్ కి సలహాలు ఇచ్చిన చాట్‌జీపీటీ.. ఓపెన్‌ఏఐపై దావా వేసిన మృతుడి తల్లిదండ్రులు
16 ఏళ్ల అడమ్ రైన్ అనే బాలుడి తల్లిదండ్రులు, AI చాట్‌బాట్ చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐ కంపెనీపై న్యాయపిటిషన్ దాఖలు చేశారు.
software bug: సాఫ్ట్‌వేర్ బగ్ ఒక ఆడియో కంపెనీని వైఫల్యం నుండి రక్షించింది
సాఫ్ట్‌వేర్ అభివృద్ధి ప్రపంచంలో బగ్స్ అనేవి సాధారణంగా సమస్యలుగా భావిస్తారు, వీటిని సరిచేయడం అవసరం.
Actor Vijay: తమిళ నటుడు విజయ్‌పై కేసు నమోదు
ప్రముఖ తమిళ నటుడు, టీవీకే పార్టీ నాయకుడు విజయ్‌పై (Actor Vijay) ఒక కేసు నమోదు అయింది.
Pm Modi: ట్రంప్ నాలుగుసార్లు ఫోన్ చేసినా పలకని ప్రధాని మోదీ.. జర్మనీ వార్తాపత్రిక 'ఫ్రాంక్‌ఫర్టర్ అల్‌జెమేని' కథనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడడానికి అనేకసార్లు ప్రయత్నించారని జర్మనీ వార్తాపత్రిక 'ఫ్రాంక్‌ఫర్టర్ అల్‌జెమేని'ప్రచురణలు వెలువడ్డాయి.
Trump: పాక్ తో యుద్ధంపై స్వయంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్': ట్రంప్ మళ్లీ అదే పాట
భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే ఘర్షణలను తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తరచుగా చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.
Ganesh Chaturthi: దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
విఘ్నాలను తొలగించే, విజ్ఞానాన్ని ప్రసాదించే గణనాథుడి జన్మదిన వేడుకలు బుధవారం దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి.
Nizamsagar: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద.. 11 గేట్లు ఎత్తివేత..
తెలంగాణ రాష్ట్రంలోని రాత్రి నుంచి కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా,ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది.
BCCI: విరాట్ కోహ్లీ అండ్ కో.రూ.150-200 కోట్లు.. బీసీసీఐ రూ.125 కోట్లకు పైగా నష్టపోవచ్చు.. కారణం ఏంటంటే..
భారత పార్లమెంట్ ఆన్‌లైన్ గేమింగ్‌పై నియంత్రణ విధించే బిల్‌ను ఆమోదించింది.
TG Rains: హైదరాబాద్'కి నేడు ఆరెంజ్ అలెర్ట్ జారీ
తెలంగాణ వ్యాప్తంగా అల్పపీడన ప్రభావం కొనసాగుతుండటంతో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి.
Jammu Kashmir: వైష్ణో దేవి యాత్ర మార్గంలో ఘోర ప్రమాదం.. 30 మంది యాత్రికులు మృతి, పలువురికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Sanjay: ఏసీబీ కోర్టులో లొంగిపోయిన సంజయ్.. సెప్టెంబరు 9 వరకు రిమాండ్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలో ఎస్సీ,ఎస్టీ వర్గాల కోసం అవగాహన సదస్సుల పేరిట, అలాగే అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి పేరుతో నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఐపీఎస్ అధికారి, అప్పటి సీఐడీ,అగ్నిమాపక శాఖ డీజీ నిడగట్టు సంజయ్ (ఏ1) మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు.
Sada bainama: సాదా బైనామాకు లైన్ క్లియర్ .. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసిన హైకోర్టు
సాదా బైనామాల క్రమబద్ధీకరణకు సంవత్సరాలుగా కొనసాగుతున్న అడ్డంకులు చివరికి తొలగిపోయాయి.
US Tariffs: నేటి నుంచి 50% సుంకాల భారం.. 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ప్రభావం
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా అదనపు సుంకాలు విధించింది.
Lithuania: లిథువేనియా కొత్త ప్రధానమంత్రిగా మహిళ
లిథువేనియాకు కొత్త ప్రధానమంత్రిగా ఇంగా రుగినియెనె (44) బాధ్యతలు స్వీకరించనున్నారు.