LOADING...

29 Sep 2025


The Rajasaab: ప్రభాస్‌ హారర్‌ కామెడీ మూవీ 'ది రాజాసాబ్‌' ట్రైలర్‌ విడుదల

హీరో ప్రభాస్‌ నటిస్తున్న హారర్‌ కామెడీ మూవీ 'ది రాజాసాబ్‌' (The Rajasaab) సినీ అభిమానులకి భారీ ఆకర్షణగా మారింది.

Chris works: అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి క్రిస్‌ వోక్స్ రిటైర్మెంట్

ఇంగ్లండ్‌ క్రికెట్‌లో స్టార్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్‌ ప్రకటించారు.

Thamma trailer: రష్మిక, ఆయుష్మాన్ ప్రధాన పాత్రల్లో 'థామా' తెలుగు ట్రైలర్‌ రిలీజ్

బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'థామా' (Thamma)కి తెలుగు ప్రేక్షకుల కోసం ట్రైలర్ విడుదలైంది.

Nara Lokesh: తిలక్ వర్మ బహుమతి నాకేంతో ప్రత్యేకం : నారా లోకేశ్

ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ ప్రత్యేక బహుమతి ప్రకటించారు.

Lufthansa layoffs: ఉద్యోగులకు బిగ్ షాకిచ్చిన లుఫ్తాన్సా.. 4వేల మందికి ఉద్వాసన!

జర్మనీ దిగ్గజ ఎయిర్‌లైన్స్‌ లుఫ్తాన్సా వచ్చే ఐదేళ్లలో 4,000 ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ కోతలో ప్రధానంగా అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టులు ప్రభావితమవుతాయని కంపెనీ పేర్కొంది.

Motivation: ఈ చిన్న అలవాట్లే పెద్ద సమస్యలకు దారితీస్తాయి.. అవి ఏమిటంటే?

ఆచార్య చాణక్యుని బోధనలు మన జీవితంలో సంపత్తి, కుటుంబ శాంతి, వ్యక్తిత్వ పరిపూర్ణత సాధించడంలో ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తాయి.

Magnus Electric Scooter : దసరా స్పెషల్ ఆఫర్.. ఆంపియర్ మాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్!

దసరా పండగ కోసం ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొనాలనుకునేవాళ్లు శుభవార్త అందింది.

Stock market: వరుసగా ఏడో రోజు నష్టాల్లో స్టాక్‌ మార్కెట్ 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి.

Cancer deaths: భారతదేశంలో రికార్డు స్థాయిలో కేన్సర్ మరణాలు పెరుగుదల

భారతదేశంలో కేన్సర్‌ మరణాల సంఖ్య 21% పెరిగింది, కానీ అమెరికా, చైనా వంటి దేశాల్లో అదే సమయంలో కేన్సర్‌ కేసులు, మరణాల సంఖ్య తగ్గడం గమనార్హం.

OG : 'ఓజీ' ప్రభంజనం.. నాలుగు రోజుల్లో ఎంత కలెక్షన్లు సాధించిందంటే?

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'ఓజీ' సెప్టెంబర్ 25న విడుదలై మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

AA 22: అల్లు అర్జున్‌ 'AA22' షూటింగ్‌లో ఫుల్‌ మోడ్‌.. జపనీస్ కొరియోగ్రాఫర్ ఫొటోలు వైరల్

అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'AA22'పై తాజా అప్‌డేట్ అందింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఫుల్‌ స్వింగ్‌లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Dussehra 2025: దసరా 2025.. ఆయుధ పూజ ప్రాముఖ్యత, ఖచ్చితమైన శుభ సమయాలివే!

హిందువుల ప్రధాన పండగలలో ఒకటి దసరా, దీనినే విజయదశమి అని కూడా పిలుస్తారు.

KTR : ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమే : కేటీఆర్

భారత రాష్ట్ర సమితి(BRS)స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిగా సిద్ధంగా ఉందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) స్పష్టం చేశారు.

Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి.. రిపోర్టులో విస్తుపోయే నిజాలు!

తమిళనాడు కరూర్‌ జిల్లాలో శనివారం జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

Jairam Ramesh: లడఖ్ ఆందోళనలో మాజీ సైనికుడి మృతి.. కేంద్రంపై కాంగ్రెస్ మండిపాటు

లడఖ్‌లో ఇటీవల జరిగిన నిరసనల సమయంలో ప్రాణాలు కోల్పోయిన మాజీ సైనికుడి మరణంపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది.

CV Anand: తెలంగాణ పోలీసులు అదుపులో పైరసీ ముఠా.. సినిమా పరిశ్రమకు రూ.3700 కోట్ల మేర నష్టం

తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను పట్టుకున్నారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Zomato: జొమాటోలో 'హెల్తీమోడ్‌' ప్రారంభం:.. ఆరోగ్యకర ఆహారం ఎంచుకోవడం ఇక సులభమే!

ప్రసిద్ధ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వినియోగదారులకు ఒక కొత్త ఫీచర్‌ను అందిస్తోంది.

TVK Vijay : టీవీకే అధ్యక్షుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపు

చెన్నైలో టీవీకే పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది.

Telangana Voters: తెలంగాణలో మహిళ, పురుష ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే? 

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.

TG GOVT ON Breakfast Scheme: తెలంగాణలో నూతనంగా బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం... మొదట ఎక్కడంటే? 

తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త ప్రకటించింది. భాగ్యనగరంలో సోమవారం నుండి ప్రజలకు రూ.5కే బ్రేక్‌ఫాస్ట్ పథకం అందుబాటులోకి వచ్చింది.

IAF Chief: బాలీవుడ్‌ పాటకు ఐఏఎఫ్ చీఫ్‌ స్టెప్పులు… వీడియో వైరల్

బాలీవుడ్‌ సాంగ్‌ 'హవన్‌ కరేంగే'కు భారత వైమానిక దళం (IAF) చీఫ్‌ అమర్ ప్రీత్ సింగ్‌ (Air Chief Marshal Amar Preet Singh) డాన్స్‌ స్టెప్పులు వేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Accenture Layoffs: యాక్సెంచర్‌లో 11వేలమంది ఉద్యోగుల తొలగింపు.. త్వరలో మరికొంతమంది?

యాక్సెంచర్‌ (Accenture) సంస్థ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సేవలకు ప్రాధాన్యత ఇవ్వబోతోంది.

Asia cup: రవూఫ్‌ రన్‌మెషీన్‌.. జట్టులో కొనసాగించకూడదు.. వసీమ్ అక్రమ్ విమర్శలు

ఆసియా కప్‌ 2025 సూపర్‌4లో టీమిండియాతో జరిగిన పాక్‌ మ్యాచ్‌లో హారిస్‌ రవూఫ్‌ మైదానంలో అనుచిత ప్రవర్తనతో ఇప్పటికే వార్తల్లో నిలిచాడు.

Arattai App: ఇండియాలో స్వదేశీ యాప్ 'అరట్టై' రిలీజ్.. వాట్సాప్‌కు ప్రత్యామ్నాయం!

ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల యూజర్లు ఉపయోగిస్తున్న వాట్సాప్‌కు పోటీగా భారతదేశం నుంచి కొత్త యాప్‌ రిలీజైంది. చెన్నై ఆధారిత జోహో కార్పొరేషన్ రూపొందించిన ఈ యాప్ పేరు 'అరట్టై'.

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి 6.86 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.

Asia Cup trophy: ట్రోఫీ ఇవ్వకపోయినా.. ఖాళీ చేతులతోనే ఆసియా కప్‌ విజయాన్ని సెలబ్రేట్ చేసిన టీమిండియా!

ఆసియా కప్‌ ఫైనల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

K P Oli : దేశం విడిచి పారిపోను : నేపాలి మాజీ ప్రధాని ఓలీ

తాజాగా నేపాల్‌లో (Nepal) జరిగిన జెన్-జెడ్‌ ఆందోళనల నేపథ్యంలో నేపాల్‌ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ (K P Sharma Oli) దేశం వీడి వెళ్లబోతున్నారనే వార్తలు వెలువడాయి.

Piracy: తెలంగాణ సైబర్‌ క్రైమ్‌.. దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా పట్టివేత

దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Local Body Election Schedule : స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన

రాష్ట్రంలో స్థానిక సంస్థల (వార్డు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల పరిషత్‌ అధ్యక్షులు) ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు రంగం సిద్ధమవుతోంది.

Asia Cup 2025: ఆసియా కప్‌ 2025 విజేత టీమిండియాకు భారీ నజరానా

ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆసియా కప్‌ 2025 ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఇందులో భారత్‌, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి.

Sun Pharma: అమెరికా 100% సుంకాలు.. సన్‌ ఫార్మా పేటెంట్‌ ఔషధాలపై ప్రభావం

అమెరికా అక్టోబర్‌ 1 నుంచి బ్రాండెడ్‌, పేటెంట్‌ పొందిన ఔషధాల దిగుమతులపై 100% సుంకాన్ని విధించింది.

kanthara Chapter1 : దసరా కానుకగా కాంతార చాఫ్టర్ 1.. ఒక రోజు ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌!

కన్నడ స్టార్ హీరో రిషబ్‌ శెట్టిని పాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన సినిమా 'కాంతార'.

Suryakumar: డ్రెస్సింగ్‌ రూమ్‌ సహచరులే నా నిజమైన ట్రోఫీలు : సూర్యకుమార్‌ యాదవ్

ఆసియా కప్‌ చరిత్రలో తొలిసారి భారత్-పాకిస్థాన్‌ (India vs Pakistan Final) ఫైనల్‌లో తలపడింది. ఒకే టోర్నమెంట్‌లో మూడుసార్లు ప్రత్యర్థిని ఓడించి భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.

IND vs Pak : ఆసియా కప్ ఫైనల్‌లో పాక్‌ను మట్టికరిపించిన భారత్

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించి భారత్‌ ఆసియా కప్‌ 2025 విజేతగా నిలిచింది.

28 Sep 2025


India-China: భారత్-చైనా వ్యాపార సంబంధాలు బలోపేతం.. ఫార్మా ఎగుమతులకు సుంకం 'జీరో'

అమెరికా సుంకాల దాడి, ట్రంప్ నిర్ణయాల మధ్య భారత్-చైనా వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి.

Shashi Tharoor: 'మన వ్యవస్థలోనే లోపం'.. కరూర్ తొక్కిసలాటపై థరూర్‌ ఆందోళన!

కరూర్‌లో టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు విజయ్‌ నిర్వహించిన ప్రచార ర్యాలీలో జరిగిన ఘోర తొక్కిసలాటపై కాంగ్రెస్‌ సీనియర్ నేత శశి థరూర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు నక్సలైట్లు హతం

దేశంలో నక్సలైట్ల మూలాధారాలపై భద్రతా దళాలు సుదీర్ఘ సమరం సాగిస్తున్నాయి.

Motivation: ఈ రెండు విషయాలకు అధిగమించకపోతే విజయం సాధించడం కష్టమే!

జీవితంలో ప్రతి ఒక్కరికీ భయాలుంటాయి. కొంతమంది చీకటిని చూసి భయపడతారు, మరికొందరు తమ ప్రియమైన వ్యక్తులను కోల్పోతామని భయపడతారు.

Sudigali Sudheer: పాన్ వరల్డ్ మూవీలో హీరోగా సుడిగాలి సుధీర్.. టైటిల్ ఇదే!

మెజీషియన్‌గా కెరీర్ ప్రారంభించి, జబర్దస్త్ ద్వారా కమెడియన్‌గా గుర్తింపు పొందిన సుధీర్, తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే హీరోగా పలు సినిమాలు చేశాడు, వాటిలో కొన్ని బ్రేక్ ఈవెన్ అయ్యాయి.

Victoris vs Grand Vitara: మారుతీ విక్టోరిస్ vs గ్రాండ్ విటారా.. ఈ రెండింట్లో బెస్ట్ ఎస్​యూవీ ఇదే!

మారుతీ సుజుకీ మార్కెట్లోకి కొత్త ఎస్‌యూవీ విక్టోరిస్‌ను విడుదల చేసింది.

Chandrababu: పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు

గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు.

BCCI: బీసీసీఐ ప్రెసిడెంట్‌గా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్.. ఆయన ఎవరంటే?

మిథున్ మన్హాస్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

Navratri 2025: నవరాత్రి ముగిసిన రోజు.. కలశంలోని కొబ్బరికాయ ప్రాధాన్యత ఇదే!

2025లో దసరా నవరాత్రులు అక్టోబర్ 2న ముగుస్తాయి. ఆ రోజును విజయదశమి అని పిలుస్తారు.

Peddi :18 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసిన రామ్ చరణ్.. 'పెద్ది' పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్!

2007లో 'చిరుత' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, ఈ రోజు తన సినీ ప్రయాణంలో '18 ఏళ్ల మైలురాయిని' చేరుకున్నాడు.

UPI: నవంబర్ 3 నుంచి యూపీఐలో నూతన నియమాలు.. మీ లావాదేవీలపై ప్రభావం ఎంతంటే?

భారతదేశంలో రోజూ కోట్లాది మంది ప్రజలు డబ్బు లావాదేవీల కోసం యూపీఐ (Unified Payment Interface) యాప్‌లను వాడుతున్నారు.

IND vs PAK Final: కేవలం 11 పరుగులు చాలు.. రోహిత్-కోహ్లీ-రిజ్వాన్‌ రికార్డుపై కన్నేసిన అభిషేక్ శర్మ!

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్‌తో పాటు యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు కూడా చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది.

Gold Karat: బంగారం క్యారెట్లు ఎంత? స్వచ్ఛతను ఎలా కొలుస్తారంటే?

ప్రస్తుతం బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. భారతీయ సాంప్రదాయంలో మహిళలకు బంగారానికి ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకం.

Mega Family: త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్న మెగా హీరో!

మెగా ఫ్యామిలీ నుంచి మరో శుభవార్త త్వరలోనే రానుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు కుమారులు అల్లు వెంకటేష్, అల్లు అర్జున్ వివాహం చేసుకుని కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

TVK Vijay: విజయ్ బస్సు కింద పడి నలుగురికి గాయాలు.. తీవ్రస్థాయిలో విమర్శలు

తమిళనాడులో కరూర్‌లో జరిగిన టీవీకే బహిరంగ సభలో ఘోర విషాదం చోటుచేసుకుంది.

PM Modi: ఖాదీ వస్త్రాలే ధరించండి.. 'వికసిత్ భారత్' కోసం దేశ ప్రజలకు మోదీ పిలుపు

ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్ 126వ ఎపిసోడ్‌లో 'వికసిత్ భారత్' లక్ష్య సాధనానికి దేశ ప్రజలు స్వయం సమృద్ధి దారిలో నడవడం అవసరమని హైలైట్ చేశారు.

Google AI Edge: ఇంటర్నెట్ లేకుండా AI వాడే గూగుల్ యాప్.. సెకన్‌లో ఇమేజ్‌లు సృష్టించవచ్చు!

ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో కొత్త ట్రెండ్స్ వేగంగా వస్తున్నాయి. బనానా ఎఐ, గిబ్లీ వంటి ఏఐ టూల్స్ ద్వారా రకరకాల ఇమేజ్ క్రియేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Vijay: కరూర్‌ తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విజయ్

టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీ ఘోర విషాదంతో ముగిసింది. కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోయి, 50 మందికి పైగా గాయపడ్డారు.

Russia: భారత్‌ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం మా పాలసీ కాదు : రష్యా

ఈ ఏడాది చివర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ వెల్లడించారు.

Vijayawada: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి.. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ!

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Vijay rally stampede: విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. కారణాలను వెల్లడించిన డీజీపీ

తమిళ సినీ స్టార్ తమిళ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ శనివారం కరూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఘోర విషాదం చోటు చేసుకుంది.

Chandrababu: గిరిజన రైతుల కృషి ఫలితం.. అరకు వ్యాలీ కాఫీకి అంతర్జాతీయ అవార్డు

అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.

RBI: ముత్తూట్ ఫిన్‌కార్ప్‌పై ఆర్బీఐ రూ.2.7 లక్షల జరిమానా 

నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ 'ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్' పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2.7 లక్షల జరిమానా విధించింది.

Upasana: దిల్లీ ముఖ్యమంత్రితో బతుకమ్మ ఆడిన ఉపాసన

తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండగ 'బతుకమ్మ'ను తెలంగాణ వాసులు ప్రతి సంవత్సరం అట్టహాసంగా జరుపుకుంటారు.

Xiaomi 17: 50MP క్వాడ్ కెమెరా, 7000mAh బ్యాటరీ, OLED డిస్‌ప్లేతో వచ్చేసింది

షియోమీ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ షియోమీ 17 (Xiaomi 17)ను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉన్నాయి.

Vishal: విజయ్‌ ర్యాలీలో తొక్కిసలాట.. నా హృదయం తరక్కుపోయిందన్న విశాల్

ప్రముఖ సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌ నిర్వహించిన పొలిటికల్‌ ర్యాలీ సందర్భంగా ఘోర విషాదం చోటుచేసుకుంది.

The Raja Saab : ప్రభాస్‌ 'రాజాసాబ్' ట్రైలర్‌ సర్‌ప్రైజ్‌.. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్ మూవీ 'ది రాజాసాబ్' కోసం ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. హారర్ కామెడీ జానర్‌లో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది.

IND vs PAK: తప్పులు సరిదిద్దుకోవాల్సిందే.. షేక్‌హ్యాండ్స్‌ వివాదంపై స్పందించిన పాక్ కెప్టెన్ సల్మాన్‌ 

ఆసియా కప్‌ 2025లో భారత్‌-పాకిస్థాన్‌ (India vs Pakistan) జట్లు మూడోసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈసారి టైటిల్‌ కోసం ఫైనల్‌లో ఢీకొనబోతుండటంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Delhi Baba: లైంగిక వేధింపుల కేసుల్లో దిల్లీ బాబా అరెస్టు

దిల్లీలో ప్రముఖ ఆశ్రమానికి చెందిన బాబా (Delhi Baba)పై లైంగిక వేధింపుల కేసు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నది.

Vijay: 'భరించలేని బాధలో ఉన్నా' .. తొక్కిసలాట ఘటనపై విజయ్‌ స్పందన

ప్రచార సభలో చోటుచేసుకున్న దారుణ ఘటనపై ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌ స్పందించారు.