LOADING...

05 Oct 2025


IND-W vs PAK-W: 88 పరుగులతో పాక్‌ను చిత్తు చేసిన భారత టీమిండియా

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు తన విజయ పరంపరను కొనసాగించింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందిన భారత్‌ ఈసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 88 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Gurugram: గురుగ్రామ్‌లో దారుణ ఘటన.. ఉపాధ్యాయురాలిపై జిమ్ ట్రైనర్లు సామూహిక అత్యాచారం

దేశంలో ఎన్నో కఠిన చట్టాలు ఉన్నప్పటికీ, మహిళలపై దారుణమైన ఘటనలు తగ్గడం లేదు. తాజాగా ముంబైలో ఒక డెలివరీ బాయ్ పై జరిగిన ఘటన మరువకముందే గురుగ్రామ్‌లో మరొక ఘోరం వెలుగులోకి వచ్చింది.

WhatsApp: వాట్సాప్‌లో బిజినెస్ ప్రమోషనల్ మెసేజెస్ ఆపడానికి సులభ మార్గమిదే?

ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ 'వాట్సాప్'కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు. ఈ యాప్ కాల్స్, మెసేజింగ్, ఆడియో, వీడియో రికార్డింగ్ వంటి అనేక ఫీచర్లను అందిస్తుంది.

Georgia Protests 2025: జార్జియాలో నిరసనలు.. అసలు రష్యాకు సంబంధం ఏమిటో తెలుసా? 

ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రజలు ప్రభుత్వ నీతులపై నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం చర్చనీయాంశంగా మారింది.

Russia: భారత్ నుంచి అంటార్కిటికాకు నేరుగా విమాన సౌకర్యం 

భారతదేశం నుంచి నేరుగా అంటార్కిటికాకు (Antarctica) తొలిసారి రవాణా విమానం విజయవంతంగా చేరింది.

Bitcoin Price: ఇవాళ సరికొత్త గరిష్టానికి చేరిన బిట్ కాయిన్

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌ కాయిన్ ఈ రోజు మరోసారి సరికొత్త రిసింగ్ రికార్డ్ సాధించింది.

Gyanesh Kumar: బిహార్ ఎన్నికల్లో ప్రతి బూత్‌కి ఎన్ని ఓట్లు ఉంటాయో తెలుసా? 

బిహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.

Mumbai: బ్లింకిట్ డెలివరీ బాయ్ దుశ్చర్య.. మహిళపై అనుచిత ప్రవర్తన 

స్త్రీలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత. పెద్దలు కూడా ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెబుతారు.

Chandrababu: తిరుమల తరహాలో శ్రీశైలం క్షేత్రం అభివృద్ధి : సీఎం చంద్రబాబు ఆదేశాలు

శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్ధి పై సమగ్ర సమీక్షను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించారు.

Elon Musk: మరో రెండు వారాల్లో అందుబాటులోకి గ్రోకీపీడియా బీటా వెర్షన్ : ఎలాన్ మస్క్

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో కొత్త సంచలనానికి తెరతీశారు. నాలెడ్జ్ ప్లాట్‌ఫామ్‌ వికీపీడియా తరహాలోని కొత్త సర్వీస్‌ను ప్రారంభించనున్నారు.

Motivation: జీవితంలో విజయాన్ని అందుకోవాలంటే తప్పక పాటించాల్సిన నియమాలివే!

ప్రతిఒక్కరూ తమ జీవితంలో విజయాన్ని సాధించాలని కోరుకుంటారు. కానీ ఆ విజయాన్ని అందుకోవాలంటే సరైన మార్గాన్ని అనుసరించాలి.

Rajiv Pratap Rudy: విమానంలో కో పైలట్‌గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ

ఎప్పుడూ ప్రజా సేవలో బిజీగా ఉండే రాజకీయ నాయకులు, తమలో దాగి ఉన్న ఇతర ప్రతిభకు కూడా అప్పుడప్పుడు సమయం కేటాయిస్తుంటారు.

Hyundai Venue : ఫ్యామిలీ ఎస్‌యూవీలలో నెక్స్ట్ లెవెల్.. కొత్త హ్యుందాయ్ వెన్యూ ప్రత్యేకతలివే!

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం 'హ్యుందాయ్' తన అత్యంత ప్రజాదరణ పొందిన బెస్ట్-సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీ వెన్యూను నెక్ట్స్ జనరేషన్ మోడల్‌గా భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

Russia: JF-17 ఇంజిన్ సరఫరాపై క్లారిటీ.. పాక్‌కు సహకారం ఇవ్వలేదన్న రష్యా 

పాకిస్థాన్‌లో ఉపయోగించే JF-17 ఫైటర్ జెట్‌ల కోసం రష్యా ఇంజిన్లు సరఫరా చేస్తున్నట్టు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

Google Map: ఇంధన ఖర్చు తగ్గించాలా? గూగుల్ మ్యాప్స్‌లో ఈ సెట్టింగ్‌ను ఎనేబుల్ చేయండి!

గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న ఫ్యూయెల్ ఎఫీషియెంట్ రూట్ ఫీచర్ ద్వారా మీరు తక్కువ ఇంధనంతో గమ్యస్థానం చేరవచ్చు.

Khusbu: పక్కా ప్రణాళిక ప్రకారమే ఆ ఘటన.. కరూర్ తొక్కిసలాటపై ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ (Vijay) ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట (Karur Stampede) ఘటనపై నటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్‌ (Khusbu Sundar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Darjeeling: డార్జిలింగ్‌లో భారీ వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండచరియలు.. 17 మంది మృతి

భారీ వర్షాలు పశ్చిమ బెంగాల్‌, నేపాల్‌ను అతలాకుతలం చేశాయి. పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు,

Air India: ఎయిరిండియా బోయింగ్ 787-8లో బయటికొచ్చిన ర్యాట్‌.. విమానం అత్యవసర ల్యాండింగ్

ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం పెద్ద ప్రమాదాన్ని తప్పింది.

Farrukhabad : ఫరూఖాబాద్ కోచింగ్ సెంటర్‌లో భారీ పేలుడు.. ఇద్దరు దుర్మరణం

ఫరూఖాబాద్‌లోని కోచింగ్ సెంటర్ వద్ద భారీ పేలుడు సంభవించడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.

Mandadi : చెన్నై సముద్ర తీరంలో 'మండాడి' షూటింగ్‌లో ప్రమాదం

తమిళ స్టార్ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'మండాడి' సినిమా షూటింగ్ చెన్నై సముద్ర తీరంలో శరవేగంగా కొనసాగుతోంది.

Tamilnadu: టీవీకే పార్టీ పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం.. ముందస్తు బెయిల్ నిరాకరణ

తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇటీవల కరూర్‌లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

IND w Vs PAK w: కొలంబోలో వర్షం.. భారత్ - పాక్ మ్యాచ్‌పై ప్రభావం ఉంటుందా? 

తాజాగా ఆసియా కప్‌లో మూడు సార్లు ఎదురైన టీమిండియా - పాకిస్థాన్‌ జట్లు ఇప్పుడు మళ్లీ హిళల వన్డే వరల్డ్ కప్‌లో తలపడనున్నాయి.

Rishab Shetty: గ్రామంలోని ఆ ఘర్షణతోనే కాంతార కథ పుట్టింది : రిషబ్ శెట్టి

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంతార చాప్టర్ 1' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది.

Netanyahu: హమాస్‌ ఆయుధాన్ని వదిలిస్తే.. ఇజ్రాయెల్‌నే విజేత: నెతన్యాహు

హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ముగింపు దిశగా, గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్‌ (Israel) అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Heavy Rains: హైదరాబాద్‌ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

Harjas Singh: వన్డేల్లో త్రిశతకం.. 141 బంతుల్లో 314 రన్స్‌తో సరికొత్త రికార్డు

వన్డే (ODI) క్రికెట్‌లో సాధారణంగా 300 బంతుల్లో ఆట జరుగుతుంది. అలాంటి మ్యాచ్‌లో ఒక బ్యాటర్ డబుల్ సెంచరీ సాధించడం అద్భుతం.

Renault: రెనోలో 3వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన

ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,000 మంది ఉద్యోగులను ఉద్యోగ మినహాయింపు (ఉద్వాసన) ద్వారా రద్దు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం.

Telangana DCA : అలెర్ట్.. వెంటనే ఆ సిరిప్ వాడకాన్ని ఆపేయండి

తమిళనాడులోని కాంచీపురం జిల్లా నుండి మే నెలలో తయారు చేసిన 'కోల్డ్‌రిఫ్ సిరప్' (Coldrif Syrup) వెంటనే వాడకాన్ని ఆపాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) ప్రజలకు హెచ్చరించింది.

Rebel Star : రాధేశ్యామ్ డైరక్టర్ తో ప్రభాస్ మూవీ.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం 'రాజాసాబ్' షూటింగ్‌లో పాల్గొంటూ, తాజగా సాంగ్స్ షూట్ కోసం యూరప్ వెళ్లింది యూనిట్.

Coldrif Syrup: కోల్డ్‌రిఫ్‌ విషాదం.. 11 మంది చిన్నారుల మృతి!

మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో చోటుచేసుకున్న విషాదకర ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కోల్డ్‌రిఫ్‌ సిరప్‌ వాడకంతో 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

Donald Trump: బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ గ్రీన్ సిగ్నల్

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తీసుకొచ్చిన ప్రణాళికను ఇరుపక్షాలు సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే.

04 Oct 2025


Cow Cess: మద్యం బిల్లుపై 20% 'కౌ సెస్' (అవు సుంకం).. అసలు ఏంటీ ఈ కొత్త పన్ను..?

జోధ్‌పూర్‌లోని జియోఫ్రీ బార్‌లో మోక్కజొన్న వడలు, ఆరు బీర్లను ఆర్డర్ చేసిన కస్టమర్‌కు మొత్తం బిల్లు రూ. 3,262 రూపాయలకు పెరిగింది.

Amit shah: మావోయిస్టులు ఆయుధాలు వదలి లొంగిపోవాల్సిందే : అమిత్ షా

మావోయిస్టుల అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలు వదిలి ప్రభుత్వ చర్చలకు ముందుకు వచ్చిన మావోయిస్టులను స్వాగతిస్తామన్నారు.

The Girl Friend: రష్మిక మందన్నా రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ది గర్ల్ ఫ్రెండ్'.. రిలీజ్ ఎప్పుడంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన ఫ్యాన్స్‌ను మళ్లీ అలరించడానికి రెడీ అవుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ది గర్ల్ ఫ్రెండ్'లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది.

Fastag New Rules: ఫాస్టాగ్ చెల్లింపుల్లో నూతన నిబంధనలు.. నవంబర్ 15 నుంచి అమల్లోకి!

కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై టోల్‌ ఛార్జీల భారం తగ్గించేందుకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌ను ప్రవేశపెట్టింది.

Hyderabad: అమెరికాలో దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్‌ విద్యార్థి మృతి

అమెరికాలో జరిగిన ఓ దుండగుడి కాల్పుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి చనిపోయిన విషాదం చోటు చేసుకుంది.

Tamil Nadu Politics: కరూర్ ఘటన తర్వాత విజయ్‌ని కలిసి బీజేపీ.. ఆ పార్టీ ఉద్ధేశం ఇదేనా? 

కరూర్‌లోని తొక్కిసలాట ఘటన తర్వాత దక్షిణాది సూపర్‌స్టార్ విజయ్ రాజకీయ దారిలో కీలక మలుపు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

Pakistan: అరేబియా సముద్రంలో కొత్త పోర్టు నిర్మాణంపై అమెరికాతో పాక్ చర్చలు

అమెరికా-పాకిస్థాన్ సంబంధాల్లో కొత్త పరిణామం వెలుగులోకి వచ్చింది. అరేబియా సముద్రంలో కొత్త పోర్ట్ నిర్మాణానికి పాక్‌ అధికారులు అమెరికా ప్రతినిధులను సంప్రదించారని సమాచారం.

Russia-Ukraine: ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడి.. ప్రయాణికులకు గాయాలు 

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ పరిస్తితులు మరింత తీవ్రత పొందుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా దళాలు డ్రోన్ల ద్వారా దాడులు నిర్వహించాయి.

Renault Kwid EV: సింగిల్​ ఛార్జ్​తో 300 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్​.. భారత మార్కెట్లో 'రెనాల్ట్ క్విడ్ ఈవీ' సంచలనం

భారత మార్కెట్‌లో ఇప్పటికే విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్‌లో రెనాల్ట్ ఇంకా అడుగుపెట్టలేదు.

IND vs AUS: వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ ఎంపిక

భారీ అంచనాల మధ్య టీమిండియా త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరనుంది. ఈ టూర్‌లో మొత్తం మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

PM Modi: గత రెండేళ్లలో 50లక్షల మంది ఉపాధి : ప్రధాని మోదీ

గత రెండు సంవత్సరాలలో బిహార్‌ ప్రభుత్వం సుమారు 50 లక్షల యువతకు ఉపాధి కల్పించిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

IPO calendar: ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, టాటా క్యాపిటల్‌ ఐపీఓలు వచ్చేవారమే ప్రారంభం

దేశీయ ప్రైమరీ మార్కెట్‌ వచ్చే వారం పెట్టుబడిదారుల ఉత్సాహంతో కళకళలాడనుంది. ఐదు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా మొత్తం రూ.28,500 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Microsoft: విండోస్‌ 10కు గుడ్‌బై.. ఇకపై అప్‌డేట్స్‌ లేవని స్పష్టం చేసిన మైక్రోసాఫ్ట్‌!

మైక్రోసాఫ్ట్‌ ఇకపై విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు(Windows 10 OS)అప్‌డేట్‌లు, సపోర్ట్ అందించడం నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

IND vs WI: తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో భారత జట్టు ఘన విజయం

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. బౌలర్ల ధాటికి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ 140 పరుగుల తేడాతో మట్టికరిపింది.

Yama Deepam: దీపావళికి ముందు యమ దీపం.. ఏ రోజున వెలిగించాలంటే?

ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధన త్రయోదశి గా జరుపుకుంటారు.

Rohit Sharma: కెప్టెన్సీ మార్పు?.. రోహిత్ శర్మతో సెలెక్టర్లు కీలక సమావేశం!

టీమిండియా అక్టోబర్‌ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటన ప్రారంభిస్తోంది. ఈ సిరీస్‌లో ఆ జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.

Nirav Modi: నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడానికి యూకే గ్రీన్ సిగ్నల్

పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి కీలక పరిణామం చోటు చేసుకుంది.

Kondapur Demolitions: హైడ్రా సంచలన వ్యాఖ్యలు.. హైకోర్టు కోర్టు తీర్పుతోనే కూల్చివేతలు

హైదరాబాద్ నగరంలోని కొండపూర్ ప్రాంతంలో ప్రభుత్వ భూమిపై ఏర్పడిన ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు.

Rishabh Pant: రిషబ్ పంత్ బర్తడే.. బీసీసీఐ స్పెషల్ పోస్టు

టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది. బీసీసీఐ సోషల్‌ మీడియా వేదిక ద్వారా రిషబ్ పంత్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పింది.

Nagarjuna sagar: నాగార్జునసాగర్‌లో వరద ప్రవాహం.. 26 గేట్లను ఎత్తి నీటిని విడుదల

నాగార్జునసాగర్‌ జలాశయంలో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Aishwarya Rai: రూ.4 కోట్ల దావా.. యూట్యూబ్‌ నుంచి ఐశ్వర్య-అభిషేక్‌ వీడియోలు రిమూవ్

బాలీవుడ్‌ స్టార్ దంపతులు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్ తమపై రూపొందించిన ఏఐ వీడియోల విషయంలో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Cash-On-Delivery: క్యాష్‌ ఆన్‌ డెలివరీ అదనపు ఛార్జీలపై కేంద్రం దర్యాప్తు ప్రారంభం

ఇటీవల ఆన్‌లైన్‌ షాపింగ్‌ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆన్‌లైన్‌ కొనుగోళ్ల వినియోగదారులకు 'పేమెంట్ ఆన్‌లైన్'తో పాటు క్యాష్‌ ఆన్‌ డెలివరీ (COD) సదుపాయం కూడా అందుతుంది.

Mirai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'మిరాయ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తేజ సజ్జా, మంచు మనోజ్‌ హీరోలుగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ-అడ్వెంచర్‌ మూవీ 'మిరాయ్‌' ఇటీవల విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సాధించింది.

IND vs WI: అహ్మదాబాద్‌లో మూడో రోజు ప్రారంభం.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన భారత్!

అహ్మదాబాద్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టీమిండియా మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ప్రారంభమైంది. నైట్‌ స్కోర్‌ 448/5 ఓవర్‌ వద్ద భారత జట్టు తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

Donald Trump: అమెరికా 250వ వార్షికోత్సవం.. ట్రంప్ ఫొటోతో ప్రత్యేక నాణెం విడుదల!

వచ్చే ఏడాది అమెరికా 250వ వార్షికోత్సవం జరుపుకోనుంది.

Zubeen Garg: జుబీన్‌ గార్గ్‌ మృతి కేసులో సంచలన ట్విస్ట్.. మిషమిచ్చి చంపినట్లు ఆరోపణలు!

అస్సాంకు చెందిన ప్రసిద్ధ గాయకుడు జుబీన్‌ గార్గ్‌ (Zubeen Garg) ఇటీవల సింగపూర్‌లో అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే.

US: వెనిజులా తీరంలో అమెరికా దళాల దాడి.. డ్రగ్స్ నౌకలో నలుగురు హతం!

మాదక ద్రవ్యాల వ్యాప్తిని ఆపేందుకు అమెరికా దళాల దాడులు వెనిజులా తీరంలో కొనసాగుతున్నాయి. తాజాగా వెనిజులా వద్ద మరో డ్రగ్స్ నౌకపై అమెరికా దళాలు దాడి చేసి నలుగురు హతమయ్యారు.

Bihar Elections: బీహార్‌లో రాజకీయ పార్టీలతో 'ఈసీ' సమావేశం.. ఎన్నికల సన్నద్ధతపై చర్చ

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.

Modi-Trump: గాజా వివాదంలో కీలక మలుపు.. ట్రంప్ నాయకత్వంపై మోదీ ప్రశంసలు 

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రశంసించారు.

Vijay Deverakonda-Rashmika:విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహానికి ముహూర్తం ఖరారు.. ఆనందంలో ఫ్యాన్స్!

టాలీవుడ్‌ నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna) త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటవనున్నట్లు సమాచారం.