LOADING...

10 Oct 2025


Funky Teaser: హిలేరియస్ కామెడీతో అలరించిన విశ్వక్ సేన్ 'ఫంకీ' టీజర్ .. 

టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో, 'జాతిరత్నాలు' ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'ఫంకీ'.

Meta Waterworth: ముంబయి,విశాఖలో మెటా సముద్రగర్భ కేబుల్‌..?

ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రగర్భ కేబుల్‌ ప్రాజెక్ట్ అయిన ప్రాజెక్ట్ వాటర్‌వర్త్‌ (Meta Waterworth)'కు భారత్‌ను కూడా కలిపే ప్రణాళికలో మెటా ముందడుగు వేస్తున్నది.

Fire crackers: గ్రీన్ క్రాకర్స్ పేల్చడానికి అనుమతి ఇవ్వండి.. సుప్రీం కోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తి

దిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంతో, బాణసంచాల విక్రయంపై నిషేధాన్ని అమలులో ఉంచుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 3న నిర్ణయం ఇచ్చింది.

Diwali 2025: దీపావళి రోజున హడావిడి లేకుండా సులభంగా చేసే 3 రకాల వంటలు

దీపావళి పండగ అంటేనే.. సందడి సంబరాలు.. దీపాలు,రంగు రంగుల రంగవల్లులు, బాణా సంచా, పిండి వంటలు, ఇవన్నీ కలబోసిన వేడుకలకు వేదిక హిందూ సంప్రదాయ పండగలు.

Andhra King Taluka : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' టీజర్ రిలీజ్ డేట్ ఖరారు.. 

టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని, ప్రముఖ దర్శకుడు మహేష్ బాబు పి కలిసి రూపొందిస్తున్న ప్రత్యేకమైన ఎంటర్టైనర్ సినిమా "ఆంధ్రా కింగ్" ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

IPL 2026 Auction : ఐపీఎల్ వేలానికి డేట్‌ ఫిక్స్‌..? న‌వంబ‌ర్ 15 వ‌ర‌కు ఫ్రాంఛైజీల‌కు డెడ్‌లైన్‌..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ అభిమానులను ఎంత‌గానో అల‌రిస్తోంది.

Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock Market) లాభాల్లో ముగిశాయి.

Polio: ఈ నెల 12 నుంచి పోలియో చుక్కలు

పిల్లల భవిష్యత్తు కోసం పోలియో టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

Vishakapatnam: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 54 దేశాల నుంచి 1100 మంది విదేశీ విద్యార్థులు

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో (AU)విదేశీ విద్యార్థులు చదవడానికి ఆసక్తి చూపుతున్నారు.

Andhra: విజయవాడ బస్‌ స్టేషన్‌లో ఎట్టకేలకు  తెరుచుకోనున్న మినీ థియేటర్లు  

విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌లో 2015లో దేశంలో తొలిసారిగా ప్రయాణ ప్రాంగణంలో ప్రయాణికుల వినోదానికి "వై స్క్రీన్స్‌" పేరుతో మినీ థియేటర్‌లను ఏర్పాటు చేశారు.

Nobel Peace Prize 2025: మరియా కొరీనాకు నోబెల్‌ శాంతి బహుమతి 

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన నోబెల్‌ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) వెనెజువెలాకు చెందిన ప్రజాస్వామ్య హక్కుల పోరాటాయోధురాలు మరియా కొరీనా మచాడో (Maria Corina Machado)ని ప్రకటించింది.

APSRTC: దసరాకి ఆర్టీసీకి భారీ ఆదాయం.. ఆదాయం రూ.2.49 కోట్లు

దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ బస్సులకు పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది.

ICRISAT: ఏటేటా పెరుగుతున్న వేరుశనగ దిగుబడి ..జన్యువుల వృద్ధితోనే: ఇక్రిశాట్

నూనెగింజల పంటల్లో వేరుశనగ అత్యధిక దిగుబడిలో స్థిరమైన వృద్ధి ఉండిపోతున్నది అని అంతర్జాతీయ పంట పరిశోధన సంస్థ అయిన ఇక్రిశాట్‌ చేపట్టిన అధ్యయనం నిర్ధారించింది.

Telangana: తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నవంబరు 23న బాలల సాంస్కృతికోత్సవం

తెలంగాణ సారస్వత పరిషత్తు ఈ సంవత్సరం నవంబర్ 23న హైదరాబాదులో ఒక ఘనమైన సాంస్కృతికోత్సవాన్ని నిర్వహించనుందని ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు.

Sun : 40ఏళ్ళ నుండి భారతదేశంలో తగ్గుతున్నసూర్యకాంతి.. చర్యలు తీసుకొని ప్రభుత్వం  

భారతదేశంలో గత 40 సంవత్సరాల్లో సూర్యరశ్ములు తగ్గుతున్నాయి.

Telangana News: మహబూబ్‌నగర్‌- గూడెబల్లూరు నాలుగు లైన్ల విస్తరణకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు

మహబూబ్‌నగర్‌ నుంచి రాయచూరు వరకు (ఎన్‌హెచ్‌-167) రహదారి అభివృద్ధికి మరో కీలక అడుగు పడబోతోంది.

Jagityala: కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో జగిత్యాల ఆర్డీవో కార్యాలయ సామగ్రి జప్తు

తమ ఆదేశాలను అమలు చేయకపోవడంతో జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలోని సామగ్రిని స్థానిక సబ్‌కోర్టు గురువారం స్వాధీనం చేసుకుంది.

GCC: హైదరాబాద్‌లో ప్రతి 10 రోజులకో జీసీసీ 'ఎక్స్‌ఫీనో' నివేదిక 

భారతదేశంలో కొత్తగా స్థాపించబడుతున్న గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లను (GCCs)ఆకర్షించడంలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలుస్తోందని మానవ వనరుల సేవల సంస్థ ఎక్స్‌ఫీనో తాజా నివేదిక వెల్లడించింది.

Chandrababu: రైతుసేవా కేంద్రాల్ని పునర్‌ వ్యవస్థీకరించండి.. వ్యవసాయశాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం 

ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బజార్లను పరస్పర అనుసంధానం చేసి ఒక ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

Webinar: ఐటీ ఉద్యోగాలు,నైపుణ్యాలపై ఉచిత ఆన్‌లైన్‌ వెబినార్

ఈనాడు, కె.ఎల్‌ యూనివర్సిటీలు సంయుక్తంగా ఐటీ రంగంలోని ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాల ప్రాధాన్యంపై ఉచిత ఆన్‌లైన్‌ వెబినార్‌ నిర్వహించనున్నాయి.

Andhra News: టాటా ట్రస్ట్‌తో సహకారంతో గురుకులాలు,వసతి గృహాల్లో… సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు:మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలు,ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో నీటి పరిశుభ్రత కోసం ఇన్‌లైన్‌ క్లోరినేషన్‌ వ్యవస్థలు, అలాగే మలినజల శుద్ధి కేంద్రాలు (సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు) ఏర్పాటు చేయడానికి టాటా ట్రస్ట్‌ ముందుకు వచ్చింది.

Cough Syrup: దగ్గు మందు వివాదం.. సీబీఐ విచారణ పిటిషన్‌ను కొట్టేసిన 'సుప్రీం'

మధ్యప్రదేశ్‌లో 'కోల్డ్‌రిఫ్‌' దగ్గుమందు (Coldrif Cough Syrup) సేవించిన తర్వాత పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది.

India-Afghanistan: కాబుల్‌లో టెక్నికల్ మిషన్‌ను భారత్‌ పూర్తిస్థాయి దౌత్య కార్యాలయ స్థాయికి అప్‌గ్రేడ్

ఏళ్ల ప్రతిష్ఠంభన అనంతరం భారత్‌-అఫ్గానిస్థాన్‌ సంబంధాలు మళ్లీ చిగురించాయి.

Sora: చాట్‌జిపిటిని అధిగమించిన 'సోరా'.. 5 రోజులలో 1 మిలియన్ డౌన్‌లోడ్‌లు

ఓపెన్‌ఏఐ విడుదల చేసిన వీడియో జనరేషన్ టూల్ "సోరా" ఐఓఎస్‌ వేదికపై 5 రోజుల్లోనే 1 మిలియన్ డౌన్‌లోడ్‌లను సాధించి చాట్‌జీపీటీ రికార్డును తిరగరాసింది.

US: పాకిస్థాన్​కు కొత్త ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు లేవు.. ఆయుధాలను అప్​గ్రేడ్​ వార్తలను కొట్టిపారేసిన అమెరికా

పాకిస్థాన్‌కు ఆయుధ సామర్థ్యాన్ని పెంచేందుకు అమెరికా ఒక ఒప్పందం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను అమెరికా అధికారులు ఖండించారు.

GP Mehra: మధ్యప్రదేశ్‌లో రిటైర్డ్ పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో లోకాయుక్త దాడులు..నగదు,కిలోల కొద్దీ బంగారం,వెండి స్వాధీనం

మధ్యప్రదేశ్‌లో ఓ రిటైర్డ్ ప్రభుత్వ అధికారి ఇంట్లో జరిగిన లోకాయుక్త దాడులు పెను సంచలనం సృష్టించాయి.

H-1B Visa: లక్ష డాలర్ల షాక్‌ మర్చిపోకముందే.. హెచ్‌-1బీ వీసా పై కొత్త ప్రతిపాదనలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌-1బీ వీసాలపై (H-1B Visa) కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు.

Arshdeep Singh: వీకెండ్ క్రికెట్ హీరో.. ప్రతి మ్యాచ్‌ తర్వాత వారు నాకు ఆడిన స్టాటిస్టిక్స్ పంపేవారు: అర్ష్‌దీప్

భారత జట్టు తరపున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ కొనసాగుతున్నాడు.

Hyundai cars discounts : హ్యుందాయ్ కార్లపై దీపావళి ప్రత్యేక ఆఫర్లు.. జీఎస్టీ తగ్గింపుతో భారీ తగ్గిన ధరలు!

జీఎస్టీ సంస్కరణలతో వాహనాల ధరల్లో భారీ తగ్గింపులు చోటు చేసుకున్నాయి.

Diwali 2025: దీపావళి రోజున ఈ స్పెషల్ ఫుడ్స్ తప్పకుండా ప్రయత్నించండి

హిందువుల సంస్కృతిలో దీపావళి ఒక ప్రత్యేక స్థానం కలిగిన పండుగ.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి ఉత్సాహాన్ని కలిగించే అప్‌డేట్ బయటకు వచ్చింది.

Rajamouli- Mahesh: రాజమౌళి బర్త్‌డే.. స్పెషల్‌ ఫొటోతో మహేశ్‌ విషెస్‌ 

టాలీవుడ్‌కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి.

'pristine' star: విశ్వం పుట్టుకకు ఆధారాలు ఉన్న 'సహజమైన' నక్షత్రాన్ని కనుగొన్నఖగోళ శాస్త్రవేత్తలు  

గతంలో ఎన్నడూ చూడని విధంగా, శాస్త్రవేత్తలు ఆకాశగంగా పరిధిలో అత్యంత 'సహజమైన' నక్షత్రాన్ని కనుగొన్నారు.

Stock market: లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభల్లో ప్రారంభమయ్యాయి.

Gold Rate : భారీగా తగ్గిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి.. ఇవాళ్టి రేట్లు ఇవే

బంగారం ప్రేమికులకు భారీ శుభవార్త. గత కొన్నిరోజులుగా నిరంతరం పెరుగుతున్న బంగారం ధర అకస్మాత్తుగా భారీగా తగ్గింది.

Donald Trump: 'బరాక్ ఒబామా ఏమీ చేయకుండానే ఇచ్చారు'.. నోబెల్‌పై ట్రంప్‌ ఆవేదన!

నోబెల్‌ శాంతి బహుమతి విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చాలా ఆశలు పెట్టుకున్నారు.

Andhra News: జీలుగ బెల్లం,నీరా పరిశ్రమకు ప్రోత్సాహం: చంద్రబాబు 

అరకు కాఫీ తరహాలో జీలుగ బెల్లం,నీరా తయారీని ప్రోత్సహించి, గుర్తింపు తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పందిరి మామిడి పరిశోధన కేంద్రం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంగయ్య తెలిపారు.

IND vs WI Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. 

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈరోజు (అక్టోబర్ 10) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమైంది.

Nara Lokesh: జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేశ్

ఈ సంవత్సరం నవంబరు చివరి వారంలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) నిర్వహణకు, 2026 జనవరిలో డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.

Polavaram: పోలవరం పనులపై విదేశీ నిపుణుల బృందం సంతృప్తి.. నిర్మాణం పూర్తికి మరిన్ని చర్యలు అవసరమని సిఫారసు

పోలవరం ప్రాజెక్టులో పురోగతి బాగుందని, అక్కడ పనిచేసేందుకు మంచి అధికారులు, నిపుణులను నియమించారని విదేశీ నిపుణుల బృందం ప్రశంసించింది.

Ayodhya: అయోధ్యలో ఘోర ప్రమాదం.. పేలుడు ధాటికి కూలిన భవనం, ఐదుగురి మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ఘోర విషాదం చోటు చేసుకుంది.

Modi-Netanyahu: నెతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్... కీలకమైన సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఇజ్రాయెల్‌ ప్రధాని

ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య నెలల తరబడి కొనసాగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇటీవల గాజా కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.

US sanctions: ఇరాన్ చమురు కొనుగోలు..భారతీయులు సహా 50 కి పైగా సంస్థలపై అమెరికా ఆంక్షలు 

ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు, మార్కెటింగ్‌ చేస్తున్నారన్న ఆరోపణలపై అమెరికా భారీ చర్యలు చేపట్టింది.

INDW vs SAW: నాడిన్ డి క్లెర్క్ మెరుపు ఇన్నింగ్స్‌.. మహిళల ప్రపంచకప్‌లో భారత్ తొలి ఓటమి.. 

మహిళల ప్రపంచకప్‌లో భాగంగా గురువారం విశాఖపట్టణం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది.

Philippines: ఫిలిప్పీన్స్‌ వద్ద సముద్రంలో భారీ భూకంపం.. 7.6గా తీవ్రత నమోదు

ఫిలిప్పీన్స్‌లోని మైండనావో ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున శక్తివంతమైన భూకంపం సంభవించింది.

Lift Accidents: లిఫ్ట్‌లకు కొత్త భద్రతా కోడ్‌.. డిసెంబరు 22 నుంచి అమల్లోకి

లిఫ్ట్‌ ప్రమాదాలు పెరుగుతుండటంతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌ (బీఐఎస్) లిఫ్ట్‌ భద్రతా ప్రమాణాలు పెంచింది.

09 Oct 2025


Menstrual Leave: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. 

కర్ణాటక ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

TCS Q2 Results: TCS నికర లాభం రూ.12,075 కోట్లు.. షేరు ధరలో 1.16% పెరుగుదల.. ఒక్కో షేరుపై రూ.11 డివిడెండ్‌ 

టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది.

Akkineni Nagarjuna: 27 ఏళ్ల తర్వాత స్టార్ హీరోతో మళ్లీ జోడీ క‌ట్ట‌నున్న టబు?

కుబేర, కూలీ సినిమాల‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చిన స్టార్ న‌టుడు అక్కినేని నాగార్జున త‌న కెరీర్‌లో 100వ సినిమాను ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

Nobel Prize in Literature 2025: హంగేరియన్‌ రచయితకు సాహిత్యంలో నోబెల్‌ 

సాహిత్యంలో విశిష్టమైన కృషి అందించిన హంగేరియన్‌ రచయిత లాస్లో క్రాస్నాహోర్కైకి 2025 సాహిత్య నోబెల్‌ (Nobel Prize in Literature 2025) వరించింది.

#NewsBytesExplainer: రేపే నోబెల్ శాంతి బహుమతి ప్రకటన.. ట్రంప్‌ కల సాకారమవుతుందా? 

ప్రపంచం యుద్ధాల సంక్షోభంలో మునిగిపోతున్న ఈ సమయంలో, శాంతి గౌరవానికి ఎవరు అర్హులు అనే ప్రశ్న మళ్లీ నోబెల్ వేదికపై తలెత్తింది.

Shobhitha Dhulipala: 18 భాష‌ల్లో శోభిత ధూళిపాల 'చీక‌ట్లో'

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ డిజిటల్ రంగంలో మరో ప్రత్యేకమైన ప్రయత్నంతో ముందుకు వచ్చింది.

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం,స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

Telangana: రాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్ నోటిఫికేషన్ జీవో 9 పైతెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే 

తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన రిజర్వేషన్ నోటిఫికేషన్ పై జీవో 9కి మధ్యంతర నిలిపివేత (స్టే) ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

Lokah Chapter 1 Chandra: 300కోట్ల క్లబ్ లోకి తొలి మలయాళీ చిత్రంగా కొత్త లోక‌.. 

చిన్న బడ్జెట్‌తో వచ్చిన సినిమా అయినప్పటికీ, "కొత్తలోక: చాప్టర్‌ 1" మౌత్‌‑టాక్‌ తో బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

Rinku Singh: రింకూ సింగ్‌ను టార్గెట్ చేసిన అండర్ వరల్డ్.. 5 కోట్ల డిమాండ్ చేసిన దావూద్ ఇబ్రహీం డి-కంపెనీ 

టీమిండియా కొత్త ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నరింకూ సింగ్‌కు అండర్‌ వరల్డ్ నుండి బెదిరింపుల సమస్య ఎదురైంది.

Masood Azhar: 'ఆపరేషన్ సిందూర్‌' తర్వాత  మసూద్‌ అజార్‌  కొత్త కుట్రలు..  జైషే మహిళా బ్రిగేడ్‌!

భారతదేశం పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' తర్వాత, జైషే మహ్మద్‌ (Jaish-e-Mohammed) ఉగ్రసంఘానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

ChatGPT: చాట్​జీపీటీ తో UPI చెల్లింపులు చెయ్యచ్చు

రేజర్‌పే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI),ఓపెన్ఏఐ కలిసి చాట్​జీపీటీలో కొత్త ఫీచర్ "ఏజెన్టిక్ పేమెంట్స్"ని పరిచయం చేస్తున్నారు.

Komatireddy: దశల వారీగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్ల నిర్మాణం..రూ.10,986 కోట్లు కేటాయింపు 

తెలంగాణలో దశల వారీగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.

Rashid Khan: ఆసియా క్రికెట్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ రికార్డు 

భారత క్రికెట్ అభిమానులకి బాగా పరిచయం అయిన అఫ్గానిస్థాన్‌ క్రికెటర్ రషీద్ ఖాన్‌ తన కెరీర్‌లో మరొక అద్భుతమైన ఘనతను అందుకున్నాడు.

cough syrups: భారత్‌లో తయారైన 3 దగ్గు సిరప్‌ల్లో విషపదార్థాలు.. WHOకి భారత్‌ నివేదిక, మార్కెట్‌ నుంచి ఉపసంహరణ

భారత్‌ ప్రభుత్వం మూడు దగ్గు సిరప్‌లలో ప్రమాదకర రసాయన పదార్థం కలుషితమైందని గుర్తించి వాటిని మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకుంది.

Modi-Keir Starmer: భారత్-బ్రిటన్ సహజ భాగస్వాములు: ప్రధాని మోదీ

రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా బ్రిటన్‌ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ భారత్‌ సందర్శనలో ఉన్నారు.

Aswin: రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేసిన అశ్విన్.. హర్షిత్ రాణా పైనా ఆసక్తికర వ్యాఖ్యలు 

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత, భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ మళ్లీ కొత్త సిరీస్ కోసం సిద్ధమవుతున్నారు.

Smart EV: డాసియా హిప్‌స్టర్..150 కి.మీ రేంజ్,ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లు, ధర వివరాలు!

ఫ్రాన్స్‌ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ అనుబంధ సంస్థ డాసియా తన ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కొత్త కాన్సెప్ట్ కారును పరిచయం చేసింది.

Cough Syrup: దగ్గు మందు వివాదం.. పిల్‌పై విచారణకు సుప్రీం అంగీకారం

దగ్గు మందు తాగిన చిన్నారులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Tata Capital IPO Allotment : టాటా క్యాపిటల్ ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్ సులభంగా చెక్ చేసుకోండిలా.. 

టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన అనుబంధ సంస్థ టాటా క్యాపిటల్ లిమిటెడ్ మెయిన్‌బోర్డ్ ఐపీఓకు పెట్టుబడిదారుల నుండి గరిష్ట డిమాండ్ వచ్చింది.

Atlataddi: స్త్రీల పండుగ అట్లతద్ది రోజున చదువుకోవాల్సిన కథ ఇదే!

ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం తదియ నాడు అట్లతద్ది పండుగ జరుపుకుంటారు.

Raj bhavan: అమరావతిలో రూ.212 కోట్ల అంచనా వ్యయంతో రాజ్ భవన్ నిర్మాణానికి సీఆర్‌డీఏ ఆమోదం 

అమరావతిలో రాజధాని నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులు కొత్త నగర అభివృద్ధి ప్రయోజనాలను పంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

BR Gavai: సీజేఐపైకి చెప్పు విసిరే యత్నం… న్యాయవాది రాకేష్ కిషోర్‌పై కఠిన చర్యలు

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్ పైకి చెప్పు విసిరేందుకు యత్నించిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది

Gold fund: ₹10 లక్షల నుంచి ₹1 కోటి వరకు: 950% రాబడితో ఇన్వెస్టర్స్ ని ఆకట్టుకున్న గోల్డ్ ఫండ్ 

నిప్పాన్ ఇండియా ETF గోల్డ్ బీస్, భారత్‌లోని అతి పాత గోల్డ్ ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ETF), 2007 జూలైలో ప్రారంభమైనప్పటి నుండి 950% లాభాన్ని ఇస్తోంది.

Modi-Trump: వాణిజ్య ఒప్పందంపై DC నుండి సంకేతం.. మోదీ-ట్రంప్‌ భేటీతోనే చర్చలు కొలిక్కి..?

భారత్‌-అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పై సుదీర్ఘ చర్చలు జరగుతున్నాయి.

Srisailam: రికార్డు స్థాయిలో శ్రీశైలం డ్యాంలో వరద నీరు.. 900 టీఎంసీలు సముద్రంపాలు

శ్రీశైలం డ్యాం నిర్మాణం అనంతరం ఈ నీటి సంవత్సరంలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో వరద వచ్చింది.

Local Body Elections: నేటి నుంచి 'స్థానిక' నామినేషన్లు.. నోటిఫికేషన్ల జారీకి ఎన్నికల సంఘం ఆదేశాలు 

తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు గురువారంతో ప్రారంభం కానున్నాయి.

Google: గూగుల్ జెమిని AI ని కోర్ యాప్‌లతో కలుపుకోవాలని చూస్తుంది

గూగుల్ తన ప్రాచుర్యం పొందిన మ్యాప్స్, వీడియో యాప్స్‌ను తన జెమినీ AI సర్వీస్‌తో కలిపి విడుదల చేసుకునే హక్కును రక్షించాలనుకుంటుంది.

SSMB29: రాజమౌళి- మహేష్ బాబు సినిమా టైటిల్ ఇదేనా ..? 

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Generic Medicines: భారత్‌కు ఊరట.. ఇప్పట్లో అమెరికా జనరిక్ ఔషధాలపై టారిఫ్‌లు లేనట్లే!

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రాండెడ్, పేటెంట్‌ కలిగిన ఔషధాలపై 100% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

Gold and Silver Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే

భారతీయ బంగారం మార్కెట్‌లో ధరలు రోజురోజుకి పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

Peddi: అదిరిపోయిన 'పెద్ది'ఫస్ట్ హాఫ్ .. ఫాన్స్ కి ఇక రచ్చ రచ్చే 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్న విషయం తెల్సిందే.

Bomb Threat: టీవీకే పార్టీ నాయకుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు 

చెన్నై నగరంలోని నీలాంగరై ప్రాంతంలో ఉంటున్న తమిళనాడు వెట్రికళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.

Coldrif Cough Syrup: కోల్డ్‌రిఫ్ కేసులో కీలక పరిణామం.. చెన్నైలో కంపెనీ యజమాని అరెస్ట్..

దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిన కోల్డ్‌రిఫ్ దగ్గు మందు కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.

Zero-tolerance policy: CCP-సంబంధిత మహిళతో రొమాన్స్‌.. అమెరికా దౌత్యవేత్తపై వేటు 

చైనా మహిళతో ప్రేమ వ్యవహారాన్నినడిపి దాచిపెట్టిన ఒక అమెరికా దౌత్యవేత్తను తొలగించినట్లు అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది.

Tilak Varma: రంజీ ట్రోఫీకి హైదరాబాద్ జట్టును ప్రకటించిన హెచ్‌సీఏ.. కెప్టెన్‌గా తిలక్ వర్మ 

భారత క్రికెట్‌లో కొత్త యువ తారగా వెలుగు చూసిన తిలక్ వర్మకు కీలక బాధ్యతలు లభించాయి.

Donald Trump: షికాగో మేయర్, ఇల్లినోయా గవర్నర్ పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

Digital Highways: తెలంగాణలో డిజిటల్‌ హైవేలు.. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ద్వారా నిరంతర పర్యవేక్షణ

సురక్షితమైన రహదారి ప్రయాణమే ప్రధాన లక్ష్యంగా, తెలంగాణలో త్వరలోనే పలు కొత్త జాతీయ రహదారులపై కృత్రిమ మేధ (AI) ఆధారిత అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ATMS) అమలు కానుంది.

Gandikota: గండికోటలో జల విహారానికి త్వరలో హౌస్‌ బోట్లు

శత్రు దుర్భేద్యమైన గండికోట ప్రదేశం చుట్టూ ఎటు చూసినా అబ్బురపరిచే అందాలు మనసును మైమరిపిస్తాయి.

Andhra News: జగన్‌ పర్యటనపై డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా హెచ్చరికలు 

పోలీసులు నిర్దేశించిన మార్గాన్ని తప్పించి వేరే మార్గంలో వెళ్లడం, వాహనాల శ్రేణిని తరచూ ఆపడం, లేదా భారీగా జనసమీకరణ జరిపితే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు ఇచ్చిన అనుమతి దానంతట అదే రద్దు అవుతుందని డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా హెచ్చరించారు.

AP high court: పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై జోక్యం అవసరం లేదు: హైకోర్టు 

రాష్ట్రంలో పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్య) విధానంలో 10 వైద్య కళాశాలలను నిర్మించి నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకునే అవసరం లేదని హైకోర్టు స్పష్టంగా తెలిపింది.

Gaza Peace Plan: ట్రంప్ శాంతి ప్రణాళిక తొలి దశకు ఇజ్రాయెల్-హమాస్ అంగీకారం

ఇజ్రాయెల్-హమాస్ మధ్య రెండేళ్లుగా కొనసాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు కనబడేలా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.