LOADING...

15 Oct 2025


Jubilee Hills By Poll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే?

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతోంది.

ISRO chief: 2040లో చందమామపై అడుగుపెట్టనున్న భారతీయ వ్యోమగామి : ఇస్రో చీఫ్‌ 

అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి కోసం ప్రస్తుతం ఇస్రో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఇస్రో చీఫ్‌ వి. నారాయణ్‌ వెల్లడించారు.

Diwali 2025: పండితుల చెప్పిన ప్రకారం దీపావళి ఎప్పుడు చేసుకోవాలో తెలుసా?

దీపావళి పండుగ 2025లో ఎప్పుడు జరుపుకోవాలో చాలామందికి సందేహమే. కొంతమంది అక్టోబర్ 20ని, మరికొందరు 21ని పండుగగా భావిస్తున్నారు.

Kakinada: కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ రైతులకు గుడ్ న్యూస్.. అదేంటంటే..?

కాకినాడ SEZ భూములపై విరాళంగా, నేటికి సుధీర్ఘ‌కాలంగా పోరాటం చేస్తున్న రైతులుకు కూటమి ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.

Womens World Cup 2025 : ఆస్ట్రేలియా చేతిలో ఓటమి.. భారత జట్టుకు ఐసీసీ భారీ షాక్!

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత జట్టు ఆవకాశాలు సంక్లిష్టం అవుతున్నాయి.

AP News: ఏపీలో నకిలీ మద్యం అడ్డుకట్టకు మరిన్ని చర్యలు.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం 

రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం సక్రియంగా చర్యలు ప్రారంభించింది.

Diwali 2025: దీపావళి స్పెషల్.. 20 నిమిషాల్లో తయారయ్యే నో-కుక్ స్వీట్ రెసిపీ!

దేశవ్యాప్తంగా దీపావళి పండుగకు ఈ సంవత్సరం అక్టోబర్ 20న జయంతి చేసేందుకు రెడీ అవుతున్నారు. దీపావళి రోజున ఇళ్లూ, వీధులూ రంగుల వెలుగులతో అలంకరించబడతాయి.

Diwali 2025: దీపావళి పటాకులు.. చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాల్సి పాటించాలి! 

దీపావళి అంటే వెలుగుల పండుగ. చీకటిని, చెడును ఓడించి గెలిచిన విజయాన్ని ప్రదర్శించే సందర్భం. దీపాల వెలుగులు, బాణాసంచాల మోతతో ఈ పండుగ మరింత ఉల్లాసంగా మారుతుంది.

Afghan-Pak War: ఆఫ్ఘాన్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత.. 12 మంది ఆఫ్ఘాన్ పౌరులు మృతి..

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కుమ్ముకున్నాయి.

Glenn Maxwell: మ్యాక్స్‌వెల్ ఎంపిక చేసిన ఆల్‌టైమ్ వన్డే జట్టు ఇదే.. భారత్ నుంచి ఆరుగురు! 

ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇటీవల ఒక యూట్యూబ్ షోలో పాల్గొని, అద్భుతమైన ఆసక్తికరమైన ప్రకటన చేశాడు.

PM Modi: కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే! 

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.

Pankaj Dheer: సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ ధీర్ కన్నుమూత 

'మహాభారతం' హిందీ సీరియల్‌లో కర్ణుడి పాత్ర పోషించి అభిమానుల మన్ననలు అందుకున్న పంకజ్ ధీర్ కన్నుమూశారు.

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్‌.. 25 వేలు దాటిన నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభంలో ముగిసాయి.అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలత ఉన్నా, దేశీయ సూచీలు పాజిటివ్‌గా కొనసాగాయి.

Vande Bharat 4.0 : త్వరలో వందేభారత్ 4.0 రైళ్లు.. అశ్విని వైష్ణవ్‌ కీలక ప్రకటన!

భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్లలో కొత్త వెర్షన్‌ రాబోతుందని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు.

TG Inter Public Exams: తెలంగాణలోనూ కాస్త ముందుగానే ఇంటర్ పబ్లిక్‌ పరీక్షలు! ఎప్పట్నుంచంటే

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఇంటర్మీడియట్ పబ్లిక్‌ పరీక్షలు కొంచెం ముందుగానే ప్రారంభంకానున్నాయి.

Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూ 2025 కొత్త మోడల్.. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు!

హ్యుందాయ్ తన అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీ వెన్యూ సిరీస్‌లో భారీ అప్‌డేట్‌తో కొత్త వెర్షన్‌ను విడుదల చేయనుంది.

Kavitha : కేసీఆర్ ఫొటో లేకుండా 'జాగృతి జనం బాట' పోస్టర్‌ను ఆవిష్కరించిన కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక కామెంట్స్ చేశారు.

Bhadrakaali OTT: విజయ్ ఆంటోనీ 'భద్రకాళి' స్ట్రీమింగ్ కోసం సిద్ధం!

కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ నూతన పొలిటికల్ థ్రిల్లర్ 'భద్రకాళి' ప్రేక్షకుల ముందుకు వచ్చి నెల రోజులుగా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలై ఒక నెల తర్వత, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.

LIC new schemes: ఎల్‌ఐసీ నుంచి మహిళలకు 2 కొత్త స్కీమ్స్‌.. ఈ పాలసీ మహిళలకు మాత్రమే!

ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), రెండు కొత్త పాలసీలను ఆవిష్కరించింది.

#NewsBytesExplainer: కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల భవిష్యత్తును తేల్చే జూబ్లీహిల్స్ బైపోల్.. ఎవరిని అదృష్టం వరించునో!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మక పోరుగా మారింది.

ChatGPT: చాట్‌జీపీటీ కొత్త మోడల్ పాత వెర్షన్ కంటే ఎక్కువ హానికరమైన స్పందనలు ఇస్తుంది

ఓపెన్‌ఏఐ కొత్త చాట్‌బాట్ మోడల్ GPT-5, పాత మోడల్ GPT-4o కంటే ఎక్కువ హానికరమైన స్పందనలు ఇవ్వడంలో సమస్య చూపిస్తోంది.

Gopi Galla Goa Trip : 'గోపి గాళ్ల గోవా ట్రిప్' ట్రైలర్ విడుదల - క్రేజీ జర్నీ స్టార్ట్!

రాస్తా ఫిల్మ్స్, ఔరాఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్త వ్యవస్థాపనలో రూపొందుతున్న చిత్రం 'గోపి గాళ్ల గోవా ట్రిప్'.

Andhra pradesh: ఏపీ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం.. ఉత్తర్వులు జారీ 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Google's Pixel 10 Pro Fold: టెస్టింగ్ సమయంలో పేలిపోయిన గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ 

గూగుల్ తాజాగా విడుదల చేసిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 'పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్' డ్యూరాబిలిటీ టెస్ట్‌లో ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.

Nara Lokesh: మంగళగిరిలో టాటా హిటాచీ షోరూం ప్రారంభించిన నారా లోకేశ్ 

గత ప్రభుత్వం బుల్డోజర్లను విధ్వంసానికి ఉపయోగించిందని, అయితే ప్రజా ప్రభుత్వం వాటిని అభివృద్ధి సాధనాలుగా మలుస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు.

Sridhar Vembu: అరట్టై పాపులారిటీ వేళ.. సోషల్ మీడియాకు  శ్రీధర్ వెంబు గుడ్‌బై.. పెండింగ్ పనులపై దృష్టి 

జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సోషల్ మీడియా నుంచి విరామం తీసుకునే నిర్ణయం తీసుకున్నారు.

Bihar Elections: బిహార్ ఎన్నికల్లో జేడీయూ తొలి విడత జాబితా ప్రకటన

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections) సమయంలో జేడీయూ తన తొలి అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించింది.

Afghanistan : చరిత్రను సృష్టించిన ఆఫ్గనిస్తాన్ జట్టు.. ప్రపంచంలో మొదటి జట్టుగా గుర్తింపు!

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది.

NTRNeel : బరువు తగ్గిన తారక్… నీల్ ప్రాజెక్ట్‌లో యాక్షన్ కోసం ప్రత్యేక లుక్.. కానీ టెన్షన్‌లో ఫ్యాన్స్!

జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాను నెట్లో 'నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్' అని కూడా చర్చిస్తున్నారు.

Bala Saraswathi: తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూత

తెలుగులో తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి (97) ఇక లేరు.

Hockey: హాకీ మైదానంలో స్నేహస్ఫూర్తి.. చేతులు కలిపిన భారత్-పాక్ ఆటగాళ్లు!

భారత్, పాకిస్థాన్ మధ్య వాతావరణం ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, క్రీడా మైదానంలో ఒక హృదయాన్ని హత్తుకునే సన్నివేశం చోటు చేసుకుంది.

Volkswagen-JSW: భారత్‌లో ఆటో జాయింట్ వెంచర్‌పై వోక్స్‌వ్యాగన్ -JSW చర్చలు

ఇప్పటివరకు వోక్స్‌వ్యాగన్-మహీంద్రా & మహీంద్రా భాగస్వామ్య ప్రణాళికకు సమస్యలు ఎదురయ్యాయని తెలుస్తోంది.

Powerful Passports: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ టాప్ 10 జాబితా నుండి అమెరికా ఔట్!.. ఇండియా స్థానం ఎక్కడుందంటే ?

20 ఏళ్ల చరిత్రలో మొదటి సారి, హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో అమెరికా పాస్‌పోర్ట్ టాప్ 10లో లేదు.

Sambarala Yeti Gattu : సాయి దుర్గ తేజ్ బర్త్ డే స్పెషల్.. 'సంబరాల ఏటి గట్టు' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్!

సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'సంబరాల ఏటి గట్టు' సినిమా సంబరాలు కొనసాగుతున్నాయి.

Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు!

బంగారం ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా ధరలు గగనానికి చేరుతున్నాయి.

Hyundai: 2030 నాటికి భారతదేశంలో హ్యుందాయ్ ₹45,000 కోట్లు భారీ పెట్టుబడి 

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా (HMIL) 2026 నుంచి 2030 వరకు ₹45,000 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది.

BJP: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీజేపీ అభ్యర్థి ఖరారు 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ విషయం పార్టీ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి.

Supreme Court: ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో నిబంధనలతో గ్రీన్ టపాకాయలను అనుమతించిన సుప్రీంకోర్టు

దేశ రాజధాని దిల్లీ ప్రజలకు దీపావళికి ముందుగానే పండుగలాంటి వార్త వెలువడింది.

US-China: చైనాతో వాణిజ్య ఉద్రిక్తతలు.. భారత్‌ మద్దతు కావాలి: అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ 

రష్యా చమురు కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తూ, అమెరికా భారత్‌పై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

Mega Job Mela : నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. 10వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు

నిరుద్యోగుల కోసం తెలంగాణలోని మెగా జాబ్ మేళా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Nara Lokesh: గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖ మారుతోంది..లక్షల ఉద్యోగాలు,పరిశ్రమల వికేంద్రీకరణకు కొత్త అధ్యాయం: మంత్రి నారా లోకేశ్

గతంలో మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌లో రూపురేఖలు మార్చిందని.. అలాగే ఇప్పుడు విశాఖకు గూగుల్‌ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

Mega 158 : మెగాస్టార్-బాబీ మూవీలో హీరోయిన్‌గా కేరళ బ్యూటీ 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వసిష్ఠతో తెరకెక్కిన 'విశ్వంభర' షూటింగ్ పూర్తి చేసేశారు. మరోవైపు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శంకర్ వరప్రసాద్ సినిమా చివరి షెడ్యూల్‌లో చిరు నటిస్తున్నారు.

Durgapur Gang Rape Case: దుర్గాపూర్ గ్యాంగ్‌రేప్‌ కేసులో కీలక పరిణామం .. బాధితురాలి స్నేహితుడి అరెస్ట్! 

పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూర్‌లోని వైద్య విద్యార్థిని అత్యాచార కేసు అనూహ్య మలుపు తిరిగింది.

Work From Home: డబ్ల్యూఎఫ్‌హెచ్ రద్దు.. ఐటీ ఉద్యోగులకు నిత్యం 300 కిలోమీటర్ల ప్రయాణం

కరోనా పాఠం ఒకటిగా ఇంటి నుండే పని చేసే విధానం (వర్క్‌ ఫ్రమ్‌ హోం-డబ్ల్యూఎఫ్‌హెచ్) ఐటీ ఉద్యోగులకు అనేక నైపుణ్యాలను నేర్పింది.

ECI: ఎన్నికల్లో డబ్బు వాడకంపై ఈసీ ఫోకస్.. కీలక ఆదేశాలు జారీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది.

Smriti Irani - Deepika Padukone: 'నిర్మాతలకు నష్టం కాకూడదు'.. దీపిక పని గంటల వివాదంపై స్మృతి ఇరానీ స్పందన 

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'క్యోంకీ సాస్‌ భీ కభీ బహు థీ 2' ద్వారా ఆమె ప్రేక్షకులను అలరిస్తున్నారు.

UN Human Rights Council : ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి ఏడోసారి ఎన్నికైన భార‌త్

జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (UNHRC)కి భారతదేశం ఏడోసారి ఎన్నికైంది.

Haryana Police: పూరన్‌ కుమార్‌ భార్య అరెస్టు తర్వాతే మృతదేహాన్ని దహనం చేస్తాం: సందీప్‌ కుటుంబసభ్యుల డిమాండ్

హర్యానాలో వరుసగా పోలీస్ అధికారులు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

Silver Price: వామ్మో.. వెండి ధరల్లో సరికొత్త రికార్డు.. ఏకంగా రూ. 99వేలు పెరుగుదల!

దేశ రాజధాని దిల్లీలో బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 2025లో వెండి ధరల్లో గత సంవత్సరాల లెక్కల్లో చూడని స్థాయి పెరుగుదల కనిపించింది.

Russia Oil: దిగుమతులు 10% తగ్గాయి.. కానీ రష్యానే ఇప్పటికీ అతిపెద్ద చమురు వనరు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా, భారత రిఫైనరీలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు.

Amazon: అమెజాన్ HR బృందంలో 15% మందిని తొలగించనుంది: నివేదిక

అమెజాన్ రిపోర్ట్ ప్రకారం, తన హ్యూమన్ రిసోర్సెస్ విభాగంలో 15% వరకు ఉద్యోగుల్ని కోల్పోవడానికి భారీ లే ఆఫ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Rohit-Kohli: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌ పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు కీలక ప్రకటన

టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై గత కొంతకాలంగా వెలువడుతున్న ఊహాగానాలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సూటిగా ఖండించారు.

Apple : త్వరలో M5-ఆధారిత మ్యాక్‌బుక్‌లు.. ధృవీకరించిన ఆపిల్ టీజర్ 

ఆపిల్ కొత్త M5 చిప్ తో శక్తివంతమైన MacBook లు త్వరలో విడుదల అవుతాయని సంకేతం ఇచ్చింది.

Stock Market : లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలుగా ప్రారంభమయ్యాయి.

Bihar Elections: ప్రశాంత్‌ కిశోర్‌ కీలక నిర్ణయం.. బిహార్‌ ఎన్నికల్లో పోటీ చేయను 

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, జన సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

Raviteja : హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఫ్యాన్స్.. కానీ 'మాస్ జాతర' ప్రమోషన్లపై నిరాశ!

మాస్ మహారాజ రవితేజ కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ చూస్తున్నారు. క్రాక్ సినిమా తర్వాత ఆయన భారీ హిట్ ఇవ్వలేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది.

Rain Alert : వానలే వానలు.. తెలంగాణలో ఈ జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Bangladesh: బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 16 మంది సజీవదహనం

బంగ్లాదేశ్‌లో (Bangladesh) ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Goa: మాజీ ముఖ్యమంత్రి, మంత్రి రవి నాయక్ హఠాన్మరణం

గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి రవి నాయక్ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Mohammed Shami: సెలక్షన్ నా చేతుల్లో లేదు.. ఫిట్‌నెస్ వివాదంపై స్పందించిన మహ్మద్ షమీ 

ఆస్ట్రేలియా పర్యటన జట్టులో తనను ఎంపిక చేయకపోవడంపై భారత ఫాస్ట్‌ బౌలర్ మహ్మద్ షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Pak-Afghan: మళ్లీ భగ్గుమన్న పాక్‌- అఫ్గాన్‌ వాయువ్య సరిహద్దు..!

పాకిస్థాన్‌,అఫ్గానిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి.

Buss Fire Accident: రన్నింగ్‌ బస్సులో అగ్నిప్రమాదం: 20 మంది దుర్మరణం.. బాధితులకు ప్రధాని ఎక్స్‌గ్రేషియా ప్రకటన

రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో భారీ విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భీకర ప్రమాదానికి దారితీశాయి.

Google AI Hub: విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా హబ్.. ఆంధ్రప్రదేశ్‌ ఐటీ రంగానికి కొత్త దిశ

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ రంగాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్లే మరో మైలురాయిగా గూగుల్‌ విశాఖలో ఏర్పాటు చేయబోతున్న ఏఐ హబ్‌, డేటా సెంటర్‌ నిలవనున్నాయి.

Jagan Mohan Reddy: జగన్ ఆస్తుల వివాదంలో కీలక పరిణామం.. హైదరాబాద్ ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులపై స్టే

చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ముందు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి ప్రతికూల పరిణామం ఎదురైంది.

India-Mongolia: మంగోలియా అభివృద్ధిలో భారత్‌ నమ్మకమైన భాగస్వామి: మోదీ

మంగోలియా దేశ ప్రగతిలో భారత్‌ ఒక విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

Postal Services:అమెరికాకు మళ్లీ తపాలా సర్వీసులు.. నేటి నుంచే అమలు

అమెరికాకు తపాలా సేవలను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు భారత తపాలా శాఖ మంగళవారం ప్రకటించింది.

Ashley J Tellis: అమెరికాలో భారత సంతతి రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లీస్ అరెస్ట్

అమెరికాలో ప్రముఖ విదేశాంగ, రక్షణ వ్యూహ నిపుణుడు,భారత సంతతికి చెందిన ఆష్లే జే. టెల్లీస్ (Ashley J. Tellis)ను అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

14 Oct 2025


#NewsBytesExplainer: ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసు ఏంటి?.. జయచంద్ర రెడ్డి ఎవరు.. అతని వెనుక ఎవరున్నారు?

తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి,ఆయనకు సన్నిహితుడైన కట్టా సురేంద్ర నాయుడును నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదురవడంతో తెలుగుదేశం పార్టీ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.

NTR : డ్రాగన్‌ ఓటీటీ రీలీజ్ కొత్త అప్‌డేట్.. అభిమానుల్లో వీపరితమైన క్రేజ్! 

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'డ్రాగన్'పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

Dandari festivals: ఆదివాసి గూడెంలలో దండారి ఉత్సవాలు ప్రారంభం

ఏజెన్సీ ప్రాంతం అయిన ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, గాదిగూడ మండలాల ఆదివాసి గూడెంలలో దండారి ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి.

Neelam Devi: బిహార్‌లో ధనిక ఎమ్మెల్యే ఆమెనే!

బిహార్ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయిన వెంటనే ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు వ్యూహాలను చర్చిస్తూ చురకగా సిద్ధమయ్యాయి.

Mahindra XEV 9E: భారత్ మార్కెట్లో NCAP 5-స్టార్ రేటింగ్ పొందిన టాప్ ఎలక్ట్రిక్ వాహనాలు ఇవే! 

కొత్తగా ఎలక్ట్రిక్ కార్ కొనాలని యోచిస్తున్నారా? అయితే రేంజ్ మాత్రమే కాకుండా సేఫ్టీ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

Infosys: ఇన్ఫోసిస్‌కు NHS నుండి ₹14,000 కోటి భారీ కాంట్రాక్ట్

బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) బిజినెస్ సర్వీసెస్ ఆథారిటీ (NHSBSA) నుండి ఇన్ఫోసిస్ పెద్ద కాంట్రాక్ట్‌ను గెలుచుకుంది.

Supreme Court: 'ఫెడరలిజానికి ఏమైంది ..?' ఈడీపై సుప్రీం మరోసారి సీరియస్

తమిళనాడు మద్యం కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు జరుపుతోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది.

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం.. ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై సిట్ దాడులు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులలో ఒకరుగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది.

Bengaluru Roads: బెంగళూరు రోడ్లపై విదేశి బిజినెస్ విజిటర్ చేసిన వ్యాఖ్యలతో ఇబ్బందిపడిన కిరణ్‌ మజుందార్ షా

బెంగళూరు రోడ్లు ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రముఖ ఔషధ సంస్థ బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఈ సమస్యపై స్పందించారు.

K-ramp : కె-ర్యాంప్ టైటిల్ వెనుక ఉన్న నిజమైన అర్థమిదే!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కె-ర్యాంప్' దీపావళి సందర్భంగా, అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

UPI: జపాన్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న యూపీఐ సేవలు

భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలు అంతర్జాతీయంగా విస్తరిస్తూ,త్వరలో జపాన్‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి.

Haryana Police: హర్యానాలో మరో పోలీసు అధికారి ఆత్మహత్య!

హర్యానాలో ఇటీవల సీనియర్ ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ బలవన్మరణం ఘటన పెద్ద కలకలం సృష్టించింది.

Meesala Pilla Song: చిరంజీవి స్టైలిష్‌ లుక్లో 'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్ రిలీజ్ 

'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలోని 'మీసాల పిల్ల' ఫుల్‌ సాంగ్‌ (లిరికల్‌ వీడియో) విడుదలైంది.

Gautam Gambhir: సోషల్ మీడియా హర్షిత్ రాణాపై ట్రోలింగ్.. గంభీర్ ఫైర్‌!

భారత క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఆసీస్ పర్యటనలో రెండు విభిన్న సిరీస్‌లు ఉత్సాహభరితంగా ప్రారంభం కానున్నాయి.

Stock market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు నష్టాల్లోనే ముగిశాయి.వివిధ రంగాల సూచీలు దాదాపు అన్ని నష్టంలో ట్రేడయ్యాయి.

Mystery Disease: మలేషియాలో 6,000 మంది విద్యార్థులకు ఇన్ఫ్లుఎంజా.. స్కూళ్లు మూసివేత.. 

మలేషియాలో విద్యార్థుల మధ్య వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒక రహస్య వ్యాధి కలకలం రేపుతోంది.

Taliban Declare Victory: పాకిస్థాన్‌పై విజయం ప్రకటించిన తాలిబాన్.. ఆఫ్గాన్ లో భారీ సంబరాలు

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్‌లు పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో తమను విజేతలుగా ప్రకటించారు.

Gang Rape: పశ్చిమబెంగాల్‌లో ఒడిశా యువతిపై అత్యాచారం.. నిందితుడిని పట్టించిన సోదరి

పశ్చిమ బెంగాల్‌లో ఒడిశాకు చెందిన ఓ వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది.

Google CEO Sundar Pichai: ఏఐ హబ్‌ ఓ కీలక మైలురాయి: మోదీకి సుందర్‌ పిచాయ్‌ ఫోన్‌ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్టణంలో 1 గిగావాట్ సామర్థ్యమున్న హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్‌ తో చారిత్రక ఒప్పందం కుదిరింది.

Bihar Polls: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. 71 మందితో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 71 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.

Human Blood Cells: ల్యాబ్‌లోనే మానవ రక్తకణాల సృష్టి.. కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తల సంచలన విజయం

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తొలిసారిగా ల్యాబ్‌లో మానవ రక్త కణాలను సృష్టించడంలో విజయవంతమయ్యారు.

Diwali 2025: మనదేశంలో ఈ ప్రాంతాల్లో జరిగే దీపావళి వెరీ స్పెషల్.. ఒక్కసారైనా మనం చూడాల్సిందే!

మన దేశంలో దీపావళిని గొప్ప ఉత్సాహంతో, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

Pahalgam terror attack: పహల్గాం తరహాలో మరోదాడి జరగొచ్చు: లెఫ్టినెంట్ జనరల్ కటియార్‌ 

పహల్గాం దాడి తరహాలో పాకిస్థాన్ మరోసారి దాడి చేయడానికి ప్రయత్నించవచ్చని వెస్ట్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు.

Deepavali Special: పాత సినిమాల్లో దీపావళి జ్ఞాపకాలు… తెలుగు సినిమాల అలనాటి విశేషాలివే! 

దీపావళి (Deepavali) పండుగకు తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధం చాలా కాలంగా కొనసాగుతోంది. 'దీపావళి' పేరుతో వచ్చిన తొలి సినిమా 1960లో విడుదలైంది.

Indias billion dollar IPOs:2020 నుండి భారత్‌లో బిలియన్ డాలర్ల ఐపీఓలు.. హిస్టరీపై ఓ లుక్కేయండి! 

స్టాక్‌మార్కెట్‌లో మంగళవారం రంగప్రవేశం చేసిన దక్షిణ కొరియా కంపెనీ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ (LG Electronics IPO) షేర్లు తొలి రోజే అద్భుతమైన ప్రదర్శన కనబర్చాయి.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వింత జ్వరం వ్యాప్తి.. అల్మోరా, హరిద్వార్‌లలో 15 రోజుల్లో 10 మంది మృతి

ఉత్తరాఖండ్‌లోని రెండు జిల్లాల్లో ఆకస్మికంగా వ్యాపించిన రహస్యవ్యాధి ఆందోళన కలిగిస్తోంది.

Shehbaz Sharif: డొనాల్డ్ ట్రంప్‌ పొగిడిన పాకిస్థాన్ ప్రధానమంత్రి.. అంతలోనే అందరి ముందు పరువు తీసుకున్న పాక్..

ఈజిప్ట్‌లో జరిగిన గాజా శాంతి సదస్సు సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.

Diwali Cleaning Tips: దీపావళికి ముందు ఇంటి గోడలు కొత్తలా కనిపించాలంటే ఈ పద్ధతులు పాటించండి

దీపావళి పండుగ ఈ సంవత్సరం అక్టోబర్ 20న జరగనుంది. పండుగ సందర్భంగా ఇంటిని పూర్తిగా శుభ్రం చేయడం ఒక సంప్రదాయం.

Mouli Tanuj : 'లిటిల్ హార్ట్స్' హిట్.. మౌళికి మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఆఫర్!

సోషల్ మీడియా ప్రభావం ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ అవకాశాలు తెచ్చిపెట్టింది. యాక్టింగ్ స్కిల్స్ పక్కన పెట్టినా, ఫాలోయింగ్ ఉన్నవారికి మాత్రం అవకాశాలు రావడం సహజం.

Shorna Akter: 18 ఏళ్లకే సంచలన రికార్డు.. షోర్నా అక్తర్ అద్భుతం!

ఇండియాలో జరుగుతున్న మహిళల ప్రపంచకప్ 2025లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి.

Vidyut Vidhwans: 'విద్యుత్‌ విధ్వంస్‌' పేరుతో నార్తన్‌ కమాండ్‌ విభాగం యుద్ధ విన్యాసాలు

భారత సైన్యంలోని నార్తర్న్ కమాండ్ మంగళవారం 'విద్యుత్ విధ్వంస్' (Vidyut Vidhwans) పేరుతో విస్తృత స్థాయి యుద్ధ విన్యాసాలను నిర్వహించింది.

Diwali 2025: దీపావళి.. ధన త్రయోదశి, నరక చతుర్దశి, ప్రధాన పూజా తేదీలు, ముహూర్తాలు, షాపింగ్ సమయాలివే!

ఈ ఏడాది దీపావళి 2025 అక్టోబర్ 20న జరుపుకోవడం జరగనుంది. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకొనే సంప్రదాయం ఉంది.

Venezuela: ప్రతిపక్ష నాయకురాలికి నోబెల్.. నార్వేలోని ఓస్లోలో దౌత్య కార్యాలయం మూసివేసిన వెనుజువెలా 

ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతిని (Nobel Peace Prize) వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదో (Maria Corina Machado) అందుకున్నారు.

Ileana: ముచ్చటగా మూడోసారి బిడ్డకు జన్మనివ్వనున్న ఇలియానా.. బేబీ బంప్ ఫోటోలు వైరల్!

స్టార్ హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితంలో జరిగే విశేషాల కారణంగా వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది.

RV Karnan: బీఆర్ఎస్ బోగస్ ఓట్ల ఆరోపణలను ఖండించిన ఈసీ

జూబ్లీహిల్స్‌లో ఓట్లు అధికంగా నమోదైనట్లు బీఆర్ఎస్ నేతల ఆరోపణలను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఖండించారు. విచారణలో అక్రమాలు ఏమి జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

Wi-Fi 8 hardware: ప్రపంచంలో తొలి Wi-Fi 8 హార్డ్‌వేర్ విజయవంతంగా పరీక్ష

టిపి-లింక్ (TP-Link) కంపెనీ తన తొలి Wi-Fi 8 హార్డ్‌వేర్ ప్రోటోటైప్‌ను విజయవంతంగా పరీక్షించింది.

Google: గూగుల్‌తో ఏపీ చారిత్రక ఒప్పందం.. విశాఖలో డేటాసెంటర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్టణంలో 1 గిగావాట్ సామర్థ్యంలోని హైపర్‌ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదిరింది.

NVIDIA: నీవీడియా కొత్త DGX Spark: ఏఐ సూపర్‌కంప్యూటర్ రేపు విడుదల

నివిడియా వ్యక్తిగత ఏఐ సూపర్‌కంప్యూటర్ రేపు మార్కెట్లోకి రాబోతుంది.

Prabhas: డూడ్ ప్రమోషన్ ఈవెంట్‌లో ప్రభాస్ మూవీ టైటిల్ లీక్ చేసిన యువ హీరో

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు.

ECI: బీహార్ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రకటనలకు ముందస్తు ధృవీకరణ తప్పనిసరి: ఈసీఐ

భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ ప్రకటనలను ముందే ధృవీకరించుకోవాల్సిన నియమాన్ని ప్రకటించింది.

Salman Khan: ఇద్దరు స్టార్ డైరక్టర్ల విమర్శలకు ఘాటుగా బదులిచ్చిన సల్మాన్ ఖాన్ 

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, తనపై చేసిన విమర్శలకు చివరకు స్పందించారు. 'బిగ్ బాస్ 19' కార్యక్రమంలో హోస్ట్‌గా ఉన్న సల్మాన్, తమదైన శైలిలో నిర్మాణాత్మకంగా బదులు ఇచ్చారు.

South Asian University: అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో దారుణ ఘటన.. ఢిల్లీ సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి 

దేశ రాజధాని దిల్లీలోని ఒక ప్రసిద్ధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

IND vs AUS : భారత్‌తో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం! 

వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు, ఆస్ట్రేలియాకు పర్యటనకు బయలుదేరనుంది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.

Mallojula Venugopal: 60 మందితో కలిసి లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బలు కొనసాగుతున్నాయి.

US-China Trade War: సముద్రంలోనూ అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌.. నౌకలపై ప్రత్యేక ఫీజులు

అమెరికా,చైనా మధ్య వాణిజ్య సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలు సంభవించాయి.

Vijay Mallya: రుణాల రికవరీపై వారు 'సిగ్గుపడాలి'.. భారత బ్యాంకులపై విజయ్ మాల్యా విమర్శలు 

విజయ్ మాల్యా (Vijay Mallya) దేశంలోని బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలను తీసుకుని పారిపోయి, ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.

Telangana: బీసీ రిజర్వేషన్ల జీఓపై సుప్రీంకోర్టులో సవాలు.. అర్ధరాత్రి పిటిషన్ దాఖలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవోపై హైకోర్టు ఇచ్చిన స్టేను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

Chandrababu: గూగుల్ క్లౌడ్‌ సీఈవోతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.

Cough syrup deaths: దగ్గు మందు రాసిన వైద్యుడికి 10% కమిషన్ .. కోర్టుకు తెలిపిన పోలీసులు 

మధ్యప్రదేశ్‌లోని చింద్వారా ప్రాంతంలో 'కోల్డ్‌రిఫ్‌' దగ్గు మందు కారణంగా 20 కంటే ఎక్కువ చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Ed Sheeran: దక్షిణాదీ సంగీతంలో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టనున్న బ్రిటిష్ సింగర్

బ్రిటీష్ పాప్ సింగర్ 'ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరన్' (Ed Sheeran) దక్షిణ భారత సంగీతంపై ప్రగాఢ ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే ఆయన మన తెలుగు పాటలను తన కాన్సర్ట్‌లలో పాడి అభిమానులను మైమరిపించారు.

LG Electronics IPO: ఎంట్రీలోనే అదరగొట్టిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌.. 50 శాతం ప్రీమియంతో అరంగేట్రం

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీకి చెందిన అనుబంధ సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ (LG Electronics IPO) మంగళవారం స్టాక్‌మార్కెట్‌లో అరంగేట్రం చేసింది.

IND vs WI: రెండో టెస్టులో భారత్ ఘన విజయం.. విండీస్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపు 

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది.

Indiramma house: ఇందిరమ్మ ఇళ్లపై ప్రజల అనాసక్తి.. రద్దు చేసుకున్న లబ్ధిదారులు! 

నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Haryana DGP: హర్యానా ఐపీఎస్ అధికారి ఆత్మహత్య: లీవ్‌పై వెళ్లిన హ‌ర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్ 

హర్యానాలో ఐపీఎస్ పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Trump-Biden: 'మార్గం సుగమం చేయడం సామాన్యమైన విషయం కాదు': ట్రంప్‌ను పొగిడిన బైడెన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక ప్రథమ దశలో భాగంగా, హమాస్ చెరలో బంధిగా ఉన్న 20 మంది ఇజ్రాయెలీులను స్వదేశానికి తిరిగి తీసుకువచ్చారు.

Gold Rates : అల్ టైం రికార్డు స్థాయికి పసిడి ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే? 

అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరేలా ప్రేరేపిస్తున్నాయి.

SpaceX's Starship: స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ ఫ్లైట్ 11 విజయవంతం… భవిష్యత్తు అభివృద్ధి చెందిన రాకెట్‌కు మార్గం సులభం

అమెరికా అంతరిక్ష సంస్థ స్పేస్‌-X తమ స్టార్‌షిప్ రాకెట్ 11వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.

Hyderabad: గ్రేటర్‌ పరిధిలో 1000 కేవీఏ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు.. 

తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TS SPDCL) గ్రేటర్‌ ప్రాంతంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా తట్టుకునేలా కొత్త 1000 కేవీఏ సామర్థ్యం కలిగిన డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.

Jr NTR- Narne Nithiin: నార్నే నితిన్ పెళ్లి వేడుకలో 'ఎన్టీఆర్' సర్‌ప్రైజ్ గిఫ్ట్!

గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసిన నార్నే నితిన్, శివానీ జంట అక్టోబర్ 10న పెళ్లిపీటలు ఎక్కారు.

Maruti Suzuki: భారత మార్కెట్‌లో టాప్ 3 హైబ్రీడ్ ఎస్‌యూవీలివే.. ధరతో పాటు అధిక మైలేజ్! 

పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న ఈ రోజులలో, ఇంధన సామర్థ్యం, పర్యావరణ స్పృహతో కూడిన డ్రైవింగ్‌ను ప్రాధాన్యం ఇచ్చే భారతీయ వినియోగదారులు హైబ్రీడ్ వాహనాలపై దృష్టి సారిస్తున్నారు.

Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో తప్పిన పెను ప్రమాదం.. ఒక్కసారిగా 30 అడుగులు కూలిన భారీ రోడ్డు..!  

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని బిల్ఖేరియాలో పెద్ద ప్రమాదం తప్పింది.

Nishikant Dubey: ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన భారత్

ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

Liquor: బార్‌కోడ్ స్కాన్ చేసి మద్యం నకలీదో కాదో తెలుసుకోండి 

మద్యం అసలు ఉత్పత్తి అయినదో లేక నకిలీదో అని ఎప్పుడూ, ఎక్కడ తయారయిందో తెలుసుకోవడం ఇప్పుడు సులభం అయింది.

Kunki Elephants: ముసలమడుగు శిబిరంలోని కుంకీ ఏనుగుల ఆహారమిదే..

ఏనుగులు ఏమి తింటాయో ఎప్పుడైనా ఆలోచించారా? అంత ఎత్తుగా, లావుగా, బలంగా ఉండే ఈ ఏనుగులు ఏమి తింటాయో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది.

Dhruv Vikram: కబడ్డీ నేపథ్యంతో రా అండ్ రస్టిక్‌ స్టైల్లో 'బైసన్' ట్రైలర్ విడుదల 

సౌత్ ఇండియాలో ప్రముఖ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న చియాన్ విక్రమ్‌ కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

Kaleshwaram: కాళేశ్వరం ఇంజినీర్ల ఆస్తులు ఎటాచ్‌.. నీటిపారుదల శాఖ సిఫార్సులకు విజిలెన్స్‌ కమిషన్‌ ఆమోదం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పనిచేసే సమయంలో అక్రమంగా సంపాదించిన ఆస్తులు బయటపడటంతో, సంబంధిత ఇంజినీర్ల ఆస్తులను ఎటాచ్‌ చేయాలని విజిలెన్స్‌ కమిషన్‌ ఆదేశించింది.

Silver: వెండి పథకాల్లో కొత్త ఇన్వెస్ట్‌మెంట్లకు బ్రేక్

వెండి ధరలు అదుపు లేకుండా ఎగబాకుతున్నాయి.

Petrol, Diesel Prices: పెట్రోల్-డీజిల్ రేట్లు పెరుగుదల.. తెలుగు రాష్ట్రాల్లో లీటర్ ధరలు ఎలా ఉన్నాయంటే? 

ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మంగళవారం ఉదయం తాజాగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను ప్రకటించాయి.

Rain Alert : ఏపీ ప్రజలకు అలెర్ట్.. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి.గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి.

PM Kisan Yojana: పీఎం కిసాన్ పథకంలో వెలుగుచూసిన భారీ అక్రమాలు.. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికీ సాయం!

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్)' పథకంలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

Donald Trump: ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు.. గాజా శాంతి ఒప్పందం తర్వాత ఈజిప్టులో కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీని తనకు ఎంతో సన్నిహిత స్నేహితుడిగా పేర్కొంటూ, ఆయన అద్భుతమైన నాయకుడని ప్రశంసించారు.

Shehbaz Sharif: 'ఆయన నిజంగా శాంతిని కోరుకునేవాడు'.. ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్‌ ప్రధాని

ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య నెలకొన్న యుద్ధానికి ముగింపు పలుకుతూ, ఈజిప్టులోని షర్మ్-ఎల్-షేక్‌లో శాంతి ఒప్పందంపై వివిధ దేశాధినేతలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో యూసీసీ నిబంధన సవరణ.. ఆధార్‌ లేకపోయినా వివాహ నమోదు

ఉత్తరాఖండ్‌ క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)కి సంబంధించిన ఒక నిబంధనలో మార్పులు చేయాలని రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదించింది.