LOADING...

24 Oct 2025


Bharat Taxi: ఓలా,ఉబర్‌కు పోటీగా 'భారత్‌ ట్యాక్సీ'..వచ్చే నెల దిల్లీలో ప్రారంభంకానున్న సేవలు 

ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ సేవలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం త్వరలో "భారత్ ట్యాక్సీ" (Bharat Taxi) పేరుతో కొత్త ట్యాక్సీ సేవలను ప్రారంభించబోతోంది.

APSDMA: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... సోమవారం నాటికి తుపాను

ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడన వ్యవస్థ రూపుదిద్దుకుంది.

Copper Price: రాగి.. బంగారంకన్నా విలువైన భవిష్యత్‌ లోహం.. ఇంట్రెస్టింగ్ స్టడీ!

భూమిలో లభించే ప్రతి లోహానికీ ప్రత్యేకమైన విలువ ఉంటుంది.

Akhanda 2: 'అఖండ 2 తాండవం'నుండి బ్లాస్టింగ్‌ రోర్‌ వీడియో విడుదల  

'సౌండ్‌ కంట్రోల్‌లో పెట్టుకో.. ఏ సౌండ్‌కు నవ్వుతానో.. ఏ సౌండ్‌కు నరుకుతానో నాకే తెలియదు' అంటున్నారు నందమూరి బాలకృష్ణ.

Maharastra: మహారాష్ట్రలో ఎస్సై లైంగిక వేధింపులతో మహిళా డాక్టర్ ఆత్మహత్య.. అరచేతిపై సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం

మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రక్షించాల్సిన పోలీస్ అధికారి నుంచే తీవ్రమైన లైంగిక వేధింపులు ఎదురైన ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు.

Hyundai Venue: నవంబర్ 4న లాంచ్ అవనున్న హ్యుందాయ్ వెన్యూ-2025.. బుకింగ్స్ ప్రారంభం 

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన నూతన వెన్యూ మోడల్ కోసం బుకింగ్‌లను అధికారికంగా ప్రారంభించింది.

Hyderabad: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు.. నామినేషన్లను ఉపసంహరించుకున్న 23 మంది 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీపడనున్న అభ్యర్థుల తుది జాబితా ఖరారయింది.

Amnesty International: బలూచ్ గొంతులను అణచివేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చట్టాలను దుర్వినియోగం చేస్తోంది: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పాకిస్థాన్‌ ఉగ్రవాద నిరోధక చట్టాలను తప్పుడు విధంగా దుర్వినియోగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

Stock Market: నష్టాలలో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @25,800, 345 పాయింట్లు క్షిణించిన సెన్సెక్స్ 

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం చూపింది.

Telangana: ఆ రెండు ఆస్పత్రుల నిర్మాణ వ్యయం భారీ తగ్గించిన తెలంగాణ సర్కార్ 

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (Warangal Super Specialty Hospital),టిమ్స్ (TIMS) నిర్మాణ ఖర్చులను రూ.1,715 కోట్లు తగ్గించింది.

SIR: తమిళనాడులో ఓటర్ల జాబితా సవరణ : ఈసీ వెల్లడి

తమిళనాడులో కూడా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Continue: 'కంటిన్యూ' పరిశోధన కోసం దీపిందర్ గోయల్ $25 మిలియన్ ఫండ్ 

జోమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్, తన పరిశోధన ప్రాజెక్ట్ 'కంటిన్యూ' కింద మానవ వయోపరిమాణంపై అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకు మద్దతుగా $25 మిలియన్ ఫండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Russian Oil: రష్యాపై ఆంక్షల ఎఫెక్ట్‌.. ఒక్క రోజే 16% పెరిగిన ట్యాంకర్ల ఛార్జీలు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యా ప్రధాన చమురు సంస్థలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

WTC Points Table 2027 : పాకిస్తాన్-దక్షిణాఫ్రికా రెండో టెస్ట్: సిరీస్ సమం, WTC పాయింట్లలో మార్పులు

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Kurnool bus accident: కర్నూలు ప్రమాదం.. సీటింగ్‌ పర్మిషన్‌ తీసుకుని బస్సును స్లీపర్‌గా మార్చి 

కర్నూలులోని బస్సు ప్రమాదం రవాణా శాఖలో లోసుగులు బయటపెట్టింది.ఆల్‌ ఇండియా పర్మిట్‌ పేరిట ప్రైవేట్ ట్రావెల్స్‌ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి.

Afghanistan: భారత్ దారిలో ఆఫ్ఘనిస్తాన్.. పాక్‌కు నీటి ప్రవాహంపై ఆంక్షలు 

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కునార్ నదిపై ఆనకట్టలు నిర్మించడం ద్వారా పాకిస్థాన్‌కు నీటిపంపిణీని నియంత్రించాలని యోచిస్తున్నట్లు ఆఫ్ఘన్ సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది.

kotha lokah OTT: ఇట్స్ అఫిషియల్ ఓటీటీలోకి 'కొత్తలోక'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

చిన్న చిత్రంగా విడుదలైనప్పటికీ భారీ వసూళ్లను సాధించిన చిత్రం 'కొత్తలోక: చాప్టర్‌ 1'.

Storage Management In WhatsApp: వాట్సప్‌ చాట్‌ విండోలోనే ఇక స్టోరేజ్‌ మేనేజ్‌మెంట్‌ 

మెటా ఆధీనంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్, యూజర్లకు స్టోరేజ్ నిర్వహణను మరింత సులభతరం చేయనుంది.

#NewsBytesExplainer: అమరావతి పనులపై వరల్డ్ బ్యాంక్ సంతృప్తి.. వేగం, ప్రమాణాలపై ప్రశంసలు

ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో 3.7 తీవ్రతతో భూకంపం.. నెల రోజుల్లో నాలుగు  భూకంప ప్రకంపనలు.. భయాందోళనల్లో జనం!

వరుస భూకంపాలు ఆఫ్ఘనిస్తాన్‌ను వణికిస్తున్నాయి.శుక్రవారం ఉదయం (అక్టోబర్ 24) భారత కాలమానం ప్రకారం ఉదయం 6.09 గంటలకు 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.

NBK 111: మరో సెన్సేషనల్ మూవీకి సిద్దమైన బాలయ్య - గోపీచంద్ మలినేని.. రెడీ ఫర్ యాక్షన్ 

'వీరసింహా రెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని, మరోసారి నటసింహ నందమూరి బాలకృష్ణతో చేతులు కలపనున్న విషయం తెలిసిందే.

Kurnool Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

కర్నూలు శివారు ప్రాంతంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.

PM Modi: కర్పూరీ ఠాకూర్‌కు నివాళులతో బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలను ఈసారి అటు ఎన్డీయే, ఇటు ఇండియా బ్లాక్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.

Telangana: తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు భారీ స్పందన.. 95,436 దరఖాస్తులు, ₹2,863 కోట్ల ఆదాయం

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు ఈసారి అపారమైన స్పందన లభించింది.

Spirit: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా 'స్పిరిట్' నుంచి అదిరిపోయే సర్ప్రైజ్.. మూవీ స్టోరీ వీడియో వైర‌ల్

అక్టోబర్ 23వ తేదీ గురువారం ప్రభాస్ అభిమానులకు పండగరోజే. ఆ రోజు ఆయన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సంబర వాతావరణమే.

Suicide attack: ఢిల్లీ ఆత్మాహుతి దాడికి ప్లాన్‌.. భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్టు

దేశ రాజధాని దిల్లీలో (Delhi) ఉగ్రవాదుల పెద్ద కుట్రను పోలీసులు అడ్డుకున్నారు.

Tilak Varma: మేము గంటసేపు వేచి చూసినా ఆసియా కప్ ట్రోఫీ కనిపించలేదు: తిలక్ వర్మ

అరుదైన వ్యాధితో బాధపడినట్లు భారత క్రికెటర్ తిలక్‌ వర్మ ఇటీవల స్వయంగా వెల్లడించాడు.

Idli Kottu: ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!

తమిళ సూపర్ స్టార్ నటుడు ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం 'ఇడ్లీ కడాయ్' (తెలుగులో 'ఇడ్లీకోట్టు').

NKR : కొత్త డైరెక్టర్'తో .. కళ్యాణ్ రామ్ తో సినిమా ఫిక్స్ 

నందమూరి కళ్యాణ్ రామ్ 2022లో వచ్చిన బింబిసారా సినిమాతో అద్భుతమైన విజయం సాధించి తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

Piyush Pandey: ప్రకటనల రూపకర్త .. పీయూష్‌ పాండే కన్నుమూత 

భారత ప్రకటనల రంగంలో తన ప్రత్యేక ముద్రను వేసిన ప్రముఖ వాణిజ్య ప్రకటనల నిపుణుడు పీయూష్ పాండే (70) మృతి చెందారు.

Ultraviolette-x47-Electric Bike: అల్ట్రావైలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్: ధరలు, వేరియంట్లు, ఫీచర్లు

బెంగళూరులోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అల్ట్రావైలెట్ ఆటోమోటివ్, తమ కొత్త ఎలక్ట్రిక్ క్రాసోవర్ మోడల్ 'ఎక్స్47' డెలివరీలను ప్రారంభించింది.

Pak-Afghan: 400% పెరిగిన కిలో టమోటా ధరలు : అఫ్గాన్‌-పాక్‌ బోర్డర్‌ మూసివేత ఎఫెక్ట్

అక్టోబర్ 11 నుండి పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మూసివేశారు.

USA-Canada: టీవీ ప్రకటన ఎఫెక్ట్‌.. వాణిజ్య చర్చలు నిలిపివేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాతో జరుగుతున్న వాణిజ్య చర్చలను నిలిపివేశారు.

Starlink: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్.. త్వరలో ఉపగ్రహ సేవలకు సెక్యూరిటీ టెస్టులు  

ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్‌-X తమ ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను భారత్‌లో ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.

IND vs AUS : మూడో వ‌న్డేకు ముందు ఆస్ట్రేలియా జ‌ట్టులో కీల‌క మార్పులు.. 

భారత్‌తో జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా, ఒక మ్యాచ్ మిగులుండగానే విజయం సాధించింది.

UPI: ఆల్ టైమ్ రికార్డ్.. యూపీఐ ట్రాన్సాక్షన్స్.. ఒక్కరోజే రూ.లక్షకోట్ల చెల్లింపులు

దీపావళి ధమాకా పేరుతో చాలా వస్తువులపై ఆఫర్ సేల్స్ రన్ అవుతుంటాయన్న విషయం తెలిసిందే.

Gold and Silver Rates : మహిళలకు గుడ్ న్యూస్.. కొంత మేర తగ్గిన పసిడి ధరలు 

ఇటీవల బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడంతో దేశంలో పసిడి ధరలు కొంత మేర తగ్గాయి.

Kurnool Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి 

కర్నూలు జిల్లా చిన్నటేకూరు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుళ్లలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.

French museum Heist: ఫ్రాన్‌లోని మరో మ్యూజియంలో దోపిడీ..! 

ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత లావ్రే మ్యూజియం (Louvre Museum)లో జరిగిన చోరీ యావత్‌ ప్రపంచాన్నిషాక్‌కు గురిచేసిన సంగతి తెలిసిందే.

Cyber security: డిగ్రీ కోర్సుల్లో 'సైబర్‌ భద్రత'.. యూజీసీ తాజా మార్గదర్శకాలు

సైబర్‌ భద్రతపై విద్యార్థుల అవగాహనను పెంపొందించేందుకు ఇక సాధారణ డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు దీన్ని బోధించనున్నారు.

TG Cabinet Meeting: 2028 జూన్‌ నాటికి ఎస్సెల్బీసీ టన్నెల్‌ పూర్తి.. క్యాబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి 

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలను సుదీర్ఘంగా చర్చించింది.

Access Controlled Corridor: ముప్పవరం నుంచి కాజ వరకు యాక్సెస్‌ కంట్రోల్‌ కారిడార్‌.. 100 కి.మీ.కు డీపీఆర్‌ తయారీకి టెండర్లు

చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు 100 కి.మీ. మేర ఉన్న మార్గాన్ని యాక్సెస్‌ కంట్రోల్‌ కారిడార్‌గా తీర్చిదిద్దాలని ప్రణాళిక ఉంది.

Karthika Masam: జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి కార్తీక మాసంలో మూడో రోజు(అక్టోబర్ 24) ఇలాచేస్తే చాలు..

కార్తీక మాసంలో మూడవ రోజు ఏ విధమైన ఆచారాలు,పూజలు చేపట్టితే సమస్త శుభాలు పొందవచ్చో తెలుసుకుందాం.

Kurnool Bus accident: కర్నూలు బస్సు ప్రమాదం.. కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు ఇవే..!

కర్నూలులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో, బస్సు నుంచి 11 మంది మరణించిన వ్యక్తుల శవాలను వెలికితీసినట్టు కలెక్టర్ సిరి తెలిపారు.

Women's World Cup: న్యూజిలాండ్‌పై భారత్‌ ఘనవిజయం.. సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా 

మహిళల వన్డే ప్రపంచకప్‌లో మూడు ఓటముల తర్వాత,భారత మహిళా క్రికెట్ జట్టు గెలుపు బాట పట్టింది.

AP Rains: బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం.. రాష్ట్రానికి మరో 4 రోజుల వర్ష సూచన 

తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.

Donald Trump: తమ చర్యల తీవ్రత ఏంటో ఆరు నెలల్లో వారికి అర్థమవుతుంది: రష్యాకు ట్రంప్‌ హెచ్చరిక 

ఉక్రెయిన్ యుద్ధం ముగింపు పరంగా రష్యా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

H-1B Visa: హెచ్‌-1బీ వీసా వ్యవస్థల్లో మోసాలు.. వీసా రుసుము పెంపును సమర్థించిన వైట్ హౌస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) ఇటీవల హెచ్‌-1బీ వీసా (H-1B Visa) ఫీజును లక్ష డాలర్ల వరకు పెంచే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

AWS outage: రేర్‌ సాఫ్ట్‌వేర్ బగ్‌తో AWS సేవల్లో అంతరాయం.. వివరాలు వెల్లడించిన అమెజాన్

ఈ వారం అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ (AWS)లో జరిగిన సాంకేతిక అంతరాయం పై కంపెనీ గురువారం విడుదల చేసిన వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Kurnool: కర్నూలులో ఘోర బస్సు అగ్నిప్రమాదం..20 మందికి పైగా మృతి!

కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

23 Oct 2025


Hyderabad: మూసారాంబాగ్‌ వద్ద మూసీపై పాత వంతెన కూల్చివేత.. కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం

మూసీ నదిపై మూసారాంబాగ్ ప్రాంతంలో ఉన్న పాత వంతెనను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు.

AUS vs IND: రెండో వన్డే లో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం.. 

మూడు వన్డే సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ పరాజయం పాలైంది.

Bank: బ్యాంకింగ్ సవరణ చట్టం 2025: ఓ ఖాతాదారుని కోసం నాలుగు నామినీలు నియమించుకునే అవకాశం

బ్యాంకింగ్ సవరణ చట్టం 2025లో కొన్ని కొత్త నియమాలు ఈ ఏడాది నవంబర్ 1 నుండి అమలులోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

GDP: 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జిడిపి 6.9% పెరుగుతుంది.. వృద్ధి అంచనాను పెంచిన డెలాయిట్..!

డెలాయిట్‌ ఇండియా భారత ఆర్థిక పరిస్థితులపై ఆశాజనక వృద్ధి అంచనాలు ప్రకటించింది.

Royal Enfield Meteor 350 : రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ 350 మోడల్స్ పై భారీ తగ్గింపు.. వేరియంట్ల వారీగా ఎంతంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.మెటియోర్ 350 ఇప్పుడు రోజువారీ రైడింగ్, హైవే క్రూయిజింగ్‌ కోసం కొత్త అప్‌డేట్‌లతో అందుబాటులో ఉంది.

Kesineni Chinni: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు.. కలకలం రేపుతున్న వాట్సాప్ స్టేటస్

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు,విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం తీవ్రమవుతోంది.

Interstellar Tunnel: విశ్వంలో కొత్త రహదారి: శాస్త్రవేత్తలు కనుగొన్న ఇంటర్‌స్టెల్లర్ టన్నెల్.. సౌరమండలాన్ని ఇతర నక్షత్రాలతో కలుపుతుందా?

విజ్ఞానవేత్తలు ఆశ్చర్యకరమైన 'ఇంటర్‌స్టెల్లార్ టన్నెల్'ను కనుగొన్నారు. ఇది మన సౌరమండలాన్ని ఇతర నక్షత్రాలకు కలిపే మార్గమని తెలుస్తోంది.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్.. యాప్ ఐకాన్‌ను కస్టమైజ్ చేసుకునే అవకాశం! 

మెటా సంస్థ ఆధీనంలో పనిచేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఇన్‌స్టాగ్రామ్, తాజాగా టీన్ యూజర్ల కోసం ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

Iceland: ఐస్లాండ్‌లో తొలిసారిగాకనిపించిన 'కులిసెటా అనులాటా' జాతి దోమలు.. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే!

ప్రపంచంలో దోమలు లేని స్వర్గధామం ఏదైనా ఉందా అంటే నిన్నమొన్నటి వరకు ఐస్‌లాండ్‌ పేరు వినిపించేది.

Pawan Kalyan: నవంబర్ 1వ తేదీ నుంచి డి.డి.ఓ.కార్యాలయాలు : పవన్‌ కళ్యాణ్ 

రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ తెలిపారు.

Karthika Masam: కార్తీక మాసం.. హరిహరులకు ప్రీతికరమైన పవిత్ర కాలం.. ఈ నెల రోజులు ఏం చేయాలంటే?

దీపావళి వేడుకలతో ఆనందంగా గడిపిన తర్వాత, ఆధ్యాత్మికతతో నిండిన కార్తీక మాసం మొదలవుతుంది.

The Raja Saab: ప్రభాస్ బర్త్​ డే స్పెషల్..'రాజా సాబ్' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ 

ఈ రోజు అక్టోబర్ 23 సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం వేడుకల్లో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.

#NewsBytesExplainer: ఏపీలో టీడీపీ,జనసేన మధ్య సమన్వయ లోపం.. అసలు ఏం జరుగుతోంది?

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి పార్టీల మధ్య పరిస్థితులు అంత అనుకూలంగా లేవని స్పష్టంగా కనిపిస్తోంది.

Asim Munir:'నువ్వు మగవాడివైతే మమ్మల్ని ఎదుర్కో'.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌కు పాకిస్తానీ తాలిబన్ల బహిరంగ బెదిరింపు

తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) ఉగ్రవాదుల బెదిరింపులు,మరోవైపు అఫ్గానిస్థాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు పాకిస్థాన్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి.

Tejaswi Yadav: బీహార్ మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ 

బిహార్‌ రాజకీయాల్లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.

HUL q2 results: ఒక్కో షేరుకు రూ.19 మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించిన హెచ్‌యూఎల్

దేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్‌ (HUL)తన రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.

MEGA 157 : మన శంకరవరప్రసాద్ సెట్స్ లో అడుగు పెట్టిన విక్టరీ వెంకటేష్ 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం "మన శంకర వరప్రసాద్" షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.

Ram Charan: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ తండ్రి కాబోతున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతుల ఇంట మరోసారి సంతోషం వెల్లివిరిసింది.

Plane Crashes: వెనెజువెలాలో ఘోర ప్రమాదం.. టేకాఫ్‌ అవుతూ కుప్పకూలిన విమానం.. ఎగసిపడ్డ మంటలు.. VIDEO

వెనెజువెలాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Rahul Gandhi:మహాకూటమి ప్రెస్ మీట్ పోస్టర్లలో మాయమైన రాహుల్ గాంధీ ఫొటో..కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదంటూ బీజేపీ నేతల ఎద్దేవా

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష మహాకూటమిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Karthika Masam: కార్తీక మాసంలో నదీ స్నానం.. ఆధ్యాత్మిక,శాస్త్రీయ,ఆరోగ్య ప్రయోజనాలు

పురాణాల ప్రకారం,కార్తీక మాసం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.ఈ నెలలో చేసే నదీ స్నానం,ప్రతీ పూజ,దానం వంటి ఆచారాలు ప్రత్యేక ఫలితాలు ఇస్తాయని చెప్పబడింది.

Meta: సీనియర్ సిటిజన్లను సైబర్ మోసాల బారి నుంచి రక్షించడమే లక్ష్యంగా.. మెటా కొత్త యాంటీ-స్కామ్ ఫీచర్ 

సోషల్ మీడియా దిగ్గజం మెటా, ఆన్‌లైన్ మోసాలను అరికట్టడానికి కొత్త చర్యలు తీసుకుంటోంది.

Canada: హెచ్‌-1బీ ఫీజు ఎఫెక్ట్.. కెనడా కొత్త ఇమిగ్రేషన్ ప్లాన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్‌-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన నిర్ణయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సివిల్ కోర్టులో ఊరట.. అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు వాడొద్దని ఆదేశం

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, మెగాస్టార్ చిరంజీవి హైదరాబాదు సిటీ సివిల్ కోర్టులో కీలక విజయం లభించింది.

World-Class Library: అమరావతిలో వరల్డ్-క్లాస్ లైబ్రరీ.. దుబాయ్‌ శోభా రియాల్టీ రూ.100 కోట్లు విరాళం!

ఏపీలో పెట్టుబడి అవకాశాలు వివరించేందుకు దుబాయ్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,అక్కడ శోభా రియాల్టీ చైర్మన్ రవి మీనన్ తో సమావేశమయ్యారు.

Fauzi : ప్ర‌భాస్‌-హ‌ను మూవీకి టైటిల్ ఫిక్స్.. అదిరిపోయిన ఫ‌స్ట్‌లుక్ ..

హను రాఘవపూడి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్ర‌భాస్ నటిస్తున్న సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Virat Kohli: వరుసగా రెండు డకౌట్‌లు.. విరాట్‌ కోహ్లీ కెరియర్‌లోనే తొలిసారి..!

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానులను నిరుత్సాహపరిచాడు.

Rohit Sharma : ఆసీస్ గ‌డ్డ‌పై ఏకైక భార‌త ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. 

టీమిండియా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో 1000 పరుగుల మైలురాయిని దాటిన మొదటి భారత క్రికెటర్ గా చ‌రిత్ర సృష్టించాడు.

Ford: ఫోర్డ్ 2025లో 126వ రికాల్: 15 లక్షల కార్లలో రివ్యూ కెమెరా లోపం

ప్రఖ్యాత ఆటో మొబైల్ కంపెనీ ఫోర్డ్ ఇటీవల పెద్ద స్థాయి రికాల్ ప్రకటించింది.

Jaipur: ఆడీ కారుతో మాజీ మంత్రి కుమారుడు బీభ‌త్సం .. ఇద్దరికీ గాయాలు 

రాజస్థాన్ మాజీ మంత్రి కుమారుడు తన ఆడి కారుతో బీభ‌త్సం సృష్టించాడు.

H-1B Visa: హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుపై.. అమెరికా చట్టసభ సభ్యుల లేఖ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్‌-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన నిర్ణయం దేశంలోనే తీవ్ర వివాదానికి దారి తీసింది.

Happy Birthday Prabhas: 'ఒంటరిగా నడిచే బెటాలియన్‌'..  హీరో మాత్రమే కాదు, ఆయనే ఒక పరిశ్రమ

'ఒంటరిగా నడిచే ఒక బెటాలియన్‌...' ఇదే ప్రభాస్‌ కొత్త సినిమా పోస్టర్‌పై కనిపించే శీర్షిక.

Prabhas: యుంగ్ రెబెల్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా.. ప్రభాస్‌ మ్యాష్‌అప్‌ వీడియో

వరుసగా సినిమాల ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్ధులుగా మారుస్తున్న అగ్ర కథానాయకుడు ప్రభాస్.

Women's ODI World Cup 2025: భారత అమ్మాయిలకు కీలక పోరు.. వన్డే ప్రపంచకప్‌లో నేడు కివీస్‌తో ఢీ

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది.

Shubman Gill: గిల్‌తో కరచాలనం.. వక్రబుద్ధిని చాటుకున్న పాక్‌ అభిమాని.. వీడియో వైరల్! 

టీమిండియా క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అడిలైడ్‌లో ఉంది.

Stock Market Today: భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 26వేల మార్క్‌ దాటిన నిఫ్టీ

ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వస్తున్నప్పటికీ, భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ప్రారంభించాయి.

Gold and Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం ధర..

ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ కొత్త రికార్డులను సృష్టించాయి.

Polavaram: పోలవరం పునరావాసం పనులు వేగవంతం.. 781 నిర్వాసిత కుటుంబాలకు ఆనందం 

పోలవరం ప్రాజెక్టు పునరావాసం పనులు మరింత వేగంగా సాగుతున్నాయి.

RainAlert: ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు.. మరో 5 రోజుల పాటు ఇదే వాతావరణం

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రమైన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.

PM Modi-Trump: మలేషియాలో ట్రంప్-మోదీల మధ్య భేటీ లేనట్లే..?

మలేషియాలోని రాజధాని కౌలాలంపూర్‌లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఆసియాన్ సదస్సు జరుగనుంది.

Infosys: 18,000 కోట్ల ఇన్ఫోసిస్ బైబ్యాక్‌కు దూరంగా నందన్ నీలేకని, సుధా మూర్తి.. 

ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఇటీవల ప్రకటించిన రూ.18,000 కోట్ల విలువైన షేర్‌ బైబ్యాక్‌లో తాము పాల్గొనబోమని సంస్థ ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌కు చెందిన సభ్యులు.. నందన్‌ ఎం.నీలేకని, సుధా మూర్తి తదితరులు స్పష్టం చేశారు.

Vijayawada-Singapore: విజయవాడ నుంచి సింగపూర్‌కు  నేరుగా ఇండిగో విమాన సర్వీసులు.. నవంబర్‌ 15 నుంచి ప్రారంభం 

ఇండిగో సంస్థ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులను నవంబర్‌ 15 నుంచి ప్రారంభిస్తోంది.

Debt States: అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాలు.. కేంద్ర గణాంకాల నివేదిక

తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశవ్యాప్తంగా ఎక్కువగా అప్పుల భారం మోస్తున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

US sanctions: అతిపెద్ద రష్యా చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు.. సరికొత్త వ్యూహంతో ట్రంప్  

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు.

YouTube: యూట్యూబ్ కొత్త ఫీచర్‌.. షార్ట్ వీడియోల స్క్రోలింగ్‌కి 'స్టాప్' చెప్పేందుకు టైమర్!

యూట్యూబ్‌లో ఓ చిన్న షార్ట్ ఓపెన్‌ చేస్తాం, అంతే, గంటల తరబడి స్క్రోల్‌ చేస్తూ వదలకుండా వీడియోలు చూస్తూనే ఉంటాం.