02 Dec 2025
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మరణ వార్తలకు తెరా.. సోదరికి జైలులో ఆయనను కలిసేందుకు అనుమతి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతిచెందారంటూ ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిన వదంతులకు ఎట్టకేలకు తెరపడింది.
IND vs SA: రోహిత్ వరల్డ్ కప్ ఆడినప్పుడు నేను స్కూల్‌లో చదువుతున్నా : తెంబా బావుమా
టీమిండియా, సౌతాఫ్రికా (IND vs SA) మధ్య రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్‌పుర్ వేదికగా జరగనుంది.
G.O.A.T Teaser : సుడిగాలి సుధీర్ కొత్త సినిమా 'GOAT' టీజర్ రిలీజ్
జబర్దస్త్ స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమాలు క్రమంగా వస్తున్నాయి.
Google: 'డిసెంబర్ 8న' Android XRపై ప్రత్యేక షో నిర్వహించనున్న గూగుల్
గూగుల్ వచ్చే వారం 'ది ఆండ్రాయిడ్ షో -ప్రత్యేక ఎడిషన్'ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
Telangana: సైబర్ నేరాల నివారణకు 'ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్'.. ప్రచారాన్ని ప్రారంభించిన డీజీపీ
సైబర్ నేరాల నుండి మనలను రక్షించేది మన అప్రమత్తతేనని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు.
Dhurandhar: సినిమా కథకు మేజర్ మోహిత్ శర్మ జీవితానికి సంబంధం లేదు.. 'ధురంధర్'కు CBFC అనుమతి
రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన 'ధురంధర్' సినిమా కథకు అమర వీరుడు మేజర్ మోహిత్ శర్మ జీవితంతో ఎలాంటి సంబంధం లేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) స్పష్టమైన ప్రకటన చేసింది.
Mana Shankara Varaprasad Garu : చిరు-వెంకీ మాస్ సాంగ్ గ్లింప్స్ అవుట్.. ఫుల్ జోష్ లో అభిమానులు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న పాన్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వర ప్రసాద్‌గారు' (Mana Shankara Varaprasad Garu) షూటింగ్ వేగంగా జరుగుతోంది.
Telangana: తెలంగాణలో డ్రోన్ల కోసం దేశంలోనే ప్రత్యేక డిఫెన్స్ ఫెసిలిటీ: మంత్రి శ్రీధర్‌బాబు
దేశంలోనే తొలి సారి తెలంగాణలో డ్రోన్ల కోసం ప్రత్యేక రక్షణ సౌకర్యం ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
The Raja Saab Run time: 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్.. ఫ్యాన్స్‌కు పండగే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా, దర్శకుడు మారుతీ రూపొందిస్తున్న భారీ చిత్రం 'ది రాజా సాబ్' (The Raja Saab) షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వేగంగా సాగుతోంది.
Telangana: తెలంగాణ రాజ్‌భవన్ పేరు మార్పు .. ఇక లోక్‌భవన్!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్చింది.
Fact Check: కిలో అరటిపండ్లు 50 పైసలే? సంచలనంగా వైఎస్ జగన్ ట్వీట్
వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ చేసిన ట్వీట్‌లో కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలకు మాత్రమే విక్రయిస్తున్నాయని చెప్పడం పై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ చేసింది.
Vaibhav Suryavanshi : 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 14 నెలల్లో 6 సెంచరీలు.. భారత క్రికెట్‌కు కొత్త రత్నం!
కేవలం 14 ఏళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న యువ ప్రతిభ వైభవ్ సూర్యవంశీ మరోసారి సంచలన ప్రదర్శన చేశాడు.
Stock market : వరుసగా రెండో రోజూ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టంలో ముగిశాయి.
Nellore: డిసెంబర్ 18న నెల్లూరు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం.. కలెక్టర్ అధికారిక ప్రకటన
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగుతున్న వేళ, మేయర్ పొట్లూరి స్రవంతిపై డిసెంబర్ 18న అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు అధికారికంగా నిర్ణయించారు.
PMO: పీఎంవో భవనం పేరు మార్పు.. ఇకపై సేవాతీర్థ్!
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది.
Hardik Pandya: హార్దిక్ రీ-ఎంట్రీ సూపర్.. తొలి మ్యాచ్‌లోనే దుమ్మురేపిన ఆల్‌రౌండర్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో బరోడా వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.
Amaravati: అమరావతికి రెండో విడత భూ సమీకరణకు నోటిఫికేషన్.. ఏడు గ్రామాల్లో భూ సమీకరణ బాధ్యత CRDA కమిషనర్‌కు అప్పగింత
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా రెండో విడత భూసమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Ravi Teja: రవితేజ కొత్త సినిమాలో ఆరుగురు హీరోయిన్స్.. క్లారిటీ ఇచ్చిన టీమ్!
సినిమా మేకర్స్ ఏదైనా అధికారిక అప్‌డేట్ ఇవ్వకపోయినా, హీరో, విలన్, హీరోయిన్ ఎంపికల విషయంలో రకరకాల రూమర్స్ పుట్టడం కొత్తేమీ కాదు. అలాంటి వార్తలపై రియాక్ట్ అవ్వాలని చాలా మంది ఇష్టపడరు.
#NewsBytesExplainer: హిందూ సంప్రదాయంలో 8 రకాల వివాహాలు.. అందులో భూతశుద్ధి వివాహం ఉందా? ఈ విధంగా చేసుకునే పెళ్లిళ్లు నిషిద్ధమా!
హిందూ సంప్రదాయంలో వివాహం అంటే విశేషమైన సమర్పణ, ఒక శ్రేష్ఠమైన సంస్కారమని భావిస్తారు.
Tata Sierra Rivals: టాటా సియారా క్రేజ్.. మార్కెట్లో విప్లవం సృష్టించడానికి సిద్ధమైన టాప్ ఎస్‌యూవీలు!
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టాటా మోటార్స్ తన ఐకానిక్ మోడల్ సియారాను తిరిగి మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.
Open AI: ఓపెన్ఏఐ 'కోడ్ రెడ్': చాట్‌జీపీటీ వేగం,నమ్మకాన్ని పెంచే ప్రణాళికలు
ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఇటీవల చాట్‌జీపీటీ అభివృద్ధిపై "కోడ్ రెడ్" ప్రకటించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
Nara Lokesh: ఏపీలో 'మొంథా' విధ్వంసం.. నష్టం రూ.6,352 కోట్లు… అమిత్ షాకు నివేదిక సమర్పించిన మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో మోంథా తుపాను భారీ విధ్వంసానికి కారణమైందని, మొత్తం రూ. 6,352 కోట్ల నష్టం జరిగినట్లు రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, అనిత వివరించారు.
Amar Subramanya: ఆపిల్ కొత్త AI VP గా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతి పరిశోధకుడు అమర్ సుబ్రమణ్య ఎవరు?
ఆపిల్ కంపెనీ సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది.
Apple: ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో 'సంచార్ సౌథీ'.. నో చెప్పిన ఆపిల్?
భారత ప్రభుత్వ తాజా ఆదేశాలపై టెక్ దిగ్గజం ఆపిల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
IIT placement drive: ఆఫర్లు వెనక్కి తీసుకున్న 20కిపైగా సంస్థలపై ఐఐటీల ప్లేస్‌మెంట్ వేటు
క్రితం విద్యా సంవత్సరంలో ఐఐటీల విద్యార్థులకు ఇచ్చిన ఉద్యోగ ఆఫర్లను చివరి క్షణంలో వెనక్కి తీసుకున్న కారణంగా 20కిపైగా కంపెనీలను ఈ ఏడాది ఐఐటీల ప్లేస్‌మెంట్ డ్రైవ్ నుంచి నిషేధించినట్లు సమాచారం.
Air India: ఎయిర్ వర్థినెస్ లైసెన్సు లేకుండానే ఎనిమిది సార్లు ఎగిరిన ఎయిర్ ఇండియా ఏ320 విమానం.. డీజీసీఏ దర్యాప్తు
చెల్లుబాటు అయ్యే ఎయిర్‌వర్థినెస్ లైసెన్స్ లేకుండానే ఎయిర్ ఇండియా సంస్థ ఏ320 విమానాన్ని ఎనిమిది సార్లు నడిపినట్లు వెలుగులోకి రావడంతో తీవ్ర భద్రతా లోపం బయటపడింది.
Supreme Court: 'వారికి రెడ్‌కార్పెట్ పరచి స్వాగతం పలకలా ?'..? రోహింగ్యాల అక్రమ వలసలపై సుప్రీం
రోహింగ్యా శరణార్థుల అదృశ్యంపై దాఖలైన హేబియస్ కార్పస్ పిటిషన్‌ను పరిశీలిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Gold rates: భారత్'లో బంగారం ధరలు YTD 66%పెరిగాయి,వెండి ధర 85% పెరిగింది:2025 లో వైట్ మెటల్ కిలోకు ₹2లక్షలకు చేరుకుంటుందా?
భారత మార్కెట్లో బంగారం,వెండికి ఈ ఏడాది అరుదైన ర్యాలీ కనిపిస్తోంది.
Skin Care in Winter: చలికాలంలో స్కిన్ గ్లో మిస్సవుతుందా? పడుకొనే ముందు ఈ చిట్కాలను పాటించండి!
చలికాలం మొదలైంది. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధిత సమస్యలు కూడా కనిపిస్తాయి. శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండటమే అందుకు కారణం.
IPL 2026 Auction: ఐపీఎల్ 2026కు స్టార్ క్రికెటర్ల దూరం.. షాక్ ఇచ్చిన పెద్ద లిస్ట్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలానికి సంబంధించిన కౌంట్‌డౌన్ వేగంగా సాగుతోంది.
Akhil: మళ్లీ ఆలస్యం.. అఖిల్ 'లెనిన్' మూవీకి ఏమైంది?
టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని కెరీర్‌లో ఒక బిగ్ బ్లాక్‌బస్టర్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాడు.
Sanchar saathi app: సంచార్ సాథీని డిలీట్ చేసుకోవచ్చు: వెనక్కి తగ్గిన కేంద్రం
భారతంలో విక్రయించే అన్ని మొబైళ్లలో ప్రభుత్వ రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ సంచార్ సాథీ (Sanchar Saathi App)ను డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయాలని కేంద్రం మొబైల్ తయారీ సంస్థలకు సూచించింది.
Samantha: సమంత పెళ్లి ఉంగరం వైరల్.. మొగల్ కాలం నుంచి వచ్చిన వారసత్వ రింగ్!
నటి సమంత-రాజ్‌ల వివాహం ఇటీవలే జరగగా, ఈ వేడుకలో ఇద్దరి కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా సమంత (Samantha) చేతిని అలంకరించిన డైమండ్ రింగ్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
DeepSeek: చాట్‌జీపీటీ,జెమినీకి పోటీగా డీప్‌సీక్ కొత్త AI మోడళ్లు
చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ డీప్‌సీక్ (DeepSeek)- చాట్‌బాట్ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓపెన్‌ఏఐ,చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ (Gemini)లకు పోటీగా రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది.
Kane Williamson Record: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుత ఘనత.. క్రికెట్ చరిత్రలో నూతన రికార్డు
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ మరో అరుదైన టెస్ట్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Tesla: భారత్‌లో టెస్లాకు నిరాశ.. భారతదేశంలో ఇప్పటివరకు 157 యూనిట్లు అమ్మకం
ప్రపంచస్థాయిలో పేరుగాంచిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లో తన అడుగును మెల్లగా ముందుకు వేస్తోంది.
Sanchar Saathi : సంచార్ సాథీ యాప్.. భగ్గుమన్న విపక్షాలు
భారతదేశంలో తయారయ్యే మొబైళ్లయినా, విదేశాల నుంచి దిగుమతి అయ్యే హ్యాండ్‌సెట్లయినా అన్నింటిలోను 'సంచార్ సాథీ' యాప్‌ను తప్పనిసరిగా ముందే ఇన్‌స్టాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం మొబైల్ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
Mayasabha Movie : 'తుంబాడ్' తర్వాత మరో ఫాంటసీ వరల్డ్.. 'మయసభ - ది హాల్ ఆఫ్ ఇల్యూజన్' రిలీజ్ డేట్ ఫిక్స్!
'తుంబాడ్ ' (Tumbbad) వంటి హారర్-ఫాంటసీ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రచయిత-దర్శకుడు రాహి అనిల్ బార్వే ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మరో కొత్త నిర్ణయం.. భద్రతా సేవలలో ట్రాన్స్‌జెండర్లు
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, భద్రమైన ప్రయాణ అనుభవం అందించాలనే లక్ష్యంతో ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది.
IPL 2026 Mini Auction: మినీ వేలానికి రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్స్.. లిస్టులో అంతర్జాతీయ స్టార్ ప్లేయర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 మినీ వేలానికి సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి.
Indian rupee: చరిత్రలోనే కనిష్ఠానికి చేరిన భారత రూపాయి.. 89.92 వద్ద నిలిచిన రూపాయి
డాలర్‌తో పోల్చితే భారత రూపాయి ఈ రోజు చరిత్రలోనే అత్యల్ప స్థాయికి పడిపోయి 89.92 వద్ద ట్రేడైంది.
Poonam Kaur : పూనమ్ కౌర్ ట్వీట్ సెన్సేషనల్.. 'ఇది సమంతకేనా?'
హీరోయిన్‌గా పెద్ద సక్సెస్ పొందకపోయినా, సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా ఉంటే తప్పదు. ఆమె విమర్శాత్మక వ్యాఖ్యలతో తరచూ నెటిజన్‌ల దృష్టిని ఆకర్షిస్తుంది.
Putin India Visit: పుతిన్ ఇండియా టూర్.. రష్యా నుంచే ఆహారం, నీరు, టాయిలెట్!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో రెండు రోజుల్లో భారత పర్యటనకు రానున్నారు.
Operation Sindoor Link: ఆపరేషన్ సిందూర్ తర్వాత ఐఎస్‌ఐతో లింక్.. వాట్సప్ ద్వారా రహస్య సమాచారం లీక్..!
పాకిస్థాన్‌కు అనుబంధంగా పనిచేస్తున్న గూఢచర్య నెట్‌వర్క్‌పై పోలీసులు తీవ్ర స్థాయిలో చర్యలు చేపడుతున్నారు.
Year Ender 2025: హీట్ ఆన్ ఫీల్డ్.. ఈ ఏడాది మైదానంలో చోటు చేసుకున్న వివాదాస్పద ఘటనలు ఇవే!
క్రికెట్ అంటే కేవలం ఆటే కాదు, ఒక రకమైన యుద్ధం. ఈ యుద్ధంలో విజయం ఒక్క భాగం మాత్రమే. మరో వైపు వివాదాలు నిరంతరం ఆట వెన్నెలో నీడగా ఉంటాయి.
Sanchar Saathi : సంచార్ సాథీ యాప్‌పై దుమారం.. పార్లమెంటులో రేణుకా చౌదరి అడ్జర్న్‌మెంట్ మోషన్
సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన "సంచార్ సాథీ" యాప్‌ను ఇకపై ప్రతి కొత్త మొబైల్ ఫోన్‌లో ముందుగానే ఇన్‌బిల్‍డ్‌గా ఇన్‌స్టాల్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Cyclone Ditwah: బలహీనపడుతున్న దిత్వా.. కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్
నైరుతి-పశ్చిమ బంగాళాఖాతంలో 'దిత్వా' తుపాను తీవ్ర స్థాయిలో కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Ajay Devgan: ఫ్యూచర్ సిటీలో వరల్డ్-క్లాస్ ఫిల్మ్ సిటీకి అజయ్ దేవగణ్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
OpenAI : థ్రైవ్ హోల్డింగ్స్ లో ఓపెన్ఏఐ పెట్టుబడి..
ఓపెన్ఏఐ తాజా సర్క్యులర్ డీల్‌లో థ్రైవ్ హోల్డింగ్స్ లో పెట్టుబడి పెట్టింది.
Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీకి 50 ఎకరాల భూమి కేటాయింపు..
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్వాంటం టెక్నాలజీ రంగంలో కీలక అడుగు పడింది.
Akhanda2 Censor Review : అఖండ 2 సెన్సార్ టాక్ సెన్సేషన్.. పూర్తిగా శివ తాండవమే!
హ్యాట్రిక్ సూపర్ హిట్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం 'అఖండ-2'పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
Nicols Maduro: వెనెజువెలా అధ్యక్షుడు మదురో దేశం వీడేందుకు సిద్ధం.. కానీ! ట్రంప్‌తో ఫోన్‌కాల్‌లో మదురో
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన ఫోన్ చర్చల్లో తాను, తన కుటుంబంతో సహా దేశాన్ని వీడేందుకు సిద్ధమని సూచించినట్లు తెలుస్తోంది.
Train Tickets: ట్రైన్ ఆలస్యమైతే చాలు… ఈ ఒక్క స్టెప్‌తో టికెట్ డబ్బులు పూర్తిగా రీఫండ్!
మీ ట్రైన్ రైల్వే శాఖ నిర్ణయించిన సమయానికి మూడు గంటలకు మించి ఆలస్యమైందా? ట్రైన్‌లో ఏసీ పనిచేయకపోతుందా? రైలు దారి మళ్లించారా?
Apple AI: ఆపిల్ AI వైస్ ప్రెసిడెంట్‌గా.. అమర్ సుబ్రమణ్య నియామకం
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సంస్థల మధ్య కృత్రిమ మేధ (AI) రంగంలో పోటీ తీవ్రంగా పెరుగుతోంది.
Gold Price Today: బంగారం,వెండి ధరలకు రెక్కలు.. తులం ఎంత పెరిగిందంటే?
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా దేశీయంగా బంగారం (Gold),వెండి (Silver) ధరల్లో హెచ్చు -తగ్గులు కొనసాగుతున్నాయి.
CS Vijayanand: ప్రయివేటు ఆలయాలపై స్పెషల్ ఫోకస్.. రద్దీ నియంత్రణకు సీఎస్ కీలక ఆదేశాలు!
రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాల్లో భక్తుల రద్దీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు.
Donald Trump: డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం పర్ఫెక్ట్.. ఎంఆర్ఐ రిపోర్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం అత్యంత సంతృప్తికరంగా ఉందని వైట్‌హౌస్ వైద్యుడు డాక్టర్ కెప్టెన్ సీన్ బార్బాబెల్లా తెలిపారు.
Samsung: సూర్యకాంతిలోనూ స్పష్టమైన స్క్రీన్ తో.. శాంసంగ్ కొత్త ట్రై -ఫోల్డ్ ఫోన్
శాంసంగ్ కొత్త ట్రై -ఫోల్డ్ ఫోన్ 'గెలాక్సీ Z త్రిఫోల్'ను అధికారికంగా విడుదల చేసింది.
TTD: తిరుమల వైకుంఠ దర్శనాలకు ఈ-డిప్ ఎంపిక జాబితా 2 గంటలకు రిలీజ్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో వచ్చే 30వ తేదీ నుంచి వైకుంఠద్వార దర్శనాలు (Vaikunta Dwara Darshanam) ప్రారంభం కానున్నాయి.
Pakistan: భారీ ఆందోళనలకు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల పిలుపు.. పాక్ లో 144 సెక్షన్ విధింపు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Bank Scams: రూ.58000 కోట్లు కట్టాలా.. 15 మంది ఆర్థిక నేరగాళ్లపై పార్లమెంటులో కేంద్రం ప్రకటన
దేశం విడిచి పరారైన మొత్తం 15 మంది ఆర్థిక నేరగాళ్లలో 9 మంది భారీ స్థాయి మోసాలకు పాల్పడి ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలను ఎగ్గొట్టారని కేంద్ర మంత్రి వెల్లడించారు.
Team India: రోహిత్-కోహ్లీలతో గంభీర్ విభేదాలు? డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణం దెబ్బతింటోందా!
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించారు.
Bay Of Bengal: బంగాళాఖాతంలో 4.2 తీవ్రతతో భూకంపం
ఈ రోజు ఉదయం సుమారు 7:26 గంటల సమయంలో బంగాళాఖాతంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది.
IIP growth: అక్టోబర్ 2025లో 0.4%కి తగ్గిన భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి
దేశీయ పారిశ్రామికోత్పత్తి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రధాన రంగాల్లో ఉత్పాదకత ఎక్కడిదక్కడే అన్నట్టు తయారైంది.
Bollywood: బూట్ పాలిష్ చేసే కార్మికుడికి బాలీవుడ్‌లో అరుదైన అవకాశం
చండీగఢ్‌లో బూట్ పాలిష్ చేస్తూ జీవనం నెట్టుకొస్తున్న వికాస్ మాన్ జీవితంలో అదృష్టం అనూహ్యంగా తలుపుతట్టింది.
Chennai: చెన్నై మెట్రో బ్లూ లైన్‌లో సాంకేతిక లోపం.. సొరంగ మార్గంలో నిలిచిపోయిన మెట్రో రైలు
చెన్నై మెట్రోలో ప్రయాణిస్తున్న వారికి మంగళవారం ఉదయం ఊహించని పరిస్థితి ఎదురైంది.
Bomb In Flight: ప్రయాణంలో ఉండగా విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో కువైట్-హైదరాబాద్ విమానం ముంబైకి మళ్లింపు
ఇటీవల అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, తాజాగా కువైట్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరాల్సిన ఇండిగో విమానానికి (ఫ్లైట్ నంబర్ 6E 1234) బాంబు హెచ్చరిక ఈ-మెయిల్ రూపంలో అందడం తీవ్ర కలకలం సృష్టించింది.
Teachers: ప్రభుత్వ టీచర్లకు రేవంత్ సర్కార్ కొత్త నిబంధనలు.. నెలరోజులు గైర్హాజరైతే... ఉద్యోగం ఊస్ట్..!
ప్రభుత్వపాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు పని వేళలను పాటించకపోవడం,అనుమతి లేకుండా సెలవులు పెట్టడం వంటి అలవాట్లు ఇకపై కొనసాగనివ్వబోమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
Andhra News: టెన్త్ విద్యార్థుల మార్కుల ఆధారంగా ఉపాధ్యాయులకు గ్రేడ్లు
పదో తరగతి విద్యార్థులు సాధించిన సరాసరి మార్కులను ప్రామాణికంగా తీసుకొని, ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులకు గ్రేడింగ్ వ్యవస్థ అమలు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.
GST: కొత్త జీఎస్టీ అమలుతో.. నవంబర్‌లో రూ.131 కోట్ల లోటు
జీఎస్టీ 2.0 అమలుతో రాష్ట్రానికి వచ్చే పన్ను ఆదాయంపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది.
Vijayawada: గొల్లపూడి-కనకదుర్గ వారధి మధ్య భారీ పైవంతెన.. ఎన్‌హెచ్-65 విస్తరణలో 5 కి.మీ. మేర నిర్మాణం
విజయవాడ-హైదరాబాద్ ఎన్‌హెచ్-65ను ఆరు లైన్లుగా విస్తరించే పనుల్లో భాగంగా నగర పరిధిలో భారీ పైవంతెన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
Zelenskyy: ట్రంప్ శాంతి ప్రణాళిక సవరణలపై జెలెన్‌స్కీ సానుకూల స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధ విరమణ శాంతి ప్రణాళికలో చేపట్టిన సవరణలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ సానుకూల స్పందన వ్యక్తం చేశారు.
01 Dec 2025
Epic Title Glimpse: 90'స్ బయోపిక్ సీక్వెల్ 'ఎపిక్'.. ఆనంద్ దేవరకొండ బలమైన ఎంట్రీతో హైప్
అసలు ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకొని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన వెబ్ సిరీస్ "90'స్ బయోపిక్" ఫుల్ హీటింగ్ రేంజ్‌లో సక్సెస్ సాధించింది.
IPL 2026: చిన్నస్వామి స్టేడియం.. సేఫ్టీ క్లియరెన్స్ లేకపోతే మ్యాచులు జరగవు!
చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 2026 మ్యాచ్‌ల నిర్వహణ సవాళ్లతో నిండిన విషయం అవుతోంది.
Global arms: రికార్డు స్థాయికి ప్రపంచ ఆయుధాల అమ్మకాలు.. ఏడాదిలో రూ.679 బిలియన్ డాలర్లు!
గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల అమ్మకాలు రికార్డు స్థాయిలో రూ. 679 బిలియన్ డాలర్లకు చేరాయి.
Shamirpet PS: శామీర్‌పేట్ పీఎస్‌కి ప్రత్యేక స్థానం.. దేశంలోనే ఏడో స్టేషన్‌గా గుర్తింపు
దేశవ్యాప్తంగా హోంశాఖ ప్రతేడాది ఎన్నుకునే 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ ప్రత్యేక గుర్తింపును పొందింది.
Magunta Srinivasula Reddy: రాజకీయాలకు తెలుగుదేశం ఎంపీ గుడ్ బై.. వచ్చే ఎన్నికల్లో బరిలోకి కుమారుడు
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది.
Samantha: సమంత-రాజ్ భూతశుద్ధి వివాహం.. ఆ సంప్రదాయం వెనుక ఉన్న అర్థం ఇదే!
సమంత, రాజ్ నిడుమూరు భూతశుద్ధి వివాహం చేసుకున్నారని ఈషా వ్యవస్థాపకులు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో 'భూతశుద్ధి వివాహం' అంటే ఏమిటనేది అందరిలోనూ ఆసక్తి రేపింది.
SC entrusts CBI: డిజిటల్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. డిజిటల్ అరెస్టులపై దేశవ్యాప్తంగా సీబీఐ విచారణ..
దేశంలో పెరుగుతున్న డిజిటల్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
Ditwa: దిత్వా తుపాను ప్రభావం.. రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాల హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి కొనసాగుతున్న దిత్వా తుపాను క్రమంగా బలహీనపడుతోందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
Supreme Court: వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ గడువును పొడిగింపునకు సుప్రీంకోర్టు నిరాకరణ..
గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ (సవరణ) చట్టం 2025 ను ఆమోదించిన విషయం తెలిసిందే.
WhatsApp 6-hour Logout: వాట్సాప్ యూజర్లకు కీలక సూచన.. ప్రతి 6 గంటలకు ఇక ఆటో లాగ్ అవుట్!
ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లలో అగ్రస్థానంలో ఉన్న వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు.
PSB merger: ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై కేంద్రం సన్నాహాలు: 27 నుండి 4కి పరిమితం
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల మరొక విడత విలీనంపై సన్నాహాలు చేస్తున్నది.
Airbus A320: ఏ320 విమానాల్లో సాంకేతిక సమస్య పరిష్కారం: ఎయిర్‌బస్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి
సోలార్ రేడియేషన్ ప్రభావంతో ఏ320 (Airbus A320) విమానాల్లో కనిపించిన సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి ఎయిర్‌బస్ దాదాపు పూర్తి స్థాయిలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అమలు చేసింది.
NIA: దిల్లీ పేలుడు కేసు.. షాహిన్ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు
దిల్లీ బ్లాస్ట్ కేసు (Delhi Blast) విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరింత వేగవంతం చేసింది.
Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి.
Eknath Shinde: పురపాలిక ఎన్నికల వేళ.. మహారాష్ట్ర ఎన్డీయే కూటమిలో విభేదాలు.. సంకీర్ణ ధర్మం పాటించాలంటూ షిండే సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల సమయంలో అధికార మహాయుతి కూటమిలో అంతర్గత వాదవివాదాలు మరింత బలపడాయి.
Chiranjeevi-Venkatesh: చిరంజీవి-వెంకటేష్ కాంబినేషన్‌లో సర్ప్రైజ్ సాంగ్… అనిల్ రావిపూడి ఆసక్తికర రివీల్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Tamannaah: బాలీవుడ్ బయోపిక్‌లో తమన్నా భాటియా.. ఆ పాత్రకు గ్రీన్ సిగ్నల్?
బహుళ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్న నటి తమన్నా భాటియాకు బాలీవుడ్ నుంచి మరో కీలక అవకాశం దక్కినట్లు టాక్ వినిపిస్తోంది.
Kia Seltos: కియా కొత్త సెల్టాస్ ఫస్ట్ లుక్.. డిసెంబర్ 10 ప్రీ-డెబ్యూ ముందు టీజర్
కియా ఇండియా తన ఫేమస్ మిడ్-సైజ్ SUV సెల్టాస్, పూర్తి కొత్త వర్షన్ ను టీజర్ ద్వారా ప్రదర్శించింది.
Mrunal Thakur: అప్పుడు ధనుష్, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్… రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్!
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)తో తాను డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న రూమర్స్‌పై నటి మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)కీలక వ్యాఖ్యలు చేశారు.
GST collections: నవంబర్‌లో మందగించిన జీఎస్టీ వసూళ్లు
దేశంలో వస్తుసేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నవంబర్ నెలలో స్వల్పంగా మాత్రమే పెరిగాయి.
LokSabha: మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
లోక్‌సభలో మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సెకండ్ అమెండ్‌మెంట్) బిల్ - 2025కు ఆమోదం లభించింది.
Smriti Mandhana- Palash Muchhal: స్మృతి మంధానతో పెళ్లి వాయిదా… తొలిసారిగా మీడియాకు కనిపించిన పలాశ్ ముచ్చల్
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన(Smriti Mandhana)- సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) వివాహం గత నెల 23న జరగాల్సి ఉండగా, అనుకోని పరిస్థితుల కారణంగా ఆ వేడుక వాయిదా పడింది.
Bomb Threat: బాంబు బెదిరింపులతో కేరళ ముఖ్యమంత్రి నివాసం,ప్రైవేట్ బ్యాంకులో తనిఖీలు.. అప్రమత్తమైన పోలీసులు
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల ఘటనలు కలకలం రేపుతున్న వేళ, తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను లక్ష్యంగా చేసుకుని మరో బెదిరింపు వచ్చింది.
Excise Duty Hike: పాన్‌మసాలా,పొగాకు ఉత్పత్తులపై పన్నుల పెంపు..! కొత్త బిల్లులు తీసుకొచ్చిన కేంద్రం
పాన్‌మసాలా,పొగాకు ఉత్పత్తులపై పన్నుల వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం రెండు కీలక బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్‌కు వన్డేల్లో ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలి : మాజీ క్రికెటర్
భారత యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు వన్డేల్లో ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
Sanchar saathi app: కొత్త మొబైళ్లలో ప్రభుత్వ యాప్.. డిలీట్ చేయడం కుదరదు..!
మొబైల్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Samantha Wedding: వివాహ బంధంలోకి సమంత-రాజ్ నిడిమోరు.. సినీ సెలెబ్రిటీల శుభాకాంక్షల వెల్లువ
అగ్రనటి సమంత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
Phone without the Internet: నెట్ లేకుండానే ఫోన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్.. D2M టెక్నాలజీతో నయా విప్లవం
ఇకపై ఇంటర్నెట్ లేకుండానే మీ మొబైల్‌లో సినిమాలు,టీవీ షోలు,లైవ్ స్పోర్ట్స్ చూడటం సాధ్యం కానుంది.
Landline-like phone: స్క్రీన్ టైమ్ తగ్గించాలనే ఆలోచనతో..ల్యాండ్‌లైన్ స్టైల్ ఫోన్‌తో మూడు రోజుల్లో రూ.1కోటి బిజినెస్..టెక్ మహిళ సక్సెస్ స్టోరీ !
స్క్రీన్ టైమ్ తగ్గించాలనే ఆలోచనతో ఓ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకురాలు రూపొందించిన పాత ల్యాండ్‌లైన్ ఫోన్ స్టైల్ డివైస్ ఇప్పుడు వైరల్ బిజినెస్‌గా మారింది.
Vladimir Putin: పుతిన్ పర్యటనలో రష్యాతో ఆయుధ డీల్స్‌పై భారత్ చర్చలు
ఈ వారం భారత్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రానున్న నేపథ్యంలో, రష్యాతో కీలక ఆయుధ ఒప్పందాలపై చర్చలు జరపడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతోందని బ్లూమ్‌బర్గ్ వర్గాలు వెల్లడించాయి.
Dec 1 New Rules : డిసెంబర్ 1 కొత్త రూల్స్ అమల్లోకి.. LPG గ్యాస్,UPS,పెన్షన్లపై కీలక మార్పులివే..
డిసెంబర్ నెల ప్రారంభమయ్యే సరికి, దేశవ్యాప్తంగా కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి.
Priyanka Gandhi: ప్రజా సమస్యలు లేవనెత్తితే డ్రామా అంటారా? మోదీపై ప్రియాంకా గాంధీ ఫైర్!
చట్టసభల్లో డ్రామాలొద్దని, విపక్షాలకు టిప్స్ ఇవ్వడానికి సిద్ధమని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఎద్దేవాపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా స్పందించారు.
Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ప్రారంభం నుంచే గందరగోళం… రెండుసభలు వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈసారి సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 13 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు అంచనా.
Mumbai: ముంబయిలో షాకింగ్ ఘటన.. మీటింగ్ పేరుతో మహిళను పిలిచి నగ్నంగా ఫోటోలు తీసిన ఎండీ
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోరమైన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.
Elon Musk: 'భవిష్యత్ వినోదం పూర్తిగా AI ఆధారితమే'.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మళ్లీ మరోసారి వార్తల్లో నిలిచాడు.
Vida Dirt E K3: పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ డర్ట్ బైక్- Vida Dirt.E K3..
హీరో మోటోకార్ప్‌కి చెందిన Vida బ్రాండ్ భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో మరో కొత్త అడుగు వేసింది.
Indian rupee: మళ్లీ కుప్పకూలిన రూపాయి..డాలర్‌తో పోల్చితే రూ.89.76కి క్షీణత
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి ఈ రోజు మరోసారి చరిత్రాత్మక కనిష్ఠానికి జారిపోయింది.
Sankranti 2026 Dates : భోగి నుంచి కనుమ వరకు… 2026 సంక్రాంతి పర్వదినాల పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లికలు, భోగి మంటల వెలుగు, కొత్త బట్టలు, పిండి వంటల సువాసన, గాలిపటాలతో పరుగులు తీస్తున్న పిల్లలు, బొమ్మల కొలువులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడిపందేళ్ల సందడి...
Times Square: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో బాలీవుడ్ స్టైల్లో.. ప్రియురాలికి ప్రపోజ్
ఒక భారతీయ యువకుడు తన ప్రేమను వినూత్నంగా వ్యక్తం చేస్తూ ప్రియురాలికి ప్రత్యేకంగా ప్రపోజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
Bengaluru traffic: బెంగళూరు ట్రాఫిక్‌పై ఎంపీ రాజీవ్ రాయ్ ఫైర్.. సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్
ఇటీవలి కాలంలో బెంగళూరు నగర ట్రాఫిక్ సమస్యపై పలువురు ప్రముఖులు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
December Movies: డిసెంబర్‌లో సినిమాల పండుగే.. ఈనెల 5 నుంచి 25 వరకు భారీ ఎంటర్టైనర్స్ మూవీస్ హంగామా!
2025 చివరి త్రైమాసికంలో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు వరుసగా పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
TG Govt: తెలంగాణ మహిళా సంఘాలకు భారీ ఊతం..మరో 448 అద్దె బస్సుల కేటాయింపు
తెలంగాణలో మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం గట్టి ప్రోత్సాహం అందిస్తోంది.
Maruti Suzuki e-Vitara: రేపే భారత్‌లో మారుతి తొలి ఎలక్ట్రిక్ SUV e-Vitara లాంచ్.. ధర, రేంజ్ వివరాలు ఇవే..
మారుతీ సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ SUV అయిన e-Vitaraను భారత్‌లో డిసెంబర్ 2న అధికారికంగా విడుదల చేసేందుకు సిద్ధమైంది.
GRAP-4: ముంబైలో పెరిగిన కాలుష్యం.. GRAP-4తో కఠిన ఆంక్షలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గాలి కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో, అధికారులు అత్యంత కఠినమైన GRAP-4 నియంత్రణలు అమల్లోకి తీసుకొచ్చారు.
Lionel Messi: డిసెంబర్ 13న హైదరాబాద్‌కు మెస్సీ.. ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌తో సీఎం రేవంత్ రెడ్డి!
అర్జెంటీనా లెజెండరీ ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ ప్రత్యేక పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
PM Modi: రాజ్యసభ ఛైర్మన్‌కు ప్రధాని మోదీ అభినందనలు..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
Mammootty: సీనియర్‌గా మారిన తర్వాత రొమాంటిక్ పాత్రలు సరదగా ఉండవు
సీనియర్ హీరోగా మారిన తర్వాత రొమాంటిక్ పాత్రలు సరదాగా అనిపించవని మమ్ముట్టి తెలిపారు.
Gold & Silver Rates: మరోసారి భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు.. కళ్లు తేలేస్తున్న వినియోగదారులు
బంగారం,వెండి ధరలు మరోసారి మండిపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న పెరుగుదల ప్రభావం దేశీయ ధరలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
Cold Moon 2025: 2025లో చివరి సూపర్ మూన్ దర్శనం.. ఈసారి లాంగ్ నైట్ మూన్ స్పెషల్!
2025 సంవత్సరంలో ఆకాశంలో ఎక్కువ సంఖ్యలో సూపర్ మూన్స్ దర్శనమిచ్చాయి.
Virat Kohli: ఒక ఫార్మాట్‌లోనే కొనసాగుతా… టెస్టులపై రూమర్స్‌కి ఫుల్ స్టాప్ : విరాట్ కోహ్లీ
దక్షిణాఫ్రికా సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని మళ్లీ టెస్టుల్లోకి రావచ్చన్న ప్రచారానికి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్వయంగా పూర్తి బ్రేక్ వేశాడు.
Nandamuri Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కోసం బిగ్ ట్రీట్.. 'అఖండ-2' ఆడియో జ్యూక్‌బాక్స్ విడుదల
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'అఖండ-2' సినిమా నుంచి ఒక స్పెషల్ అప్‌డేట్ వచ్చింది.
Visakhapatnam: పర్యాటకులకు శుభవార్త.. విశాఖ కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం
సుమారు రూ.7 కోట్ల వ్యయంతో విశాఖ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై నిర్మించిన ఆహ్లాదకరమైన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు అధికారికంగా ప్రారంభించారు.
Silver: సరఫరా కొరత, రేటు తగ్గింపు అంచనాల మధ్య.. : ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరిన వెండి
సిల్వర్ ధరలు సరఫరా కొరత కారణంగా చరిత్రలో ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
Virat Kohli : విరాట్ ఇప్పటివరకూ టచ్ చేయని సచిన్ రికార్డులివే!
రాంచీలో దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ ఆడిన 135 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఫ్యాన్స్‌కి పండగ చేసింది.
PM Modi: ప్రతిపక్షం నిరాశ నుండి బయటపడి తన బాధ్యతను నెరవేర్చాలి: పార్లమెంటు సమావేశానికి ముందు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ"వికసిత్ భారత్" దిశగా దేశం ముందుకు సాగుతోంది అని తెలిపారు.
Bank Holidays: డిసెంబర్ లో సగం రోజులకి పైగా మూతపడనున్న బ్యాంకులు.. సెలవుల పూర్తి జాబితా ఇదే..!
ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగిసింది. డిసెంబర్ నెలలో బ్యాంకులు సుమారు 18 రోజులపాటు మూతబడనున్నాయి.
Bangladesh: బంగ్లాదేశ్ రైఫిల్స్ 2009 తిరుగుబాటు వెనుక మాజీ ప్రధాని హసీనా..!
బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల కేసులో, ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు (Sheikh Hasina) మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.
Samantha- Raj Nidimoru: నేడు సమంత-రాజ్ వివాహం?.. కోయంబత్తురులో జరగనున్నట్లు టాక్!
దర్శకుడు రాజ్ డీ.కె, నటి సమంత, రూత్ ప్రభు పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద హంగామా సృష్టిస్తున్నాయి.
Trump-Maduro: వెనిజులా అధ్యక్షుడితో ట్రంప్ సంభాషణ.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నట్లు సంకేతాలు
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై తరచూ తీవ్ర విమర్శలు చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆశ్చర్యంగా ఫోన్ సంభాషణ చేశారు
Operation Sagar Bandhu: శ్రీలంక నుండి సురక్షితంగా భారత్‌కు 400 మంది భారతీయులు
దిత్వా తుఫాను శ్రీలంకను తీవ్రంగా అతలాకుతలం చేసింది.ముసురుకొట్టిన భారీ వర్షాల వల్ల దేశవ్యాప్తంగా విస్తారమైన ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి.
BCCI Emergency Meeting: రెండో వన్డేకు ముందు కీలక చర్చలు.. గంభీర్, అగార్కర్‌తో బీసీసీఐ స్పెషల్ మీటింగ్
దక్షిణాఫ్రికాతో బుధవారం (డిసెంబర్ 3) జరగనున్న రెండో వన్డేకు ముందు టీమిండియా భవిష్యత్ ప్రణాళికలపై కీలక సమావేశం జరగనుంది.
Kerala: కేరళలో సీఎం,మాజీ ఆర్థిక మంత్రి ఇస్సాక్ తదితరులకు ఈడీ నోటీసులు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు మాజీ ఆర్థిక మంత్రి టి.ఎం. థామస్ ఐజాక్‌కు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది.
Stock Market: స్టాక్ మార్కెట్లో జోష్.. కొత్త రికార్డుల్లో సెన్సెక్స్,నిఫ్టీ
దేశీయ షేర్ మార్కెట్లు ఈ వారం ఉత్సాహంతో ఆరంభమయ్యాయి.
Gita Jayanti 2025 :నేడు గీతా జయంతి..నిష్కామ కర్మే జీవిత విజయ రహస్యం
హిందువులకు అత్యంత పవిత్రమైన గ్రంథం భగవద్గీత అవతరణ దినంగా గీతా జయంతిని జరుపుకుంటారు.
Ticket Booking: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. తత్కాల్ టికెట్ బుకింగ్‌కు నేటి నుంచి కొత్త ఓటీపీ నిబంధనలు
డిసెంబర్ 1వ తేదీతో ప్రభుత్వ, బ్యాంకింగ్, ఆర్థిక రంగాలకు సంబంధించిన కొన్ని కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి.
Central GovT: కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తులపై భారీగా పన్ను..
కేంద్ర ప్రభుత్వం పొగాకు సంబంధిత ఉత్పత్తులపై అమలులో ఉన్న పన్ను విధానంలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది.
Virat Kohli: ఆసీస్ ప్లేయర్ల నుంచి ప్రశంసలు రావడం చాలా అరుదు.. కోహ్లీపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారీ శతకం నమోదు చేశాడు. ఇది అతడి కెరీర్‌లో 52వ సెంచరీ.
Actress Hema : జగనన్న పార్టీలోకి పిలిచినా కుదరలేదు… త్వరలో పవన్ కళ్యాణ్‌ను కలుస్తా : నటి హేమ కీలక వ్యాఖ్యలు
సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న హేమ అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Gas Cylinder Prices: గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీ మార్పులు.. ఈ సారి ఎంత తగ్గాయంటే..?
డిసెంబర్ 1తో దేశవ్యాప్తంగా పలు కీలకమార్పులు అమల్లోకి వచ్చాయి.
Revanth Reddy: 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గేలకు ప్రభుత్వ ఆహ్వానం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించాలని నిర్ణయించింది.
Parliament Winter Session: నేటినుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. 14 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Polavaram: వేగంగా సాగుతున్న పోలవరం ఎడమ కాలువ పనులు.. వచ్చే ఖరీఫ్ సీజన్‌లోగా నీరందించేలా ప్రణాళిక
ఉత్తరాంధ్ర ప్రాంతానికి గోదావరి జలాలను తరలించాలనే లక్ష్యంతో చేపట్టిన పోలవరం ఎడమ కాలువ పనులు ఇప్పుడు వేగంగా కొనసాగుతున్నాయి.
Elon Musk: 'నా భాగస్వామి హాఫ్-ఇండియన్, కొడుకు పేరు శేఖర్': ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుడు,టెస్లా సంస్థ అధినేత, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తొలిసారిగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలను బహిరంగంగా వెల్లడించారు.
Cyclone Ditwah: తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన దిత్వా తుపాను.. కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు
దక్షిణ భారత తీరాన్ని ఆనుకుని తమిళనాడు, పుదుచ్చేరి వైపు ఉత్తర దిశగా కదులుతూ రెండు రోజులుగా తీరప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేసిన దిత్వా తుపాను ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండ స్థాయికి బలహీనపడింది.