30 Nov 2025
IND vs SA: బాష్ పోరాటం వృథా.. తొలి వన్డేలో టీమిండియా విజయం
దక్షిణాఫ్రికాపై మొదటి వన్డేలో టీమ్‌ఇండియా 17 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
Tamil Nadu: తమిళనాడులో రెండు బస్సుల ఢీ.. 11 మంది దుర్మరణం
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
INDvsSA: శతకంతో చెలరేగిన విరాట్ కోహ్లీ.. టీమిండియా భారీ స్కోరు
రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు, దక్షిణాఫ్రికా మధ్య పోరు కొనసాగుతోంది.
Parliament winter session: రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. SIR పై ప్రతిపక్షాల తీవ్ర ఆందోళన
రేపటి నుంచి ప్రారంభం కాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాలు రాజకీయ ఉత్కంఠకు దారితీసే అంశంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో ఆదివారం ఆల్ పార్టీ సమావేశం నిర్వహించారు.
Srikantayya Umesh : ప్రముఖ హాస్య నటుడు ఉమేశ్ కన్నుమూత
ప్రముఖ కన్నడ హాస్య నటుడు మైసూరు శ్రీకాంతయ్య ఉమేశ్ (80) ఆదివారం ఉదయం ఆసుపత్రిలో కన్నుమూశారు.
Virat Kohli : సచిన్‌ను దాటి కోహ్లీ నెంబర్ వన్.. ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీల రికార్డు!
రాంచీలో జరిగిన దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును నమోదు చేశాడు.
Pakistan: పాక్‌లో రాజ్యాంగ సవరణలు వివాదం.. ఐరాస తీవ్ర హెచ్చరిక!
పాకిస్థాన్ రాజ్యాంగంలో ఇటీవల చేసిన కీలక సవరణలపై ఐక్యరాజ్యసమితి గట్టి హెచ్చరిక జారీ చేసింది.
Jailer 2: 'జైలర్ 2' లో సర్ప్రైజ్ ట్విస్ట్.. బాలకృష్ణ స్థానంలో స్టార్ హీరో!
సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి 'ముత్తువేల్ పాండియన్' పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'జైలర్'లో ఈ పాత్రతో ఆయన సునామీ సృష్టించి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
Rohit Sharma: చరిత్ర సృష్టించిన హిట్ మ్యాన్.. అత్యధిక సిక్సర్లతో ప్రపంచ రికార్డు!
రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో చారిత్రాత్మక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Maruti e Vitara: మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ SUV 'ఇ-విటారా'.. 500km రేంజ్.. డిసెంబర్‌లో లాంచ్!
మారుతీ సుజుకీ తన తొలి పూర్తి ఎలక్ట్రిక్ SUV మారుతి ఇ-విటారాను 2025 డిసెంబర్ 2న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనుంది.
motivation: ఈ ఐదు లక్షణాలు ఉన్న స్త్రీ ఇంటికి లక్ష్మీ అవుతుంది
కుటుంబాన్ని ఏకతాటిపై నడిపించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు. కానీ ఇంటికి నిజమైన ఆనందం తీసుకొచ్చే స్త్రీ లక్షణాలు ఏవో గుర్తించడం చాలా క్లిష్టం.
iPhone 17 Price Hike: యాపిల్ అభిమానులకు బిగ్ షాక్.. ఐఫోన్ 17 ధరలు భారీగా పెరిగే అవకాశం
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ గత సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
TheGirlFriend : థియేట్రికల్ హిట్ తర్వాత 'ది గర్ల్ ఫ్రెండ్' ఓటీటీ డేట్ ఖరారు!
టాలీవుడ్ నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్' నవంబర్ 7న థియేటర్స్‌లో రిలీజ్ అయింది.
SIR: ఓటర్లకు శుభవార్త.. 'ఎస్‌ఐఆర్' గడువు మరో వారం పొడిగింపు
ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) గడువును 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరో ఏడు రోజులు పొడిగిస్తూ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
SIM Binding: వాట్సాప్-టెలిగ్రామ్‌కు సిమ్ బైండింగ్ తప్పనిసరి.. కేంద్రం నూతన కొత్త ఆదేశాలు
కమ్యూనికేషన్ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
A320 Family Planes: భారత ఎయిర్‌లైన్స్ వేగవంతమైన స్పందన.. ఏ320 విమానాల సాఫ్ట్‌వేర్ సమస్య పరిష్కారం
భారత్ ఎయిర్ లైన్స్ వినియోగిస్తున్న ఎయిర్‌బస్ ఏ320 విమానాల్లో గుర్తించిన సాఫ్ట్‌వేర్ సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆదివారం ప్రకటించింది.
PM Modi: యువత పట్టుదలే పరిశోధనలో భారత్ విజయాలకు కారణం : మోదీ
పరిశోధన, విజ్ఞాన శాస్త్ర రంగాల్లో భారత్ వేగంగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్పష్టం చేశారు.
UK: యూకేలో భారత విద్యార్థి దారుణ హత్య.. కత్తులతో హతమార్చిన దుండగులు
యూకేలో భారత విద్యార్థి దారుణ హత్యకు గురైన ఘటనపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
Anil Ravipudi: చిరంజీవి పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది.. అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు
సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).
Abhishek Sharma: అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ.. కేవలం 32 బంతుల్లోనే!
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతున్న వేళ... అభిషేక్ శర్మ అద్భుత శతకంతో తన ఫామ్‌ను గట్టిగా తెలియజేశాడు.
Rohit Sharma: మరో రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మరో అద్భుతమైన రికార్డ్‌కు మూడు సిక్స్‌ల దూరంలో ఉన్నాడు.
Sharwanand : శ్రీను వైట్ల-శర్వానంద్ మూవీకి యువ హీరోయిన్ ఫిక్స్, అభిమానుల్లో ఉత్కంఠ!
దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ కలయికలో టాలీవుడ్‌లో కొత్త మూవీ రాబోతున్నది.
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు.. సోనియా-రాహుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు!
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది.
JC Soundbars: ఇంట్లోనే థియేటర్ ఫీల్.. జస్ట్ కోర్సెకా కొత్త సౌండ్‌బార్‌లు లాంచ్
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీదారు జస్ట్ కోర్సెకా హోమ్ ఆడియో విభాగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది.
BNPL: ఫైనాన్షియల్ సర్వీసుల్లోకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. బ్యాంకులకు కొత్త పోటీ!
ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు భారత ఆర్థిక సేవల రంగంలో తమ స్థాపనను వేగంగా విస్తరించుకుంటున్నాయి.
Zonal System In AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన పరిపాలనా నిర్ణయం తీసుకుంది.
Trivikram - Venkatesh: త్రివిక్రమ్-వెంకటేష్ కొత్త సినిమా.. సోషల్ మీడియాలో కొత్త టైటిల్ వైరల్?
త్రివిక్రమ్ శ్రీనివాస్-విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో కొత్త సినిమా రాబోతుందన్న ఓ వార్త టాలీవుడ్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది.
IND vs SA: రాంచిలో నేడు తొలి వన్డే.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీపై భారీ అంచనాలు
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ నేటి నుంచే ప్రారంభం కానుంది. ఆదివారం రాంచీలో జరగబోయే తొలి వన్డే మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది.
Cyclone Ditwah: దిత్వా తుపాను ఎఫెక్టు.. దక్షిణ కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీరానికి సమీపంగా 'దిత్వా' తుపాను కొనసాగుతోంది.
Kondagattu: కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 32 షాపులు దగ్ధం
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల అగ్నిప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదే క్రమంలో శనివారం రాత్రి కరీంనగర్ జిల్లా కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
29 Nov 2025
#NewsBytesExplainer: పంచాయతీల్లో ఏకగ్రీవాలు ఎందుకు? గ్రామీణ పరిపాలనలో మార్పులు ఏంటో తెలుసా?
తెలంగాణలో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
Mana Shankara Vara Prasad Garu OTT: 'మన శంకర్ వరప్రసాద్ గారు' మూవీ.. స్టీమింగ్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ!
రాబోయే సంక్రాంతి కోసం భారీ సినిమాలు ఇప్పటికే ప్లాన్ చేశారు.
NBK 111 Mass Dialogue: నేనే ఈ చరిత్ర.. బాలయ్య బేస్ వాయిస్ డైలాగ్ లీక్!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రత్యేక స్థానముంది.
Drugs trafficking: డ్రగ్స్ మాఫియాకు GST లింక్.. ఇండో-మయన్మార్ సరిహద్దులో తొలిసారి భారీ సోదాలు!
మయన్మార్ జాతీయులు భారతీయుల జీఎస్టీ (GST) వివరాలను దుర్వినియోగం చేసి, సరిహద్దు ద్వారా డ్రగ్స్ అక్రమ రవాణా చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తులో తేలింది.
Spirit : 'స్పిరిట్' మూవీకి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఫిక్స్?
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'స్పిరిట్' ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
MLA Anirudh Reddy : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వివాదం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలపై మండిపడ్డారు.
Upcoming IPOs: డిసెంబర్ తొలి వారం ఐపీఓల సందడి.. మీషోతో పాటు 11 ఐపీఓలు, 6 ఎస్‌ఎంఈ లిస్టింగ్‌లు!
డిసెంబర్ మొదటి వారంలో ప్రైమరీ మార్కెట్‌లో భారీగా ఐపీఓల రద్దీ కనిపించనుంది.
Til Ladoo: చలికాలంలో నువ్వుల లడ్డూ తప్పనిసరిగా తినాల్సిందే.. శరీరానికి అందించే 12 హెల్త్ బెనిఫిట్స్ ఇవే!
సంప్రదాయ భారతీయ మిఠాయిల్లో నువ్వుల లడ్డూ (Til Ladoo)కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.
AI Teacher: స్కూల్ విద్యార్థి సృష్టించిన ఏఐ టీచర్ వైరల్.. ఆదిత్య ప్రతిభకు ప్రశంసలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఆదిత్య కుమార్ చూపిన ప్రతిభ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Cyclone Ditwah: తీవ్రవాయుగుండగా దిత్వా తుపాను.. గంటకు 7కి.మీ వేగం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి, శ్రీలంక తీరాన్ని ఆనుకొని ముందుకు సాగుతున్న దిత్వా తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి సుమారు 300 కిలోమీటర్లు, చెన్నైకి 400 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది.
Renault Duster: కొత్త లుక్‌తో తిరిగి వస్తున్న రెనాల్ట్ డస్టర్.. జనవరి 26న రీఎంట్రీ!
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో రెనాల్ట్ డస్టర్‌కు ఉన్న ప్రజాదరణ మరోసారి రీ-ఎంట్రీతో పునరుద్ధరించబడనున్నట్లు తాజా సమాచారం సూచిస్తోంది.
WhatsApp: రష్యాలో వాట్సప్‌పై నిషేధం?.. చట్టానికి విరుద్ధంగా పనిచేస్తుందా!
రష్యా ప్రభుత్వం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp)పై నిషేధం విధించేందుకు చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది.
Cyclone Ditwah: శ్రీలంకలో దిత్వా తుఫాన్ ఎఫెక్టు.. భారీ వర్షాల కారణంగా 123 మంది మృతి
దిత్వా తుపాను (Cyclone Ditwah) ప్రభావంతో శ్రీలంక (Sri Lanka) తీవ్రంగా అతలాకుతలమవుతోంది.
Airbus: ఎయిర్‌బస్ ఏ320లకు 'సన్ స్ట్రోక్'.. సోలార్ రేడియేషన్‌ను ఎలా దెబ్బతీసిందంటే?
భానుడి ప్రతాపం ప్రపంచ పౌరవిమానయానాన్ని ఒక్కసారిగా కుదిపేసింది.
Andrea Jeremiah : 'పిశాచి 2' న్యూడ్ పోస్టర్ వివాదం.. ఆండ్రియా జెరెమియా కీలక వ్యాఖ్యలు
కోలీవుడ్‌ను కుదిపేసిన 'పిశాచి 2' న్యూడ్ పోస్టర్ వివాదంపై హీరోయిన్ ఆండ్రియా జెరెమియా స్పష్టమైన వివరణ ఇచ్చింది.
TTD: తితిదే కల్తీ నెయ్యి కుంభకోణం.. మరో 11 మంది పేర్లు నిందితుల జాబితాలో చేర్చిన సిట్
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో సీబీఐ పర్యవేక్షణలో పనిచేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగం పెంచింది.
Smriti-Palash: వివాహ రద్దు రూమర్లపై చెక్.. ఇన్‌స్టాలో ఎమోజీ పెట్టిన స్మృతి-పలాశ్
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన-మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహ వాయిదాపై తలెత్తిన వివాదాలకు చివరికి ముగింపు లభించినట్టైంది.
Gold Rates: వామ్మో! బంగారం మళ్లీ పెరిగింది.. మహిళలకు భారీ షాక్!
బంగారం ధరలు మరోసారి ఎగబాకాయి. రెండు రోజులుగా పడిపోతున్న ధరల కారణంగా పసిడి ప్రేమికులు కొంత ఉపశమనం పొందినా, శనివారం మళ్లీ భారీగా పెరగడంతో వారికి షాక్ తగిలింది.
WPL Full schedule released: డబ్ల్యూపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల… జనవరి 9 నుంచి సీజన్ ఆరంభం
డబ్ల్యూపీఎల్ (WPL) ఆక్షన్ ఇటీవలే ముగిసింది. ఈసారి భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మపైే ఫ్రాంచైజీలు భారీగా ఆసక్తి చూపాయి.
MS Dhoni: పెళ్లంటే నిప్పుతో చెలగాటమే.. స్టాండప్ కమెడియన్‌గా అవతారమెత్తిన ఎంఎస్ ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర ఎంఎస్ ధోని... గ్రౌండ్‌లో తన స్ట్రైకింగ్ పవర్‌తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేసే ఈ క్రికెట్ లెజెండ్, తాజాగా ఒక కొత్త అవతారంలో కనిపించారు.
Virat Kohli :'కింగ్ కోహ్లీ' సూపర్ ఛాన్స్.. ఒకే సిరీస్‌లో 9 మైలురాళ్లు చేరుకునే అవకాశం
క్రికెట్ ప్రపంచంలో 'కింగ్ కోహ్లీ'గా ప్రసిద్ధి గాంచిన విరాట్ కోహ్లీకి నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సౌతాఫ్రికా సిరీస్ ప్రత్యేకంగా కీలకంగా ఉంటుంది.
Nikhil Kamath-Musk: నిఖిల్ కామత్-ఎలాన్ మస్క్ పాడ్‌కాస్ట్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్!
జెరోధా (Zerodha) సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath) నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో ఈసారి ప్రపంచ ప్రసిద్ధ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) పాల్గొన్నారు.
Karnataka: హైకమాండ్ ఆదేశాలపై సిద్ధరామయ్య ఇంట్లో డీకే శివకుమార్ కీలక భేటీ!
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ అంశంపై గత కొద్ది రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Vladimir Putin: పుతిన్ భారత్ పర్యటన ముందే రష్యా కీలక నిర్ణయానికి ఆమోదం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) మరికొన్ని రోజుల్లో భారత పర్యటన చేయనున్న నేపథ్యంలో మాస్కో కీలక నిర్ణయానికి దిగింది.
GHMC: బృహత్ హైదరాబాద్‌కు మొదటి అడుగు.. 27 మున్సిపాలిటీల విలీనం కోసం ఆర్డినెన్స్ సిద్ధం!
ప్రభుత్వం బృహత్ హైదరాబాద్ ఏర్పాటు దిశగా వేగంగా ముందుకు సాగుతోంది.
India: ప్రగల్భాలు పలికి.. చర్చలకు రాక భయపడిన పాక్.. అసలు నిజాన్ని వెల్లడించిన భారత్!
పాకిస్థాన్ (Pakistan) మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. యూకేలో జరగాల్సిన ప్రముఖ చర్చలో ఇండియా (India) చివరి నిమిషంలో పాల్గొనలేదంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టగా... దీనిని భారత్ గట్టిగా ఖండించింది.
Renu Desai : 'వదిన' అని పిలవద్దు.. జానీ మాస్టర్‌పై రేణు దేశాయ్ ఫైర్!
స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటిగా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న రేణు దేశాయ్, విడాకుల తర్వాత ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
TTD Adulterated Ghee Case: టీటీడీ కల్తీ నెయ్యి స్కాం.. సుబ్రహ్మణ్యం రిపోర్టులో సంచలన విషయాలు!
తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలకస్థానమైన జనరల్ మేనేజర్ (కొనుగోళ్ల విభాగం)గా పనిచేసిన ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం (ప్రస్తుతం టీటీడీలో ఈఈ) నేరపూరిత కుట్రలో ప్రధాన పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టం చేసింది.
Kaloji University: కాళోజీ వైద్య వర్సిటీ వీసీ నందకుమార్ రెడ్డి రాజీనామా!
కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి నందకుమార్ రెడ్డిపై తీవ్రస్థాయి ఆరోపణల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు.
Airbus: ఎయిర్‌బస్ సాంకేతిక లోపం ప్రభావం.. ఎయిర్ ఇండియా, ఇండిగో ఫ్లైట్లకు అంతరాయం
ఎయిర్‌బస్ తయారీ సంస్థకు చెందిన విమానాల్లో కీలక సాంకేతిక లోపం బయటపడింది.