LOADING...

06 Dec 2025


IND vs SA : సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా.. చివరి వన్డేలో సూపర్ విక్టరీ

విశాఖ వేదికగా సౌతాఫ్రికా జరిగిన చివరి వన్డేలో భారత జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Chandrababu: భక్తుల విశ్వాసాలతో ఆటలాడరాదు.. జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.

Indigo: విమాన ఛార్జీలకు బ్రేక్‌.. 500 కి.మీ వరకూ రూ. 7,500.. నిర్ణయించిన కేంద్రం

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

AUS vs SA: మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

కీలకమైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్‌లో ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయ్యారు.

Roman Gofman: ప్రపంచాన్ని కుదిపేసిన నిర్ణయం... నిఘా దిగ్గజం మోసాద్‌కు కొత్త చీఫ్ 

ప్రపంచంలో అత్యంత భయంకరమైన నిఘా సంస్థ మొసాద్‌కి కొత్త అధిపతి వచ్చారు.

Sonia Gandhi: నెహ్రూపై దుష్ప్రచారమే బీజేపీ అసలు అజెండా.. సోనియా గాంధీ వ్యాఖ్యలు వైరల్! 

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం జరిగిన 'నెహ్రూ సెంటర్ ఇండియా' ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు.

Machine Guns: ఇజ్రాయెల్ నుంచి భారీగా ఆయుధాలు.. త్వరలో భారత్‌కు 40 వేల లైట్ మెషిన్ గన్స్!

ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ సామగ్రి తయారీ సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ (IWI) వచ్చే ఏడాది ప్రారంభంలో

IndiGo Refund Issue: రేపటిలోపు రీఫండ్ పూర్తిచేయండి… ఇండిగోకు కేంద్రం డెడ్‌లైన్ ఫిక్స్!

దేశీయ విమానయాన సంస్థ 'ఇండిగో' సర్వీసుల్లో చోటుచేసుకున్న తీవ్రమైన అంతరాయాల కారణంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

IndiGo CEO: ఇండిగో సంక్షోభం.. సీఈఓ పీటర్ ఎల్బర్స్‌పై వేటు తప్పదా? 

దేశీయ విమానయాన సంస్థ 'ఇండిగో' సర్వీసుల్లో నెలకొన్న అంతరాయాల వల్ల దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

India-US Trade Deal: భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం.. డిసెంబర్ 10 నుంచి కీలక చర్చలు స్టార్ట్!

ఇండియా-అమెరికా మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(India-US Trade Deal)చర్చలు డిసెంబర్ 10 నుంచి పునఃప్రారంభం కానున్నాయి.

Samsung Galaxy S24 FE: రూ.60వేల ఫోన్ కేవలం రూ.31 వేలకే.. ఆలస్యం చేయకుండా ఇప్పుడు కొనేయండి!

ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డీల్స్‌తో కూడిన 'బై-బై 2025' సేల్ మొదలైంది. ఈ సేల్‌లో అనేక స్మార్ట్‌ఫోన్లు ప్రత్యేక రాయితీలతో లభిస్తున్నాయి.

Prabhas : డార్లింగ్‌కు జక్కన్న స్పెషల్ లేఖ.. జపాన్ లో క్రేజ్‌కి ఇదే నిదర్శనం!

దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తనదైన ముద్ర వేసే చిత్రాల‌తో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందారు.

DeepFake: డీప్‌ఫేక్‌పై కఠిన చర్యలు.. నియంత్రించేందుకు లోక్‌సభలో బిల్లు

ప్రస్తుత కృత్రిమ మేధస్సు (AI) యుగంలో వేగంగా పెరుగుతున్న సమస్యల్లో డీప్‌ఫేక్‌ (DeepFake) ఒక్కటే కాదు, అత్యంత ప్రమాదకరమైనదిగా కూడా పరిగణించబడుతోంది.

Bajaj Platina: తక్కువ ధరతో ఎక్కువ మైలేజ్.. మార్కెట్లో దూసుకెళ్తున్న బజాజ్ ప్లాటినా!

భారతదేశంలో మిడ్‌ల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా టూ-వీలర్లు వైపు ఆకర్షితులవుతుంటారు. వారు తక్కువ ధరలో, సింపుల్ ఫీచర్లతో కూడిన బైక్‌లను ప్రధానంగా ఎంచుకుంటారు.

IND vs SA 3rd ODI: నూతన రికార్డు.. వరుసగా 20సార్లు టాస్ ఓడిన భారత్.. ఎట్టకేలకు 21వ సారి గెలుపు!

టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో కీలకమైన మూడో, చివరి వన్డే ఈరోజు (డిసెంబర్ 6) విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ విషయంలో భారత జట్టు అరుదైన రికార్డుకు ముగింపు పలికింది.

Indigo Crisis: ప్రయాణికులను దోపిడీ చేయొద్దు.. టికెట్‌ ధరల పెరుగుదలపై కేంద్రం కఠిన హెచ్చరిక

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో ఏర్పడిన అంతరాయంతో అనేక మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Janhvi Kapoor: సమానత్వంపై మాట్లాడాలి.. జాన్వీని ప్రశంసించిన ప్రియాంక చోప్రా

నటి జాన్వీ కపూర్ సమానత్వం గురించి నిరంతరం మాట్లాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Virat Kohli: ఎక్కువ మ్యాచ్‌లు ఆడితేనే ప్రయోజనం.. కోహ్లీ నిర్ణయంపై రాబిన్ ఉతప్ప ప్రశంసలు

టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రాంచీ, రాయ్‌పుర్ వేదికలపై వరుస సెంచరీలు కొట్టి తన శక్తి సామర్థ్యాలను మరోసారి నిరూపించాడు.

Health Risks of Plastic Bottles: ప్లాస్టిక్ సీసాల్లో నీరు తాగుతున్నారా? శరీరంలోకి విషకణాలు చేరే అవకాశం!

ప్లాస్టిక్ సీసాల్లో నీరు తాగడం చాలా మందికి సాధారణ అలవాటే కానీ, ఆరోగ్య నిపుణుల ప్రకారం ఇది శరీరంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపే ప్రమాదం ఉంది.

IndiGo Crisis: సుప్రీంకోర్టుకు వెళ్లిన ఇండిగో సంక్షోభం.. సర్వీసుల రద్దుపై పిల్ దాఖలు

దేశీయ విమానయాన రంగంలో పెద్ద ఎత్తున కలకలం రేపుతున్న ఇండిగో సర్వీసుల అంతరాయంపై (IndiGo Crisis) ఇప్పుడు న్యాయపరమైన పోరు మొదలైంది.

Hornet 2.0 vs Pulsar N160:యువ రైడర్ల సరికొత్త డ్యూయల్ ఛాయిస్.. హార్నెట్ 2.0 vs N160.. బెస్ట్ ఆఫ్షన్ ఇదే!

యువ రైడర్లను ఆకట్టుకుంటున్న 150-200cc సెగ్మెంట్‌లో హోండా హార్నెట్ 2.0, కొత్త బజాజ్ పల్సర్ N160 మధ్య పోటీ మరింత హాట్‌గా మారింది.

RGV-Show Man: హీరోగా ఆర్జీవీ ఎంట్రీ! 'షో మ్యాన్'లో మాస్ లుక్‌తో రామ్‌గోపాల్ వర్మ 

సంచలనాలకు పర్యాయపదంగా పలుకబడే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయంతో వార్తల్లో నిలిచాడు.

Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. బంగారం ధరల్లో భారీ తగ్గుదల

బంగారం మార్కెట్‌లో ఈ రోజు పసిడి ధరల్లో సగటు తగ్గుదల నమోదైంది. గత కొన్ని రోజుల్లో ధరలు రోజుకోలాగా మారుతూ కొనుగోలుదారుల నిరాశకు కారణమయ్యాయి.

Brazil: టేకాఫ్ అవుతుండగా అగ్నిప్రమాదం.. విమానంలో 180 మంది ప్రయాణికులు!

బ్రెజిల్‌లోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

Shamshabad Airport: శంషాబాద్‌లో ఇండిగో సేవలకు అంతరాయం.. 69 విమానాలు రద్దు

ఇండిగో విమానాల రాకపోకలకు నాలుగో రోజు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌ విమానాశ్రయానికి రాబోయే 26 విమానాలు, ఇక్కడి నుంచి బయలుదేరే 43 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.

Bomb Threat: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు.. మరో రెండు ఫ్లైట్లకు బెదిరింపు మెయిల్స్

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు అనామక మెయిల్స్ ద్వారా బాంబ్ హెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Sonu Sood: ఇండిగో సిబ్బందికి మద్దతుగా నిలవండి : సోనూసూద్ 

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో ఏర్పడిన తీవ్ర అంతరాయం కారణంగా ప్రయాణికుల్లో అసహనం పెరుగుతోంది.

Weather Update : తెలంగాణలో చలి విజృంభణ.. వచ్చే పది రోజులు అలర్ట్.. హైదరాబాద్‌లోనూ పరిస్థితి ఇదే!

తెలంగాణలో చలి మరింత వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉదయం, సాయంత్రం సమయంలో చలికాలం పంజా విసురుతుండగా, చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.

Road Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు భక్తులు దుర్మరణం

తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆ ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది.

Ind vs SA: మూడో వన్డేలో రాహుల్ స్ట్రాటజీ ఏమిటి? ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఏమైనా మార్పులుంటాయా?

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగబోయే నిర్ణయాత్మక మూడో వన్డే డిసెంబర్ 6వ తేదీ శనివారం విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

Donald Trump: 'ఫిఫా పీస్ అవార్డు' విజేతగా డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచకప్ వేడుకల్లో అవార్డు ప్రదానం

హంమ్మయ్య... చివరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఒక అవార్డు దక్కినట్టైంది. రెండోసారి వైట్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుండి ట్రంప్‌ నోబెల్ శాంతి బహుమతిపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

Vande Bharat Train: వందే భారత్ ప్రయాణికులకు కీలక అలర్ట్.. షెడ్యూల్‌లో నూతన మార్పులు

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం ప్రకటించింది. నాలుగు వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో ముఖ్యమైన మార్పులను చేసింది.

Akhanda 2: 'అఖండ 2' విడుదల వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన నిర్మాణ సంస్థ

'అఖండ 2' (Akhanda 2) విడుదలపై చివరికి నిర్మాణ సంస్థ అధికారిక స్పష్టం ఇచ్చింది. కొత్త రిలీజ్‌ డేట్‌ (Akhanda 2 New Release Date)ను త్వరలోనే ప్రకటిస్తామని 14 రీల్స్‌ ప్లస్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించింది.

05 Dec 2025


Indiramma Housing: ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ గృహాల మంజూరు కోసం అనేక మంది లబ్ధిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Supreme Court: ఆలయ నిధులు దేవుడివే.. సహకార బ్యాంకులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆలయాలకు చెందిన నిధులను ఆర్థిక సంక్షోభంలో ఉన్న సహకార బ్యాంకులను ఆదుకోవడానికి వినియోగించడం సరికాదని సుప్రీంకోర్టు కీలకంగా స్పష్టం చేసింది.

Modi-Putin: 'ఇంధన భద్రతే కేంద్రబిందువు': మోదీ-పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీలక ప్రకటనలు ఇవే..

భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా న్యూఢిల్లీ హైద్రాబాద్ హౌస్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ-రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల సంయుక్త పత్రికా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Year Ender 2025: ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా?

ఈ ఏడాది బంగారం,వెండి ధరల్లో భారీ మార్పులు కనిపించాయి. సాధారణ వ్యక్తికి భయానకంగా ఉండే స్థాయిలో ధరలు పెరిగాయి.

Shafali Verma: షఫాలీ వర్మకు ICC "ప్లేయర్ ఆఫ్ ది మంత్" అవార్డు

మహిళల వన్డే వరల్డ్ కప్ (ICC Womens ODI World Cup) ఫైనల్‌లో అసాధారణ ప్రదర్శన ఇచ్చిన షఫాలీ వర్మ (Shafali Verma)ను నవంబర్ నెలకు ఐసీసీ (ICC) "ప్లేయర్ ఆఫ్ ది మంత్"గా నామినేట్ చేసింది.

Akhanda 2 postpone: 'అఖండ 2' ఫైనాన్షియల్‌ ఇష్యూ.. అసలు విషయం చెప్పిన నిర్మాత సురేశ్‌ బాబు

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'అఖండ 2: తాండవం' విడుదల అనూహ్యంగా వాయిదా పడింది.

Putin-Modi Meet: చమురు దిగుమతులు తగ్గినా భారత్‌కు ఇంధన సరఫరా కొనసాగిస్తాం: పుతిన్

భారతదేశాన్ని సందర్శించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

Samantha : పెళ్లి తర్వాత విరామం తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొంటున్న నటి

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

IndiGo: విమాన సర్వీసుల్లో అంతరాయం.. రీఫండ్‌పై ఇండిగో కీలక ప్రకటన

దేశీయ ఎయిర్‌లైన్ ఇండిగో (IndiGo) సేవల్లో తీవ్రమైన అంతరాయం కొనసాగుతోంది.

Tulasi Plant : చలికాలంలో తులసి మొక్క వాడిపోకుండా ఎలా రక్షించాలి?.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. 

తులసి మొక్కను చాలా మంది ఇంట్లో పెంచుతారు. ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాక, పూజార్ధం, శాంతి,సానుకూల శక్తి కోసం కూడా ఇంటిలో ముఖ్యమైనది.

Indigo: మరో 500 ఇండిగో విమానాలు రద్దు.. రాజ్యసభలో మోనోపోలీపై ఆందోళన

గత రెండు రోజుల్లో ఇండిగో క్యారియర్ రద్దు చేసిన సుమారు 500 ఫ్లైట్ల విషయాన్ని రాజ్యసభలో శుక్రవారం చర్చించారు.

Travel Ban: ట్రంప్ సంచలన నిర్ణయం.. 30కు మించి దేశాలపై అమెరికా ట్రావెల్ బ్యాన్ యోచన

అమెరికా ట్రావెల్ బ్యాన్ పరిధిని మరింత విస్తరించే యోచనలో ఉందని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ కార్యదర్శి క్రిస్టీ నోమ్ తెలిపారు.

IndiGo: ఇండిగో గందరగోళం వేళ.. మీ క్రెడిట్ కార్డ్ / OTA బుకింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని కాపాడవచ్చు!

ఇండిగో ఎయిర్‌లైన్స్ పెద్దఎత్తున విమానాలను రద్దు చేయడం, ఆలస్యం కావడం వల్ల దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాలలో తీవ్ర గందరగోళం నెలకొంది.

IndiGo: వరుస విమాన రద్దులు.. ఇండిగో షేరు పతనం

భారతదేశంలో అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో ఇటీవల జరుగుతున్న విమాన రద్దులు, ఆపరేషన్ అడ్డంకుల ప్రభావంతో, దాని మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మార్కెట్ విలువ భారీగా తగ్గింది.

chess: భారత్‌కు మరో గర్వకారణం.. చెస్‌లో రికార్డు బ్రేక్ చేసిన మూడేళ్ల బుడ్డోడు

మూడుేళ్ల వయసులోనే చెస్‌లో అద్భుతం చేసి భారత్‌కు పేరు తీసుకొచ్చాడు సరవగ్య సింగ్ కుష్వాహా.

Avadhut Sathe: ఫిన్‌ఫ్లూయెన్సర్ అవధూత్‌పై సెబీ నిషేధం..రూ.546 కోట్లు జప్తుకు ఆదేశాలు.. ఎవరీ ఫిన్‌ఫ్లూయెన్సర్‌ అవధూత్‌..? 

ఫిన్‌ఫ్లూయెన్సర్ల కార్యకలాపాలను నియంత్రించే దిశగా సెబీ (SEBI) గట్టి చర్యలకు శ్రీకారం చుట్టింది.

DGCA: విమాన సిబ్బంది విధుల్లో ఆపరేటర్లకు ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకున్న డిజిసిఎ 

హమ్మయ్య.. ఎట్టకేలకు ప్రయాణికులకు ఊరట కలిగించే శుభవార్త వచ్చింది.

Putin India Visit: తటస్థంగా కాదు..శాంతి పక్షం: హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ-పుతిన్ భేటీ

భారతదేశం తటస్థంగా వ్యవహరించడం కాదని, శాంతి సాధనకే నిలబడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

India Playing XI: వారికి మళ్లీ నిరాశే.. సౌతాఫ్రికాతో ఆఖరి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఆఖరి సమరానికి సిద్దమవుతోంది.

IndiGo Flights: ఇండిగో మరో షాక్.. నేటి అర్ధరాత్రి వరకు దిల్లీలో దేశీయ విమానాలన్నీ పూర్తిగా రద్దు

ఇండిగోలో తలెత్తిన సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. మూడు రోజులుగా కొన్ని విమానాలు రద్దవ్వడంతో ప్రయాణికులు తీవ్ర కష్టాల పాలయ్యారు.

UPI: కంబోడియాలో త్వరలో అందుబాటులోకి రానున్న యూపీఐ సేవలు

ఇండియా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) గ్లోబల్ విభాగం NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) కంబోడియాలోని తొలి పబ్లిక్ లిస్టెడ్ కమర్షియల్ బ్యాంక్ అయిన ACLEDA బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకుంది.

Rahul Gandhi: ప్రభుత్వ గుత్తాధిపత్యమే దీనికి కారణం.. ఇండిగో విమానాల సేవలపై రాహుల్

దేశంలోని అగ్రవర్గ విమానయాన సంస్థ అయిన ఇండిగో విమాన సేవల్లో అంతరాయం కొనసాగుతోంది.

Lexus LFA: 2012 తర్వాత మళ్లీ LFA బ్యాడ్జ్‌తో లెక్సస్ కొత్త కాన్సెప్ట్

లెక్సస్ సంస్థ తాజాగా 'ఎల్‌ఎఫ్‌ఏ కాన్సెప్ట్' పేరుతో కొత్త కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది.

Live-in Relationship: లివిన్ రిలేష‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రాజ‌స్థాన్ హైకోర్టు 

రాజస్థాన్ హైకోర్టు లివిన్ రిలేషన్‌షిప్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టపరంగా యుక్తవయస్సు చేరుకున్న ఇద్దరు వ్యక్తులు పరస్పర సమ్మతితో సహజీవనం కొనసాగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

Jatadhara: స‌ర్‌ప్రైజ్‌'గా ఓటీటీలోకి వ‌చ్చిన సుధీర్ బాబు హార‌ర్ థ్రిల్ల‌ర్‌ జటాధర

ఇటీవల విడుదలైన తెలుగుసూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా 'జటాధర'ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

Anil Ambani : అనిల్‌ అంబానీకి మరో షాక్‌ ఇచ్చిన ఈడీ.. రూ.1,120 కోట్ల ఆస్తుల‌ను అటాచ్‌ 

రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

Putin: రాష్ట్రపతి భవన్‌ వద్ద పుతిన్‌కు సాదర స్వాగతం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో ఘనంగా స్వాగత కార్యక్రమం నిర్వహించారు.

OpenAI: 4.6 బిలియన్ డాలర్లతో సిడ్నీలో ఏఐ కేంద్రం నిర్మించనున్న ఓపెన్ఏఐ

ఆస్ట్రేలియాలో మొదటి కార్యాలయం ప్రారంభిస్తున్న నేపథ్యంలో,ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఏఐ సిడ్నీలో భారీ డేటా సెంటర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Gold Rates : బంగారం కొనుగోలుచేసేవారికి శుభవార్త.. ఇవాళ తగ్గిన రేట్లు.. తులం ఎంతంటే..?

బంగారం ధరలు మళ్లీ కొంత తగ్గాయి. గురువారం స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేట్లు శుక్రవారం తిరిగి తగ్గుముఖం పట్టాయి.

Glucose monitor: గ్లూకోజ్ మానిటర్లపై FDA హెచ్చరికలు.. అబాట్ పరికరాల్లో లోపాలు

గ్లూకోజ్ మానిటర్‌ల అంశంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కీలక హెచ్చరికలు జారీ చేసింది.

Virat Kohli: కోహ్లీ వరుస శతకాల తర్వాత .. విశాఖలో జోరందుకున్న టికెట్ల అమ్మకాలు!

భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య విశాఖపట్టణంలో జరగబోయే మూడో వన్డే మ్యాచ్‌పై మొదట్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు.

Catherine Tresa: మరోసారి ఐటమ్ భామగా కేథరిన్ థెరిస్సా.. సందీప్ కిషన్ మూవీలో స్పెషల్ సాంగ్

కేవలం అందం ఉంటే సరిపోదు... అందుకు తోడు అదృష్టం కూడా అవసరం అనే మాటను హీరోయిన్ కేథరిన్ థెరిస్సా కెరీర్ స్పష్టంగా చూపిస్తోంది.

Lionel Messi: ప్రపంచ కప్‌కు ముందు బాంబు పేల్చిన లియోనెల్ మెస్సీ 

లియోనల్ మెస్సీ ప్రపంచంలో ప్రముఖ ఫుట్‌ బాల్ స్టార్‌లలో ఒకరు. అతడి నాయకత్వంలో అర్జెంటీనా 2022 ఫిఫా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.

IndiGo Crisis: FDTL మినహాయింపుకు డీజీసీఏను ఆశ్రయించిన ఇండిగో

నిర్వహణలో ఏర్పడిన లోపాల కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవలపై ప్రభావం పడటంతో ప్రయాణికులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

RBI Interest Rates: శుభవార్త చెప్పిన ఆర్‌బీఐ.. వడ్డీ రేట్లపై మరో 0.25శాతం కోత

చాలా రోజుల విరామం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)నుంచి మరో శుభవార్త వచ్చింది.

Rupee Value: రూపాయి పతనం.. సామాన్యుడిపై భారమెంత?

భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 90 రూపాయల మార్క్‌ను మించింది.

AP Govt Holidays 2026 List: ఆంధ్రప్రదేశ్ 2026 సెలవుల క్యాలెండర్: పబ్లిక్ & ఆప్షనల్ హాలిడేస్ పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సంవత్సరం కోసం పబ్లిక్‌ మరియు ఆప్షనల్ సెలవుల క్యాలెండర్‌ను గురువారం, డిసెంబర్ 4న ప్రకటించింది.

IndiGo Flights: మూడు రోజులుగా విమాన రద్దులు.. ఇండిగో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం

ఇండిగో విమాన ప్రయాణికుల పరిస్థితి ఈ మధ్య చాలా దయనీయంగా మారింది.

Modi-Putin: పుతిన్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మోడీ.. ప్రత్యేకత ఇదే!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ప్రస్తుతం కొనసాగుతోంది.

Putin India Tour: రేంజ్ రోవర్ పక్కనపెట్టి ఫార్చ్యూనర్‌లో మోదీ,పుతిన్

సుమారు ఏడేళ్ల విరామం తర్వాత భారత్‌కు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఘన స్వాగతం పలికారు.

Asim Munir: పాక్‌ సీడీఎఫ్‌గా ఆసిమ్‌ మునీర్‌ నియామకం 

పాకిస్థాన్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆర్మీ చీఫ్‌గా విధులు నిర్వహించిన ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌కు దేశంలోని అత్యున్నత సైనిక బాధ్యతను అప్పగించింది.

ITR filing : ఐటీఆర్ మిస్ చేశారా? డిసెంబర్ 31 వరకూ చివరి అవకాశం!

గత ఆర్థిక సంవత్సరం (2024-25)కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఇప్పటివరకు దాఖలు చేయకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా అవకాశం ఉంది.

Gannavaram: సత్యవర్ధన్‌ అపహరణ కేసులో కీలక మలుపు.. వల్లభనేని వంశీ అనుచరుడు రామాంజనేయులు అరెస్టు

సత్యవర్ధన్‌ను అపహరించి దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీ అనుచరుడిగా గుర్తించబడిన యర్రంశెట్టి రామాంజనేయులు అలియాస్‌ రాము, అలియాస్‌ పొట్టి రాము (ఏ-9)ను పోలీసులు అరెస్టు చేశారు.

Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్‌కు నిరాశ.. 'అఖండ 2' రిలీజ్‌ వాయిదా.. ప్రకటించిన నిర్మాణ సంస్థ

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన భారీ అంచనాల చిత్రం 'అఖండ 2' విడుదల వాయిదా పడింది.

Andhra Pradesh: ఏపీలో ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ ఫీజులు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఐదు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.

New US work permit rules: USCIS సవరణ కింద తక్కువ నిబంధనలు, కఠినమైన తనిఖీలు

వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Putin: 'భారత్‌ ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారు'.. మోదీ సుదృఢ నేత: పుతిన్‌ 

భారత్, రష్యా బంధం ఏ ఒక్కరికీ, ఏ దేశానికీ వ్యతిరేకం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు.