12 Dec 2025
Mana Shankara Vara Prasad Garu:'మన శంకర వర ప్రసాద్ గారు' రిలీజ్ డేట్‌పై రేపే ప్రెస్‌మీట్.. ఫ్యాన్స్ లో ఉత్కంఠ
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' కోసం సినీప్రేమికులు, మెగా అభిమానులు భారీ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.
IndiGo: డీజీసీఏ తర్వాత సీసీఐ పరిశీలన.. ఇండిగోకు కొత్త సమస్యలు
ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌ల రద్దు కారణంగా దేశీయ విమాన రంగంలో కలకలం రేపిన నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దృష్టి సారించింది.
Chandrababu : ఈ నెల 18, 19 తేదీల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు.
Anna Hazare: జనవరి 30న అన్నా హజారే నిరాహార దీక్ష
మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో జనవరి 30 నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ప్రకటించారు.
Komatireddy Venkat Reddy: ఇకపై ఎలాంటి పెంపు ఉండదు.. సినిమా టికెట్ ధరలపై కోమటిరెడ్డి స్పష్టత
తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై ఇకపై ఎలాంటి పెంపులు ఉండవని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.
Under-19 Asia Cup: యూత్ వన్డేల్లో టీమిండియా ఘనత.. 433 పరుగులతో నూతన చరిత్ర!
అండర్-19 ఆసియా కప్ 2025 ప్రారంభ మ్యాచ్‌లోనే భారత యువ జట్టు సత్తా చాటింది.
Union Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. జనగణనకు రూ.11,718 కోట్ల బడ్జెట్ కేటాయింపు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ ఈ శుక్రవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
Pawan Kalyan: ప్రపంచకప్ గెలిచిన మహిళా అంధుల క్రికెట్ జట్టుకు పవన్ కళ్యాణ్ ఘన సన్మానం
ప్రపంచ కప్ విజయం సాధించి భారతకు గౌరవం తీసుకొచ్చిన మహిళా అంధుల క్రికెట్ జట్టును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సన్మానించారు.
Mini Cooper S Convertible: భారత్ లో లాంచ్ అయ్యిన Mini Cooper S Convertible.. ధర ఎంతంటే..?
మినీ ఇండియా తన భారతీయ పోర్ట్‌ఫోలియో విస్తరణ భాగంగా Mini Cooper S Convertible మోడల్‌ను మార్కెట్లో కొత్తగా ప్రవేశపెట్టింది.
Vitamin Deficiency Risk: ఈ ఒక్క విటమిన్ తగ్గితే గుండెపోటు ప్రమాదం రెట్టింపు.. నిపుణుల హెచ్చరిక!
గుండె సంబంధిత వ్యాధులు ఇప్పుడు పెద్దవారిలో మాత్రమే కాకుండా యువతలో కూడా వేగంగా పెరుగుతున్నాయి. గుండెపోటు కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
Ozempic :మధుమేహులకు శుభవార్త.. నోవో నార్డిస్క్ 'ఓజెంపిక్' భారత్‌లో లాంచ్!
డానిష్ ఔషధ దిగ్గజం నోవో నార్డిస్క్ భారత్‌లో తమ బ్లాక్‌బస్టర్ యాంటీ-టైప్-2 డయాబెటిస్ ఔషధం 'ఓజెంపిక్' (సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్)ను అధికారికంగా లాంచ్ చేసింది.
MGNREGA to PBGRY: ఉపాధి హామీ పథకం పేరుమార్పు.. పనిదినాలు పెంపు: కేంద్రం నిర్ణయం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కు కొత్త పేరు ఇచ్చే నిర్ణయం కేంద్రం శుక్రవారం తీసుకుంది.
Stock Market: అమెరికా,భారత్ మధ్య ట్రేడ్ డీల్ వేళ.. ఫుల్ జోష్‌లో దేశీయ మార్కెట్ సూచీలు
వరుస నష్టాల తర్వాత కోలుకొని, దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిసిన నేపథ్యంలో శుక్రవారం కూడా లాభాల ధోరణిలో కొనసాగుతున్నాయి.
CCI on Indigo: మరిన్ని చిక్కుల్లో ఇండిగో.. రంగంలోకి సీసీఐ!
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో చుట్టూ ఉచ్చు బిగుస్తోందా?
Kolikapudi: ఎమ్మెల్యే కొలికపూడి కొత్త వివాదం.. వాట్సాప్ స్టేటస్‌లతో మరో సంచలనం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి కొత్త వివాదాన్ని రేకెత్తించారు.
Andhra news: బస్సు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన దారుణ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయి, మరికొంత మంది గాయపడిన విషయం తెలిసిందే.
WhatsApp: వాయిస్, వీడియో కాల్స్‌కు 'వాట్సాప్' నూతన అప్డేట్ .. ఇక స్టేటస్‌లోనూ కొత్త ఫీచర్లు!
కొత్త ఏడాదికి ముందు మరో కీలక అప్‌డేట్‌ల ప్యాక్‌ను వాట్సాప్ విడుదల చేసింది.
Satya Nadella: ఫ్రీ టైంలో క్రికెట్ యాప్ పైన పని చేస్తున్న సత్య నాదెళ్ల
సాధారణంగా ఎవరికైనా ఖాళీ సమయం దొరకగానే విశ్రాంతి తీసుకోవడం లేదా తమ హాబీలతో గడపడం సహజం.
Jakarta Is Sinking: ఇండోనేషియా రాజధాని జకార్తాని మింగేస్తున్న సముద్రం .. కోటి మంది ప్రజల భవిష్యత్ ప్రశ్నార్ధకం ..
ఇండోనేషియాలో అతిపెద్ద నగరమైన రాజధాని జకర్తా భయంకర వేగంతో మునిగిపోతుందంటూ తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
Nandamuri Balakrishna : 'అఖండ 3' పై క్లారిటీ వచ్చేసింది.. టైటిల్ కూడా రివీల్!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన భారీ చిత్రం 'అఖండ 2: తాండవం' ఈ రోజు థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.
World's Most Attractive Cities of 2025:పారిస్ నుంచి సియోల్ వరకు.. పర్యాటకులను మంత్రముగ్ధం చేసే టాప్10 సిటీ డెస్టినేషన్స్ ఇవే!
ప్రతి సంవత్సరం పర్యాటకులు సంస్కృతి, సృజనాత్మకత, సౌకర్యాలు, మరపురాని అనుభవాల కోసం వివిధ నగరాలను సందర్శిస్తారు.
IMF: 18 నెలల్లో 64 షరతులతో పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన IMF .. కొత్తగా మరో 11 షరతులు..
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) తన కొనసాగుతున్న 7 బిలియన్ డాలర్ల EFF ప్రోగ్రాం కింద పాకిస్థాన్‌పై మరో 11 కొత్త నిర్మాణాత్మక షరతులు విధించింది.
Kia Seltos vs Tata Sierra : ధరలు, ఫీచర్లు, పనితీరు ఆధారంగా ఏ ఎస్‌యూవీ బెస్ట్ అంటే?
భారత మార్కెట్‌లో SUVల పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. Kia Motors తాజాగా తన కొత్త తరం Kia Seltos 2026ను ప్రవేశపెట్టిన వేళ, Tata Motors తమ Tata Sierraపై నమ్మకాన్ని కొనసాగిస్తోంది.
Census 2027,Nuclear Energy Bill: 2027 జనాభా లెక్కలు,అణుశక్తి బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం
కేంద్ర మంత్రివర్గం, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన, ఈరోజు కీలక సమావేశాన్ని ప్రారంభించింది.
Austria: పాఠశాలల్లో హిజాబ్‌ను నిషేధించే బిల్లుకు ఆస్ట్రియాన్ పార్లమెంట్ ఆమోదం
ఆస్ట్రియా పార్లమెంట్ గురువారం జరిగిన ఓటింగ్‌లో, 14 ఏళ్ల లోపు అమ్మాయిలు పాఠశాలల్లో హిజాబ్ ధరించడం నిషేధించే కొత్త చట్టానికి పెద్దఎత్తున మద్దతు తెలిపింది.
This Week Ott Releases: ఈ వారం ఓటీటీ వేదికలపై వినోదం హంగామా.. కొత్త సినిమాలు, సరికొత్త వెబ్‌సిరీస్‌లు ఇవే!
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కాంత' నవంబర్ 14న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
Cough Syrup: ఉత్తర్‌ప్రదేశ్ దగ్గు సిరప్ కేసు.. 25 చోట్ల ఈడీ దాడులు.. పరారీలో ప్రధాన నిందితుడు
రెండు రోజుల ముందు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కోడైన్ ఆధారిత కాఫ్ సిరప్ అక్రమ అమ్మకం, నిల్వ, వ్యాపారంపై విచారణ జరపడానికి ఒక ఐజీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో మూడు సభ్యుల హై-లెవల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని ఏర్పాటు చేసిన తరువాత, శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.
Vinesh Phogat: రిటైర్మెంట్పై వినేశ్ ఫొగాట్ యూటర్న్.. 2028 ఒలింపిక్సే టార్గెట్
ప్రముఖ భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శుక్రవారం కీలక నిర్ణయం వెల్లడించారు.
Nitish Kumar Reddy: నితీశ్‌కుమార్ రెడ్డి హ్యాట్రిక్ సంచలనం
ఫామ్ కోల్పోయి ప్రస్తుతం టీమిండియా నుంచి దూరంగా ఉన్న ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డి, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం బంతితో అద్భుతంగా రాణించాడు.
Mahesh Babu: దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఏఎంబీ సినిమాస్.. మహేష్ బాబు తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు!
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'వారణాసి'లో నటిస్తున్నాడు.
T20 World Cup 2026: రూ.100 నుంచే టీ20 వరల్డ్ కప్ పాస్.. ఐసీసీ మాస్ ఆఫర్!
టీ20 వరల్డ్ కప్ 2026పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
SIP: స్టెప్-అప్ SIP అంటే ఏమిటి?.. ఇది ఎవరికి అనుకూలం?
మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడిని (SIP) ఉపయోగించి సంపదను సమకూర్చుకోవడం అందరికీ తెలిసిన విషయం.
Lionel Messi: కోల్‌కతాలో లియోనెల్ మెస్సీ 70 అడుగుల విగ్రహా ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి
ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ (Lionel Messi) భారత్ సందర్శనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ఆయన కోల్‌కతా చేరుకోనున్నారు.
Team India: స్వదేశంలో భారత్‌కు మరచిపోలేని చెత్త రికార్డు
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొంది.
Luthra Brothers: 42 కంపెనీలకు ఒక్కటే అడ్రస్.. లూథ్రా బ్రదర్స్ వ్యాపారాలపై దర్యాప్తులో కీలక విషయాలు
గోవాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న 'బిర్క్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్ యజమానులు, సహోదరులైన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలను థాయిలాండ్‌లో స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది.
Rajinikanth: బస్ కండక్టర్ నుంచి గ్లోబల్ ఐకాన్ వరకూ.. సూపర్ స్టార్‌డమ్‌కు ప్రతీకగా నిలిచిన రజనీకాంత్
భారతీయ సినిమా చరిత్రలో "సూపర్ స్టార్" అని పిలిస్తే, అందరి మనసుల్లో మొదట మెదిలే పేరు రజనీకాంత్.
Disney: ఓపెన్‌ఏఐలో $1 బిలియన్ పెట్టుబడి పెట్టిన డిస్నీ.. సోరాకి క్యారెక్టర్ లైసెన్స్ ఒప్పందం
డిస్నీ, ఓపెన్‌ఏఐలో భారీగా $1 బిలియన్ పెట్టుబడి పెట్టింది. సోరా ప్లాట్‌ఫాంపై ఇది మొదటి పెద్ద లైసెన్సింగ్ డీల్‌గా నమోదైంది.
Crypto Mogul: క్రిప్టో మొగల్ టెర్రా వ్యవస్థాపకుడు డో క్వాన్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష
క్రిప్టోకరెన్సీ టైకూన్ డూ క్వాన్‌కు అమెరికా కోర్టు 15 ఏళ్ల జైలుశిక్ష ప్రకటించింది.
TheRajaSaab : ప్రభాస్ కూల్ లుక్ వైరల్.. రొమాంటిక్ రెబల్ సాబ్ వచ్చేస్తున్నాడు!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్‌పై కొనసాగుతుండగానే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' చిత్రాన్ని కూడా ప్రారంభించాడు.
New Nissan MPV: భారత మార్కెట్‌పై నిస్సాన్ భారీ ప్రణాళికలు.. డిసెంబర్ 18న కొత్త కాంపాక్ట్ MPV ఆవిష్కరణ..
భారత ఆటో మొబైల్ రంగంలో తన మార్కెట్ ప్రస్తుతాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని లక్ష్యంగా నిస్సాన్ ఇండియా పలు కీలక వ్యూహాలను అమలు చేస్తోంది.
DK Shivakumar: కర్ణాటకలో డిన్నర్ రాజకీయం.. డీకే శివకుమార్ కీలక అడుగు
కర్ణాటక రాజకీయాలు గత కొన్ని నెలలుగా హాట్‌టాపిక్‌గా మారాయి.
DGCA: ఇండిగో సంక్షోభం వేళ.. నలుగురు అధికారులపై డీజీసీఏ వేటు..!
ఇండిగో సంక్షోభంపై (IndiGo Crisis) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు వేగం పెంచింది.
Indian rupee: కుప్పకూలిన రూపాయి.. చారిత్రక కనిష్టానికి భారత కరెన్సీ
భారత రూపాయి మరోసారి భారీ ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ రోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే 24 పైసలు పడిపోతూ, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ.90.56 అనే అతి తక్కువ స్థాయిని తాకింది.
Openai And Microsoft : మర్డర్-సూసైడ్ కేసులో ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్‌పై నష్టం పరిహారం కేసు
అమెరికాలో చోటుచేసుకున్న హత్య-ఆత్మహత్య ఘటన నేపథ్యంలో చాట్‌జీపీటీ (ChatGPT)పై నష్టపరిహారం కేసు దాఖలు చేశారు.
Video: భువనేశ్వర్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం
ఒడిశా భువనేశ్వర్‌లోని సత్య విహార్ ప్రాంతంలోని ఒక బార్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Ukraine: రష్యా ఆర్థిక జీవనాడి కాస్పియన్ సముద్రంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపడానికి చర్చలు కొనసాగుతున్నప్పటికీ, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజుకోరోజుకు మరింత పెరుగుతున్నాయి.
Toyota Mirai: టయోటా మిరాయ్.. పెట్రోల్, డీజిల్, ఛార్జింగ్ అవసరం లేదు
టయోటా కిర్లోస్కర్ మోటర్స్ తన సెకండ్ జనరేషన్ హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ 'మిరాయ్'ను భారతదేశంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (NISE)కి అప్పగించింది.
Nara Lokesh: విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన నారా లోకేశ్
విశాఖపట్టణంలో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు.
Google: గూగుల్ పరిచయం చేసిన 'డిస్కో' - మీ కోసం యాప్స్ సృష్టించే బ్రౌజర్
గూగుల్ క్రోమ్ టీమ్ ఒక ప్రయోగాత్మక కొత్త బ్రౌజర్‌ను రూపొందించింది, దీనికి పేరు డిస్కో.
India inequality: భారత్ లో 40శాతం సంపద మొత్తం ఒక్క శాతం సంపన్నుల వద్దే ఉంది : రిపోర్టులో కీలక విషయాలు
భారత్‌లో ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారనే వాదన ఎన్నో సంవత్సరాలుగా వినిపిస్తోంది.
Bulgarian: జెన్-జీ దెబ్బకు కూలిన మరో ప్రభుత్వం.. బల్గేరియా ప్రధాని రాజీనామా!
జెన్-జీ తరహా ఉద్యమాల ప్రభావం కారణంగా బల్గేరియాలో మరో ప్రభుత్వం కూలిపోయింది.
Effects of Lack of Sleep: నిద్రలేమీతో బరువు పెరుగుదలకు కారణం? మీకు తెలియని నిజాలు ఇవే!
నిద్రలేమి బరువు పెరుగుదలకు కీలక కారకమన్న విషయం చాలా మందికి తెలియదు.
Japan Earthquake: జపాన్‌లో మరోసారి భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..
జపాన్ తీరాన్ని మరోసారి భారీ భూకంపం వణికించింది.
Rajinikanth: తలైవా బర్త్‌డే.. ఆసక్తికర వ్యాఖ్యలతో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Team India: ఆ ఒక్క తప్పే వల్లే టీమిండియా ఓడిపోయింది.. గంభీర్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ల ఆగ్రహం!
టీమిండియా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఓటమి పాలవ్వడమే కాకుండా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న బ్యాటింగ్ ఆర్డర్ నిర్ణయాలు తీవ్ర చర్చకు దారితీశాయి.
Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగితే..మూడో ప్రపంచ యుద్ధమే: ట్రంప్
రష్యా-ఉక్రెయిన్ మధ్య నడుస్తున్న దీర్ఘకాల యుద్ధం నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Suryakumar Yadav: ప్లాన్ బీ లేదు… ఓటమికి పూర్తిగా నేనే బాధ్యుడు : సూర్యకుమార్ యాదవ్
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఘోర పరాజయం తర్వాత భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దించాడు. జట్టు ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని అంగీకరించాడు.
GPT-5.2: 'కోడ్ రెడ్' హెచ్చరికకు కొద్ది రోజుల తరువాత.. ఓపెన్ఏఐ కొత్త GPT-5.2ను ప్రవేశపెట్టింది..
కేవలం ఒక నెల క్రితం GPT-5.1 ప్రారంభించిన ఓపెన్ఏఐ, ఇప్పుడు తన ప్రసిద్ధ చాట్‌బోట్ సర్వీస్ కోసం తదుపరి తరం మోడల్ GPT-5.2ను విడుదల చేసింది.
Gold and Silver Rates : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
ఇటీవలి కాలంలో పెరుగుతున్న బంగారం ధరలు ఈ మధ్యకాలంలో స్థిరంగా కొనసాగుతున్నాయి.
Amitabh Bachchan: రాత్రంతా షూటింగ్… బ్లాగ్ ఆలస్యంపై అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్ బచ్చన్!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, 83 ఏళ్ల వయస్సులోనూ పని పట్ల చూపుతున్న అంకితభావంతో మళ్లీ అందరినీ ఆకట్టుకున్నారు.
Bristol Museum: బ్రిటన్‌లోని బ్రిస్టల్ మ్యూజియంలో భారీ చోరీ .. భారతీయ కళాఖండాలు మాయం!
బ్రిటన్‌లోని బ్రిస్టల్ నగరంలో ఉన్న ఒక మ్యూజియంలో భారీ దొంగతనం జరిగింది.
Dhurandhar: ఆరు దేశాల్లో 'దురంధర్' బ్యాన్.. ఎందుకంటే?
రణ్‌వీర్ సింగ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ధురంధర్' (Dhurandhar) సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణను అందుకుంటోంది.
US Tourist Visa: అమెరికాలో ప్రసవం కోసం వెళ్లేవారికి టూరిస్ట్ వీసాపై కీలక ప్రకటన
అమెరికాలో పిల్లలకు జన్మనివ్వడం ద్వారా వారికి అక్కడి పౌరసత్వం వచ్చే అవకాశం ఉందని భావిస్తూ ఆ దిశగా చర్యలు తీసుకునే వారికి, ఆ దేశ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
Akhanda 2 Review: అఖండ 2 రివ్యూ.. హై వోల్టేజ్ యాక్షన్‌లో బాలయ్య మాస్ ఎలిమెంట్స్ తాండవమేనా?
బాలకృష్ణ (Balakrishna) హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'అఖండ' ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
Australia: విమానం వెనక భాగంలో చిక్కుకొన్న స్కైడైవర్ పారాచూట్: దృశ్యాలు వైరల్
ఆస్ట్రేలియాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
Bangladesh: "రాజీనామా ఆలోచనలోనే ఉన్నా": యూనస్ ప్రభుత్వంపై బంగ్లా అధ్యక్షుడు షాబుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
IND vs SA: ఇటు బౌలర్లు-అటు బ్యాటర్లు ఫెయిల్.. సఫారీల చేతిలో టీమిండియా పరాజయం
రెండో టీ20లో భారత జట్టు అన్ని విభాగాల్లో తడబాటుకు గురైంది.
Piyush Goyal: మా ఆఫర్లతో సంతోషంగా ఉంటే.. యూఎస్ ట్రేడ్ డీల్‌పై సంతకం చేయాలి: పీయూష్ గోయల్
భారత్-అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి.
Sivaraj Patel: మాజీ కేంద్ర హోంమంత్రి శివరాజ్ పటేల్ కన్నుమూత
మాజీ కేంద్ర హోం మంత్రి శివరాజ్ పటేల్ (91) కన్నుమూశారు. శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు.
Trump's tariff: ట్రంప్ విధానాలతో భారత్-అమెరికా బంధాలు దెబ్బతింటున్నాయి
అమెరికా ప్రభుత్వం ప్రతీకార సుంకాలు విధించడం, హెచ్-1బీ వీసాలపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అమెరికా వ్యాపార వాతావరణం దెబ్బతింటోందని, భారత్-అమెరికా ప్రజల మధ్య ఉన్న సత్సంబంధాలు కూడా బలహీనపడుతున్నాయని అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
Vishakapatnam: విశాఖలో నేడు తొమ్మిది కంపెనీలకు భూమి పూజ
విశాఖపట్టణంలో ఐటీ రంగం కొత్త వెలుగులతో మెరవడానికి రంగం సిద్ధమైంది.
Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘనవిజయం.. తొలి విడతలో హస్తం ఆధిపత్యం
తెలంగాణలో జరిగిన గ్రామీణ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేటు బస్సు.. 15 మంది మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది.
11 Dec 2025
Modi-Trump: ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు.
Hiv Cases: బీహార్‌లోని సీతామర్హిలో 7,400 హెచ్‌ఐవి కేసులు.. 400కు పైగా చిన్నారులకు తల్లిదండ్రుల నుంచి వైరస్
బిహార్ రాష్ట్రంలోని సీతామఢీ జిల్లాలో హెచ్‌ఐవీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
Take home salary: లేబర్ కోడ్స్: టేక్‌హోమ్ శాలరీపై ఎఫెక్ట్.. కార్మిక శాఖ క్లారిటీ
పాత కార్మిక చట్టాలను స్థానంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను ప్రవేశపెట్టింది.
Telangana: ముగిసిన స్థానిక ఎన్నికల పోలింగ్.. మండల వ్యాప్తంగా 83.45% ఓటింగ్ శాతం నమోదు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం పరిధిలో స్థానిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.
Google trends: 7 గూగుల్‌లో ట్రెండ్ అవుతున్న '777'.. కారణం ఏంటంటే!
ఈ రోజు గూగుల్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే, "777" సంఖ్య ట్రెండింగ్‌లో ఉందని గమనించవచ్చు.
Kick 3: కిక్-3తో మరోసారి రవితేజ-సురేందర్ రెడ్డి మ్యాజిక్ ..!
టాలీవుడ్‌లో స్టైలిష్ దర్శకులలో ఒకరిగా పేరుపొందిన సురేందర్ రెడ్డి మళ్లీ రవితేజతో కలిసి సినిమా చేయబోతున్నాడని వార్త ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
Andhra news: ఏపీ కేబినెట్ సమావేశం.. అమరావతిలో కొత్త భవనాల నిర్మాణానికి కేబినెట్ అంగీకారం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 44 అంశాలకు ఆమోదం తెలిపారు.
Mazda Miata: రాకెటియర్ కార్స్ తాజా మోడల్ 'కెయిర్యో'
యూకేలోని రాకెటియర్ కార్స్, మాజ్డా ఎమ్‌ఎక్స్-5 మియాటా కార్లను హై-పర్ఫార్మెన్స్ మార్పులతో ప్రసిద్ధి పొందిన సంస్థ, తన కొత్త మోడల్ నుపరిచయం చేసింది.
Stock market: 3 రోజుల వరుస నష్టాలకు బ్రేక్.. నిఫ్టీ @25,898
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చివరకు లాభాల్లో ముగిశాయి.
Tirumala Tirupati Board: మరోసారి వివాదంలో తిరుమల.. పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల పాలిస్టర్ సరఫరా కుంభకోణం వెలుగులోకి..
భారతదేశంలో అత్యంత సంపన్నమైన దేవాలయ సంస్థల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం మళ్లీ వివాదాల్లో చిక్కుకుంది.
PM Modi: డిసెంబర్ 15 నుంచి మూడు దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15 నుంచి 18 వరకు జోర్డాన్, ఈథియోపియా,ఒమన్‌కు కీలకమైన మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు.
Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ఎదుట లొంగిపోవాలని ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశం
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో తీవ్ర ప్రతికూలత ఎదురైంది.
ChatGPT: 2025లో అత్యధిక డౌన్‌లోడ్స్ సాధించిన ఐఫోన్ యాప్.. చాట్‌జీపీటీ
2025లో అమెరికా యాప్ స్టోర్‌లో అత్యధిక డౌన్‌లోడ్స్ సాధించిన యాప్‌ల జాబితాను ఆపిల్ విడుదల చేసింది.
IndiGo: సంక్షోభం వేళ ఇండిగో కీలక ప్రకటన.. ఆ ప్రయాణికులకు రూ.10 వేల విలువైన ట్రావెల్ వోచర్లు
దేశీయ విమానయాన రంగంలో కొనసాగుతున్న ఇండిగో (IndiGo) సంక్షోభం నేపథ్యంలో సంస్థ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
Indigo: 1950+ విమాన సర్వీసులు నడుపుతున్నాం: ఇండిగో
నేడు (గురువారం) 1950కి మించిన విమాన సర్వీసులను నిర్వహిస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది.
Indian rupee: రూపాయి మరింత పతనం- జీవితకాల కనిష్ఠానికి పడిపోయిన భారత కరెన్సీ
భారత రూపాయి మరోసారి చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి చేరుకుంది.
Year Ender 2025: భారత ట్రెండ్స్‌లో 2025లో హాట్ టర్మ్ - 5201314!.. దీని అసలు అర్థం ఏమిటి?
2025లో భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ప్రత్యేక సంఖ్యల క్రమం 5201314.
COVID: భారత్లో మళ్లీ కరోనా పెరుగుతోందా? ఇప్పుడు పరిస్థితి ఏంటి?.. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..
2025లో పలు నెలల్లో భారత్‌లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగిన సందర్భాలు కనిపించినప్పటికీ, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాప్తి లేదా తిరిగి భారీ వేవ్ లాంటి పరిస్థితి మాత్రం లేదు.
strongest passports 2025: 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఏదో తెలుసా ...?
ప్రపంచ పౌరసత్వ, ఆర్థిక సలహాదారులుగా పేరుగాంచిన Arton Capital, 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను Passport Index డేటా ఆధారంగా విడుదల చేసింది.
Google: గూగుల్ కొత్త ఫీచర్: ఆండ్రాయిడ్ యూజర్లు అత్యవసర సమయంలో లైవ్ వీడియో షేర్ చేయవచ్చు
గూగుల్ బుధవారం ఆండ్రాయిడ్ పరికరాల కోసం కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. దీనికి "ఎమర్జెన్సీ లైవ్ వీడియో" అని పేరు పెట్టారు.
BCCI Contracts: డిసెంబర్ 22న బీసీసీఐ కీలక సమావేశం రోహిత్-కోహ్లీలకు షాక్ తప్పదా?
డిసెంబర్ 22న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 31వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహించనుంది.
Starlink India: భారత్‌లో త్వరలోనే 'స్టార్‌లింక్' సేవలు.. ఎదురుచూస్తున్నా అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్!
ప్రపంచ ప్రముఖ కుబేరుడు ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ఉన్న స్పేస్-X అనుబంధ సంస్థ 'స్టార్‌లింక్' పలు దేశాల్లో ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
India-USA Trade Deal: మార్చి నాటికి భారత్-అమెరికా ట్రేడ్ డీల్..!
భారత్,అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో, ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత్ నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
vegetables in winter: శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు ఇవే..!
చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు ఆహారపు అలవాట్ల విషయంలో మరింత శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.
Andhra King Taluka OTT: ఓటీటీలోకి ఆంధ్రా కింగ్ తాలుకా! సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు,ఎక్కడంటే?
రామ్ పోతినేని, భాగ్యశ్రీ భోర్సే ప్రధాన జంటగా రూపొందిన తాజా చిత్రం 'ఆంధ్రా కింగ్ తాలూకా'.
Lionel Messi: మెస్సీ ఇండియా టూర్.. టికెట్ ధరలు, కార్యక్రమాల పూర్తి వివరాలు ఇవిగో
ఫుట్ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'గోట్ ఇండియా టూర్ 2025' కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో.. మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు
వైసీపీ నాయకుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గురువారం ఉదయం కోర్టు ఎదుట హాజరయ్యారు.
Singer Chinamyi: మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్మయి
గాయని చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడులకు కఠినంగా ప్రతిస్పందించారు.
Mexico: భారత్, చైనాపై మెక్సికో వాణిజ్య యుద్ధం.. 50 శాతం సుంకాలు పెంపు
అమెరికా బాటలోనే మెక్సికో వెళ్తోంది.
Modi-Putin: అమెరికాలో మోదీ-పుతిన్ సెల్ఫీ వైరల్.. భారత్-రష్యా సాన్నిహిత్యంపై అగ్రరాజ్యం ఆందోళన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన.. అమెరికా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
Gold Rates: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. హడలెత్తిస్తున్న సిల్వర్
మహిళలకు గుడ్‌న్యూస్.బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది.
GTRI: అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నవేళ.. జీటీఆర్‌ఐ కీలక సూచనలు
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ, ఈ అంశంపై మేధో సంస్థ జీటీఆర్‌ఐ (గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్) తాజా సమీక్షను వెల్లడించింది.
Apple iPad: ఫ్లాగ్‌షిప్ రేంజ్ పనితీరుతో వచ్చే ఆపిల్ బడ్జెట్ ఐప్యాడ్
ఆపిల్ తన ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్‌కు సంబంధించి పెద్ద మార్పు ఆలోచిస్తున్నట్టు తాజా రిపోర్టులు చెబుతున్నాయి.
Smriti Mandhana: పెళ్లికి ముందు రోజు రాత్రి.. ఆ మహిళా క్రికెటర్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పలాశ్!
టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దయిన విషయం తెలిసిందే.
Pidathala Rama Bhupal Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి
గిద్దలూరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే పిడతల రామభూపాల్ రెడ్డి (89) కన్నుమూశారు.
Goa Fire Accident: గోవా అగ్నిప్రమాదం.. లుథ్రా బ్రదర్స్ను థాయిలాండ్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు..
గోవాలోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రధాన నిందితులైన సౌరభ్, గౌరవ్ లూథ్రాలను గోవా పోలీసులు పట్టుకున్నారు.
Cold Waves Effect : తెలంగాణలోని ఈ 25 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
చలి పంజా విసురుతోంది.. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లోకి పడిపోవడంతో ఉదయం, సాయంత్రం బయటకు రావాలనేవారికి చలి భయం సృష్టిస్తోంది.
Akhanda 2: 'లోక క్షేమం కోసం ప్రయత్నిస్తాం'.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న అఖండ 2 రిలీజ్ ట్రైలర్..
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన మాస్ యాక్షన్ డ్రామా 'అఖండ 2: తాండవం' రిలీజ్ టీజర్ బయటకు రాగా, ఇప్పుడు ఇది ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
Goa Nightclub Fire: గోవా నైట్‌క్లబ్ అగ్ని కేసు: లూత్రా సోదరుల పాస్‌పోర్టులు రద్దు..!
గోవాలోని నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసులో ప్రధాన నిందితులైన గౌరవ్, సౌరభ్ లూత్రా పాస్‌పోర్టులను రద్దు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు.
Nara lokesh: గూగుల్, ఇంటెల్, అడోబ్, ఎన్‌విడియా, జూమ్ సంస్థల ప్రతినిధులతో.. మంత్రి లోకేశ్ భేటీ
అమెరికా పర్యటనలో భాగంగా, ప్రపంచంలో ప్రముఖ టెక్నాలజీ సంస్థలైన గూగుల్, ఇంటెల్, అడోబ్, ఎన్‌విడియా, జూమ్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వరుస సమావేశాలు నిర్వహించారు.
TGSRTC: 'హైదరాబాద్ కనెక్ట్' పేరుతో ఆర్టీసీ ప్రణాళిక.. కాలనీలకు బస్సులు
హైదరాబాద్ నగర పరిధిలో వేగంగా ఏర్పడుతున్న కొత్త కాలనీల ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సేవలను చేరవేయాలనే లక్ష్యంతో ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది.
12a railway colony: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్‌ల ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం "12ఏ రైల్వే కాలనీ".
IND vs SA: హోం గ్రౌండ్‌లో రికార్డుకు సిద్ధమైన అభిషేక్.. కోహ్లీ రికార్డు 99 పరుగుల దూరంలో..!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు
IND vs SA: మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైన భారత్.. ముల్లాన్‌పుర్ వేదికగా నేడు దక్షిణాఫ్రికాతో రెండో టీ20
భారత జట్టు మరో రసవత్తర పోరాటానికి సిద్ధమవుతోంది. ముల్లాన్‌పుర్ వేదికగా నేడు జరుగనున్న రెండో టీ20లో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
Visakhapatnam: విశాఖలో 'బే సిటీ'!.. పర్యాటక ప్రాంతాల అనుసంధానం.. ఈ నెల 12న సీఎం చంద్రబాబు సమీక్ష
విశాఖను ప్రపంచ స్థాయి నగరాల వరుసలో నిలపడమే లక్ష్యంగా సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది.
Andhra Pradesh: చిన్న క్లిక్ - పెద్ద నష్టం: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
జలుమూరు మండలానికి చెందిన ఒక సచివాలయ సిబ్బందికి రెండు నెలల క్రితం మొబైల్‌ఫోన్‌కు ఓ ఏపీకే ఫైల్ వచ్చింది.
Willie Walsh: భారత్ కొత్త విమాన డ్యూటీ నిబంధనలు అత్యంత కఠినం: ఐటా డీజీ విల్లీ వాల్ష్
భారతీయ పైలట్ల కోసం తాజాగా అమల్లోకి తెచ్చిన ఫ్లైట్ డ్యూటీ నిబంధనలు ఇతర దేశాలతో పోలిస్తే అత్యంత కఠినంగా ఉన్నాయని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐటా) డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ పేర్కొన్నారు.
Gold Card: 1 మిలియన్ డాలర్లు చెలిస్తే అమెరికా నివాసం మీ సొంతం!
అమెరికా పౌరసత్వం పొందాలనుకునే ధనవంతుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 'గోల్డ్ కార్డు' పథకం ఇప్పుడు అధికారికంగా విక్రయానికి వచ్చింది.