17 Dec 2025
Mehr Castellino: భారతదేశ తొలి మిస్ ఇండియా మెహర్ కాస్టలినో కన్నుమూత
భారతదేశపు తొలి మిస్ ఇండియాగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత ఫ్యాషన్ జర్నలిస్ట్ మెహర్ కాస్టలినో (81) బుధవారం తుదిశ్వాస విడిచారు.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ శ్రీలంక బోర్డు కీలక నిర్ణయం.. కోచ్‌గా భారత మాజీ క్రికెటర్..!
టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
sreeleela: 'సాంకేతికతను సద్వినియోగం చేసుకోండి'.. శ్రీలీల పోస్ట్ వైరల్
టెక్నాలజీతో జీవితాన్ని సులభం చేసుకోవాలి కానీ,ఇతరులకు ఇబ్బంది కలిగించేలా దాన్ని దుర్వినియోగం చేయకూడదని నటి శ్రీలీల అన్నారు.
Railway chart preparation: రైల్వే బోర్డు చార్ట్ ప్రిపరేషన్‌లో కీలక మార్పు!
రైలు ప్రయాణాల్లో ఏర్పడే అనిశ్చితిని తగ్గించడానికి రైల్వే శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది.
Christmas 2025: ఈ క్రిస్మస్కి మీ ఇంటిని ఈజీగా,ట్రెండీగా ఇలా మార్చేయండి..
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఇంటిని డెకరేట్ చేయడం సాధారణమే.
Telangana: వారు పార్టీ మారినట్లే ఆధారాలు లేవు.. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేసిన స్పీకర్
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన వివాదంపై స్పీకర్ విచారణ చివరి దశకు చేరింది.
RG Kar Rape Murder Case: ఆర్జీ కర్ హత్యాచారం కేసు.. కలకత్తా హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ
ఆర్జీ కర్ హత్యాకాండ కేసును సుప్రీంకోర్టు కలకత్తా హైకోర్ట్‌కి బదిలీ చేసింది.
Stock market: వరుసగా మూడో రోజూ నష్టాల్లో సూచీలు.. 25900 దిగువున నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల భేటీలో ముగిశాయి.
Hurun India list: దీపిందర్ గోయల్ అగ్రస్థానంలో.. రాధాకృష్ణ దమానీ వెనక్కి!
ప్రధాన విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకులు రాహుల్ భాటియా,రాకేశ్ గంగ్వాల్ హురున్ ఇండియా జాబితాలో మొదటిసారిగా స్థానం సంపాదించారు.
Year Ender 2025: 2025లో ప్రపంచవ్యాప్తంగా కన్నుమూసిన ప్రభావశీలురైన ప్రముఖులు వీరే..
ఈ సంవత్సరం, రాజకీయాలు, ఆధ్యాత్మిక రంగం, శాస్త్రం, వ్యాపారం, క్రీడల రంగాలకు చెందిన 12 మంది ప్రముఖులు ప్రపంచాన్ని వీడిపోయారు. వీరి వెలుగైన కృషి, సేవలు, ముద్రచిహ్నం ఎప్పటికీ మర్చిపోలేనివిగా మిగిలాయి. 1. శివరాజ్ పాటిల్ (1935-2025)
Draupadi Murmu:శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
శీతాకాల విరామాన్ని హైదరాబాద్‌లో గడపేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి చేరుకున్నారు.
Diabetics Christmas Cake: డయాబెటిస్ ఉన్నవారికి చక్కెర లేకుండా స్పెషల్ క్రిస్మస్ కేక్
క్రిస్మస్ పార్టీలో ఆహా అనిపించే ఆహారంతో పాటు అమోఘమైన స్వీట్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే.
Bharat Taxis: ఉబర్,ఓలాకు ప్రత్యామ్నాయంగా 'భారత్ ట్యాక్సీ'.. జనవరి 1 నుంచి ఢిల్లీలో ప్రారంభం
ఉబర్, ఓలా, రాపిడో వంటి ప్రైవేట్ క్యాబ్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార విధానంలో క్యాబ్ సేవలు ప్రారంభం కానున్నాయి.
India summon: బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు
బంగ్లాదేశ్ హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లాను భారత్ సమన్లు జారీ చేసింది.
Christmas Carols: క్రిస్మస్ కరోల్స్ వెనకున్న చరిత్ర, ప్రాముఖ్యత
'క్రిస్మస్' అనేది ఆంగ్ల పదం దీనికి 'క్రీస్తు పుట్టినరోజున ఏర్పడిన సమూహం' అని అర్ధం వస్తుంది.
Triumph Tracker 400: యూకేలో ట్రయంఫ్ ట్రాకర్ 400 లాంచ్.. ఫ్లాట్ ట్రాక్ స్టైల్ డిజైన్‌తో ఎంట్రీ
ట్రయంఫ్ సంస్థ యూకే మార్కెట్‌లో తన ఎంట్రీ-లెవల్ 400సీసీ బైక్ శ్రేణిని మరింత విస్తరించింది.
Apple: నవంబర్‌లో భారత్ నుంచి 2 బిలియన్ డాలర్ల ఐఫోన్ ఎగుమతులు
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ మరో కీలక మైలురాయిని అందుకుంది.
Google: AI చాట్‌బాట్లలో మూడు సమాధానాల్లో ఒకటి తప్పు.. గూగుల్ బెంచ్‌మార్క్‌లో బయటపడిన వాస్తవాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)చాట్‌బాట్ల విశ్వసనీయతపై గూగుల్ స్వయంగా చేసిన అధ్యయనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Hospitalisation leave: ఉద్యోగుల లీవ్‌లపై కొత్త నిబంధనలు.. రెడిట్‌లో వైరల్ అయిన కంపెనీ పాలసీ
ఒక సంస్థలో సిక్ లీవ్, క్యాజువల్ లీవ్‌లు పూర్తిగా రద్దు చేసి, హాస్పిటల్‌లో చేరితే మాత్రమే మెడికల్ లీవ్ ఇస్తున్నారంటూ ఓ ఉద్యోగి ఆరోపణలు చేయడంతో ఆ కంపెనీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
SS Rajamouli: 'వారణాసి సెట్స్‌కు రావొచ్చా': రాజమౌళిని కోరిన జేమ్స్ కామెరూన్.. జక్కన్న ఏమన్నారంటే..?
హాలీవుడ్ ఫేమస్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మన తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిని 'వారణాసి' సినిమా సెట్స్‌కి వచ్చి షూటింగ్ చూడమని కోరారు.
Madhya Pradesh: అదృష్టం అంటే వీళ్లదే.. 15.34 క్యారెట్ రత్నమాణిక్యం దొరికింది..
ఆర్థికంగా వెనకబడిన, తమ సోదరీమణుల వివాహానికి నిధులు సమకూర్చడంలో కష్టపడుతున్న ఇద్దరు యువకులకు అదృష్ట లక్ష్మి తలుపుతట్టింది.
Dinosaur Footprints: వింటర్ ఒలింపిక్స్ ప్రాంతంలో.. 21 కోట్ల సంవత్సరాల డైనోసార్ అడుగుజాడలు
ఇటలీ ఉత్తర ప్రాంతంలోని స్టెల్వియో నేషనల్ పార్క్‌లో ఉన్న ఒక పర్వతంపై దాదాపు 21 కోట్ల సంవత్సరాల నాటి వేలాది డైనోసార్ అడుగుజాడలు బయటపడ్డాయి.
Bomb Threats: గుజరాత్'లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..
గుజరాత్‌లో బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. అహ్మదాబాద్‌లోని పలు పాఠశాలలకు బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
National Herald case: 'న్యాయమే గెలిచింది'.. ప్రధాని మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: నేషనల్ హెరాల్డ్ కేసుపై ఖర్గే
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగింది.
HBD Yuvaraj Singh: ప్రిన్స్ ఆఫ్ పంజాబ్ యువరాజ్ సింగ్ గురించి మీకు తెలియని 5 ఆసక్తికర విషయాలు
2025 డిసెంబర్ 12న భారత క్రికెట్ 'గోల్డెన్ బాయ్' యువరాజ్ సింగ్ తన 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
YouTube: క్రియేటర్ల కోసం యూట్యూబ్ కొత్త టూల్.. జెమిని AI తో గేమ్ డెవలప్‌మెంట్
యూట్యూబ్ క్రియేటర్ల కోసం మరో కొత్త అవకాశం అందుబాటులోకి వచ్చింది.
The Ashes 2025-26: మూడో యాషెస్ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్ ఆటగాళ్ళు చేతికి నల్లబ్యాండ్లు .. ఎందుకంటే?
యాషెస్ సిరీస్ (The Ashes 2025-26)లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్న వేళ భావోద్వేగ వాతావరణం నెలకొంది.
Nagarjuna: ఏఎన్నార్ కళాశాల విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ.2 కోట్లు: నాగార్జున
తన తండ్రి, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్)కు చదువు లేకపోయినా, విద్య విలువను గుర్తించి అనేకమందికి మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో పనిచేశారని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు.
SonuSood: మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్.. 500 మందికి క్యాన్సర్ చికిత్స..
వెండితెరపై ప్రతినాయక పాత్రల్లో తన నటనతో ఆకట్టుకున్న సోనూసూద్, నిజ జీవితంలో మాత్రం లక్షలాది మందికి ఆశాకిరణంగా నిలుస్తున్నారు.
Christmas Gifts: క్రిస్మస్ పండుగకి బెస్ట్ గిఫ్ట్ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి!
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు సందడి చేస్తున్నాయి. ఈ సందర్భంగా సాంటాక్లాజ్, బహుమతులు, శుభాకాంక్షలు మనందరికీ గుర్తుకువస్తాయి.
Yashasvi Jaiswal: టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక!
టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గ్యాస్ట్రోఎంటెరైటిస్ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.
Silver: అమెరికా నిరుద్యోగ గణాంకాల ప్రభావం.. రికార్డు స్థాయికి వెండి ధర
అమెరికా నుంచి వచ్చిన నిరాశాజనక నిరుద్యోగ గణాంకాల నేపథ్యంలో వెండి ధరలు చరిత్రాత్మక గరిష్ఠానికి చేరాయి.
Year Ender 2025: రేవంత్ రెడ్డి కు కలిసివచ్చింది, విపక్షాలకు ఇబ్బందులు తెచ్చింది.. 2025 కీలక పరిణామాలు ఇవే
2025సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమైన మలుపుగా నిలిచింది.
Sankranti Special Trains: సంక్రాంతికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 16 అదనపు ప్రత్యేక రైళ్లు (Sankranti Special Trains) నడిపిస్తున్నట్లు ప్రకటించింది.
Los Angeles: లాస్ ఏంజెల్స్‌లో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ప్రారంభం
అమెరికాలోని భారతీయులకు, ముఖ్యంగా లాస్ ఏంజెల్స్, దాని పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి, వీసాలు, పాస్‌పోర్ట్‌లు, OCI దరఖాస్తులు వంటి కాన్సులర్ సేవల కోసం ఇకపై ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు.
Telangana: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ విడుదల.. 9 రోజుల పాటు పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో 2026 లో జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ అధికారికంగా ప్రకటించారు.
Nagarjuna : అక్కినేని అఖిల్ తండ్రి కాబోతున్నాడా? స్పందించిన నాగార్జున..
నాగార్జున రెండో కుమారుడు, స్టార్ హీరో అక్కినేని అఖిల్, జూన్‌లో తన ప్రియురాలు జైనబ్ రవ్జీతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
OpenAI: చాట్‌జీపీటీ కోసం ఇమేజ్ మోడల్‌ను అప్గ్రేడ్ చేసిన ఓపెన్ఏఐ
ఓపెన్ఏఐ కొత్తగా GPT Image 1.5 అనే ఇమేజ్ జనరేషన్ మోడల్‌ను ప్రారంభించింది.
Amaravati: అమరావతిలో కీలకమైన రోడ్డుకు రూ.8.50 కోట్ల నిధులు మంజూరుచేసిన ప్రభుత్వం
గుంటూరు నుంచి అమరావతికి తాడికొండ మీదుగా వెళ్లే రోడ్డు రూపురేఖలు మారిపోనున్నాయి.
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం,వెండి ధర.. ఈరోజు రేట్లు ఇవే..
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు జీవన కాల గరిష్ఠాల నుంచి వెనక్కి మళ్లాయి.
Telangana Speaker: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నేడు తెలంగాణ స్పీకర్ తీర్పు
ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఈరోజు తుది నిర్ణయం ప్రకటించనున్నారు.
Kazipet railway station: కాజీపేట రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్లు.. ప్రయాణికుల ఇబ్బందులకు పరిష్కారం
అమృత్ భారత్ రైల్వేస్టేషన్ల అభివృద్ధి పథకంలో భాగంగా కాజీపేట రైల్వేస్టేషన్‌లో కీలక వసతులు అందుబాటులోకి రానున్నాయి.
Telangana: ప్రభుత్వ పాఠశాలలు-కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు విద్యాశాఖ కొత్త చర్యలు
తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో విద్యాశాఖ కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది.
Oscars 2026: 'హోమ్‌బౌండ్'కు మరో ఘనత.. ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో చోటు
ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా,జాన్వీకపూర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'హోమ్‌బౌండ్'.'ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్' విభాగంలో భారత్ తరఫున 'ఆస్కార్2026'కు అధికారికంగా ఎంపికైన ఈ సినిమా తాజాగా మరో కీలక అడుగు ముందుకు వేసింది.
PM Modi: మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై అరుదైన, అత్యున్నత గౌరవం లభించింది.
IPL 2026 Teams: ముగిసిన ఆటగాళ్ల వేలం.. పూర్తి జట్ల వివరాలు ఇలా..
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి సౌదీ అరేబియా వేదికగా నిర్వహించిన ఆటగాళ్ల మినీ వేలం ఘనంగా ముగిసింది.
US Travel Ban: 30 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన డొనాల్డ్ ట్రంప్.. పూర్తి జాబితా ఇదే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణ నిషేధాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Tulsi Gabbard: ఇస్లామిజం ప్రపంచ భద్రతకు అతి పెద్ద ముప్పు.. ఆస్ట్రేలియాలో ఉగ్ర దాడిపై అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
ఆస్ట్రేలియాలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రవాద దాడిపై అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
IND vs SA 4th T20I: నేడు లక్నోలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాల్గవ టీ20 మ్యాచ్.. మనోళ్లు సిరీస్ గెలుస్తారా..?
లక్నో వేదికగా ఇవాళ భారత్-దక్షిణాఫ్రికా మధ్య కీలకమైన నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది.
Brickwork Ratings: సొంతింటి కొనుగోళ్లకు ఊపు.. గృహ రంగంలో 7.3% వరకు వృద్ధి
దేశవ్యాప్తంగా సొంత ఇంటి కొనుగోళ్లపై ఆసక్తి పెరుగుతోందని బ్రిక్‌వర్క్ రేటింగ్స్ వెల్లడించింది.
IPO: యశోద హెల్త్‌కేర్ ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్.. మరికొన్ని ఇతర సంస్థలకు కూడా..
యశోద హాస్పిటల్స్‌ను నిర్వహిస్తున్న యశోద హెల్త్‌కేర్ సర్వీసెస్‌కు తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) నిర్వహించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించింది.
16 Dec 2025
Josh Inglis: లిమిటెడ్ అవైలబిలిటీ.. అయినా రూ.8.6 కోట్లకు ఇంగ్లిస్‌ను దక్కించుకున్న లక్నో
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా వికెట్‌కీపర్-బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ భారీ ధర పలికాడు.
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగొచ్చిన పృథ్వీ షా
భారత యువ బ్యాటింగ్ సంచలనం పృథ్వీ షా మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చాడు.
IPL 2026: ₹75 లక్షలకే సర్ఫరాజ్ ఖాన్‌ను దక్కించుకున్న సీఎస్‌కే
ఐపీఎల్ 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ₹75 లక్షల బేస్ ప్రైస్‌కే సొంతం చేసుకుంది.
IPL 2026: పెద్ద పర్స్, చిన్న నిర్ణయాలు: సన్‌రైజర్స్ మినీ వేలం కథ
ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేసింది.
Tejasvi Singh: కేకేఆర్‌కు కొత్త యువ వికెట్ కీపర్.. ఎవరీ తేజస్వి సింగ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు సంబంధించి నిర్వహించిన మినీ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఒక యువ భారత క్రికెటర్‌ను తమ జట్టులోకి తీసుకుంది.
IPL 2026: రూ. 28 కోట్లతో ఇద్దరు యువ ఆటగాళ్ల ఎంట్రీ.. వేలంలో సంచలనం సృష్టించిన చెన్నై నిర్ణయాలు
అబుదాబిలో నిర్వహించిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తీసుకున్న నిర్ణయాలు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
IPL 2026 : రూ. 9.20 కోట్లకు ముస్తాఫిజుర్ రెహమాన్ ను కొనుగోలు చేసిన KKR
ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను భారీ మొత్తానికి తమ జట్టులోకి తీసుకుంది.
Unique gesture: మోదీని స్వయంగా హోటల్‌కు తీసుకెళ్లిన ఇథియోపియా ప్రధాని!
ఇథియోపియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన అనుభవం ఎదురైంది.
IPL 2026 : ఈసారి కూడా కప్పు పాయే.. డబ్బులు పెట్టుకొని మ్యాచ్ విన్నర్లను వదిలేసిన కావ్య పాపా..
ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తీసుకున్న నిర్ణయాలు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి.
IPL 2026 : 19 ఏళ్ల వయసులోనే రూ.14కోట్లకు అమ్ముడుబోయిన కార్తిక్ శర్మ.. ఎవరు బ్రో నువ్వు.. నీ రికార్డ్స్ ఏంటి?
ఐపీఎల్ 2026 మినీ వేలం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురి చేసింది.
KKR Squad IPL 2026 Auction: అబుధాబిలో కేకేఆర్ మెరుపులు.. స్టార్‌లపై భారీ పెట్టుబడి..
అబుధాబిలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తన దూకుడైన వ్యూహంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
Vishwambhara: 'విశ్వంభర' హైప్ తగ్గింది.. త్వరలో పవర్‌ఫుల్ టీజర్ రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్
మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావించే అడ్వెంచర్-ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
Sold, Un Sold Players: కొందరికి కోట్ల వర్షం.. మరికొందరికి నిరాశ.. ఐపీఎల్ మినీ వేలంలో అమ్ముడైనవారు, అమ్ముడుపోనివారు వీరే..
అబుధాబిలో నిర్వహిస్తున్న ఐపీఎల్ 2026 మినీ వేలం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురిచేసింది.
Sydney Shooting: ఆస్ట్రేలియాలో ఘోర ఉగ్రదాడి.. నిందితుడికి హైదరాబాద్‌తో కనెక్షన్
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని బోండీ బీచ్‌లో ఇటీవల జరిగిన ఘోర ఉగ్రదాడి నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
IPL 2026: జాక్‌పాట్ కొట్టిన జమ్మ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దార్
ఐపీఎల్ 2026 మినీ వేలంలో జమ్ముకశ్మీర్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ అక్విబ్ దార్ (అక్విబ్ నబీ) ఊహించని స్థాయిలో భారీ ధర దక్కించుకున్నాడు.
IPL 2026: జాక్‌పాట్ కొట్టిన అన్‌క్యాప్డ్ ప్లేయర్.. ఏకంగా 47 కోట్లు .. ఎవరంటే?
ఐపీఎల్ 2026 వేలం వేదికపై అందరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
Year Ender 2025: పహల్గామ్ నుంచి వైట్ హౌస్ వరకు.. భారతీయ గర్వాన్ని ప్రతిబింబించే పది ఫోటోలు ఇవే!
2025 సంవత్సరం ముగియడానికి కొద్దిరోజులు మిగిలిన వేళ... ఆ సంవత్సరంలో ప్రపంచం ఎదుర్కొన్న ఘర్షణలు, విషాదాలు, విజయాలు, ఆశల సంగ్రహం కష్టపడి మర్చిపోలేనివి.
Bajaj Pulsar 220F: కొత్త అప్‌డేట్‌తో భారత్ లో విడుదలైన బజాజ్ పల్సర్ 220F
బజాజ్ పల్సర్ సిరీస్‌కు భారతీయ రైడర్లలో ప్రత్యేకమైన స్థానం ఉంది.
Curd Benefits: వారానికి రెండు కప్పుల పెరుగు.. పెద్ద పేగుకు రక్షణ కవచం
తరచూ పెరుగు తీసుకోవడం జీర్ణకోశ వ్యవస్థను సమగ్రంగా ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, ఎముకలు గుల్లబారే ప్రమాదం, మధుమేహం ముప్పును తగ్గిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి.
Ravi Bishnoi : వేలంలో సత్తా చాటిన రవి బిష్ణోయ్.. ఎన్ని కోట్లు కొల్లగొట్టాడంటే?
టీమిండియా యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఐపీఎల్‌లో తన ప్రత్యేక గుర్తింపును సాధించాడు.
Venkatesh Iyer: వెంకటేశ్ అయ్యర్‌ను రూ. 7 కోట్లకు దక్కించుకున్న ఆర్‌సీబీ
అబుదాబి వేదికగా జరిగే ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారత ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.
Year Ender 2025: వేడుకల వెలుగుల్లో విషాద నీడలు.. ఈ ఏడాది జరిగిన ఆధ్యాత్మిక, హృదయ విదారక ఘటనలు ఇవే!
2025 సంవత్సరం దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక కీలక మతపరమైన సంఘటనలకు వేదికగా నిలిచింది.
Matheesha Pathirana: ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టిన మతీశ పతిరణ... కలలో కూడా ఊహించని ధర
ఐపీఎల్ వేలంలో శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ నిజంగా జాక్‌పాట్ కొట్టాడు.
Aroop Biswas: మెస్సీ కార్యక్రమంలో గందరగోళం... బెంగాల్ క్రీడాశాఖ మంత్రి రాజీనామా
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ కార్యక్రమం సందర్భంగా ఏర్పడిన గందరగోళ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దర్యాప్తు ఆదేశించడంతో, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ మంగళవారం రాజీనామా చేశారు.
Christmas 2026: క్రిస్మస్ రోజునే యేసు జన్మించారా? ఈ పర్వదినం వెనుక ఉన్న అసలైన కథ ఇదే!
లోకానికి రక్షణనిచ్చిన కరుణామయుడు ఏసుక్రీస్తు జన్మించిన పవిత్ర దినమే క్రిస్మస్. ఈ శుభదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
Christmas : క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు బెస్ట్ ఛాయిస్.. ఇండియాలోని టాప్ డెస్టినేషన్స్ ఇవే!
డిసెంబర్ నెల వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రధాన పండుగల్లో క్రిస్మస్ తప్పనిసరిగా గుర్తుకు వస్తుంది.
Stock market : భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. మళ్లీ 26వేల దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, రూపాయి విలువ పతనం వంటివి దీనికి కారణమయ్యాయి.
Sydney Attack: సిడ్నీ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరి వద్ద భారత పాస్‌పోర్ట్..
ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ వద్ద జరిగిన ఘోర హత్యాకాండపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Cameron Green: స్టార్క్ రికార్డు బ్రేక్.. రూ.25.20 కోట్లకు కామెరూన్ గ్రీన్‌ను కొనుగోలు చేసిన జట్టు ఇదే!
ఐపీఎల్ 2026 మినీ వేలం (IPL Auction 2026) అధికారికంగా ప్రారంభమైంది. ముందే అంచనా వేసినట్టుగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green)పై ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
China: వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో భారత్‌కు సాయం చేసేందుకు సిద్దమైన చైనా
కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతున్న దేశ రాజధాని దిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరచడానికి చైనా తమ సహకారానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది.
Pista Pappu Benefits: గుప్పెడు పిస్తాలతో గుండెకు గట్టి రక్షణ
ఎప్పుడూ బాదంపప్పే తింటున్నారా? ఈసారి పిస్తాలను కూడా ఆహారంలో చేర్చండి.
Pawan Kalyan: 'ఓజీ' హిట్ ఎఫెక్ట్.. దర్శకుడికి పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్
'ఓజీ' దర్శకుడు సుజీత్ (Sujeeth)కు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుంచి ప్రత్యేకమైన బహుమతి అందింది. సుజీత్‌కు పవన్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కానుకగా ఇచ్చారు.
Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్త బిల్లు.. లోక్‌సభలో బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ప్రియాంక గాంధీ
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించడంపై తీవ్ర వివాదం రేపింది.
TDP: టీడీపీ పునర్వ్యవస్థీకరణలో కీలక అడుగు.. టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకాలు దాదాపు ఖరారు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో జిల్లా అధ్యక్షుల నియామకాలు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం.
'China's first father': సరోగసీ ద్వారా 100+ సంతానం.. ఎలాన్ మస్క్ కుటుంబంతో సంబంధాలు కలుపుకోవాలని చైనా బిలియనీర్ కల
అమెరికాలో సరోగసీ ద్వారా వందకు పైగా పిల్లలకు తండ్రిగా మారిన ఒక చైనా బిలియనీర్,తన పిల్లల్లో కొందరిని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కుటుంబంలోకి వివాహం చేయాలన్న ఆశతో ఉన్నాడు.
Maruti Suzuki: ఇయర్ ఎండ్ సేల్ షురూ.. మారుతీ సుజుకీ మోడళ్లపై లక్షల్లో డిస్కౌంట్లు
భారీ ఇయర్ ఎండ్ ఆఫర్స్‌తో ఆటో మొబైల్ మార్కెట్‌లో సందడి నెలకొనగా, మారుతీ సుజుకీ కూడా ఈ జాబితాలో చేరింది.
Big red splotch: గూగుల్ మ్యాప్స్‌లో కనిపించిన న్యూ మెక్సికో ఎడారిలో ఎర్రటి మచ్చ.. ప్రపంచ అంతానికి సంకేతమా?
అమెరికాలోని న్యూ మెక్సికో ఎడారిలో గూగుల్ మ్యాప్స్‌లో కనిపించిన ఒక పెద్ద ఎర్ర మచ్చ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
Catastrophe: 2.8 రోజుల్లో విపత్తు? సౌర తుఫాన్లతో శాటిలైట్ వ్యవస్థ కూలిపోయే ప్రమాదం
భారీ సౌర తుఫాన్ సంభవిస్తే, ప్రస్తుతం భూమి చుట్టూ ఉన్నశాటిలైట్ మెగా-కాన్స్టిలేషన్ వ్యవస్థ కొన్ని రోజుల్లోనే కూలిపోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Private sector: రూపాయి పతనం ఎఫెక్ట్.. ఉద్యోగాలపై అనిశ్చితి… పది నెలల్లో అత్యల్ప స్థాయికి ప్రైవేట్ రంగం
డాలర్‌తో పోలిస్తే రూపాయి చరిత్రలోనే కనిష్ఠ స్థాయి అయిన 91.8కి పడిపోయిన వేళ, ప్రైవేట్ రంగం కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
FDIs in Insurance: బీమా రంగంలోకి 100శాతం ఎఫ్‌డీఐ: లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
లోక్‌సభలో మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీమా చట్టాల (సవరణ) బిల్లు-2025ను ప్రవేశపెట్టారు.
IPL 2026: ఐపీఎల్ మినీ వేలంలో బిగ్ ట్విస్ట్.. ఫ్రాంచైజీల వ్యూహాన్ని మార్చే రెండు నిబంధనలు ఇవే
ఐపీఎల్ 2026 మినీ వేలానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కామెరూన్ గ్రీన్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి స్టార్ ఆటగాళ్లు వేలంలో అందుబాటులో ఉండటంతో ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
Venkatesh Iyer: వేలానికి ముందే విధ్వంసం.. ఆకాశమే హద్దుగా చెలరేగిన వెంకటేష్ అయ్యర్!
టీమిండియా స్టార్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అదరగొడుతున్నాడు.
Christmas Gifts: బహుమతుల మార్పిడి ఎందుకు? క్రిస్మస్ కానుకల వెనుక ఉన్న అసలు అర్థం ఇదే!
ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ క్రిస్మస్. ఈ వేడుకల్లో ముఖ్యమైన సంప్రదాయం క్రిస్మస్ కానుకల మార్పిడి.
Babljeet Kaur: గ్రీన్ కార్డ్ అపాయింట్‌మెంట్‌లో కలకలం.. 30 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న బబ్లీజీత్ కౌర్ అరెస్ట్!
అమెరికాలో 30 ఏళ్లు నివసిస్తున్న 60 ఏళ్ల భారతీయ మహిళ బబ్లీజీత్ కౌర్,అలియాస్ బబ్లీ,తన గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి దశలో ఉండగా,ఇమ్మిగ్రేషన్ అధికారుల చేతిలో అరెస్ట్ అయ్యారు.
Rishab Shetty : దైవ అంశాలతో ఆటలు వద్దు.. 'కాంతార'పై రక్షిత్ శెట్టి స్పష్టీకరణ
'కాంతార' సినిమాలో రిషబ్ శెట్టి చేసిన నటనను ప్రశంసిస్తూ బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఓ సినిమా వేడుకలో ఆ చిత్రంలోని పంజూర్లీ దేవత పాత్రను ఇమిటేట్ చేసిన విషయం తెలిసిందే.
Google: 2026లో డార్క్ వెబ్ రిపోర్ట్ సర్వీస్ ను నిలిపివేస్తున్న గూగుల్
టెక్ దిగ్గజం గూగుల్ 2026 ప్రారంభంలో తన "డార్క్ వెబ్ రిపోర్ట్" టూల్‌ను నిలిపివేయబోతున్నట్లు ప్రకటించింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో కొత్త జోనల్, స్థానికత విధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో స్థానికత,జోనల్ విధానాల్లో తాజా మార్పులు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.
Zaira Wasim: బిహార్ సీఎం హిజాబ్ వివాదం.. స్పందించిన దంగల్ నటి
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ మహిళ హిజాబ్‌ను లాగిన ఘటనపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Dhurandhar: బాక్సాఫీస్‌పై 'ధురంధర్' దండయాత్ర.. 400 కోట్ల మైలురాయికి అడుగు దూరంలో!
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన తాజా చిత్రం 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తూ చరిత్ర సృష్టిస్తోంది.
Rupee Value: ఇంట్రా-డే ట్రేడ్‌లో తొలిసారిగా91 మార్క్ దాటిన రూపాయి
అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ప్రభావంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ క్రమంగా బలహీనపడుతోంది.
ChatGPT Adult Mode Launch: చాట్‌జీపీటీలో 'అడల్ట్ మోడ్' తీసుకురానున్న ఓపెన్ఏఐ.. 2026 మొదటి త్రైమాసికంలో ఈ ఫీచర్ ప్రారంభం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విశేష ప్రాధాన్యం సంపాదిస్తున్న ఓపెన్ఏఐ, తన చాట్‌జీపీటీకి మరో ముఖ్యమైన అప్‌డేట్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది.
Insta Eye Clinic Kit: రక్తం నుంచి కంటి పరీక్షల వరకూ.. సూట్‌కేస్ కిట్లతో నిమిషాల్లో రిపోర్టులు
ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే వారు, అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లలేని వృద్ధులు రక్త పరీక్షలు లేదా ఇతర ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలంటే ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది.
Price Hike Alert: డాలర్ ముందు వణికిన రూపాయి.. జవవరి నుంచి పెరగనున్న వీటి ధరలు..
దేశ ఆర్థిక చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ ఎదురుకాని కఠిన పరిస్థితిని ప్రస్తుతం రూపాయి ఎదుర్కొంటోంది.
AUS vs ENG : మూడో టెస్టుకు ఆసీస్ జట్టు ఖరారు.. కమిన్స్ రీఎంట్రీ.. సీనియర్ ప్లేయర్ కి మెండిచేయి
యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య అడిలైడ్ ఓవల్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 17 నుంచి 21 వరకు జరుగుతుంది.
Punjab: మొహాలీలో దారుణం.. ప్రముఖ కబడ్డీ ఆటగాడు రాణా బాలచౌరియా మృతి
పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీ ప్రాంతంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Tesla: మనుషుల్లేని రోబోటాక్సీల టెస్టింగ్ మొదలుపెట్టిన టెస్లా
పూర్తిగా డ్రైవర్ లేకుండా నడిచే రోబోటాక్సీ సేవను ప్రారంభించాలనే లక్ష్యానికి టెస్లా మరో కీలక అడుగు వేసింది.
Bengal SIR: పశ్చిమబెంగాల్‌లో 58 లక్షల ఓట్లు తొలగింపు
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో సవరణలు చేపట్టింది.
National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా,రాహుల్‌గాంధీకి ఊరట
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.
Mehreen Pirzada: 'నేను ఎవరినీ పెళ్లి చేసుకోలేదు'.. వదంతులపై మెహరీన్ అగ్రహం
తన పెళ్లిపై ఓ మీడియా సంస్థ చేసిన వార్తపై నటి మెహరీన్ పిర్జాదా అసహనం వ్యక్తం చేశారు.
Apple: మాక్ స్క్రీన్‌ను స్మార్ట్ రింగ్ లైట్‌గా మార్చే ఆపిల్ కొత్త ఫీచర్
ఆపిల్ తాజాగా విడుదల చేసిన macOS Tahoe 26.2 అప్‌డేట్‌లో 'ఎడ్జ్ లైట్' అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.
IPL 2026 Auction : విదేశీ ఆటగాళ్లకు మినీ వేలంలో కొత్త నిబంధన.. అశించినదాని కంటే తక్కువే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. నేడు, డిసెంబర్ 16న, అబుదాబి వేదికగా వేలం జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు వేలం ప్రారంభం కానుంది.
Nellore: నెల్లూరు జువ్వలదిన్నెలో దేశంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
భారతదేశంలో తొలిసారిగా ఏర్పాటు కానున్న స్వయంప్రతిపత్తి కలిగిన అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్, సిస్టమ్స్ అభివృద్ధి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Varanasi : మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో క్రేజీ అప్‌డేట్.. తండ్రి పాత్రకి సీనియర్ యాక్టర్!
రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Gold Price: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులంపై ఎంతో తెలిస్తే..!
ఇటీవలి రోజులుగా వేగంగా ఎగబాకుతున్న బంగారం ధరలకు కొంత విరామం లభించింది.
Upasana : మెగా ఫ్యాన్స్‌కు డబుల్ సర్‌ప్రైజ్.. ఉపాసన నుండి గుడ్‌న్యూస్!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కొణిదెల ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు.
Telangana: తలసరి ఆదాయంలో దూసుకుపోతున్నతెలంగాణ.. జీఎస్‌డీపీ రూ.16.41 లక్షల కోట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన 'హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2024-25' నివేదిక ప్రకారం, తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ దేశంలో అగ్రస్థానాల్లో ఉన్న రాష్ట్రాల సరసన నిలిచింది.
Year Ender 2025 : ఉద్యోగస్తులకు కలిసి వచ్చిన 2025.. భారీ ఊరటనిచ్చిన అంశాలు ఇవే!
డిసెంబర్ చివరి నెల కొనసాగుతుండగా, 2025సంవత్సరం కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది ప్రభుత్వం ఉద్యోగస్తుల కోసం తీసుకొచ్చిన పలు కీలక నిర్ణయాలు వారికి గణనీయమైన ఉపశమనం కలిగించాయి.
Rupee Value: మరింత క్షిణించిన రూపాయి విలువ.. డాలర్ @ రూ.90.83
అంతర్జాతీయ మార్కెట్లలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ స్థిరంగా పడిపోతోంది.
DHRUV64: తొలి స్వదేశీ మైక్రోప్రాసెసర్ DHRUV64 ఆవిష్కరించిన భారత్
భారతదేశం తన తొలి స్వదేశీ 1GHz, 64-బిట్ డ్యూయల్-కోర్ మైక్రోప్రాసెసర్ అయిన DHRUV64 ను పరిచయం చేసింది.
IPL-PSL: క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా.. ఒకే రోజున ఐపీఎల్-పీఎస్ఎల్ ప్రారంభం!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్లు ఒకే రోజున ప్రారంభం కానున్నాయి.
SEBI: సెబీ 'బాప్ ఆఫ్ చార్ట్స్' ఫిన్‌ఫ్లూయెన్సర్‌పై చర్య.. ₹18 కోట్ల వసూలుకు ప్రయత్నం
భారత సిక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ (SEBI) 'బాప్ ఆఫ్ చార్ట్స్' (BoC) యజమాని ముహమ్మద్ నసీరుద్దిన్ అంసారి పై వసూలు చర్యలు ప్రారంభించింది.
Ather EL01-based electric scooter: ఏథర్ ఎనర్జీ నుంచి కొత్త ఫ్యామిలీ ఈ-స్కూటర్.. డిజైన్ పేటెంట్‌తో క్లారిటీ!
ఏథర్ ఎనర్జీ నుంచి మరో కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోంది. ఇందుకు సంబంధించి భారత్‌లో కొత్త ఈ-స్కూటర్ డిజైన్ పేటెంట్‌ను కంపెనీ దాఖలు చేసింది.
Nitish kumar: మరో వివాదంలో బిహార్ సీఎం.. హిజాబ్ పైకెత్తి.. వైద్యురాలి మొహంలోకి చూసి
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పట్నాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఓ మహిళ హిజాబ్‌ను లాగారు
Luthra Brothers: గోవా నైట్‌క్లబ్ ప్రమాదం.. థాయిలాండ్ నుండి భారత్‌కు లూథ్రా సోదరులు
గోవాలోని 'బిర్క్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత, ఆ క్లోబ్ యజమానులు, సౌరభ్,గౌరవ్ లూథ్రా సోదరులను (Luthra Brothers) థాయిలాండ్ పోలీసులు ఈ రోజు భారత్‌కు అప్పగించారు.
Statue of Liberty: దక్షిణ బ్రెజిల్‌లో భారీ తుఫాను.. కూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం.. వైరల్ అవుతున్న వీడియో
బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో గ్వాయిబా నగరాన్ని బలమైన తుఫాను తీవ్రంగా ప్రభావితం చేసింది.
NBK111: బాలయ్య కొత్త సినిమాకు సన్నాహాలు.. లొకేషన్లు పరిశీలిస్తున్న గోపీచంద్ మలినేని
నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కలయికలో మరో కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
India Slams Pakistan: 'ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో పెట్టారు, అసిమ్ మునీర్‌కు సర్వాధికారాలు': ఐక్యరాజ్యసమితిలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు
ఐరాస వేదికపై పాకిస్థాన్ మరోసారి పరువు పోగొట్టుకొంది.
Sunil Gavaskar: మెస్సీ పర్యటన వివాదం.. అసలు తప్పెవరిదో చెప్పిన గవాస్కర్
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా కోల్‌కతాలో చోటుచేసుకున్న గందరగోళంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
India-EU trade talks: జనవరి 26 నాటికి భారత్-ఈయూ వాణిజ్య చర్చలు
భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు కొత్త ఏడాదిలోకి జరగనున్నాయని, గణతంత్ర దినోత్సవం నాటికి ఒప్పందంపై సంతకాలు అయ్యే అవకాశముందని ఈయూ అగ్ర వాణిజ్యాధికారి తెలిపారు.
NIA: పహల్గామ్ దాడిలో లష్కరే తోయిబా హ్యాండ్లర్ సహా 7 మందిపై ఎన్ఐఏ చార్జిషీట్లు దాఖలు
పహల్గాం ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక ముందడుగు వేసింది.
Squash World Cup: క్రీడా చరిత్రలో మరో మైలురాయి.. స్క్వాష్ ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత్
భారత్‌కు ఇది నిజంగా ప్రపంచకప్‌ల కాలమే అనిపిస్తోంది.
PM Modi: జోర్డాన్ రాజుతో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జోర్డాన్‌కు చేరుకున్నారు.
Donald Trump: క్యాపిటల్ హిల్‌పై దాడి ప్రసంగం.. బీబీసీపై ట్రంప్ 10 బిలియన్ డాలర్ల దావా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన ప్రసంగాన్ని మార్చి చూపించిన డాక్యుమెంటరీ కారణంగా బ్రిటన్‌కు చెందిన బీబీసీపై భారీ దావా వేశారు.
IPL 2026: ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఖరారు.. మార్చి 26న ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
Elon Musk: అపర కుబేరుడిగా ఎలాన్ మస్క్ రికార్డు… 600 బిలియన్ డాలర్లు దాటిన నెట్ వర్త్
ప్రపంచంలోని అపార ధనవంతుల్లో అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
Inter Exams: విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ ఇంటర్ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు
తెలంగాణలో మార్చి 3న నిర్వహించాల్సిన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర పరీక్షను మార్చి 4కు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
Telangana: ఈ నెల 17న పంచాయతీ పోలింగ్.. మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17న మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది.
Arjuna Ranatunga: చమురు కుంభకోణం కేసులో శ్రీలంక 1996 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ అరెస్టుకు రంగం సిద్ధం
శ్రీలంక క్రికెట్‌కు 1996 ప్రపంచకప్‌ను అందించిన తొలి కెప్టెన్, అలాగే మాజీ పెట్రోలియం మంత్రి అర్జున రణతుంగపై అవినీతి ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
Amaravati: అమరావతిలో 58 అడుగుల ఎత్తుతో పొట్టి శ్రీరాములు విగ్రహం.. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
అమరజీవి పొట్టి శ్రీరాములు ఏ ఒక్క కులానికి పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన సమస్త తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Mexico: సెంట్రల్ మెక్సికోలో విమానం కూలి.. 7 మంది మృతి
మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మధ్య మెక్సికోలో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించిన ఓ చిన్న విమానం కుప్పకూలి కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
Road Accident: దిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. నలుగురి మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.