21 Dec 2025
Lionel Messi: భారత పర్యటనతో మెస్సీకి రూ.89 కోట్ల ఆదాయం.. టాక్స్ ఎంత చెల్లించాల్సి ఉంటుంది?
'గోట్ ఇండియా టూర్ 2025'తో కోట్లాదిమంది భారతీయులను ఉర్రూతలూగించిన లియోనల్ మెస్సీ(Lionel Messi) కోట్లాది రూపాయలు అర్జించాడు.
U-19 Asia Cup Final: ఫైనల్లో టీమిండియా ఓటమి.. అండర్-19 ఆసియా కప్ విజేతగా పాకిస్థాన్
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
Medak : మెదక్ జిల్లాలో దారుణం.. మూడేళ్ల కుమారుడిని హత్య చేసిన తండ్రి
మెదక్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.
Bangladesh: బంగ్లా సైన్యాన్ని అస్థిరపరిచే దిశగా పాక్ ఐఎస్ఐ కుట్ర.. నిఘా నివేదికలో సంచలన అంశాలు
బంగ్లాదేశ్ ప్రస్తుతం తీవ్రమైన, ప్రమాదకర పరిస్థితుల్లోకి జారుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
Bigg Boss 9 Winner: మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ సీజన్ 9 ఫినాలే.. విన్నర్‌పై ఉత్కంఠ!
మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఫినాలే ప్రారంభం కానుంది.
Elon Musk: అంతరిక్షంలో ప్రమాదకర పరిణామం.. కూలిపోతున్న స్టార్‌లింక్ ఉపగ్రహం
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ చేపట్టిన స్టార్‌లింక్ ప్రాజెక్టులో భాగమైన ఒక ఉపగ్రహం తాజాగా నియంత్రణ కోల్పోయి భూమివైపు కదులుతోంది.
MG Motors: ఎంజీ మోటార్స్ కస్టమర్లకు షాక్.. జనవరి 1 నుంచి కార్ల ధరలు పెంపు
రానున్న కొత్త సంవత్సరంలో ఎంజీ మోటార్స్ (MG Motors) తన కస్టమర్లకు ధరల పరంగా షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది.
Women and Heart Disease Risk: పురుషులకంటే మహిళల్లో గుండె జబ్బుల ముప్పు తక్కువేనా? నిపుణుల మాట ఇదే!
పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె జబ్బుల ముప్పు కొంత తక్కువగా ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు.
Ram Charan: దిల్లీలో రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్.. ఫోటోలు లీక్!
హీరో రామ్ చరణ్ భాషా సరిహద్దులు దాటి అభిమానుల ముందుకు రాబోతున్న పెద్ది సినిమా కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టిస్తోంది.
U-19 Asia Cup Final: ఆసియా కప్ ఫైనల్.. టీమిండియా ముందు భారీ లక్ష్యం
అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నమెంట్ ఫైనల్ (U-19 Asia Cup Final)లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ (IND vs PAK) తలపడుతున్నాయి.
Year Ender 2025: టాలీవుడ్‌లో బేబీ బ్లిస్.. 2025లో తల్లిదండ్రులైన టాప్ హీరోలు ఎవరో తెలుసా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు 2025 సంవత్సరం బాక్సాఫీస్ విజయాలతో పాటు, పలువురు హీరోల వ్యక్తిగత జీవితాల్లోనూ మరపురాని ఏడాదిగా నిలిచింది.
Train fare hike: రైల్వే ప్రయాణికులకు షాక్.. టికెట్ ఛార్జీల పెంపు ఈనెల 26 నుంచి అమలు
భారతీయ రైల్వేశాఖ టికెట్ ధరల పెంపుపై కీలక ప్రకటన చేసింది. డిసెంబరు 26 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.
Ravichandran Ashwin: ఇషాన్ కిషన్ పునరాగమనం.. ఇది క్రికెట్ ఇచ్చిన గిఫ్ట్ : అశ్విన్
క్రికెట్‌ను ఇషాన్ కిషన్ ఎంత గౌరవించాడో, అదే క్రికెట్ అతడికి బహుమతిగా తిరిగి ఇచ్చిందని టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు.
HBD Tamannaah : తమన్నా బర్త్‌డే.. ఫిట్‌నెస్, బ్రేక్‌ఫాస్ట్ సీక్రెట్ బయటపెట్టిన మిల్కీ బ్యూటీ
ఈ రోజు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పుట్టినరోజు. 36వ వసంతంలోకి అడుగుపెడుతున్నప్పటికీ, ఆమె ఫిట్‌నెస్, టోన్డ్ బాడీ చూసి ఈ వయసు నమ్మడం కష్టమే.
iPhone: శామ్‌సంగ్‌కు పోటీగా ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్.. ఫీచర్లు ఇవే!
ఆపిల్ నుంచి ప్రతిష్టాత్మక ఫోల్డబుల్ ఐఫోన్ కొత్త ఏడాదిలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Toxic : 'టాక్సిక్'లో కియారా ఫస్ట్ లుక్ రిలీజ్.. యష్ చేతుల మీదుగా పోస్టర్ విడుదల
కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'పై మరో భారీ అప్‌డేట్ వచ్చింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌గా హీరోయిన్ కియారా అద్వానీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ సినిమాలో కియారా అద్వానీ 'నదియా' అనే ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.
Telangana Elections: తెలంగాణలో మరో ఎన్నికల సందడి.. ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం?
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావుడి ముగిసింది.
AI: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు సంచలనాత్మక హెచ్చరిక జారీ చేసింది.
Muhammad Yunus: 'మీ మాటను నెరవేర్చుతాం'.. హాదీ అంత్యక్రియలో యూనస్ కీలక వ్యాఖ్యలు!
బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తున్న ఘటనా ప్రవర్తనగా భారత వ్యతిరేకి ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ ఆదర్శాలను కొనసాగిస్తామన్నట్లు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు.
Shambhala Trailer: ఆది సాయికుమార్ 'శంబాల' ట్రైలర్ రిలీజ్
యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు.
Swayambhu : పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభు'లో ఎన్టీఆర్ ఎంట్రీ..?
టాలీవుడ్ నుంచి వచ్చే భారీ పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి, యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడికల్ పాథలాజికల్ మూవీ 'స్వయంభు'. ఈ చిత్రాన్ని భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.
South Africa: దక్షిణాఫ్రికా టౌన్‌షిప్‌లో కాల్పులు.. 10 మంది మృతి
దక్షిణాఫ్రికాలో మళ్లీ భయంకరమైన కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
Telangana: తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలు రద్దు!
తెలంగాణ ప్రభుత్వం కీలకమైన, సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీల నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Top 5 Upcoming SUVs in India 2026:మీరు కొత్త SUV కోసం చూస్తున్నారా? భారత్‌లోకి రాబోయే టాప్5 ఎస్‌యూవీలు ఇవే!
భారత కార్ మార్కెట్‌లో త్వరలో పలు కొత్త మోడళ్లు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా ఈ లిస్టులో ఎక్కువగా ఎస్‌యూవీ విభాగానికి చెందిన వాహనాలే ఉండటం విశేషం.
Rowdy Janardhan : 'రౌడీ జనార్థన్' ఎంట్రీకి కౌంట్‌డౌన్ స్టార్ట్!
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత చిత్రం 'కింగ్డమ్' ఫలితంతో తన గ్రాఫ్ కొంత డౌన్ అయిన నేపథ్యంలో, ఈసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా పక్కా మాస్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
AUS vs ENG : 82 పరుగుల తేడాతో గెలిచిన ఆసీస్.. యాషెస్ సిరీస్ కైవసం
యాషెస్ సిరీస్ మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Cold Waves: తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న చలి.. 10 ఏళ్ల రికార్డు బ్రేక్
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పడిపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
16 Epstein files Missing: ఎప్‌స్టీన్ కుంభకోణంలో సంచలనం.. ట్రంప్ ఫొటో ఉన్న 16 ఫైళ్లు మాయం!
ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణంకు సంబంధించిన పత్రాలను అమెరికా న్యాయశాఖ విడుదల చేస్తుండటం తెలిసిందే.
Elon Musk: ఎలాన్ మస్క్‌కు భారీ ఊరట.. వాటాదారుల అభ్యంతరాలకు చెక్!
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు న్యాయస్థానంలో కీలక విజయం దక్కింది. 2018లో టెస్లా సంస్థ మస్క్‌కు ప్రకటించిన 55 బిలియన్ డాలర్ల భారీ వేతన ప్యాకేజీ విషయంలో డెలావేర్ సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
Pawan Kalyan: యూవీ క్రియేషన్స్ చేతికి OG పార్ట్ 2? అభిమానుల్లో భారీ హైప్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ చిత్రం 'OG (They Call Him OG)' ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది.
20 Dec 2025
Christmas Gift Ideas: క్రిస్మస్ గిఫ్ట్ విషయంలో కన్ఫ్యూజనా? ఫ్రెండ్స్, ఫ్యామిలీకి బెస్ట్ ఐడియాలు ఇవే!
ఇటీవల కాలంలో మతభేదాలకు అతీతంగా అందరూ కలిసి ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారు.
Sonia Gandhi: ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోంది: సోనియా గాంధీ
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ పార్టీ పరిషత్ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ustad Bhagat Singh: పవర్ స్టార్‌తో నటించడం గర్వకారణం: రాశీ ఖన్నా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
IndiGo: విమాన రద్దుల బాధితులకు ఊరట.. 26 నుంచి ఇండిగో పరిహారం
ఇటీవల భారీగా విమానాలను రద్దు చేసి ప్రయాణికులను తీవ్ర అసౌకర్యాలకు గురిచేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్, ఇప్పుడు వారికి పరిహారం అందించేందుకు ముందుకొచ్చింది.
Shubham Gill: గిల్‌ను ఎందుకు తప్పించారు? అసలు కారణాన్ని వెల్లడించిన సెలక్టర్లు!
2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు బీసీసీఐ భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ ఎంపికలో సెలక్టర్లు తీసుకున్న కీలక నిర్ణయాలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
Amani: బీజేపీలోకి చేరిన ప్రముఖ నటి అమని
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) అధికారికంగా చేరారు.
Chandrababu: వచ్చే ఏడాది జూన్ నాటికి 'ఏపీ' ప్లాస్టిక్ రహిత రాష్ట్రం : సీఎం చంద్రబాబు
ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం లేకుంటే అది తాత్కాలికంగానే మిగులుతుందని, ప్రజలు భాగస్వాములైతేనే ఆ కార్యక్రమాలు శాశ్వత ఫలితాలు ఇస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Year Ender 2025: బ్యాచిలర్ జీవితానికి గుడ్‌బై.. ఈ ఏడాది పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలు వీరే!
ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో 2025 సినీ, టెలివిజన్ రంగాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చిన అంశాల్లో సెలబ్రిటీ వివాహాలు ఒకటిగా నిలిచాయి.
Health Tips: మనం రోజూ తినే ఈ 7 ఆహారాలే క్యాన్సర్ ముప్పుకు కారణమా? నిపుణుల హెచ్చరిక ఇదే!
ఏ ఆహారమూ నేరుగా క్యాన్సర్‌కు కారణం కాదని, అయితే కొన్ని రకాల ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కాలక్రమేణా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ప్రముఖ నిపుణులు పేర్కొంటున్నారు.
Smoking Violation: విమానంలోనే సిగరెట్ తాగాడు.. పాకిస్తాన్ హాకీ జట్టు మేనేజర్‌ను దింపేసిన సిబ్బంది
FIH ప్రో లీగ్ టోర్నమెంట్ కోసం సీనియర్ పాకిస్థాన్ హాకీ జట్టుతో మేనేజర్‌గా అర్జెంటీనాకు వెళ్లిన ప్రముఖ మాజీ ఒలింపియన్ అంజుమ్ సయీద్ బ్రెజిల్‌లో వివాదంలో చిక్కుకున్నారు.
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026.. భారత జట్టు ఎంపిక.. గిల్ అవుట్
భారత జట్టు 2026 టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించిన అధికారిక జాబితాను బీసీసీఐ ప్రకటించింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య కేసు.. కాల్చి చంపిన ఏడుగురి అరెస్టు
బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లా లింఛింగ్ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ శనివారం వెల్లడించారు.
GhostPairing: వాట్సప్ యూజర్లకు హెచ్చరిక.. ఈ మెసేజ్‌తోనే ఘోస్ట్ పెయిరింగ్ స్కామ్ మొదలు!
టెక్నాలజీ యుగంలో సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతితో మోసాలకు పాల్పడుతున్నారు.
PM Modi: దట్టమైన పొగమంచు ప్రభావం.. వెనక్కి మళ్లిన ప్రధాని మోదీ హెలికాప్టర్
పశ్చిమ బెంగాల్‌లోని తాహెర్‌పుర్ పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌కతా నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు.
RBI: నిబంధనల ఉల్లంఘనలపై ఆర్బీఐ కొరడా.. కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రూ.61.95 లక్షల జరిమానా!
దేశంలోని అన్ని బ్యాంకుల కార్యకలాపాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది.
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ.. అవినీతి కేసులో 17 ఏళ్ల జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Dhurandhar Vs Avatar 3: బాక్సాఫీస్ వద్ద సంచలనం.. 'అవతార్ 3'ను వెనక్కి నెట్టిన 'ధురంధర్'
ఇటీవల సినీ వర్గాల్లోనే కాదు... ప్రేక్షకుల్లోనూ 'ధురంధర్' పేరు మార్మోగుతోంది. విడుదలైనప్పటి నుంచి యాక్షన్ థ్రిల్లర్‌గా సంచలన విజయాన్ని నమోదు చేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
AP High Court: కానుకల లెక్కింపులో మార్పులు అనివార్యం.. టీటీడీకి హైకోర్టు స్పష్టం
వెంకటేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు వాటి ఆర్థిక విలువకన్నా భక్తిభావానికి ప్రతీకలని, వెల కట్టలేని మతపరమైన విశ్వాసం, మనోభావాలకు చిహ్నాలని హైకోర్టు స్పష్టం చేసింది.
TATA Motors: రూ.4,999 ఈఎంఐతో టాటా కార్ సొంతం.. డిసెంబర్‌లో స్పెషల్ ఆఫర్!
టాటా మోటార్స్ కార్ల కొనుగోలుదారులకు డిసెంబర్‌లో శుభవార్త అందించింది. తమ మొత్తం ప్యాసింజర్ వాహన శ్రేణికి కొత్తగా ఈఎంఐ చెల్లింపు పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Starbucks: స్టార్‌బక్స్ నూతన సీటీఓగా ఆనంద్ వరదరాజ్
ప్రఖ్యాత కాఫీ చైన్ స్టార్‌బక్స్ కొత్త CTOగా భారతీయ సీనియర్ టెక్నీ ఆనంద్ వరదరాజ్‌ను నియమించింది.
Prabhas: ప్రభాస్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్.. కొత్త దర్శకుల కోసం నూతన అవకాశాలు
ప్రభాస్ ఈ ఏడాదీ సినిమాలో బిజీ షెడ్యూల్‌తో ఉన్నాడు. సంక్రాంతి కానుకగా ఆయన త్వరలో 'ది రాజాసాబ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Telangana: 2026-27 బడ్జెట్‌కు త్వరలో ప్రతిపాదనలు
వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవడానికి ఆర్థికశాఖ శ్రద్ధ పెట్టింది.
Andhra Pradesh: కృష్ణానదిపై 6 లేన్ల ఐకానిక్ వంతెన.. అమరావతికి కొత్త చిహ్నం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోని ప్రధాన నగరాల వెంట నేరుగా అనుసంధానించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు సక్రమమైన ప్రణాళికపై ఫోకస్ పెట్టారు.
Johnny Master Case : జానీ మాస్టర్ కేసులో సంచలన మలుపు.. ఆయన భార్యపై ఆసక్తికర ఆరోపణలు!
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
US airstrikes on Syria: ఐసిస్ స్థావరాలపై అమెరికా భీకర వైమానిక దాడులు.. సిరియాలో 'ఆపరేషన్ హాక్‌ఐ స్ట్రైక్'
సిరియాలో అమెరికా సిబ్బందిపై ఇటీవల జరిగిన దాడికి ప్రతీకారంగా అగ్రరాజ్యం అమెరికా సైనిక చర్యలకు దిగింది.
Year Ender 2025:ఈ ఏడాది సోషల్ మీడియాలో సెన్సేషన్స్.. నానో బనానా నుండి కిస్ క్యామ్ వరకు ఈ ట్రెండ్స్ వైరల్!
ఈ ఏడాది అంతర్జాలం ఏఐతో కదుల్లాడింది. జెమిని, పెర్ ప్లెక్నిటీ, గ్రోక్, డీప్ సీక్ వంటి ఏఐ టూల్స్ ప్రపంచాన్ని షేక్ చేసాయి.
Shukri Conrad: హార్దిక్ పాండ్యా ప్రత్యేకంగా నిలిచాడు.. దక్షిణాఫ్రికా కోచ్ ప్రశంసల వర్షం
భారత ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యాపై దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ శుక్రి కాన్రాడ్ ప్రశంసల జల్లు కురిపించాడు.
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ.. ఎన్ని మ్యాచులు ఆడతాడో తెలుసా?
విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో రోహిత్ శర్మ ముంబయి తరపున రెండు మ్యాచ్‌లలో ఆడనున్నట్లు సమాచారం.
Shriram Finance: శ్రీరామ్ ఫైనాన్స్‌లో 20% వాటా.. రూ.39,618 కోట్ల పెట్టుబడితో ఎంయూఎఫ్‌జీ సంచలనం!
భారత ఆర్థిక రంగంలో చరిత్రాత్మక విదేశీ పెట్టుబడిగా జపాన్‌కు చెందిన మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్ (ఎంయూఎఫ్‌జీ) ముందుకొచ్చింది.
Train Accident: అస్సాంలో రైలు ప్రమాదం.. ఏనుగులను ఢీకొని పట్టాలు తప్పిన ఐదు బోగీలు
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో శనివారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సైరాంగ్ నుంచి దిల్లీకి బయల్దేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్ హొజాయ్ జిల్లాలో ఏనుగుల మందను ఢీకొట్టింది.
Epstein Files: అమెరికాలో సంచలనం.. ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల, క్లింటన్-జాక్సన్ ఫొటోలు వైరల్!
లైంగిక నేరస్థుడు, ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైల్స్ చివరకు బహిర్గతమయ్యాయి.
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు.. రాయబార కార్యాలయాలపై దాడులు, భారతీయులకు హైకమిషన్ హెచ్చరిక!
బంగ్లాదేశ్ మరోసారి అల్లర్లతో భగ్గుమంది. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన 'విద్యార్థుల ఉద్యమం'కు సంబంధించి ముఖ్య నేత మరణం దేశాన్ని హింసలోకి నెట్టింది.
The Raja Saab : 'రాజా సాబ్' సెకండ్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్?.. ఫ్యాన్స్‌లో ఉత్కంఠ!
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ది రాజా సాబ్' ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.