24 Dec 2025
Russia: చంద్రునిపై అణు విద్యుత్ ప్లాంట్‌ను ప్లాన్ చేస్తున్న రష్యా
చంద్రుడిపై అన్వేషణను మరింత విస్తరించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కీలక ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి.
Year Ender 2025: ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఘటనలు.. 2025లో గ్లోబల్ దిశను మార్చేసిన కీలక పరిణామాలు ఇవే!
యుద్ధ మేఘాలు, దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు, ఆర్థిక ఒడిదుడుకులు.. ఇలా 2025 సంవత్సరం ప్రపంచ దేశాలను ఓ కీలక మలుపు వద్ద నిలిపింది.
Aviation ministry: రెండు కొత్త విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతి.. అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్‌కు ఎన్వోసీలు మంజూరు
కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు కొత్త విమానయాన సంస్థలకు అధికారిక అనుమతి లభించింది.
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు
తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం, ఆగ్నేయ తీరంలోని టైటుంగ్ కౌంటీ ప్రాంతంలో భూమి కంపించింది.
Dhurandhar: సౌత్ ఇండియన్ భాషల్లో ధురంధర్ 2 మూవీ.. కన్ఫమ్ చేసిన మేకర్స్
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద చారిత్రక రికార్డులు సృష్టిస్తోంది.
SUV: భారత వాహన ఎక్స్‌పోర్ట్‌లో కొత్త రికార్డు.. ముందు వరుసలో SUVలు..
భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక కొత్త ఘట్టం ప్రారంభమైంది.
Kobbari Dosa Recipe: పప్పులు నానబెట్టాల్సిన పని లేకుండా.. పచ్చికొబ్బరితో టేస్టీ 'దోశలు'వేగంగా,సులభంగా,రుచికరంగా..
బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా అందరూ ఇష్టపడే వంటకాల్లో దోశలు మొదటి స్థానంలో ఉంటాయి.
Actor Shivaji : 'దండోరా' ప్రీ రిలీజ్ వివాదంపై శివాజీ వివరణ
హీరోయిన్ దుస్తులను ఉద్దేశించి తానూ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని నటుడు శివాజీ బుధవారం స్పష్టం చేశారు.
stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 26,142
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టంతో ముగిసాయి. విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగించడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
Chatbots: బ్రేకప్ అయిందా.. ఎమోషనల్ సపోర్ట్‌లో AI చాట్‌బాట్స్ : మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు
చాట్‌బాట్స్ పునరావిష్కరణతో, కృత్రిమ మేధ (AI) వినియోగం ప్రజల జీవనశైలిలో విప్లవాత్మక మార్పును తీసుకువచ్చింది.
Year Ender 2025: పర్ఫార్మెన్స్ కింగ్స్ నుంచి AI పవర్‌ఫోన్ల వరకు.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు
ప్రతి ఏడాది భారత్‌లో వందల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నప్పటికీ, వాటిలో కొన్నే వినియోగదారుల దృష్టిని నిజంగా ఆకర్షిస్తాయి.
Bharti-Haier deal: కన్జూమర్ ఎలక్ట్రానిక్స్‌లోకి సునీల్ మిత్తల్ ఎంట్రీ.. హైయర్ ఇండియాలో 49% వాటా కొనుగోలు చేసిన భారతీ ఎంటర్‌ప్రైజెస్
భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిత్తల్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలోకి అడుగుపెట్టారు.
Virat Kohli: లిస్ట్-ఏ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. సచిన్ రికార్డు బద్దలు
భారత క్రికెట్‌కు చెందిన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
Air Pollution: గాలి స్వచ్ఛంగా లేదు.. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18% జీఎస్టీ.. కేంద్రాన్ని ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు
దేశ రాజధాని దిల్లీతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో, ఎయిర్ ప్యూరిఫైయర్లపై ఇప్పటికీ 18 శాతం జీఎస్టీ వసూలు చేయడంపై దిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Peanut Laddu with Atukulu: పల్లీలు,అటుకులతో పసందైన లడ్డూలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!
పిల్లలు ఎదుగుతున్న దశలో వారికి సరైన పోషకాహారం అందించడం అత్యంత కీలకం.
Telangana Govt : జీతం తీసుకుంటూనే పింఛన్,ఇల్లు? 37 వేల మంది ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధం
తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అనర్హులను గుర్తించి తొలగించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
Bihar Cricket Team: లిస్ట్-ఏ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బీహార్ జట్టు.. వన్డేల్లో 574 రన్స్
క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించని, సాధ్యం కాదనుకున్న ఓ అద్భుత ఘట్టం నమోదైంది.
H-1B Visa: హెచ్-1బీ వీసాలపై అమెరికా కొత్త నిబంధనలు.. భారత కంపెనీలపై ప్రభావమెంత..?
అమెరికా హెచ్-1బీ వీసాల జారీ విధానంలో కీలక మార్పులు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
IT Department: 'ఐటీఆర్ హోల్డ్' సందేశాలపై.. పన్నుదారుల్లో గందరగోళం
ఆదాయపు పన్ను చెల్లింపుదారులలో గందరగోళం నెలకొంది.
Pawan Kalyan: నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ కళ్యాణ్.. ఇప్పటంలో పవన్ పర్యటన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు.
Canada: కెనడాలో దారుణం.. భారతీయ మహిళ హిమాన్షి ఖురానా హత్య
కెనడాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 30 ఏళ్ల భారతీయ మహిళ హిమాన్షి ఖురానా హత్యకు గురైనట్లు టొరంటో పోలీసులు వెల్లడించారు.
Mysaa First Glimpse : రష్మిక మందన్న'మైసా' లో నెవర్ బిఫోర్ లుక్.. మరో బ్లాక్‌బస్టర్ పక్కా!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో 'మైసా' అనే లేడి-ఆరియెంటెడ్ సినిమాను అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
H-1B visa: కొత్త H-1B వీసాలపై ట్రంప్ విధించిన $100,000 ఫీజును సమర్థించిన US కోర్టు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హై-స్కిల్ అయిన విదేశీ కార్మికుల కొత్త H-1B వీసాలపై రూ. 100,000 ఫీజు విధించిన నిర్ణయాన్ని ఫెడరల్ జడ్జ్ సమర్ధించారు.
Gold Rate: భారీగా పెరిగిన పసిడి ధర.. ఔన్సు బంగారం ధర 4,495 డాలర్లు
దేశీయ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు రోజుకో కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తూ దూసుకుపోతున్నాయి.
Pentagon report: అరుణాచల్ చైనా 'కోర్ ఇంట్రెస్ట్'లో భాగమే: పెంటగాన్ నివేదిక
అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన తాజా నివేదికలో పెంటగాన్ కీలక వ్యాఖ్యలు చేసింది.
Ravi Babu : రవిబాబు కొత్త సినిమా టైటిల్ 'రేజర్'… టైటిల్ గ్లింప్స్‌తోనే హై వోల్టేజ్ షాక్!
కమెడియన్‌గా,విలన్‌గా, నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న రవిబాబు... దర్శకుడిగానూ తొలి నుంచే కొత్తదనం ఉన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.
Virender Sehwag: 'టాలీవుడ్ హీరోలకు నేను పెద్ద ఫ్యాన్'.. టాలీవుడ్ ప్రో లీగ్ కార్యక్రమంలో సెహ్వాగ్
టీమిండియాకు దూకుడైన ఆరంభాలతో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఇప్పుడు క్రికెట్ మైదానాలకంటే సినిమా థియేటర్లలోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్టు చెప్పారు.
Canara Bank: ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్.. ఫాస్ట్ అండ్ సేఫ్‌గా డిజిటల్ లావాదేవీలు
ఏఐ ఆధారిత సౌకర్యాలతో కెనరా బ్యాంక్ కొత్త మొబైల్ యాప్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
Osman Hadi: 'న్యాయం చేయకపోతే పారిపోవాల్సిందే'.. యూనస్‌కు హాదీ సోదరుడు వార్నింగ్
రాజకీయ అనిశ్చితితో కుదేలవుతున్న బంగ్లాదేశ్‌లో రోజురోజుకూ పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి.
Year Ender 2025: 2025లో మ్యూజిక్ మేనియా: సరిహద్దులు దాటి వైరల్ అయిన సినిమా పాటలు ఇవే..
2025 సంవత్సరం సినిమా సంగీత రంగంలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
YOUDHA Trevo: భారత్‌లో యోధ ట్రివో ఎలక్ట్రిక్ కార్గో 3-వీలర్ లాంచ్.. సింగిల్ ఛార్జ్ తో 150KM రేంజ్
ప్రముఖ ఎలక్ట్రిక్ కమర్షియల్ మొబిలిటీ సంస్థ యోధ తన తాజా ఎలక్ట్రిక్ 3-వీలర్ యోధ ట్రివోను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Peddi: బుచ్చిబాబు సానా బిగ్ ప్లాన్.. ఏకంగా పీఎం ఆఫీసులో 'పెద్ది' షూటింగ్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త సినిమా'పెద్ది'షూటింగ్‌లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు.
H-1B visa: ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి కొత్త విధానం.. వీసాల జారీలో లాటరీ పద్ధతికి స్వస్తి చెప్పనున్న అమెరికా
అమెరికా హెచ్-1బీ వీసాల జారీ విధానంలో ముఖ్యమైన మార్పులు చేయడానికి సిద్దమవుతోంది.
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో సెంచరీ.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించారు.రాంచీ వేదికపై,అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో బిహార్ తరఫున 36 బంతుల్లోనే సెంచరీ సాధించి,క్రికెట్‌లో కొత్త రికార్డును సృష్టించారు.
Chimakurthy: చీమకుర్తి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్‌కు జీఐ గుర్తింపునకు దరఖాస్తు
ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే బ్లాక్ గెలాక్సీ రకమైన గ్రానైట్‌కు భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్ పొందే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
Medaram: మేడారంలో ఆదివాసీ చరిత్రను తెలిపే వేల చిహ్నాలు.. రూ.251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు
ఈసారి మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నాలతో కొత్త రూపంలో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Donald Trump: అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. నేషనల్ గార్డ్ మోహరింపుపై స్టే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇల్లినాయ్ రాష్ట్రంలో నేషనల్ గార్డ్ బలగాలను పంపాలని తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు విరోధించింది.
Robin Uthappa: అతడి వల్లే శుభ్‌మన్ గిల్‌పై వేటు పడింది!: రాబిన్ ఉతప్ప
బీసీసీఐ (BCCI) ఇటీవల 2026 టీ20 వరల్డ్‌కప్ (ICC Mens T20 World Cup) కోసం భారత జట్టును ప్రకటించింది.
US: కాలిఫోర్నియాలో 49 అక్రమ వలసదారులు అరెస్ట్.. వీరిలో 30 మంది భారతీయులు
కాలిఫోర్నియాలోని ఇమిగ్రేషన్ చెక్‌పోస్టుల వద్ద యూఎస్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ఏజెంట్లు 49 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరిలో 30 మంది భారతీయులు ఉన్నారని CBP పేర్కొంది.
Christmas special: నోరూరించే చ్లాకెట్ స్పాంజ్ కేక్.. ఓవెన్ లేకుండానే అప్పటికప్పుడు రెడీ!
క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ ఉత్సవాల వరకు కేక్ పట్ల చిన్నారులు,పెద్దలు అందరూ విపరీతమైన క్రేజ్ చూపిస్తారు.
Gold,Silver Rates: అంతకంతకూ పెరుగుతున్న పసిడి, వెండి ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
దేశంలో బంగారం,వెండి ధరలు సాధారణ ప్రజలకు షాక్ ఇచ్చే స్థాయిలో పెరుగుతూ కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి.
Nani: నాని హీరోగా 'ది ప్యారడైజ్' లో కాయదు లోహర్.. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
'డ్రాగన్' సినిమాలోని ప్రదర్శనతో గుర్తింపు పొందిన అందాల నటి కాయదు లోహర్ ఈ మధ్యే వరుస అవకాశాలతో బిజీ అయింది.
IND vs NZ : కేన్ లేని టూర్.. కెప్టెన్ మార్పుతో భారత్‌లో అడుగుపెడుతున్నకివీస్ !
వచ్చే నెలలో భారత్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన జట్లను ప్రకటించింది.
Homebound: ఆస్కార్ ఆశలపై నీలి నీడలు?.. 'హోమ్‌బౌండ్'పై కాపీ వివాదం
భారత్ తరఫున 2026 ఆస్కార్ బరిలో నిలిచిన 'హోమ్‌బౌండ్' సినిమా ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువుగా మారింది.
Bangladesh: భారత్‌తో గొడవలు కోరుకోవడం లేదు.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం: బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న తాత్కాలిక ప్రభుత్వం పొరుగుదేశమైన భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటోందని ఆ దేశ ఆర్థిక సలహాదారు డాక్టర్ సలేహుద్దీన్ అహ్మద్ స్పష్టం చేశారు.
ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయాణంలో మరో కీలక ఘట్టం నమోదైంది.
Telangana: బుద్వేల్ నుంచి కోస్గి వరకు ఆరు లైన్లలో మరో భారీ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం
ఔటర్ రింగ్ రోడ్డుతో ప్రాంతీయ రింగ్ రోడ్డును అనుసంధానించే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.
Epstein Files: ఎప్‌స్టీన్ కేసు మరో మలుపు.. ఎప్స్టీన్ ఫైళ్లలో ట్రంప్ పై అత్యాచారం ఆరోపణలు
అగ్రరాజ్యం అమెరికాలో క్రిస్మస్ వేళ ఎప్‌స్టీన్ ఫైల్స్ అంశం మరోసారి రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.
Turkey: టర్కీలో విమాన ప్రమాదం.. లిబియా ఆర్మీ చీఫ్‌తో పాటు 8 మంది దుర్మరణం
టర్కీలో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Polavaram: పోలవరం వ్యయం రూ.62,436 కోట్లు.. రెండో దశ నిధులపై కేంద్రానికి ప్రతిపాదనలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన తాజా లెక్కల ప్రకారం మొత్తం వ్యయం రూ.62,436 కోట్లకు చేరుతుందని అధికారులు నిర్ధారించారు.
23 Dec 2025
INDW vs SLW: శ్రీలంకపై టీమిండియా ఘన విజయం
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులే చేసింది.
Besan Barfi: లోపల సాఫ్ట్, బయట రిచ్ ఫ్లేవర్.. ఇంట్లో 'బేసన్ బర్ఫీ' ఇలా తయారు చేయండి!
స్వీట్స్ను చాలామందికి ఇష్టమే. అయితే నోరు ఎప్పుడూ కొత్త రుచిని కోరుతూనే ఉంటుంది.
Chandrababu: క్వాంటం పరిశోధనలకు నోబెల్ సాధిస్తే రూ.100 కోట్ల ప్రోత్సాహకం: చంద్రబాబు
క్వాంటం వ్యాలీకి వేదికగా మారనున్న గ్రీన్‌ఫీల్డ్ రాజధాని అమరావతిని, ప్రపంచంలోనే ప్రముఖ ఐదు క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర క్వాంటం విజన్‌ను అధికారికంగా ప్రకటించారు.
Bread Rasmalai: ఇంట్లో పిల్లల ఫేవరెట్ 'బ్రెడ్ రసమలై'.. నోట్లో కరిగే సాఫ్ట్ స్వీట్ చేయండి ఇలా!
బ్రెడ్‌తో రూపొందించే స్వీట్‌లలో కొత్త రుచిని చేర్చాలని అనుకుంటున్నారా? బ్రెడ్ రసమలై (Bread Rasmalai) దీనికి పర్ఫెక్ట్ ఆప్షన్.
TTD: జనవరి 2 నుంచి టోకెన్లు లేకున్నా దర్శనానికి అనుమతిస్తాం: తితిదే ఛైర్మన్
వైకుంఠద్వార దర్శనానికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లపై గత రెండు నెలలుగా నిరంతరంగా పనిచేస్తున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
Malai Laddu: కమ్మటి రుచితో మైమరపించే మలై లడ్డూలు.. ఇంట్లో చేస్తే షాప్ స్వీట్లే మరిచిపోతారు!
ఇతర స్వీట్ రెసిపీలతో పోలిస్తే లడ్డూలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ఏ పదార్థంతో చేసినా లడ్డూలకు వచ్చే క్రేజ్ అలాంటిదే.
Year Ender 2025: ఆహార నియమాల నుండి మందుల వరకు: ఆయుర్వేదంపై ఉన్న అపోహలు ఇవే..
ఈరోజుల్లో కూడా ఆయుర్వేదం కోట్లాది మందికి దారి చూపుతోంది. అయితే, శాస్త్రం చెప్పే నిజాలకు సరిపోని అభిప్రాయాలు ఇప్పటికీ తరచూ వినిపించడం ఆశ్చర్యమే.
Cardamom Health Benefits : రోజూ యాలకులు తింటే ఏం జరుగుతుంది? రీరంలో జరిగే మార్పులపై నిపుణుల విశ్లేషణ!
సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైన స్థానం దక్కించుకున్న యాలకులు వంటకాలకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Deepti Sharma: టీ20 బౌలర్లలో ప్రపంచ నంబర్‌వన్‌గా దీప్తి శర్మ
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ (Deepti Sharma) సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకొని కెరీర్‌లో తొలిసారి అగ్రస్థానానికి చేరుకుంది.
US deport: అక్రమ వలసదారులకు ఆఫర్.. $3,000 స్టైఫండ్,ఉచిత విమాన ప్రయాణం
డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం అక్రమ వలసదారులను దేశం నుండి పంపించేందుకు నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
benne dosa recipe: ఎర్రగా.. కరకరలాడుతూ.. బెంగళూరు స్టైల్‌లో 'బెన్నె దోసె' తయారు చేసే విధానం తెలుసుకోండి!
దోసెలంటే అందరికీ ఇష్టం. ఒకేలా కనిపించినా వాటి రుచి, రంగు, తయారీ విధానం ఒక్కో దోసెకు ఒక్కోలా ఉంటుంది.
5 Wickets in an Over: ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు!
ఇండోనేషియా బౌలర్ గ్రెడే ప్రియాందన అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
Kanakamedala Ravindra Kumar: సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా టీడీపీ మాజీ ఎంపీ
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ను కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
Tata Motors: 2,50,000 యూనిట్ల మార్క్ ను చేరుకున్న టాటా మోటార్స్ EV విభాగం
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన విభాగం TATA.ev, భారత్‌లో ఇప్పటివరకు 2,50,000 కంటే ఎక్కువ కార్లు అమ్మి ఘనమైన మైలురాయిని చేరుకుంది.
Year Ender 2025: ప్రేమకు బ్రేక్.. పెళ్లిళ్లకు ఫుల్‌స్టాప్! 2025లో విడిపోయిన సెలబ్రిటీ జంటలివే
2025 సంవత్సరం వినోద ప్రపంచానికి కేవలం విజయాలకే కాదు, అనూహ్యమైన బ్రేకప్‌లు, విడాకులకూ గుర్తుండిపోయే ఏడాదిగా నిలిచింది.
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు.. నిఫ్టీ@ 26, 177
సోమవారం భారీ లాభాలను నమోదు చేసిన దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం స్థిరంగా ముగిశాయి.
Microsoft: మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు.. ఒక నెలలో 10లక్షల కోడ్ లైన్లు AI తో రీ-రైట్
అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కోడింగ్ పరంగా పెద్ద మార్పులకు సన్నద్ధమవుతోంది.
Year Ender 2025: క్రికెట్ నుంచి ఖోఖో వరకూ.. ఈ ఏడాది భారత్ సాధించిన ఘనతలివే
2025 సంవత్సరం భారత క్రీడా చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచింది.
Year Ender 2025: నథింగ్ హెడ్‌ఫోన్ నుంచి ఐఫోన్ ఎయిర్ వరకు: 2025లో డిజైన్‌తో దుమ్ము దులిపిన 5 గ్యాడ్జెట్లు ఇవే..
గత దశాబ్ద కాలంలో గ్యాడ్జెట్ల డిజైన్‌లో పెద్దగా మార్పులు కనిపించలేదు.
Jaguar F-Pace: పదేళ్ల ప్రయాణానికి ముగింపు.. జాగ్వార్ ఎఫ్-పేస్ ఉత్పత్తికి అధికారికంగా గుడ్‌బై
జాగ్వార్ తన ఆటో మొబైల్ లైనప్‌లో కీలకమైన మార్పుకు తెరలేపింది.
Year Ender 2025: మహాకుంభ్ నుంచి మోంథా తుపాను వరకూ: 2025లో దేశాన్ని కుదిపేసిన ఘటనలు
2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకునే సరికి భారత్ ఎన్నో కీలక సంఘటనలకు సాక్షిగా నిలిచింది.
Year Ender 2025:బిలియనీర్ క్లబ్ నుంచి దుబాయ్ టవర్ వరకు.. ఈ ఏడాది షారుక్ ఖాన్ సృష్టించిన ఆస్తి సంచలనాలు ఇవే!
బిలియనీర్ క్లబ్‌లోకి అడుగుపెట్టడం నుంచి మన్నత్ మరమ్మతులు, దుబాయ్‌లో తన పేరుతో టవర్ నిర్మాణం నుంచి తొలి కాపురపు ఇంటి రీడెవలప్‌మెంట్ వరకు.. 2025లో షారుక్ ఖాన్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం ఎలా విస్తరించిందో ఈ సమగ్ర కథనం వివరిస్తుంది.
Year-ender 2025: ప్రైమరీ మార్కెట్‌లో కొత్త ఊపిరి: 2025లో ఐపీఓల హవా
2025లో ఐపీఓలు పెద్ద సంఖ్యలో వచ్చినా.. ఆరంభంలో మాత్రం ఆ ఊపు లేదనే చెప్పాలి.
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు..?
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలోనే కీలక మలుపు తిరగబోతోందా అనే చర్చ ఊపందుకుంది.
Ola: ఓలా ఎలక్ట్రిక్ Hyperservice Centers ప్రారంభం.. ఇక అదే రోజు EV సర్వీస్
ఓలా ఎలక్ట్రిక్ కొత్త సౌకర్యంగా Hyperservice Centers ను ప్రారంభించింది.
ISRO: బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ కౌంట్‌డౌన్ ప్రారంభం
శ్రీహరి కోటలోని ఇస్రో (ISRO) కేంద్రంలో బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ కౌంట్‌డౌన్ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.
Faria Abdullah: నేను ఒరిజినల్ ముస్లింను కాదు.. కుటుంబ నేపథ్యంపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్‌లో తన నటనతో పాటు సహజమైన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న అందాల చిన్నది ఫరియా అబ్దుల్లా.
Virat Kohli: విరాట్ రీఎంట్రీ మ్యాచ్‌కు బ్యాడ్ న్యూస్.. ఫ్యాన్స్‌కు అనుమతి లేదు
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 15 ఏళ్ల విరామం తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు.
Kajal : బంగ్లాదేశ్ హింసపై కాజల్ ఫైర్.. 'హిందువులారా మేల్కోండి' అంటూ ఎమోషనల్ పోస్ట్
సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై స్పందించడానికి చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు వెనకడుగు వేస్తుంటారు.
Santa Claus: ఎవరు ఈ శాంటా క్లాజ్.. ఎరుపు, తెలుపు థీమ్ వెనుక కథ
క్రిస్మస్ వచ్చిందంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఎరుపు రంగు దుస్తులు ధరించిన, తెల్లటి గడ్డం గల శాంటా క్లాజ్.
Unniyappam: ఆలయ ప్రసాదం రుచి ఇంట్లోనే.. కరకరలాడే కేరళ 'ఉన్నిఅప్పం' తయారీకి ఈజీ రెసిపీ ఇదే!
కేరళ టూర్‌కు వెళ్లినప్పుడు ఆలయాల్లో లభించే ప్రసాదాల రుచి ఇప్పటికీ గుర్తుందా? ముఖ్యంగా శబరిమల అయ్యప్ప మాల ధారులు అక్కడ తప్పక రుచి చూసే అరవణ ప్రసాదంతో పాటు ఉన్నిఅప్పం (Unniyappam) ప్రత్యేక స్థానం దక్కించుకుంటుంది.
Bank Holidays 2026: 2026 జనవరిలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకారం, జనవరి 2026లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉంటాయి.
Assam: అస్సాంలో నిరసనలు,పోలీసులు కాల్పులు; నలుగురికి గాయలు.. వెస్ట్ కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సెక్షన్ 163
అస్సాం రాష్ట్రంలోని పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 163 ప్రకారం ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చారు.
TheRajasaab : రెబల్ సాబ్ ప్రీ రిలీజ్ డేట్, లొకేషన్ ఫిక్స్! ఎప్పుడంటే?
ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్, రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.
Delhi: బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత.. వీహెచ్‌పీ ఆందోళన
దేశ రాజధాని న్యూఢిల్లీ లోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Shashi Tharoor: రోడ్లు, శాంతి భద్రతలు మెరుగయ్యాయి.. బిహార్‌లోని నీతీశ్ పాలనపై శశిథరూర్ ప్రశంసలు
కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాపై తరచూ ప్రశంసలు గుప్పిస్తూ వార్తల్లో నిలిచే కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తాజాగా బిహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వ పాలనను కొనియాడారు.
Year-ender 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆస్ట్రేలియా వరకూ.. ఈ ఏడాది వన్డేల్లో రోహిత్ శర్మ సాధించిన సరికొత్త మైలురాళ్లు ఇవే!
భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 2025లో అంతర్జాతీయ క్రికెట్‌కు స్టైలిష్‌గా రీఎంట్రీ ఇచ్చారు.
Big update for H-1B visa holders: హెచ్-1బీ ఉద్యోగులకు గూగుల్ గుడ్‌న్యూస్.. గ్రీన్‌కార్డ్ ప్రక్రియ వేగవంతం
తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురు చూస్తున్న విదేశీ నిపుణులకు టెక్నాలజీ దిగ్గజం గూగుల్ శుభవార్తను అందించింది.
Health Benefits of Moringa: 'మిరాకిల్ ట్రీ' మునగ.. ఒక చిన్న ఆకులో ఎంత ఆరోగ్య బలం ఉందో చూడండి!
మునగాకులు ఒక అద్భుతమైన ఆకుకూరగా పేరుగాంచాయి. దీనిని 'మిరాకిల్ ట్రీ' అని కూడా పిలుస్తారు,
BJP: జర్మనీ వేదికగా కేంద్రంపై విమర్శలు: రాహుల్‌కు బీజేపీ కౌంటర్
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బెర్లిన్‌లో చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
China :100 ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా..!: పెంటగాన్ నివేదిక
అస్త్ర నియంత్రణకు సంబంధించిన చర్చల విషయంలో చైనా స్పందన లేకపోవడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.
MEGA 158: చిరంజీవి - బాబీ కొత్త ప్రాజెక్ట్.. 'మెగా 158' లో సీనియర్ స్టార్ హీరో!
మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్స్‌తో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
Ducati: భారత్‌లో తొలి మోటోక్రాస్ బైక్‌ను ఆవిష్కరించిన డుకాటి
ఇటాలియన్ ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ డుకాటి భారత్‌లో తన తొలి మోటోక్రాస్ బైక్ డెస్మో450 ఎంఎక్స్ (Desmo450 MX) ను అధికారికంగా ఆవిష్కరించింది.
U19 Asia Cup 2025 : ఫైనల్‌లో పాక్ చేతిలో ఘోర ఓటమి.. జట్టు లోపాలపై బీసీసీఐ సీరియస్ చర్చ
దుబాయ్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్ 2025లో భారత జట్టు కీలక ఫైనల్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. ఫైనల్‌లో భారత్ పాకిస్తాన్ చేతిలో 191 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
Foreign Made Drones: జాతీయ భద్రత పేరుతో విదేశీ డ్రోన్లపై అమెరికా నిషేధం
జాతీయ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందన్న కారణాలతో, విదేశాల్లో తయారైన కొత్త డ్రోన్ల దిగుమతులపై అమెరికా నిషేధం విధించింది.
Year-ender 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ నుండి సౌతాఫ్రికా టెస్టు సిరీస్ వరకు.. ఈ ఏడాది టీమిండియా సాధించిన విజయాలివే!
2025లో భారత పురుష క్రికెట్ జట్టు పెద్ద మార్పు దశలోకి అడుగుపెట్టింది. ICC వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ చేరుకోలేకపోవడంతో, భారత జట్టు కొత్త తొలి దశలోకి ప్రవేశించింది.
YSRCP: జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం.. వైసీపీ కార్యకర్తలపై కేసులు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న జంతుబలి ఘటనలపై పోలీసులు తీవ్రంగా స్పందించారు.
Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
OpenAI: AI బ్రౌజర్లు పూర్తిగా సురక్షితంగా ఉండవు: ఓపెన్ఏఐ హెచ్చరిక
ఓపెన్ఏఐ తన Atlas AI బ్రౌజర్‌ను మరింత సురక్షితంగా మార్చడానికి ప్రయత్నించినప్పటికీ, ప్రాంప్ట్ ఇంజెక్షన్ (Prompt Injection) దాడుల నుండి పూర్తిగా రక్షించలేమని హెచ్చరిస్తోంది.
Sivaji Comments : అందం సామాన్లు కనిపించే దానిలో ఉండదు... హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ ఘాటు వ్యాఖ్యలు
క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల ప్రారంభం చేసి, తర్వాత హీరోగా మారి లవర్ బాయ్ ఇమేజ్‌తో గుర్తింపు పొందిన శివాజీ, కొన్ని గ్యాప్‌ల తర్వాత 'కోర్టు' మూవీలో అద్భుతమైన రీతిలో రీఎంట్రీ ఇచ్చాడు.
Amazon: ఉత్తర కొరియాతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న 1,800 మంది ఉద్యోగ దరఖాస్తులను తిరస్కరించిన అమెజాన్
అమెజాన్ ఇటీవల 1,800కి పైగా ఉత్తర కొరియా వాసుల ఉద్యోగార్ధుల భర్తీని నిషేధించింది.
Winston Peters: న్యూజిలాండ్‌లో FTAపై ఆ దేశ విదేశాంగ మంత్రి తిరుగుబాటు
భారత్,న్యూజిలాండ్ మధ్య ఇటీవల సంతకం అయిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై న్యూజిలాండ్ ప్రభుత్వంలోనే వివాదాలు వెల్లువెత్తుతున్నాయి.
Black Pepper Health Benefits : రోజు మిరియాలు తింటే ఇన్ని లాభాలా.. నిపుణులు ఏం చెప్పారో తెలుసా?
సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైనవిగా గుర్తింపు పొందిన మిరియాలు ప్రతి వంటింట్లో తప్పనిసరిగా ఉండే పదార్థం. ఆహారానికి కారం, రుచి అందించడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలను అందిస్తాయి.
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్‌కు సర్జరీ అవసరం: హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పొరుగుదేశం బంగ్లాదేశ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Muhammad Yunus: ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ ఎన్నికలు: మహమ్మద్ యూనస్
గతేడాది బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆందోళనల్లో ప్రధాన నాయకుడిగా కొనసాగిన ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి చెందడంతో దేశంలో అశాంతి ఏర్పడింది.
Hyderabad: మెట్రో-క్యాబ్‌లకు గుడ్‌బై.. ఐటీ ఉద్యోగుల కోసం నేరుగా బస్సు సేవలు
హయత్‌నగర్, ఎల్.బి.నగర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో నివసించే ఐటీ ఉద్యోగులకు శుభవార్త. ఇకపై ద్విచక్ర వాహనాలు వదిలేసి నేరుగా బస్సెక్కి కార్యాలయాలకు చేరుకునే అవకాశం లభించింది.
New Rules: 2026లో ఆర్ధిక మార్పులు: కొత్త సంవత్సరం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందంటే?
మరొక వారంలో 2025 సంవత్సరం ముగియబోతోంది. కొత్త సంవత్సరం ప్రవేశించడానికి అందరూ ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.
Rahul Gandhi: బీజేపీ రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐని ఆయుధాలుగా ఉపయోగిస్తోంది.. జర్మనీలో రాహుల్ గాంధీ విమర్శలు
భారత్‌లో అధికార పార్టీపై ఈడీ, సీబీఐ వంటి సంస్థలను రాజకీయంగా ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
JanaNayagan : 'జననాయగన్' తెలుగు రైట్స్ మార్పు.. నాగవంశీ నుంచి దిల్ రాజు చేతికి
విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'జననాయకన్'. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Bangladesh: భారతీయులకు వీసా సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన బంగ్లాదేశ్
భారత్‌లోని కాన్సులర్, వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ప్రకటించింది.
Parashakti : రిలీజ్ ప్లాన్‌లో మార్పు చేసిన 'పరాశక్తి' టీమ్.. విజయ్‌తో నేరుగా తలపడనున్న శివకార్తికేయన్
వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్‌లో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు జరగనుంది. అగ్ర హీరోల సినిమాలు ఒకే సమయంలో థియేటర్లకు రావడంతో విడుదల తేదీల చుట్టూ భారీ చర్చ మొదలైంది.
Gold & Silver: 2025లో 50వసారి బంగారం ధర రికార్డు.. అదే బాటలో వెండి
2025లో బంగారం ప్రేమికులు ఆశ్చర్యానికి లోనయ్యే స్థాయిలో పసిడి ధరలు ఎప్పటికీ కంటే ఎక్కువగా పెరిగాయి.
IND w Vs SL w: సిరీస్ ఆధిక్యంతో భారత్.. హుషారుగా మరో పోరుకు సిద్ధం
జోరుమీదున్న భారత మహిళల క్రికెట్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగే రెండో టీ20లో శ్రీలంకను ఢీకొననుంది.
Battle Of Galwan: తెలంగాణ వీరుడి పాత్రలో సల్మాన్ ఖాన్.. 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' టీజర్‌పై క్రేజీ అప్డేట్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొంతకాలంగా వరుస హిట్లు లేక సతమతమవుతున్నాడు. భారీ అంచనాలతో విడుదలైన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయన కెరీర్‌పై చర్చలు సాగుతున్నాయి.
Singareni: బొగ్గు గనుల నుంచి సౌర విద్యుత్తు వరకు.. 136 ఏళ్ల సింగరేణి
రైతు కూలీలకు ఉపాధి మార్గం చూపిన సిరుల వేణి సింగరేణి సంస్థకు నేటికి 136 ఏళ్ల చరిత్ర ఉంది.
BCCI: మహిళా క్రికెటర్లకు శుభవార్త.. దేశవాళీ మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు
దేశవాళీ క్రికెట్లో మహిళా క్రికెటర్లతో పాటు మ్యాచ్ అధికారుల మ్యాచ్ ఫీజులను బీసీసీఐ రెట్టింపుకన్నా ఎక్కువగా పెంచింది.
Mexican Navy plane: కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు మృతి
మెక్సికో నౌకాదళానికి చెందిన ఒక విమానం ప్రమాదానికి గురైంది.
Swiggy Instamart: ఒక్క ఏడాదిలో రూ.22 లక్షల షాపింగ్: స్విగ్గీ నివేదిక వెల్లడి
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఆర్డర్ల విషయంలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకుంది.
Tirupati: వైకాపా పాలనలో మరో కుంభకోణం.. గోవిందరాజస్వామి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం బంగారం మాయం
తిరుమల కొండపైనే కాకుండా, కొండ దిగువ ప్రాంతాల్లో కూడా వైసీపీ పాలన సమయంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Trump class battleships: అమెరికా నౌకాదళానికి 'గోల్డెన్ ఫ్లీట్'..ట్రంప్ శ్రేణి యుద్ధనౌకలతో బలోపేతం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'ట్రంప్ శ్రేణి'కు చెందిన భారీ యుద్ధ నౌకలను నిర్మించనున్నట్లు ప్రకటించారు.
Su-57 : ఇజ్డెలియే-177 ఇంజిన్‌తో తొలి ఫ్లైట్ పూర్తి చేసిన ఎస్‌యూ-57
రష్యా అభివృద్ధి చేసిన ఐదో తరం స్టెల్త్ యుద్ధవిమానం ఎస్‌యూ-57 తాజాగా కొత్త తరహా ఇంజిన్‌తో తన తొలి గగన పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
NITI Aayog: విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఏపీ టాప్.. నీతి ఆయోగ్ వెల్లడి
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే అత్యధికమని నీతి ఆయోగ్ వెల్లడించింది.