LOADING...

30 Dec 2025


Year Ender 2025: రణ్‌వీర్ సింగ్ నుంచి కమల్ హాసన్ వరకు.. ఈ ఏడాది ట్రోలింగ్‌కు గురైన ప్రముఖ సెలబ్రిటీలు వీరే!

2025 సంవత్సరం సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయికి చేరిందో మరోసారి రుజువు చేసిన ఏడాదిగా నిలిచింది.

Mega Victory Mass song: 'ఏందీ బాసు.. ఇరగదీద్దాం సంక్రాంతి' - మెగా విక్టరీ మాస్ సాంగ్‌ రిలీజ్! 

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ మొదటిసారిగా ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'పై అభిమానుల్లో భారీ ఎక్సైట్‌మెంట్ మొదలైంది.

10th Exams Preparation: టెన్త్‌ పరీక్షల ముందు ఈ తప్పులు చేయకండి.. నిపుణుల 10 సూచనలివే!

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షల సమయం క్రమంగా దగ్గరపడుతోంది.

US think tank: 2026లో భారత్-పాకిస్తాన్,పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు? - అమెరికా థింక్‌ట్యాంక్ హెచ్చరిక

2026లో భారత్-పాకిస్థాన్ మధ్య మరోసారి సాయుధ ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ థింక్‌ట్యాంక్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CFR) హెచ్చరించింది.

TG EAPCET: తెలంగాణలో ఈఏపీసెట్‌ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు

తెలంగాణలో ఉన్నత విద్యా అభ్యర్థుల కోసం కీలకమైన ప్రవేశ పరీక్షల షెడ్యూల్ అధికారికంగా ప్రకటించబడింది.

Electric Vehicles: పెట్రోల్ రాకముందే రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాలు.. 19వ శతాబ్దం స్టోరీ ఇదే!

భవిష్యత్తులో నగరాల్లో ట్రాఫిక్ శబ్దం గణనీయంగా తగ్గనుంది. ఎంజిన్ శబ్దాల స్థానంలో మృదువైన ఎలక్ట్రిక్ వాహనాల నిశ్శబ్దమే ఎక్కువగా వినిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

whatsapp: కొత్త ఏడాది కానుకగా వాట్సప్‌ నుంచి స్టిక్కర్లు,వీడియో కాల్‌లో ఎఫెక్ట్స్‌!

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే తరుణంలో వాట్సాప్ యూజర్లకు శుభవార్త చెప్పింది.

Belly Fat: పొట్ట కొవ్వు కరగట్లేదా? జీలకర్ర నీళ్లు, తేనెతో సమస్యకు చెక్ పెట్టండి!

చాలామందికి బరువు తగ్గడం ఒక సవాలైతే, పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు (Belly Fat) తగ్గించడం మరింత కఠినమైన ప్రక్రియగా మారుతోంది.

Mappls: గూగుల్ మ్యాప్స్‌కు స్వదేశీ సవాల్ .. Mappls‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సపోర్ట్ 

భారతదేశానికి చెందిన స్వదేశీ మ్యాపింగ్ ప్లాట్‌ఫామ్ MapmyIndia (Mappls) తన వినియోగదారుల కోసం కీలకమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది.

ISRO Calendar: 2026 ఇస్రోకు టర్నింగ్ పాయింట్.. గగన్‌యాన్ సహా కీలక మిషన్లకు రెడీ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వరుస విజయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

Hyderabad: న్యూ ఇయర్‌ సందర్భంగా హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసుల వేళల పొడిగింపు 

న్యూ ఇయర్‌ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు శుభవార్త అందింది. డిసెంబర్‌ 31న మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగిస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థ ప్రకటించింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ కార్మికుడి దారుణ హత్య..రెండు వారాల్లో మూడో ఘటన 

బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లా‌లో ఉన్న ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో హిందూ కార్మికుడు తన సహోద్యోగి కాల్పుల్లో మృతి చెందాడు.

Mohanlal: మోహన్‌లాల్‌ మాతృమూర్తి శాంతకుమారి కన్నుమూత

ప్రముఖ మలయాళ సినీ అగ్ర కథానాయకుడు మోహన్‌ లాల్‌కు తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి (90) మంగళవారం తుదిశ్వాస విడిచారు.

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం స్థిరంగా ముగిశాయి.

Nissan Gravity: మధ్యతరగతి కుటుంబాలకు గుడ్‌న్యూస్.. 7 సీటర్ ఎంపీవీ నిస్సాన్ గ్రావిటే హైలైట్స్ ఇవే!

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకునే దిశగా నిస్సాన్ ఇండియా అడుగులు వేస్తోంది.

Shafali Verma: అద్భుత ఫామ్ లో షెఫాలీ వర్మ.. 75 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు బద్దలు!

భారత మహిళల క్రికెట్‌లో యువ సంచలనం షెఫాలి వర్మ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతోంది.

Winter Season: చలికాలంలో ఈ తప్పులు చేస్తే.. పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం!

చలికాలం వచ్చిందంటే వాతావరణం చల్లబడటంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతుంటాయి.

One Day 25 Hours: కాల గడియారం మారబోతుంది.. రోజుకు 25 గంటలు.. షాకింగ్ విషయాన్ని వెల్లడించిన పరిశోధకులు

సమయం అనేది మన జీవితం లో అత్యంత అమూల్యమైన సంపద. ధనికుడైనా, పేదవాడైనా ప్రతి ఒక్కరికీ రోజుకు దక్కే సమయం మాత్రం ఒకటే.

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ జట్టు ప్రకటించిన ఇంగ్లాండ్.. ఆర్చర్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్!

టీ20 ప్రపంచకప్‌ 2026 సమయం క్రమంగా దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న ఈ మెగాటోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

Union Budget: ఆగిపోయిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఊతం: కేంద్ర బడ్జెట్‌లో రూ.25 వేల కోట్ల ఫండ్ వచ్చే అవకాశం

ఆగిపోయిన మౌలిక సదుపాయాల (ఇన్‌ఫ్రా) ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది.

Bandla Ganesh: బీజీ బ్లాక్ బస్టర్స్ అనౌన్స్.. మళ్లీ ప్రొడ్యూసర్‌గా బండ్ల గణేష్.. ఫస్ట్ మూవీ ఎవరితో?

బండ్ల గణేష్ కేవలం స్టార్ కమెడియన్ మాత్రమే కాదు, నిర్మాతగా కూడా గుర్తింపు పొందాడు.

SEBI: కిరాణా షాపు నడుపుతున్న 'రిసెర్చ్ అనలిస్టు'.. షాకైన సెబీ

భారతీయ సెక్యూరిటీస్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI)ను కూడా ఆశ్చర్యానికి గురిచేసిన ఓ విచిత్ర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Year Ender 2025 : ప్రజల హృదయాలను గెలిచిన కలెక్టరమ్మలు

అధికారం చేతికి వచ్చిందంటే కొందరు పెత్తనం చలాయిస్తారు. అదే అధికారాన్ని ప్రజాసేవకు అంకితం చేసే వారు మాత్రం అరుదు.

PM Modi: 2026 బడ్జెట్ కు ముందు ఆర్థికవేత్తలతో ప్రధాని మోదీ సమావేశం 

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రణాళికలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రముఖ ఆర్థిక నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

India's workforce job: భవిష్యత్తు ఉద్యోగాలకు భారత్ సిద్ధమేనా? చీఫ్ సెక్రటరీస్ హెచ్చరిక

భారతదేశం వర్క్‌ఫోర్స్ విషయంలో ముఖ్యమైన మలుపు ఎదుర్కొంటోంది.

Nifty 50: నిఫ్టీ 50 లక్ష్యం.. 29,000..మిడ్ & స్మాల్ క్యాప్స్..మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం: ఎంకే గ్లోబల్ రీసర్చ్ హెడ్ 

భారత స్టాక్ మార్కెట్ 2026 కోసం సానుకూలంగా ఉందని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసర్చ్ హెడ్ శేషాద్రి సేన్ తెలిపారు.

Ola Electric Roadster X+: ఓలా రోడ్‌స్టర్ X+కు గ్రీన్ సిగ్నల్‌.. ఒక్క ఛార్జ్‌తో 501 కి.మీ రేంజ్

ఓలా ఎలక్ట్రిక్‌కు కీలకమైన ముందడుగు పడింది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రోడ్‌స్టర్ X+కు ప్రభుత్వ అనుమతి లభించిందని మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

Ricky Gill: భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ కుదిర్చారంటూ.. రికి గిల్‌కు ఎన్‌ఎస్‌సీ 'డిస్టింగ్విష్డ్ యాక్షన్ అవార్డు'

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రకటిస్తూ వస్తున్నారు.

Kohli New Record: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డుకు బద్దలయ్యే అవకాశం! 

భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓ చారిత్రక ఘట్టం మరికొద్ది రోజుల్లోనే ఆవిష్కృతం కానుంది.

Suriya: స్టార్ హీరో అంటే ఇలా ఉండాలి.. అభిమాని పెళ్లికి హజరైన 'సూర్య'.. షాక్ అయిన వధువు!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన అభిమానులతో ఎప్పుడూ సన్నిహితంగా మెలుగుతుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ పని ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటోంది.

AI Videos: యూట్యూబ్‌లో ఏఐ దూకుడు.. మానవ కంటెంట్ పరిస్థితి ఏంటి?

ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ సంపాదించిన యూట్యూబ్ ఛానల్ భారత్‌కు చెందినదిగా గుర్తించారు.

Long weekends 2026 : ట్రావెల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చే ఏడాది ట్రిప్ ప్లానింగ్ ఇలా ఇస్తే సులభం

కొత్త సంవత్సరం ఇంకా రాకముందే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ఎప్పుడూ ఉత్తమమే. ముఖ్యంగా ప్రయాణాలు ఇష్టపడే వారికి 2026 క్యాలెండర్ నిజంగా గుడ్‌న్యూస్ తీసుకొచ్చింది.

New year celebration 2026: న్యూ ఇయర్ వేళ తెలంగాణలో మద్యం అమ్మకాల రికార్డులు బద్దలవుతాయా?

తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు అంటే మద్యం అమ్మకాలు భారీగా నమోదవడం సాధారణమే.

Jana Nayagan: మలేసియాలో చరిత్ర సృష్టించిన 'జన నాయగన్'.. ఆడియో లాంచ్‌కు రికార్డుస్థాయిలో హాజరు!

కోలీవుడ్ అగ్రహీరో విజయ్‌ నటిస్తున్న చివరి చిత్రం 'జన నాయగన్'పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

MSVG : గుంటూరులో మెగా జోష్.. చిరు-వెంకీ మామ కాంబోతో అభిమానులకు పండగే పండగ!

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు' (MSVG) సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TGSRTC: ఏపీకి సంక్రాంతి స్పెషల్ బస్సులు ప్రకటించిన టీజీఎస్ ఆర్టీసీ 

తెలుగువారికి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ఆర్టీసీ) శుభవార్త అందించింది.

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి ఏడుగురు మృతి, 11 మందికి గాయాలు

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున అల్మోరా జిల్లా శిలాపానీ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది.

Team india: హార్దిక్ టెస్ట్‌లు ఆడతానంటే బీసీసీఐ 'నో' అంటుందా? రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు!

హర్దిక్ పాండ్య (Hardik Pandya) టెస్ట్ క్రికెట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Immigration: అమెరికాలో వలసలకు  పదేళ్లపాటు  బ్రేక్‌ ఇవ్వాలి: ట్రంప్‌ మాజీ సలహాదారు స్టీవ్ బానన్

అమెరికాలో వలస విధానాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Prabhas: రాజా సాబ్ మేనియా.. యూఎస్‌లో రూ.2 కోట్ల కలెక్షన్లు

ప్రస్తుతం ఎక్కడ చూసినా రాజాసాబ్ మేనియా కనిపిస్తోంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్ రాజా సాబ్ 2.0 ట్రైలర్ విడుదలతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.

Indian government: ట్రెజరీ బిల్లుల ద్వారా ₹3.84 లక్షల కోట్ల రుణం తీసుకోనున్న కేంద్ర ప్రభుత్వం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికంలో స్వల్పకాలిక ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ బిల్లుల ద్వారా ₹3.84 లక్షల కోట్ల రుణం తీసుకునే యోచనలో ఉందని ప్రకటించింది.

Bandar Apna Dost: ఏఐ వీడియోలతో రికార్డులు.. అగ్రస్థానంలో భారత యూట్యూబ్ ఛానల్

ప్రపంచ స్థాయిలో అత్యధిక వ్యూస్ సాధించిన యూట్యూబ్ ఛానల్ భారత్‌కు చెందినదేనని తాజాగా వెల్లడైంది.

Magnus Carlsen: మరోసారి భారత గ్రాండ్‌మాస్టర్ చేతిలో ఓడిన కార్ల్సెన్.. ఆగ్రహాన్ని అదుపు చేయలేక..!

ప్రస్తుత ప్రపంచ చెస్‌లో 'ది వన్ అండ్ ఓన్లీ'గా గుర్తింపు పొందిన నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్ మరోసారి తన ఆగ్రహాన్ని అదుపులో పెట్టలేకపోయాడు.

Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో వ్యక్తిపై దాడి చేసి.. మంచంపై రెస్ట్‌ తీసుకున్న పులి

మధ్యప్రదేశ్‌లో ఓ గ్రామంలో పులి కలకలం సృష్టించిన ఘటన జరిగింది.

Year Ender 2025 : ఈ ఏడాది సేల్స్‌లో అగ్రస్థానం దక్కించుకున్న ఆటో మొబైల్ కంపెనీ ఇదే! 

భారత ఆటో మొబైల్ రంగం 2025లో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. స్వదేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ప్రయాణికుల వాహనాల విక్రయాల్లో రెండో స్థానానికి చేరుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.

Priyanka Gandhi son Engagement: ప్రియాంక కుమారుడు రేహాన్ వాద్రా, అవీవా బేగ్‌తో నిశ్చితార్థం..!

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా, త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు.

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం ధర.. రూ.23 వేలు తగ్గిన వెండి

రోజురోజుకీ పెరుగుతూ వచ్చిన బంగారం,వెండి ధరలు మంగళవారం ఒక్కసారిగా భారీగా పడిపోవడం మహిళలకు ఊరట కలిగించే వార్తగా మారింది.

Ram Charan-Sukumar: RC 17లో క్రేజీ బ్యూటీ.. రామ్ చరణ్-సుకుమార్ కాంబో మరోసారి హాట్ టాపిక్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటేనే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి.

AI Express pilot: ప్రయాణీకుడిపై దాడి కేసులో AI ఎక్స్‌ప్రెస్ పైలట్ అరెస్టు, బెయిల్‌పై విడుదల

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (ఐజీఐ) ఇటీవల స్పైస్‌జెట్‌ ప్రయాణికుడిపై జరిగిన దాడి ఘటనలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పైలట్ వీరేంద్రను పోలీసులు అరెస్టు చేశారు.

Rajasthan Royals: రాజస్థాన్ కెప్టెన్సీ పోరులో బిగ్ ట్విస్ట్.. జైస్వాల్‌కు పోటీగా స్టార్ ప్లేయర్ 

ఐపీఎల్‌ 2026 మినీ వేలం అనంతరం రవీంద్ర జడేజా, శామ్ కరన్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వంటి కీలక ఆటగాళ్లను దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది.

Immigrants in US: ట్రంప్‌ వీసా నిబంధనల భయంతో ఇళ్లకే పరిమితమైన  వలసదారులు 

అమెరికాలో ఇప్పుడు క్రిస్మస్‌, న్యూఇయర్‌ హాలీడే సీజన్‌ సందర్భంగా ప్రయాణాల రద్దీ విపరీతంగా ఉంటుంది.

Meta: చైనా స్టార్టప్ 'మానస్' ను అక్వైర్ చేసి Agentic AI విస్తరణ చేయనున్న మెటా 

ఫేస్‌ బుక్ మాతృసంస్థగా ఉన్న మెటా, చైనా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ 'మానస్' ను అక్వైర్ చేసింది.

Vaikuntha Ekadashi: ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత.. వ్రతంలో పాటించాల్సిన 7 నియమాలివే!

ముల్లోకాలను పాలించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి (Vaikuntha Ekadashi) రోజున భక్తిశ్రద్ధలతో స్తుతించిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.

LG's newest TV: LG కొత్త టీవీ మీ గోడను డిజిటల్ ఆర్ట్ కాన్వాస్‌గా మార్చేస్తుంది

LG తాజాగా ఆర్ట్ TV సెగ్మెంట్‌లో గ్యాలరీ TV అనే కొత్త ఇన్నోవేషన్‌ను ప్రకటించింది.

Indias Gold Holdings Surpass GDP: భారత జీడీపీ కంటే.. దేశ ప్రజల వద్దనున్న బంగారం విలువే ఎక్కువ..

భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువే. గడిచిన రెండు సంవత్సరాలలో పసిడి ధరలు వేగంగా పెరిగినప్పటికీ, సాధారణ వినియోగంలో తగ్గుదల కనిపించలేదు.

Cyberabad Traffic Police: న్యూ ఇయర్ వేళ జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవు

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్యాబ్ ఆపరేటర్లు, సాధారణ ప్రజలు, బార్-పబ్ యజమానులకు కీలక సూచనలు జారీ చేశారు.

RBI: వినియోగదారుల రక్షణ బలోపేతానికి ఆర్బీఐ పెద్ద అడుగు.. డిజిటల్ మోసాలు,సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి

వినియోగదారుల రక్షణను మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలకమైన నిర్ణయానికి సిద్దమవుతోంది.

IND w VS SL w: సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన భారత మహిళల జట్టు

శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది.

DRDO: 120 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్ పినాకా రాకెట్లను విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీవో 

దేశీయ రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచే ప్రయత్నంలో మరో కీలక దశను దేశం గరిష్ఠంగా పూర్తి చేసింది.

Smriti Mandhana: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో స్మృతి మంధాన

భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మరో చారిత్రక రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ఆమెకు ఇప్పుడు ఓ అరుదైన ఘనతకు కేవలం 62 పరుగుల దూరమే ఉంది.

Vallabhaneni Vamsi: అజ్ఞాతంలోకి  వల్లభనేని వంశీ .. అరెస్టు భయంతో ఫోన్ స్విచ్చాఫ్.. మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల గాలింపు!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నాయకుడు వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

India: రక్షణ శాఖ భారీ డీల్: రూ.79 వేల కోట్ల ఆయుధాల కొనుగోలుకు డీఏసీ ఆమోదం

కేంద్ర ప్రభుత్వం త్రివిధ సైన్యాలకు చెందిన సుమారు రూ. 79 వేల కోట్ల విలువైన ఆయుధాలు, పరికరాల కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం ప్రకటించింది.

Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు.. ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు

తెలంగాణ ప్రభుత్వం కీలక పరిపాలనా నిర్ణయాన్ని ప్రకటించింది. పునర్వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీ పరిధిని అనుసరించి పోలీసు కమిషనరేట్లను కూడా కొత్తగా మలిచింది.

Nandini: ప్రముఖ నటి నందిని ఆత్మహత్య.. బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం

కన్నడ, తమిళ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 'జీవ హూవాగిదే', 'సంఘర్ష', 'గౌరి' వంటి పాపులర్ సీరియల్స్‌తో మంచి గుర్తింపు సంపాదించిన ప్రముఖ నటి నందిని సి.ఎం. బలవన్మరణానికి పాల్పడ్డారు.

Vijay Deverakonda-Rashmika:రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

టాలీవుడ్‌లో అత్యంత పాపులర్ జంటగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Delhi: ఢిల్లీలో దట్టమైన పొగమంచు,వణికించే చలి… 130కి పైగా విమానాలు రద్దు

దేశ రాజధాని దిల్లీని ఒకవైపు దట్టమైన పొగమంచు పూర్తిగా కప్పివేయగా, మరోవైపు ఎముకలు గడ్డకట్టే చలి ప్రజలను వణికిస్తోంది.

Donald Trump: 'చాలా కోపంగా ఉన్నా'.. పుతిన్ నివాసం లక్ష్యంగా ఉక్రెయిన్ దాడిపై ట్రంప్ ఆగ్రహం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగిందన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Mumbai: ముంబై భాండుప్ పశ్చిమ స్టేషన్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు

మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Medaram: జనవరి 28 నుంచి మేడారం జాతర.. 8 జోన్‌లు,47 సెక్టార్లుగా విభజన

వచ్చే ఏడాది జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతర ఏర్పాట్లపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది.

Andhra News: పోలవరం,మార్కాపురం కొత్త జిల్లాలకు కేబినెట్‌ ఆమోదం.. రాష్ట్రంలో 28 జిల్లాలు

ఏపీలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి కీలక నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంది.

Khaleda Zia: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత 

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, బీఎన్‌పీ అధినేత్రి ఖలీదా జియా (80) మృతి చెందారు.

29 Dec 2025


Visakhapatnam Port: విశాఖ పోర్టు డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా తొలి మహిళా ఐఏఎస్‌ అధికారిణి

విశాఖపట్టణం పోర్టు అథారిటీ డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా మహిళా ఐఏఎస్ అధికారిణి రోష్ని అపరాంజి కోరాటి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

Dr. Manthena Satyanarayana Raju: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్‌ మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది.

Top 10 IPOsin 2026: 2026లో భారత IPOల సునామీ..పెట్టుబడి వ్యూహాలను ముందే సిద్ధం చేసుకొండి 

2025లో భారతీయ స్టాక్ మార్కెట్ ఎన్నో రికార్డు బ్రేకింగ్ ఐపీఓలను చూసింది. కానీ అసలు హాట్‌స్టార్ట్ వేడుక 2026లో ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి.

Year Ender 2025 : ఆరోగ్యం నుంచి పార్టీ వరకు.. కేసీఆర్ కొంప ముంచిన 2025 

కేసీఆర్, బీఆర్ఎస్... ఈ మూడు అక్షరాలు తెలంగాణ రాజకీయ దిశనే మార్చేశాయి.

Year Ender 2025: 2025లో సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే స్టార్స్ అయినా  అమ్మాయిలు వీరే..

ఈ ఏడాది కొందరు వ్యక్తులకు అద్భుతంగా కలిసొచ్చింది. సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోయారు.

Varanasi: న్యూ ఇయర్‌ వెకేషన్‌కు మహేష్‌ బాబు.. ఎయిర్‌పోర్ట్‌లో వీడియో వైరల్

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లాడు.

Loans: మీ పేరుపై ఎన్ని లోన్లు ఉన్నాయో తెలుసా? తెలుసుకునే సులభ మార్గాలివే!

బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (NBFCలు), డిజిటల్‌ లెండర్ల ద్వారా అనేక మంది తమ అవసరాల కోసం లోన్లు, క్రెడిట్‌ కార్డులు తీసుకుంటుంటారు.

Amit Shah: బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఎక్కడ ఉన్నా పంపిస్తాం: అమిత్‌ షా 

బంగ్లాదేశ్ నుండి చొరబడినవారిని దేశంలో ఎక్కడ ఉన్నా పంపిస్తామని అమిత్‌ షా స్పష్టం చేశారు.

AA22 x A6: అల్లు అర్జున్-అట్లీ సినిమాకు రూ.600 కోట్ల ఓటీటీ డీల్?

టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌, కోలీవుడ్‌ మాస్‌ డైరెక్టర్‌ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త చిత్రం (AA22 x A6) ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

Stock market: నాలుగో రోజూ నష్టాల్లోనే దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి.

Year-ender 2025: 2025లో స్టార్టప్ ఇండియా కింద 2లక్షల మార్క్ దాటిన స్టార్టప్స్.. ఒకే ఏడాదిలో 44వేల కొత్త స్టార్టప్స్ నమోదు

2025లో భారతదేశ స్టార్టప్ రంగం వేగంగా ముందుకు సాగుతోంది. సంఖ్యలు, ఉద్యోగాలు, ఆవిష్కరణల పరంగా కీలక మైలురాళ్లు దాటుతోంది.

IND vs NZ: భారత్-న్యూజిలాండ్ వన్డేకు విద్యార్థులకు ప్రత్యేక రాయితీ టికెట్లు

న్యూజిలాండ్‌ జట్టు జనవరి 11 నుంచి భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు జరగనున్నాయి.

Silver price crash: వెండి దూకుడుకు బ్రేక్‌… ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో భారీ పతనం

ఇటీవల ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరల పరుగుకు ఒక్కసారిగా విరామం లభించింది.

Lalit Modi: 'పలాయనవాదులు' వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన లలిత్‌ మోదీ.. భారత ప్రభుత్వానికి క్షమాపణలు 

మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసుల్లో నిందితుడిగా ఉండి ప్రస్తుతం బ్రిటన్‌లో నివసిస్తున్న ఐపీఎల్‌ వ్యవస్థాపకుడు లలిత్‌ మోదీ, తాజాగా భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు.

The Rajasaab: ప్రభాస్‌ 'ది రాజాసాబ్‌' నుంచి మరో ట్రైలర్‌ విడుదల

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ది రాజాసాబ్‌' నుంచి మరో కొత్త ట్రైలర్‌ విడుదలైంది.

Income tax return: డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన కీలక ఆర్థిక పనులు ఇవే..

కొత్త ఏడాదికి స్వాగతం పలికే సమయం దగ్గరపడుతోంది. 2025 ముగిసేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో దేశవ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సరానికి సిద్ధమవుతున్నారు.

Unnao rape case: ఉన్నావ్‌ అత్యాచార కేసు.. నిందితుడి విడుదలకు సుప్రీం బ్రేక్

ఉన్నావ్‌ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

VAHAN Data: డిసెంబర్‌లో 9 శాతం పెరిగిన వాహన రిజిస్ట్రేషన్లు 

డిసెంబర్ 2025లో దేశీయ ఆటో మొబైల్ డిమాండ్ ఆరోగ్యకరంగా కొనసాగినట్లు వాహన్ రిజిస్ట్రేషన్ డేటా వెల్లడిస్తోంది.

AP Cabinet : ఏపీలో జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

Australia: ECTA ఒప్పందం కింద 2026 జనవరి నుంచి భారత ఎగుమతులపై ఆస్ట్రేలియా టారిఫ్‌లు రద్దు

భారత్-ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ECTA) కింద 2026 జనవరి 1 నుంచి భారతదేశం నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే అన్ని ఎగుమతులపై టారిఫ్‌లు పూర్తిగా రద్దు చేయనున్నట్లు ఆస్ట్రేలియా నిర్ణయించింది.

ICMR backs PM: పెరుగుతున్న డ్రగ్ రెసిస్టెన్స్‌పై ప్రధాని హెచ్చరికకు ఐసీఎంఆర్ మద్దతు

మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక అంశాన్ని లేవనెత్తారు.

 IndiGo flyers: ఇండిగో ప్రయాణికుల బ్యాగ్ మిస్సింగ్‌పై ఆందోళన

ఇండిగో విమానయాన సేవలో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులు తమ బ్యాగ్ మిస్సింగ్ అయినట్లు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేశారు.

Top Travel List in 2026 : యూరప్ ఆల్ప్స్ నుంచి కరేబియన్ వరకు.. 2026లో సందర్శించాల్సిన ప్రపంచ ప్రసిద్ధ ప్రదేశాలు ఇవే

యూరప్ ఆల్ప్స్, కెనడా సరస్సులు, చైనా యునెస్కో వారసత్వ ప్రదేశాలు, కరేబియన్ స్పెర్మ్ వేల్ రిజర్వ్, మొరాకో వారసత్వ నగరం... 2026లో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ప్రముఖ గమ్యస్థానాలుగా నిలవనున్నాయి.

Shan Masood: 177 బంతుల్లో డబుల్ సెంచరీ.. పాక్ క్రికెట్‌లో షాన్ మసూద్ సరికొత్త రికార్డు

పాకిస్థాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో షాన్ మసూద్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన పాకిస్థాన్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

8th Pay Commission:  జనవరి 1 2026 నుంచి అమల్లోకి రానున్న 8వ పే కమిషన్ 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ,పెన్షనర్లకు త్వరలో శుభవార్త అందనుంది.

Allu Sirish-Nayanika: అల్లు శిరీష్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

అల్లు హీరో అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. తన ప్రియురాలు నయనికతో గత అక్టోబర్‌లో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న ఆయన, తాజాగా పెళ్లి తేదీని అధికారికంగా వెల్లడించారు.

Apple iPhone 16: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 16 

భారత స్మార్ట్‌ ఫోన్ మార్కెట్లో అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ కొత్త మైలురాయిని సృష్టించింది.

Telugu movies in january 2026: కొత్త ఏడాది కానుకగా థియేటర్లలోకి వస్తున్న తొలి సినిమాలు ఇవే!

కొత్త ఏడాదికి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లు, ఓటీటీలు రెడీ అవుతున్నాయి. విభిన్న కథాంశాలతో రూపొందిన సినిమాలు, ఆసక్తికరమైన సిరీస్‌లు జనవరి తొలి రోజుల్లోనే సందడి చేయనున్నాయి.

Maoist Doctor: దండకారణ్యంలో మావోయిస్టుల ప్రాణాలు కాపాడిన.. 'మిస్టరీ డాక్టర్‌' ఎవరు ? 

వైద్యుడిగా శిక్షణ పొందిన ఆయన ఉద్యమ ఆలోచనలతో అడవుల బాట పట్టారు.

Bumrah-Hardik: న్యూజిలాండ్ వన్డేలకు బుమ్రా, పాండ్యా ఔట్.. టీ20 ప్రపంచ కప్‌పై బీసీసీఐ ఫోకస్

అంతర్జాతీయ మ్యాచ్‌లతో నిండిన షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని భారత జట్టు యాజమాన్యం కీలక ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.

Billionaires: 2025లో $745 బిలియన్లు పెరిగిన టాప్ 18 బిలియనీర్ల సంపద 

2025లో ప్రపంచంలోని అతి సంపన్నుల సంపద భారీగా పెరిగింది. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు స్థిరంగా పెరుగుతుండటంతో బిలియనీర్ల సంపద కొత్త రికార్డులకు చేరింది.

Bracewell: అంతర్జాతీయ క్రికెట్‌కు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ వీడ్కోలు

న్యూజిలాండ్‌కు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ డగ్ బ్రేస్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించాడు.

Ernakulam Express Fire Accident: టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదం: దర్యాప్తు చేపట్టిన FSL బృందాలు

టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) బృందాలు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు.

Dhurandhar: ఓటీటీలో రూ. 1000 కోట్ల మినీ-బ్లాక్ బస్టర్.. ధురంధర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇప్పుడు ఇండియాలో అత్యంత హాట్ టాపిక్‌గా మారిన సినిమా ధురంధర్. ఈ చిత్రం గురించి రోజూ వార్తలు వినిపిస్తూ, ప్రేక్షకుల్లో ఉత్సాహం పెంచుతోంది.

New Year Resolutions: న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌ లు విఫలమయ్యే అసలు కారణాలు ఇవే!

కొత్త సంవత్సరం మొదలవుతుందంటే సహజంగానే మనసులో తెలియని ఉత్సాహం, ఆనందం పుట్టుకొస్తాయి.

Smriti Mandhana: మొన్న పెళ్లి రద్దు.. నేడు మహిళల క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. ఆమె మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 10,000 ప‌రుగుల మైలురాయిని చేరుకున్న ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.

Ram Charan: సల్మాన్ ఖాన్ బర్త్‌డే.. ధోని, రామ్ చరణ్, బాబీ డియోల్ ఒకే ఫ్రేమ్‌లో!

బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతేడాది సల్మాన్ బర్త్‌డే అంటే బాలీవుడ్‌లో పండగ వాతావరణం నెలకొంటుంది,

Sharad Pawar-Ajit Pawar: మహా రాజకీయాల్లో కీలక పరిణామం.. కలిసిపోయిన పవార్ కుటుంబం.. 

మహారాష్ట్ర రాజకీయ వేదికపై కీలకమైన మలుపు తిరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవార్ కుటుంబం కలిసిపోయింది.

Mahindra XUV 7XO: మహీంద్రా నుంచి కొత్త SUV XUV7XO.. 2026 జనవరిలో లాంచ్, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మహీంద్రా త్వరలోనే భారత మార్కెట్‌లో కొత్త SUVను ప్రవేశపెట్టనుంది.

Prabhas: స్పిరిట్ ఫస్ట్ లుక్ రివీల్ డేట్ ఫిక్స్.. ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న 'స్పిరిట్' చిత్రంపై అభిమానుల ఉత్సాహం చరమరేఖకు చేరింది.

Gold Rates on Dec 29: బంగారం,వెండి ధరలు.. ఈ వారం సరికొత్త రికార్డులకు ఛాన్స్!

గత వారం బంగారం,వెండి ధరల్లో ర్యాలీ కొనసాగింది. కొన్ని సరికొత్త ఆల్ టైమ్ రికార్డులు కూడా నమోదయ్యాయి.

Suniel Shetty: పిల్లలకు ఆదర్శం ఉండాలని.. రూ.40 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించిన సునీల్‌శెట్టి

కొంతమంది స్టార్‌ నటులు ఒక్క సినిమాతో వచ్చే సంపాదనకు సరిపడే వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా అదే స్థాయిలో పారితోషికం పొందుతారు.

Delhi: దిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు.. రెడ్ అలర్ట్ జారీ.. విమాన సర్వీసులకు అంతరాయం 

దేశ రాజధానిని పొగమంచు కప్పేసింది. అతి సమీపంలోని వాహనాలను కూడా స్పష్టంగా చూడలేని పరిస్థితి ఏర్పడటంతో, వాతావరణ శాఖ దిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Electric tractors: విద్యుత్తు ట్రాక్టర్లకు దేశంలో తొలి బీఐఎస్‌ పరీక్షా ప్రమాణాలు

విద్యుత్తు ట్రాక్టర్ల కోసం దేశంలోనే తొలి పరీక్షా ప్రమాణాన్ని భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) ప్రవేశపెట్టింది.

Tamilnadu: తిరువళ్లూరులో దారుణం.. వలస కార్మికుడిపై మైనర్ల అటాక్.. వీడియో వైరల్

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

World Rapid ChampionShip: ప్రపంచ చెస్‌లో తెలుగు వెలుగులు.. హంపి, అర్జున్‌కి కాంస్య పతకాలు 

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు తేజాలు కోనేరు హంపి, అర్జున్‌ ఇరిగేశి సత్తా చాటారు.

Ubisoft: యూబిసాఫ్ట్ గేమ్ హ్యాక్.. $13 మిలియన్ల ఇన్-గేమ్ కరెన్సీ పంపిణీ

ప్రసిద్ధ టాక్టికల్ ఫస్ట్ పర్సన్ షూటర్ గేమ్, రెయిన్‌బో సిక్స్ సీజ్ ను హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు యూబిసాఫ్ట్ తెలిపింది.

Bala Krishna : 'అఖండ 2'తో బాలయ్య మరోసారి రికార్డు.. యూఎస్ మార్కెట్‌లో అరుదైన ఘనత

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన భారీ అంచనాల సీక్వెల్ 'అఖండ 2' బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది.

Bangladesh Protest: భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలి: బంగ్లాదేశ్‌ ఇంకిలాబ్‌ మోంచా

విద్యార్థి నాయకుడు, ఇంకిలాబ్‌ మోంచా నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. ఇద్దరు కీలక ఆటగాళ్లకు రెస్ట్!

న్యూజిలాండ్‌ జట్టు జనవరి 11 నుంచి భారత్‌ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే.

Donald Trump: యుద్ధానికి తుది గడువు లేదు.. ఫలితాలకోసం చర్చలు కొనసాగుతున్నాయి: ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీ

దాదాపు నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని ముగించేందుకు తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న సమయంలో, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమయ్యారు.

Silver: ఎన్‌వీడియాను వెంటాడుతున్న వెండి.. పసిడి తర్వాత రెండో అతి విలువైన ఆస్తి

ఇటీవల ఎవరి నోట విన్నా వెండి మాటే. ధర ఇంతగా పెరుగుతోంది.. ఇంకా ఎవరైనా కొనగలరా?" వంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Manipur: మణిపూర్‌లో ఉగ్రవాదుల పేర్లతో రహదారి.. కఠినంగా స్పందించిన  NGT : ప్రభుత్వానికి తక్షణ ఆదేశాలు

మణిపూర్‌లో గత కొంతకాలంగా కొనసాగుతున్న అస్థిరత మధ్య ఒక విస్తుపోయే ఉదంతం వెలుగులోకి వచ్చింది.

Prabhas Spirit: 'స్పిరిట్'లో ప్రభాస్ షాకింగ్ లుక్.. సందీప్ వంగా మాస్టర్ ప్లాన్ రివీల్!

రెబల్ స్టార్ ప్రభాస్, డైనమిక్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mexico: దక్షిణ మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం: 13 మంది మృతి, 100కి పైగా గాయాలు 

దక్షిణ మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటర్ ఓషియానిక్ రైలు ట్రాక్ నుంచి తప్పిపోయింది.

TTD: వైకుంఠ ద్వార దర్శనానికి సర్వం సిద్ధం.. తొలి మూడు రోజులు డిప్ టోకెన్ ఉన్నవారికే అనుమతి

తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో రేపటినుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Andhra pradesh: ఎలమంచిలి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం: విశాఖ-విజయవాడ రైళ్లు ఆలస్యం.. హెల్ప్‌లైన్ ఏర్పాటు

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.

INDW vs SLW: టీ20ల్లో భారత్‌ ప్రభంజనం.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో మహిళల జట్టు విజయం

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్‌ 2025 విజేతగా నిలిచిన టీమిండియా... అదే ఆత్మవిశ్వాసాన్ని టీ20ల్లోనూ కొనసాగిస్తోంది.

China: జపాన్‌ స్పందనతో భగ్గుమన్న చైనా-తైవాన్‌ ఉద్రిక్తత

తైవాన్‌ రక్షణ కోసం అవసరమైతే తాము రంగంలోకి దిగి సహాయం చేస్తామని జపాన్‌ ప్రధాని సునాయే తకాయిచి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచాయి.

US: అమెరికాలో గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ఒక పైలట్ మృతి

అమెరికాలో జరిగిన ఓ దుర్ఘటన రెండు హెలికాప్టర్లను కూల్చివేసింది.

Thalapathy Vijay : చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అభిమానుల తోపులాటలో కిందపడ్డ దళపతి విజయ్

అభిమానుల అత్యుత్సాహం రోజురోజుకీ పెరిగిపోతోంది.ఇటీవల టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ విషయంలో జరిగిన ఘటనలు ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి.

Andhra News: ఏపీలోని మారుమూల ప్రాంతాలకు సెల్‌ సిగ్నల్‌.. 707 కొత్త సెల్‌ టవర్ల ఏర్పాటు

హలో.. వినిపిస్తున్నదా..? కాస్త ఆగండి.. బయటకు వస్తున్నా.. సిగ్నల్‌ సరిగ్గా లేదు..!

Hyderabad: జీహెచ్‌ఎంసీ పరిధితోనే మూడు కమిషనరేట్లు.. పునర్‌వ్యవస్థీకరణపై ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ..?  

జీహెచ్‌ఎంసీ తాజా పునర్విభజన నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పోలీసింగ్‌ వ్యవస్థలోనూ విస్తృత స్థాయి మార్పులు అమలులోకి రానున్నాయి.

Anakapalli: టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. దువ్వాడ మార్గంలో రైలు ప్రమాదం.. ఒకరి మృతి 

విశాఖ జిల్లా దువ్వాడ మార్గంగా ఎర్నాకుళం వెళ్లాల్సిన టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ (18189) ఆదివారం అర్ధరాత్రి అనంతరం ప్రమాదానికి గురైంది.

Rolls Royce: భారత్‌లో భారీ పెట్టుబడులకు రోల్స్‌ రాయిస్‌ సిద్ధం.. యుద్ధ విమాన ఇంజిన్‌ తయారీకి ప్రాధాన్యం 

దేశీయ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తుండటంతో పాటు, భారతీయ ఎయిర్‌లైన్లు ఇప్పటికే 1200కు పైగా కొత్త విమానాలకు ఆర్డర్లు ఇచ్చిన నేపథ్యంలో, అంతర్జాతీయ అగ్రగామి సంస్థలు భారత్‌లోనే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నాయి.