05 Jan 2026
Nikitha Godishala: అమెరికాలో తెలుగమ్మాయి నిఖిత దారుణ హత్య.. దర్యాప్తులో కీలక విషయాలు!
అమెరికాలోని మేరీల్యాండ్‌లో 27 ఏళ్ళ తెలుగమ్మాయి నిఖిత గోడిశాలను ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ దారుణంగా హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Anaganaga Oka Raju: 'మా రాజు గారు వస్తున్నారు'.. ట్రైలర్‌కు కౌంటడౌన్ స్టార్ట్
జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి టైటిల్ రోల్‌లో నటిస్తున్న 'అనగా ఒక రాజు' మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Anasuya Bharadwaj: నటి రాశి వీడియోపై అనసూయ క్షమాపణ.. తప్పును అంగీకరిస్తున్నట్లు నోట్!
అభినేత్రి రాశి ఇటీవల విడుదల చేసిన వీడియోపై స్పందిస్తూ, టీవీ కార్యక్రమంలో తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు ప్రకటించగా, తాజాగా అనసూయ భరద్వాజ్ కూడా సోషల్ మీడియాలో నోట్ ద్వారా రాశి దగ్గర క్షమాపణలు చెప్పారు.
Swiggy: స్విగ్గీ 'EatRight' - ఆరోగ్యకరమైన భోజనం ఇప్పుడు ఒక్క క్లిక్‌లో!
ఇండియాలో ప్రముఖ ఆహార డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ తన వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడానికి కొత్త 'EatRight' విభాగాన్ని ప్రారంభించింది.
Sammakka-Saralamma: సమ్మక్క-సారలమ్మ ఆలయం 19న పునఃప్రారంభం.. సీఎం హాజరు
ఈ నెల 19న సమ్మక్క-సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రాంగణం పునఃప్రారంభం కానుంది.
Mohammed Shami: బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ.. మహ్మద్ షమీకి ఈసీ నోటీసులు
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల (Special Intensive Revision - SIR) ప్రక్రియలో భాగంగా పలువురు ప్రముఖులకు ఎన్నికల కమిషన్ (ఈసీ) సమన్లు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మోకాలికి సర్జరీ?
మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకులను పలకరించనుంది.
Global AI safety: స్వీయ-ప్రతులికరణ: AI భద్రతకు ప్రధాన ఆందోళన
యూకేలోని అరి (Aria) ఏజెన్సీ AI భద్రతా నిపుణుడు డేవిడ్ డాల్రింపిల్, ఆధునిక AI సిస్టమ్స్ వల్ల వచ్చే భద్రతా సమస్యలకు ప్రపంచం సిద్ధమయ్యే సమయం ఉండకపోవచ్చు అని హెచ్చరించారు.
Grok: Grok Imagineలో AI ఇమేజ్‌లు ఎలా సృష్టించాలి.. ఎలాన్ మస్క్ సూచనలు
ఎలాన్ మస్క్ AI ఇమేజ్ టూల్ గ్రోక్ ఇమాజిన్ (Grok Imagine) ఉపయోగించి ఎలా మంచి ఫలితాలు పొందొచ్చో సూచనలు పంచుకున్నారు.
IPL 2026: బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐపీఎల్ ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన!
తమ దేశంలో ఐపీఎల్ (IPL) ప్రసారాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధిస్తూ అధికారిక ఆదేశాలు జారీ చేసింది.
Stock market: లాభాల స్వీకరణతో నష్టాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 322 పాయింట్లు డౌన్
దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల మధ్య ముగిశాయి. ఉదయం స్థిరంగా ప్రారంభమైన సూచీలు, మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
Air India CEO: ఎయిరిండియా సీఈఓ మార్పుపై టాటాల కసరత్తు.. క్యాంప్‌బెల్ విల్సన్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచనలో టాటా గ్రూప్?
ఎయిర్ ఇండియా ప్రస్తుత సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి.
AB de Villiers: సిరాజ్ ఎంపిక కాకపోవడం దురదృష్టకరం.. ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక కాకపోవడం దురదృష్టకరమని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.
Pawan Kalyan : 'కటానా'తో పవన్ కొత్త దశ.. మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో కీలక మలుపు
తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ అనగానే కేవలం ఒక హీరో అనే నిర్వచనం సరిపోదు. ఆ పేరు స్వయంగా ఒక ప్రభంజనంలా మారింది.
LIC Premium from PF account: పీఎఫ్ ఖాతా నుంచే బీమా ప్రీమియం చెల్లింపు.. ఈపీఎఫ్‌ఓ కొత్త ఆప్షన్
జీవిత ప్రయాణంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా బీమా విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Venezuela: గ్యాస్, గోల్డ్, ఐరన్ ఓర్… వెనెజువెలాలో వాస్తవ సంపద తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
చమురు, గ్యాస్ మాత్రమే కాదు... వెనెజువెలా భూమిలో అపారమైన సహజ వనరులు దాగి ఉన్నాయనే అంశం తాజాగా మరోసారి అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది.
IIT Guwahati: గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను ఇంధనంగా మార్చే టెక్నాలజీ.. ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
పర్యావరణ సంరక్షణకు, స్వచ్ఛమైన ఇంధన తయారీకి దారి తీసేలా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటి శాస్త్రవేత్తలు ఒక ప్రాధాన్యత గల పరిశోధనలో ముందడుగు వేశారు.
ONGC Gas Leak: ఓఎన్జీసీ డ్రిల్ సైట్‌లో గ్యాస్ లీక్.. స్థానికుల్లో ఆందోళన
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ప్రాంతంలో గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుంది.
Delivery partners: జొమాటో, స్విగ్గీ డెలివరీ పార్ట్నర్లకు నెలకు ఎంత ఆదాయం వస్తుందో తెలుసా?
డిసెంబర్ 31 ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు సంవత్సరంలోనే అత్యంత రద్దీగా ఉండే రోజుల్లో ఒకటి. అలాంటి రోజునే దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమన్వయంతో నిరసనలకు పిలుపునిచ్చారు.
Venezuela: 303 బిలియన్ బ్యారెళ్ల చమురు ఉన్న దేశం ఎలా కుప్పకూలింది ? వెనిజులా పతనానికి అసలు కారణాలివే!
ప్రస్తుతం వెనిజులా (Venezuela) ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా చేపట్టిన వైమానిక దాడులతో ఆ దేశ రాజధాని కరాకస్ ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంది.
Rim jim: నిజ సంఘటనల స్ఫూర్తితో.. 'రిమ్‌జిమ్' సినిమా పోస్ట్-ప్రొడక్షన్‌లో బిజీ!
నిజ సంఘటనల స్ఫూర్తితో రూపొందే సినిమాలు ప్రేక్షకులలో ప్రత్యేక క్రేజ్ సృష్టిస్తాయి. అలాంటి ప్రాజెక్ట్‌లలో తాజా తెలుగు చిత్రం 'రిమ్‌జిమ్'.
Right to Disconnect: 2026లో అయినా ఉద్యోగులకు 'రైట్ టు డిస్‌కనెక్ట్' హక్కు దక్కుతుందా?
2026 నాటికి ఉద్యోగులకు 'రైట్ టు డిస్‌కనెక్ట్' అంటే పని వేళలు ముగిశాక ఆఫీస్ కాల్స్, మెయిల్స్‌కు స్పందించాల్సిన అవసరం లేకుండా ఉండే హక్కు లభిస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
Ntr-Neel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ అప్‌డేట్.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న లొకేషన్ ఇదే!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
DGCA: విమానాలలో పవర్ బ్యాంకుల వాడకాన్ని DGCA ఎందుకు నిషేధించింది?
విమానాల్లో పవర్ బ్యాంకులు, లిథియం బ్యాటరీలతో పనిచేసే పరికరాల విషయంలో ఇకపై కఠిన నియమాలు అమలు చేయనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకటించింది.
Bank Strike on January 27: 5 రోజుల పని కోసం ఉద్యోగుల సమ్మె.. బ్యాంకులకు 4 రోజులు సేవలకు అంతరాయం
చాలా కాలం గ్యాప్ తర్వాత బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు.
Global Oil Prices: వెనెజువెలాలో సంక్షోభం- చమురు ధరలు పెరుగుతాయా? భారత్‌పై ప్రభావమెంత?
లాటిన్ అమెరికా దేశం వెనిజులాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Raja Saab: ఓవర్సీస్‌లో ప్రభాస్ 'ది రాజాసాబ్' హవా.. అడ్వాన్స్ బుకింగ్‌లతో అదిరిపోయే స్టార్ట్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, కమర్షియల్ సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా పేరొందిన దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం 'ది రాజాసాబ్' (The Raja Saab) ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనాలకు సంకేతాలు ఇస్తోంది.
Team India: అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్సర్ల సునామీ.. టాప్ బ్యాటర్ల జాబితాలో టీమిండియా యువ ఆటగాడు!
2025 క్రికెట్ సంవత్సరం పవర్ హిట్టింగ్‌కు సరికొత్త నిర్వచనం ఇచ్చింది.
Destination Wedding: విదేశాల్లోనే కాదు.. భారతదేశంలోనూ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు అపార అవకాశాలు!
వివాహం అనేది జీవితంలో మరపురాని, అత్యంత మధురమైన ఘట్టం. ఆ ప్రత్యేక క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలని ప్రతి వధూవరుల ఆకాంక్ష.
Dwayne Bravo: ఎంఎస్ ధోని నాకు సోదరుడితో సమానం : బ్రావో
వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (Dwayne Bravo) టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) మధ్య ఉన్న అనుబంధం ఎంత గాఢమో మరోసారి వెలుగులోకి వచ్చింది.
Samudra Pratap: భారత కోస్ట్ గార్డ్'లో చేరిన తొలి అత్యాధునిక స్వదేశీ నౌక 'సముద్ర ప్రతాప్'.. దీని ప్రత్యేకతలు ఏంటంటే?
భారత కోస్ట్ గార్డ్ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక 'సముద్ర ప్రతాప్'ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో కలిసి ఇవాళ (జనవరి 5) అధికారికంగా సైన్యంలో ప్రవేశపెట్టారు.
Adolescence: క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో 'అడాల్‌సెన్స్' సత్తా
సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల వేడుక జనవరి 4న ఘనంగా జరిగింది.
Greenland: మదురో నిర్బంధం వేళ వార్తల్లో గ్రీన్‌లాండ్.. చర్చనీయాంశమైన కేటీ మిల్లర్ పోస్టు
అమెరికా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolas Maduro) అరెస్టు , ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Devi Sri Prasad: 'ఉస్తాద్ భగత్ సింగ్'తో హీట్ పెంచిన డీఎస్పీ.. పవన్ పాటకు స్టెప్పులు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
Lindsey Graham: 'సుంకాలు తగ్గించమని భారత్ కోరింది': అమెరికా సెనెటర్ లిండ్జీ గ్రాహమ్
టారిఫ్‌లను తగ్గించాలంటూ భారత్ కోరిందని అమెరికా సెనెటర్ లిండ్జీ గ్రాహమ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Big Relief For Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సుప్రీంకోర్టు ఊరట
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
India defense,oil stocks: వెనిజువెలాలో అమెరికా దాడులు: భారత రక్షణ, చమురు షేర్లకు జోష్
వెనిజువెలాలో అమెరికా సైనిక ఆపరేషన్ నేపథ్యంలో జనవరి 5న భారత రక్షణ, చమురు రంగ షేర్లు ఒక్కసారిగా జోరందుకున్నాయి.
Hyderabad: ట్రాఫిక్‌కు చెక్.. హైదరాబాద్‌లో పెరుగుతున్న 15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్
హైదరాబాద్‌లో పిల్లలను స్కూల్‌లో దింపి తిరిగి రావాలంటేనే ట్రాఫిక్‌తో ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తోంది.
Bob Blackman: 'మొత్తం జమ్ముకశ్మీర్ ను భారత్‌లో విలీనం చేయాలి': లోయలో పాకిస్తాన్ అక్రమ ఆక్రమణను ఖండించిన బ్రిటిష్ ఎంపీ
బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ జమ్ముకశ్మీర్ అంశంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Mahindra: ఇండియాలో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా 'మహీంద్రా' రికార్డు
భారత ఆటో మొబైల్ రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయి. మహీంద్రా 2025 సంవత్సరాన్ని ఘనంగా ముగిస్తూ భారతదేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది.
CES 2026: ప్రపంచంలోనే తొలి 130 అంగుళాల మైక్రో RGB టీవీని ఆవిష్కరించిన శాంసంగ్
CES 2026 వేదికగా శాంసంగ్ ప్రపంచంలోనే తొలి 130 అంగుళాల మైక్రో RGB టీవీ (R95H మోడల్)ను ఆవిష్కరించింది.
Varanasi : 'వారణాసి' టీజర్‌తో ఇండియన్ సినిమా హవా.. పారిస్‌లో స్పెషల్ స్క్రీనింగ్
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'వారణాసి' ఇప్పటికే భారతదేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ చర్చలకు దారి తీస్తోంది.
Delhi riots case: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
2020లో ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి నమోదైన పెద్ద కుట్ర కేసులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది.
North India: ఉత్తర భారత్‌ను వణికిస్తున్న చలి.. దిల్లీలో తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు
ఉత్తర భారతమంతటా శీతాకాలం తన పట్టును ఆదివారం మరింత బిగించింది.
Jana Nayagan: విజయ్ సినిమా ఎఫెక్ట్.. బాలకృష్ణ సినిమా ట్రెండింగ్‌లో అగ్రస్థానం
విజయ్ కథానాయకుడిగా హెచ్.వినోద్ దర్శకత్వంలో రాబోయే సినిమా 'జన నాయగన్' తెలుగులో 'జన నాయకుడు' సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Telugu Mahasabhalu: మారిషస్‌లో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు
నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు మారిషస్ ఆతిథ్యం ఇవ్వనుంది.ఈ మహాసభలను 2027 జనవరి 8,9,10 తేదీల్లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
Deepika Padukone: హాపీ బర్త్‌డే దీపికా పదుకొణె.. 40 ఏళ్లలోనూ మెరిసే ఫిట్‌నెస్ రహస్యం ఇదే!
నేడు 40వ వసంతంలో అడుగుపెట్టుతున్న 'దీపికా పదుకొణె' అందం, ఫిట్‌నెస్ చూస్తుంటే ఆమె వయసు అంచనా వేయడం కష్టమే.
Gannavaram: గన్నవరం విమానాశ్రయానికి నిరంతర విద్యుత్: 132/33 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభించనున్న మంత్రి గొట్టిపాటి
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా కల్పించడానికి రూ.30.65 కోట్లతో నిర్మించబడిన 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం అధికారికంగా ప్రారంభించనున్నారు.
Hyderabad: వందే భారత్ స్లీపర్ కోచ్‌లపై నగర ప్రజల ఆసక్తి: ఎప్పుడు ప్రారంభమవుతాయి?
హైదరాబాద్ నగర వాసులు వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
VB- G RAM G: 'వీబీ జీ రామ్ జీ' చట్టం అమలు ముందు.. రాష్ట్రంలో అనిశ్చితి
'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ' పథకం రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో అదనపు పనిదినాలు, బడ్జెట్‌పై ఆశలు అడుగంటాయి.
Aadhaar: ఆధార్ నవీకరణ తిరిగి ప్రారంభం.. 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితం
అక్టోబరులో జిల్లా పాఠశాలల్లో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ శిబిరాల్లో పెద్ద ఎత్తున పాల్గొనకపోవడంతో, మరోసారి అవకాశం కల్పించారు.
Satya Kumar: 104 వాహనాల ద్వారా ఇంటివద్దే 41 రకాల వైద్య పరీక్షలు
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల పథకం కింద ఉచిత వైద్య సేవలు అందించడంలో స్పష్టమైన సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
Rohit Sharma: అభిమానుల హద్దులు దాటాయా? చెయ్యిపట్టుకుని లాగడంతో రోహిత్ హెచ్చరిక!
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Samsung: ఈ ఏడాది జెమిని AI-ఆధారిత పరికరాల సంఖ్యను 800 మిలియన్లకు రెట్టింపు చేయనున్న శాంసంగ్
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఈ సంవత్సరం గూగుల్ జెమినై AI ఫీచర్లతో కూడిన మొబైల్ పరికరాల సంఖ్యను రెండింతలు పెంచనుందని ప్రకటించింది.
T20 World Cup 2026: బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు శ్రీలంక సిద్ధం.. ఐసీసీకి షెడ్యూల్ సవాల్
క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీగా భావించే టీ20 వరల్డ్ కప్ ఆరంభానికి ముందే తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
Indian Woman: అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య.. మాజీ ప్రియుడి నివాసంలో మృతదేహం లభ్యం
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో తెలుగు యువతి నిఖితా రావు గొడిశాల (27) దారుణంగా హత్యకు గురయిన ఘటన చోటుచేసుకుంది.
Joe Root: రికీ పాంటింగ్ సరసన నిలిచి టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన జో రూట్
యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ కొనసాగుతోంది.
Gold & Silver Rates: నేటి బంగారం,వెండి ధరలు ఇవే..
ఇటీవలి రోజులలో భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు స్థిరంగా కొనసాగుతోంది.
Toll gates: సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టోల్‌గేట్ల వద్ద నో బ్రేక్ విధానం!
సంక్రాంతి పండుగ సమయం దగ్గరపడుతున్న వేళ, ఇంటికెళ్లే ప్రయాణికులతో తెలుగు రాష్ట్రాల్లోని టోల్‌గేట్లు ఏటా కిక్కిరిసి కనిపించడం పరిపాటిగా మారింది.
Trump: 'నేను చెప్పినట్టే చేయకపోతే'.. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్ హెచ్చరిక..
వెనెజువెలా సుప్రీం కోర్టు డిల్సీ రోడ్రిగ్స్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Donald Trump: వెనిజువెలాపై 'రెండో దాడికి' సిద్ధం: డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
వెనిజువెలాలో తాత్కాలిక నాయకత్వం వారి డిమాండ్లను తీసుకోకపోతే, ఆ దేశంపై 'రెండో దాడులకు' అమెరికా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Rajasthan Royals: ఆర్ఆర్‌లో సంచలన నిర్ణయాలు.. హోమ్ గ్రౌండ్ మార్పుతో పాటు కెప్టెన్ మార్పు
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Tirumala Temple : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆరోజు 10గంటలపాటు శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ప్రతిరోజూ భారీ సంఖ్యలో తిరుమలకు వెళ్తుంటారు .
Mega 158 : బాబీ కథలో మార్పులు.. మెగాస్టార్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాపై మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
Earthquake: అస్సాంలో 5.1 తీవ్రతతో భూకంపం.. మేఘాలయలో కూడా ప్రకంపనలు
సోమవారం తెల్లవారుజామున 4:17 గంటలకు అసోం రాష్ట్రంలోని మోరిగావ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది.
PM Modi: సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్: 1,000 సంవత్సరాల అవిచ్ఛిన్న విశ్వాసం
సోమనాథ్ అనే పేరు మానసికంగా ఒక్కసారైనా గుర్తుచేసుకుంటే మన హృదయాలలో సగర్వభావన నిండిపోతుంది.
Bangladesh: భారత్‌లో మ్యాచులు ఆడమన్న బంగ్లాదేశ్.. మ్యాచులు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి
ఊహించినట్లుగానే జరిగింది. భద్రతా కారణాలను ముందుకు తెస్తూ వచ్చే నెల భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో పాల్గొనడాన్ని బంగ్లాదేశ్ తిరస్కరించింది.
Baloch Leader: బలోచిస్థాన్ విషయంలోనూ వెనిజులా మోడల్ అమలు చేయాలి: అమెరికాను కోరిన బీఏసీ అధ్యక్షుడు తారా చంద్
వెనిజులాలో నియంత పాలనకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలను బలోచిస్థాన్ అంశంలోనూ అమలు చేయాలని బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ (బీఏసీ) అధ్యక్షుడు డాక్టర్ తారా చంద్ కోరారు.
Vijayawada: విజయవాడను విద్యావాడగా మార్చిన సిద్ధార్థ!.. స్వర్ణోత్సవాల్లో 'సిద్ధార్థ అకాడమీ'
లాభాపేక్షకు తావులేకుండా విద్యను సమాజానికి చేరువ చేయాలన్న మహత్తర ఆలోచన నుంచి ఆవిర్భవించిన సంస్థే సిద్ధార్థ అకాడమీ.
Trump: 'మోదీ మంచి వ్యక్తే.. కానీ నేను సంతోషంగా లేను': భారత్‌పై మళ్లీ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను ఉద్దేశించి సుంకాల పెంపుపై హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
UN: నేడు వెనిజులా వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి అత్యవసర భేటీ..
ప్రస్తుతం వెనిజులా పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ONGC: వెనెజువెలా చమురు తిరిగొస్తుందా? భారత కంపెనీలకు బకాయిల మోక్షం!
వెనెజువెలా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకుని, ఆ దేశ చమురు రంగంపై అమెరికా పట్టు సాధిస్తున్న పరిస్థితుల్లో, దీని ప్రభావం భారత చమురు రంగంపై ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది.
AP Genco: ఏపీ జెన్‌కో రికార్డు విద్యుత్ ఉత్పత్తి.. గ్రిడ్‌కు 6,009 మెగావాట్లు
ప్రభుత్వరంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్‌కో శనివారం చరిత్రలోనే అరుదైన రికార్డును నమోదు చేసింది.
04 Jan 2026
Delhi Blast: దిల్లీ బాంబ్ కేసు.. ఘోస్ట్ సిమ్‌లు ఉపయోగించి ఉగ్ర కార్యకలాపాలు
దిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో 'జాతీయ దర్యాప్తు సంస్థ' (NIA) విచారణ తీవ్రంగా సాగుతోంది.
BCCI: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు తప్పు.. బీసీసీఐ నిర్ణయానికి మదన్‌లాల్ మద్దతు
బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో అక్కడి స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమన్‌ను ఐపీఎల్ 2026 కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని బీసీసీఐ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీకి ఆదేశాలు జారీ చేసింది.
AI Clinic: భారత్‌లో తొలి ప్రభుత్వ ఏఐ క్లినిక్ ప్రారంభం.. వైద్య రంగంలో చరిత్రాత్మక అడుగు
కణజాల విశ్లేషణలో ఆటోమేషన్‌ను ప్రవేశపెట్టడం ద్వారా పాథాలజీ రంగాన్ని కృత్రిమ మేధస్సు (ఏఐ) పూర్తిగా మార్చివేయనుంది.
PM Modi: ప్రపంచ క్రీడలకు భారత్ వేదికగా మారుతోంది: నరేంద్ర మోదీ
ఒలింపిక్స్-2036 క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సంపూర్ణంగా సిద్ధమవుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు పండుగే.. 'మన శంకరవరప్రసాద్‌గారు' ట్రైలర్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, హిట్‌మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మన శంకరవరప్రసాద్‌గారు' (Mana Shankara Vara Prasad Garu) ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పరుస్తోంది.
Venezuela: వెనెజువెలాలో చీకటి జీవితం.. కరెంట్ కట్, ఆహారం కోసం క్యూలు
ముందస్తు హెచ్చరికలు ఏవీ లేకుండా అమెరికా వెనెజువెలాపై ఒక్కసారిగా మెరుపు దాడులు చేపట్టింది. యూఎస్ మిలిటరీ నిర్వహించిన ఈ వైమానిక దాడులతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
KCR: అసెంబ్లీకి రావాలని డిమాండ్.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడించిన కాంగ్రెస్ నేతలు
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్‌హౌస్ వద్ద రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
MEA: వెనెజువెలా సంక్షోభంపై విదేశాంగ శాఖ స్పందన.. భారతీయులకు కీలక సూచనలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు వెనెజువెలాపై యూఎస్ మిలిటరీ చేపట్టిన సైనిక చర్యలపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది.
Jowar Breakfast Recipe: వెయిట్ లాస్‌కు బెస్ట్ ఆప్షన్.. జొన్నలతో హై ఫైబర్ బ్రేక్‌ఫాస్ట్!
ఆరోగ్యకరమైన జీవనశైలి ఒక్కరోజులో అలవాటయ్యేది కాదు.ప్రతిరోజూ మనం అనుసరించే చిన్న చిన్న మంచి అలవాట్ల సమాహారమే నిజమైన ఆరోగ్యానికి బలమైన పునాది.
Akhanda 2 ott: బాలకృష్ణ ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అఖండ 2'
బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ 'అఖండ 2: తాండవం' (Akhanda 2: Thaandavam) డిసెంబర్‌లో విడుదలై అభిమానులను అలరించింది.
World Telugu Mahasabhalu: భాష, వారసత్వం, సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపు : మారిషస్ అధ్యక్షుడు
ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ పేర్కొన్నారు.
India: వెనిజువెలా పరిణామాలపై భారత్ ఫస్ట్ రియాక్షన్.. శాంతియుత పరిష్కారం కోరుతూ ప్రకటన
వెనిజువెలాపై అమెరికా చేపట్టిన సైనిక దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి కీలక రోల్.. అస్సాం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపిక
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఈ ఏడాది అస్సాంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, అక్కడి స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఆమెను నియమించింది.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. ముస్తాఫిజుర్‌కు అవకాశం!
2026 టీ20 ప్రపంచ కప్‌కు బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీకి లిటన్ దాస్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.
TET Exams: టెట్ పరీక్షలు ప్రారంభం.. తొలి రోజే 80శాతం హాజరు
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం ప్రారంభమైంది. తొలిరోజు జరిగిన పరీక్షలకు మొత్తం అభ్యర్థుల్లో సుమారు 80 శాతం మంది హాజరయ్యారు.
NBK 111: బాలయ్య-గోపీచంద్ మలినేని మూవీకి ఊహించని ట్విస్ట్.. కథే మార్చేశారా?
బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకుంటూ నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి తన మార్కెట్ స్థాయిని నిరూపించాడు.
Kia: 2026 కియా సెల్టోస్‌లో బెస్ట్ డీల్ ఇదే.. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఇదే!
ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ కియా (Kia) భారత మార్కెట్లో తన తాజా ఎస్‌యూవీ '2026 కియా సెల్టోస్'ను అధికారికంగా విడుదల చేసింది.
Trump: వెనెజువెలా తర్వాత మీరే.. ప్రత్యర్థి దేశాలకు ట్రంప్ వార్నింగ్
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాటిన్ అమెరికా దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
AP Govt: రాయలసీమ లిఫ్ట్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డిని ఖండించిన ఏపీ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తానే నిలిపివేయించానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
Healthy Lifestyle Tips: డైట్ కాదు, జీవనశైలి ముఖ్యం.. ఆరోగ్యకరంగా, ఆనందంగా నూరేళ్లు జీవించాలంటే ఇలా ఉండండి!
పండగలైనా, పుట్టినరోజులైనా, లేదా ప్రత్యేక సందర్భాలైనా పెద్దలు మనకు తరచూ "దీర్ఘాయుష్మాన్ భవ" అని ఆశీర్వదిస్తారు.
Kerala: త్రిసూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం... కాలిపోయిన వందలాది బైకులు
కేరళలోని త్రిసూర్ రైల్వేస్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వందలాది ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు.
Bhogapuram: దిల్లీ నుంచి ప్రత్యేక విమానం.. భోగాపురం విమానాశ్రయంలో మొదటి ల్యాండింగ్
విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్‌లో విజయవంతమైంది.
TeamLease: కొత్త సంవత్సరంలో కోటి ఉద్యోగాలు.. ఈ ఏడాది భారీ నియామకాలు
కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దేశంలోని కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాల కోసం సిద్ధమవుతున్నాయి.
Sarvam Maya : 'సర్వం మాయ' బ్లాక్‌బస్టర్.. 10 రోజుల్లో రూ. 100 కోట్ల
2015లో విడుదలైన ప్రేమమ్ మలయాళ సినీ పరిశ్రమను ఊపేసిన సినిమాగా నిలిచింది.
Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్‌కు ఉద్వాసన.. టీ20 వరల్డ్‌కప్ వేదికలపై బంగ్లా అభ్యంతరం
బీసీసీఐ ఆదేశాల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నుంచి రిలీజ్ చేయడంతో ఈ పరిణామం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
Grok AI: గ్రోక్ దుర్వినియోగంపై హెచ్చరిక.. చట్టవిరుద్ధ కంటెంట్‌కు కఠిన చర్యలు : ఎలాన్ మస్క్
గత కొన్ని రోజులుగా ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్'లోని ఏఐ ప్లాట్‌ఫామ్ గ్రోక్‌ను ఉపయోగించి కొందరు అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్‌ను సృష్టిస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.
Venezuela: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ నియామకం
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ (Delcy Rodriguez)ను నియమిస్తున్నట్లు ఆ దేశ సుప్రీం కోర్టు అధికారికంగా ప్రకటించింది.
Revanth Reddy: తెలంగాణ హక్కులపై వెనక్కి తగ్గేది లేదు : రేవంత్ రెడ్డి
'చచ్చినా తెలంగాణ కోసమే చస్తాం. ఈ మట్టిలోనే కలుస్తాం. ఈ ప్రజల కోసమే పోరాడతాం. ఇదే ఇక్కడున్న ప్రతి ఒక్కరి చిత్తశుద్ధి' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Raja Saab : 'రాజా సాబ్' నుంచి మోస్ట్ అవైటెడ్ 'నాచే నాచే' సాంగ్ ప్రోమో విడుదల
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ది రాజా సాబ్'. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ డ్రామా సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Nicolas Maduro: సంకెళ్లతోనే గుడ్‌నైట్.. హ్యాపీ న్యూ ఇయర్: యూఎస్ అధికారులతో మదురో వ్యాఖ్యలు
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా సైన్యం బంధించి యునైటెడ్ స్టేట్స్‌కు తరలించిన విషయం తెలిసిందే.
Maria Corina Machado: అమెరికా మాట నిలబెట్టుకుంది.. అధికార మార్పిడికి సహకరించాలి : మచాడో
వెనెజువెలా రాజధాని కారకాస్‌పై అమెరికా సైన్యం మెరుపుదాడి చేపట్టి, ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురోతో పాటు ఆయన భార్యను బంధీగా తీసుకెళ్లిన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.