LOADING...

09 Jan 2026


MIW vs RCBW: ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా తొలి మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది.

Union Budget: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. జనవరి 29న ఆర్థిక సర్వే

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన (ఆదివారం) పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

MEA on USA: మోదీ -ట్రంప్‌'తో  ఎనిమిది సార్లు ఫోన్‌లో మాట్లాడారు: విదేశాంగ శాఖ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా మాట్లాడకపోవడమే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడానికి కారణమన్న అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ వ్యాఖ్యలపై భారత్‌ స్పష్టంగా స్పందించింది.

#SankranthiSpecial: సంక్రాంతి స్పెషల్ 'బెల్లం అరిసెలు'.. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంట్లోనూ పిండి వంటల హడావిడి మొదలవుతుంది. ఆ సంప్రదాయ వంటల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నవి బెల్లం అరిసెలు.

Alcohol: అతిగా మద్యం సేవిస్తే 'లీకీ గట్.. హార్వర్డ్ అధ్యయనంలో కీలక విషయాలు

పార్టీల్లో లేదా స్నేహితుల కలయికల్లో ఒక్కసారి అయినా హద్దు మించి మద్యం తాగితే పెద్దగా నష్టం ఉండదని చాలామంది భావిస్తారు.

Jana Nayagan: విజయ్‌ 'జన నాయగన్‌'కు మళ్లీ షాక్‌.. స్టే ఇచ్చిన డివిజన్‌ బెంచ్

విజయ్‌ నటిస్తున్న 'జన నాయగన్‌' సినిమాకు మరోసారి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది.

BMW: భారత్'లో ఈ ఏడాది 3 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయనున్న BMW 

BMW ఈ ఏడాదిలో భారత్‌లో మూడు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) విడుదలకు సిద్ధమవుతోంది.

Bangladesh cricketers : భారత్-బంగ్లాదేశ్ ఉద్రిక్తతల ప్రభావం.. స్పాన్సర్‌షిప్ కోల్పోయే దిశగా బంగ్లా క్రికెటర్లు?

భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య క్రికెట్‌, దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు మరో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది.

CM Revanth Reddy: వివాదాలు కాదు.. పరిష్కారమే కావాలి.. జల వివాదాలపై రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Ocean Warming:భవిష్యత్తు ప్రమాదానికి సంకేతం: 2025లో సముద్ర ఉష్ణోగ్రతలు అత్యధికం

వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతూ ప్రపంచ మహాసముద్రాలు 2025లో రికార్డు స్థాయిలో వేడిని గ్రహించాయి.

Suzuki e-Access: దేశీయ మార్కెట్‌లో సుజుకీ తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 'ఇ-యాక్సెస్‌' లాంచ్

సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా దేశీయ మార్కెట్‌లో తన తొలి విద్యుత్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది.

Iran: 'మీ దేశంపై దృష్టి పెట్టండి': ట్రంప్‌కు ఖమేనీ హెచ్చరిక 

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చోటుచేసుకున్న అల్లర్లపై దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు.

Janga Krishnamurthy: టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు.

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 604,నిఫ్టీ 193 పాయింట్లు పతనం

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఐదో రోజు వరుసగా నష్టంలో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చే ప్రతికూల సంకేతాలు, ఎఫ్‌ఐఐల అమ్మకాలు ప్రధాన కారణంగా ప్రభావం కనిపించింది.

Mamata Banerjee: కలకత్తా హైకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పిటిషన్‌.. కోల్‌కతాలో మమతా బెనర్జీ భారీ ర్యాలీ 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చైర్‌పర్సన్ మమతా బెనర్జీ ఈ రోజు కోల్‌కతా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Gold Looted: అమృత్‌సర్‌లో కలకలం.. జ్యువెలరీ వ్యాపారిపై అటాక్‌, రూ.60 లక్షల బంగారం చోరీ

పంజాబ్‌లో పట్టపగలే భారీ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. జ్యువెలరీ వ్యాపారం చేసే ఓ వ్యక్తిపై దుండగులు దాడి చేసి, సుమారు రూ.60 లక్షల విలువైన బంగారాన్ని లాక్కెళ్లారు.

Rayachoti: మదనపల్లి-కడప రూట్‌లో కంటైనర్-బైక్ ఢీ.. ఒకరి మృతి 

అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ పరిధిలోని గాలివీడు రింగ్‌రోడ్డు కూడలి వద్ద శుక్రవారం మధ్యాహ్నం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

India: తుక్కు సామగ్రితో కళా వైభవం.. 'స్వచ్ఛ భారత' సందేశాన్ని చాటుతున్న నితిన్‌ మెహతా శిల్పాలు 

'కాదేదీ కవితకు అనర్హం' అన్న నానుడిని సాకారంగా నిలబెడుతూ, పనికిరాదని పడేసిన తుక్కు సామగ్రితో అద్భుతమైన కళారూపాలను సృష్టిస్తున్నారు ప్రముఖ కళాకారుడు నితిన్‌ మెహతా.

Kakati village: ఊరుగా మారిన ఇల్లు

ఒకప్పుడు ఒక ఊరు ఉంది... కానీ అది సాధారణ ఊరు కాదు. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్నది కేవలం ఒక్క ఇల్లు మాత్రమే! వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది నూటికి నూరు శాతం నిజం.

Sabarimala case: శబరిమల బంగారు తాపడాల కేసులో సంచలనం.. తంత్రి కందరారు రాజీవరు అరెస్టు

శబరిమల బంగారు తాపడాల చోరీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

#SankranthiSpecial: సంక్రాంతి పండుగకు ఆరోగ్యకరమైన స్వీట్ - బెల్లం నువ్వుల ఉండలు త‌యారీ విధానం ఇదే

సంక్రాంతి పండుగకు ప్రత్యేకంగా ఇంటింటా వంటల సందడి మొదలవుతుంది. ఈ పండుగకు పిండి వంటలు, స్వీట్స్ చేయడం ఆనవాయితీగా వస్తోంది.

Lenovo: ప్రపంచ మార్కెట్ల కోసం భారత్‌లో AI సర్వర్లు తయారు చేయనున్న లెనోవో

ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీ లెనోవో (Lenovo) తన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారానికి భారత్‌ను కీలక ఎగుమతి కేంద్రంగా మార్చాలని యోచిస్తోంది.

Tamim Iqbal: తమీమ్‌ ఇక్బాల్‌ 'ఇండియన్‌ ఏజెంట్‌' అంటూ ఆరోపణలు.. బీసీబీ సభ్యుడి సంచలన వ్యాఖ్యలు!

బంగ్లాదేశ్‌ మాజీ క్రికెటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డ్‌ (BCB) సభ్యుడు నజ్ముల్‌ ఇస్లామ్‌ సోషల్‌ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శించాడు.

Grok AI image: డీప్‌ఫేక్‌ వివాదంతో గ్రోక్‌ ఏఐపై పరిమితులు.. చెల్లింపు వినియోగదారులకే ఇమేజ్‌ ఎడిటింగ్

ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్‌'లో గ్రోక్‌ ఏఐ ద్వారా చిత్రాలను ఎడిట్‌ చేసే సదుపాయాన్ని ఇకపై కేవలం చెల్లింపు సభ్యులకే పరిమితం చేశారు.

Telangana: దేశానికి మార్గదర్శకంగా 'తెలంగాణ'.. అవయవదానంలో అగ్రస్థానం

అవయవదాన మహాయజ్ఞంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచింది.

Pawan Kalyan: పిఠాపురం పవిత్ర భూమి.. వివాదాలకు కాదు: పవన్‌ కళ్యాణ్ 

పిఠాపురంలో జరిగే చిన్న విషయాలను కూడా అనవసరంగా వైరల్‌ చేస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.

Gig workers: అసంఘటిత, గిగ్‌, ప్లాట్‌ఫాం కార్మికుల రిజిస్ట్రేషన్‌కు 16 ఏళ్ల వయసు తప్పనిసరి : కేంద్రం 

అసంఘటిత, గిగ్‌, ప్లాట్‌ఫాం వర్కర్లుగా నమోదు కావాలంటే కనీసం 16 ఏళ్ల వయసు నిండిన వారే అర్హులని కేంద్ర కార్మికశాఖ స్పష్టం చేసింది.

Iran: '47 ఏళ్లుగా చచ్చిపోయినట్టే'.. ఇరాన్‌లో రక్తమోడిన వృద్ధ మహిళ నిరసన వైరల్ 

ఇరాన్‌ ప్రస్తుతం గత కొన్నేళ్లలోనే అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది.

Tata Sierra : బేస్ వేరియంట్‌లోనే లగ్జరీ ఫీచర్లు.. 3 కొత్త ఎస్‌యూవీల్లో ఏది వాల్యూ ఫర్ మనీ?

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీల ఆధిపత్యం కొనసాగుతోంది.

Bharat Coking Coal IPO: భారత్ కోకింగ్ కోల్ IPOకి అదిరిపోయిన స్పందన.. నిమిషాల్లోనే సబ్‌స్క్రిప్షన్‌ పూర్తి! 

ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (IPO)కి ఊహించినదానికంటే ఎక్కువ స్పందన వచ్చింది.

Budget 2026: ఆధాయపు పన్ను సవరణలు,కొత్త బిల్లులు,పీఎం కిసాన్ నిధుల పెంపు..ఈ బడ్జెట్‌లో కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడనుందా?

నరేంద్ర మోదీ నేతృత్వంలోని 3.0 ప్రభుత్వం మూడవ పూర్తి బడ్జెట్‌ను 2026 ఫిబ్రవరి 1న పార్లమెంటులో సమర్పించనుంది.

Russia: ఉక్రెయిన్‌పై కొత్త ఒరెష్నిక్‌ ఇంటర్మిడియెట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణితో రష్యా దాడి

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరాయి.

Oscars: ఆస్కార్‌ దిశగా కీలక అడుగు.. హోంబలే ఫిల్మ్స్‌ నుంచి రెండు భారీ సినిమాలు

ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించిన రెండు చిత్రాలు పోటీలో నిలవనున్నాయి.

Piduguralla: పిడుగురాళ్ల వైద్యకళాశాలకు 837 కొత్త పోస్టులు మంజూరు

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్యకళాశాల,దానికి అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రి బలోపేతం కోసం ప్రభుత్వం 837 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Railway Line: నిడదవోలు-దువ్వాడ మధ్య మూడు,నాలుగు రైల్వేలైన్లకు భూసేకరణ

నిడదవోలు-దువ్వాడ రైల్వే స్టేషన్ల మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Andhra Pradesh: రాష్ట్రానికి రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు ఖేలో ఇండియా పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.60.76 కోట్ల నిధులను మంజూరు చేసింది.

Konaseema: నాలుగో రోజూ ఆరని బ్లోఅవుట్‌.. అరికట్టేందుకు ఓఎన్జీసీ చర్యలు

కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ గ్యాస్‌ బావిలో ఈ నెల 5న చోటుచేసుకున్న బ్లోఅవుట్‌ ఘటన ఇప్పటికీ పూర్తిగా నియంత్రణలోకి రాలేదు.

AP Tourism: బోట్ల రాకతో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకానికి కొత్త ఊపిరి

విజయవాడ పున్నమిఘాట్‌ వేదికగా జరుగుతున్న 'ఆవకాయ్‌-అమరావతి' ఉత్సవాల్లో భాగంగా, రాష్ట్ర పర్యాటకాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న పర్యాటకశాఖ బోట్ల నమూనాలను ప్రజలకు ప్రదర్శనగా ఉంచారు.

Sankranthi Sambaralu: సంక్రాంతికి ముందే పిఠాపురంలో పండుగ మూడ్‌.. ప్రారంభించనున్న పవన్‌కల్యాణ్‌ 

సంక్రాంతి పండుగకు ముందుగానే కాకినాడ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.

Microsoft Copilot chat: మైక్రోసాఫ్ట్ కోపైలట్ చాట్ నుంచే కొనుగోళ్లు

మైక్రోసాఫ్ట్ తన ఏఐ చాట్‌బాట్ అయిన కోపైలట్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Jana Nayagan: విజయ్‌ 'జననాయగన్‌'కు ఊరట.. U/A సర్టిఫికెట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు

విజయ్ హీరోగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్ సినిమా 'జన నాయగన్‌'కు ఊరట లభించింది. ఈ సినిమా U/A సర్టిఫికెట్‌ ఇవ్వాలని మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

YouTube search: యూట్యూబ్ సెర్చ్‌లో షార్ట్స్ గందరగోళానికి చెక్! కొత్త ఫిల్టర్లు వచ్చాయి..

యూట్యూబ్ సెర్చ్‌లో షార్ట్స్ ఎక్కువగా కనిపిస్తూ యూజర్లను ఇబ్బంది పెట్టే సమస్యకు చివరకు పరిష్కారం దొరికింది.

Lung Cancer : ధూమపానం చేయకపోయినా ఊపిరితిత్తుల క్యాన్సర్ పెరుగుతోంది.. నిపుణుల హెచ్చరిక ఇదే! 

స్మోకింగ్ చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ పెరుగుతోంది,

PV Sindhu: మలేసియా ఓపెన్‌ సెమీఫైనల్‌కు సింధు.. గాయం కారణంగా తప్పుకున్న యమగచి

కౌలాలంపూర్‌లో కొనసాగుతున్న మలేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 1000 బాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో పివి సింధు సెమీఫైనల్‌కి అడుగుపెట్టింది.

TMC MPs: ఐ-ప్యాక్‌పై సోదాలు.. ఢిల్లీలో షా కార్యాలయం బయట టీఎంసీ ఎంపీల నిరసన

కేంద్ర హోంశాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.

Paderu: పాడేరులో రికార్డుస్థాయిలో చలి.. కనిష్ఠ ఉష్ణోగ్రత 4.1 డిగ్రీలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది.

US: భారతదేశానికి వెనిజులా చమురును విక్రయించనున్న అమెరికా 

రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవాలంటూ భారత్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే.

Lutnick : మోదీ ట్రంప్‌కు ఫోన్ చేయకపోవడంతో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదరలేదు: లుట్నిక్

భారత్‌తో అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేయకపోవడమే కారణమని అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యానించారు.

WTC Rankings: ఫైనల్ బెర్త్‌కు చేరువైన ఆసీస్.. సొంత గడ్డపై వైట్‌వాష్‌తో ఆరో ర్యాంక్‌లో టీమిండియా

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) ర్యాంకింగ్స్‌లో సమీకరణాలు కాస్త మారాయి.

Bus safety norms: రోడ్డు ప్రమాదాలకు చెక్… వాహనాల్లో తప్పనిసరి V2V టెక్నాలజీ

దేశంలో రోడ్డు ప్రమాదాలు,వాటివల్ల జరుగుతున్న మరణాలు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన, విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.

Google: గూగుల్ జీమెయిల్ ని వ్యక్తిగత AI అసిస్టెంట్‌గా మార్చింది

గూగుల్ కొత్త "AI ఇన్‌బాక్స్" ఫీచర్‌తో Gmail ఉపయోగించే విధానాన్ని పూర్తిగా మార్చడానికి సిద్దమైంది.

Maa Inti Bangaaram: నందిని రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ మోడ్‌లో సమంత.. 'మా ఇంటి బంగారం' టీజర్‌ రిలీజ్

'చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరిలో కలిసిపోతుంది..' అంటూ పూర్తి యాక్షన్‌ మోడ్‌లో సమంత (Samantha) అదరగొడుతోంది.

The Rajasaab: ప్రభాస్‌ 'రాజాసాబ్‌' ఎఫెక్ట్‌.. మొసలి బొమ్మలతో థియేటర్లకు క్యూ కట్టిన ఫ్యాన్స్‌!

ప్రభాస్‌ నటించిన తాజా చిత్రం 'ది రాజాసాబ్‌' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో సందడి చేస్తోంది.

NASA: అంతరిక్ష కేంద్రంలో మెడికల్ ఎమర్జెన్సీ: క్రూ-11 స్పేస్‌వాక్ వాయిదా

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) మెడికల్ అత్యవసర పరిస్థితి ఏర్పడింది.

Allu Arjun: అల్లు సినిమాస్ ప్రమోషన్స్‌లో బన్నీ స్పెషల్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా? 

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం ఏం చేసినా క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. 'పుష్ప' సిరీస్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో తన స్టార్‌డమ్‌ను మరింత విస్తరించిన బన్నీ, ఇప్పుడు సినిమాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు.

Gold & Silver Price Update: పసిడి కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గుతున్న ధరలు..

బంగారం అంటే ఇష్టపడని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తికాదు. భారత్‌లో నూటికి 90 శాతం శుభకార్యాలలో బంగారం తప్పని సరి.

Team India: ఐపీఎల్‌ ప్రదర్శన ఫలితం.. త్వరలో టీమిండియా జెర్సీ ధరించనున్న నలుగురు స్టార్ ప్లేయర్లు వీరే!

భారత క్రికెట్‌కు ప్రతిభ ఎప్పుడూ కొదవలేదు. ముఖ్యంగా ఐపీఎల్‌ వేదికగా ప్రతేడాది కొత్త కొత్త నక్షత్రాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

Sankranti Rush: సంక్రాంతి పండుగ: సూర్యాపేట పోలీస్ ముందస్తు ట్రాఫిక్‌ ఏర్పాట్లు

సంక్రాంతి పండుగ సమీపిస్తున్నందున, ఉమ్మడి నల్గొండ జిల్లా మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైపు భారీ వాహన రాకపోక ఉండే అవకాశాన్ని అధికారులు గుర్తించారు.

Indiramma Illu: కొత్త డిజైన్‌తో ఇందిరమ్మ ఇళ్లు.. త్వరలోనే రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ!

తెలంగాణ ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంను అమలు చేయడానికి ఏర్పాట్లను చేపడుతోంది.

The Rajasaab sequel: 'ది రాజాసాబ్'కు సీక్వెల్‌ ఫిక్స్.. జోకర్‌గా ప్రభాస్‌, టైటిల్‌ ఇదే!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్‌ మూవీ 'ది రాజాసాబ్‌' నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్‌లు కథానాయికలుగా నటించారు.

Trump-Mexico: మదురో ఆపరేషన్ తర్వాత, మెక్సికోపై దాడి చేయబోతున్నట్లు ట్రంప్ ప్రకటన

ట్రంప్ అన్నట్టుగానే మరొక దేశంపై సైనిక దాడి ప్రారంభించారు. మెక్సికోలో భూ ఆపరేషన్ను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ట్రూత్ సోషల్లో ఆయన వెల్లడించారు.

WPL: మెరుపుల ఆటకు వేళాయె.. ముంబయి-బెంగళూరు మ్యాచుతో డబ్ల్యూపీఎల్‌ ప్రారంభం!

అభిమానులారా సిద్ధమేనా! టీ20 ప్రపంచకప్‌, ఐపీఎల్‌కు ముందు మరోసారి క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు ధనాధన్‌ టోర్నీ తెరలేపుతోంది.

Telangana: భారత సైన్యం కోసం డ్రోన్ల తయారీ ల్యాబ్‌.. బిట్స్‌ హైదరాబాద్‌ విద్యార్థుల ప్రతిభ.. నెలకు 100 తయారు చేసే సామర్థ్యం 

అత్యాధునిక సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్లను సైనికులే స్వయంగా తయారు చేసుకునేలా బిట్స్‌ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు సైన్యానికి ప్రత్యేకంగా మొబైల్‌ డ్రోన్‌ ల్యాబ్‌ను అందించారు.

Harry Brook Apology: నైట్‌క్లబ్‌ ఘటనపై హ్యారీ బ్రూక్ క్షమాపణలు.. భారీ ఫైన్‌తో ఈసీబీ ఫైనల్‌ వార్నింగ్

న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా తాను చేసిన తప్పుకు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ క్షమాపణలు తెలిపాడు.

Iran protests: రణరంగమైన ఇరాన్.. ఇంటర్నెట్ బంద్; 45 మంది మృతి

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. డిసెంబర్ 28న ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు అదుపు తప్పింది.

The Rajasaab Review: ప్రభాస్ ఫాంటసీ హారర్ కామెడీ 'ది రాజాసాబ్' ఎలా ఉందంటే?

ఇటీవల కాలంలో అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ నటిస్తున్న చిత్రాలన్నీ పాన్‌ ఇండియా స్థాయిలో, సీరియస్‌ సబ్జెక్ట్‌లతోనే తెరకెక్కుతున్నాయి.

Donald Trump: 'ముందు కాల్చి పడేస, తర్వాత మాట్లాడతాం': అమెరికాకు డెన్మార్క్ గ్రీన్‌ల్యాండ్ హెచ్చరిక 

ఆర్కిటిక్ ప్రాంతంలోని వ్యూహాత్మక ద్వీపం గ్రీన్‌లాండ్‌పై అమెరికా తన నియంత్రణను సాధించాలనే ప్రయత్నం చేస్తుండటంపై డెన్మార్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Toll Collection: శాటిలైట్‌ ద్వారా టోల్‌ రుసుము వసూలు.. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై పంతంగి ప్లాజా వద్ద ట్రయల్‌ రన్‌ 

సంక్రాంతి పండగకు హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపైని టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర మేర వాహనాలు బారులు తీరుతాయి.

Agri University: బీఎస్సీ వ్యవసాయ పరీక్షల్లో లీకేజీ కలకలం.. ఉన్నతాధికారి సహా నలుగురు సస్పెండ్

బీఎస్సీ (వ్యవసాయ) మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో వరంగల్‌ కేంద్రంగా ప్రశ్నపత్రాలు లీకైన ఘటన బయటపడింది.

Donald Trump: నిరసనకారులపై హింసకు దిగితే తీవ్ర పరిణామాలు: ఇరాన్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు రోజురోజుకూ ఉద్ధృతంగా మారుతున్నాయి.

Tata Power: నెల్లూరులో రూ.6,675 కోట్ల టాటా ప్రాజెక్ట్‌.. వెయ్యి మందికి ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంగోట్‌-వేఫర్‌ తయారీ రంగంలో భారీ పెట్టుబడితో టాటా పవర్‌ గ్రూప్‌ ముందుకు వచ్చింది.

Vehicle Registration: వాహన కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. రిజిస్ట్రేషన్ ఇక షోరూంలోనే.. ప్రభుత్వం కీలక నిర్ణయం 

వ్యక్తిగత అవసరాల కోసం కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారు ఇకపై రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

China: చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!

భారత ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి చైనా కంపెనీలపై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను ఎత్తివేసే అంశాన్ని ఆర్థిక శాఖ గంభీరంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

08 Jan 2026


Best City for Women: మహిళలకు అత్యుత్తమ నగరంగా బెంగళూరు.. నాలుగో స్థానంలో హైదరాబాద్.. 

భారతదేశంలో మహిళలకు అనుకూలంగా ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

NTR Statue in Amravati: అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం,స్మృతి వనంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం

అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, స్మృతి వనం ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

Uttar Pradesh: పాక్‌ జాతీయతను దాచి నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం.. మహిళపై కేసు 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌లో ఓ ఉపాధ్యాయురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

KTM RC 160-Yamaha R15: ట్రాక్ రేసింగ్'ను ఇష్టపడే యువతకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి KTMRC 160..యమహా R15కు గట్టి పోటీ

స్పోర్ట్స్ బైక్ అభిమానులకు, ముఖ్యంగా ట్రాక్ రేసింగ్ ను ఇష్టపడే యువతకు కేటీఎం (KTM) ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది.

#SankranthiSpecial: సంక్రాంతి పండగ: మొదటి రోజు భోగి పండుగను జరుపుకునే విధానాలు

సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. తెలుగు వారందరూ పండగను ఘనంగా చేసుకోవడానికి సిద్ధమైపోయారు.

jana nayagan postponed: జన నాయగన్ సెన్సేషనల్ వాయిదా.. సినీ చరిత్రలోనే అతి పెద్ద రిఫండ్

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా పడింది.

Contaminated Water: నోయిడాలో కలుషిత తాగునీటి వల్ల పలువురికి అనారోగ్యం

పలు రాష్ట్రాల్లోని ప్రజలు కలుషిత తాగునీటి కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు.

Stock Market: నాలుగో రోజూ కూడా తప్పని నష్టాలు.. 200 పాయింట్ల పైగా నష్టపోయిన సెన్సెక్స్ 

దేశీయ స్టాక్ సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా నష్టంలో కొనసాగుతున్నాయి.

Anaganaga Oka Raju: నవ్విస్తున్న 'అనగనగా ఒక రాజు' ట్రైలర్

టాలీవుడ్ న‌టుడు నవీన్ పొలిశెట్టి తన కామెడీతో మ‌రోసారి థియేటర్లలో నవ్వుల జాతర సృష్టించడానికి సిద్ధమయ్యారు.

Actress Ramya: మగాళ్లను వీధి కుక్కలతో పోల్చిన నటి.. సోషల్ మీడియాలో రచ్చ!

నటి రమ్య ఒకప్పుడు కన్నడ చిత్రసీమలో అగ్ర కథానాయికగా మంచి పేరు సంపాదించారు.

Air India Dreamliner: ఎనిమిదేళ్ల తర్వాత ఎయిరిండియా చేతికి డ్రీమ్‌లైనర్‌.. 8  ప్రైవేటీకరణ తర్వాత తొలి వైడ్‌బాడీ విమానం 

టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా కోసం ఆర్డర్‌ చేసిన కొత్త విమానాలు ఒక్కోటి చొప్పున డెలివరీ అవుతున్నాయి.

Grok AI content: 'గ్రోక్‌' అసభ్య కంటెంట్‌ వ్యవహారం.. X ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని కేంద్రం… కారణమేంటి?

Grok AI ద్వారా అశ్లీల కంటెంట్ ఉత్పత్తి అవుతున్న వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం X (మునుపటి ట్విటర్) నుంచి మరింత స్పష్టమైన సమాచారం కోరింది.

IHRF: ఆసిమ్ మునీర్ విమర్శకులపై పాకిస్థాన్ 'విచ్ హంట్'.. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హెచ్చరిక

పాకిస్థాన్‌లో ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను విమర్శిస్తున్నవారిపై జరుగుతున్న చర్యలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Plane: మూడు వ్యూహాలతో విమానాల ఉద్గారాలకు బ్రేక్‌..అధ్యయనంలో వెల్లడి 

ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం నుంచి వెలువడుతున్న ఉద్గారాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.

Indian Railways: కోచ్‌లు, బెడ్‌ రోల్స్‌పై పెరిగిన ఫిర్యాదులు.. జోన్లకు రైల్వేశాఖ అలర్ట్

రైళ్లలో శుభ్రత అంశంపై ఇటీవల ప్రయాణికుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.

Rajanagaram: త్వరలో  రాజానగరంలో జూపార్క్ ఏర్పాటు : ఎంపీ పురంధేశ్వరి

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలో జూ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాజమండ్రి ఎంపీ దగ్గబాటి పురందేశ్వరి వెల్లడించారు.

Pakistan: 'ఆపరేషన్‌ సిందూర్‌' సమయంలో అగ్రరాజ్యాన్ని శరణు వేడిన దాయాది దేశం 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో.. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ దాడి చేసినప్పుడు మన దాయాది దేశం అగ్రరాజ్యాన్ని శరణుజొచ్చింది!

Waymo's robotaxi: వేమో రోబోటాక్సీకి కొత్త పేరు, లాంచ్‌కి ముందే బ్రాండ్ రీబ్రాండింగ్

వేమో తన రోబోటాక్సీ సేవ కోసం చైనీస్ ఆటోమేకర్ జీకర్ (Zeekr) తయారుచేసిన మినివాన్ స్టైల్ వాహనాన్ని మూడు సంవత్సరాలుగా అభివృద్ధి చేసి, పరీక్షలు నిర్వహిస్తోంది.

ISRO: 2040 నాటికి చంద్రునిపైకి భారత వ్యోమగాములు: ఇస్రో మాజీ చీఫ్‌ కిరణ్‌ కుమార్‌ 

ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 2040 నాటికి భారత వ్యోమగాములను చంద్రునిపైకి పంపించాలన్నదే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు.

#SankaranthiSpecial: సంక్రాంతి సంబరం: పాలతో తయారయ్యే నోరూరించే తీపి పదార్థాలు, మీకోసమే

'సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలే తెచ్చిందే తుమ్మెదా' అని పాడుకోవాల్సిన సమయం వచ్చేసింది.

Revanth Reddy: ఈ నెల 18న మేడారానికి ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ నెల 18వ తేదీ సాయంత్రం మేడారం చేరుకోనున్నారని, 19వ తేదీ ఉదయం అక్కడ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క తెలిపారు.

Mission Bhagiratha: ఫిబ్రవరి 1 నుంచి 20 రోజుల పాటు మిషన్‌ భగీరథపై ప్రత్యేక డ్రైవ్

రానున్న వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా, స్వచ్ఛమైన నీటిని నిరంతరంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Air pollution: తెలంగాణ వ్యాప్తంగా 17 చోట్ల 40 ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ స్టేషన్లు 

దేశ రాజధాని దిల్లీని వాయుకాలుష్యం తీవ్రంగా కమ్మేస్తోంది. ఇదే తరహాలో హైదరాబాద్‌లో కూడా గాలి నాణ్యత తగ్గుతోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.

Telangana: సంక్రాంతికి 'సెలబ్రేట్ ది స్కై'.. తెలంగాణలో అంతర్జాతీయ పతంగుల పండగ: మంత్రి జూపల్లి 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అంతర్జాతీయ పతంగుల ఉత్సవం,స్వీట్‌ ఫెస్టివల్‌, హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ కార్యక్రమం, డ్రోన్‌ షోలను నిర్వహిస్తున్నట్లు పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.

Toxic: యశ్‌ 'టాక్సిక్‌' గ్లింప్స్‌ రిలీజ్‌.. రయా పాత్రలో రాక్‌స్టార్‌ పవర్‌ షో

'కేజీఎఫ్‌'సిరీస్‌ తర్వాత రాక్‌స్టార్‌ యశ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'టాక్సిక్‌'.

Bangladesh: ఎన్నికల వేళ బంగ్లాదేశ్‌లో హింస.. బీఎన్‌పీ నేత అజీజుర్ ముసబ్బిర్‌పై కాల్పులు,మృతి

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

Gold Rates: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు

ఇటీవల భారీగా ఊగిసలాడిన బంగారం,వెండి ధరలు ప్రస్తుతం కొంత కూల్ అయ్యాయి.

India GDP Growth: ఈ ఏడాది జీడీపీ వృద్ధి 7.4 శాతం.. 2025-26పై కేంద్ర ప్రభుత్వం ముందస్తు అంచనా  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతానికి చేరవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.

Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ పోర్టులకు తుపాను హెచ్చరిక

సంక్రాంతి పర్వదినానికి ముందు దక్షిణ భారత రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం చూపే అవకాశం ఉంది.

ONGC gas leak: 4 రోజుల్లో పూర్తిగా అదుపులోకి  బ్లోఅవుట్‌.. కోనసీమ జిల్లా కలెక్టర్‌ వెల్లడి  

కోనసీమ జిల్లాలో సంభవించిన బ్లోఅవుట్‌ ప్రమాదం నియంత్రణలోకి రానుందని కలెక్టర్ మహేష్‌కుమార్‌ తెలిపారు.

Jammalamadugu: గండికోట ఉత్సవాల్లో గగన విహారం.. పారామోటరింగ్, హెలికాప్టర్‌ రైడ్‌లు సిద్ధం 

చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే గండికోట ప్రాంతం, అద్భుతమైన శిల్పకళకు నిలయం అని చెప్పవచ్చు.

Municipal Polls: 'మున్సిపోల్స్‌' తుది ఓటర్ల జాబితా 12న..ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం 

తెలంగాణలో పట్టణ స్థానిక సంస్థల (మున్సిపాలిటీ, కార్పొరేషన్) ఎన్నికల ఏర్పాట్లు పూర్తిగా వేగవంతం అయ్యాయి.

WhatsApp: వాట్సాప్ గ్రూప్ చాట్స్ కోసం 3 కొత్త ఫీచర్లు.. మీకు పనికొస్తాయేమో చెక్ చేసుకోండి 

వాట్సాప్ తన గ్రూప్ చాట్ ఫీచర్ కోసం ఒక పెద్ద అప్‌డేట్‌ను ప్రకటించింది.

ChatGPT: మీ వైద్య,సంరక్షణ సంబంధిత ప్రశ్నలకు చాట్‌జీపీటీ సలహాలు

ఓపెన్ఏఐ కొత్త ఫీచర్‌ ChatGPT Healthని ప్రవేశపెట్టింది.

AUS vs ENG: యాషెస్ సిరీస్.. ఐదో టెస్టులో ఆస్ట్రేలియా విజయం 

ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 4-1 తేడాతో విజయం సాధించింది.

MSVG: 'మన శంకర వర ప్రసాద్ గారు' ప్రీ రిలీజ్ వేడుకలో.. అనిల్ రావిపూడితో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేసిన వెంకీ

చిరంజీవి హీరోగా,విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా నటిస్తున్న సినిమా'మన శంకర వర ప్రసాద్ గారు'.

The Raja Saab :అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తున్న రెబెల్ సాబ్ 

సోషల్ మీడియాలో ప్ర‌భాస్ అభిమానుల సందడి మొదలైపోయింది. మరో కొన్ని గంటల్లో ఆయన కొత్త సినిమా రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tilak Varma: భారత క్రికెట్‌ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ దూరం 

భారత క్రికెట్‌ జట్టుకు ఊహించని గాయం ఎదురైంది. తెలుగు ఆటగాడు,మిడ్‌ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.

Andhra news: పాఠశాలల్లో ఆరోగ్య నిర్వహణ గదులు.. ప్రాథమికంగా 629 పాఠశాలల్లో ఏర్పాటు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

Cm chandrababu: అమరావతికి చట్టబద్ధత కల్పించండి.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు వినతి 

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేలా రాష్ట్ర విభజన చట్టంలో సవరణ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కోరారు.

USA: భారత్ నేతృత్వంలోని ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌ నుంచీ అమెరికా ఔట్‌..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయానికి తెరలేపారు.

Trump-Modi: భారత్‌పై ట్రంప్ గట్టి గురి.. 500% సుంకాల బిల్లుకు గ్రీన్ సిగ్నల్!

ఇటీవల డొనాల్డ్ ట్రంప్ పదే పదే మీడియా ముందుకు వచ్చి, తాను అసంతృప్తిగా ఉన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా బాగా తెలుసని వ్యాఖ్యానిస్తున్నారు.

Cm chandrababu: 2027 మార్చికల్లా పోలవరం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

2027 మార్చి నెలాఖరులోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో ముగిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Trump-Gustavo Petro: కొలంబియా అధ్యక్షుడితో చర్చలకు ట్రంప్ సిద్ధం..  

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్‌ మదురోను నిర్బంధించిన ఘటన తర్వాత, లాటిన్‌ అమెరికా దేశాలైన మెక్సికో, క్యూబా, కొలంబియాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.