27 Dec 2025
Jammu Kashmir: కాశ్మీర్‌లో హై అలర్ట్.. సీసీటీవీలో లష్కరే తోయిబా ఉగ్రవాది, పాక్ ఆపరేటివ్‌గా గుర్తింపు
జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిరక్షణ కోసం గణనీయమైన చర్యలు ప్రారంభమయ్యాయి.
Rahul Gandhi: పేదల హక్కులను కాపాడాలి.. MGNREGAపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టిన నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు తెలిపారు.
WhatsApp : వాట్సాప్‌లో AI మ్యాజిక్.. స్టేటస్ ఫోటోలు ఇక వేరే లెవల్
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన యూజర్ల కోసం నిరంతరం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.
Smart phones: AI కెమెరాలు, భారీ బ్యాటరీలు.. 2026లో మార్కెట్‌ను శాసించబోయే టాప్ 5 మొబైల్ ఫోన్స్ ఇవే!
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ కెమెరాలు ఇప్పుడు ప్రొఫెషనల్ DSLR కెమెరాలకు గట్టి పోటీగా మారుతున్నాయి.
Actor Shivaji: నాకు దగ్గరైన వాళ్లే ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదు: శివాజీ సంచలన వ్యాఖ్యలు
నటుడు శివాజీ (Sivaji) తనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
Winter Tips: చలికాలంలో నువ్వులు తప్పనిసరి.. శరీరాన్ని కాపాడే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నువ్వులు మన సంప్రదాయ ఆహారంలో ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నాయి.
Haq Movie OTT: షా బానో కేస్ ఆధారంగా తెరకెక్కిన 'హక్' ఓటీటీ ఎంట్రీ.. రిలీజ్ డేట్, స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
ఇమ్రాన్ హష్మీ, యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ కోర్టు డ్రామా 'హక్' (Haq) వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం.
Bangladesh: బంగ్లాదేశ్‌లో మతోన్మాదుల హింస.. ప్రముఖ గాయకుడు జేమ్స్ కచేరీపై దాడి
బంగ్లాదేశ్ అంతటా మతోన్మాద శక్తులు మరింత రెచ్చిపోతున్నాయి.
Car Prices Increase: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. కొత్త ఏడాది నుంచి ఈ కార్ల ధరల పెంపు
కొత్త ఏడాది నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెనాల్ట్ ఇండియా కీలక ప్రకటన చేసింది. 2026 జనవరి నుంచి తమ వాహనాల ధరలను గరిష్టంగా 2 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక మలుపు.. ఏ-11గా అల్లు అర్జున్
'పుష్ప 2' సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
HBD Salman Khan: సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు.. పార్టీలో మెరిసిన మహేంద్ర సింగ్ ధోని
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలు పన్వెల్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌లో ఘనంగా జరిగాయి.
Supreme Court: 'సిక్స్త్ సెన్స్'తో అంచనా.. అత్యాచార కేసులో శిక్ష రద్దు చేసిన సుప్రీం కోర్టు
ఓ అత్యాచార కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైన, ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Google Notebook : నోట్స్ నుంచి నేరుగా క్లాస్.. గూగుల్ నోట్‌బుక్‌లో సంచలన ఫీచర్
గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్‌ఫామ్ 'నోట్‌బుక్ ఎల్‌ఎం' (NotebookLM)లో మరో కీలక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు వినియోగదారులు అప్‌లోడ్ చేసిన ఫైళ్లను ఇద్దరు వ్యక్తులు చర్చించుకునే పాడ్‌కాస్ట్ స్టైల్ ఆడియోగా మార్చే సౌకర్యం అందుబాటులో ఉండేది.
Vijay Hazare Trophy: దేశవాళీ వన్డేల్లోనూ క్రేజ్ తగ్గలేదు.. కోహ్లీ, రోహిత్ వచ్చే శాలరీ ఇదే!
విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుతున్న విషయం తెలిసిందే.
Virat Kohli: వికెట్ తీసిన బౌలర్‌కే ఆటోగ్రాఫ్.. విరాట్ కోహ్లీ పెద్దమనసుకు ఫ్యాన్స్ ఫిదా
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన వెంటనే దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
The Ashes 2025-26: బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం
మెల్‌బోర్న్ వేదికగా యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్)లో ఇంగ్లండ్ జట్టు 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
Lokesh Kanagaraj: ట్రోల్స్ వచ్చినా వెనక్కి తగ్గను.. లోపాలు సరిదిద్దుకుంటా: లోకేశ్ కనగరాజ్
తన గత చిత్రంపై వచ్చిన విమర్శలను స్వీకరిస్తూ, వాటిని భవిష్యత్ సినిమాల్లో సరిదిద్దుకుంటానని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్పష్టం చేశారు.
Small business enterprises: చిన్న వ్యాపారాలకు రుణాల వెల్లువ.. రూ.46 లక్షల కోట్లకు చేరిన మంజూర్లు
భారతదేశంలోని చిన్న వ్యాపార సంస్థలకు అందుతున్న రుణాలు కొత్త రికార్డును సృష్టించాయి.
Tollywood: చిన్న బడ్జెట్ సినిమాలకు ప్రోత్సాహం.. ఎఫ్‌ఎన్‌సీసీ పురస్కారాలు ప్రారంభం
పరిమిత బడ్జెట్‌లో రూపొందుతున్న మంచి సినిమాలు, వాటిలో భాగమైన ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా, ఈ ఏడాది నుంచి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (F.N.C.C.) ఆధ్వర్యంలో ప్రత్యేక పురస్కారాలు ప్రవేశపెట్టనున్నారని ప్రముఖ నిర్మాత, ఎఫ్.ఎన్.సి.సి అధ్యక్షుడు కె.ఎస్. రామారావు తెలిపారు.
Year Ender 2025: ఈ ఏడాది టాలీవుడ్‌లో మెరిసిన మల!యాళీ హీరోయిన్స్ వీరే!
బాలీవుడ్ తర్వాత మలయాళీ భామలపై ఎక్కువ దృష్టి సారిస్తున్న టాలీవుడ్ ఇండస్ట్రీ. అంటే, మలయాళ హీరోయిన్లను తమ సినిమాలకు ఆకర్షణగా తీసుకుని, అవకాశాలు ఇచ్చే రీతిలో ఉంటుంది.
Silver Rates: సిల్వర్ ధర సరికొత్త రికార్డు.. త్వరలో 3 లక్షల మార్క్ చేరే అవకాశం!
వామ్మో.. సిల్వర్ మార్కెట్ అదరగొడుతోంది! మునుపెన్నడూ చూడని విధంగా వెండి ధర ఇప్పుడు సునామీ సృష్టిస్తోంది.
Delhi: న్యూయర్ ముందు దిల్లీలో భారీ ఆపరేషన్.. 285 మంది అరెస్టు
న్యూయర్ వేడుకల సందర్భంగా దిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ కార్యాచరణలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌తో పాటు 40కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Ukraine: ట్రంప్-జెలెన్‌స్కీ భేటీకి ముందే కీవ్‌లో పేలుళ్లు.. ఉక్రెయిన్‌లో ఉత్కంఠ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆదివారం ఫ్లోరిడాలో భేటీ కానున్నారు. రష్యాతో శాంతి ఒప్పందంపై ఇరువురు కీలకంగా చర్చించనున్నారు.
The Ashes 2025-26: పిచ్ వివాదంపై కెవిన్ పీటర్సన్ ఫైర్.. ఆస్ట్రేలియాపై ఆరోపణలు!
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయిదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లను ఆస్ట్రేలియా గెలుచుకుని సిరీస్‌ను ఖాయం చేసుకుంది.
Coforge: కోఫోర్జ్ చేతికి ఎంకోరా.. ఏఐ రంగంలో భారీ డీల్
అమెరికాకు చెందిన ఏఐ (కృత్రిమ మేధ) సంస్థ 'ఎంకోరా'లో 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ సేవల సంస్థ కోఫోర్జ్ ప్రకటించింది.
APSRTC: ఇక బస్టాండ్‌కే వెళ్లాల్సిన పని లేదు.. వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ల బుకింగ్
ఆర్టీసీ టికెట్ బుకింగ్ కోసం ఇంకా బస్టాండ్‌లు, నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకుంటున్నారా? ఇక అలాంటి అవసరమే లేదని ప్రభుత్వం చెబుతోంది.
The Ashes 2025-26: 132 పరుగులకే కుప్పకూలిన ఆసీస్.. ఇంగ్లండ్ విజయ లక్ష్యం ఎంతంటే?
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి.
Tata Motors: లాంచ్‌కు ముందే సంచలనం.. మైలేజీ టెస్ట్‌లో అదరగొట్టిన టాటా హారియర్, సఫారి పెట్రోల్ వెర్షన్లు
భారత్‌లో అధికారిక లాంచ్‌కు ముందే టాటా మోటార్స్ హారియర్, సఫారి ఎస్‌యూవీల కొత్త పెట్రోల్ వెర్షన్లను ఆవిష్కరించింది.
Rakul Preet Brother: టాలీవుడ్‌లో మరో డ్రగ్స్ షాక్.. రకుల్ ప్రీత్ సోదరుడి పాత్రపై విచారణ
హైదరాబాద్ నగరం మరోసారి డ్రగ్స్ కలకలంతో ఉలిక్కిపడుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులే వరుసగా డ్రగ్స్ కేసుల్లో చిక్కుకోవడం సంచలనంగా మారింది.
Shashi Tharoor: పాక్ హెచ్చరికలపై అప్రమత్తంగా ఉండాలి : శశిథరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే భద్రతా ముప్పులపై కీలక హెచ్చరికలు చేశారు.
26 Dec 2025
Korean Queen: అయోధ్యలో కొరియా రాణి విగ్రహావిష్కరణ వెనుక ఉన్న కథ..
ఇటీవల అయోధ్యలో దక్షిణ కొరియాకు చెందిన రాణి హెయో వాంగ్-ఓక్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
January 2026 Holidays : స్కూళ్లు,కాలేజీలకు ఫుల్ జాలీ.. జనవరి 2026లో 12 రోజులు సెలవులు.. హాలిడే ఫుల్ లిస్ట్..
విద్యార్థులకు నిజంగా పండగ వాతావరణమే కనిపించనుంది. వచ్చే జనవరి 2026లో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా భారీ సెలవులు రానున్నాయి.
Tata steel: టాటా స్టీల్ నెదర్లాండ్స్ యూనిట్‌పై డచ్ ఎన్జీవో దావా
టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ నెదర్లాండ్స్ యూనిట్‌పై డచ్‌కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ న్యాయపరమైన చర్యలకు దిగింది.
Shilpa Shetty: సోషల్ మీడియాలో శిల్పా శెట్టి డీప్‌ఫేక్ వీడియోలు.. గోప్యత ఉల్లంఘనపై కోర్టు సీరియస్
అత్యాధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో కొందరు సైబర్ నేరగాళ్లు హద్దులు దాటుతున్నారు.
PM Modi: జెన్ జీ తోనే వికసిత్ భారత్ సాధ్యం.. నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు!
ప్రధాని నరేంద్ర మోదీ జెన్ జీ (Gen-Z) యువత అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.
raja saab pre release event: ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. 'రాజాసాబ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు
ప్రభాస్ కథానాయకుడిగా, దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ 'ది రాజాసాబ్' (The Raja Saab) ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Stock market: ఆటో, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో పాటు, సూచీలను ముందుకు నడిపించే స్పష్టమైన సానుకూల అంశాలేమీ లేకపోవడంతో విక్రయ ఒత్తిడి కొనసాగింది.
Champion Collections: క్రిస్మస్ విజేతగా 'ఛాంపియన్'.. తొలిరోజే రూ.4.5 కోట్ల గ్రాస్‌తో కలెక్షన్స్
భారీ అంచనాల నడుమ విడుదలైన 'ఛాంపియన్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశాజనకమైన కలెక్షన్లతో ముందుకు సాగుతోంది.
Huawei Maextro S800: రోల్స్ రాయిస్‌కే సవాల్.. లాంచ్ అయిన కొన్ని నెలల్లోనే సంచలనం సృష్టించిన చైనీస్ లగ్జరీ కారు
ఈ ఏడాది విడుదలైన హువావే కొత్త లగ్జరీ సెడాన్ మాస్ట్రో S800 (Huawei Maestro S800) చైనా ఆటోమొబైల్ మార్కెట్‌ను తుఫానుగా మార్చింది.
Youngest IITian: 13 ఏళ్లకే ఐఐటీ సీటు.. 24 ఏళ్లకే పీహెచ్‌డీ! ఈ బాల మేథావి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?
బిహార్‌లోని ఓ మారుమూల గ్రామం నుంచి అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత టెక్ సంస్థల వరకు... సత్యం కుమార్ ప్రయాణం నిజంగా ఓ అద్భుత గాథ.
Ola: ఓలా ఎలక్ట్రిక్‌కు కేంద్రం భారీ ఊతం.. రూ. 366 కోట్ల పీఎల్ఐ నిధుల మంజూరు
కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ప్రోత్సాహకం లభించడంతో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు శుక్రవారం మార్కెట్లో జోరు చూపాయి.
RTC Employee: మెడికల్ అన్‌ఫిట్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ప్రత్యామ్నాయ ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక గుడ్‌న్యూస్ ప్రకటించింది.
Mumbai: ముంబైలో ఇల్లు కొనడం సులువు.. 15 ఏళ్లలో కనిష్ఠానికి గృహ స్థోమత!
ముంబయి లాంటి మహానగరంలో ఇల్లు కొనే కల నిజమవుతోంది.
Stock market: స్టాక్ మార్కెట్‌లో నష్టాలు.. సెన్సెక్స్ 200 పాయింట్లు క్షీణిత, నిఫ్టీ 26,100 కంటే దిగువకు
డిసెంబర్ 26 న భారత స్టాక్ మార్కెట్ నష్టంతో ప్రారంభమయ్యాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పడిపోయింది,
Delhi High Court: ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గింపు.. కేంద్రానికి హైకోర్టు 10 రోజుల గడువు
దిల్లీ హైకోర్టు ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ (GST on Air Purifiers) తగ్గించే అంశంపై కేంద్రానికి 10 రోజులలోపు వివరణాత్మక స్పందన ఇచ్చేలా ఆదేశించింది.
Railway stocks: రైల్వే సెక్టార్ బూస్ట్.. RVNL, IRFC, IRCTC స్టాక్ లాభాలతో ముందంజ
రైల్వే సంబంధిత స్టాక్స్‌లో ర్యాలీ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఈ స్టాక్స్‌లో పెరుగుదల కొనసాగుతున్నది, శుక్రవారమూ ఈ ఉత్సాహం నిలిచింది.
Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ.. రింకు సింగ్ సెంచరీ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ అర్ధశతకాలు
విజయ్ హజారే ట్రోఫీ భాగంగా జరిగిన కొన్ని ఉత్కంఠభరిత మ్యాచ్‌లు ఇటీవల ముగిశాయి. రాజ్‌కోట్ వేదికగా ఉత్తరప్రదేశ్, చంఢీగఢ్ జట్లు తలపడ్డాయి.
ED: పాక్‌తో సంబంధాలు.. మతబోధకుడిపై కేసు
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మతబోధకుడు శంసుల్ హుదా ఖాన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
AP Government: ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి భారీ మద్దతు
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలకమైన శుభవార్త అందింది.
Mysore: మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు దుర్మరణం
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 25 గురువారం రాత్రి మైసూరు (Mysore)లోని అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Putin-Bush: 20 ఏళ్ల తర్వాత బయటపడిన పుతిన్-బుష్ సంభాషణలు.. పాక్ అణ్వాయుధాలపై కీలక వ్యాఖ్యలు!
రెండు దశాబ్దాల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ మధ్య జరిగిన పాకిస్థాన్ అణ్వాయుధాలపై కీలక సంభాషణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
GHMC: జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్.. జోన్లు, సర్కిల్స్ సంఖ్య పెంపు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిపాలనా వ్యవస్థను మరింత విస్తృతంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Vaibhav Suryavanshi: ప్రధాన మంత్రి బాల్ పురస్కారం అందుకున్న క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రతిష్టాత్మక 'ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్' లభించింది.
Dhurandhar Collections: 2025 బాక్సాఫీస్ నంబర్‌వన్ 'ధురంధర్'.. రూ.1000 కోట్ల క్లబ్‌లో సంచలన ఎంట్రీ!
రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన 'ధురంధర్' (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసింది.
Silver Rates: బాబోయ్ వెండి.. కిలో ధర మరోసారి భారీగా పెరిగింది
వామ్మో.. వెండి ధరలు చూస్తే కళ్లు తిరుగుతున్నాయి! ఈ ఏడాది సిల్వర్ నిజంగానే మెరుపులు సృష్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు కిలో వెండి ధర లక్ష రూపాయల లోపే ఉండేది.
Hyderabad: హైదరాబాద్‌లో కొత్త దశ.. గ్రేటర్ అంతటా గ్రీన్ బస్సులే
దేశవ్యాప్తంగా పలు నగరాలకు విద్యుత్ బస్సుల సరఫరాకు కేంద్రం పిలిచిన టెండర్లలో న్యాయపరమైన అడ్డంకులు తొలగైన తర్వాత, రెండు రాష్ట్రానికి సంబంధిత సంస్థలు అర్హత సాధించాయి.
TTP: పాక్‌కు కొత్త ముప్పు.. వైమానిక దళం ఏర్పాటు చేస్తామంటున్న ఉగ్రసంస్థ
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చాక, తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) కార్యకలాపాలు పెరగడంతో పాటు కొత్త ప్రణాళికలను రూపొందిస్తోంది.
Tasty Carrot Milk Shake : క్యారెట్ పిల్లలకి నచ్చకపోతే.. ఇలా 'మిల్క్‌షేక్' చేసి ఇవ్వండి!
క్యారెట్ అనేది కంటి ఆరోగ్యానికి మేలు చేసే అత్యంత ముఖ్యమైన కూరగాయల్లో ఒకటి. అయితే పెద్దలు దానిని తినడానికి ఇష్టపడినా, పిల్లలు ఎక్కువగా తినరు.
Launches Rs.5 Meal: దిల్లీలో కొత్త పథకం.. కేవలం రూ.5కే భోజనం
దేశ రాజధాని దిల్లీలో నివసిస్తున్న పేదలకు రోజువారీ ఆహార సరఫరా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.
Shreyas Iyer: రెండు నెలల విరామం.. తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్ అయ్యర్
పక్కటెముకల గాయంతో రెండు నెలల పాటు క్రికెట్ ఆడలేకపోయిన శ్రేయస్ అయ్యర్ కోలుకోవడంలో విజయాన్ని సాధించాడు. తిరిగి భారత జట్టుకు ఆడే దిశగా సాధన ప్రారంభించాడని సమాచారం.
Mrunal Thakur: దక్షిణాదిలో నటించడం ఓ వరం : మృణాల్ ఠాకూర్
ప్రేక్షకుల దృష్టిలో ఉండటం వృత్తిలో ఒక భాగం మాత్రమే.. అది స్వాభావికమేనని అందాల తార మృణాల్ ఠాకూర్ తాజాగా తెలిపింది.
TTD Srivani Tickets: టీటీడీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు దర్శన టిక్కెట్లు రద్దు
తిరుమలలో వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా భారీగా పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
Gmail: గూగుల్‌లో కొత్త ఫీచర్.. ఇక జీమెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీమెయిల్ వినియోగదారులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఓ కీలక ఫీచర్‌ను గూగుల్ త్వరలో పరిచయం చేయనుంది.
Nvidia: రూ.1.8 లక్షల కోట్ల డీల్.. గ్రోక్ ఏఐ ఆస్తులు ఎన్‌విడియా చేతికి
అధునాతన ఏఐ కృత్రిమ మేధస్సు యాక్సిలరేటర్ చిప్‌ల రూపకల్పనలో పనిచేస్తున్న అంకుర సంస్థ గ్రోక్ నుంచి కీలక ఆస్తులను కొనుగోలు చేయాలని అమెరికా టెక్ దిగ్గజం ఎన్‌విడియా నిర్ణయించింది.
Petrol pumps: వాహనాల పెరుగుదల ప్రభావం.. దేశంలో లక్ష మార్క్ దాటిన పెట్రోల్ పంపుల సంఖ్య
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వాటి విక్రయ కేంద్రాల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
PV Sindhu: పీవీ సింధుకు మరో గౌరవం.. బీడబ్ల్యూఎఫ్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు
రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి.సింధు మరో కీలక బాధ్యతను అందుకుంది.
IND w Vs SL w: మూడో టీ20లో గెలుపే లక్ష్యం.. సిరీస్‌పై భారత్ కన్ను
బ్యాటింగ్‌లో ఎదురులేని దూకుడు.. బౌలింగ్‌లో ఏమాత్రం వెనకడుగు లేని ఆధిపత్యం. వరుసగా రెండు టీ20ల్లో భారత మహిళల జట్టే హవా చూపించింది.
US Strikes: క్రైస్తవులపై హింసకు చెక్.. నైజీరియాలో ఐసిస్ లక్ష్యంగా యూఎస్ స్ట్రైక్స్
నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అమెరికా భారీ స్థాయిలో దాడులు ప్రారంభించింది.
Canada: కెనడాలో దారుణం.. భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
కెనడాలో భారత విద్యార్థిపై జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది.