LOADING...

27 Jan 2026


T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్'లో 2007 నుంచి 2024 వరకు టీమిండియా ప్రయాణం

టీ20 ప్రపంచకప్ అంటే భారత క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ఎమోషన్‌.

P. Narayanan: జన్మభూమి సహవ్యవస్థాపకులు,RSS నేత నారాయణన్‌కి భారత రెండవ అత్యున్నత పురస్కారం

కేరళ ఇడుక్కి జిల్లాకు చెందిన 90 ఏళ్ల ప్రఖ్యాత జర్నలిస్ట్, రచయిత పి. నారాయణన్‌ను భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

Harmanpreet Kaur: హర్మన్ ప్రీత్ కౌర్ కు పద్మశ్రీ గౌరవం.. భారత మహిళా క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు

భారత మహిళా క్రికెట్ దిగ్గజం హర్మన్ ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ అవార్డు లభించేది విశేషం.

Rohit Sharma: రోహిత్ శర్మకు పద్మశ్రీ.. క్రికెట్‌లో సాధించిన రికార్డులివే!

భారత క్రికెట్‌కు చెందిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు మరో అరుదైన గౌరవం లభించనుంది. ముంబైలోని ప్రతిష్ఠాత్మక డీవై పాటిల్ యూనివర్సిటీ రోహిత్ శర్మకు పద్మశ్రీ లభించింది.

Alka Yagnik: సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం అల్కాయాగ్నిక్

పద్నాలుగేళ్ల వయసులో పాట పాడటం మొదలుపెట్టిన అల్కాయాగ్నిక్‌... తన సుమధుర గాత్రంతో నాలుగు దశాబ్దాలకుపైగా ప్రేక్షకుల్ని ఓలలాడించారు.

Samantha: రాష్ట్రపతి విందులో సమంత సందడి.. 'కలలో కూడా ఊహించలేదు' అంటూ భావోద్వేగ పోస్ట్

ప్రముఖ నటి సమంతకు అరుదైన గౌరవం లభించింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక 'ఎట్ హోమ్' విందుకు ఆమె ఆహ్వానితులయ్యారు.

T20 World Cup: విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ వరకూ.. టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే!

మరో నెల రోజుల్లో క్రికెట్ అభిమానులకు పండగ వాతావరణం నెలకొనబోతోంది. పొట్టి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్‌ కు రంగం సిద్ధమైంది.

T20 Most centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లు వీరే..  

టీ20 అంతర్జాతీయ ఫార్మాట్ ప్రవేశించిన తర్వాత క్రికెట్ స్వరూపమే మారిపోయింది.

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో సిక్సర్ల సునామీ… టాప్ హిట్టర్లు ఎవరో తెలుసా?

టీ20 క్రికెట్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది సిక్సర్ల వర్షమే. మైదానంలో బ్యాటర్లు బంతిని గాల్లోకి ఎగరేసి నేరుగా స్టాండ్స్‌లోకి పంపిస్తుంటే ప్రేక్షకులకు వచ్చే ఉత్సాహం వేరే లెవల్.

IND vs NZ 4th T20: మ్యాచ్‌కు ముందు రిలాక్స్‌ మోడ్‌.. వైజాగ్‌లో సినిమా చూసిన టీమిండియా క్రికెటర్లు

న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు విశాఖపట్నంలో భారత జట్టు ఆటగాళ్లు రిలాక్స్ మోడ్‌లో కనిపించారు. నిన్న వైజాగ్‌కు చేరుకున్న భారత్, న్యూజిలాండ్ జట్లు ప్రస్తుతం మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాయి.

Stock Market: భారత్-ఈయూ ట్రేడ్ డీల్ ఎఫెక్ట్.. సెన్సెక్స్,నిఫ్టీ గ్రీన్‌లో క్లోజ్

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి.

TG News: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 11న పోలింగ్

తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Aadhaar mobile number: క్యూలకు గుడ్‌బై.. ఇక ఇంటి నుంచే మొబైల్ నంబర్ అప్‌డేట్!

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌ వినియోగదారులకు మరో కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

2026 Renault Duster : 2026 రెనాల్ట్ డస్టర్ బుక్ చేయాలా? ధరలు, డెలివరీ షెడ్యూల్‌పై ఓ లుక్కేయండి!

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో ఒకప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీల్లో 'రెనాల్ట్ డస్టర్' ఒకటి. కొన్నేళ్ల విరామం తర్వాత ఈ మోడల్ మళ్లీ భారత మార్కెట్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది.

Google: మారుమూల కాలేజీ నుంచి గూగుల్ వరకు… టైర్-3 విద్యార్థినీ సక్సెస్ స్టోరీ వైరల్!

మారుమూల ప్రాంతంలోని టైర్-3 కళాశాలలో అనేక అడ్డంకుల మధ్య చదువు పూర్తి చేసి, చివరికి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగం సాధించిన తన ప్రయాణాన్ని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది.

Kane Richardson: ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్

ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌ ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దీంతో 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ఆయన ముగింపు పలికినట్లైంది.

Michael Schumacher: కోమా నుంచి కోకోలుకున్న షూమాకర్.. ఆరోగ్యంపై కీలక నివేదిక

ఫార్ములా వన్ లెజెండ్ మైఖేల్ షూమాకర్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది.

Aircraft manufacturing: దేశీయ విమాన పరిశ్రమకు బూస్ట్‌.. అదానీ, ఎంబ్రయర్ మధ్య కీలక ఒప్పందం

భారత్‌లో విమాన తయారీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది.

UGC equity regulation row: UGC కొత్త నిబంధనలపై దేశవ్యాప్తంగా రచ్చ.. అపోహలు తొలగించేందుకు రంగంలోకి ప్రభుత్వం!

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో,ఈ నిబంధనలపై వస్తున్న అపోహలు,తప్పుదారి పట్టించే ప్రచారాన్ని ఖండించేందుకు ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన వాస్తవాలను బయటపెట్టనుందని వర్గాలు News18‌కు తెలిపాయి.

Social media ban: ఆస్ట్రేలియా బాటలో గోవా ప్రభుత్వం.. పిల్లల భవితవ్యం కోసం.. 16ఏళ్లు దాటితేనే ఆ అనుమతి!

ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ పాకిస్థాన్ బాయ్ కాట్ చేస్తే.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్?

టీ20 ప్రపంచకప్‌-2026లో పాకిస్థాన్‌ పాల్గొనాలా? వద్దా? అన్న అంశంపై తుది నిర్ణయం తమ ప్రభుత్వమే తీసుకుంటుందని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ మొహ్సిన్‌ నఖ్వీ తెలిపారు.

India-EU trade deal:  భారత్-యూరోప్ వాణిజ్య ఒప్పందం.. 90% పైగా ఉత్పత్తులపై టారిఫ్ రద్దు!

భారత్-EU Landmark ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం యూరోప్ నుంచి భారత్‌కు రవాణా అయ్యే 90% కంటే ఎక్కువ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీలు తగ్గనుండగా, ఇది యూరోపియన్ ఉత్పత్తులపై EU సభ్య దేశాలకు సుమారు 4 బిలియన్ యూరోలు ఆదా చేయగలదని యూరోపియన్ యూనియన్ మంగళవారం పేర్కొంది.

Violinist N Rajam: భైరవి రాజం: హిందుస్తానీ సంగీతాన్ని మాలికగా మార్చిన లెజెండ్

'సింగింగ్ వయోలిన్'గా ప్రసిద్ధి చెందిన ఎన్. రాజం మూడవ వయసులోనే వయోలిన్ వాయించడం ప్రారంభించారు.

R Madhavan: చాక్లెట్ బాయ్ నుండి 'పద్మశ్రీ': మాధవన్‌ క‌థ మీకు తెలుసా?

చాక్లెట్ బాయ్‌గా పరిచయమైన, తర్వాత విలక్షణ నటుడిగా,దర్శకుడిగా మారిన ఆర్‌. మాధవన్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

Raiways Compensation: సమయానికి రాని సూపర్‌ఫాస్ట్‌ రైలు.. పరీక్ష మిస్‌ కేసులో రూ.9 లక్షల పరిహారం

రైళ్ల ఆలస్యం కారణంగా నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ విద్యార్థినికి ఈ ఆలస్యం ఆమె కెరీర్‌పైనే తీవ్ర ప్రభావం చూపింది.

Dharmendra: బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్రకి పద్మ విభూషణ్.. హీ మ్యాన్.. లెజెండరీ జర్నీ

ఇటీవల బాలీవుడ్‌ చారిత్రక నటుడు ధర్మేంద్ర మరణించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతదేశంలో రెండో అత్యున్నత పౌర అవార్డు పద్మ విభూషణ్ ను ప్రకటించింది.

Balakot Airstrikes: బాలాకోట్‌ దాడి వెనుక మిగ్‌-21ను ఎందుకు మాత్రమే ఉపయోగించారు?: రహస్యాన్ని వెల్లడించిన వాయుసేన మాజీ చీఫ్‌ బీఎస్‌ ధనోవా

2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ బాలాకోట్‌పై వైమానిక దాడులు నిర్వహించిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Gandhi Talks Trailer: మాటలు లేని భావాల ప్రయాణం.. విజయ్‌ సేతుపతి మూకీ చిత్రం ట్రైలర్‌ విడుదల

విజయ్‌ సేతుపతి, అరవింద్‌ స్వామి ప్రధాన పాత్రల్లో కిషోర్‌ పి. బెలేకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూకీ సినిమా 'గాంధీ టాక్స్‌' (Gandhi Talks) మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

India-EU trade agreement: భారత్-ఈయూ మధ్య 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'.. ఎఫ్‌టీఏపై ప్రధాని మోదీ సంచలన ప్రకటన

భారత్‌-యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

Andhra Pradesh: ఏపీలో తొలిసారి టెంపుల్ టూరిజం కారవాన్‌.. ఆలయ పర్యాటకానికి కొత్త ఊపిరి

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల సందర్శనకు మొట్టమొదటి టెంపుల్ టూరిజం కారవాన్‌కు శ్రీకారం చుట్టారు.

Scroll art: ఏఆర్‌ స్పర్శతో చేర్యాల పటచిత్ర కళకు కొత్త జీవం

గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు కథాగానానికి ప్రాణంలా నిలిచిన చేర్యాల పట చిత్రకళ (స్క్రోల్‌ ఆర్ట్‌) కాలక్రమేణా ఆడియో, వీడియో సాంకేతికతల ప్రభావంతో మరుగున పడింది.

PM SHRI School: పీఎంశ్రీ బడులు.. భవిష్యత్‌ విద్యకు బలమైన పునాది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన, అభ్యసనంతో పాటు సమగ్రాభివృద్ధి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Jana nayagan: 'జన నాయగన్‌'కు మళ్లీ ఎదురుదెబ్బ.. సింగిల్‌ బెంచ్‌ తీర్పు రద్దు

విజయ్‌ (Vijay) కథానాయకుడిగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జన నాయగన్‌' (Jana Nayagan) సినిమాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

Maredumilli: మన్యంతో మమేకమయ్యేలా.. మారేడుమిల్లిలో పర్యాటక అభివృద్ధి

పోలవరం జిల్లా మన్యం ప్రాంతం దట్టమైన అడవులు, ఉరకలెత్తే జలపాతాలు, నిండుగా ప్రవహించే గోదావరితో ప్రకృతి అందాలకు ప్రతిరూపంగా నిలుస్తోంది.

WhatsApp: వాట్సప్‌ చాట్‌లను మెటా చదవగలదా?.. నష్టపరిహారం కోరిన యూజర్లు!

ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

Surya Lanka: సూర్యలంక.. శీతాకాల వలస పక్షుల తాత్కాలిక స్వర్గధామం

ప్రతి శీతాకాలం సైబీరియా, హిమాలయ ప్రాంతాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరే విదేశీ, స్వదేశీ పక్షులు సూర్యలంక అటవీ భూములపై తాత్కాలిక నివాసం ఏర్పాటు చేస్తున్నాయి.

Krishna River: కృష్ణమ్మ'కు సమస్యలు పెరుగుతున్నాయి.. దుర్వాసనలో పెను సవాళ్లు

కృష్ణానది నీరు రెండు నెలలుగా రంగు మారి కనిపిస్తోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల నుంచి మాచవరం మండలం వరకు మొత్తం 20 కి.మీ. మేర నీరు నీలం ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది.

Himachal Pradesh: మనాలీ-హిమాచల్‌లో తీవ్ర హిమపాతం.. నిలిచిపోయిన వందలాది వాహనాలు

మనాలి ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర హిమపాతం కారణంగా సోమవారం రహదారులపై మంచు పేరుకుపోవడం వలన వాహనాలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.

Chiranjeevi-Chinmayi: చిరంజీవి వ్యాఖ్యలకు స్పందన.. క్యాస్టింగ్ కౌచ్‌పై చిన్మయి క్లారిటీ!

సినీ పరిశ్రమలో కొత్త టాలెంట్‌కు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని, క్యాస్టింగ్ కౌచ్‌ సమస్యలేమీ ఉండవని ఇటీవల లెజెండ్ హీరో చిరంజీవి చేసిన కామెంట్స్‌ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

Srinagar: శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీ మంచు.. 50 విమాన సర్వీసులు రద్దు

జమ్ముకశ్మీర్‌లో భారీ మంచు కురుస్తోంది. దీని ప్రభావంతో శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 50 విమాన సర్వీసులు రద్దు చేయడం అధికారులకు ఆవశ్యకమైంది.

Scotland Squad: కొత్త కోచ్‌, కొత్త జోష్‌.. టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు రెడీ

టీ20 ప్రపంచకప్ 2026కు స్కాట్లాండ్ జట్టు పూర్తిస్థాయిలో సిద్ధమైంది.

Ranabaali: 'రణబాలి' గ్లింప్స్‌పై ఏఐ ప్రచారాలకు చెక్‌.. దర్శకుడు రాహుల్‌ క్లారిటీ

విజయ్‌ దేవరకొండ హీరోగా, రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రణబాలి'. రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

Telangana Municipal Elections: నేడే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్?.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ!

తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Indian Railways: ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. కాజీపేట-బల్లార్షా మార్గంలో ఫిబ్రవరి 14 వరకు రైళ్ల రద్దు!

ప్రయాణికులకు కీలక సమాచారం అందిస్తూ రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

Sirai: బలగం తరహా ఎమోషన్.. ఓటిటిలోకి వచ్చిన తమిళ సంచలన క్రైమ్ డ్రామా

తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన 'బలగం' సినిమా ప్రేక్షకులను ఎంతలా భావోద్వేగానికి గురిచేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

IMD Alert: నేడు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వడగళ్లు, మెరుపులతో హెచ్చరిక

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

UPI: సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలు.. డిజిటల్‌ దిశగా కీలక అడుగు

రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీలు)లో యూపీఐ (UPI) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

USA-Iran: ఇరాన్‌పై దాడికి సిద్ధం.. పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా యుద్ధనౌక!

పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం క్రమంగా తీవ్రమవుతోంది.

26 Jan 2026


Vishwak Sen: అమ్మ మాటనే పాటించా : హీరో విశ్వక్ సేన్

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో విశ్వక్‌సేన్, ఫలక్‌నుమాదాస్‌, హిట్ వంటి చిత్రాలతో తన క్రేజ్‌ను పెంచుకున్నాడు.

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌.. పాకిస్థాన్ ఆడేనా, బహిష్కరిస్తుందా?

బంగ్లాదేశ్‌కు మద్దతుగా టీ20 వరల్డ్ కప్ 2026ను బహిష్కరిస్తామంటూ పాకిస్థాన్ ఆదివారం తమ జట్టును ప్రకటించింది.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్‌.. ఇక సేవలకు డబ్బులు కట్టాల్సిందేనా?

స్మార్ట్‌ ఫోన్‌ అంటే తప్పనిసరిగా ఉండాల్సిన యాప్‌గా వాట్సాప్‌ మారిపోయింది. మెసేజింగ్‌ నుంచి వాయిస్‌, వీడియో కాల్స్‌, గ్రూప్ కాలింగ్‌ వరకు ఎన్నో కీలక ఫీచర్లతో తక్కువ కాలంలోనే ఈ యాప్‌ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.

AI Physiotherapy: నొప్పుల నుంచి విముక్తి దిశగా కొత్త అడుగు.. AIతో ఫిజియోథెరపీ మరింత సులభం

వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటి సమస్యలు లేదా ప్రమాదాల అనంతరం శస్త్రచికిత్స చేయించుకున్నవారు త్వరగా కోలుకోవడానికి వైద్యులు సాధారణంగా ఫిజియోథెరపీని సూచిస్తుంటారు.

VinFast: భారతీయుల అవసరాలే లక్ష్యంగా.. మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్లకు వియత్నాం సంస్థ గ్రీన్ సిగ్నల్

ఇటీవలే భారత మార్కెట్‌లో తన తొలి కారును విడుదల చేసిన వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ 'విన్‌ ఫాస్ట్' (VinFast) ఇప్పుడు భారత ద్విచక్ర వాహన రంగంలోకి కూడా అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

Tilak Varma: న్యూజిలాండ్‌తో చివరి రెండు టీ20లకు తిలక్ వర్మ ఔట్.. శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు కూడా భారత బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) అందుబాటులో ఉండడు.

Gangotri : గంగోత్రిలో అన్యమతస్థులకు నో ఎంట్రీ.. అదే బాటలో బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయాలు

ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రాల పౌరాణిక వైభవం, సనాతన ధర్మ సంప్రదాయాలను కాపాడే దిశగా అక్కడి ఆలయ కమిటీలు కీలకమైన, సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

Ursula von der Leyen: భారత్ ఎదుగుదలతో ప్రపంచానికి మేలు.. ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ప్రశంసలు

యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

IND vs NZ: ఆ సిక్స్‌ల వెనుక పక్కా ప్లానింగ్‌ ఉంది.. అభిషేక్ శర్మపై మార్క్ చాప్‌మన్ ప్రశంసలు

న్యూజిలాండ్ క్రికెటర్ మార్క్ చాప్‌మన్ (Mark Chapman) భారత జట్టు (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)పై ప్రశంసల వర్షం కురిపించాడు.

T20 World Cup 2026: వరుస వైఫల్యాలతో సంజు శాంసన్‌కు షాక్.. ఇషాన్ కిషన్‌కు ఓపెనర్‌గా ప్లేస్ ఫిక్స్!

టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. జట్టులో మార్పులు చేసుకునేందుకు జనవరి 31 వరకు అవకాశం ఉంది.

US Grren Card: 75 దేశాలపై వీసా బ్రేక్‌.. 50 వేల అదనపు గ్రీన్‌కార్డులకు ఛాన్స్..!

వలస విధానాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నఅమెరికా ప్రభుత్వం తాజాగా కీలక అడుగు వేసింది.

Murali Mohan : సినీ, రాజకీయ సేవలకు కేంద్రం గుర్తింపు.. పద్మశ్రీపై మురళీ మోహన్ స్పందన ఇదే!

ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన మాగంటి మురళీ మోహన్ ప్రస్థానం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సందేశాత్మక చిత్రాలను అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

100GW wind power grid:నార్త్ సీలో చారిత్రాత్మక ఒప్పందం..100GW విండ్ పవర్ గ్రిడ్‌కు 10 యూరప్ దేశాలు గ్రీన్ సిగ్నల్

యూరప్‌లో 10 దేశాలు కలిసి భారీ స్థాయి ఆఫ్‌షోర్ విండ్ పవర్ గ్రిడ్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి.

DavidReddy: 'డేవిడ్ రెడ్డి'గా మంచు మనోజ్.. రా, రూత్‌లెస్ లుక్‌తో పవర్‌ఫుల్ అవతారం

చాలా కాలం విరామం తర్వాత వెండితెరపై తనదైన యాక్షన్ ముద్రను మళ్లీ చూపించేందుకు మంచు మనోజ్ సిద్ధమవుతున్నారు.

Simran Bala: కర్తవ్యపథ్‌పై పురుషుల సీఆర్‌పీఎఫ్ బృందానికి నాయకత్వంవహించిన మహిళా .. ఎవరీ సిమ్రన్ బాలా?

దిల్లీ కర్తవ్యపథ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో 26 ఏళ్ల సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రన్ బాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

LokeshKanagaraj : ఖైదీ 2 వాయిదా వెనక అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనకరాజ్

తమిళ సినీ పరిశ్రమలో క్రేజీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్‌కు 'కూలీ' సినిమా అనూహ్యంగా భారీ నెగటివిటీని తెచ్చిపెట్టింది.

Perfume Side Effects : మెడపై పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తున్నారా? ఆరోగ్యానికి ముప్పు తప్పదంటున్న వైద్యులు

ఉదయాన్నే బయటకు వెళ్లేటప్పుడు చాలా మంది తప్పనిసరిగా పాటించే అలవాట్లలో పెర్ఫ్యూమ్ వాడకం ఒకటి.

Devbhoomi: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్-కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాలలో.. హిందూయేతరులకు ప్రవేశం నిషిద్ధం

దేవభూమిగా ఖ్యాతి పొందిన ప్రసిద్ధ గంగోత్రి ధామ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

India Covert Operation: మయన్మార్‌లో భారత కోవర్ట్‌ ఆపరేషన్‌.. 'శౌర్యచక్ర'తో వెలుగులోకి..!

మయన్మార్‌ భూభాగంలో భారత్‌ అత్యంత గోప్యంగా ఓ ప్రత్యేక ఆపరేషన్‌ను అమలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Gold Rate: గ్లోబల్‌ మార్కెట్‌లో $5,000 దాటిన బంగారం ధర..

ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు సరికొత్త చరిత్రను లిఖించాయి.

Telangana Government: నకిలీ జర్నలిస్టులపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం.. వాహనాలపై 'ప్రెస్' స్టిక్కర్లకు అక్రిడిటేషన్ తప్పనిసరి

మీడియా పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న నకిలీ జర్నలిస్టులకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Republic Day: గణతంత్ర వేడుకల్లో సైనిక శక్తి ప్రదర్శన.. ఆకట్టుకున్న 'ఆపరేషన్ సిందూర్'

దేశ రాజధాని దిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు మన సాయుధ బలగాల శక్తి సామర్థ్యాలను ఘనంగా ఆవిష్కరించాయి.

NTR-Neel : ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ (వర్కింగ్ టైటిల్: డ్రాగన్) షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇది ఓ మైలురాయి సినిమాగా నిలవాలనే లక్ష్యంతో ప్రశాంత్ నీల్ ఎంతో శ్రమిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్.

ICC World Cup Boycotts:బాంబుల భయం నుంచి బోర్డర్ వివాదాల వరకు.. వరల్డ్ కప్‌ల్లో మ్యాచ్‌లకు నో చెప్పిన జట్లు ఇవే!

ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీ టోర్నీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆటగాళ్ల మధ్య జరిగే ఉత్కంఠభరిత పోరాటాలే కాదు.. కొన్ని సందర్భాల్లో దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా భయాలు కూడా ఈ మెగా ఈవెంట్లను ప్రభావితం చేశాయి.

Hrithik Roshan: చేతికర్రతో కనిపించిన హృతిక్‌.. అసలు కారణం చెప్పిన నటుడు

ఇటీవల జరిగిన ఓ పుట్టినరోజు వేడుకలో బాలీవుడ్ అగ్ర నటుడు హృతిక్ రోషన్ చేతికర్ర (ఎల్బో క్రచెస్) సాయంతో నడుస్తూ కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Ajinkya Rahane: ఆ ఆటగాడికి గంభీర్‌ అండ కావాలి : అజింక్య రహానే

భారత జట్టు బ్యాటర్ సంజు శాంసన్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.

Telangana: కర్రెగుట్టలో ఐఈడీల పేలుడు.. 10 మంది జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీల పేలుడు కారణంగా 10 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

JSW Motors: దీపావళి కే ముందే రానున్న JSW మోటార్స్ మొదటి SUV 'Jetour T2'

JSW Motors,భారత దేశపు ప్యాసింజర్ వెహికిల్ మార్కెట్లో తన అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

Lenin: రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ 'లెనిన్'.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

యంగ్ హీరో అక్కినేని అఖిల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లెనిన్' షూటింగ్ కీలక దశకు చేరుకుంది.

8th Pay Commission : ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత కావాలి? ఉద్యోగ సంఘాల డిమాండ్ ఏమిటంటే!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం (8th Pay Commission) అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

PM Modi: రెడ్-యెల్లో లెహెరియా తలపాగా ధరించిన ప్రధాని మోదీ

కర్తవ్యపథ్‌పై జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన బహురంగుల సఫా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Bangladesh: ఇండియన్ నూలుపై డ్యూటీ-ఫ్రీ తొలగింపుకు బంగ్లా టెక్స్‌టైల్ మిల్లుల డిమాండ్

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్‌ యూనస్‌ నాయకత్వం చేపట్టిన తర్వాత నుంచి భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య దౌత్య,వాణిజ్య సంబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి.

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ జోడీ.. ఉస్తాద్ భగత్ సింగ్ నుండి క్రేజీ ఫస్ట్ స్టిల్ రిలీజ్!

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' హీరోగా నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) టాలీవుడ్‌లో భారీ అంచనాలను సృష్టిస్తోంది.

Irumudi: రవితేజ నూతన మూవీ 'ఇరుముడి'.. ఫస్ట్ లుక్ రిలీజ్

మాస్ మహారాజ్ రవితేజ కొంతకాలంగా వరుస ప్లాప్స్‌తో సతమతమవుతున్నారు. ఏం సినిమాలు చేసినా ఆడియన్స్ అంతగా సంతృప్తి పొందడం లేదు.

Sheikh Hasina: ఢిల్లీలో షేక్ హసీనా బహిరంగ ప్రసంగంపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆగ్రహం

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలో చేసిన తాజా ప్రసంగం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

Radhakrishnan: వికసిత భారత్@2047లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్  

భారత గణతంత్రం 77వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Rashmika : ఐటెం సాంగ్స్‌పై రష్మిక కఠిన నిర్ణయం.. దర్శకులకు ఊహించని షాక్!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌లో కనిపించడం ఒక స్పష్టమైన ట్రెండ్‌గా మారింది.

China Nuclear Data Leak: అణ్వాయుధాల రహస్యాల లీక్‌? చైనా టాప్ జనరల్ పై ఆరోపణలు

చైనాలో అత్యున్నత స్థాయి సైనికాధికారుల్లో ఒకరైన వ్యక్తి ఇప్పుడు తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు.

US: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. రన్‌వేపై తల్లకిందులైన ప్రైవేటు జెట్

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈశాన్య రాష్ట్రం మైనేలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 8 మంది ప్రయాణిస్తున్న ప్రైవేటు జెట్ కూలిపోయింది.

ISRO-themed doodle: రిపబ్లిక్ డే 2026 సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్

భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను ఆవిష్కరించింది.

EV charging stations: ఈవీ వాడుతున్నారా? తెలుసా ఏ హైవేపై ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్లుంటున్నాయంటే!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విప్లవం ఇప్పుడు జాతీయ రహదారులపై స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈవీల వినియోగం వేగంగా పెరుగుతుండటంతో గతేడాది కాలంలో ప్రధాన జాతీయ రహదారుల వెంట ఫాస్ట్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించాయి.

Secret Weapon: వెనెజువెలాపై రహస్య ఆయుధంతో అమెరికా ఆపరేషన్.. అది ఏం చేస్తుందో తెలిస్తే షాకే!

అమెరికా వెనెజువెలాపై దాడి నిర్వహించి,ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Gig Workers Shutdown Strike: ఇవాళ గిగ్ వర్కర్స్ సమ్మె బాట.. నిలిచిపోనున్న స్విగ్గి, జొమాటో సహా ఆన్‌లైన్ డెలివరీ సేవలు!

దేశవ్యాప్తంగా పనిచేస్తున్న డెలివరీ భాగస్వాములు, రైడ్-హెయిలింగ్ డ్రైవర్లు, ఇతర యాప్ ఆధారిత కార్మికులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) సమ్మెకు సిద్ధమైంది.

Abhishek Sharma History: ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్.. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త రికార్డు ట్రెండ్

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో దూకుడైన ఆటతీరే విజయానికి కీలకంగా మారుతోంది.

Team India History: 11 వరుస సిరీస్ విజయాలు.. టీమిండియా ఆధిపత్యానికి మరో నిదర్శనం!

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో స్థిరత్వం సాధించడం, గెలుపు పరంపరను కొనసాగించడం ఏ జట్టుకైనా పెద్ద సవాలుగా మారుతుంది.

Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్ర దినోత్స వేడుకలు

దేశమంతటా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.

Spirit : స్పిరిట్‌లో ప్రభాస్‌కు తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి ఫిక్స్?

పాన్‌-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్'. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది.

Chiranjeevi: 'మీ వల్లే అలాంటి ఘటనలు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

క్యాస్టింగ్ కౌచ్ అంశంపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలో అసలు క్యాస్టింగ్ కౌచ్ అనే వ్యవస్థే లేదని ఆయన స్పష్టం చేశారు.

RBI: అభివృద్ధేతర వ్యయానికి కళ్లెం.. దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ.. రాష్ట్రాల బడ్జెట్లపై విశ్లేషణలో ఆర్‌బీఐ వెల్లడి

రాష్ట్ర బడ్జెట్‌లో అభివృద్ధేతర వ్యయాన్ని తగ్గించడంలో తెలంగాణ కొత్త ప్రభుత్వం తొలి ఏడాదే సార్వత్రికంగా విజయాన్ని సాధించింది.

Telangana Police: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణకు 23 పోలీస్ పతకాలు

గణతంత్ర దినోత్సవ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పోలీస్ పురస్కారాలలో తెలంగాణ తన సత్తా చాటింది.

IND vs NZ: అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్.. న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు.. సిరీస్ కైవసం

మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Mark Carney: ట్రంప్ వార్నింగ్ ఎఫెక్ట్.. 'మనమే మనకు అతిపెద్ద వినియోగదారులు కావాలి': మార్క్‌ కార్నీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్యం చేస్తే, తమ దేశ వస్తువులన్నింటికి 100 శాతం పన్నులు విధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో,కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆదివారం స్పందించారు.

PM Modi: స్వేచ్ఛ లేకుండా అభివృద్ధి లేదు, ఐక్యతే బలం: మోదీ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశం ఇచ్చారు.

Philippines : సముద్రంలో మునిగిన ఫెర్రీ.. 13 మంది మృతి, వంద మందికి పైగా గల్లంతు

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ సముద్ర ప్రమాదం సంభవించింది.

EU tariffs : EU కార్లపై దిగుమతి సుంకాలకు కత్తెర… 110% నుంచి 40%కి తగ్గించేందుకు భారత్ ప్లాన్

యూరోపియన్ యూనియన్ (EU)తో కుదుర్చుకోబోయే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) నేపథ్యంలో, భారత్ కార్ల దిగుమతి సుంకాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

DRDO: శత్రు దేశాల యుద్ధ నౌకలే లక్ష్యంగా.. భారత్ తొలి హైపర్‌సోనిక్ యాంటీ షిప్ మిసైల్.. గణతంత్ర వేడుకల్లో తొలిసారి ప్రదర్శన

సముద్రంపై ఎంతో దూరంలో ఉన్న శత్రుదేశాల యుద్ధనౌకలను పూర్తిగా నాశనం చేయగల సామర్థ్యంతో భారత్ అభివృద్ధి చేసిన తొలి లాంగ్ రేంజ్ యాంటీ షిప్ హైపర్‌సోనిక్ గ్లైడ్ మిసైల్ (ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎం) తొలిసారి ప్రజల ముందుకు రానుంది.

150 Years Of 'Vande Mataram': గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో 'వందే మాతరం'కు 150 ఏళ్లు, సైనిక శక్తి ప్రదర్శన

భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఢిల్లీలోని కర్తవ్య పథ్‌పై జరిగే పరేడ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహించనున్నారు.

Amaravati: త్రివర్ణ శోభతో అమరావతి.. గణతంత్ర వేడుకలకు ముస్తాబు

ఏపీ రాజధాని అమరావతి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వాంగసుందరంగా సిద్ధమైంది.

BCCI: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా మృతి

భారత క్రికెట్‌కు చిరస్మరణీయ సేవలు అందించిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇందర్‌జిత్ సింగ్ బింద్రా ఆదివారం రాత్రి కన్నుమూశారు.

Rajasthan: గణతంత్ర దినోత్సవ వేళ.. రాజస్థాన్‌లో 10 వేల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

గణతంత్ర దినోత్సవానికి ముందు రాజస్థాన్‌లో భారీ స్థాయిలో అక్రమ కార్యకలాపాలు బయటపడ్డాయి.