31 Jan 2026
IND vs NZ : ఐదు వికెట్లతో చెలరేగిన అర్ష్‌దీప్.. చివరి టీ20లో టీమిండియా విజయం
ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Australian Open 2026: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విజేతగా రిబకినా
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కజకిస్థాన్ స్టార్ ఎలెనా రిబకినా కైవసం చేసుకుంది.
Ambati Rambabu: నన్ను అరెస్ట్ చేసినా భయం లేదు.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
చట్టవ్యతిరేకంగా మాజీ సీఎం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
Sanjay Manjrekar: టీ20 ప్రపంచ కప్ పేరు 'వరల్డ్ టీ20'గా మార్చాలి.. భారత మాజీ క్రికెటర్
భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ 50 ఓవర్ల వన్డే ప్రపంచ కప్‌ను క్రికెట్‌లో నిజమైన ప్రపంచ కప్ అని పేర్కొన్నారు.
AI Air Conditioner: ఏఐ టెక్నాలజీతో శాంసంగ్ కొత్త ఏసీలు.. గది పరిస్థితులకు తగ్గ కూలింగ్!
భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని శాంసంగ్ మరో వినూత్న ఉత్పత్తి శ్రేణిని విడుదల చేసింది. 2026 మోడల్ Bespoke AI WindFree ఎయిర్ కండిషనర్ సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది.
Thalapathy Vijay : షారుఖ్ ఖాన్‌నే నా రోల్ మోడల్.. దళపతి విజయ్ కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనకు రోల్ మోడల్‌లాంటి వ్యక్తి అని తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ పేర్కొన్నారు.
Mega #158 : బాబీ-చిరు కాంబోలో సర్‌ప్రైజ్ జోడీ.. మెగాస్టార్ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్!
మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ఊపును ఏమాత్రం తగ్గించకుండా దూసుకుపోతున్నారు.
February 1 Rule Changes: ఫిబ్రవరి 1 నుంచి కీలక మార్పులు.. ఫాస్టాగ్ నుంచి ఎల్పీజీ ధరల్లో మార్పులు ఇవే!
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే తేదీ నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.
Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు.. డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Arjun Tendulkar: తండ్రి బాటలోనే తనయుడు.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అద్భుత ఘనత
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ తెందుల్కర్ కుమారుడు, ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ మరో కీలక మైలురాయిని అందుకున్నాడు.
Cardamom: చిన్న యాలకులు.. పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు..ఈ సమస్యలకు చెక్!
యాలకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ ఔషధాల్లాంటివి. అందుకే వీటిని వంటల్లో, టీ తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
USA-India: వాణిజ్య ఒప్పందాలపై అమెరికా ఒత్తిడికి భారత్ లొంగదు : యూఎస్ రిటైర్డ్ కల్నల్ కీలక వ్యాఖ్యలు
కొంతకాలంగా ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్న వేళ, ఈఅంశంపై అమెరికా రిటైర్డ్ కల్నల్, రక్షణ రంగ నిపుణుడు డగ్లస్ మాక్‌గ్రెగర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
KCR vs SIT: ఎర్రవల్లిలో హడావుడి.. కేసీఆర్ సిట్ నోటీసుపై సస్పెన్స్!
ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద రాజకీయంగా హడావుడి నెలకొంది.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. స్టార్ ప్లేయర్స్ దూరం
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) టోర్నమెంట్‌కు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన చేసింది.
Mana Shankara Vara Prasad Garu: చిరంజీవి మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఖరారు
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు'.
Mini Duster: ఇండియా మార్కెట్‌పై రెనాల్ట్ ఫోకస్.. 'మినీ డస్టర్'తో కొత్త ప్లాన్
ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ 'రెనాల్ట్' కొత్త తరం 'డస్టర్'ను ఆవిష్కరించడం ద్వారా భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో భారీ చర్చకు తెరలేపింది.
AP Assembly Budget Session 2026 : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు.. పద్దు ప్రవేశపెట్టేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
NOTAM: బంగాళాఖాతంపై 'నోటమ్' జారీ.. క్షిపణి పరీక్షలపై ఊహాగానాలు!
భారత్ బంగాళాఖాతంపై నోటమ్ (NOTAM) జారీ చేసింది. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో బంగాళాఖాత గగనతలంలో సుమారు 3,190 కిలోమీటర్ల పరిధిలో విమానాల రాకపోకలను అనుమతించమని ఎయిర్‌లైన్లకు ముందస్తు నోటీసులు ఇచ్చింది.
T20 World Cup: ఆరునూరైనా సరే.. టీ20 వరల్డ్‌కప్‌లో 300 కొట్టే సత్తా ఉన్న జట్లు ఇవే!
టీ20 ప్రపంచకప్-2026కు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుండటంతో క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
Tech Tips: మీ ఫోన్‌లో ఈ మూడు యాప్‌లు ఉంటే ప్రమాదమే.. డేటా లీక్‌పై నిపుణుల హెచ్చరిక!
మీ మొబైల్‌లో కొన్ని యాప్‌లు ఉంటే అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే అవి మీకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను లీక్ చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Union Budget 2026: రేపే బడ్జెట్ ప్రకటన.. స్టాక్ మార్కెట్లు పని చేస్తాయా?
ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. సాధారణంగా ఆదివారం స్టాక్ మార్కెట్లు మూతపడనున్నాయి.
US government shut down: యూఎస్‌లో మరోసారి షట్‌డౌన్ అమలు
అమెరికా ప్రభుత్వం మరోసారి షట్‌డౌన్‌కు గురైంది. 2026 బడ్జెట్‌కు సంబంధించి కాంగ్రెస్ ఆమోదానికి నిర్ణయించిన గడువు అర్ధరాత్రితో ముగియడంతో, ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోనున్నాయి.
Epstein files: రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు.. బిల్‌గేట్స్‌పై ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో సంచలన ఆరోపణలు
ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం సంబంధిత దర్యాప్తు ఫైల్స్‌లో(Epstein files) 30 లక్షల పేజీల సమాచారాన్ని అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది.
Gold And Silver Rate: బంగారం, వెండి ధరలు భారీగా పతనం.. ఒక్కరోజే రూ.19,750 తగ్గిన పసిడి
కొన్ని రోజులుగా సామాన్య ప్రజలకు దొరకక పెరుగుతున్న బంగారం, వెండి ధరలు రెండు రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
SBI ATM Gun Fire: కోఠి ఎస్‌బీఐ ఏటీఎమ్ వద్ద కాల్పులు.. రూ.6 లక్షల నగదు దోపిడీ
హైదరాబాద్ నగరంలోని కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయ ఏటీఎమ్ వద్ద శనివారం ఉదయం తీవ్ర కలకలం చోటుచేసుకుంది.
Budget 2026: గ్లోబల్ అనిశ్చితుల నడుమ బడ్జెట్.. సంస్కరణలపై భారీ అంచనాలు!
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది భారత ఆర్థిక చరిత్రలో ఒక అరుదైన రికార్డుగా నిలవనుంది.
Aishwarya Rai: మిస్ వరల్డ్ నుంచి కోటీశ్వరురాలిగా ఐశ్వర్య రాయ్ ప్రయాణం ఇదే!
నీటి బిందువులు సముద్రాన్ని నింపుతాయన్న నానుడికి నిలువెత్తు ఉదాహరణ ఐశ్వర్య రాయ్.
Amaravati: రూ.1000 కోట్ల పెట్టుబడితో అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్
ప్రజా రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
IND vs NZ: నేడే భారత్-కివీస్ చివరి టీ20.. సంజూ ఫామ్‌పై ఉత్కంఠ!
హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టుకు నాలుగో టీ20లో న్యూజిలాండ్ గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది.
Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశానికి సిద్ధమైన సమ్మక్క-సారలమ్మ
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన జాతరగా ఖ్యాతి పొందిన మేడారం జాతర నేటితో ముగియనుంది. సమ్మక్క-సారలమ్మలు గద్దెలపైకి చేరడంతో మేడారం ప్రాంతం మొత్తం జనసంద్రమైంది.
Donald Trump: శాంతి ప్రయత్నాలకు పుతిన్-జెలెన్‌స్కీ విభేదాలే అడ్డం: ట్రంప్
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా తన దౌత్య ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Sunetra Pawar: అజిత్ పవార్ కుమారుడికి రాజ్యసభ టికెట్? రాజకీయ వర్గాల్లో చర్చ
అజిత్ పవార్ మరణానంతరం మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో కొత్త పరిణామం వెలుగుచూస్తోంది.
30 Jan 2026
T20 World Cup 2026: అంపైర్ల జాబితాను ప్రకటించిన ఐసీసీ
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశ మ్యాచ్‌లకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మ్యాచ్ అఫీషియల్స్ వివరాలను శుక్రవారం విడుదల చేసింది.
cricket: క్రికెట్‌లోని వివిధ రకాల డకౌట్ల పై ప్రత్యేక కథనం
విశాఖపట్నం వేదికగా బుధవారం టీమ్ ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరిగింది.
union budget 2026: తొమ్మిదోసారి బడ్జెట్ ప్రసంగం.. కొత్త రికార్డుల దిశగా నిర్మలా
ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ 2026ను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
Dhurandhar: ధురంధర్..సినిమా నిడివి,ముఖ్యమైన సన్నివేశాలు తీసేయడంపై ఫాన్స్ ఫైర్
ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. బాలీవుడ్ నుంచి వచ్చిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'ధురంధర్' ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
Naari Naari Naduma Murari: 'నారీ నారీ నడుమ మురారి' ఓటీటీ విడుదల తేదీ ఖరారు..
టాలీవుడ్‌లో యంగ్ హీరో శర్వానంద్‌కు చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దక్కింది.
Sanchar Saathi: 'సంచార్ సాథీ'తో 1.52 కోట్ల మొబైల్ నంబర్లు బ్లాక్: కేంద్రం
సైబర్ నేరాలు, మోసాలు,చోరీలను నివారించడానికి రూపొందించిన 'సంచార్ సాథీ' యాప్ (Sanchar Saathi app) వినియోగదారులలో మంచి స్పందన పొందింది అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Social Media: బిహార్'లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం సోషల్ మీడియా గైడ్‌లైన్స్.. ఖాతా తెరవాలంటే అనుమతి తీసుకోవాల్సిందే!
బిహార్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై కీలక మార్గదర్శకాలను ప్రకటించింది.
Mahindra Vision: మహీంద్రా Vision S SUV స్పై ఫోటోలు లీక్.. సబ్-4 మీటర్ విభాగంలోకి రగ్డ్ ఎంట్రీ!..
మహీంద్రా ప్రస్తుతం పలు కొత్త మోడల్స్ అభివృద్ధిపై పని చేస్తోంది.
Stock market: బడ్జెట్‌కు ముందు నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి.
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ కి ఏ జట్లు వస్తాయంటే?
టీ20 ప్రపంచకప్ కు సమయం ఆసన్నమవుతోంది. భారత్,శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తుంది.
Breast cancer: AI సాయంతో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌లో విప్లవం: క్యాన్సర్ రేటు 12% తగ్గింది
రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌లో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం వల్ల తరువాతి సంవత్సరాల్లో క్యాన్సర్ నిర్ధారణ రేటు 12 శాతం తగ్గిందని,అలాగే ప్రారంభ దశలోనే క్యాన్సర్ గుర్తించే అవకాశం పెరిగిందని తాజా అధ్యయనం వెల్లడించింది.
Telangana: తెలంగాణలో 100కిపైగా కుక్కలకు విష ప్రయోగం.. ఎఫ్‌ఐఆర్‌లు నమోదు,విచారణ ప్రారంభం
తెలంగాణలో వీధి కుక్కలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Stock Market: 600 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. 25,250 దిగువకు నిఫ్టీ.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
మూడు రోజుల వరుస లాభాల తర్వాత శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి.
Padma Shri Prabhakar Kore: కే.ఎల్.ఇ. సొసైటీ మాజీ చైర్మన్ ప్రభాకర్ కోర్‌కు పద్మశ్రీ గౌరవం
బెళగావి నుంచి వచ్చిన ప్రఖ్యాత విద్యావేత్త ప్రభాకర్ బాసవప్రభు కోర్, మాజీ కే.ఎల్.ఇ. సొసైటీ చైర్మన్, సాహిత్యం,విద్యా రంగంలో పద్మశ్రీ అవార్డుకి ఎంపికయ్యారు.
WHO: నిఫా కేసులపై WHO సానుకూల స్పందన: ప్రపంచానికి ప్రమాదం లేదు
భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ఇద్దరు వ్యక్తులకు నిఫా వైరస్ (Nipah virus) సోకడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Warangal Airport: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ కి భూసేకరణ పూర్తి.. ఎయిర్ పోర్టు అథారిటీకి 300 ఎకరాలు అప్పగింత
వరంగల్‌లో మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనుల ప్రక్రియ త్వరలోనే పట్టాలెక్కేలా కనిపిస్తోంది.
Satgarh Fort: మధ్యప్రదేశ్‌లోని సత్‌గఢ్ కోట.. మునిగిపోయిన చారిత్రక సంపద
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఖాన్‌పుర్ గ్రామం ఒకప్పుడు 100కి పైగా కుటుంబాలు నివసించే, పంట భూములతో పరిపూర్ణంగా ఉన్న గ్రామంగా ఉండేది.
greenland: గ్రీన్‌లాండ్‌లో భూమి కొనాలంటే సాధ్యం కాదు.. ఇల్లు కావాలంటే పదేళ్లు వేచి చూడాలి!
"గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదు" అనే నినాదం ఇప్పుడు ఆ ఐలాండ్‌లో మార్మోగిపోతుంది.
Telangana: అమృత్ 2.0 కింద తెలంగాణలో 252 ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం
అమృత్ 2.0 పథకం కింద తెలంగాణలో రూ.9,584 కోట్ల విలువ ఉన్న 252 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి టోకన్ సాహు తెలిపారు.
Andhra Pradesh: ఏపీ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 1.39% మాత్రమే.. జాతీయ సగటు కన్నా తక్కువ.. కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైంది.
Araku Utsav: తూర్పు తీరాన్ని ఆసియాలోనే అతిపెద్ద పర్యాటక గమ్యంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
తూర్పు తీరాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
CM Chandrababu: 2029 నాటికి రూ.1.40 లక్షల కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులు పూర్తి చేయాలి: సీఎం
బెంగళూరు నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి మెరుగైన రహదారి కనెక్టివిటీ అందించే కోడూరు-ముప్పవరం ఎకనమిక్ కారిడార్ (బెంగళూరు-కడప-విజయవాడ జాతీయ రహదారి) పనులను వచ్చే ఏడాదిలోనే పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ కి ముందు గాయపడిన ఆటగాళ్ళు వీరే!
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 సమీపిస్తున్న కొద్దీ క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పీక్‌కి చేరుతోంది.
Padma Shri Dr Jogesh Deuri: ఎరి సిల్క్ రంగంలో పయనీర్ డా. జోగేష్ డియూరికి పద్మశ్రీ
అస్సాం రాష్ట్ర సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు,గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దేశస్థాయిలో గుర్తింపు లభించింది.
Padma Vibhushan Justice K T Thomas: ప్రజా వ్యవహారాల్లో విశేష కృషి.. జస్టిస్ కేఎం థామస్‌కు పద్మ విభూషణ్ గౌరవం
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేఎం థామస్‌కు ప్రజాసేవ రంగంలో చేసిన విశేష సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
Padma Shri Shrirang Lad: వ్యవసాయ రంగానికి విశేష సేవలు: రైతు నేత శ్రీరంగ్ లాడ్‌కు పద్మశ్రీ
వ్యవసాయం, పశుసంరక్షణ రంగాల్లో చేసిన విశేష కృషికి రైతు-సామాజిక కార్యకర్త శ్రీరంగ్ దేవబా లాడ్‌కు ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు దక్కింది.
Project Genie: 'ప్రాజెక్ట్ జీనీ': గూగుల్ కొత్త AI టూల్‌తో వర్చువల్ వరల్డ్‌ల సృష్టి
గూగుల్ కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్ Project Genie ను ప్రారంభించింది.
Nizams jewels: నిజాం ఆభరణాలు RBIలో సురక్షితం: కేంద్రం
నిజాం నగరానికి చెందిన విలువైన ఆభరణాలు కేంద్ర రిజర్వ్ బ్యాంక్ (RBI) లో సురక్షితంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Gold prices: నేడు సడెన్‌గా యూటర్న్ తీసుకున్న బంగారం,వెండి ధరలు
గత కొన్ని రోజులుగా అంచనాలకు మించిన బంగారం ధరలు నేడు (జనవరి 30) అనూహ్యంగా క్షీణించాయి.
Ukraine: జెలెన్ స్కీను మాస్కోకు ఆహ్వానించిన రష్యా.. భద్రతకు హామీ..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతోంది.ఇరు దేశాలు ఘోర దాడులు కొనసాగిస్తున్నాయి.
Arunachal Pradesh: లోహిత్ వ్యాలీలో కార్చిచ్చు.. 9,500 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ ఆపరేషన్
అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో భారీ కార్చిచ్చు సంభవించింది.
Quinton de Kock: రీఎంట్రీలో అదరగొడుతున్న డికాక్.. కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్
దక్షిణాఫ్రికా సీనియర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ అంతర్జాతీయ టీ20కు మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు.
Pakistan: టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంకకు బయల్దేరనున్న పాక్
పాకిస్థాన్ జట్టు వెనక్కి తగ్గింది. ఈసారి టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు శ్రీలంకకు బయల్దేరనుంది.
Donald Trump: కెనడా విక్రయించే విమానాలపై 50శాతం సుంకం: ట్రంప్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాతో వాణిజ్య సంబంధాల విషయంలో ఉద్రిక్తతను పెంచారు.
Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామం: అజిత్ పవార్ వారసురాలిగా సునేత్రా పవార్?
మహారాష్ట్ర రాజకీయ ధృవతార అజిత్ పవార్ అకాల మరణం తర్వాత ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి ఎన్సీపీ (అజిత్ వర్గం) సన్నాహాలు ప్రారంభించింది.
PT Usha: పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం.. భర్త శ్రీనివాసన్ కన్నుమూత
భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు,రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Samantha Ruth Prabhu : సమంత పేరు మార్పు: మా ఇంటి బంగారం సినిమాతో మొదలు..
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు గత ఏడాది డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.
Tamil Nadu State Film Awards: తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. ఫిబ్రవరి 13న ప్రధానోత్సవం.. అదరగొట్టిన 'జై భీమ్'
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 'తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్'ను ప్రకటించింది.
China-Britain: చైనా-బ్రిటన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం.. జిన్‌పింగ్‌తో స్టార్మర్ భేటీ
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్,బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సుస్థిర, దీర్ఘకాలిక, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Amaravati: గ్రీన్‌ఫీల్డ్ నగరంగా అమరావతి ప్రత్యేక గుర్తింపు.. సులభతర జీవనానికి భవిష్యత్ నగరం: ఆర్థిక సర్వే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆర్థిక సర్వే 2025-26 ప్రత్యేకంగా గమనించింది.
Medigadda: దేశంలో అత్యంత ప్రమాదకర డ్యాంగా మేడిగడ్డ: కేంద్రం వెల్లడి
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీలో తీవ్రమైన నిర్మాణ లోపాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Virat Kohli Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ అకౌంట్ అదృశ్యం.. హెల్ప్‌డెస్క్‌గా అనుష్క అకౌంట్
డిజిటల్ ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసిన ఘటన ఇది. భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అనూహ్యంగా డీయాక్టివేట్ కావడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది.
Hyderabad: శ్వాస తీసుకోవడమే ప్రమాదమా? హైదరాబాద్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యం
దిల్లీ,ముంబయి, కోల్‌కతా వంటి మెట్రో నగరాలతో పోలిస్తే గాలి నాణ్యత కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ... దక్షిణ భారత రాష్ట్రాల మెట్రోల్లో మాత్రం హైదరాబాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Donald Trump: క్యూబాకు చమురు విక్రయిస్తే.. టారిఫ్‌లు తప్పవు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాను లక్ష్యంగా చేసుకుని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.