LOADING...

02 Feb 2026


Donald Trump: భారత్‌కు ట్రంప్‌ గుడ్‌న్యూస్‌.. టారిఫ్‌లు 25% నుంచి 18%కు తగ్గింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు శుభవార్త చెప్పారు. భారత్‌పై అమెరికా విధిస్తున్న టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Yashasvi Jaiswal: ముంబై జట్టులో యువ ఓపెనర్ జైస్వాల్ రీఎంట్రీ

టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ దేశవాలీ క్రికెట్‌లో ముంబై తరఫున రీఎంట్రీ ఇచ్చాడు.

Badam Burfi: ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకునే 'బాదం బర్ఫీ' రెసీపీ ఇదే!

చాలా మంది ఇష్టపడే మిఠాయిలలో బర్ఫీ ప్రత్యేక స్థానం కలిగివుంది. నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతుంది కాబట్టి దీన్ని స్వీట్స్ షాపుల్లో ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

Australia: ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ.. ప్రధాన పేసర్‌కి గాయం!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026కు ముందు ఆస్ట్రేలియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ గాయంతో మొత్తం టోర్నీ నుండి దూరమయ్యాడు.

Aditya Dhar-Allu Arjun: బన్నీ-ఆదిత్య ధర్ డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్!

'ధురంధర్'తో హిట్ అందుకున్న దర్శకుడు ఆదిత్య ధర్ మరో భారీ ప్రాజెక్ట్ పైపైన పెట్టుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్‌ కోసం ప్రత్యేకంగా నేరేట్ చేశాడని సమాచారం.

High speed rail: హైదరాబాద్‌-బెంగళూరు ప్రయాణం 2 గంటలు మాత్రమే : : అశ్వినీ వైష్ణవ్

హైస్పీడ్‌ కారిడార్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు మధ్య ఆర్థిక, హెల్త్‌ టూరిజం వేగవంతంగా అభివృద్ధి చెందనుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Shahid Afrid: పాకిస్థాన్ వర్సెస్ భారత్ మ్యాచ్ బాయ్‌కాట్‌పై అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

మాజీ పాకిస్థాన్ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ షాహిద్ అఫ్రిది టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్ అంశంపై స్పందించారు.

Dalai Lama: దలైలామాకు 'గ్రామీ' అవార్డు.. చైనా ఆగ్రహం

90 ఏళ్ల టిబెట్‌ బౌద్ధ మత ప్రముఖుడు దలైలామా (Dalai Lama) గ్రామీ అవార్డును సొంతం చేసుకున్నారు.

T20 WC 2026: టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్-సౌతాఫ్రికా వార్మప్‌ మ్యాచ్.. తేదీ ఇదే!

టీ20 ప్రపంచకప్‌ 2026కు ముందు జరిగే వార్మప్‌ మ్యాచ్‌ల వివరాలను ఐసీసీ ప్రకటించింది.

Mrunal Thakur: నాతో ఉండలేనన్నాడు.. అందుకే విడిపోయాం: మృణాల్‌ ఠాకూర్‌ ఓపెన్‌ కామెంట్స్

ఇటీవల ప్రేమ, పెళ్లి అంశాలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్న నటి మృణాల్‌ ఠాకూర్‌ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.

CJ Roy: సీజే రాయ్‌ మృతి చుట్టూ మిస్టరీ.. విభిన్న వాదనలు, 'ట్యాక్స్‌ టెర్రరిజం' ఆరోపణలు

కర్ణాటకలో ప్రముఖ వ్యాపారవేత్త, కాన్ఫిడెంట్‌ గ్రూప్‌ చైర్మన్‌ సీజే రాయ్‌ (CJ Roy) ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Tata Nexon: జనవరి అమ్మకాల్లో 'టాటా నెక్సాన్' ముందంజ.. డిజైర్‌ను వెనక్కి నెట్టి ముందుకు!

భారత ప్యాసింజర్‌ వాహనాల (PV) మార్కెట్‌లో ఎస్‌యూవీల ఆధిపత్యం కొనసాగుతుండగా టాటా నెక్సాన్‌ (Tata Nexon) 2026 క్యాలెండర్‌ సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది.

Silver ETFs: వెండి ధరల షాక్‌.. మళ్లీ కుప్పకూలిన సిల్వర్‌ ఈటీఎఫ్‌లు

అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా క్షీణించడంతో సిల్వర్‌ ఈటీఎఫ్‌ల పతనం కొనసాగుతోంది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా తీవ్రంగా కనిపిస్తోంది.

Jowar Uttapam : జొన్నపిండితో ఊతప్పం.. సుతిమెత్తగా, క్రిస్పీ టేస్ట్‌ గ్యారెంటీ!

చాలా మందికి ఊతప్పం అంటే ప్రత్యేకమైన ఇష్టం. పచ్చిమిర్చి, క్యారెట్‌, అల్లం, ఉల్లిపాయ వంటి కూరగాయలు వేసి చేయడం వల్ల ఇది చూడటానికి కలర్‌ఫుల్‌గా, తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది.

Diet Trends: బరువు తగ్గాలనుకుంటున్నారా? నిపుణులు సూచిస్తున్న డైట్‌ టిప్స్‌ ఇవే!

శారీరకంగా ఫిట్‌గా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది.

Oracle Layoffs: ఏఐ డేటా ఎఫెక్ట్‌.. టెక్ రంగంలో 30 వేల ఉద్యోగాలకు ముప్పు

కారణాలు ఏవైనా కావొచ్చు.. ప్రపంచవ్యాప్తంగా టెక్‌ కంపెనీలు ఉద్యోగుల తొలగింపుపై దృష్టి పెట్టాయి.

Chandrababu: అలజడి సృష్టించేందుకే వైసీపీ కుట్రలు.. ట్రాప్‌లో పడొద్దు : సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టేందుకు వైసీపీ (YSRCP) కుట్రలు పన్నుతోందని టీడీపీ (TDP) అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు.

Tvk Vijay : సెన్సార్ వివాదంతో వెనక్కి తగ్గిన జననాయగన్ మేకర్స్

దళపతి విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా తెరకెక్కుతున్న 'జన నాయగన్‌' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్‌ 69వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది.

Kavitha: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సహకరిస్తా.. సిట్‌ పిలిస్తే హాజరవుతా: కవిత

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ఇంకా ముగింపునకు రాకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు.

Sitharaman: భారత్‌ వృద్ధిపై మస్క్‌ పోస్ట్‌.. రాహుల్‌ గాంధీపై విమర్శలు

ప్రపంచ వృద్ధికి భారత్‌ చోదకశక్తిగా మారుతోందని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ చేసిన సోషల్ మీడియా పోస్టుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు.

India AI Impact Summit: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌కు రంగం సిద్ధం.. హాజరయ్యే ప్రముఖుల జాబితా ఇదే!

భారత సాంకేతిక రంగంలో కీలక మైలురాయిగా నిలవనున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌', 2026 (India AI Impact Summit 2026) దేశ భవిష్యత్ కృత్రిమ మేధ (Artificial Intelligence) దిశను నిర్ణయించే వేదికగా మారనుంది.

Oats Chia Pudding: షుగర్‌ అవసరం లేదు.. 4 పదార్థాలతోనే హెల్తీ ఓట్స్‌ చియా పుడింగ్

సాధారణంగా ఓట్స్ అనగానే యూరప్‌, ఆసియా దేశాల్లో ఎన్నో ఏళ్లుగా విస్తృతంగా వినియోగంలో ఉన్న పోషక ధాన్యం గుర్తుకొస్తుంది.

ICC Mens T20 World Cup: ఆ నిర్ణయం మా చేతుల్లో లేదు.. ప్రభుత్వ ఆదేశాలే కీలకం: సల్మాన్‌ అలీ అఘా

టీ20 ప్రపంచకప్ (ICC Mens T20 World Cup) 2026లో భాగంగా ఫిబ్రవరి 15న శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన భారత్‌-పాకిస్థాన్ మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

Crypto Deal: ట్రంప్ సంస్థకు కనకవర్షం.. యూఏఈ స్పైషేక్‌తో భారీ క్రిప్టో డీల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీని ప్రాధాన్యం ఇచ్చే వైఖరి తీసుకోవడంతో, ఈ రంగంలో ట్రంప్ కుటుంబానికి భారీ లాభాలు కలుగుతున్నాయి.

Pakistan: పాక్ సైన్యంపై దాడి.. మహిళా ఆత్మాహుతి బాంబర్ల పనే

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లో 12 వేర్వేరు ప్రాంతాల్లో భారీ దాడులకు బాధ్యత వహిస్తూ బలోచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటన విడుదల చేసింది.

Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గింపు

నిన్నమొన్నటి వరకు బంగారం, వెండి ధరలపై ప్రతిరోజూ షాకింగ్ న్యూస్‌లు వినాల్సి వచ్చేది. బులియన్ మార్కెట్‌లో ధరల ఊహించని మార్పులు వాస్తవానికి ఆభరణాల మార్కెట్‌లో ఉత్కంఠ సృష్టించాయి.

Devika: దేవిక అరుదైన ఘనత.. థాయ్‌లాండ్‌ సూపర్‌-300 టైటిల్‌ సొంతం

అంచనాలను మించి రాణిస్తున్న భారత రైజింగ్‌ స్టార్‌ షట్లర్‌ దేవిక సిహాగ్‌ తన కెరీర్‌లోనే అత్యంత గొప్ప విజయాన్ని సాధించింది. ఆదివారం ముగిసిన థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో దేవిక చాంపియన్‌గా అవతరించింది.

England: బ్రూక్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. ఇంగ్లండ్‌దే టీ20 సిరీస్

టీ20 ప్రపంచకప్‌ 2026కు ముందే ఇంగ్లండ్‌ జట్టు అదిరిపోయే ప్రదర్శనలతో దూసుకుపోతోంది.

Delhi Capitals: యూపీపై విజయం.. మూడో స్ధానాన్ని కైవసం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో చివరి వరకూ ఉత్కంఠ రేపిన మూడో స్థానాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ కైవసం చేసుకుంది.

Bangladesh T20 Cup: టీ20 ప్రపంచకప్‌కు దూరమైన బంగ్లాదేశ్‌.. కొత్త టీ20 టోర్నమెంట్‌కు శ్రీకారం

టీ20 ప్రపంచకప్‌ 2026కు దూరమైన బంగ్లాదేశ్‌.. తమ దేశ ఆటగాళ్లకు పోటీ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కొత్త టీ20 టోర్నమెంట్‌ను ప్రారంభించనుంది.

TCS: విదేశీ ప్రయాణాలు, చదువులకు టీసీఎస్‌ రేటు తగ్గింపు

విదేశీ పర్యటనలకు వెళ్లే వారికి, అలాగే ఇతర దేశాల్లో చదువుకునే పిల్లలకు నిధులు పంపే తల్లిదండ్రులకు కేంద్ర బడ్జెట్‌ కీలక ఊరటనిచ్చింది.

jammu and kashmir: జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం

జమ్ముకశ్మీర్ లోయలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఉదయం సుమారు 5.35 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Dalai Lama: 90 ఏళ్ల వయసులో దలైలామాకు గ్రామీ అవార్డు

టిబెట్‌ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును గెలుచుకుని ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందారు.

ICC Mens T20 World Cup: పాక్‌ బహిష్కరణ నిర్ణయం ఆమోదయోగ్యం కాదు: ఐసీసీ

టీ20 వరల్డ్‌కప్‌ 2026 గ్రూప్‌ దశలో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్‌ ప్రభుత్వమే తమ జట్టుకు ఆదేశించిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

01 Feb 2026


Pakistan: ఇండియా మ్యాచ్‌కు నో చెప్పిన పాక్‌.. టీ20 వరల్డ్‌కప్‌లో సంచలనం

2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను పాకిస్థాన్‌ బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాకిస్థాన్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Vijayawada: జోగి రమేష్‌ ఇంటికి నిప్పు.. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌పై నిన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వైసీపీ నేత జోగి రమేష్‌కు తెలుగుదేశం శ్రేణుల నుంచి నిరసన సెగ తగలింది.

CM Chandrababu: ప్రజల జీవన ప్రమాణాలు, వ్యాపార సౌకర్యాలకు కొత్త ఊతం.. బడ్జెట్‌పై చంద్రబాబు ప్రశంసలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌2026-27పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Iran-US: ఇరాన్‌పై దాడి జరిగితే ప్రాంతీయ యుద్ధమే.. ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా తగ్గే సూచనలు కనిపించడం లేదు.

Netflix: షూటింగ్ మొదలుకాకముందే డిజిటల్ డీల్.. నెట్‌ఫ్లిక్స్ ఖాతాలో 'హైకూ'

ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా నిలిచిన నెట్‌ఫ్లిక్స్‌.. విభిన్నమైన కంటెంట్‌తో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రూపొందించడమే కాకుండా, భారీ కథలు-బడ్జెట్‌లతో తెరకెక్కే స్టార్ హీరోల సినిమాల డిజిటల్ హక్కులను కూడా ముందుగానే సొంతం చేసుకుంటూ వస్తోంది.

Defence Budget: ఆపరేషన్‌ సిందూర్‌ ప్రభావం.. రికార్డు స్థాయిలో పెరిగిన రక్షణ బడ్జెట్

భారత్‌ చుట్టూ భద్రతా సవాళ్లు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో రక్షణ బడ్జెట్‌ను పెంచింది.

Top-5 SUVs: బేస్ వేరియంట్‌లోనే లగ్జరీ ఫీచర్లు..టాప్-5 ఎస్‌యూవీలు ఇవే!

సాధారణంగా కొత్త కారు కొనుగోలు చేసే సమయంలో చాలామంది బేస్ మోడళ్లను పెద్దగా పట్టించుకోరు.

Raghunath Reddy: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు రఘునాథ్ రెడ్డి కన్నుమూత

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రఘునాథ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు.

KCR: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. నందినగర్‌లో కేసీఆర్‌ ఇంట్లో సిట్‌ విచారణ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు విచారిస్తున్నారు.

Micro-habit: బ్రేక్‌ఫాస్ట్‌కు ముందే ఈ అలవాటు ఉంటే.. బ్లడ్ టెస్ట్ రిపోర్టుల్లో మార్పులు ఖాయం!

బ్లడ్ టెస్ట్ రిపోర్టులు మన దీర్ఘకాలిక జీవనశైలికి అద్దంలాంటివనే భావన చాలా మందిలో ఉంటుంది.

PM Modi: వికసిత్‌ భారత్‌ దిశగా అడుగులు.. కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2026-27 (Union Budget 2026)పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బడ్జెట్‌ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు.

Bandla Ganesh : 'పాయా పాయా' సాంగ్‌లో పవన్ కళ్యాణ్‌పై ప్రేమను చూపించిన బండ్లన్న.. ఫ్యాన్స్ ఫిదా!

బాలీవుడ్ స్థాయి సెటైర్లు వేసినా, స్టేజ్ ఎక్కి పవన్ కళ్యాణ్ నామస్మరణతో అభిమానులను ఊగిపోయ్యించే సామర్థ్యం కేవలం బండ్ల గణేష్‌కినే సాధ్యం.

Budget 2026-2027: విభాగాల వారీ నిధుల కేటాయింపులు

2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో వివిధ రంగాల అభివృద్ధి కోసం కింది విధంగా నిధులు కేటాయించారు:

Budget 2026: జీడీపీలో ద్రవ్యలోటు 4.3 శాతంగా అంచనా..

2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం జీడీపీలో ద్రవ్యలోటు 4.3 శాతంగా ఉండబోతోందని అంచనా వేసింది.

Union Budget 2026-27: రూ.53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ 2026-27ను ప్రవేశపెట్టారు.

Budget 2026: బడ్జెట్ 2026... ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తొమ్మిదవ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

AI: ఉపాధి భవిష్యత్తుపై ఏఐ ప్రభావం.. ఉన్నతస్థాయి ప్యానెల్ ఏర్పాటు

కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్-2026లో సేవా రంగంలో ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI)తో పాటు ఇతర ఆధునిక సాంకేతికతల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.

Budget 2026: ఎన్నారైలు,డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు శుభవార్త

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎనారై పరిశ్రమకు శుభవార్త తెలిపారు.

Union Budget 2026: చిన్న, సన్నకారు రైతులకు శుభవార్త.. ఆదాయం పెంపుపై ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రకటన

చిన్న, సన్నకారు రైతులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు పార్లమెంట్ వేదికగా ఆమె స్పష్టం చేశారు.

Farmers welfare: చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు.. నిర్మలమ్మ తీపి కబురు

కేంద్ర బడ్జెట్‌లో చిన్న,సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

Stock Market: పన్ను నిర్ణయాల ప్రభావం.. కుదేలైన స్టాక్‌మార్కెట్లు.. సెన్సెక్స్ 2000 పాయింట్లు పతనం

కేంద్ర బడ్జెట్‌లో చేసిన కీలక ప్రకటనలు దేశీయ స్టాక్ మార్కెట్ ను తీవ్రంగా ప్రభావితం చేశాయి.

Budget 2026: కేంద్రం బాలికల విద్యకు పెద్ద మద్దతు: ప్రతి జిల్లాలో హాస్టల్‌లు

బాలికల విద్యను ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భావిస్తున్నది.

Budget 2026: ఏప్రిల్ 1 నుంచి నూతన ఆదాయపు పన్ను చట్టం: నిర్మలా సీతారామన్

రానున్న ఏప్రిల్ 1 నుండి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు.

LPG cylinder price : బడ్జెట్‌కు ముందే ధరల షాక్.. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర పెంపు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ 2026ను ప్రవేశపెట్టడానికి ముందే సామాన్యులకు, వ్యాపార వర్గాలకు షాక్ తగిలింది.

High speed rail corridors: బడ్జెట్‌లో ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు.. లిస్టులో హైదరాబాద్!

వార్షిక కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.

Budget 2026: ఏపీతో పాటు నాలుగు రాష్ట్రాల్లో మైనింగ్ మిషన్.. రేర్ ఎర్త్ మినరల్స్‌పై కేంద్రం ఫోకస్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Donald Trump: భారత్ వెనెజువెలా చమురు దిగుమతులకు సిద్ధం: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలా నుంచి చమురు దిగుమతుల్లో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

Union Budget 2026: లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

సుస్థిరాభివృద్ధిని కొనసాగిస్తూ, అంతర్జాతీయ ఒత్తిడులను ఎదుర్కొనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

Rowdy Janardhana: విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన్'లో ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా జంటగా రూపొందిస్తున్న తాజా చిత్రం 'రౌడీ జనార్దన'. ఇటీవల విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో ఈ చిత్రంపై ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచేసింది.

EPF: ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి పెంపు దిశగా అడుగులు?

కేంద్ర ప్రభుత్వం వేతన జీవుల ఈపీఎఫ్‌ (EPF) గరిష్ఠ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది.

Union Budget 2026: హోం లోన్, ఆరోగ్య బీమా రాయితీలు.. బడ్జెట్ 2026లో మధ్యతరగతికి ఊరటా?

ఈ రోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు.

Stock Market: కేంద్ర బడ్జెట్ ముందు మార్కెట్లు ఫ్లాట్.. సెన్సెక్స్ 25 పాయింట్లు లాభం, నిఫ్టీ 15 పాయింట్లు నష్టం

దేశీయ స్టాక్ మార్కెట్ ఆదివారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. దేశం మొత్తం కేంద్ర బడ్జెట్‌ను ఎదురుచూస్తున్న సమయానికి మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Ishan Kishan Century: 42 బంతుల్లో శతకం.. భారత ఫాస్టెస్ట్ సెంచరీల జాబితాలో ఇషాన్ కిషన్ చేరిక

భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు ఎప్పటికీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టే ఇలాంటి ఇన్నింగ్స్‌లు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

Pakistan Balochistan attack: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. 80 మందిపైగా భద్రతా సిబ్బంది మృతి

పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేపట్టిన భారీ దాడుల్లో 80 మందికి పైగా పాకిస్తాన్ సైన్యం, పోలీస్‌, గూఢచారి సంస్థలు, కౌంటర్ టెర్రరిజం యూనిట్లకు చెందిన సిబ్బంది మృతి చెందినట్లు BLA ప్రకటించింది.

Rohit Shetty: జుహులో కలకలం.. రోహిత్‌ శెట్టి ఇంటి వద్ద దుండగుడి కాల్పులు

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రోహిత్‌ శెట్టి నివాసం వద్ద అర్ధరాత్రి వేళ తీవ్ర ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది.

Ambati Rambabu: చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు.

Ram Charan: మెగా ఇంట పండగ వాతావరణం.. రామ్‌చరణ్‌ దంపతులకు కవల పిల్లలు

మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సినీ నటుడు రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు.

Union Budget 2026: బడ్జెట్‌ ప్రసంగంలో మార్పు.. దశాబ్దాల సంప్రదాయానికి చెక్‌ పెట్టనున్న నిర్మలా సీతారామన్

తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈసారి దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి భిన్నంగా అడుగులు వేయనున్నట్లు సమాచారం.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన గౌరవం… హార్వర్డ్‌ ఏఐ సదస్సుకు ఆహ్వానం

ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ (హెచ్‌కేఎస్‌) మార్చిలో నిర్వహించనున్న తొలి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం అందింది.

Stock Market Today: బడ్జెట్‌ ప్రకటనలతో నేడు మార్కెట్‌లో హెచ్చుతగ్గులు తప్పవా?

బడ్జెట్‌ నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్ పనిచేయనుంది.