04 Feb 2026
Loksabha: మోదీ స్పీచ్‌కు ముందే.. లోక్‌సభ వాయిదా
విపక్ష సభ్యుల ఆందోళనల కారణంగా లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.
Peddi: 'పెద్ది' సినిమా వాయిదా.. కొత్త డేట్ ఇదే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
Anthropic AI Tool: కృత్రిమ మేధ 'క్లాడ్ కోవర్క్ ఏజెంట్' విడుదల.. షాక్'లో ఐటీ మార్కెట్
కృత్రిమ మేధ (AI) రంగంపై ప్రపంచంలోని పెద్ద టెక్ కంపెనీలు ఆసక్తి పెంచుతున్న సమయంలో, 'ఆంత్రోపిక్' సంస్థ తన కొత్త AI టూల్‌ను పరిచయం చేసి సంచలనం సృష్టించింది.
Rahul Gandhi: 'ప్రధానికి ఆ ధైర్యం లేదు'.. నరవాణే పుస్తకంతో రాహుల్ గాంధీ సవాల్
లోక్‌సభ వేదికపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Stock Market: ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు.. ఐటీ షేర్లు కుదేలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ముగియగా, ఈరోజు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.
Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌లో (Manipur) గత కొంతకాలంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం (Government of India) ఈ రోజు రద్దు చేసింది.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వారిని జైషే మహ్మద్ ఉగ్రవాదులుగా గుర్తించారు.
forever chemicals: 100 రెట్లు వేగంగా 'ఫారెవర్ కెమికల్స్' తొలగించే కొత్త వాటర్ ఫిల్టర్
అమెరికాలోని శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేసిన కొత్త వాటర్ ఫిల్టర్ "ఫారెవర్ కెమికల్స్"ను అత్యంత వేగంగా తొలగించగలదు.
IndiGo: ఫిబ్రవరి 28 వరకు ఈ అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఇండిగో విమానాల రద్దు..ప్రయాణికులకు ప్రత్యామ్నాయ సూచనలు
ఇండిగో మంగళవారం(ఫిబ్రవరి 3న) ఒక ప్రకటన చేస్తూ, మధ్యప్రాచ్య పరిస్థితులు మారుతున్నందున కొన్ని అంతర్జాతీయ ఫ్లైట్లు ఫిబ్రవరి 28 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
T20 World Cup: మరో 4 రోజుల్లో ప్ర్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్
కప్పులందు ప్రపంచకప్ వేరు.. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్‌లో జరిగే ప్రపంచకప్ అంటే క్రికెట్ అభిమానుల్లో అమితాసక్తి ఉంటుంది.
WPL: మహిళల ఐపీఎల్‌లో చరిత్ర తిరగరాసిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ నందిని శర్మ
మహిళల ఐపీఎల్ (WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ నందిని శర్మ చరిత్రను తిరగరాసింది.
IND vs PAK: 'దీనంతటికీ వారి మైండ్‌సెట్టే కారణం'.. పాకిస్థాన్ పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్ 2026 ముంగిట పాకిస్థాన్ వివాదం వేళ టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు
Team india: సచిన్, కోహ్లీ, రోహిత్ జెర్సీతో మెరిసిన అపోలో టైర్స్ కొత్త ప్రచారం
టీమిండియా జెర్సీ స్పాన్సర్ అయిన అపోలో టైర్స్ భారత జట్టుకు సంబంధించిన కొత్త ప్రచార వీడియోను విడుదల చేసింది.
AI Impact Summit 2026: సర్వీస్ హబ్ నుండి ప్రొడక్ట్ నేషన్‌గా మారుతున్న భారత్
గత కొన్ని దశాబ్దాలుగా, భారత్ ప్రధానంగా ప్రపంచం పట్ల ఒక బ్యాక్ ఆఫీస్ లేదా సాఫ్ట్‌వేర్ సర్వీస్ కేంద్రంగా మాత్రమే గుర్తింపు పొందింది.
Ghaziabad girls suicide: చివరి టాస్క్ 'సూసైడ్': ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో తండ్రి
గాజియాబాద్‌లో మూడు అక్కాచెల్లెలు ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Aloo ki Jalebi:ఆలూతో నోరూరించే జిలేబీలు.. తక్కువ పదార్థాలతో సింపుల్‌గా రెడీ!
జిలేబీలు ఎక్కువ మంది ఇష్టపడే స్వీట్. ఇవి పైకి క్రంచీగా,లోపల సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటాయి.
Telangana: వరంగల్ మిర్చి మార్కెట్‌లో దేశీ మిర్చికి రికార్డు ధర.. గత మూడేళ్లలో ఇదే అధిక ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం దేశీ మిర్చి క్వింటా రూ.41,200కోసం విక్రయమైంది.
Telangana : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ఆర్టీసీ చర్యలు.. 13 ఆధునిక బస్‌స్టేషన్లు.. 2 కొత్త డిపోలు..
ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన వసతులు అందించడానికి ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 13 ఆధునిక బస్‌స్టేషన్ల నిర్మాణాన్ని ప్రారంభించింది.
Rajasthan: పోషకాలు,యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బహుళ వర్ణ మొక్కజొన్న
రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాకు చెందిన పిప్రాలీ గ్రామం విస్తృతమైన సారవంతమైన భూములు, సాగుకి అనుకూలమైన వాతావరణం వల్ల ప్రసిద్ధి చెందింది.
NVIDIA : US భద్రతా సమీక్ష.. చైనాకు NVIDIA AI చిప్ అమ్మకాలను నిలిపివేత
అమెరికా కమర్స్ డిపార్ట్మెంట్ ఎగుమతి పరిమితులను సడలించినప్పటికీ, NVIDIA H200 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్‌ల చైనాకు విక్రయాలు ఇప్పటికీ ఆగి ఉన్నాయి.
MS Dhoni: భారత్ ప్రపంచకప్ గెలుస్తుందా?.. ధోని సమాధానం ఇదే..
టీ20 ప్రపంచకప్ ఈ నెల 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలపై ప్రారంభం కానుంది.
Melinda Gates: ఎప్‌స్టీన్ సెక్స్ స్కాండల్‌లో బిల్‌గేట్స్‌పై ఆరోపణలు.. అందుకే బంధం ముగిసింది: మిలిందా
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ సెక్స్ కేసులో, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు సంబంధించిన కొన్ని విషయాలు వెలుగులోకి రావడంపై ఆయన మాజీ భార్య మిలిందా గేట్స్ స్పందించారు.
MG Cyberster: MG సైబర్‌స్టర్.. 500 యూనిట్ల అమ్మకాలతో ఎలక్ట్రిక్ సూపర్‌కార్ రికార్డు
ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజురోజుకీ పెరుగుతుంది. తక్కువ ఇంధన ఖర్చు, ఆధునిక హైటెక్ ఫీచర్లు, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం కారణంగా, ఈవీ కార్ల కొనుగోలుపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది.
Ajit Pawar: మరణానికి ముందు ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే..!
మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్, గత నెల 28న జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.
Stock Market: ఇన్ఫోసిస్, టీసీఎస్ దాదాపు 6% పడిపోయాయి: ఈరోజు ఐటీ స్టాక్స్ ఎందుకు పడిపోతున్నాయి?
కృత్రిమ మేధ (AI) రంగంలో ఇటీవల వచ్చిన ప్రగతి భారత ఐటీ షేర్లపై ప్రభావాన్ని చూపించింది.
Pariksha Pe Charcha: 6న ''పరీక్షా పే చర్చా' తప్పక చూడండి.. మోదీ పిలుపు
''పరీక్షా పే చర్చా'' కార్యక్రమం శుక్రవారం ప్రసారం కానుందని, దాన్ని తప్పక వీక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం దేశ ప్రజలకు ఆహ్వానం పలికారు.
Takshakudu: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కొత్త యాక్షన్ మూవీ 'తక్షకుడు' టీజర్ రిలీజ్
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'తక్షకుడు'. గతంలో 'మిడిల్ క్లాస్ మెలోడీస్' వంటి హిట్ సినిమాను రూపొందించిన దర్శకుడు వినోద్ అనంతోజు ఈ సినిమా ద్వారా ఆనంద్‌తో రెండవ సారిగా కలసి పని చేస్తున్నారు.
IND vs PAK Warm-up Matches: ఈరోజు నాలుగు వార్మ్-అప్ మ్యాచ్‌లు.. వేర్వేరు మ్యాచ్ లలో భారత్,పాక్
టీ20 ప్రపంచకప్ 2026ను దృష్టిలో పెట్టుకుని అన్ని జట్లు సన్నాహాలను మరింత వేగవంతం చేశాయి.
India-Venezuela Oil: వెనెజువెలా నుంచి చమురు దిగుమతులు.. భారత్‌కు ఏటా 3 బిలియన్ డాలర్ల ఆదా: ఎస్‌బీఐ రిపోర్టు
అమెరికాతో ట్రేడ్ డీల్‌పై అవగాహనకు వచ్చిన భారత్ తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
Naga Chaitanya : నాగచైతన్య 'దూత 2'కి గ్రీన్ సిగ్నల్?
నాగ చైతన్య ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న 'వృషకర్మ' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Polavaram: 2027 పుష్కరాలే లక్ష్యంగా ఊపందుకున్న పోలవరం పనులు
గోదావరి పుష్కరాలు జరిగే 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును దేశానికి అంకితం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.
Paneer Bhurji: ఇంట్లోనే దాబా స్టైల్ రెస్టారెంట్ టేస్ట్ పనీర్ బుర్జీ.. అన్నం,చపాతీల్లోకి తింటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది
వేడివేడి అన్నం, చపాతీ, రోటీ, పులావ్‌లోకి పనీర్ బుర్జీ వేసి తింటుంటే అద్భుతంగా ఉంటుంది.
India-US Trade Deal: ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్‌లో భారత్‌కు కొన్ని మినహాయింపులు: అమెరికా
అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ పెద్ద ఎత్తున దిగుమతి సుంకాలను తగ్గించేందుకు సిద్ధంగా ఉందని అమెరికా అగ్ర వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ వెల్లడించారు.
T20 World Cup 2026: క్రీజులో ఉంటే చాలు మ్యాచ్ గమనమే మార్చే బ్యాటింగ్ తుపాన్లు వీరే..
బాదుడు, ఉతుకుడు, విధ్వంసం... ఈ పదాలన్నీ వాళ్ల ఆట ముందు చిన్నబోతాయి.
Mamata Banerjee: బెంగాల్ SIR వివాదం.. నేడు సుప్రీంకోర్టు విచారణకు మమతా హాజరు అయ్యే సూచనలు
పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సంబంధించిన కేసులో ఈరోజు (బుధవారం) సుప్రీంకోర్టు విచారణ జరగనుంది.
Ghaziabad : ఘజియాబాద్‌లో విషాదం.. 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు అక్కచెల్లెళ్ల ఆత్మహత్య
ఘజియాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది.
Mumbai:ముంబయి విమానాశ్రయంలో తృటిలో తప్పిన ప్రమాదం.. పరస్పరం ఢీ కొన్న రెండు విమానాల రెక్కలు
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.
Gold & Silver prices:లాభాల స్వీకరణ తర్వాత స్వల్పంగా కోలుకున్న బంగారం.. మరింత తగ్గిన వెండి..ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
గత నాలుగు-ఐదు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది.
Andhra Pradesh: వైద్య రంగంలో ఏఐ విప్లవం.. ఆరోగ్య ఆంధ్ర దిశగా అడుగులు
వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం రోజురోజుకూ విస్తరిస్తోంది.
Jaishankar: ట్రేడ్ డీల్ కుదిరింది.. ఇక కీలక ఖనిజాలపై దృష్టి: వాషింగ్టన్‌లో ట్రంప్ కీలక సహాయకులతో జైశంకర్ భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇటీవల కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం తర్వాత, భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్యం కొత్త దశలోకి అడుగుపెట్టింది.
India-China: భారత్-చైనా వాణిజ్యం రికార్డు స్థాయికి..ట్రేడ్‌లో 12 శాతం వృద్ధి
భారత్-చైనా మధ్య వాణిజ్య లావాదేవీలు చరిత్రలోనే అత్యున్నత స్థాయికి చేరుకున్నాయని చైనాకు చెందిన దౌత్యవేత్త జు ఫియాంగో వెల్లడించారు.
Cricket News: క్రికెట్ నిబంధనల్లో 73 మార్పులు: ఎంసీసీ సంచలన నిర్ణయాలు
ఆధునిక క్రికెట్ అవసరాలకు తగ్గట్టు ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ప్రతిష్టాత్మక మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది.
Mahesh Babu: 'విలన్ పాత్రలంటే నాకు ఇష్టం'.. రాజమౌళి మెసేజ్‌ను బయటపెట్టిన మహేశ్‌బాబు
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రాల్లో 'వారణాసి' ఒకటిగా నిలుస్తోంది.
Ukraine war briefing: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడులు.. 450 డ్రోన్లు, 70 క్షిపణులు ప్రయోగం
రష్యా ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో దాడులకు తెగబడిందని అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ మంగళవారం వెల్లడించారు.
Bill Gates: ఈ నెల 18న అమరావతికి బిల్ గేట్స్?
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 18న అమరావతికి రానున్నట్లు సమాచారం.
Libya: లిబియాలో గడాఫీ కుమారుడు సయిఫ్ అల్ ఇస్లాం హత్య
లిబియా మాజీ నియంత దివంగత మువామర్ గడాఫీ కుమారుడు సయిఫ్ అల్ ఇస్లాం (53) హత్యకు గురయ్యారు.
Chatgpt: మొరాయించిన చాట్‌జీపీటీ సేవలు.. వేలాదిమందికి ఎర్రర్ మెసేజ్‌లు
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ పనులకు ఆధారంగా మారిన చాట్‌జీపీటీ తాజాగా అమెరికాలో కొద్దిసేపు మొరాయించింది.
03 Feb 2026
Mana Shankaravaraprasad Garu: ఓటీటీలో 7 భాషల్లో స్ట్రీమింగ్.. 'మన శంకరవరప్రసాద్ గారు' వచ్చేస్తోంది!
మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వెంకటేశ్ ముఖ్య పాత్రల్లో నటించిన భారీ బ్లాక్‌బస్టర్ సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు' త్వరలో ఓటిటిలో విడుదలకు సిద్ధమైంది.
Piyush Goyal : రైతులు, ఎంఎస్ఎంఈలకు లాభం చేకూర్చే భారత్-అమెరికా ఒప్పందం: పీయూష్ గోయెల్
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది.
Rajinikanth: నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం.. పారిశుద్ధ్య కార్మికురాలికి బంగారు కానుకిచ్చిన రజనీకాంత్
చెన్నైలో జరిగిన ఓ ఘటన నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
Polavaram: భద్రాచలం వరద ముప్పుపై కమిటీ ఏర్పాటు: పోలవరం అథారిటీ కీలక నిర్ణయం
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ప్రభావంతో వర్షాకాలంలో గోదావరిలో వరద నీరు సజావుగా ప్రవహించకుండా అడ్డంకులు ఏర్పడతాయని, దీని వల్ల భద్రాచలం ఆలయం సహా పట్టణం ముంపు ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Dacoit Movie: ధురంధర్ 2' ఎఫెక్ట్.. ఉగాది రేస్ నుంచి తప్పుకున్న 'డెకాయిట్'?
టాలీవుడ్ యువ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ' వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.
Telangana : ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అక్రమాలకు చెక్.. లెక్చరర్లకు యూనిక్ ఐడీ అమలు
ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు,నకిలీ లెక్చరర్ల సమస్యను తగ్గించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అడుగు వేసింది.
Rahul Gandhi: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాహుల్ తీవ్ర విమర్శలు
వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా ఒత్తిడికి ప్రధాని మోదీ లొంగిపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
Ustaad Bhagat Singh Release Date: అబ్బాయ్ ప్లేస్‌లో బాబాయ్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ డేట్‌పై క్లారిటీ!
'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
T20 World Cup 2026: భారత్ వేదికగా టీ20 వరల్డ్‌కప్.. ఈసారి ప్రైజ్‌మనీకి భారీ పెంపు?
2026 పురుషుల ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానుంది.
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుల్ ర్యాలీ.. మదుపర్ల సంపద ₹12 లక్షల కోట్లు పైకి
చాలా కాలం తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
T20 World Cup 2026: హ్యాట్రిక్ అంటే ఆస్ట్రేలియానే గుర్తొస్తోంది.. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌కు నిరాశే
టీ20 ప్రపంచకప్ అంటేనే ఉత్కంఠ, ఉత్సాహం, ఊహించని మలుపులతో నిండిన మ్యాచ్‌లు గుర్తొస్తాయి. బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ఎక్కువగా కనిపించే ఈ పొట్టి ఫార్మాట్‌లో బౌలర్లకు హ్యాట్రిక్ సాధించడం అత్యంత కఠినమైన పని.
Russia On Trade Deal: భారత్ అమెరికా ట్రేడ్ డీల్‌పై స్పందించిన రష్యా..
భారత్-అమెరికాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది.
Bertone Runabout: స్పీడ్‌బోట్ స్టైల్‌లో బెర్టోన్ కొత్త సూపర్‌కార్ రన్‌అబౌట్
ప్రఖ్యాత ఇటాలియన్ డిజైన్ సంస్థ బెర్టోన్ తాజాగా తన కొత్త సూపర్‌కార్ రన్‌అబౌట్‌ను ఆవిష్కరించి ఆటో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
AP Cabinet: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. తిరుమల లడ్డూ కల్తీపై విచారణ కమిషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వెల్లడించారు.
India-Us Trade Deal: భారత్-అమెరికా మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం.. చౌకగా మారనున్న ల్యాప్‌టాప్‌లు,ఎలక్ట్రానిక్ వస్తువులు
భారత్, అమెరికాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది.ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవల జరిగిన ఫోన్ చర్చల అనంతరం ఈ డీల్‌కు తుది రూపు దిద్దుకున్నట్లు సమాచారం.
WhatsApp: మీ వాట్సాప్ అకౌంట్ సురక్షితమేనా.. స్కామ్‌లను ఎలా చెక్ పెట్టాలో తెలుసా?
వాట్సాప్‌లో మోసాల ముప్పు రోజురోజుకీ కొత్త రూపం దాలుస్తోంది.
Adani Group: 'మేకిన్ ఇండియా'కు ఊతం.. హెలికాప్టర్ తయారీకి అదానీ-లియోనార్డో ఒప్పందం
దేశీయ పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో ఉన్న అదానీ గ్రూప్ ఇప్పుడు హెలికాప్టర్ల తయారీ విభాగంలోకి ప్రవేశించింది.
Linkedin: ఉద్యోగాలు ఉన్నా సరైన అభ్యర్థులే లేరు.. ఏఐ అప్లికేషన్లే కారణమా?
లింక్డ్‌ఇన్ తాజా అధ్యయనం భారత ఉద్యోగ మార్కెట్‌లో ఆసక్తికర పరిస్థితులను వెలుగులోకి తీసుకొచ్చింది.
Supreme Court: చట్టాలను పాటించకపోతే.. దేశం నుంచి వెళ్లిపోండి: మెటాపై సుప్రీం ఆగ్రహం
భారతీయుల గోప్యతతో ఆటలాడే హక్కు ఏ కంపెనీకీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Chilakada Dumpa Pachadi: నిమిషాల్లో రెడీ అయ్యే రుచికర చిలగడదుంప పచ్చడి రెసిపీ ఇదే!
కొంతమంది పచ్చిగా తినడం ఇష్టపడే చిలగదుంపలు, మరికొందరు ఉడికించి తింటారు.
US trade deal: భారత్-అమెరికా ఒప్పందంలో కీలక రంగాలకు మినహాయింపు
భారత్-అమెరికా మధ్య కుదిరే వాణిజ్య ఒప్పందంలో సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులను బయటే ఉంచే తమ పాత వైఖరినే భారత్ కొనసాగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
OTT Movies In This Week: ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే
కొత్త వారం ప్రారంభమైంది.. కొత్త కథలతో ప్రేక్షకులను అలరించేందుకు ఓటిటి వేదికలు సిద్ధమయ్యాయి.
ISRO: 'సబోటాజ్‌కు ఆధారాలు లేవు'.. ఇస్రో వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వ ప్రకటన
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత ఏడాదిలో ఎదుర్కొన్న వ్యూహాత్మక మిషన్ వైఫల్యాలపై "సబోటాజ్ జరిగినట్టు ఇప్పటివరకు ఎలాంటి నివేదికలు లేవు" అని కేంద్ర అంతరిక్ష శాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.
End of an era: 25ఏళ్ల అడోబ్ యానిమేట్'కు గుడ్‌బై.. ఏఐపై దృష్టి
డిజిటల్ యానిమేషన్ రంగంలో దాదాపు 25 ఏళ్లుగా కీలక పాత్ర పోషించిన తన 2డీ యానిమేషన్ సాఫ్ట్‌వేర్ అడోబ్ యానిమేట్ ను నిలిపివేయాలని అడోబ్ నిర్ణయించింది.
India-US trade deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. మార్కెట్ సెంటిమెంట్ పై ఊరట..
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కారణంగా భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడిదారుల మనోభావలలో సానుకూల మార్పు వచ్చే అవకాశం ఉందని Antique Stock Broking ఒక రిపోర్ట్ లో వెల్లడించింది.
India AI Impact Summit: భారత్‌ను ప్రపంచ ఏఐ శక్తిగా మార్చేందుకు IndiaAI మిషన్
భారతదేశాన్ని ప్రపంచ కృత్రిమ మేధస్సు (AI) శక్తి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ మిషన్‌ను వేగంగా అమలు చేస్తోంది.
Sai Pallavi: మళ్లీ కలిసిన 'రౌడీ బేబీ' జోడీ.. 'డీ 55'లో సాయిపల్లవి ఫిక్స్
'రౌడీ బేబీ..' అంటూ 'మారి 2' చిత్రంలో కలిసి నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న హిట్ జోడీ ధనుష్-సాయి పల్లవి మరోసారి తెరపై కనిపించేందుకు సిద్ధమవుతోంది.
Rakul Preet Singh: వాళ్లకి మనస్సాక్షి ఉండదా?.. ఆ వ్యవస్థపై రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్!
బాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటుంది.
Kalki2898AD : 'కల్కి-2'లో దీపికా అవుట్, సాయి పల్లవి ఇన్!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ విజువల్ ఎపిక్ 'కల్కి' తొలి భాగంలో కీలకమైన సుమతి (సమ్-80) పాత్రను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పోషించిన విషయం తెలిసిందే.
Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ రివెంజ్ మోడ్.. 'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది!
దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'లో బాలీవుడ్ హీరోగా నటించిన రణ్‌వీర్ సింగ్ గతేడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
PM Modi surrender: పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళన.. 'పీఎం మోడీ సరెండర్' అంటూ నినాదాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి.
Lok Sabha: నరవణే పుస్తకంపై లోక్‌సభలో దుమారం.. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్న కేంద్రం.. ఇంతకీ పుస్తకంలో ఏముంది?
ఒక పుస్తకం పార్లమెంట్‌ను కుదిపేసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.
R Madhavan: అందుకే నాలుగేళ్లు బ్రేక్ తీసుకున్నా.. కెరీర్ విరామంపై మాధవన్ కీలక వ్యాఖ్యలు
నటుడు ఆర్. మాధవన్ తన కెరీర్‌లో నాలుగేళ్ల విరామం తీసుకున్న కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
kakarakaya velluli karam: కాకరకాయ అంటే చేదు కాదు.. వెల్లుల్లి కారంతో సూపర్ టేస్టీ రెసిపీ!
కాకరకాయ అంటే చేదు రుచి గుర్తుకు వచ్చి చాలా మంది దాన్ని తినేందుకు వెనకడుగు వేస్తుంటారు. కానీ సరైన విధానంలో వండితే కాకరకాయ కూడా ఎంతో రుచిగా మారుతుందనే సంగతి చాలామందికి తెలియదు.
Google Cyber Security: కోట్లాది ఫోన్లు,పీసీల హైజాక్‌కు బ్రేక్.. భారీ సైబర్ నెట్‌వర్క్‌ను కూల్చిన గూగుల్
సైబర్ దాడులకు ఉపయోగించే ఉద్దేశంతో కోట్లాది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు, విండోస్ పీసీలను అక్రమంగా నియంత్రించిన భారీ ప్రయత్నాన్ని గూగుల్ విజయవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించింది.
India-US trade deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి బ్రేక్ ఇచ్చిన అమెరికా రాయబారి సెర్గియో గోర్.. ఎవరు?
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై సాగుతున్న చర్చల్లో కొంతకాలంగా కొనసాగిన ప్రతిష్టంభనకు తాజాగా ట్రంప్ చేసిన ప్రకటనతో బ్రేక్ పడింది.
Indian Railway: తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో నిధుల పెరుగుదల 2.2 శాతమే!
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించిన రైల్వే కేటాయింపులు ఈసారి కూడా పెద్దగా పెరగలేదు.
APSRTC: ప్రయాణికుల సౌకర్యానికి ఏపీఎస్‌ఆర్టీసీకి 2,500 కొత్త బస్సులు
పీఎం ఈ-బస్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఆర్టీసీ)కు 1,050 విద్యుత్ బస్సులు అందనున్నాయి.
Telangana: ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు వెల్‌కమ్ కిట్
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 'వెల్‌కమ్ కిట్' అందించే దిశగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది.
Rohit Shetty: రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు.. వెలుగులోకి సంచలన విషయాలు!
బాలీవుడ్‌లో మరోసారి 'అండర్ వరల్డ్ భయం' చర్చనీయాంశంగా మారింది.
Indian Rupee: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. భారీగా పెరిగిన రూపాయి విలువ
అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి, డాలర్ బలం వంటి కారణాలతో కొంతకాలంగా ఒత్తిడిలో ఉన్న రూపాయి ఈ రోజు భారీగా పెరిగింది.
ICC T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో 40పైగా మ్యాచులు ఆడిన ప్లేయర్స్ జాబితా ఇదే!
ఫిబ్రవరి 7 నుండి ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026న ప్రారంభం కానుంది. ఈసారి ఈ సాంప్రదాయిక టోర్నమెంట్‌ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
NDA parliamentary party meeting: పార్లమెంట్‌లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం.. ప్రధాని మోదీ దిశానిర్దేశం
కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్‌లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక భేటీ బుధవారం ఉదయం జరిగింది.
Tilak Varma : శస్త్రచికిత్స తర్వాత ఫస్ట్ మ్యాచ్.. రీఎంట్రీతో అదరగొట్టిన తిలక్ వర్మ
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ రీఎంట్రీలోనే సత్తా చాటాడు. శస్త్రచికిత్స కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన ఈ యువ ఆటగాడు పూర్తిగా ఫిట్‌నెస్ సాధించి మళ్లీ బరిలోకి దిగాడు.
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో ఎక్కువసార్లు డక్ అవుట్ అయిన టాప్ క్రికెటర్లు వీరే!
టీ20 ఫార్మాట్ వచ్చాక క్రికెట్ స్వరూపమే మారిపోయింది. బ్యాటర్లు మొదటి బంతి నుంచి తుపాకీలా భారీ షాట్లతో రెచ్చిపోతుంటారు.
Balayya : దిల్ రాజు బ్యానర్‌లో బాలయ్య.. మలయాళ దర్శకుడితో క్రేజీ కాంబినేషన్
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
Air India: ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌కు తప్పిన ప్రమాదం.. ఇంధన స్విచ్‌లో లోపాన్ని గుర్తించిన పైలట్
ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానంలో ఇంధన నియంత్రణ వ్యవస్థలో లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించడంతో, అది బెంగళూరులో దిగిన వెంటనే క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు.
Gold and silver rates : మరోసారి తగ్గిన బంగారం,వెండి ధరలు.. ఒక్కసారిగా ఎంత తగ్గాయంటే..?
గత నాలుగు-ఐదు రోజులుగా బంగారం,వెండి ధరలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
Upma : ఉప్మా అంటే 'నో' అంటున్నారా? పాలు పోసి చేస్తే డబుల్ రుచి!
సింపుల్‌గా తక్కువ సమయంలో తయారయ్యే టిఫిన్స్‌లో ఉప్మాకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా ఇళ్లలో వారానికి రెండు-మూడు సార్లైనా సేమియా ఉప్మా, రవ్వ ఉప్మా వంటివి చేస్తుంటారు.
SpaceX and xAI:స్పేస్ ఎక్స్- xAI..టెక్ ఇండస్ట్రీలో చరిత్రలో అతిపెద్ద M&A డీల్
ఎలాన్ మస్క్ స్పేస్-X (SpaceX) తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్ట్‌అప్ xAI ను కొనుగోలు చేశారు.
Akkineni Akhil : రాయలసీమ యాక్షన్ డ్రామాలో తాతగా మారిన అక్కినేని అఖిల్
అక్కినేని అఖిల్‌కు సరైన హిట్ కోసం వేచి ఉన్నాడు. 'ఏజెంట్' భారీ డిజాస్టర్ తర్వాత కొంత విరామం తీసుకున్న అఖిల్, ఇప్పుడు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లెనిన్' సినిమాలో నటిస్తున్నాడు.
Stock Market: అమెరికా-భారత్ ట్రేడ్ ఒప్పందం: ఫుల్ జోష్‌లో దేశీయ మార్కెట్ సూచీలు
భారత్,అమెరికా మధ్య ట్రేడ్ డీల్ సాధించడంవల్ల దేశీయ స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలను అందిస్తోంది
Pakistan Jersey: మరో వివాదంలో పాకిస్థాన్.. ఐఎస్ఐ గుర్తు పోలికలతో పాక్ జెర్సీ
టీ20 ప్రపంచకప్‌కు ముందే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరో వివాదంలో చిక్కుకుంది.
Nasa: ఆర్టెమిస్ 2 'వెట్ రీహర్సల్'లో లీక్: నాసా రాకెట్‌లో 26.5 లక్షల లీటర్ల ఇంధనం భర్తీ
నాసా ఆర్టెమిస్ 2 మిషన్ స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్‌ను గురువారం (ఫిబ్రవరి 2) ముఖ్యమైన పరీక్ష కోసం ఇంధనంతో భర్తీ చేసింది.
India US Trade Deal: ట్రంప్ సుంకాలను తగ్గించడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 25 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గించే నిర్ణయం తీసుకున్నారు.
Amarnath: హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అమర్‌నాథ్ నియామకం
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఫోర్జరీ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేయడం, నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టున్న ఆరోపణల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావును అంబుడ్స్‌మన్ జస్టిస్ సురేశ్‌కుమార్ కైత్ పదవి నుంచి తొలగించారు.
Modi-Trump: సుంకాలు తగ్గించిన ట్రంప్‌కు మోదీ కృతజ్ఞతలు
భారత్-అమెరికా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. గతేడాది దెబ్బతిన్న సంబంధాలు కొత్త ఏడాదిలో చిగురుస్తున్నాయి.
Varanasi : 'వారణాసి' లేటెస్ట్ అప్‌డేట్.. జార్జియా షెడ్యూల్‌కు సిద్ధమైన మహేశ్ బాబు!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'వారణాసి'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
US Tariffs: అమెరికా వాణిజ్య ఒప్పందంలో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత్‌కే ఎక్కువ లాభం
తాజాగా భారత్,అమెరికా మధ్య మరో కీలక వాణిజ్య పరిణామం చోటుచేసుకుంది.
Vishwambhara : 'విశ్వంభర' టీజర్‌పై విమర్శల ప్రభావం.. కీలక నిర్ణయం తీసుకున్న యూవీ క్రియేషన్స్
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపించగానే అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతాయి. ఆయన నటిస్తున్న ప్రతి సినిమా ఓ సంచలనంగా మారుతుంటుంది.
KARIVEPAKU MUNAGAKU PODI : కరివేపాకు, మునగాకు కారం పొడి.. సులభంగా, హెల్దీగా
ఇడ్లీ, దోసెల్లోకి మాత్రమే కాదు! అన్నంలో కూడా ఉపయోగించవచ్చు. కావాలనిపిస్తే ఎప్పుడు కావాలంటే ఉపయోగించుకునేలా పొడి రూపంలో తయారు చేయవచ్చు.
India-US Trade Deal: సుంకాల తగ్గింపు వెనుక దౌత్యం.. నిషా బిస్వాల్ కీలక వ్యాఖ్యలు
గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న భారత్-అమెరికా సుంకాల వివాదానికి ముగింపు కనిపిస్తోంది.
Vespa 946 Horse Edition : లగ్జరీ,హ్యాండ్‌క్రాఫ్ట్ మేళవింపు.. వెస్పా 946 హార్స్ ఎడిషన్ విడుదల
ఇటాలియన్ ద్విచక్ర వాహన దిగ్గజం వెస్పా మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.
APSRTC: ప్రయాణికుల రద్దీకి చెక్.. రోడ్డెక్కనున్న 2,500 కొత్త బస్సులు
ఏపీ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది.రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే భారీ సంఖ్యలో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది.
Andhra News: 16వ ఆర్థిక సంఘం షాక్.. ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్ నిరాకరణ
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లకు పైగా గడిచినా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ గాడిలో పడలేదు.
H-1B Visa: మార్చి 4 నుంచి హెచ్-1బి వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అమెరికాలో పని చేయాలనుకునే విదేశీ నిపుణులను లక్ష్యంగా ఇచ్చే హెచ్-1బీ వీసా విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.