LOADING...

31 May 2026


IPL 2026 Final: ఫైనల్‌లో నిరాశపరిచిన శుభ్‌మన్ గిల్

ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

IPL 2026 final: ఫైనల్లో రసిఖ్ హవా.. మిడిల్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన యువ పేసర్

ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) బౌలర్ రసిఖ్ సలామ్ దార్ అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ (జీటీ) బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు.

Vaibhav Sooryavanshi: రికార్డుల వర్షం కురిపించిన వైభవ్.. ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ సొంతం

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

IPL 2026 Final: ఆర్‌సీబీపై హాఫ్ సెంచరీతో మెరిసిన వాషింగ్టన్ సుందర్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ కీలక అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు.

Sachin Tendulkar:ఈ మూడు మార్పులతో ఐపీఎల్‌ మరింత బాగుటుంది : సచిన్

టీ20 క్రికెట్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు.

Sachin Tendulkar: 'బౌలర్ల పరిస్థితి చూస్తే బాధేస్తోంది'.. టీ20 క్రికెట్‌లో మార్పులు కోరిన సచిన్

ప్రస్తుతం టీ20 క్రికెట్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారిపోయిందని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు.

IPL Finals: ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్.. బెంగళూరులో కట్టుదిట్టమైన ఆంక్షలు

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముగింపు పలికే ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.

Nara Lokesh :ఏపీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు.. మంత్రి లోకేష్ తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) వ్యవహరిస్తోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు.

IPL 2026 Finals: అహ్మదాబాద్‌లో పేసర్ల పోరు.. టైటిల్ కోసం భారీ సమరం

ఐపీఎల్ 2026 సీజన్ తుది పోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది.

coconut oil: కొబ్బరి నూనె ఆరోగ్యానికి హానికరమా? ఈ అపోహల వెనుక అసలు వాస్తవాలు ఇవే!

కొబ్బరి నూనెను చాలా కాలంగా మన ఇళ్ళలో రకరకాల చిట్కాల్లో వాడుతూనే ఉన్నాం. ముఖ్యంగా చర్మం, జుట్టు సంరక్షణకు ఇది చాలా మంచిదని అంతా అనుకుంటారు.

CBSE: OnMark పోర్టల్‌లో లోపాలపై సీబీఎస్‌ఈ స్పందన.. భద్రతను మరింత పటిష్టం చేస్తామని హామీ

ఆన్‌-స్క్రీన్‌ మార్కింగ్‌ (OSM) మూల్యాంకన వ్యవస్థపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) స్పందించింది.

LIC Fintech: ఫిన్‌టెక్‌ రంగంలోకి ఎల్‌ఐసీ.. కొత్త వ్యూహంపై సీఈఓ దొరైస్వామి కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వరంగ దిగ్గజ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఇండియా (ఎల్‌ఐసీ) ఫిన్‌టెక్‌ రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

IPL 2026 Final: ఒక్క బంతి కూడా పడకుండానే ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్.. ఎలా సాధ్యం?

ఐపీఎల్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.

Cooler vs Portable AC: కూలర్ vs పోర్టబుల్ AC.. వేసవికి బెస్ట్‌ ఛాయిస్‌ ఏది?

వేసవిలో చల్లదనం కోసం కూలర్, పోర్టబుల్ AC.. ఈ రెండూ మంచి ఎంపికలే. అయితే, అవి పని చేసే విధానం, వాటి ఖర్చులో తేడాలు ఉంటాయి.

Telangana: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. డిగ్రీ, పీజీ కాలేజీలకు సెలవులు పొడిగింపు!

తెలంగాణలోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతుండటం, వడగాల్పులు వీస్తుండటంతో వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి.

TMC:టీఎంసీలో తిరుగుబాటు మొదలైందా?.. అభిషేక్‌ దాడిపై భాజపా సంచలన ఆరోపణలు!

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీపై జరిగిన దాడి వెనుక టీఎంసీ అంతర్గత విభేదాలే కారణమై ఉండవచ్చని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోపించింది.

Brahmos: చైనాకు మరో షాక్‌.. వియత్నాం తర్వాత ఇండోనేషియాకూ బ్రహ్మోస్ క్షిపణులు!

భారత్‌ అభివృద్ధి చేసిన 'బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్'కు అంతర్జాతీయ స్థాయిలో భారీ డిమాండ్‌ ఏర్పడుతోంది.

Life Lessons: దీర్ఘాయుష్షుకు జానపద నృత్యమే రహస్యం.. ఎందుకో తెలుసా?

ఎక్కువ కాలం జీవించాలని, సంతోషంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు?

Walnuts: వాల్‌నట్స్ ఎక్కువగా తింటున్నారా? ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

వాల్‌నట్‌లు పోషకాలతో నిండిన పండ్లు, వీటిని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.

fruits: పండ్లు తినేటప్పుడు ఆరోగ్య ప్రయోజనాలు కావాలంటే.. ఈ పొరపాట్లు చేయకండి

పండ్లలో చాలా పోషకాలు ఉంటాయి, అందుకే వాటిని మనం రోజు తినాలి.

Sweets: ఇంట్లో సులువుగా తయారు చేసుకునే క్రీమీ స్వీట్.. రెసిపీ ఇదే

ఈజిప్ట్ సాంప్రదాయ స్వీట్ అయిన ఖోసారీని తయారుచేయడం చాలా తేలిక.

Electricity Bill: మీ కరెంట్ బిల్లు విపరీతంగా పెరుగుతోందా? ఈ పనులు అస్సలు చేయకండి..

చాలా మంది కిచెన్‌లో పనులు చేసేటప్పుడు కొన్ని అలవాట్లు తెలియకుండానే చేసుకుంటారు.

Life Lessons: దుఃఖంలో ఉన్నారా? మనోధైర్యం పెంచే మార్గాలివే

ఒక మనిషికి ఇష్టమైన వారు దూరమైనప్పుడు, వారి జీవితం చాలా ఇబ్బందికరంగా మారుతుంది.

Singapore: కేబుళ్లు, పైప్‌లైన్ల రక్షణ కోసం అండర్‌వాటర్‌ డ్రోన్‌ ప్రాజెక్టు.. ఆకస్‌ కీలక నిర్ణయం

సముద్రగర్భ కేబుళ్ల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు తమ రక్షణ సామర్థ్యాలను పెంచుకునేందుకు అండర్‌వాటర్‌ డ్రోన్ల అభివృద్ధికి ఆకస్‌ కూటమి (అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా) నిర్ణయం తీసుకుంది.

Health Tips: నల్ల జీలకర్ర నూనె వాడటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..

నల్ల జీలకర్ర నూనెను 'నీలాంజిల్లం నూనె' అని కూడా అంటారు. ఈ నూనెలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.

IDF: 44 ఏళ్ల తర్వాత మళ్లీ బ్యూఫోర్ట్‌ కోటపై ఇజ్రాయెల్‌ ఆధిపత్యం

దక్షిణ లెబనాన్‌లోని వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన బ్యూఫోర్ట్‌ క్యాజిల్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన గోలానీ బ్రిగేడ్‌ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

PVN Madhav: విశాఖకు బుల్లెట్‌ రైలు శుభవార్త.. త్వరలోనే సేవలు: పీవీఎన్‌ మాధవ్

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ రేపటి నుంచి అధికారికంగా ప్రారంభం కానుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ వెల్లడించారు.

Vitamine -D: విటమిన్-D గురించి ఆలోచిస్తున్నారా? ఈ 5 ముఖ్యమైన విషయాలు మీకోసమే..

విటమిన్-D అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది ఎముకలను బలంగా ఉంచడానికి, మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

Mega 158 : మెగా సినిమాలో నారా హీరోకు కీలక పాత్ర?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, మాస్ చిత్రాల దర్శకుడు బాబీ తెరకెక్కించనున్న 'మెగా 158' చిత్రం ఇప్పటికే ఘనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

Financial Planning Tips: డబ్బు సంపాదిస్తే సరిపోదు.. సంపద పెంచే 7 స్మార్ట్ రూల్స్ ఇవే!

ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, మార్కెట్లలో కనిపిస్తున్న హెచ్చుతగ్గులు కారణంగా పెట్టుబడిదారుల్లో సందేహం పెరుగుతోంది.

Mann Ki Baat: దేశ క్రీడాకారులపై ప్రధాని మోదీ ప్రశంసలు.. 'మన్ కీ బాత్'లో రికార్డుల ప్రస్తావన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 134వ ఎపిసోడ్ ద్వారా దేశ విదేశాల్లోని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

BJP vs TMC: పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్తత.. ఘర్షణలో టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీకి గాయాలు

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)కు చెందిన మరో ఎంపీపై ఆదివారం ఉదయం దాడి జరగడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

Walking speed: వేగంగా నడిస్తే స్టామినా పెరుగుతుంది.. సరైన విధానం ఇదే!

వేగంగా నడవడం అనేది ఒక తేలికైన, ప్రభావవంతమైన వ్యాయామం. ఇది శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మన స్టామినాను పెంచడానికి కూడా చాలా సహాయపడుతుంది.

Veg Malabar Curry : కేరళ స్పెషల్ వెజ్ మలబార్ కర్రీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!

కేరళ వంటకాలంటే మసాలాల వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రాష్ట్ర సంప్రదాయ వంటకాల్లో ఒకటైన వెజ్ మలబార్ కర్రీ కూడా దీనికి మినహాయింపు కాదు.

Naga Chaitanya : శోభిత బర్త్‌డే సెలబ్రేషన్స్.. నాగచైతన్య పోస్ట్‌కు నెటిజన్ల ఫిదా

తన సతీమణి శోభిత ధూళిపాళ్ల 34వ జన్మదినాన్ని పురస్కరించుకుని నటుడు నాగ చైతన్య సోషల్ మీడియా ద్వారా భావోద్వేగభరితమైన పోస్ట్‌ను అభిమానులతో పంచుకున్నారు.

Superstar Krishna Jayanthi: ప్రయోగాల పితామహుడు కృష్ణ.. తెలుగు సినిమాకు కొత్త దారులు చూపిన మహానటుడు

తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న మహానటుడు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ.

Investing tips : స్టాక్ మార్కెట్‌లో అడుగుపెడుతున్నారా? పెట్టుబడులు పెట్టే ముందు ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

భారతదేశంలో కొన్నేళ్లుగా ఈక్విటీ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది.

Vijay: సినిమా రిలీజ్ మా చేతుల్లో లేదు: 'జన నాయగన్' దర్శకుడు

విజయ్ ప్రధాన పాత్రలో రూపొందిన 'జన నాయగన్' సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతున్న నేపథ్యంలో, ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో దర్శకుడు హెచ్. వినోద్ ఈ అంశంపై స్పందించారు.

Village Current Officers : తెలంగాణలో 12 వేల కొత్త ఉద్యోగాలు.. గ్రామాల్లోనే కొలువుల కల్పనకు సర్కార్ ప్లాన్‌!

తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు వ్యవసాయ విద్యుత్‌ సేవలను మరింత మెరుగుపరచే దిశగా కీలక చర్యలకు సిద్ధమవుతోంది.

Lunar Eclipse August 2026 : ఆగస్టు 28న 'బ్లడ్ మూన్'.. రక్షాబంధన్ వేడుకలపై ప్రభావం ఉందా?

2026 సంవత్సరంలో జరగనున్న రెండో, చివరి చంద్ర గ్రహణం ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారితో పాటు ఆధ్యాత్మిక వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

LCU: లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లోకి జయం రవి ఎంట్రీ.. అధికారిక ప్రకటన!

'లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌' (ఎల్‌సీయూ)లో భాగంగా రూపొందుతున్న కొత్త చిత్రం 'బెంజ్‌'పై మరో ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది.

Mahesh Babu: తండ్రి జ్ఞాపకాలతో మహేష్ బాబు ఎమోషనల్.. వైరల్ అవుతున్న పోస్టు

తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎన్నో మహానటులు ఉన్నారు.

IPL 2026: బౌలర్లకు నిద్ర లేకుండా చేసిన టాప్-5 విధ్వంసక బ్యాటర్లు వీరే

గత కొన్ని వారాలుగా క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసిన ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది.

Electric scooter : ఓలా, టీవీఎస్‌కు సవాల్‌.. భారత మార్కెట్లోకి కీవే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌!

హంగేరియన్ ప్రీమియం టూ-వీలర్ బ్రాండ్ కీవే భారత ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌లోకి కొత్త స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ 'కీవే ఈజెడ్‌ఐ హైప్‌వోల్ట్'ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

RCB Playing XI: గుజరాత్‌కు చెక్ పెట్టేందుకు ఆర్‌సీబీ మాస్టర్ ప్లాన్.. ఫైనల్‌కు ముందు కీలక నిర్ణయం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో మరోసారి ఛాంపియన్‌గా నిలవాలనే లక్ష్యంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ఫైనల్‌కు సిద్ధమవుతోంది.

Mantralayam Tragedy: మంత్రాలయంలో ఘోర విషాదం.. తుంగభద్రలో ఐదుగురు గల్లంతు, ఒకరి కోసం గాలింపు

కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

UEFA Champions League: ఛాంపియన్స్‌ లీగ్‌ సంబరాల్లో ఉద్రిక్తం.. పలు చోట్ల హింసాత్మక ఘటనలు

ఛాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌ బాల్‌ టోర్నమెంట్‌లో పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ (పీఎస్‌జీ) జట్టు విజేతగా నిలవడంతో అభిమానులు భారీగా సంబరాలు జరుపుకున్నారు.

IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్ సమరం.. మరోసారి 'కింగ్' కోహ్లీపై అందరి చూపు

దాదాపు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 2026 టోర్నీ ముగింపు దశకు చేరుకుంది.

Mamata Banerjee: మేనల్లుడిపై దాడి కలకలం.. ఆస్పత్రి యాజమాన్యానికి మమత వార్నింగ్

తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీపై జరిగిన దాడి నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

CDS: కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి బాధ్యతలు.. సైనిక సంస్కరణలపై ఫోకస్

భారత నూతన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌)గా జనరల్‌ రాజా సుబ్రమణి ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

NBK Lineup : బాలకృష్ణ లైనప్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్.. దర్శకుడు ఎవరో తెలుసా?

నందమూరి బాలకృష్ణ సినిమా జాబితాలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Ram charan: తమిళనాడు సీఎంగా విజయ్‌ను చూసి గర్వంగా ఉంది: రామ్‌చరణ్

సినీ రంగంలో అత్యున్నత విజయాలను అందుకుంటున్న సమయంలో స్టార్‌ ఇమేజ్‌ను పక్కనపెట్టి ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు విజయ్‌ నిర్ణయం ప్రశంసనీయమని హీరో రామ్‌ చరణ్‌ అన్నారు.

Peddi Pre-Release Event : 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరో రాక?.. మెగా ఫ్యాన్స్‌లో జోష్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' ప్రమోషన్స్ చివరి దశకు చేరుకున్నాయి.

Asian Games: సీనియర్ జట్టువైపు వైభవ్ అడుగులు.. ఆసియా క్రీడల ప్రాబబుల్స్‌లో చోటు

భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా ఎదుగుతున్న వైభవ్ సూర్యవంశీ, సీనియర్ జట్టులో స్థానం సంపాదించే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నాడు.

Petrol, Diesel: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతి సుంకాల్లో భారీ కోత

ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పెరగడం వాహనదారులను ఆందోళనకు గురిచేసింది.

IPL 2026: అహ్మదాబాద్‌లో నేడే మహా పోరు.. ఐపీఎల్ విజేత ఎవరు?

ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం నుంచి ఎన్నో జట్లు తమ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక ముందుగానే పోటీ నుంచి తప్పుకున్నాయి.

Donald Trump: 80 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ట్రంప్‌.. అమెరికా వైద్యుల నిర్ధారణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, దేశానికి సేవలందించేందుకు అన్ని విధాలుగా సమర్థులని శ్వేతసౌధం వైద్య బృందం వెల్లడించింది.

Digilogic revenue: డిజిలాజిక్‌ ఆదాయం రూ.78.27 కోట్లు.. లాభాల్లోనూ జోరు

రక్షణ, ఏరోస్పేస్‌ రంగాలకు టెస్టింగ్, సిమ్యులేషన్‌ సిస్టమ్స్‌ను అందించే డిజిలాజిక్‌ సిస్టమ్స్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.78.27 కోట్ల ఆదాయంపై రూ.10.43 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు ప్రకటించింది.

CYIENT: సైయెంట్‌ చేతికి టావో డిజిటల్‌.. రూ.2,070 కోట్ల భారీ ఒప్పందం

కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఇంజినీరింగ్‌ సేవల సంస్థ టావో డిజిటల్‌ను సైయెంట్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.

Padmanabhaswamy Temple: పద్మనాభస్వామి ఆలయంలో వస్తువుల మాయంపై ఆరోపణలు.. విచారణకు ప్రభుత్వం సిద్ధం

కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలో విలువైన వస్తువులు అదృశ్యమయ్యాయని వచ్చిన ఆరోపణలు, అలాగే భద్రతా లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సిద్ధమవుతోంది.

Donald Trump: కీలక ఒప్పందంపై ట్రంప్ మౌనం.. హర్మూజ్ జలసంధి అంశంలో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన

ఇరాన్‌తో యుద్ధ విరమణను మరో 60 రోజులపాటు పొడిగించడం, అలాగే హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.

GHMC: జీహెచ్‌ఎంసీ ఎన్నికల హడావుడి షురూ.. నవంబరులో నోటిఫికేషన్‌?

రాజధాని ప్రాంత పరిధిలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లలో ముందుగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.

30 May 2026


Foods: మీ ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..

బక్వీట్ అనేది చాలా రకాలుగా వాడుకోగలిగే, పోషకాలు నిండిన ఒక గింజ. దీన్ని చాలా వంటకాల్లో బియ్యానికి బదులుగా వాడుకోవచ్చు.

Healthy Foods: మళ్ళీ పాపులర్ అవుతున్న చిరుధాన్యాలు.. దానికి 5 కారణాలివే..

మిల్లెట్స్ (చిరుధాన్యాలు) చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే ఆహార ధాన్యాలు.

Asian Games: ఆసియా గేమ్స్‌కు వైభవ్ ఎంపిక.. సూర్య, గిల్‌కు నిరాశ

ఈ ఏడాది జరగనున్న ఆసియా గేమ్స్‌ను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అందుబాటులో ఉండే ఆటగాళ్లతో ఒక ప్రాథమిక జాబితాను రూపొందించింది.

Sonia Gandhi: సోనియా గాంధీకి కంటి శస్త్రచికిత్స.. వైద్యుల పర్యవేక్షణ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు, పార్టీ పార్లమెంటరీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ఇటీవల కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

Chia Seeds: చియా గింజలతో చర్మానికి మేలు.. 5 ఆశ్చర్యకరమైన ప్రయోజనాలివే..

చియా గింజలు ఇప్పుడు చాలా మందికి నచ్చిన ఆరోగ్యకరమైన ఆహారంగా మారాయి.

Nagendra Kasi: 'రాకా'పై అదిరిపోయే అప్‌డేట్.. భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక మైలురాయి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రాకా'పై సినీ వర్గాల్లో భారీ చర్చ కొనసాగుతోంది.

Pawan Kalyan: చెత్త నుంచి కరెంట్‌.. 'వేస్ట్‌ టు ఎనర్జీ' ప్లాంట్‌ను పరిశీలించిన పవన్‌ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ నాయుడుపేటలోని జిందాల్‌ 'వేస్ట్‌ టు ఎనర్జీ' ప్లాంట్‌ను సందర్శించారు.

Granola bars: గ్రానోలా బార్స్ నిజంగా ఆరోగ్యకరమా? తినే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

గ్రానోలా బార్స్‌ను చాలామంది ఆరోగ్యకరమైన స్నాక్‌గా భావిస్తారు, మార్కెటింగ్‌ కూడా అలాగే ఉంటుంది. కానీ నిజంగా అవి ఆరోగ్యకరమైనవా అనేది ప్రశ్న.

Vinesh Phogat: ఆసియా క్రీడల ట్రయల్స్‌లో మెరిసిన వినేష్ ఫోగట్.. ప్రత్యర్థులపై అద్భుత ప్రదర్శన

భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో తన ప్రతిభను చాటుకుంది.

KL Rahul: ఐపీఎల్‌లో ఆ స్టార్‌ను వెంటాడుతున్న దురదృష్టం.. అందని కలగా మారిన ట్రోఫీ

క్రికెట్‌లో ప్రతిభ ఎంత ఉన్నా, అదృష్టం సహకరించకపోతే అత్యున్నత విజయాలు అందుకోవడం కష్టమే.

Matathi Mavie: 9 రోజుల్లో రూ.40 కోట్ల వసూళ్లు.. మరాఠీ చిత్ర పరిశ్రమలో 'దేవూల్‌ బంద్‌ 2' సంచలనం

ఇటీవలి కాలంలో పెద్దగా ప్రచారం లేకుండా విడుదలైన పలు ప్రాంతీయ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అద్భుత విజయాలు సాధిస్తున్నాయి.

IMD Warning: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పలు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాల హెచ్చరిక!

దేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.

Gurindervir singh: 10.09 సెకన్లలో చరిత్ర.. భారత ఫాస్టెస్ట్ రన్నర్‌గా గుర్విందర్ సింగ్

భారత అథ్లెటిక్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన పేరు మిల్కా సింగ్.

Biscuits: పిల్లల నుంచి పెద్దల వరకు ఫేవరెట్.. ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడయ్యే ఐదు బిస్కెట్లు ఇవే!

బిస్కెట్లు ప్రపంచంలోనే బాగా ఇష్టపడే స్వీట్లలో ఒకటి. అయితే, ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల బిస్కెట్లు తయారుచేస్తారని మీకు తెలుసా? వాటిలో కొన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి,

Rajasthan: పట్టపగలే చీకటి.. రాజస్థాన్‌ను వణికించిన భారీ ధూళి తుఫాన్!

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన భారీ తుఫాన్ బీభత్సం ఇంకా మరువకముందే రాజస్థాన్‌లో శనివారం ఇసుక తుఫాన్ ప్రజలను భయాందోళనలకు గురిచేసింది.

Vaibhav Sooryavanshi: కొత్త టోర్నీకి సిద్ధమైన యువ సంచలనం..వైభవ్ తదుపరి మ్యాచ్‌లు ఇవే

ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఈ టోర్నీ ప్రయాణం ముగిసింది.

KTM India: కేటీఏం అభిమానులకు షాక్‌.. జూన్ 1 నుంచి బైక్‌ల ధరలు పెరిగే అవకాశం!

భారత మార్కెట్లో ప్రముఖ స్పోర్ట్స్ బైక్ తయారీ సంస్థ కేటీఏం ఇండియా జూన్ 1 నుంచి పలు మోటార్‌సైకిళ్ల ధరలను సవరించే అవకాశమున్నట్లు పలు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.

Celebrity style: ఈ సెలబ్రిటీల లాగా మీ అవుట్‌ఫిట్స్‌ని ఎలా స్టైల్ చేసుకోవాలి?

సెలబ్రిటీలు తరచుగా ట్రెండ్ సెట్టర్‌లు. మనం ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలా స్టైల్ చేయాలి అనే విషయాల్లో వాళ్ళే మనకు స్ఫూర్తిని ఇస్తుంటారు.

Lehengas: ఒకసారి కట్టుకున్న పెళ్లి లెహెంగాను మళ్లీ స్టైల్‌గా ధరించండిలా..

పెళ్లి లెహెంగా అంటే, ప్రతి అమ్మాయి తన పెళ్లి రోజున ధరించాలని కోరుకునే ఒక ప్రత్యేకమైన డ్రెస్.

Night walking: 'నైట్ వాకింగ్' ట్రెండ్ అంటే ఏమిటి? యువతను ఆకర్షిస్తున్న కారణాలివే!

రాత్రిపూట బయట తిరగడం ఎంత సరదాగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న ఒక కొత్త ట్రెండ్.

Tomatoes: టమాటాలో ఈ 5 వెరైటీల గురించి మీకు తెలుసా?

సాధారణంగా మనం టమాటాలని కూరల్లో వాడుతుంటాం కదా. అయితే, టమాటాలో చాలా రకాలు ఉంటాయని మీకు తెలుసా?

Summer Foods: వేసవిలో మధ్యాహ్న భోజనానికి 5 రుచికరమైన వంటకాలివే..

వేసవి కాలంలో మన శరీరానికి నీరు చాలా అవసరం. దీని కోసం పుచ్చకాయ, దోసకాయ, బీరకాయ వంటివి తీసుకోవడం చాలా మంచిది.

Health Tips: వేసవిలో శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండిలా.. ఈ విషయాలు మర్చిపోకండి

వేసవి కాలం ఎన్నో సవాళ్లను తీసుకొస్తుంది. ఈ సీజన్‌లో చెమట, జిడ్డుదనం, చర్మ సమస్యలు చాలా మామూలే.

Delhi Police: భారత్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. దావూద్‌, ఐఎస్‌ఐ లింకులతో ఉన్న 9 మంది అరెస్ట్!

దేశ రాజధాని దిల్లీలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు.

OTT Movies: ఈ వారాంతంలో ఓటీటీల్లో సందడి.. ప్రేక్షకులను అలరించే తాజా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

ఈవారం ఓటీటీల్లో సందడి చేయడానికి సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి స్ట్రీమింగ్ కానున్న ఆ సినిమాలు ఏవో ఓ లుక్కేద్దాం.

CUET-UG Exam delay: సీయూఈటీ-యూజీ 2026లో సాంకేతిక లోపం.. పలు కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభమైన పరీక్ష!

దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) యూజీ-2026 పరీక్ష శనివారం కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభమైంది.

FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు జీ నెట్‌వర్క్‌కు దక్కనున్నాయా?

మరో రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.

RCB vs GT : ఫైనల్‌కు వర్షం ముప్పు.. రిజర్వ్ డే రోజు ఆట జరగకపోతే టైటిల్ ఎవరిది?

ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. టైటిల్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.

Smart furniture: వేసవి వేడిని తగ్గించాలా? ఇంటిని చల్లగా ఉంచే స్మార్ట్ ఫర్నిచర్ ఇవే!

వేసవి కాలం వచ్చేసింది. అందరూ ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం చూస్తున్నారు. ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి చాలామంది ఏసీలు వాడుతుంటారు.

Ragi Milk: ఆరోగ్యానికి అమృతం లాంటి రాగి పాలు.. ఎందుకు తాగాలో తెలుసా?

రాగి, ఇది పోషకాలు నిండిన ఒక మంచి ధాన్యం. ముఖ్యంగా ఇది మన దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి చెందింది.

LPG Rule Changes: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌ 1 నుంచి కొత్త రూల్స్‌, ఉల్లంఘిస్తే కనెక్షన్‌ రద్దు!

దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు అమలు చేయడానికి సిద్ధమవుతోంది.

Amitabh Bachchan: వైభవ్ సూర్యవంశీ ఆటకు అమితాబ్ బచ్చన్ ప్రశంసలు

ఐపీఎల్‌ రెండో క్వాలిఫయర్‌లో పరాజయం ఎదురుకావడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్‌లో తన ప్రయాణాన్ని ముగించింది.

Green Card Rules: గ్రీన్‌కార్డ్ నిబంధనలపై అమెరికా యూటర్న్‌.. వలసదారులకు భారీ ఊరట!

అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్‌కార్డ్‌) నిబంధనల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

P L Narayana: చిరంజీవి సైతం గౌరవించిన నటుడు.. చివరి రోజుల్లో కన్నీటి గాథ

తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగానే కాకుండా రచయితగానూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి పి. ఎల్. నారాయణ. జాతీయ పురస్కారం సహా అనేక నంది అవార్డులు అందుకున్న ఆయన, అసాధారణ ప్రతిభతో ప్రేక్షకుల మన్ననలు పొందారు.

Telangana Govt : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

Hyderabad: తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

తీవ్రమైన వడగాల్పుల ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.

Peddi Ticket Price Hike: 'పెద్ది'కి షాక్.. టికెట్ ధరల పెంపుపై హైకోర్టు పిటిషన్ వెనక్కి!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'పెద్ది' విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, తెలంగాణలో టికెట్ ధరల పెంపు అంశం కొత్త మలుపు తీసుకుంది.

Rice Farming: రైతులకు గుడ్‌న్యూస్..కరువును జయించే వరి.. చైనా శాస్త్రవేత్తల కీలక ఆవిష్కరణ

ప్రపంచ జనాభాలో సుమారు సగం మంది ప్రజలకు వరి ప్రధాన ఆహార వనరు. అయితే వరి సాగుకు అధిక పరిమాణంలో నీరు అవసరమవుతుంది.

Operation Sindoor 2.0: ఆపరేషన్‌ సిందూర్ 2.0కు త్రివిధ దళాలు రెడీ.. ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు!

భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ 2.0కు సంబంధించి త్రివిధ దళాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

Sai Sudarshan: సుదర్శన్‌కు షాకింగ్ అవుట్.. ఐపీఎల్‌లో ఎవరూ సాధించని వింత రికార్డు

ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు చెందిన స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఒక అరుదైన, ఆశ్చర్యకరమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

New Rules: జూన్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. గ్యాస్ ధరల నుంచి బ్యాంకింగ్ వరకు భారీ మార్పులు!

జూన్ నెల ప్రారంభానికి కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.

IPL 2026: డేంజర్‌ జోన్‌లో ఆ ఐదుగురు కెప్టెన్ల భవిష్యత్తు..

ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్‌ రేసులో నిలవలేకపోయిన కొన్ని జట్లలో నాయకత్వంపై చర్చలు వేగం పుంజుకున్నాయి.

DK Shivakumar: జూన్‌ 3న డీకే సీఎం ప్రమాణస్వీకారం..? కర్ణాటకలో కాంగ్రెస్‌ కీలక నిర్ణయం!

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాలు సూచిస్తున్నాయి.

Strait of Hormuz: హర్మూజ్‌లో భారత నౌకల 'సీక్రెట్' జర్నీ.. ఇరాన్‌తో సంప్రదింపుల మధ్య సురక్షిత ప్రయాణం!

ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో అంతరాయ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత నౌకలు ప్రత్యేక భద్రతా చర్యల మధ్య తమ గమ్యస్థానాలకు చేరుతున్నాయి.

Donald Trump: ట్రంప్‌ నిర్ణయంతో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌ డీల్‌కు బ్రేక్

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు.

Ajith Mother Demise: అజిత్ కుటుంబంలో విషాదం.. తల్లి మోహిని కన్నుమూత

తమిళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ కుటుంబంలో తీవ్ర శోకం నెలకొంది.

Telangana: హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ కారిడార్‌లో ట్విస్ట్‌.. 236 కి.మీ. బదులు 123 కి.మీ. మాత్రమే

హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ రైలు కారిడార్‌ (బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు)కు సంబంధించి తెలంగాణలో ఎలైన్‌మెంట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Kiara Advani: 'టాక్సిక్' కోసం రాత్రంతా డైలాగులు నేర్చుకున్నా: కియారా అద్వానీ

అందాల నటి కియారా అద్వానీ మాట్లాడుతూ, '''టాక్సిక్' సినిమాలో యాక్షన్‌, డ్రామా వంటి అంశాలు ఉన్నప్పటికీ, ఇందులో ప్రేమ, సంబంధాలను చూపించిన తీరు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది'' అని తెలిపింది.

Forbes Asia: ఫోర్బ్స్‌ ఆసియా 30 అండర్‌-30లో చోటు.. యువతుల ప్రతిభకు ప్రపంచ గుర్తింపు

సమాజంలో సమస్యలను చూసి బాధపడేవాళ్లు చాలామంది ఉంటారు.

Hardik Pandya: హార్దిక్ పాండ్య 'పోస్టర్ సెంటిమెంట్' మరోసారి నిజమవుతుందా?

ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంది. టైటిల్ కోసం జరిగే ఫైనల్ పోరుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ అర్హత సాధించాయి.

IPL 2026: ఐపీఎల్‌ 2026లో అరుదైన ఘనతలు.. సరికొత్త రికార్డులతో మెరిసిన సీజన్

ఐపీఎల్‌ 2026 సీజన్‌ అనేక విశేషాలకు, అరుదైన రికార్డులకు వేదికగా నిలిచింది. తాజాగా జరిగిన రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

Mount McKinley: మౌంట్‌ మెకిన్లీపై విషాదం.. జారిపడి ముగ్గురు పర్వతారోహకుల మృతి

అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

ISRO: విజన్‌ 2047.. చంద్రయాన్-4 నుంచి శుక్రయాన్‌ వరకు ఇస్రో భారీ ప్రణాళికలు!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

CBSE: సీబీఎస్‌ఈ పోర్టల్‌పై సైబర్‌ దాడి.. విద్యార్థుల ఖాతాల్లో అనధికార లాగిన్లు

సీబీఎస్‌ఈ పోర్టల్‌పై సైబర్‌ దాడి జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రీవాల్యుయేషన్‌ పోర్టల్‌లోని పేమెంట్‌ సిస్టమ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Telangana: బంగారం కంటే ఖరీదు ఎక్కువ.. కిలో మామిడి ధర రూ.2.5 లక్షలు

జపాన్‌కు చెందిన అత్యంత ఖరీదైన మియాజకి రకం మామిడి పండ్లను తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబుపేట గ్రామంలో విజయవంతంగా పండించారు.

IndiGo: ఇండిగోకు భారీ దెబ్బ.. ఒక్క త్రైమాసికంలోనే రూ.2,537 కోట్ల నష్టం

దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.2,537 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.

Bus Fire Accident: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ప్రైవేటు బస్సు దగ్ధం

తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఓ ప్రైవేటు బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌ నుంచి కాకినాడకు వెళ్తున్న ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Trump Daughter Tiffany: ట్రంప్‌ కుమార్తె టిఫానీ భారత్‌లో సందడి.. సోషల్‌ మీడియాలో ఫోటోలు వైరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె టిఫానీ ట్రంప్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె దిల్లీకి చేరుకున్నారు.

Tesla Model Y Premium RWD: భారత విపణిలోకి టెస్లా కొత్త 'మోడల్‌ వై ప్రీమియం'.. ధర, రేంజ్‌ వివరాలు ఇదే!

అమెరికా విద్యుత్‌ కార్ల దిగ్గజం టెస్లా భారత్‌ మార్కెట్లో తన తాజా 2026 మోడల్‌ వై ప్రీమియం రియర్‌ వీల్‌ డ్రైవ్‌ కారును విడుదల చేసింది.