25 May 2026
Lotus seeds: తామర గింజలతో రుచికరమైన రెసిపీలు.. తప్పక ట్రై చేయండి!
తామర గింజలు చాలా ఆసియా వంటకాల్లో ముఖ్యమైనవి. వీటి ఆరోగ్య ప్రయోజనాలు, వంటల్లో ఉపయోగించే తీరు గురించి చాలా మందికి తెలుసు.
Dosa: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన మన 'దోసె..' ఇంగ్లీషులోనూ అదే పేరుతో పిలుస్తారు
దక్షిణ భారతీయుల సంప్రదాయ వంటకం అయిన దోసె ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
save electricity: ఈ 5 ఎలక్ట్రానిక్ వస్తువుల ప్లగ్‌లను తీసి విద్యుత్ ఆదా చేయండి
ఈ రోజుల్లో మన జీవనశైలిలో ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం బాగా పెరిగిపోయింది.
Team India: జూన్‌లో క్రికెట్ జాతర.. టీమ్ ఇండియా షెడ్యూల్ ఫుల్ బిజీ!
ఐపీఎల్ 19వ సీజన్ క్రికెట్ అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. మే 31న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్ ముగియనుంది.
Plant Growth: మొక్కల ఎదుగుదలను పెంచడానికి 5 సులభమైన మార్గాలు
మొక్కలను పెంచడం అనేది కొత్తగా తోట పని చేసేవారికైనా, అనుభవం ఉన్నవారికైనా చాలా సంతోషాన్నిచ్చే పని.
Oil Firms: ధరలు పెంచినా చమురు కంపెనీలకు రోజుకు ₹600 కోట్ల నష్టం
భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
Vegetables at home: ఇంట్లోనే తాజా కూరగాయలు.. సులభంగా పెంచే మార్గాలు ఇవే
ఇంట్లోనే కూరగాయల తోటను ఏర్పాటు చేసుకోవడం అనేది తాజా కూరగాయలను నిరంతరం పొందేందుకు ఒక మంచి మార్గం.
Gulmarg: గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సర్వీసుల్లో సాంకేతిక లోపం.. గాల్లోనే చిక్కుకున్న 300 మంది పర్యాటకులు
జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సేవల్లో అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడటంతో భారీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Rambha: రంభ కుటుంబంలో తీరని విషాదం.. తండ్రి కన్నుమూత
ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రంభ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె తండ్రి వెంకటేశ్వరావు అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు.
Kara OTT Release Date: థియేటర్ల తర్వాత ఓటీటీలోకి 'కర'.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ధనుష్ హీరోగా నటించిన తాజా హీస్ట్ థ్రిల్లర్ 'కర' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
AIADMK: అన్నాడీఎంకేకు భారీ దెబ్బ.. టీవీకేలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు
తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అధికార తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
Nirmala Sitharaman: ఊహించని స్థాయికి ఎరువుల ధరలు.. మూడు 'ఎఫ్'లపై దృష్టి పెట్టాలి: నిర్మలా సీతారామన్
దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Stock market: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 1,073 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి.
IPL 2026: ఆర్సీబీ నుంచి రాజస్థాన్ వరకూ.. ఎవరు గెలిచినా కామన్ పాయింట్ ఇదే!
ఐపీఎల్ 2026 సీజన్‌లో లీగ్ దశ ముగిసింది. ఇక మంగళవారం నుంచి ప్లేఆఫ్స్ పోరు ప్రారంభంకానుంది.
Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. తొలిసారిగా రెడ్ అలర్ట్ జారీ
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
China's New Export Rules: చైనా కొత్త ఎగుమతి ఆంక్షలు.. భారత్ 120 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ లక్ష్యంపై ప్రభావం?
కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టాలని కేంద్ర ప్రభుత్వం భారీ ప్రయత్నాలు ప్రారంభించింది.
Virat Kohli Record: క్వాలిఫయర్-1 మ్యాచుతో చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లీ.. అరుదైన రికార్డుకు చేరువ
విరాట్ కోహ్లీ మరో చారిత్రాత్మక ఘనతకు చేరువలో నిలిచాడు.
Ebola: కాంగోలో అదుపు తప్పుతున్న ఎబోలా.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళన
ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.
DoT Warning: +91తో వచ్చే ఫేక్ అంతర్జాతీయ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండండి: DoT హెచ్చరిక
దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) కీలక హెచ్చరిక జారీ చేసింది.
Stock Market: మార్కెట్లలో మళ్లీ జోష్.. ఇన్వెస్టర్లలో మళ్లీ ఆశలు పెరగడానికి 5 కారణాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో భారీ లాభాలతో దూసుకెళ్లాయి.
IPL 2026: ఐపీఎల్ 2026లో అదరగొట్టిన స్టార్ ప్లేయర్లు.. బ్యాటింగ్, బౌలింగ్‌లో టాప్ వీరే
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది.
Chocolate Ganache: ఇంట్లోనే రిచ్ చాక్లెట్ గనాష్ తయారీ.. ఈజీ రెసిపీ ఇదే!
చాక్లెట్ గనాష్ అనేది చాలా రుచికరమైన స్వీట్. దీన్ని మీరు రకరకాల స్వీట్ వంటకాల్లో వాడుకోవచ్చు.
Communication skill: కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలా?.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి!
ప్రభావవంతమైన కమ్యూనికేషన్ అనేది మన జీవితంలో బలమైన సంబంధాలను నిర్మించడానికి, అన్ని రంగాలలో విజయం సాధించడానికి చాలా కీలకం.
Kapok Spinners: కపోక్ స్పిన్నర్స్.. ఆరోగ్యానికి మేలు చేసే కొత్త సూపర్‌ఫుడ్ ఇదేనా?
కపోక్ స్పిన్నర్స్ అనేవి కపోక్ చెట్టు యొక్క విత్తనాలు. ఈ చెట్టు ఆఫ్రికాలో ఎక్కువగా పెరుగుతుంది.
Meta layoffs: మెటా ఉద్యోగానికి గుడ్‌బై చెప్పిన జూలీ బోన్.. కారణం ఏంటంటే?
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను భయపెడుతున్న అంశాల్లో లేఆఫ్స్ ఒకటి.
Iceland : మరిగే నీటి ఊటల నుంచి అగ్నిపర్వతాల వరకూ.. ఐస్‌ల్యాండ్ లో చూడాల్సిన ప్రదేశాలివే
ఐస్‌లాండ్ తన అద్భుతమైన భూగర్భ ఉష్ణ ప్రదేశాలకు చాలా పేరు పొందింది. దేశంలో జరిగే ప్రత్యేకమైన అగ్నిపర్వత కార్యకలాపాల వల్లే ఇవి ఏర్పడతాయి.
Delhi Red Fort Blast 2025: చాట్‌జీపీటీతో 'టెర్రర్ ఇంజినీరింగ్'.. కీలక విషయాలు బయటపెట్టిన ఎన్‌ఐఏ
దిల్లీ రెడ్‌ఫోర్ట్ ప్రాంతంలో గత ఏడాది నవంబర్ 10న జరిగిన ఘోర కారు బాంబు పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Nirmala Sitharaman: ఇంధనం,ఎరువులు,విదేశీ మారక నిల్వలపై అప్రమత్తంగా ఉండాలి: నిర్మలా సీతారామన్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో దేశం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Andhra Pradesh: 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు భారీ ఊరట.. రూ.13,600 కోట్ల రుణాల రీఫైనాన్స్ ఒప్పందం
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆర్థికంగా మరింత బలం చేకూరేలా కీలక ముందడుగు పడింది.
Apple: ఐఫోన్లు,ఐప్యాడ్‌లలో గూగుల్ కాస్ట్.. యూజర్లకు కొత్త ఫీచర్ తీసుకురానున్న ఆపిల్
టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్లు, ఐప్యాడ్‌లలో పెద్ద మార్పుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Honda City : కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు?
భారత సెడాన్ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న హోండా సిటీకి హోండా తాజాగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పరిచయం చేసింది.
WHO: ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడిన రష్యా .. దెబ్బతిన్న WHO ఆఫీస్
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా జరిపిన వరుస దాడులలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కార్యాలయం దెబ్బతింది.
Royal Enfield: FY27లో రూ.2,200 కోట్ల పెట్టుబడులు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ ప్లాన్
దేశీయ ప్రముఖ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ విస్తరణ ప్రణాళికలకు సిద్ధమవుతోంది.
Gaya-Bangkok: గయా-బ్యాంకాక్‌కు ఇండిగో డైరెక్ట్ విమానాలు.. గయాలో చూడదగ్గ ప్రముఖ ప్రదేశాలివే..
బిహార్‌లో అంతర్జాతీయ పర్యాటక రంగానికి భారీ ఊతం లభించనుంది.
Trisha: 'త్రిష ఉంటే హిట్ పక్కా'.. నెటిజన్ పోస్టును షేర్ చేసిన స్టార్ హీరోయిన్
అగ్ర కథానాయిక త్రిష కృష్ణన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Oil Prices: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆశలు.. భారీగా పడిపోయిన చమురు ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి.
Nisesh Basava Reddy: ఫ్రెంచ్ ఓపెన్‌లో తెలుగు యువకుడి సంచలనం.. ఫ్రిట్జ్‌ను షాక్‌కు గురి చేసిన నిశేష్
ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత సంతతికి చెందిన తెలుగు యువ ఆటగాడు నిషేష్ బసవరెడ్డి సంచలన విజయాన్ని నమోదు చేశాడు.
New Zealand: న్యూజిలాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. భారత సంతతి వ్యక్తి మృతి
న్యూజిలాండ్‌లో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని మిగిల్చింది.
Marco Rubio: పాకిస్థాన్‌తో భారత్‌కు ఉన్న సమస్య వేరు: మార్కో రుబియో
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాకిస్థాన్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Peddi: నార్త్ అమెరికాలో 'పెద్ది' హవా.. రిలీజ్ ముందే సంచలనం సృష్టిస్తున్న రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో 'పెద్ది'పై ఓవర్సీస్ మార్కెట్‌లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
Google AI: 56 ఏళ్లుగా ఛేదించలేని గణిత సమస్యలకు గూగుల్ AI పరిష్కారం.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్'కు చెందిన గూగుల్ డీప్‌మైండ్ అభివృద్ధి చేసిన 'ఆల్ఫాప్రూఫ్ నెక్సస్' (AlphaProof Nexus) అనే కృత్రిమ మేధస్సు వ్యవస్థ గణిత రంగంలో సంచలన విజయాన్ని నమోదు చేసింది.
IPL 2026 - Playoffs: ప్లేఆఫ్స్ ఫైట్ షురూ.. నాలుగు జట్లలో అసలైన ఫేవరెట్ టీమ్ ఇదే?
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి కూడా తన దూకుడు కొనసాగిస్తూ నాకౌట్ దశకు అగ్రస్థానంలో చేరుకుంది.
Guntur Medical College: ఒకే వైద్య కళాశాల నుంచి 8 మంది పద్మశ్రీలు.. గుంటూరు మెడికల్ కాలేజీ అరుదైన ఘనత
దేశవ్యాప్తంగా ఒక కుటుంబంలో ఇద్దరు ఐఏఎస్‌లు రావడం, ఒక గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంపిక కావడం వంటి ఘటనలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.
Mamata Banerjee: ఓటమి తర్వాత ఢిల్లీ వైపు మమతా చూపు.. INDIA కూటమిలో కదలికలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి INDIA కూటమిని బలోపేతం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.
SL Akshay : మైదానంలో విషాదం.. మ్యాచు ఆడుతుండగా ప్రాణాలు కోల్పోయిన క్రికెటర్
క్రికెట్ ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ఎస్‌ఎల్ అక్షయ్ మ్యాచ్ ఆడుతుండగానే గుండెపోటుతో మృతి చెందాడు.
NEET-UG Paper Leak: నీట్-యూజీ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. NTAపై తీవ్ర వ్యాఖ్యలు
నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
Toshifumi Suzuki: 7-ఎలెవెన్ దిగ్గజం తోషిఫుమి సుజుకి కన్నుమూత
ప్రపంచవ్యాప్తంగా 7-ఎలెవెన్ స్టోర్ల విజయానికి ప్రధాన శక్తిగా నిలిచిన సెవెన్ అండ్ ఐ హోల్డింగ్స్ మాజీ సీఈఓ తోషిఫుమి సుజుకి (93 )వయసులో కన్నుమూశారు.
Rajasthan Royals Injuries:ప్లేఆఫ్స్ ముందు రాజస్థాన్‌కు భారీ షాక్.. జడేజా, రియాన్ పరాగ్ ఫిట్‌నెస్‌పై ఆందోళన!
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఆనందంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు ఇప్పుడు స్టార్ ఆటగాళ్ల ఫిట్‌నెస్ పెద్ద ఆందోళనగా మారింది.
RBI Governor: రూపాయి విలువపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావంతో ఇటీవల దేశీయ కరెన్సీ రూపాయి విలువ భారీగా క్షీణించింది.
Triumph Tiger 900 Alpine: భారత్‌లోకి ట్రయంఫ్ కొత్త అడ్వెంచర్ బైక్స్.. టైగర్ 900 ఆల్పైన్, డెజర్ట్ ఎడిషన్స్ ధరలు ఇవే!
ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ భారత మార్కెట్లో తన ప్రీమియం అడ్వెంచర్ బైక్ శ్రేణిని మరింత విస్తరించింది.
Maruti Suzuki: పర్యావరణ దినోత్సవం రోజున E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు విడుదల.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన
దేశంలో ఎథనాల్ ఇంధనంపై చర్చ మళ్లీ వేడెక్కింది.
Duplicate Aadhaar: డూప్లికేట్ ఆధార్ కార్డు ఈజీగా పొందండి ఇలా..
ఆధార్ కార్డు పోయినా, చిరిగిపోయినా ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Hero Vida VX2: రూ.44,990కే హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. విడా VX2 మార్కెట్లోకి ఎంట్రీ!
దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చుల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.
NIA: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌ఐఏ సోదాలు.. మత విద్యాసంస్థలు, మాజీ నేత ఇంట్లో తనిఖీలు
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ సోమవారం జమ్ముకశ్మీర్‌లో పలుచోట్ల సోదాలు నిర్వహించింది.
Cannes 2026: కేన్స్‌లో ఐశ్వర్య లుక్‌పై విమర్శలు.. ట్రోలర్స్‌పై మండిపడ్డ కంగనా రనౌత్!
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తన స్టైలిష్ ఫ్యాషన్ లుక్‌తో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Assam: అస్సాం అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు
అస్సాం ప్రభుత్వం సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) బిల్లును ప్రవేశపెట్టింది.
Apple: iOS 27లో ఎయిర్‌పాడ్స్ సెట్టింగ్స్‌కు కొత్త లుక్.. యూజర్లకు సులభంగా మారనున్న యాప్ మెనూ
ఆపిల్ తన రాబోయే iOS 27 అప్‌డేట్‌లో ఎయిర్‌పాడ్స్ సెట్టింగ్స్ మెనూను పూర్తిగా మార్చేందుకు సిద్ధమవుతోంది.
Mojtaba Khamenei: రహస్య స్థావరంలో మొజ్తాబా ఖమేనీ.. దూతల ద్వారానే సందేశాలు!
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రాలేదని సమాచారం.
Austria: ఆస్ట్రియా ఆల్ప్స్‌లో గాల్లో ఘోర ప్రమాదం.. పారాగ్లైడర్‌ను ఢీకొట్టిన చిన్న విమానం
ఆస్ట్రియాలోని ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో సంచలన ఘటన చోటుచేసుకుంది.
Varanasi: రాజమౌళి మాస్టర్ ప్లాన్.. 'వారణాసి' యాక్షన్ షెడ్యూల్ కోసం నెలరోజుల షూటింగ్!
మహేష్ బాబు - ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి'పై మరో భారీ అప్‌డేట్ బయటకు వచ్చింది.
Iran-US: ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందానికి కీలక ముందడుగు.. చర్చలు సానుకూలం
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Virat Kohli- Travis Head: కోహ్లీతో గొడవ.. ట్రావిస్ హెడ్ భార్య సంచలన వ్యాఖ్యలు!
క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల మధ్య జరిగే చిన్నపాటి వాగ్వాదాలు కొన్నిసార్లు హద్దులు దాటి వారి కుటుంబ సభ్యుల వరకూ చేరుతున్నాయి.
Chinese astronaut: ఏడాది పాటు అంతరిక్షంలో చైనా వ్యోమగామి
చంద్రుడిపై మనుషులను దింపే లక్ష్యంతో ముందుకు సాగుతున్న చైనా మరో కీలక అడుగు వేసింది.
Telangana: తెలంగాణ గ్రామాల అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు.. రూ.9,968 కోట్లు మంజూరు
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించింది.
Gold,Silver Prices: స్వల్పంగా తగ్గిన బంగారం,వెండి ధరలు.. కొనుగోలుదారులకు ఊరట
దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ప్రస్తుతం కొంత స్థిరంగా కొనసాగుతున్నాయి.
NASA: విశ్వ రహస్యాలను ఛేదిస్తున్న జేమ్స్ వెబ్.. నక్షత్రాల నిర్మాణంపై కీలక విషయాలు బయటపెట్టిన నాసా!
నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, హబుల్ స్పేస్ టెలిస్కోప్‌ల సాయంతో ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్ర సమూహాల ఏర్పాటుపై కీలకమైన కొత్త విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు.
Trump: ఇరాన్ డీల్ విషయంలో తొందరపడడం లేదు: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌తో కొనసాగుతున్న శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
SBI: ఎస్‌బీఐ సమ్మె వాయిదా.. మే 25, 26 తేదీల్లో సాధారణంగా బ్యాంకు సేవలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సంఘం అయిన ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) ప్రకటించిన రెండు రోజుల సమ్మెను వాయిదా వేసింది.
Dulquer Salmaan: మంచు కొండల మధ్య దుల్కర్ ప్రేమకథ.. 'DQ41' ఫొటోలు వైరల్!
బహుభాషా నటుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తన 41వ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.
Pm Modi: ఫల్టా రీపోలింగ్‌లో బీజేపీ ఘన విజయం.. ప్రజాస్వామ్యమే గెలిచిందన్న మోదీ
పశ్చిమ బెంగాల్‌లోని ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గ రీపోలింగ్‌లో భారతీయ జనతా పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది.
IPL 2026 : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. టైటిల్ కోసం పోరాడే నాలుగు జట్లు ఇవే!
ఐపీఎల్ 2026 లీగ్ దశ ఉత్కంఠభరితంగా ముగిసింది.
PM Modi: మోదీ బెంగళూరు పర్యటనలో భద్రతా లోపం.. ఆరుగురు పోలీసుల సస్పెన్షన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన సమయంలో వెలుగులోకి వచ్చిన భద్రతా లోపం ఘటనపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.
Padma Awards: నేడే పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 66 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది.
Mumbai Indians : ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ కలకలం.. హార్దిక్ స్థానంలో కొత్త నాయకుడు రానున్నాడా?
ఐపీఎల్ 2026 సీజన్ ముంబయి ఇండియన్స్ అభిమానులకు నిజంగా ఒక పీడకలలా మిగిలిపోయింది.
AP: ఏపీలో ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు
ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బతిన్న మెట్ట నీటిపారుదల వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
Nidamarru: నిడమర్రులో అంతర్జాతీయ ప్రమాణాలతో 'లీప్' పాఠశాల.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి
అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి విద్యాబోధనతో రూపొందించిన 'లీప్' (ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రావీణ్య కేంద్రం) పాఠశాలను రాష్ట్రంలోనే తొలిసారిగా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రులో ఏర్పాటు చేశారు.
Big fan of Modi: మోదీ నా స్నేహితుడు.. భారత్‌కు అండగా ఉంటాం: ట్రంప్
భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాల్గొన్న కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Jana Nayagan: విజయ్ 'జన నాయకన్' విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే..?
తమిళ సినీ ప్రముఖుడు ఇళయ దళపతి విజయ్ నటించిన 'జన నాయకన్' సినిమా విడుదలకు సంబంధించిన చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.
Andhra Pradesh: భగ్గుమంటున్న ఎండలు.. వడదెబ్బతో 18 మంది మృతి
ఏపీ వ్యాప్తంగా ఎండలు భయంకరంగా మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిలా మారింది.
Reserve Bank data: మార్చిలో మార్చిలో 1.09 బి.డాలర్లకు పరిమితమైన విదేశీ ప్రయాణ ఖర్చులు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
భారతీయులు విదేశీ ప్రయాణాలు, విహార యాత్రల కోసం చేస్తున్న ఖర్చులు మార్చి నెలలో తగ్గినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) వెల్లడించింది.
Medchal: పాక్ ఐఎస్‌ఐతో సంబంధాలు.. మేడ్చల్‌లో యూపీ యువకుడు అరెస్ట్
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు మద్దతుగా పనిచేస్తున్న ముఠాతో సంబంధాలు కొనసాగించిన యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana: భారత సైన్యానికి తెలంగాణ టెక్నాలజీ.. టి-వర్క్స్‌తో వెస్ట్రన్ మిలిటరీ కమాండ్ ఒప్పందాలు
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ విధానాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల భారత్-పాకిస్థాన్, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణల్లో భారీ సంఖ్యలో డ్రోన్ల వినియోగం కనిపించింది.
Petrol,Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పెంచిన ధరలు తక్షణం అమలులోకి
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 మేర ధరలను పెంచాయి.
24 May 2026
KKR vs DC IPL 2026 Result: కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం.. 26 నుంచి ప్లేఆఫ్స్ ప్రారంభం
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
Kuldeep Yadav: టీ20ల్లో 250 వికెట్లు పూర్తి చేసిన కుల్దీప్ యాదవ్.. అరుదైన ఘనత
టి20 క్రికెట్‌లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
IPL 2026 playoffs: ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్‌హెచ్‌కు జతగా రాజస్థాన్.. ప్లేఆఫ్స్ పూర్తి
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు సంబంధించిన నాలుగో జట్టు ఎట్టకేలకు లీగ్ దశ చివరి ముందు మ్యాచ్‌లో ఖరారైంది.
Manish Pandey: ఐపీఎల్‌లో 4 వేల పరుగుల క్లబ్‌లోకి మనీష్ పాండే.. అరుదైన రికార్డ్
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటర్ మనీష్ పాండే అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
KL Rahul: కేకేఆర్‌పై రాహుల్ విధ్వంసం. 593 పరుగులతో రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన రికార్డులతో ముగించాడు.
#Viral Movement: 16 ఏళ్ల తర్వాత మళ్లీ అదే అరుదైన రికార్డ్.. జడేజా ఖాతాలో మరో విశేషం
టాస్ కోల్పోయి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి.
IPL 2026: ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం.. ప్లేఆఫ్స్‌కు అర్హత
ఐపీఎల్ 2026లో వాంఖడే స్టేడియంలో జరిగిన లీగ్ దశ చివరి ముందు మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(ఆర్‌ఆర్) జట్టు ముంబయి ఇండియన్స్ (ఎంఐ)పై విజయం సాధించింది.
Suryakumar Yadav: వాంఖడేలో సూర్యకుమార్‌కు తిరుగులేదు.. 1500 పరుగుల క్లబ్‌లో ఎంట్రీ
ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికపై ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 1,500 పరుగులు పూర్తి చేసి చరిత్రలో రెండో ఆటగాడిగా నిలిచాడు.
Dehydration: వేసవిలో పిల్లలకు డీహైడ్రేషన్ ముప్పు.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త!
వేసవిలో పిల్లలకు డీహైడ్రేషన్ సమస్య చాలా వేగంగా పెరుగుతుంది.
Sachin Tendulkar: ఓర్పు, కష్టానికి ఫలితం దక్కింది.. అర్జున్‌పై సచిన్ ప్రశంసలు
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు ఐపీఎల్ 2026 సీజన్‌లో అవకాశం లభించింది.
Lavender tea: ల్యావెండర్ టీ తాగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.. ఇవి తప్పక తెలుసుకోండి
లావెండర్ టీ అనేది ఒక రకమైన హెర్బల్ పానీయం. దీన్ని లావెండర్ పూల నుంచి తయారు చేస్తారు.
Khubani Chutney: ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలనిపించే ఖుబానీ చట్నీ రెసిపీ విధానం ఇదే!
ఖుబానీ పండు దాని ప్రత్యేకమైన రుచికి, పోషకాలకు ప్రసిద్ధి చెందింది.
Health Facts: మహిళల్లోనూ, పురుషుల్లోనూ వేడిని తట్టుకునే సామర్థ్యం వేర్వేరుగా ఉంటుందా?
వేసవి కాలం అందరికీ ఒక పరీక్షలాంటిదే. కానీ మహిళలు, పురుషుల్లో వేడిని తట్టుకునే శక్తి వేరువేరుగా ఉంటుందా అనే ప్రశ్న చాలామందికి వస్తుంది.
Food: ఇంట్లోనే సులభంగా కరకరలాడే మిస్సీ రోటీ.. వారెవ్వా..ఏమి రుచి గురూ..
మిస్సీ రోటీ అనేది గోధుమ పిండి, శనగపిండి కలగలిపి చేసే ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం.
Health Tips: రోజూ ఐస్ తినడం వల్ల వచ్చే 5 ఆరోగ్య ప్రమాదాలు ఇవే..
చాలామందికి ఐస్ తినే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు సరదాగా అనిపించినా, దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Telangana Govt: జూన్ 2 నుంచి 'ఇందిరమ్మ భీమా' ప్రారంభం.. అర్హులకు రూ.5 లక్షల ఉచిత బీమా!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కొత్త డిజిటల్ అడుగు.. 'అన్‌స్టాపబుల్' రచయితతో ప్రత్యేక ప్రణాళిక!
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో మైలురాళ్లు సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు.
chhaava: 'ఛావా'లో నటించే ఛాన్స్‌ను ఎందుకు వదులుకున్నానంటే: రణ్‌దీప్ హుడా
'ఛావా' సినిమాలో నటించే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నానో నటుడు రణదీప్ హూడా తాజాగా వెల్లడించారు.
Strait of Hormuz: హర్మూజ్ జలసంధిని 60 రోజులు ఓపెన్ చేయనున్న ఇరాన్
ఇరాన్-యూఎస్ మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన చర్చలు వేగం పుంజుకున్నాయి. ఈ అంశంపై ఎప్పుడైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారం.
Heat stroke:హీట్ స్ట్రోక్‌ను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త
వేసవి కాలంలో హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
Dandruff: జిడ్డు, డ్యాండ్రఫ్ సమస్య ఉందా? ఈ అపోహల గురించి ముఖ్యంగా తెలుసుకోండిలా..
డ్యాండ్రఫ్ అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే ఒక సాధారణ సమస్య. ఇది రెండు రకాలు.
Tips:ఫ్యాన్ నుంచి వేడి గాలా?.. ఈ 5 టిప్స్ ఫాలో అయితే చల్లగాలి గ్యారంటీ!
వేసవి కాలంలో ఫ్యాన్ వాడటం సర్వసాధారణం. అయితే, అదే ఫ్యాన్ వేడి గాలిని ఇస్తుంటే మాత్రం అది కాస్త ఇబ్బందికరంగా మారుతుంది.
Life Lessons: మీ అత్తమామల ముందు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే ఈ 5 చిట్కాలు పాటించండిలా..
పెళ్లైన తర్వాత అత్తమామలతో కలిసిమెలిసి ఉండటం ఒక్కోసారి కొంచెం కష్టమైన పనే.
Europe trip: యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 5 తప్పులు చేస్తే ట్రిప్ మొత్తం కష్టమే!
యూరప్ అంటే చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. మన భారతదేశం నుంచి యూరప్ వెళ్లే టూరిస్టులు కొన్ని మామూలు తప్పులు చేస్తుంటారు.
Tai Chi walking : తాయ్ చీ వాకింగ్ అంటే ఏంటి? దీని వల్ల కలిగే లాభాలు.. ఎలా చేయాలో తెలుసుకోండిలా..
తాయ్ చి వాకింగ్ అనేది ఒక ప్రత్యేకమైన నడక పద్ధతి. ఇది తాయ్ చి సూత్రాల ఆధారంగా ఉంటుంది.
Oreshnik missile: కీవ్‌పై రష్యా భారీ దాడి.. 'ఒరెష్నిక్' హైపర్‌సోనిక్ క్షిపణి ప్రయోగం
రష్యా మరోసారి కీవ్ ప్రాంతంపై భారీ దాడికి దిగింది. డ్రోన్లు, క్షిపణులతో ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ దాడిలో కీవ్ రీజియన్‌లోని బిలా సెర్క్వా నగరం తీవ్రంగా దెబ్బతింది.
Rosemary tea: సాధారణ టీకి బదులు రోజ్మేరీ టీ.. ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలివే!
సాధారణంగా ప్రజలు టీని తేలికగా తీసుకుంటారు. కానీ, మీరు ప్రతిరోజూ ఒక కప్పు రోజ్మెరీ టీ తాగితే, అది మీ శరీరానికి చాలా పోషణను అందించగలదు.
Viral Video: చీర్ లీడర్లపై అసభ్య ప్రవర్తన.. స్టేడియంలో కలకలం
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన లక్నో సూపర్జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఒకవైపు పంజాబ్ జట్టు అద్భుత విజయంతో ఆకట్టుకోగా, మరోవైపు స్టేడియంలో చోటుచేసుకున్న ఒక అవాంఛనీయ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
Reliance Industries: రిలయన్స్ షేర్ల దూకుడు.. ఐదు రోజుల్లో ఇన్వెస్టర్లకు రూ.24,697 కోట్ల లాభం
గతవారం భారత స్టాక్ మార్కెట్ మిశ్రమ ధోరణిని కనబరిచింది.
IPL 2026: ఆ ఐదుగురు ఆటగాళ్లతో లక్నో బంధం ముగియనుందా?
ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్జెయింట్స్ జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
Marco Rubio: భారత్ పర్యటన గర్వంగా ఉంది.. ఉగ్రవాద వ్యతిరేక పోరులో భాగస్వామ్యం కొనసాగుతుంది: రూబియో
కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
OpenAI: మానవ మేధస్సును మించే దిశగా ఏఐ అడుగులు..భద్రత కోసం ప్రత్యేక పరిశోధకుల నియామకం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనను తాను మరింత అభివృద్ధి చేసుకునే పరిస్థితిని ఎలా నియంత్రించాలి అనే అత్యంత కీలకమైన సవాల్‌ను ఎదుర్కొనేందుకు ఓపెన్‌ఏఐ కొత్త పరిశోధకులను నియమించేందుకు ప్రయత్నిస్తోంది.
Udhayanidhi: కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది.. ఇక ఎప్పటికీ నమ్మొద్దు: ఉదయనిధి స్టాలిన్
ఉదయనిధి స్టాలిన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
BYD Atto 3: 630KM రేంజ్‌తో కొత్త BYD అట్టో 3.. 9 నిమిషాల్లోనే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD తమ కొత్త తరం BYD Atto 3 ఎలక్ట్రిక్ SUVను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది.
NASA: అంతరిక్షంలో భూమి కొత్త రూపం.. వైరల్ అయిన నాసా ఫోటో
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తీసిన ఒక అద్భుతమైన చిత్రాన్ని నాసా విడుదల చేసింది.
MI vs RR : ముంబైలో వర్షం భయం.. రాజస్థాన్‌కు పెరిగిన ఉత్కంఠ.. మ్యాచ్ రద్దైతే ప్లేఆఫ్స్‌కు చేరేది ఏ జట్టు?
ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌లో తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి.
Tyre inflator : రూ.2,999కే పోర్టబుల్ టైర్ ఇన్‌ఫ్లేటర్.. రైడర్లకు బెస్ట్ ఎమర్జెన్సీ గ్యాడ్జెట్
టూ వీలర్ రైడర్లకు ప్రయాణాల సమయంలో తరచుగా ఎదురయ్యే సమస్యల్లో టైర్లలో గాలి తగ్గిపోవడం ఒకటి.
Rahul Gandhi: 'ముస్లిములకు మద్దతుగా నిలబడండి.. భయపడొద్దు'.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మద్దతు తెలిపే విషయంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
Gurindervir Singh: గురిందర్‌వీర్ సింగ్ సెన్సేషన్.. 10.09 సెకన్లలో 100 మీటర్లు పూర్తి చేసి జాతీయ రికార్డు
గురిందర్‌వీర్ సింగ్ భారత అథ్లెటిక్స్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు.
Gold silver Price Today : బంగారం ధరల్లో కీలక మార్పులు.. ఇవాళ ఏపీ, తెలంగాణలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇవాళ ఊరటనిచ్చే వార్త వచ్చింది. దేశీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Ricky ponting: శ్రేయస్‌పై ప్రశంసలు కురిపించిన రికీ పాంటింగ్
ఐపీఎల్ వేలంలో రెండేళ్ల క్రితం శ్రేయస్ అయ్యర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది.
KKR vs RR: నాలుగో ప్లేఆఫ్స్ స్థానం కోసం ఉత్కంఠ..రాజస్థాన్ గెలిస్తే కథ ముగిసినట్టే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించే నాలుగో జట్టు ఏదన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.
Pakistan: క్వెట్టాలో బాంబు పేలుడు కలకలం.. జాఫర్ ఎక్స్‌ప్రెస్ దాడిలో 23 మంది మృతి
పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుళ్ల కలకలం చోటుచేసుకుంది. దేశంలోని బలుచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది.
Suryakumar Yadav: సూర్యకుమార్ కెప్టెన్సీపై షాకింగ్ నిర్ణయం.. అంతా గంభీర్ చేతుల్లోనే?
భారత టీ20 క్రికెట్‌లో ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ భవిష్యత్తు చర్చనీయాంశంగా మారింది.
Hellallallo song: 'పెద్ది' ఐటెం సాంగ్ విడుదల.. రామ్ చరణ్‌తో శ్రుతి హాసన్ స్టెప్పులు అదుర్స్
రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమాలోని ప్రత్యేక ఐటెం సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. "చీర.. చొక్క.. చిక్కెడిపోవాలో.." అంటూ సాగే ఈ పాటలో శ్రుతి హాసన్ తన స్టెప్పులతో సందడి చేశారు.
Ranganath: ఎవరు నిజమైన దేవుడు? నటుడు రంగనాథ్ చెప్పిన హృదయాన్ని కదిలించే సందేశం
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో చిరస్థాయిగా గుర్తింపు పొందిన వారిలో నటుడు రంగనాథ్ ఒకరు.
Gaganyaan Astronauts : అంతరిక్షంలోకి హైదరాబాద్ ఫుడ్.. గగన్‌యాన్ వ్యోమగాముల కోసం ప్రత్యేక మెనూ సిద్ధం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వచ్చే ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన గగన్యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
iPhone Users Alert: కొత్త ఫిషింగ్ స్కామ్‌పై కేంద్రం హెచ్చరిక.. ఐఫోన్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలి
భారత సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రానికి చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) తాజాగా ఆపిల్ ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కొత్త ఫిషింగ్ మోసంపై కీలక హెచ్చరిక జారీ చేసింది.
TG 20: తెలంగాణ టీ20 లీగ్‌కు భారీ స్పందన.. ఎనిమిది జట్లు ఖరారు
తెలంగాణ క్రికెట్‌కు కొత్త దిశను చూపించేలా తెలంగాణ టీ20 క్రికెట్ లీగ్ (టీజీ20) ప్రారంభానికి రంగం సిద్ధమైంది.
IMD Rain Alert: ఈదురుగాలులు, వడగళ్ల వానల హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
ఒకవైపు ఎల్‌నినో ప్రభావంపై ఆందోళనలు, మరోవైపు దేశవ్యాప్తంగా మండిపోతున్న ఎండల మధ్య భారత వాతావరణ శాఖ ప్రజలకు ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది.
Toxic: డ్రగ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో 'టాక్సిక్'.. లేడీ క్యారెక్టర్లే హాట్ టాపిక్
టాక్సిక్ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
RCB: ప్లేఆఫ్స్ ముందు ఆర్‌సీబీకి భారీ షాక్.. జాకబ్ బెథెల్ సీజన్‌కు దూరం
ప్లేఆఫ్స్‌కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Yamaha Ethanol Bike: భారత్‌లో కొత్త టెక్నాలజీకి యమహా గ్రీన్ సిగ్నల్.. త్వరలో ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌లు?
యమహా మోటార్ ఇండియా భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ప్రీమియం, పనితీరు ఆధారిత బ్రాండ్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
Ebola outbreak: ఆఫ్రికాలో ఎబోలా కలకలం.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని 'ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి'గా ప్రకటించింది.
Ram Charan : బుమ్రాకు క్షమాపణ చెప్పిన రామ్ చరణ్..ట్రోలింగ్ మధ్య స్పందించిన గ్లోబల్ స్టార్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా స్టార్ క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రాకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు.
Hyderabad: హైదరాబాద్‌లో 9,292 ఎకరాల భూములకు మల్టీ-యూజ్ హోదా.. హిల్ట్ పాలసీ అమలు దిశగా అడుగులు
హైదరాబాద్ మహానగర భవిష్యత్తు, పారిశ్రామిక అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగ రూపురేఖలను మార్చే కీలక నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
US-Iran Deal: యురేనియం అంశంలో ఇరాన్ కీలక నిర్ణయం.. అమెరికాతో ఒప్పందం దిశగా అడుగులు!
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు త్వరలో తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం.. విమానంలో బాంబు ఉందంటూ మెయిల్
రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది.
Elon Musk: ఎలాన్ మస్క్ సెన్సేషన్.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా రికార్డు
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరుపొందిన ఎలాన్ మస్క్‌కు సంబంధించిన కంపెనీ స్పేస్ ఎస్ ఇప్పుడు పబ్లిక్ ఇష్యూ (IPO)కు వెళ్లబోతున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
South Central Railway: ఆరు డివిజన్లకు గుడ్‌బై.. 3 డివిజన్లతోనే ద.మ. రైల్వే కార్యకలాపాలు
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో జూన్ 1 నుంచి భారీ పరిపాలనా మార్పులు అమల్లోకి రానున్నాయి.
White House: అమెరికాలో హై అలర్ట్.. వైట్ హౌస్ సమీపంలో కాల్పుల కలకలం
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.