LOADING...

29 May 2026


IPL 2026: విజృంభించిన గిల్..ఫైనల్స్‌కి చేరిన గుజరాత్

ఐపీఎల్‌-2026 క్వాలిఫయర్‌-2లో ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Shubman Gill: గిల్ గర్జన.. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించిన జీటీ కెప్టెన్

ఐపీఎల్‌లో మరోసారి తన క్లాస్‌ను చూపించాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్.

Shubman Gill: ఐపీఎల్‌లో 4,500 పరుగుల క్లబ్‌లో శుభ్‌మన్ గిల్.. మరో అరుదైన రికార్డు

ఐపీఎల్‌లో మరో అరుదైన మైలురాయిని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అందుకున్నాడు.

Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర.. అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాడు

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.

Trump: ఇరాన్ అణు పదార్థాలను ధ్వంసం చేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసేలా ఒప్పందానికి తుది నిర్ణయం తీసుకునే ముందు తాను 'సిట్యుయేషన్ రూమ్'లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

IPL: ఐపీఎల్‌లో జైస్వాల్‌కు మరో షాక్.. సూర్యవంశీ మాత్రం రికార్డుల మోత

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్ సమస్యలు కొనసాగుతున్నాయి.

Kagiso Rabada: ఐపీఎల్‌లో రబాడా సెన్సేషన్.. 100 మ్యాచ్‌లు, 145 వికెట్లు

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ స్టార్ పేసర్ కగిసో రబాడా అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

Gade Venkat Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకట్‌రెడ్డి కన్నుమూత..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకట్‌రెడ్డి(81)మరణం రాజకీయ వర్గాలను విషాదంలో ముంచెత్తింది.

Tree of Life: బావోబాబ్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు.. తెలుసుకోవాల్సిన ఐదు అద్భుతమైన ఉపయోగాలివే

ఆఫ్రికా ఖండంలో ఉండే బాబాబ్ చెట్టుని 'జీవ వృక్షం' (Tree of Life) అని పిలుస్తారు. దీని పండు పోషకాలతో నిండి ఉండడం వల్ల చాలా ప్రసిద్ధి చెందింది.

Procrastination:వాయిదా వేసే అలవాటును వదిలించుకోవడానికి ఈ 5 మైక్రో హ్యాబిట్స్

బద్దకం అనేది చాలామంది ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య. ఇది మన పని సామర్థ్యాన్ని తగ్గించి, ఒత్తిడిని పెంచుతుంది.

Holy Basil : ఇంట్లో తులసిని పెంచడానికి అద్భుత చిట్కాలివే..

హైడ్రోపోనిక్స్ అంటే మట్టి లేకుండా మొక్కలను పెంచే పద్ధతి. దీనివల్ల స్థలం, నీరు ఆదా అవుతాయి కాబట్టి ఇది ఇప్పుడు చాలా పాపులర్ అవుతోంది.

Iran: అమెరికా డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్‌ 'అరాశ్‌ ఇ కమాన్‌గీర్‌''.. ఈ కొత్త గగనతల రక్షణ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?

అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో సైనిక రంగంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Skincare:తక్కువ ఖర్చుతో స్కిన్‌కేర్.. ఇంట్లోనే తయారు చేసుకునే ఐదు ఫేస్ మాస్క్‌లివే!

మీ చర్మ సంరక్షణ కోసం మీరు సొంతంగా ఉత్పత్తులను తయారు చేసుకోవడం చాలా సరదాగా, తక్కువ ఖర్చుతో కూడుకున్న పని.

US-India Trade Deal: మరికొన్ని వారాల్లో అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం..

అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Kazipet Rail Manufacturing Unit :తుది దశకు కాజీపేట రైల్వే యూనిట్.. 5 ఏళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్ల లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, రవాణా రంగాల అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.

Krunal Pandya: ఆర్సీబీ స్టార్ క్రునాల్ పాండ్య ఖాతాలో అరుదైన ఐపీఎల్ రికార్డు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)లో చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.

Petrol: పెట్రోలుకు ప్రత్యామ్నాయంగా కేంద్రం కొత్త అడుగు.. ఇథనాల్ మిశ్రమాల విస్తరణకు సిద్ధం

దేశంలో ఇంధన అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు స్వదేశీ ఇంధన వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.

Turmeric at home: ఇంట్లోనే సులభంగా పసుపు సాగు.. ఇలా పెంచితే మంచి దిగుబడి

ఇంట్లో పసుపు పెంచడం వల్ల ఈ గొప్ప సుగంధ ద్రవ్యం ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు.

Health Tips: మిగిలిపోయిన అన్నాన్ని మళ్లీ ఎలా వాడుకోవచ్చు..5 అదిరిపోయే ఐడియాలివే

మిగిలిపోయిన అన్నం వంటలకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

Southwest Monsoon: జూన్ 4-5 మధ్య కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. వాతావరణ శాఖ అంచనా

ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న మండుటెండల నుంచి తక్షణ ఉపశమనం లభించే పరిస్థితులు కనిపించడం లేదు.

Asafoetida: దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? ఇంగువతో సహజంగా ఉపశమనం పొందండి!

హింగ్, మన భారతీయ వంటకాల్లో ఎక్కువగా వాడే ఒక మసాలా దినుసు. దీనికి ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.

Upcycle Glass : ఇంట్లో గాజు సీసాలను అప్‌సైకిల్ చేయడం ఎలా?

గాజు సీసాలను ఇంట్లో సామాన్లు దాచుకునే వాటిగా మార్చడం వల్ల, మీ ఇల్లు చక్కగా సర్దుకోవచ్చు. అంతేకాదు, ఇది పర్యావరణానికి కూడా చాలా మంచి పద్ధతి.

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెయ్ సూచీలు.. 1092 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

దేశీయ షేర్‌ మార్కెట్లు వారాంతంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

YS Sharmila: రాహుల్‌ గాంధీతో షర్మిల భేటీ.. రాజ్యసభ సీటుపై చర్చ జరిగిందా?

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు.

LIC shares: ఎల్‌ఐసీ షేర్లు 50 శాతం పడిపోయాయా? అసలు కారణం ఇదే!

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో ఒక్కసారిగా భారీగా క్షీణించినట్లు కనిపించాయి.

Vegetarian Recipes : వెజిటేరియన్ వంటకాల రుచిని పెంచే 5 హెర్బ్స్ ఇవే..

భారతీయ శాకాహార వంటకాలు వాటి రంగురంగుల రుచులు, గుమగుమలాడే సువాసనలకు చాలా పేరుగాంచాయి.

Alpine Strawberries: మీ బాల్కనీలో ఆల్పైన్ స్ట్రాబెర్రీలను సులభంగా పెంచండిలా..

బాల్కనీలో ఆల్పైన్ స్ట్రాబెర్రీలు పెంచడం చాలా మంచి అనుభవం. తక్కువ స్థలంలోనే మనకు పండ్లను, పచ్చదనాన్ని ఇవి అందిస్తాయి.

Brené Brown: మైండ్‌సెట్‌ను మార్చే పుస్తకాలు కావాలా.. బ్రెనే బ్రౌన్ సూచించిన పుస్తకాలను చదవండి

ప్రఖ్యాత పరిశోధకురాలు, రచయిత్రి బ్రెనె బ్రౌన్ చాలా సంవత్సరాలుగా దుర్బలత్వం (vulnerability), ధైర్యం (courage), సానుభూతి (empathy), నాయకత్వం (leadership) గురించి లోతుగా పరిశోధన చేశారు.

Supreme Court: యువతను ఇలా నిరాశకు గురిచేయొద్దు.. నీట్ లీక్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షపై నెలకొన్న వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Indoor plants: తక్కువ సూర్యరశ్మిలోనూ ఇండోర్ ప్లాంట్స్‌ను ఆరోగ్యంగా ఇలా పెంచండి

తక్కువ సూర్యరశ్మి ఉన్నా కూడా ఇంట్లో మొక్కలను పెంచడం చాలా ఆనందాన్ని ఇస్తుంది.

Bollywood Celebrities: బాలీవుడ్ తారల్లా స్కార్ఫ్‌లను స్టైల్‌గా వినియోగించండిలా..

స్కార్ఫ్‌లు ఎప్పుడూ ట్రెండ్‌లో ఉండే ఒక అందమైన యాక్సెసరీ. మన అభిమాన బాలీవుడ్ తారల్లాగే, ఇవి ఏ దుస్తులకైనా మరింత అందాన్ని తీసుకురాగలవు.

Mukesh Ambani: ఆరు ఏళ్లుగా జీతం తీసుకొని ముఖేష్ అంబానీ.. అయినా బిలియన్ల సంపద సొంతం!

ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచిన వ్యాపారవేత్త ముకేష్ అంబానీ గత ఆరు సంవత్సరాలుగా జీతం తీసుకోవడం లేదు.

RBI: సంక్షేమ పథకాల నుంచి అంతర్జాతీయ చెల్లింపుల వరకు డిజిటల్ రూపాయి.. ఆర్బీఐ కీలక నిర్ణయం

దేశంలో డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కసరత్తు ప్రారంభించింది.

NEET Leak Case: నీట్‌ పేపర్‌ లీక్‌.. సుప్రీం కోర్టులో ఎన్‌టీఏ అఫిడవిట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

Urban Cruiser Ebella: టయోటా నుంచి తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా భారత్‌లో లాంచ్!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ దేశీయ మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది.

Home Decor: బడ్జెట్‌లో మీ ఇంటిని అందంగా మార్చుకోండిలా?

ఇంటిని రెనోవేషన్ చేయించడం అంటే పునరుద్ధరించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చాలా మంది అనుకుంటారు. కానీ అది ఎప్పుడూ అలా ఉండాల్సిన అవసరం లేదు.

Gig Workers: గిగ్ కార్మికులకు సామాజిక భద్రత.. బీమా, ఆరోగ్య రక్షణ సహా కేంద్రం కీలక నిర్ణయాలు

దేశంలో గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.

Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. ఆసియా క్రీడల ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్

ఆసియా క్రీడల ట్రయల్స్‌-2026లో పాల్గొనే విషయంలో భారత రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Health Tips: బొప్పాయితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఇలా చేస్తే మీకే లాభం..

బొప్పాయి, ఒక అద్భుత పండు. ఇది కేవలం రుచిగానే కాకుండా, మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది.

GT vs RR: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైతే ఏం జరుగుతుంది?

క్వాలిఫయర్‌-ఒకటిలో పరాజయం చెందిన గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు తమకు లభించిన చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తోంది.

Supreme Court: సెక్స్ వర్కర్ల హక్కులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

లైంగిక వృత్తికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

GT vs RR: 10 ఏళ్ల రికార్డుకు బ్రేక్ వేయనున్న ఆ నాలుగు ఓవర్లు.. రాజస్థాన్ అదృష్టం మారుతుందా?

క్రికెట్ అభిమానులను ఉత్సాహంతో ముంచెత్తుతున్న ఐపీఎల్ 19వ సీజన్ తుది దశకు చేరుకుంది.

Rosemary: ఇంట్లోనే రోజ్మేరీ పెంచండి.. సులభమైన చిట్కాలు, మెళకువలు మీకోసమే

ఇంట్లో రోజ్మేరీ పెంచడం అనేది చాలా మంచి అనుభవం, ముఖ్యంగా దాని సువాసన నచ్చిన వాళ్ళకి.

House decoration: ఇంట్లో సక్యులెంట్స్‌తో సూపర్ డెకర్.. ఇలా అలంకరిస్తే లుక్ అదిరిపోతుంది!

సక్యూలెంట్స్ మొక్కలు పెంచడం ఇప్పుడే మొదలుపెట్టే వారికి చాలా బెస్ట్. ఎందుకంటే వీటిని చూసుకోవడం చాలా తేలిక, పైగా ఇవి చాలా అందంగా కూడా ఉంటాయి.

Hairstyle Tips: హీట్ లేకుండానే హెయిర్ స్టైలింగ్.. జుట్టు డ్యామేజ్ కాకుండా ఈజీ టిప్స్!

జుట్టుకు వేడి తగలకుండానే అందమైన, సహజమైన వేవ్స్ (తరంగాలు) తెచ్చుకోవడం ఒక గొప్ప మార్గం. దీనివల్ల జుట్టు పాడవకుండానే 'బీచీ లుక్' పొందొచ్చు.

BMW: కార్మికుల కొరతకు చెక్.. BMW ఉత్పత్తి కేంద్రాల్లో హ్యూమనాయిడ్ రోబోల ఎంట్రీ

ప్రపంచ ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ (BMW) తన ఉత్పత్తి ప్రక్రియలో మరో కీలక అడుగు వేయబోతోంది.

Ipl 2026: టాస్‌ గెలిస్తే చాలదు.. ముందు బౌలింగ్‌ తీసుకున్నవారికి షాక్‌.. ఇప్పుడు ఏం చేస్తారు?

టాస్‌ గెలవడం ఎంత కీలకమో, అలాగే సరైన నిర్ణయం తీసుకోవడమూ అంతే ముఖ్యమని ఐపీఎల్‌ 2026 సీజన్‌లో గత రెండు మ్యాచ్‌లే స్పష్టంగా చూపించాయి.

Rajasthan: నలుగురి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ.. దర్యాప్తులో బయటపడిన అసలు నిజం

రాజస్థాన్‌లోని అజ్మేర్ సమీపంలో జరిగిన ఘోర ఘటన సంచలనం సృష్టించింది.

Lawrence Bishnoi: కెనడాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక.. 1,000 మంది షూటర్లు సిద్ధంగా ఉన్నారంటూ లేఖ!

కెనడాలో పెరుగుతున్న వసూళ్ల (ఎక్స్‌టార్షన్) సంక్షోభం వెనుక కీలక పాత్ర పోషిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తాజాగా మరోసారి సంచలనానికి కారణమైంది.

'My bad! Good catch':గూగుల్‌లో రెండు Lలు ఉన్నాయన్నచాట్‌జీపీటీ,క్లాడ్.. వైరల్‌గా మారిన వీడియో

కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత చాట్‌బాట్‌లు అయిన చాట్‌జీపీటీ,క్లాడ్ మరోసారి విమర్శల పాలయ్యాయి.

Chia seeds: చియా సీడ్స్‌తో మెరిసే చర్మం.. తెలుసుకోవాల్సిన 5 అద్భుత లాభాలు!

చియా గింజలు ఇప్పుడు చాలా పాపులర్ సూపర్ ఫుడ్ అయ్యాయి. వాటికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉండడమే దీనికి కారణం.

Delhi High Court: గూగుల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్‌.. హింద్‌వేర్ కేసులో రూ.30 లక్షల జరిమానా

డిజిటల్ ప్రకటనలు, ట్రేడ్‌మార్క్ హక్కుల పరిరక్షణ విషయంలో కీలక ప్రభావం చూపే తీర్పును దిల్లీ హైకోర్టు వెలువరించింది.

Tesla: టెస్లా లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త Model Y 2026 ఇండియాలో లాంచ్!

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత్‌లో తన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'టెస్లా మోడల్ వై' ధరలను భారీగా తగ్గించింది.

50 Years for Bhakta Kannappa: 'భక్త కన్నప్ప'కు 50 ఏళ్లు.. అడవుల్లో 70 రోజుల షూటింగ్ విశేషాలివే

'భక్త కన్నప్ప' పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల మనసులో వెంటనే కృష్ణంరాజు గుర్తొస్తారు అనడంలో సందేహం లేదు.

Plastic Currency Notes: భారత్‌లో పాలిమర్ నోట్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన ప్రతిపాదన

దేశంలో కరెన్సీ ముద్రణ ఖర్చులు భారీగా పెరుగుతుండటంతో పాటు ప్రతి ఏడాది కోట్ల సంఖ్యలో చిరిగిపోయిన, మురికిపట్టిన నోట్లు చెలామణి నుంచి తొలగించాల్సి వస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలిమర్ బ్యాంక్‌నోట్ల ప్రవేశంపై మళ్లీ దృష్టి సారించింది.

UN: హమాస్‌తో పాటు ఇజ్రాయెల్‌నూ లైంగిక హింస బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన ఐక్యరాజ్యసమితి

యుద్ధాలు, ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో లైంగిక హింసకు పాల్పడిన లేదా బాధ్యత వహించిన పక్షాల జాబితాలో ఇజ్రాయెల్‌ను కూడా ఐక్యరాజ్య సమితి (UN) చేర్చింది.

NEET paper leak: నీట్ పరీక్ష పేపర్లను ఇక ఐఏఎఫ్ తరలిస్తుందా?.. ప్రశ్నపత్రాల భద్రతపై కేంద్రం ఫోకస్!

నీట్-యూజీ (NEET-UG) రీ-టెస్ట్ ప్రశ్నపత్రాల రవాణా కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని పరిశీలిస్తోంది.

IPL 2026: బీసీసీఐ షాకింగ్ ట్విస్ట్.. ఆటగాళ్లకు కొత్త నిబంధనలు?

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇక కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

Blue Origin: ప్రయోగ వేదికపైనే పేలిన రాకెట్‌.. ఎగిసిపడ్డ అగ్నిజ్వాలలు.. వీడియో వైరల్

అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జెఫ్‌ బెజోస్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ బ్లూ ఆరిజిన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Supreme Court: రిజర్వ్ చేసిన మూడు నెలల్లోనే తీర్పులివ్వండి.. హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రాష్ట్రాల హైకోర్టుల్లో వాదనలు పూర్తై తీర్పులను రిజర్వ్ చేసిన తర్వాత వాటి వెలువడటంలో జాప్యం జరగకుండా సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

Karan Johar: 'క్లిక్స్ కోసం సెన్సేషన్ చేయొద్దు'.. సోషల్ మీడియాపై కరణ్ అసహనం

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పలువురు సెలబ్రిటీలను అన్‌ఫాలో చేయడం ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.

IPL finals: 2026 ఐపీఎల్ ఫైనల్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..చరిత్ర ఘట్టాలివే

గుజరాత్ టైటాన్స్‌పై క్వాలిఫయర్ 1లో అద్భుతమైన 92 పరుగుల విజయం సాధించిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌కు చేరుకుంది.

Robinhood: ఏఐ ఏజెంట్లతో స్టాక్ ట్రేడింగ్‌కు అవకాశం.. కొత్త వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ను తీసుకొచ్చిన రాబిన్‌హుడ్

ప్రముఖ స్టాక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ రాబిన్‌హుడ్ (Robinhood)తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది.

Cockroach Janata Party : 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎక్స్ ఖాతా సస్పెన్షన్.. రంగంలోకి దిగిన ఢిల్లీ హైకోర్టు

'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)కి చెందిన అధికారిక ఎక్స్ (X) ఖాతా నిలిపివేత వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది.

TVK-AIADMK: విజయ్ టీవీకేలోకి 300 మందికి పైగా ఏఐఏడీఎంకే నేతలు..

చెన్నైలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలోకి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే)కు చెందిన 300 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు చేరారు.

Ferrari Luce: ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు 'లూసే'పై సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ

ఫెరారీ తన తొలి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం అయిన "లూసే"ను ఆవిష్కరించినప్పుడు తీవ్ర స్పందనలు వస్తాయని ఊహించి ఉండొచ్చు.

Siddaramaiah: రాహుల్‌తో సిద్ధరామయ్య భేటీ.. కుమారుడికి కీలక శాఖ కోరిన మాజీ ముఖ్యమంత్రి

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న అనంతరం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని కలిశారు.

West Bengal: గ్యాప్ దొరికితే 10 నిమిషాల్లో ఇండియాలోకి.. అక్రమ వలసదారుల సంచలన ప్రకటన

పశ్చిమ బెంగాల్‌లో అక్రమ బంగ్లాదేశీ వలసదారులపై కొనసాగుతున్న కఠిన చర్యల నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Anthropic: ఓపెన్‌ఏఐని అధిగమించి.. ట్రిలియన్‌ డాలర్ల విలువకు చేరువలో ఆంత్రోపిక్‌..!

కృత్రిమ మేధ రంగంలో పోటీ రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతోంది.

National Spelling Bee 2026: అమెరికా స్పెల్లింగ్‌ బీ విజేతగా ఇండో-అమెరికన్‌ శ్రేయ్‌ పరేఖ్

అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారతీయ మూలాలు కలిగిన విద్యార్థి శ్రేయ్‌ పరేఖ్‌ విజేతగా నిలిచాడు.

Crude oil prices: ప్రపంచ ఇంధన మార్కెట్‌కు ఊరట.. ముడి చమురు ధరలు భారీగా పతనం

అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గణనీయంగా పడిపోతున్నాయి.

CIA: మాజీ గూఢచారి అధికారి ఇంట్లో 300 కిలోల బంగారం.. సీఐఏనే దోచిన ఘనుడు

అమెరికాకు చెందిన ప్రముఖ గూఢచర్య సంస్థలో పనిచేసిన మాజీ అధికారి డేవిడ్ రష్ వ్యవహారం సంచలనంగా మారింది.

Rebuilding U.S. Missile Inventory:ఇరాన్ యుద్ధం ప్రభావం.. అమెరికా క్షిపణి నిల్వలు తగ్గుదల,పునరుద్ధరణకు నాలుగేళ్ల సమయం!

ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో అమెరికా విస్తృత స్థాయిలో క్షిపణులు, రక్షణ వ్యవస్థలను వినియోగించడం వల్ల ఆ దేశ ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గిపోయినట్లు తాజా విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.

Payroll SIP Plan: ఇక జీతం నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి.. సెబీ కొత్త ప్లాన్ ఏమిటి?

ప్రస్తుతం భారతదేశంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది.

Smriti Mandhana : స్మృతి మంధానకు చేదు అనుభవం.. తొలి బంతికే ముగిసిన ఇన్నింగ్స్

భారత మహిళల క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ఓపెనర్, తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధానకు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఊహించని నిరాశ ఎదురైంది.

Third Eye: మనుషులకూ మూడో కన్ను ఉందా? దృష్టి పరిణామ రహస్యంపై శాస్త్రవేత్తల కొత్త పరిశోధన

న్యూజిలాండ్‌లో కనిపించే 'ట్యుటారా' అనే అరుదైన సరీసృపాన్ని పరిశీలిస్తే ఒక విశేషం కనిపిస్తుంది.

Polavaram: పోలవరం డ్యాం పనుల్లో కీలక ముందడుగు.. గ్యాప్-2 నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

పోలవరం ప్రాజెక్టులో గ్యాప్-2 ప్రధాన డ్యాం జి కొండను కలిసే ప్రాంతంలో 300 మీటర్ల మేర చేపట్టనున్న నిర్మాణ పనులకు సంబంధించిన ఆకృతులకు సూత్రప్రాయ ఆమోదం లభించింది.

Gold Price : బంగారం కొనాలనుకునేవారికి ఊరట.. వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు!

పసిడి ప్రియులకు ఊరట కలిగించేలా బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా స్వల్పంగా తగ్గాయి.

Jofra Archer History: చరిత్రలో నిలిచిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అరుదైన ఘనత

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అసాధారణ ప్రదర్శనతో ప్రత్యేక రికార్డు సృష్టించాడు.

Haifa: హైఫా భూగర్భ ఆస్పత్రి.. యుద్ధ ముప్పుల మధ్య వేలాది ప్రాణాలకు రక్షాకవచం

హైఫా నగరం చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో భారత సైనికుల సహకారంతో విముక్తి పొందిన ఈ నగరం ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో మూడో అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది.

Anna Lezhneva: మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్న పవన్ భార్య

మే నెలలో గుర్తుండిపోయే ఆనంద క్షణాలను పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా అభిమానులతో పంచుకున్నారు.

Siddaramaiah: సీఎం పదవికి సిద్దరామయ్య గుడ్‌బై.. ఢిల్లీలో డీకే శివకుమార్ కీలక భేటీలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆమోదించారు. దీంతో రాష్ట్రంలోని ప్రస్తుత మంత్రివర్గం కూడా తక్షణమే రద్దయింది.

Uganda: కాంగోలో ఎబోలా భయం.. సరిహద్దు మూసివేసిన ఉగాండా

ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో అరుదైన ఎబోలా వైరస్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

US-Iran: శాంతి ఒప్పందంపై కొత్త వివాదం.. ఇరాన్‌ వాదనలను ఖండించిన అమెరికా

శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రతిపాదనల విషయంలో అమెరికా,ఇరాన్‌ దేశాలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ చర్చలను కొనసాగిస్తున్నాయి.

UN: కాలానుగుణంగా ఐరాసలో సంస్కరణలు తప్పనిసరి.. భద్రతామండలిలో దేశాలు పెరగాలి: భారత్

ఐక్యరాజ్య సమితి ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే చరిత్రలో మిగిలిపోయిన శిలాజంలా మారిపోతుందని భారత్ హెచ్చరించింది.

Peddhi: 'పెద్ది' ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్.. స్పెషల్ షో టికెట్ ధర రూ.600

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'పెద్ది' సినిమాకు టికెట్ ధరల పెంపుతో పాటు స్పెషల్ ప్రీమియర్ షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Blue Micromoon: ఈ ఏడాది అత్యంత చిన్న పౌర్ణమి.. మే 31న బ్లూ మైక్రోమూన్ దర్శనం

ఈ వీకెండ్‌లో ఆకాశాన్ని వీక్షించే వారికి అరుదైన ఖగోళ అద్భుతం కనిపించనుంది.

Viral video: విమానంలో భయానక క్షణాలు.. ల్యాండింగ్‌ విఫలం కావడంతో ప్రయాణికుల్లో ఆందోళన

కొలంబియాలో ఓ ప్రయాణికుల విమానం ల్యాండింగ్ సమయంలో ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి.

Warren Buffett: వారెన్ బఫెట్ సక్సెస్ సీక్రెట్ ఇదే.. సంపద పెంచే 5 కీలక సూత్రాలివే!

ప్రపంచంలో అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన వారెన్ బఫెట్ పెట్టుబడి సూత్రాలు నేటికీ లక్షలాది మంది ఇన్వెస్టర్లకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

Netanyahu : గాజాలో 70 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని సైన్యానికి ఆదేశాలు: నెతన్యాహు

గాజా ప్రాంతంలో 70శాతం కంటే ఎక్కువ భూభాగాన్ని తమ నియంత్రణలోకి తీసుకురావాలని ఇజ్రాయెల్ సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆ దేశ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు.

SRH IPL 2026: సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన కాటేరమ్మకొడుకులు.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ప్రయాణం ముగిసింది.

Hero MotoCorp: హీరో మోటోకార్ప్ నుంచి తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిల్.. లాంచ్ ఎప్పుడంటే?

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లో తన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ను జూన్ 3న విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

US-Iran: తాత్కాలిక ఒప్పందం?.. 60 రోజుల కాల్పుల విరమణ,అణు చర్చలకు అమెరికా,ఇరాన్‌ అంగీకారం!

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Ganguly Biopic: గంగూలీ బయోపిక్ షూటింగ్ షురూ.. దాదా లుక్‌లో రాజ్‌కుమార్ రావ్ ఫొటోలు వైరల్

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ బయోపిక్ 'దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

Hardik Pandya: హార్దిక్ పాండ్యపై ముంబై మేనేజ్‌మెంట్ సీరియస్.. వేటు తప్పదా?

హార్దిక్ పాండ్యకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Drishyam 3: విమర్శలు వచ్చినా తగ్గని జోరు.. 'దృశ్యం 3'కు భారీ వసూళ్లు

మోహన్‌ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'దృశ్యం 3' ఈ నెల 21న థియేటర్లలో విడుదలైంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Duvvuri Subbarao: రూపాయి క్షీణతను అడ్డుకోవద్దు.. అపుడే బయటి ఒత్తిళ్లను తట్టుకునే శక్తి : దువ్వూరి సుబ్బారావు

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత తగ్గే పరిస్థితులు వచ్చినా,దానిని కృత్రిమంగా నిలబెట్టే ప్రయత్నాలు చేయకుండా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్వేచ్ఛగా కదలనివ్వాలని భారతీయ రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు.

Forbes 30 Under 30 Asia 2026: ఫోర్బ్స్‌ '30 అండర్‌ 30 ఆసియా-2026'లో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలు

ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఆసియా-2026 జాబితాలో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలకు స్ధానం దక్కింది.

US-Iran War: ఇరాన్-అమెరికా సీజ్‌ఫైర్‌ మరోసారి పొడిగింపు?

ఇరాన్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక పరిణామాలు వెలుగుచూస్తున్నాయి.

Us-Iran War: అమెరికా విమానాన్ని కూల్చేశామన్న ఇరాన్.. ఖండించిన అగ్రరాజ్యం

తమ గగనతలంలోకి చొరబడ్డ అమెరికా విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది.

USA: హర్మూజ్‌ మార్గంలో టోల్‌ వసూలుపై.. ఒమన్‌కు అమెరికా హెచ్చరికలు

మిత్రదేశంగా భావించే ఒమన్‌కు అమెరికా కఠిన హెచ్చరికలు జారీ చేసింది.

DK Shivakumar: ట్రబుల్ షూటర్ నుంచి రాష్ట్ర సారథి వరకు.. డీకే ప్రస్థానం ఇదే..

దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుకుగా కొనసాగుతూ అనేక ఒడిదుడుకులు, విజయాలను చవిచూసిన డీకే శివకుమార్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర అత్యున్నత పదవిని అధిరోహించేందుకు సిద్ధమయ్యారు.

Dipankar Bhattacharya: జనపనార తోటలో పాతిపెట్టిన రూ.2.24 కోట్ల నగదు స్వాధీనం.. టీఎంసీ నేత దీపాంకర్ భట్టాచార్య అరెస్ట్

పశ్చిమ బెంగాల్‌లో భారీ నగదు వ్యవహారం వెలుగులోకి వచ్చి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

28 May 2026


TATA Tiago: కొత్త టియాగో వచ్చేసింది.. అదిరే ఫీచర్లతో టాటా సంచలనం

టాటా మోటార్స్‌ తన కొత్త తరం టియాగో, టియాగో ఈవీ మోడళ్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

Healthy Foods: బియ్యప్పిండి vs గోధుమ పిండి.. ఏది తేలికగా జీర్ణమవుతుంది?

పిండిని ఉపయోగించి మనం రకరకాల వంటకాలు చేస్తుంటాం. రొట్టెలు, పేస్ట్రీలు, కేకులు లాంటివి చాలా చేసుకుంటాం.

Ram Charan: విడుదలకు సిద్ధమైన రామ్ చరణ్ 'పెద్ది'..'వికసిత్ భారత్' చిత్రమిదే అన్న ప్రధాని మోదీ

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

TMC: మమతా బెనర్జీకి వరసగా ఎదురుదెబ్బలు.. అధికార ప్రతినిధి పదవికి కీలక నేత రాజీనామా..

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

IPL 2026 : ఐపీఎల్‌లో హనీ ట్రాప్ కలకలం.. బయటపడిన బీసీసీఐ సీక్రెట్ లేఖ!

ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో మైదానం వెలుపల జరుగుతున్న పరిణామాలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

Stock Market: స్టాక్ మార్కెట్‌లో కొత్తవారా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

దేశంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది.

IPL 2026 : ఒక్కో పరుగుకు రూ.9 లక్షలు.. పంత్ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసే సరికి లక్నో సూపర్జెయింట్స్ జట్టుకు తీవ్ర నిరాశ ఎదురైంది.

Vinesh Phogat: వినేశ్‌కు అనుమతి.. సుప్రీంకోర్టుకు రెజ్లింగ్ సమాఖ్య

ఏషియా క్రీడల ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు దిల్లీ ఉన్నత న్యాయస్థానం ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Obsession : రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా.. రూ.830 కోట్ల కలెక్షన్లతో సంచలనం

ఒకప్పుడు సినిమా నిర్మించాలంటే సినీ నేపథ్యం లేదా భారీ బడ్జెట్ తప్పనిసరిగా ఉండాలనే అభిప్రాయం ఉండేది.

Karanataka : కర్ణాటక సీఎంల చరిత్ర.. పూర్తి కాలం పూర్తి చేసిన నేతలు ఎవరంటే?

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై గత కొన్ని నెలలుగా వినిపించిన ప్రచారం చివరకు నిజమైంది.

Siddaramaiah: రాజ్యసభ సీటుకు నో.. రాష్ట్ర రాజకీయాలలోనే కొనసాగుతా: సిద్ధరామయ్య

కాంగ్రెస్ అధిష్ఠానం తనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ప్రతిపాదించినప్పటికీ, తాను ఆ అవకాశాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు.

Vietnam Tour: వియత్నాంలో మైమరపించే అందాలు.. సుందరమైన జలపాతాలు..మీరూ ఓ లుక్కేయండి

వియత్నాం దాని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు, సందడిగా ఉండే సంస్కృతికి పేరు పొందింది.

PM Modi: జల వివాదాలపై రాష్ట్రాలకు ప్రధాని కీలక సూచనలు

అంతర్రాష్ట్ర జల వివాదాలను పరస్పర సహకార భావంతో పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

Massa Massa Song: 'పెద్ది' ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన 'మస్సా మస్సా' సాంగ్

ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న 'పెద్ది' చిత్రంలోని 'మస్సా మస్సా' పాట తాజాగా విడుదలై మంచి స్పందన అందుకుంటోంది.

Google Chrome Security Flaw: గూగుల్ క్రోమ్‌లో సెక్యూరిటీ ముప్పు.. యూజర్లకు కేంద్రం కీలక సూచనలు

దేశంలోని గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది.

Fennel seeds : సోంపు పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

సోంపు పొడి, ఇది చాలా రకాలుగా ఉపయోగపడే ఒక సుగంధ ద్రవ్యం. దీని ప్రత్యేకమైన రుచి, సువాసన వల్ల చాలా వంటల్లో దీన్ని వాడుతుంటారు.

Forget expensive AC: రూ.800 ఖర్చుతో ఇంట్లో చల్లదనం.. వైరల్ అవుతున్న సింపుల్ ట్రిక్

ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్ దాటిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Toyota: టయోటాకు భారీ షాక్.. గ్లోబల్ మార్కెట్లో జపాన్ ఆటో కంపెనీలకు గట్టి దెబ్బ

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టొయోటా మోటార్ కార్పొరేషన్ గ్లోబల్ అమ్మకాలు వరుసగా మూడో నెల కూడా తగ్గుముఖం పట్టాయి.

Japan bans Indian mangoes again: భారత మామిడిపై జపాన్ బ్యాన్.. కారణం ఏంటంటే?

భారత మామిడి పండ్లపై జపాన్ మరోసారి నిషేధం విధించింది.

Upcycling Tips:సెలబ్రిటీలు పాత దుస్తులకు కొత్తగా మార్చుకుంటారిలా..ఈ కొత్త ట్రెండ్ గురించి మీకు తెలుసా?

సెలబ్రిటీలు పాత బట్టలని కొత్తగా, స్టైలిష్‌గా మార్చుకోవడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్.

Foods: పప్పులతో సరికొత్తగా వంటలు.. రుచిగా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?

చాలా వంటగదిలలో పప్పులు ఒక ముఖ్యమైన పదార్థం. వాటి పోషక విలువలే దీనికి కారణం.

Gold: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. రెండు నెలల కనిష్టానికి బంగారం ధరలు

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి.

Turmeric: చర్మానికి పసుపు చేసే మేలేంటో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సిన 5 చిట్కాలివే..

పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల శతాబ్దాలుగా చర్మ సంరక్షణలో దీనిని వాడుతున్నారు.

IPL: ఐపీఎల్‌ పవర్‌ప్లేలో సిక్సర్ల వర్షం కురిపించిన ఆటగాళ్లు.. వీరే

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సన్‌ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

Royal Enfield Bullet 650: భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 లాంచ్.. ధర ఎంతంటే?

భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 650 సీసీ బైక్‌ల శ్రేణిని మరింత విస్తరించింది. కొత్తగా బుల్లెట్ 650ను విడుదల చేసింది.

UN: 2030 నాటికి భూమి మరింత వేడెక్కడం ఖాయం.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

ప్రపంచ వాతావరణ సంక్షోభం మరింత తీవ్రమవుతోందని, 2030 నాటికి రికార్డు స్థాయి వేడి సంవత్సరం నమోదయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది.

Fake 'Cockroach Janta Party' app: 'కాక్‌రోచ్ జనతా పార్టీ' పేరుతో ఫేక్ యాప్.. ఫోన్లకు భారీ ముప్పు

'కాక్‌రోచ్ జనతా పార్టీ' పేరుతో నకిలీ ఆండ్రాయిడ్ యాప్‌ వినియోగదారులకు పెద్ద సైబర్ ముప్పుగా మారిందని తాజా సైబర్ సెక్యూరిటీ నివేదిక హెచ్చరించింది.

Yellamma : ఎల్లమ్మలో హీరోయిన్ ఫిక్స్?.. ప్రేమలు ముద్దుగుమ్మ ఓకే చెప్పిందా?

దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న 'ఎల్లమ్మ' సినిమాకు హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది.

Hollywood: రూ.950 కోట్ల విలువైన పురాతన నగల దోపిడీపై సినిమా..ఆ పుస్తకానికి వెండితెర రూపం

ప్రపంచంలో అత్యంత భద్రత కలిగిన ప్రదేశాల్లో ఒకటిగా పేరొందిన పారిస్‌లోని ప్రముఖ 'లౌవ్రే మ్యూజియం'లో గత సంవత్సరం చోటుచేసుకున్న భారీ దోపిడీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.

India's cybersecurity agency: ఏఐ ఆధారిత సైబర్ దాడులపై హెచ్చరిక.. 12 గంటల్లో లోపాలు సరిచేయాలని సంస్థలకు CERT-In ఆదేశాలు

భారత్‌లో సైబర్ భద్రతను పర్యవేక్షించే ప్రధాన సంస్థ CERT-In కీలక హెచ్చరిక జారీ చేసింది.

Vijay Kedia: ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాలిక లాభాల పన్ను రద్దు చేయాలి: కేంద్రానికి విజయ్‌ కేడియా విజ్ఞప్తి

లిస్టెడ్‌ ఈక్విటీల్లో పెట్టుబడులపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను మరోసారి చర్చకు దారితీసింది.

Vaibhav suryavanshi: రాజస్థాన్ రాయల్స్ జట్టులో వైభవ్ సూర్యవంశీకి ఎలా అవకాశం వచ్చిందో తెలుసా?..ఇంట్రెస్టింగ్ స్టోరీ

ఐపీఎల్‌లో కొత్త ప్రతిభను గుర్తించి, వారికి అవకాశాలు కల్పించడంలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఎప్పుడూ ముందుంటుంది.

Google: క్లిష్ట సమస్యలకు సమాధానాలు చెప్పే గూగుల్ AI.. స్పెల్లింగ్స్ దగ్గర మాత్రం ఫెయిల్!

గూగుల్ తీసుకొచ్చిన AI ఆధారిత సెర్చ్ ఫీచర్ మరోసారి విమర్శల పాలైంది.

Google: AI సెర్చ్‌లో నమ్మకమైన వార్తా సంస్థలను ఎంచుకునే అవకాశం.. గూగుల్ కొత్త ఫీచర్

గూగుల్ తన AI ఆధారిత సెర్చ్‌లో మరో కీలక మార్పును తీసుకొచ్చింది.

EPFO 3.0: PF మొత్తం డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చా..? కొత్త రూల్స్ ఇవే..

ఈపీఎఫ్ఓ సభ్యులకు త్వరలోనే పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం మరింత సులభం కానుంది.

Siddaramaiah: కర్ణాటక తదుపరి సీఎంగా డీకేను ప్రతిపాదించిన సిద్ధూ..!

కర్ణాటకలో నాయకత్వ మార్పు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Vaibhav Sooryavanshi: సచిన్, ధోని, కోహ్లీ తర్వాత కొత్త సంచలనం.. ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ పిచ్చి ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ పేర్లు చాలు.

Dharmendra Pradhan: సీబీఎస్ఈ మూల్యాంకనంలో భారీ మార్పులు.. పూర్తిగా డిజిటల్ విధానంలో జవాబు పత్రాల పరిశీలన

సీబీఎస్ఈ పరీక్షల మూల్యాంకన విధానంలో ఈసారి కీలక మార్పులు అమలు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

US-Iran War: అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకారం.. క్షిపణులతో ఎదురుదాడి

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Jagapati Babu: 'పెద్ది'లో అప్పలసూరి పాత్రపై ప్రశంసలు.. జగపతి బాబు ఏమన్నాడంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న గ్రామీణ యాక్షన్ డ్రామా 'పెద్ది'లో తాను పోషించిన అప్పలసూరి పాత్ర తన కెరీర్‌లోనే అత్యుత్తమమైనదని నటుడు జగపతి బాబు అన్నారు.

BJP Presidents: BJP: నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం.. బీజేపీ కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది.

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ నెట్ వర్త్ ఎంత? ఐపీఎల్ ఆదాయం, ఇళ్లు, కార్లు సహా పూర్తి వివరాలివే..

భారత క్రికెట్ ప్రపంచం అంతా ప్రస్తుతం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించే మాట్లాడుతోంది.

8th Pay Commission: 8వ వేతన సంఘంపై కేంద్రం లెక్కలు.. ఉద్యోగుల జీతాల పెంపు పరిమితమేనా?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై మరోసారి చర్చ మొదలైంది.

High Ironing Prices: నోయిడా vs బెంగళూరు: ఇస్త్రీ ధరల్లో భారీ తేడా.. నెటిజన్లు షాక్!

నోయిడా నుంచి బెంగళూరుకు మారిన తర్వాత అక్కడి ఇస్త్రీ (ఇరానింగ్) ధరలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వెంచర్ క్యాపిటలిస్ట్ షాజిత్ పాయ్ సోషల్ మీడియాలో చెప్పిన విషయం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.

Ebola Vaccine: ఎబోలాకు టీకా దిశగా వేగంగా అడుగులు.. భారత్‌లో రెండు నెలల్లో సిద్ధం చేసే ప్రయత్నాలు

ప్రపంచ దేశాలను ఎబోలా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. పలు దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది.

China: చైనా నుంచి ప్రాణాలకు తెగించి పారిపోయిన మాజీ పోలీసు.. సముద్రంలో 30 గంటల పోరాటం

చైనా ప్రభుత్వ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ మాజీ పోలీసు అధికారి ప్రాణాలకు తెగించి దేశం విడిచిపెట్టిన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Shah Rukh Khan: డాన్ 3లో భారీ ట్విస్ట్.. డైరెక్టర్ అట్లీ అయితేనే సినిమా చేస్తానన్న షారుఖ్

బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీల్లో ఒకటైన 'డాన్ 3' గురించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.

Mumait Khan: 15 రోజులు కోమా.. నాలుగేళ్ల నరకయాతన.. ముమైత్ ఖాన్ షాకింగ్ లైఫ్ స్టోరీ!

ముమైత్ ఖాన్ పేరు ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో క్రేజ్ సంపాదించింది.

Siddaramaiah: కర్ణాటకలో కీలక పరిణామం.. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Sony Days of Play Sale: PS5 గేమ్స్‌పై భారీ ఆఫర్లు.. 50% వరకు డిస్కౌంట్ ప్రకటించిన సోనీ

Sony తమ ప్లేస్టేషన్ 5 (PS5) గేమ్స్‌పై భారీ సేల్‌ను ప్రకటించింది.

Oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో మళ్లీ పెరిగిన చమురు ధరలు

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి.

India-Made AI Chip: జోహో మద్దతుతో కేరళ స్టార్టప్‌ సంచలనం.. ఇండియాలో తయారైన AI చిప్‌ విడుదల

కేరళకు చెందిన టెక్ స్టార్టప్‌ 'నెట్రాసెమీ' (Netrasemi) తన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) చిప్‌ 'A2000'ను విడుదల చేసింది.

Bandla Ganesh: 'స్టార్ హీరో నన్ను చెప్పుతో కొట్టాడు'.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన బండ్ల గణేశ్!

టాలీవుడ్‌లో తన సంచలన వ్యాఖ్యలతో ప్రత్యేక గుర్తింపు పొందిన నిర్మాత బండ్ల గణేష్, సినిమా ఈవెంట్లు అయినా ఇతర కార్యక్రమాలు అయినా స్టేజ్‌పై మాట్లాడితే వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు.

DK Shivakumar: సిద్దరామయ్య కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్న డీకే శివకుమార్

కర్ణాటక రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Google Techie: గూగుల్ సీక్రెట్ డేటాతో రూ.11.5 కోట్లు సంపాదించిన టెక్కీ.. పోలీమార్కెట్ బెట్టింగ్‌తో బంపర్ లాభం

గూగుల్‌లో పనిచేస్తున్న ఓ టెక్కీ.. కంపెనీకి చెందిన రహస్యమైన సెర్చ్ డేటాను ఉపయోగించి కోట్ల రూపాయలు సంపాదించిన ఘటన అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది.

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. తగ్గిన పసిడి ధరలు

అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ముడి చమురు ధరలతో పాటు బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.

Ultraviolette Tesseract: టెసరాక్ట్ లాంచ్‌పై కీలక అప్డేట్.. కొత్త ఆర్కిటెక్చర్‌తో మరింత పవర్‌ఫుల్‌గా అల్ట్రావయొలెట్ స్కూటర్

తమ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ 'టెసరాక్ట్' డెలివరీలపై ప్రముఖ ఈవీ తయారీ సంస్థ అల్ట్రా వైయోలెట్ కీలక ప్రకటన చేసింది.

Saifullah Qasoori: ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే విధ్వంసమే.. ముస్లిం దేశాలకు లష్కరే నేత హెచ్చరిక

లష్కరే తోయిబా ఉప ప్రధాన నాయకుడు సైఫుల్లా కసూరి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి.

Kia Sorento: భారత్‌లో కనిపించిన కియా సొరెన్టో బాడీషెల్.. త్వరలో 7-సీటర్ SUV లాంచ్?

భారత మార్కెట్లో ప్రీమియం SUV సెగ్మెంట్‌లో విస్తరణకు కియా మోటార్స్ భారీగా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.

Meta Subscription Plans: ఫేస్‌బుక్‌,ఇన్‌స్టాగ్రామ్‌,వాట్సాప్‌కు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు.. కొత్త ప్రణాళికలు ప్రకటించిన మెటా

సామాజిక మాధ్యమాల రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతూ మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

Russia-Ukraine war: ఉక్రెయిన్ యుద్ధంలో దాదాపు 5 లక్షల రష్యా సైనికులు మృతి: బ్రిటన్ గూఢచారి సంస్థ

2022లో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడి ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 5 లక్షల మంది రష్యా సైనికులు మరణించినట్లు బ్రిటన్‌కు చెందిన అతిపెద్ద గూఢచారి సంస్థ జీసీహెచ్‌క్యూ (GCHQ) వెల్లడించింది.

Megastar Chiranjeevi: రెండోసారి ఎగ్జిబిటర్లతో సమావేశమైన చిరంజీవి.. 'పెద్ది' సినిమాపై కీలక ఒప్పందం

టాలీవుడ్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య పర్సంటేజ్ వివాదానికి త్వరలోనే ముగింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి.

Nagarkurnool: మూడు టెంకల అరుదైన మామిడిపండు.. 'విరూప' పండు

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన కాన్గుల అంజయ్య మామిడితోటలో అరుదైన మామిడిపండు కనిపించింది.

Vaibhav suryavamsi: సెంచరీలు మళ్లీ వస్తాయి.. ట్రోఫీయే ముఖ్యం.. వైభవ్‌ ఏమన్నాడంటే..

తన దూకుడైన బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్న వైభవ్‌ సూర్యవంశీ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

Telangana: అకాల వానలతో అన్నదాతల ఆవేదన.. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం తడిసి భారీ నష్టం

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అకాల వానలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి.

Polavaram: పోలవరం-బనకచర్లపై కేంద్ర జలశక్తి శాఖకు కర్ణాటక లేఖ.. 64.75 టీఎంసీలు ఇవ్వాలని వినతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కర్ణాటక రాష్ట్రం కీలక అభ్యర్థన చేసింది.

WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. మొబైల్ నెంబర్ కనిపించకుండా కొత్త ఫీచర్ ..

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో వినూత్న ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

Model Primary Schools: ఆదర్శ ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి రూ.571 కోట్ల మంజూరు

'మన బడి మన భవిష్యత్తు' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,989 ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది.

Vijayawada: విపత్తుల వేళ సమాచార వ్యవస్థకు కొత్త భరోసా.. ఉపగ్రహాలకు ప్రత్యామ్నాయంగా సూపర్‌ ప్రెజర్‌ బెలూన్లు

దేశంలోనే తొలిసారిగా సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌ సాంకేతికతను విజయవాడలో విజయవంతంగా ఆవిష్కరించడం చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ట్విస్ట్‌.. ముంబైకి గవర్నర్..

కర్ణాటక రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

PSU oil companies: ఇంధన విక్రయాలపై రోజుకు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నా,దేశీయంగా ప్రజలపై అదనపు భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.

Taiwan: ప్రపంచ స్టాక్ మార్కెట్ ర్యాంకింగ్స్‌లో భారత్ వెనుకంజ.. ఐదో స్థానంలో తైవాన్

ప్రపంచ స్టాక్ మార్కెట్లలో భారత్‌కు అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలింది.

Trump: హర్మూజ్ జలసంధి ఎవరి సొత్తు కాదు.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక

వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం సాధించాలని చూస్తున్న ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు చేశారు.

Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ.. సిద్ధరామయ్య రాజీనామాపై హైడ్రామా

దిల్లీలో మంగళవారం ప్రారంభమైన కర్ణాటక రాజకీయ పరిణామాలు రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.

USA strikes : మరోసారి ఇరాన్‌పై అమెరికా దాడులు.. హర్మూజ్‌ జలసంధి వద్ద ఉద్రిక్తత

ఇరాన్‌పై అమెరికా మరోసారి సైనిక చర్యలకు దిగింది. హర్మూజ్‌ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని అమెరికా దళాలు లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి.

Rains: ఏపీలో మారుతున్న వాతావరణం.. ఒకవైపు వర్షాలు, మరోవైపు వడగాలులు

ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Reusable Rocket Engine: రీయూజబుల్ రాకెట్ ఇంజిన్ పరీక్షల్లో హైదరాబాద్ సంస్థ ఘన విజయం

భారత అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌కు చెందిన 'అబ్యోమ్ స్పేస్‌టెక్ అండ్ డిఫెన్స్' సంస్థ కీలక విజయాన్ని నమోదు చేసింది.