23 May 2026
LSG vs PBKS: దుమ్మురేపిన శ్రేయస్ అయ్యర్.. లక్నోపై పంజాబ్ విక్టరీ
లక్నో సూపర్జెయింట్స్‌తో జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శనతో విజయం అందుకుంది.
Josh Inglis: జోష్ ఇంగ్లిస్ మెరుపులు.. ఐపీఎల్ 2026లో మరో అర్ధశతకం
ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన తాజా మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్ (LSG) జట్టు పంజాబ్ కింగ్స్ (PBKS)పై భారీ స్కోరు నమోదు చేసింది.
Shreyas Iyer: ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 3 వేల పరుగులు పూర్తి చేసిన శ్రేయస్ అయ్యర్
పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో కీలక మైలురాయిని అందుకున్నాడు.
CSK: చెన్నై సంచలన ప్లాన్.. కొత్త కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ఛాన్స్!
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Punjab Kings: ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే పంజాబ్‌కు తప్పనిసరి విజయం
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఇది అత్యంత కీలకమైన మ్యాచ్‌గా మారింది.
Almonds: బాదం పప్పులు తింటే నిజంగానే మెదడు పవర్ పెరుగుతుందా..?
చాలా మంది బాదం పప్పును మెదడుకు శక్తినిచ్చే ఒక అద్భుతమైన ఆహారంగా (సూపర్‌ఫుడ్‌గా) చెబుతుంటారు. కానీ, అది నిజంగా మన ఆలోచనా శక్తిని (కాగ్నిటివ్ ఫంక్షన్) మెరుగుపరుస్తుందా?
Akkineni Nagarjuna: 'విక్రమ్'కు 40 ఏళ్లు.. అభిమానులకు నాగార్జున కృతజ్ఞతలు
తన జీవితంలో మే 23 తేదీకి ఎంతో ప్రత్యేక స్థానం ఉందని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు.
Cockroach Janta Party: 'బొద్దింకల పార్టీ'కి షాక్.. సోషల్ మీడియా అకౌంట్లు మాయం!
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇటీవల సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్‌గా మారింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ ప్లాట్‌ఫామ్ మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకుంది.
Ricky Ponting: మ్యాచ్ రద్దు నుంచి మారిపోయిన ఆట.. పంజాబ్ పరిస్థితిపై రికీ పాంటింగ్ షాకింగ్ కామెంట్స్
పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్‌ను అద్భుతంగా ఆరంభించింది. తొలి ఏడు మ్యాచ్‌లలో ఆరు విజయాలు నమోదు చేసి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
plant growth: శబ్దంతో మొక్కలు వేగంగా పెరుగుతాయా..? శాస్త్రవేత్తలు చెప్పిన ఆసక్తికర నిజాలివే!
మొక్కలు బాగా పెరగడానికి శబ్దాన్ని ఉపయోగించడం అనేది చాలా సంవత్సరాలుగా ఆసక్తికరమైన అంశంగా ఉంది.
Aloo Tikki: ఎయిర్ ఫ్రైయర్‌లో క్రిస్పీ ఆలూ టిక్కీ.. సులభంగా చేసుకుని తినండిలా..
ఆలూ టిక్కి అనేది పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఒక వంటకం.
Summer Tips: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? డీహైడ్రేషన్‌కు సంకేతాలు కావొచ్చు!
వేసవి కాలంలో మన శరీరంలో నీటి శాతం తగ్గిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో మనకు చాలా చెమట పడుతుంది, దీంతో శరీరం నుంచి ఎక్కువ నీరు బయటకు పోతుంది.
Foods: ఇంట్లో కూడా హోటల్ లాంటి వంటలు చేయాలంటే ఈ 5 పద్ధతులు పాటించండి
చాలామంది హోటల్స్, రెస్టారెంట్లలో వంటల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు.
Rubio Meets Modi: భారత్-అమెరికా సంబంధాలపై చర్చలు.. మోదీని కలిసిన రూబియో
నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌కు చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
Life Lessons: శాంత స్వభావం ఉన్నవారు చాలా తెలివైనవారు.. వారికి ఉండే 5 ప్రత్యేకతలివే..
నెమ్మదస్తులు, ప్రశాంతమైన మనస్తత్వం ఉన్నవాళ్లు ఎక్కువగా ఆలోచించి మాట్లాడతారు.
Sweets: మజ్జిగతో ఈ 5 రుచికరమైన స్వీట్లు చేయండిలా
సాధారణంగా నెయ్యి తయారీ క్రమంలో మజ్జిగను వాడుతుంటారు, కానీ కొందరు దానిని పారేస్తారు.
Telangana Exhibitors Association: తెలంగాణ ఎగ్జిబిటర్స్ అల్టిమేటం.. ఇకపై ప్రతి సినిమాకు పర్సంటేజ్ తప్పనిసరి
తెలంగాణలో సినిమా ప్రదర్శన విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
Crumbly Apple cake: క్రంబ్లీ ఆపిల్ కేక్ తయారుచేయడం చాలా సులువు.. రెసిపీ ఇదే..
యాపిల్ కేక్ అనేది ఒక అద్భుతమైన స్వీట్. దీనిని మీరు మీ కుటుంబం, స్నేహితులతో కలిసి ఏ ప్రత్యేక సందర్భంలోనైనా చేసుకోవచ్చు.
Heat stroke: పిల్లలను హీట్‌స్ట్రోక్ నుండి కాపాడటానికి 5 మార్గాలివే..
హీట్‌స్ట్రోక్ అంటే శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగిపోవడం. ఎక్కువ వేడికి గురైనప్పుడు ఇలా జరుగుతుంది.
IPL 2026: ఐపీఎల్‌లో పరుగుల రాజులు.. టాప్-5లో భారత ఆటగాళ్ల హవా
ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్ల గురించి చర్చ మొదలైతే ముందుగా గుర్తుకు వచ్చే పేరు విరాట్ కోహ్లీ.
Fenugreek seeds: రోగనిరోధక శక్తి పెంచే మెంతి గింజలు.. తప్పక ట్రై చేయాల్సిన వంటకాలివే!
మెంతి గింజలు చాలా కాలం నుండీ మన వంటల్లో ఒక ముఖ్యమైన పదార్థంగా ఉన్నాయి. వాటి ప్రత్యేకమైన రుచి, బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలే దీనికి కారణం.
Ashwin: ధోని ఉంటే ఇంకో కోచ్ ఎందుకు?.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిరాశాజనక ప్రదర్శన తర్వాత జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
Arava Sridhar Resignation: పవన్ కళ్యాణ్‌తో భేటీ అనంతరం విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Andhra Pradesh: భానుడి భగభగలు.. ఏపీలో రికార్డు స్థాయికి చేరిన బీర్ల అమ్మకాలు
ఆంధ్రప్రదేశ్‌లో వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. మండుతున్న ఎండలకు తోడు వడగాలులు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
Rukmini Vasanth: బికినీ వీడియో వివాదం.. ఫేక్ కంటెంట్‌పై రుక్మిణి లీగల్ యాక్షన్
రుక్మిణి వసంత్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన బికినీ వీడియో వ్యవహారంపై తాజాగా పూర్తి స్థాయిలో స్పష్టత లభించింది.
Ponguleti Srinivasa Reddy: వడదెబ్బ బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వచ్చే మూడు రోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
Indianoil: పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆందోళన అవసరం లేదు: ఇండియన్ ఆయిల్
దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాలో ఎలాంటి కొరత లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది.
Sakib: కోహ్లీ వికెట్‌తో సంబరం..డ్రీమ్ వికెట్ దక్కిందన్న సకిబ్
విరాట్ కోహ్లీ వికెట్ తీసుకోవడం ఏ బౌలర్‌కైనా ప్రత్యేకమైన విజయమే.
Dubai Tournament: టెన్నిస్ స్టార్‌లకు షాక్.. దుబాయ్ టోర్నీపై వివాదం
టెన్నిస్ క్రీడాకారిణులు అరినా సబలెంక, ఇగా స్వైటెక్‌లు గాయాలయ్యాయి.
SRH : క్వాలిఫయర్-1 ప్రత్యేకత ఇదే.. ఓడినా ఫైనల్ ఆశలు సజీవం
ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
CP Sajjanar: ఫిర్యాదుల నమోదు ఇక సులువు.. ఏఐ యాప్‌ను ప్రారంభించిన సీపీ సజ్జనార్
దేశంలోనే తొలి ఏఐ ఆధారిత ఫిర్యాదు నమోదు వ్యవస్థ 'ఏఐ కాప్‌రైటర్' యాప్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ ఆవిష్కరించారు.
Rice vs Roti: అన్నమా.. రోటీనా..? ఫిట్‌గా ఉండాలంటే ఇదే సరైన ఛాయిస్!
జనరల్‌గా సన్నగా ఉండాలనుకునేవాళ్లు అన్నం తినడం తగ్గించి రోటీ తింటారు.
ICE Cream: వేసవిలో నారింజ క్యాండీ ఐస్‌క్రీమ్ తయారు చేయండిలా..
వేసవి కాలం వచ్చిందంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.
Swayambhu: 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత అత్యాధునిక గ్రాఫిక్స్‌తో రాబోతున్న నిఖిల్ మూవీ
యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా 'స్వయంభూ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Chopper Crash: లద్దాఖ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం!
లేహ్ పర్వత ప్రాంతాల్లో భారత సైన్యానికి చెందిన ఓ హాల్ చీతా కుప్పకూలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Trump: భారత్ ఒత్తిడికి భయపడ్డ పాక్.. సీజ్‌ఫైర్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
భారతదేశం-పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) వెనుక అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగిందనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
NBFCs: బ్యాంకులకు గట్టి పోటీగా NBFCలు.. AIతో రుణాల వ్యవస్థలో విప్లవం
భారత్‌లో గత పదేళ్లుగా NBFCల ప్రయాణాన్ని గమనించిన వారికి ఈ రంగంలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
Iran: అమెరికా దాడుల భయం.. ఇరాన్ కీలక నిర్ణయం, గగనతలం మూసివేత!
పశ్చిమాసియాలో పరిస్థితులు క్షణక్షణాన మారిపోతున్నాయి. ఒకవైపు చర్చలు కొనసాగుతుండగానే, మరోవైపు యూఎష్ మళ్లీ ఇరాన్ పై దాడులకు సిద్ధమవుతోందన్న వార్తలు వెలువడుతున్నాయి.
SpaceX: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌కు భారీ విజయం.. అంతరిక్షంలోకి స్టార్‌షిప్ V3
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్‌గా గుర్తింపు పొందిన స్పేస్‌ఎక్స్ 'స్టార్‌షిప్ వెర్షన్ 3 (V3)' తొలి సారిగా విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.
Lenin Teaser: 'మనోడు వస్తున్నాడు'.. అఖిల్ 'లెనిన్' టీజర్ రిలీజ్!
అక్కినేని అఖిల్ హీరోగా, దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'లెనిన్'. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు.
Virat kohli: ఉప్పల్ మ్యాచ్‌లో కోహ్లీ ఆగ్రహం.. హెడ్‌తో వివాదం హాట్ టాపిక్
మైదానంలో ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే విరాట్ కోహ్లీ.. మ్యాచ్ పూర్తైన తర్వాత సాధారణంగా ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు.
China Mine Disaster: చైనాలో ఘోర గని ప్రమాదం.. 80 మంది కార్మికుల మృతి!
చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో భారీ గని ప్రమాదం చోటుచేసుకుంది. చాంగ్జీ నగరంలోని లియుషెన్యు బొగ్గు గనిలో సంభవించిన భారీ పేలుడులో కనీసం 80 మంది కార్మికులు మృతి చెందినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
Rukmini Vasanth: నెట్టింట కలకలం రేపుతున్న రుక్మిణి వసంత్ బికినీ వీడియో..
రుక్మిణి వసంత్ బికినీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చర్చనీయాంశమైంది.
Dhanush: యాక్షన్ థ్రిల్లర్‌తో అలరించనున్న ధనుష్.. మే 28 నుంచి ఓటీటీలో 'కర' సందడి
కరా సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
Best Parathas for Summer: పరోటాలు అంటే ఇష్టమా..? అయితే వేసవిలో ఇవే బెస్ట్ ఎంపికలు.. రుచితో పాటు ఆరోగ్యానికీ మేలు
వేసవి కాలంలో తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అధిక నూనె, మసాలాలు కలిగిన వంటకాలు ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు, అలసట వంటి ఇబ్బందులు రావచ్చు.
Triumph Bonneville T120: భారత్‌లో లాంచ్ అయిన 2026 ట్రయంఫ్ బోనేవిల్ T120.. ధర, ఫీచర్లు ఇవే!
బ్రిటిష్ ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ భారత మార్కెట్లో కొత్త ట్రయంఫ్ బోన్నెవిల్లే T120 బైక్‌ను అధికారికంగా విడుదల చేసింది.
Raadhika Sarathkumar: టాలీవుడ్ హీరోల్లో అతడే నా ఫేవరెట్.. రాధిక శరత్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్ ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు.
Prabhas: 'సలార్ 2' త్వరలోనే ప్రారంభం కానుందా?
ప్రభాస్ ప్రస్తుతం మూడు ప్రధాన చిత్రాలతో బిజీగా ఉన్నారు. వాటిలో 'ఫౌజీ' సినిమా చివరి దశకు చేరుకోగా, 'స్పిరిట్', 'కల్కి' సీక్వెల్‌ల షూటింగ్‌లు ఇటీవల ప్రారంభమయ్యాయి.
LIC: ఎల్‌ఐసీ నుంచి 'జీవన్ సాథి' కొత్త ప్లాన్‌లు.. మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారంటీ రాబడులు!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) "జీవన్ సాథి" బ్రాండ్ కింద రెండు కొత్త సేవింగ్స్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ప్రకటించింది.
RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్
ఐపీఎల్‌లో అభిమానులను ఆసక్తిగా కట్టిపడేసిన అరుదైన వ్యూహాత్మక పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ అసలు లక్ష్యాన్ని అందుకుని ప్రత్యేకంగా నిలిచింది.
Kangana Ranaut: సీక్రెట్‌గా పెళ్లి.. ఆ ప్రచారాలకు చెక్ పెట్టిన కంగనా రనౌత్
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ తన పెళ్లికి సంబంధించిన ప్రచారాలపై తాజాగా స్పందించారు.
Abhijit Dipke:'మా గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారు'.. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ సంచలన ఆరోపణలు!
భారతదేశ డిజిటల్ ప్రపంచంలో కొత్త సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రస్తుతం తీవ్ర వివాదాల మధ్య నిలిచింది.
Ivanka Trump: ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర..? అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
USA-Iran: ఇరాన్‌పై మళ్లీ యుద్ధ మేఘాలు.. దాడులకు అమెరికా సిద్ధమా?
అమెరికా-ఇరాన్ సంబంధాల్లో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
Xiaomi YU7 GT: 2.92 సెకన్లలో 100 స్పీడ్.. షాయోమి YU7 GT పవర్ చూసి షాక్ అవ్వాల్సిందే!
చైనా టెక్ దిగ్గజం షాయోమి ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన స్థాయిని మరింత బలోపేతం చేసేందుకు కొత్త షాయోమి YU7 Standard, GT మోడళ్లను అధికారికంగా పరిచయం చేసింది.
Delhi Heatwave: ఎండలు కాదు నిప్పులు.. ఢిల్లీలో రోడ్లపై 65°Cకి చేరిన వేడి
ప్రస్తుతం దేశ రాజధాని న్యూదిల్లీలో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి.
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్‌వర్క్.. కేన్స్‌లో ఐశ్వర్య రాయ్ లుక్ వెనుక అసలు కథ ఇదే!
ప్రతిఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య రాయ్ తన స్టైల్, గ్రేస్‌తో ఎప్పటిలాగే ఈసారి కూడా అందరి దృష్టిని ఆకర్షించారు.
Green Card:యూఎస్‌సీఐఎస్ కీలక నిర్ణయం.. గ్రీన్‌కార్డు ప్రక్రియకు కొత్త కఠిన నిబంధనలు
అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్‌కార్డు) కోరే తాత్కాలిక వలసదారులు ఇకపై దరఖాస్తులు సమర్పించేందుకు తమ స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) స్పష్టం చేసింది.
Flipkart: ఫ్లిప్‌కార్ట్ సంచలనం.. 13 నిమిషాల్లో డెలివరీ సేవలు అద్భుతం
దేశీయ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న 13 నిమిషాల్లో డెలివరీ సేవలు అత్యద్భుతమని వాల్‌మార్ట్ ఇంక్ ప్రెసిడెంట్, సీఈఓ జాన్ ఫర్నర్ ప్రశంసించారు.
Heatstroke: భగ్గుమన్న ఎండలు.. వడదెబ్బ కారణంగా 34 మంది మృతి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత తీవ్రమవడంతో వివిధ ప్రాంతాల్లో మొత్తం 34 మంది మృతిచెందారు.
Petrol Diesel Price Hike Again: వాహనదారులకు భారీ షాక్.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశవ్యాప్తంగా వాహనదారులకు మరో భారీ షాక్ తగిలింది. దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
22 May 2026
IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్ భారీ విజయం.. అయినా టాప్‌లో ఆర్‌సీబీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)పై 256 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది.
IPL 2026: విరుచుకుపడిన హైదరాబాదు బ్యాటర్లు.. ఆర్సీబీ బౌలర్లకు భారీ షాక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో జరిగిన 67వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) తొలుత బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.
Heinrich Klaasen: ఐపీఎల్‌లో 2,000 పరుగుల మైలురాయిని దాటిన హెన్రిచ్ క్లాసెన్
ఐపీఎల్ 2026 సీజన్‌లో శుక్రవారం జరిగిన 67వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన హెన్రిచ్ క్లాసెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
Abhishek Sharma: అదరగొట్టిన అభిషేక్ శర్మ..ఐపీఎల్‌లో 5వ సారి 50కి పైగా స్కోర్ నమోదు
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్ అభిషేక్ శర్మ, శుక్రవారం జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ 2026 67వ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
Ishan Kishan: ఐపీఎల్‌లో 3,500 పరుగుల మైలురాయి పూర్తి చేసిన ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 3,500 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
Electrical vehicles: భారత్‌లో ఈ-బైక్‌ల జోరు.. రికార్డు స్థాయిలో 14 లక్షల రిజిస్ట్రేషన్లు
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు వేగంగా పెరుగుతోంది.
RBI: డాలర్ పతనం, బంగారం ధరల పెరుగుదలతో ఆర్‌బీఐకి భారీ లాభాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి (FY26) కేంద్ర ప్రభుత్వానికి రూ.2.87 లక్షల కోట్ల రికార్డు స్థాయి మిగులు నిధుల బదిలీని ప్రకటించింది.
Gujarat Titans: గుజరాత్ జట్టును ఆపడం కష్టమే.. కప్‌పై బలమైన పట్టు..ఆశలు పెంచుతున్న 3 ప్రధాన కారణాలివే
గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ 2026లో సరైన సమయంలో అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది.
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త జట్టు ఎంట్రీకి రంగం సిద్ధం!
ఐపీఎల్‌లో ప్రతి సీజన్‌తో కొత్త సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి.
Karuppu : రూ.200 కోట్ల మార్క్ దాటిన 'కరుప్పు'.. ఇప్పుడు టార్గెట్ రూ.300 కోట్లు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారీ కంబ్యాక్ ఎట్టకేలకు నిజమైంది.
NTR: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అప్డేట్ వాయిదా.. జూన్‌లో స్పెషల్ ట్రీట్?
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Relax: ఇంట్లోనే రిలాక్స్ అవ్వడానికి సులభమైన మార్గాలు ఇవే!
స్ట్రెచింగ్ అనేది ఒత్తిడిని తగ్గించి, మనసుకు శాంతిని కలిగించే ఒక సులువైన, కానీ చాలా బాగా పనిచేసే పద్ధతి.
Cardamom: యాలకుల ఫ్లేవర్‌తో అదిరిపోయే డెజర్ట్స్.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి
యాలకులకు ఒక ప్రత్యేకమైన సువాసన, కొంచెం తీపి రుచి ఉంటుంది. ఇది ఏ డెజర్ట్నైనా ఇంకా బాగా రుచిగా మారుస్తుంది.
Human Voice: ఒక్కో మనిషి గొంతు ఒక్కోలా ఎందుకు వినిపిస్తుంది? శాస్త్రవేత్తల కొత్త అధ్యయనం
మనిషి గొంతు అతడి ప్రత్యేక గుర్తింపుల్లో ఒకటి. జనంతో నిండిన ప్రదేశంలో కూడా మనకు దగ్గరైన వారి గొంతును విన్న వెంటనే గుర్తుపట్టగలం.
kitchen utensils: పాత వస్తువులతో కొత్త వంటింటి సామాన్లు.. ఇలా సులభంగా తయారు చేయండి
రీసైకిల్ చేసిన వస్తువులతో ఆఫ్రికన్ స్టైల్ కిచెన్‌వేర్ తయారు చేయడం అంటే, పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, మీ ఇంటికి కొన్ని ప్రత్యేకమైన డిజైన్‌లను తీసుకొచ్చే ఒక సృజనాత్మక పద్ధతి.
Tamannaah: రాజమౌళి విజన్ వల్లే 'బాహుబలి' గ్లోబల్ హిట్.. తమన్నా కామెంట్స్ వైరల్
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ అగ్ర హీరోయిన్‌గా దూసుకెళ్లింది.
Summer Tips: వేసవిలో పాస్టెల్ లుక్స్.. 5 సెలబ్రిటీ స్టైల్స్.. మీరు కూడా ఫాలో అవ్వొచ్చిలా..
పాస్టెల్ రంగులు వేసవి కాలంలో అందరికీ ఎంతో ఇష్టమైనవి. ఇవి చూడ్డానికి చాలా సాఫ్ట్‌గా, కూల్‌గా కనిపిస్తాయి.
Supreme Court: ఐఏఎస్ అధికారుల పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా?: సుప్రీంకోర్టు
రిజర్వేషన్ల అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Fruits: రాత్రి పూట పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా..? నిపుణుల సమాధానం ఇదే!
రాత్రిపూట పండ్లు తింటే బరువు పెరుగుతారని చాలా మంది నమ్ముతుంటారు. అయితే, ఈ మాటకి శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలూ లేవు.
SRH vs RCB :టాప్-2 కోసం సన్‌రైజర్స్ ఫైట్.. ఆర్‌సీబీపై భారీ విజయం తప్పనిసరి
ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టాయి.
Bill Gates: గ్లోబల్ హెల్త్‌ను లోతుగా తెలుసుకోవాలంటే.. బిల్ గేట్స్ రికమెండ్ చేసిన బుక్స్ ఇవే!
మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు, దాతృత్వ గుణం ఉన్న బిల్ గేట్స్, గ్లోబల్ హెల్త్ కోసం బలంగా కృషి చేస్తున్నారు.
Tasty Food: పచ్చి పసుపు కొమ్ము వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..ఈ వంటకాలు మీ కోసమే..
తాజా పసుపు కొమ్ము అనేది అనేక రకాల వంటకాలకు రుచిని, రంగును పెంచే ఒక అద్భుతమైన పదార్థం.
Pixxel: గోయల్ ఔట్.. 100 మిలియన్ డాలర్ల కోసం పిక్సెల్ వేట
బెంగళూరుకు చెందిన స్పేస్‌టెక్ స్టార్టప్ పిక్సెల్ తాజాగా 80 నుంచి 100 మిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించేందుకు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది.
Cannes: కేన్స్‌లో కలకలం.. మిస్ వెనెజువెలాపై కత్తెరతో దాడి
ప్రతిష్ఠాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న వేళ ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
NCERT: ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తక వివాదం.. ముగ్గురు విద్యావేత్తలపై నిషేధం ఎత్తేసిన సుప్రీంకోర్టు
ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో వచ్చిన "న్యాయవ్యవస్థలో అవినీతి" అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Naga Chaitanya: 'కస్టడీ' తర్వాత మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చై ఓకే చెప్పాడా..?
తమిళ స్టార్ డైరెక్టర్‌తో నాగ చైతన్య కొత్త సినిమా చేస్తున్నారనే వార్త ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Topknot: క్యాజువల్ నుంచి పార్టీ లుక్ వరకు.. టాప్‌నాట్‌తో అదిరిపోయే స్టైల్
టాప్‌నాట్ అనేది చాలా రకాల సందర్భాల్లో వేసుకోవడానికి వీలైన హెయిర్‌స్టైల్. సాధారణంగా బయటికి వెళ్ళినా, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళినా ఇది చాలా బాగుంటుంది.
Home Decor: ఇంటి స్టోరేజ్‌ను ఎలా పెంచుకోవాలి? ఇలా చేస్తే మీకే లాభం..
ఇంట్లో తక్కువ స్థలం ఉన్నా, కొన్ని సరైన పద్ధతులు వాడితే మన ఇంటిని చాలా హాయిగా, ఎక్కువ స్థలం ఉన్నట్లు చేసుకోవచ్చు.
Mount Everest: ఎవరెస్ట్ దిగుతూ ఇద్దరు భారతీయ పర్వతారోహకుల మృతి
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై విషాదం చోటుచేసుకుంది.
Spirulina Agranola: స్పిరులినా ఐగ్రానోలా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్
స్పిరులినా గ్రనోలా ఈ మధ్యకాలంలో చాలామంది ఆరోగ్యం కోరుకునేవారికి నచ్చిన అల్పాహారంగా మారిపోయింది. ఎందుకంటే, ఇందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
Vaibhav suryavamsi: ఆర్‌ఆర్‌కు ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టిన వైభవ్ సూర్యవంశీ
హ్యాట్రిక్ ఓటములతో ప్లేఆఫ్స్ ఆశలను క్లిష్టం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు లక్నోపై అద్భుత విజయంతో మళ్లీ రేసులోకి వచ్చింది.
Ebola: ఎబోలా అలర్ట్.. భారత్-ఆఫ్రికా మధ్య వారానికి 99 విమాన సర్వీసులు
ఆఫ్రికా దేశాల్లో మళ్లీ వ్యాప్తి చెందుతున్న ఎబోలా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
Health Tips: కళ్ళ కోసం సోంపు గింజలు..మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 5 నిజాలివే..
సోంపు గింజలు చాలా కాలంగా మన సాంప్రదాయ వైద్యంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. అయితే, కళ్ళ ఆరోగ్యానికి అవి చేసే మేలును చాలా మంది పట్టించుకోరు.
Viral: బంగ్లాదేశ్‌లో రెండు తెల్ల గేదెలకు ప్రపంచ నేతల పేర్లు.. ఒకదానికి డొనాల్డ్ ట్రంప్,మరొకదానికి నెతన్యాహు
బంగ్లాదేశ్‌లోని రెండు తెల్ల గేదెలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చర్చనీయాంశమయ్యాయి.
Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలతో లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
Kamal Haasan: దేశ ప్రయోజనాలే ముఖ్యం.. రాజకీయాలకు అతీతంగా మోదీకి కమల్ హాసన్ సపోర్ట్
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్యసభ సభ్యుడు, మక్కల్ నీధి మైయం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్ మద్దతు ప్రకటించారు.
Rustam Nabiev: కృత్రిమ కాళ్లు లేకుండానే ఎవరెస్ట్ అధిరోహించిన రుస్తామ్ నబీవ్ ఎవరు?
ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని కృత్రిమ కాళ్ల సహాయం లేకుండానే అధిరోహించి చరిత్ర సృష్టించాడు రష్యాకు చెందిన పర్వతారోహకుడు రుస్తామ్ నబీవ్.
Rupee: బంగారం దిగుమతి సుంకం పెంపు తర్వాత.. కరెంట్ అకౌంట్ లోటుపై కేంద్రం ఫోకస్
భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే వేగంగా పతనమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Meta : 8 వేల మందికి లేఆఫ్స్.. మళ్లీ ఉద్యోగ ఆఫర్ ఇచ్చిన మెటా? మాజీ ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు!
మెటా సంస్థ ఉద్యోగుల తొలగింపులు, కొత్త నియామకాల విధానంపై తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.
Google I/O 2026: AI ఎఫెక్ట్.. భారీ మార్పులకు గురయ్యే 8 ఉద్యోగాలు ఇవే!
అమెరికాలో మే 19-20 తేదీల్లో జరిగిన గూగుల్ వార్షిక డెవలపర్ ఈవెంట్ 'Google I/O 2026'లో సంస్థ ఎన్నో కొత్త AI టెక్నాలజీలను పరిచయం చేసింది.
SEBI: సెబీలో కొత్త రూల్స్.. ఉద్యోగులకు వారానికి ఒక రోజు వర్క్ ఫ్రం హోమ్
దేశంలో ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంధన పొదుపుపై దృష్టి పెట్టడంతో.. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక నిర్ణయం తీసుకుంది.
Stock market: స్టాక్ మార్కెట్లలో జోష్.. 23,800 దాటిన నిఫ్టీ, దూసుకెళ్లిన సెన్సెక్స్
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపించడంతో పాటు ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం భారత స్టాక్ మార్కెట్లకు ఊరటనిచ్చింది.
Heatwave: భగ్గుమంటున్న ఎండలు.. దేశంలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్
దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది.
Mount Everest: ఒక్కరోజులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 274 మంది.. నేపాల్ మార్గంలో కొత్త రికార్డు
ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం అయిన మౌంట్ ఎవరెస్ట్(Mount Everest)ఎవరెస్ట్‌పై మరో కొత్త రికార్డు నమోదైంది.
Honda ZR-V: భారత్‌లో అడుగుపెట్టిన హోండా ZR-V.. హైబ్రిడ్ ఇంజిన్‌తో అదిరిపోయే ఫీచర్లు..
హోండా కార్స్ ఇండియా తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన హోండా ZR-Vను భారత మార్కెట్‌లో అధికారికంగా పరిచయం చేసింది.
Hottest cities: భారత్‌ను మండిస్తున్న భానుడు.. ప్రపంచంలోని అత్యంత వేడి టాప్ 50 నగరాలు దేశంలోనే!
భారత్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
Umar Khalid: దిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్‌కు మధ్యంతర బెయిల్
2020 దిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్‌కు దిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Power Tips: కరెంట్ బిల్లు తగ్గాలంటే.. ఇంట్లో ఈ 6 అలవాట్లు వెంటనే మార్చండి
ఇంట్లో అవసరం లేకపోయినా చాలామంది ఎలక్ట్రానిక్ పరికరాలను ఆన్‌లోనే ఉంచుతుంటారు. దీని వల్ల తెలియకుండానే విద్యుత్ వినియోగం పెరిగి కరెంట్ బిల్లు అధికంగా వస్తుంది.
Pahalgam Terror Case: చెట్టు కింద భోజనం.. మధ్యాహ్నం కాల్పులు.. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ సంచలన వివరాలు
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్‌ఐఏ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Maharashtra: అడవిలో భయానక ఘటన.. నలుగురు చంపిన పులి
మహారాష్ట్ర రాష్ట్రంలో భయానక ఘటన చోటుచేసుకుంది.
Prabhas: వరుస సినిమాలతో బిజీ బిజీగా రెబల్ స్టార్..ప్రశంసలు కురిపించిన వివేక్ ఒబెరాయ్
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
Crude oil: హర్మూజ్ మూతపడితే.. ముడి చమురు ధర 200 డాలర్లకు చేరే ప్రమాదం!
ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో హర్మూజ్ జలసంధి మూతపడటం ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Sunita Godbole: బస్తర్ గిరిజనుల కోసం 30 ఏళ్ల సేవ.. సునీతా గోడ్‌బోలేకు పద్మశ్రీ గౌరవం
దశాబ్దాలుగా ఆదివాసుల సేవలో నిమగ్నమైన సునీతా గోడ్‌బోలేకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది.
Setback for US: ఇరాన్ ఘర్షణల్లో అమెరికాకు భారీ నష్టం.. 30 రీపర్ డ్రోన్‌లు ధ్వంసం
ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై సాగించిన యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం.
Food: నెలాఖరుకి డబ్బు మిగలాలంటే.. భోజన ఖర్చును ఇలా కంట్రోల్ చేయండి
వారానికి సరిపడా భోజనం ప్లాన్ చేసుకుంటే డబ్బు ఆదా అవుతుంది, ఆహారం కూడా వృథా కాదు.
Para Athlete Praveen Kumar: 23 ఏళ్లకే పద్మశ్రీ.. కొత్త చరిత్ర సృష్టించిన పారాలింపిక్ ఛాంపియన్ ప్రవీణ్ కుమార్
భారత పారాఅథ్లెటిక్స్ ప్రపంచంలో అద్భుత ప్రతిభ కనబర్చిన యువ క్రీడాకారుడు,పారాలింపిక్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది.
Baljit Singh: భారత సైన్య కదలికల సమాచారాన్ని పాక్‌కు చేరవేసిన గూఢచారి అరెస్టు
పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్న గూఢచారి ముఠాను పంజాబ్ పోలీసులు బయటపెట్టారు.
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డెక్కుతున్నారా? ఫైన్‌తో పాటు చిక్కులు కూడా!
భారతదేశంలో చెల్లుబాటు అయ్యే బైక్ ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడపడం ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా మారుతోంది.
K Pajanivel: 5 వేల ఏళ్ల 'సిలంబం' యుద్ధకళకు పద్మశ్రీ.. కే పజనివేల్‌కు అరుదైన గౌరవం
తమిళుల ప్రాచీన యుద్ధకళ 'సిలంబం'ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన పుదుచ్చేరికి చెందిన కే పజనివేల్‌కు 2026 పద్మశ్రీ అవార్డు దక్కింది.
Maruti Suzuki: మారుతీ సుజుకీ కస్టమర్లకు షాక్.. వచ్చే నెల నుంచి కార్ల పెరగనున్న కార్ల ధరలు
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ ప్రయాణికుల వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
Microsoft Spam Messages: మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ అడ్రస్‌తో స్పామ్ మెసేజ్‌లు.. కొత్త మోసానికి తెరలేపిన సైబర్ కేటుగాళ్లు
సైబర్ మోసగాళ్లు ఇప్పుడు కొత్త పద్ధతులతో ప్రజలను టార్గెట్ చేస్తున్నారు.
Coriander seeds: జీర్ణక్రియ మెరుగుపడాలంటే ధనియాల గింజలు తప్పనిసరి.. ఎందుకంటే?
కొత్తిమీర గింజలు చాలా ఇళ్లలో వంటగదిలో ఉండే ఒక ముఖ్యమైన పదార్థం. ఇవి రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.
Arvind Panagariya: చమురు సంక్షోభం వేళ రూపాయి బలహీనత సహజమే: అరవింద్ పణగరియ
అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల ప్రభావంతో రూపాయి విలువ క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పణగరియ కీలక వ్యాఖ్యలు చేశారు.
Mushroom curry: మష్రూమ్ లవర్స్‌కు పండగే.. ఈ స్పెషల్ రెసిపీలు తప్పక ట్రై చేయండి!
పుట్టగొడుగులు చాలా రకాలుగా వాడే ఒక పదార్థం. ఇవి ఏ వంటకానికైనా రుచిని పెంచుతాయి.
Hajibhai kasambhai: గుజరాత్ జానపద సంగీతానికి కొత్త గుర్తింపు తెచ్చిన హాజీభాయ్‌కు పద్మశ్రీ
గుజరాత్‌కు చెందిన 'అజ్ఞాత హీరో' ఢోలక్ వాదకుడు మీర్ హాజీభాయ్ కాసంభాయ్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
Plants: వాడిపోతున్న మొక్కలకు కిచెన్ మసాలాలతోనే కొత్త జీవం.. ఈ చిట్కాలు ట్రై చేయండి
వాడిపోయిన మొక్కల్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడం చాలా కష్టమైన పని, కానీ మన వంటింట్లో ఉండే కొన్ని మసాలా దినుసులు ఈ విషయంలో చాలా సాయం చేస్తాయి.
Spotify: AIతో పాటల రీమిక్స్‌లు.. స్పాటిఫై కొత్త ఫీచర్ రెడీ
ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ స్పాటిఫై వినియోగదారుల కోసం మరో వినూత్న ఫీచర్‌ను తీసుకురానుంది.
SBI Bank Closure: ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. రేపటి నుంచి వరుసగా 6 రోజులు సేవలకు అంతరాయం!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు కీలక హెచ్చరిక జారీ అయింది.
Nouheera Shaik: రూ.10 వేల కోట్ల మోసం కేసులో హీరాగోల్డ్ అధినేత నౌహీరా షేక్ అరెస్ట్
డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.10 వేల కోట్లు సేకరించి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న హీరాగోల్డ్ సంస్థ అధినేత నౌహీరా షేక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు.
Meta Layoff: తామే తయారు చేసిన ఏఐతో ఉద్యోగాలు కోల్పోయిన మెటా సిబ్బంది
ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా చేపట్టిన ఉద్యోగుల తొలగింపులపై కొత్త చర్చ మొదలైంది.
Rajya Sabha Election Schedule: 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
జూన్, జులై నెలల్లో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
Psyche Mission: అంగారక గ్రహం దగ్గరగా వెళ్లిన సైకి మిషన్.. అద్భుత ఫొటోలు విడుదల
అంగారక గ్రహం సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో నాసా చేపట్టిన 'సైకి' మిషన్ అద్భుత దృశ్యాలను కెమెరాలో బంధించింది.
'Red zone': కుదేలవుతున్న ఇంధన రంగం.. 'రెడ్ జోన్'లోకి ప్రపంచ చమురు మార్కెట్లు!
ప్రపంచ ఇంధన రంగంపై అంతర్జాతీయ ఇంధన సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
Honda ZR-V SUV: రేపే హోండా కొత్త ఫ్లాగ్‌షిప్ SUV లాంచ్.. ZR-Vలో ఏమేమి ప్రత్యేకతలివే!
హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లో కొత్త ప్రీమియం ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
crude oil: వెనెజువెలా వైపు భారత్ చూపు.. పెరిగిన చమురు దిగుమతులు
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంలో అనిశ్చితి నెలకొంది.
Uppal Stadium : హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి.. ఉప్పల్ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ హెచ్చరిక
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.
N. Swaminathan: 55 ఏళ్ల సంగీత సేవకు పద్మశ్రీ గౌరవం
భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డుకు తమిళనాడుకు చెందిన ప్రముఖ పణ్ సంగీత కళాకారుడు ఓదువార్ తిరుత్తణి ఎన్. స్వామినాథన్ ఎంపికయ్యారు.
Rashi Singh: రాశి సింగ్ జీవితాన్ని మార్చిన కేరళ ట్రిప్.. ఇంటికి వచ్చి గుండు చేసుకున్న యువతి
రాశి సింగ్ జీవితం ఒకప్పుడు సాధారణ యువతిలాగే ఎంతో ఆనందంగా సాగింది. భోపాల్‌కు చెందిన ఆమె 22 ఏళ్ల వయస్సు వరకూ సరదాగా, ఉత్సాహంగా జీవించారు.
Shubman Gill Catch : గిల్ వన్ మ్యాన్ షో.. చెన్నై ప్యాకప్
ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు.
ChatGPT: AIతో క్షణాల్లో PPT.. కొత్త సదుపాయం తెచ్చిన OpenAI
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ తన చాట్‌జీపీటీ సేవలను ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ తో అనుసంధానం చేసింది.
Gold,Silver Prices: స్థిరంగా బంగారం,వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఇలా..
ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాల ప్రభావంతో బంగారం,వెండి ధరలు ఇటీవల తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి.
USA: ఇరాన్‌పై భారీ దాడులు.. అమెరికా వద్ద తగ్గిన థాడ్ క్షిపణులు
ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన అమెరికా భారీ స్థాయిలో తన వాయు రక్షణ క్షిపణులను వినియోగించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
Credit Score: తక్కువ వడ్డీకే రుణాలు పొందాలంటే ఈ ఒక్క స్కోరు చాలా కీలకం
సొంత ఇల్లు, కారు కొనుగోలు చేయడం ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. అయితే ఆ కలలను నిజం చేసుకోవడంలో బ్యాంకు రుణాలు కీలక పాత్ర పోషిస్తాయి.
Vijay kumar: వీరప్పన్ ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర.. మాజీ ఐపీఎస్ విజయ్‌కుమార్‌కు పద్మశ్రీ
ఎస్పీజీ, సీఆర్పీఎఫ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి, ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ ఎన్‌కౌంటర్‌లో ప్రధాన పాత్ర పోషించిన మాజీ ఐపీఎస్ అధికారి కె విజయ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
Tagaram Bhil: పేదరికాన్ని జయించిన జానపద కళాకారుడు.. తగారాం భీల్‌కు పద్మశ్రీ
రాజస్థాన్ ఎడారి నేల నుంచి వినిపించిన అల్గోజా స్వరాలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన జానపద కళాకారుడు తగారాం భీల్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
Cockroach Janata Party: 'ఎందుకు బ్లాక్ చేశారు'?.. కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ నిలిపివేతపై సెలబ్రిటీల స్పందన ఇదే!
సోషల్ మీడియాలో ఇటీవల భారీ చర్చకు దారితీసిన పొలిటికల్ సెటైరికల్ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరోసారి వార్తల్లో నిలిచింది.
Ramchandra Godbole: లక్ష మంది ఆదివాసీలకు ఉచిత చికిత్స.. గోడ్‌బోలే సేవలకు పద్మశ్రీ
ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీలకు మూడు దశాబ్దాలుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్న రామచంద్ర గోడ్‌బోలేకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
Cuba's Raul Castro: క్యూబాపై అమెరికా కొత్త వ్యూహం.. రౌల్ క్యాస్ట్రోపై నేరాభియోగాలు
క్యూబాలో కొనసాగుతున్న సామ్యవాద ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి మరింత పెంచుతోంది.
IPL 2026 : ఆరెంజ్ క్యాప్ కోసం గిల్-సాయి సుదర్శన్ పోటీ.. చివరికి పైచేయి ఎవరిదంటే?
ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండటంతో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది.
Janardan Bapurao Bothe: గ్రామీణ అభ్యున్నతికి 60 ఏళ్ల సేవ.. జనార్దన్ బాపూరావ్ బోతేకు పద్మశ్రీ
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు జనార్దన్ బాపూరావ్ బోతేకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది.
Ruturaj Gaikwad: మరోసారి నిబంధనల ఉల్లంఘన.. రుతురాజ్ గైక్వాడ్‌పై కఠినంగా వ్యవహరించిన బీసీసీఐ
చెన్నైసూపర్ కింగ్స్‌లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Iran: అమెరికా డిమాండ్‌కు ఇరాన్ నో.. యురేనియం అప్పగించమని స్పష్టం
ఇరాన్ వద్ద ఉన్న అత్యంత శుద్ధిచేసిన యురేనియంను తమకు ఎగుమతి చేయాలన్న అమెరికా డిమాండ్‌ను తెహ్రాన్ ప్రభుత్వం ఖండించింది.
SpaceX: సాంకేతిక సమస్యతో వాయిదా పడిన స్పేస్-X స్టార్‌షిప్ ప్రయోగం
స్పేస్-X సంస్థ చేపట్టిన అప్‌గ్రేడ్ చేసిన స్టార్‌షిప్ మెగా రాకెట్ ప్రయోగం సాంకేతిక సమస్య కారణంగా వాయిదా పడింది.
AP Power Grid: 15 వేల మెగావాట్లు దాటిన ఏపీ విద్యుత్ డిమాండ్.. రాష్ట్ర చరిత్రలో సరికొత్త రికార్డు
రాష్ట్రంలో మండుతున్న ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది.
Telangana: తెలంగాణలో తొలి గ్లాస్ బ్రిడ్జి.. లవ్ సింబల్ డిజైన్‌తో ప్రత్యేక ఆకర్షణ
తెలంగాణలోని పర్యాటక రంగానికి మరింత ఆకర్షణను జోడించేలా రాష్ట్రంలోనే తొలి గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. హుస్నాబాద్‌లోని చారిత్రక ఎల్లమ్మ చెరువులో ఈ గాజు వంతెనను నిర్మిస్తున్నారు.
HMDA: మరోసారి హెచ్‌ఎండీఏ భూముల వేలం.. హకీంపేట భూమికి ఎకరాకు రూ.99 కోట్ల కనీస ధర
హైదరాబాద్ మహానగర పరిధిలోని విలువైన భూములను విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ మరోసారి ఆన్‌లైన్ వేలం ప్రక్రియను ప్రారంభించింది.
Chongqing rail station: రోబోలతో రికార్డు.. 38 నెలల్లోనే భారీ హైస్పీడ్ రైల్వే స్టేషన్ నిర్మించిన చైనా
ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే భారీ నిర్మాణాలను అత్యంత వేగంగా పూర్తి చేయడంలో చైనా మరోసారి తన సత్తా చాటింది.
Honduras: హోండూరస్‌లో కాల్పులు.. 25 మంది మృతి
మధ్య అమెరికా దేశం హోండూరస్‌లో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనలు కలకలం రేపాయి.
Aishwarya Rai: కేన్స్‌లో మరోసారి మెరవనున్న ఐశ్వర్య.. సోషల్ మీడియా ప్రచారాలకు ఫుల్‌స్టాప్
ప్రపంచ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు.
Cabinet Meeting: మోదీ నేతృత్వంలో నాలుగున్నర గంటల మంత్రిమండలి సమావేశం.. ప్రధానంగా చర్చించిన అంశాలివే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం దేశ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
Dr. R. Ganesh: అవధాన కళకు పునర్జీవం.. డాక్టర్ ఆర్. గణేష్‌కు పద్మభూషణ్
భారతదేశంలోని అత్యంత అరుదైన, ప్రాచీన కళారూపాల్లో ఒకటైన 'అవధానం' కళలో విశేష ప్రతిభ కనబరిచిన కర్ణాటకకు చెందిన 63 ఏళ్ల పండితుడు సదావధాని డాక్టర్ ఆర్. గణేష్‌కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు.
Petrol, Diesel Purchases: పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై ఎలాంటి ఆంక్షలు లేవు: కేంద్రం
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత వస్తుందన్న ప్రచారం జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Vayu Astra: స్వదేశీ డ్రోన్ 'వాయుఅస్త్ర' ప్రయోగం విజయవంతం
భారత్ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగులు వేస్తోంది.
Covid-19 : సింగపూర్‌ను వణికిస్తున్న కరోనా కేసులు.. వారంలో 59% కేసుల పెరుగుదల
సింగపూర్‌లో మరోసారి కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తోంది.
Dr. N. Rajam: వయోలిన్‌తో హిందుస్థానీ సంగీతంలో విప్లవం.. పద్మ విభూషణ్ అందుకోనున్న డాక్టర్ ఎన్.రాజం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే 25న 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు.