LOADING...

17 May 2026


DC vs RR IPL 2026 Result: ఉత్కంఠ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.

Vaibhav Sooryavanshi: ఒకే సీజన్‌లో 43 సిక్సర్లు.. ఐపీఎల్‌లో వైభవ్ అరుదైన రికార్డు

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

IPL Bowlers: 35 ఏళ్ల తర్వాత కూడా భువీ దుమ్మురేపాడు.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు

డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

Riyan Parag: ఐపీఎల్‌లో కొత్త మైలురాయి అందుకున్న రియాన్ పరాగ్.. 100 సిక్సర్ల క్లబ్‌లో ఎంట్రీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మరోసారి బ్యాట్‌తో మెరిశాడు.

Dhruv Jurel: ధ్రువ్ జ్యూరెల్ అధ్బుత రికార్డు..1000 పరుగులు పూర్తి

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ వికెట్‌కీపర్-బ్యాటర్ ధ్రువ్ జ్యూరెల్ మరో కీలక మైలురాయిని చేరుకున్నాడు.

IPL 2026 : ప్లేఆఫ్స్‌లో వాన పడితే.. రిజర్వ్ డే పరిస్థితేంటి? విజేతను నిర్ణయిస్తారిలా..

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 26 నుంచి ప్లేఆఫ్స్ పోటీలు ప్రారంభం కానుండగా, క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్‌ల అనంతరం మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.

Mitchell Starc: ఐపీఎల్‌లో స్టార్క్ సంచలనం.. రాజస్థాన్‌ను కుదేలు చేసిన ఢిల్లీ పేసర్

ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్‌తో రాజస్థాన్ రాయల్స్‌ను 193/8 స్కోర్‌కే పరిమితం చేశాడు.

Riyan parag: పరాగ్, జురెల్ ధాటికి ఢిల్లీ బౌలర్లకు చుక్కలు..ఢిల్లీ టార్గెట్ 194

ఢిల్లీలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు అద్భుత ఆటతీరుతో భారీ పరుగుల సంఖ్య నమోదు చేసింది.

K. Rajan: కోలీవుడ్‌లో విషాదం.. బ్రిడ్జి నుంచి దూకి ప్రముఖ నిర్మాత ఆత్మహత్య

కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ సీనియర్ నిర్మాత కె. రాజన్ ఇకలేరు.

PBKS vs RCB: పంజాబ్‌పై విజయంతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ

ఐపీఎల్‌ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయాన్ని నమోదు చేసింది.

Ms Dhoni: ఎంఎస్ ధోనీకి చివరి మ్యాచ్ అదేనా? చెపాక్‌లో ఎమోషనల్ ఫేర్‌వెల్ ఉంటుందా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుండటంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది.

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌కి బెస్ట్ సోర్‌డో బ్రెడ్ రెసిపీలు.. ఈ ఐదు వెరైటీస్ తప్పక ట్రై చేయండి

సావర్‌డౌ బ్రెడ్ అనేది పుల్లగా, తీయగా ఉండే ఒక రకమైన బ్రెడ్. దీనిని తయారుచేయడానికి ఈస్ట్ బదులు సహజమైన ఈస్ట్‌ని వాడతారు.

Shefali Shah: పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా కామెంట్స్ వైరల్

షెఫాలీ షా చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.

Taiwan: మేము చైనా ఆధీనంలో లేం.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఘాటు వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు తైవాన్‌లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి.

Heart Attack: 20 నుంచి 40 ఏళ్ల వారికి గుండెపోటు.. కారణాలు ఇవే..

ఈ రోజుల్లో హార్ట్ ఎటాక్ వార్తలు వినడం చాలా సాధారణమైపోయింది, ముఖ్యంగా యువకుల్లో ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం.

Fire Accident : యాదాద్రి పవర్ ప్లాంట్‌లో మంటలు.. అప్రమత్తమైన సిబ్బంది

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Kash Patel: మరో వివాదంలో కాశ్‌పటేల్‌.. కొంపముంచిన ప్రేయసితో లగ్జరీ డేట్

అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా ఉన్న భారతీయ మూలాల నేత కాశ్‌ పటేల్‌ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు.

Sunglasses: సన్ గ్లాసెస్, కళ్ళజోడుకు గీతలు పడ్డాయా? సులభంగా తొలగించుకోండిలా..

సన్ గ్లాసెస్, కళ్ళజోడు అనేవి కేవలం మన కళ్ళను రక్షించడమే కాదు, అవి మన ఫ్యాషన్‌లో కూడా ఒక భాగం అయ్యాయి.

Rice cooker: అన్నమే కాదు.. రైస్ కుక్కర్‌లో ఈ టేస్టీ వంటలూ సులభంగా చేసేయొచ్చు!

రైస్ కుక్కర్‌ను ఎక్కువగా అన్నం వండటానికే వాడుతుంటాం.

Tips: కిచెన్ చిమ్నీ క్లీనింగ్ ఇక ఈజీ.. ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు!

వంటగదిలో చిమ్నీ అనేది చాలా కీలకమైన ఉపకరణం. ఇది వంట చేసేటప్పుడు వచ్చే పొగ, జిడ్డును బయటికి పంపడంలో సహాయపడుతుంది.

PM Modi: 11వ శతాబ్దం నాటి భారతీయ చారిత్రక సంపదను తిరిగి ఇస్తున్న నెదర్లాండ్స్

నెదర్లాండ్స్‌లో ఉన్న భారతీయ చారిత్రక సంపదను తిరిగి భారత్‌కు అప్పగించేందుకు ఆ దేశ ప్రభుత్వం అంగీకరించింది.

Elon Musk: ఇన్‌స్టాగ్రామ్‌పై మస్క్ వివాదాస్పద కామెంట్స్.. నెటిజన్ల ఆగ్రహం

ఎలాన్ మస్క్ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదానికి కేంద్రబిందువయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌ కేవలం అమ్మాయిల కోసం మాత్రమేనంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.

Dubai Lottery: వారెవ్వా..ఆ ముగ్గురికీ దుబాయ్ లాటరీ.. లక్కీ ఛాన్స్ అంటే వారిదే!

యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రాలో ముగ్గురు అదృష్టవంతులు నగదు బహుమతులు గెలుచుకున్నారు.

Kuwait: వేసవి తీవ్రతతో కువైట్ లో కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల పని గంటలు తగ్గింపు

కువైట్‌లో వేసవి కాలంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని నియంత్రించడం, నేషనల్ పవర్ గ్రిడ్‌పై పడుతున్న ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Bangladesh: గంగా జలాల వివాదం మళ్లీ తెరపైకి.. భారత్‌తో సంబంధాలపై బంగ్లాదేశ్ సంచలన వ్యాఖ్యలు

భారతదేశం - బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలపై బంగ్లాదేశ్‌ మంత్రి మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంఘీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Noro virus: హంటా, నోరో, కోవిడ్.. ఆందోళన కలిగిస్తున్న వైరస్‌లు.. అసలు నిజాలు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల నమోదవుతున్న నోరో వైరస్ కేసులు, విదేశీ ప్రయాణికుల్లో గుర్తించిన అరుదైన హంటా వైరస్ ఘటనలు మళ్లీ ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నాయి.

Decor Tips: చిన్న వంటగదిని పెద్దగా కనిపించేలా చేయండిలా.. ఈ 5 డెకార్ టిప్స్ మీ కోసమే..

చిన్న వంటగదిలో పనులు చేసుకోవడం కొన్నిసార్లు కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌కు వెళితే తప్పక తినాల్సిన ఐదు ప్రసిద్ధ స్నాక్స్ ఏమిటో తెలుసా?

మధ్యప్రదేశ్ తన చారిత్రక ప్రదేశాలకు, ప్రకృతి అందాలకు చాలా ఫేమస్. కానీ, ఇక్కడ వంటకాలకి కూడా ఒక ప్రత్యేకత ఉంది.

Skin Tips: మెరిసే చర్మం కోసం రోజూ పాటించాల్సిన సులభమైన బ్యూటీ టిప్స్ ఇవే!

చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి రోజు కొన్ని సులభమైన బ్యూటీ అలవాట్లను పాటించడం చాలా ముఖ్యం.

Ashwin: సీనియర్ ఆటగాళ్లను నిరంతరం పరీక్షించడం సరికాదు..అశ్విన్ కామెంట్స్

విరాట్ కోహ్లీ ఇప్పటికే తన ప్రతిభను ప్రపంచానికి ఎన్నోసార్లు నిరూపించుకున్న ఆటగాడని, ఇక ప్రతి మ్యాచ్‌లో తన సామర్థ్యాన్ని మళ్లీ మళ్లీ చూపించాల్సిన అవసరం లేదని ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి.

Thailand Open Final 2026: థాయిలాండ్ ఓపెన్ ఫైనల్‌లో భారత జోడీకి షాక్‌.. రన్నరప్‌తో సరిపెట్టుకున్న సాత్విక్‌-చిరాగ్

సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి జోడీ అద్భుత ప్రదర్శనతో థాయిలాండ్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ.. తుది పోరులో నిరాశ ఎదురైంది.

Tips: గాజు పాత్రల్లో వంట చేసేవారికి అలెర్ట్.. ఈ విషయాలు మర్చిపోకండి..

గాజు పాత్రలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కానీ వాటిలో వంట చేయడం కొంచెం కష్టమైన పని.

Home Decor: బంజారా మార్కెట్లో ఈ 5 వస్తువులు కొనండి.. ఇంటిని అందంగా మార్చుకోండిలా..

హరియాణాలోని గురుగ్రామ్‌లో ఉన్న బంజారా మార్కెట్ చాలా ప్రత్యేకమైనది.

Gold Jewelly Rules: వారసత్వంగా వచ్చిన బంగారం అమ్మితే పన్ను తప్పదా?..తాజా నిబంధనలు ఇవే!

భారత విదేశీ మారక నిల్వలను ఆదా చేయాలనే ఉద్దేశంతో ఒక సంవత్సరం పాటు కొత్త బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు.

Nara Lokesh: అమరావతి నిర్మాణమే ఆకర్షణ.. భవిష్యత్‌కు ఇది నిదర్శనం

రాజధాని అమరావతి నిర్మాణ దశలోనే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

Peddi: రామ్ చరణ్ 'పెద్ది'కి అదిరిపోయే శాటిలైట్ డీల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు బుచ్చిబాబు సన కలయికలో రూపొందుతున్న రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'పై ఇప్పటికే భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది.

Rajinikanth: 'నేను చవకబారు వ్యక్తిని కాదు'.. రజనీకాంత్‌ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ నటుడు రజనీకాంత్ తనపై వస్తున్న రాజకీయ విమర్శలకు స్పందిస్తూ, తాను అలాంటి చవకబారు వ్యాఖ్యలు చేసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.

Symi: హర్మూజ్ దాటి భారత్‌కు చేరిన ఎల్పీజీ నౌక 'సైమి'

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, భారత్‌కు ఎల్పీజీని తీసుకొస్తున్న మరో భారత నౌక సురక్షితంగా చేరుకుంది.

NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో మరో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. మనీషా గురునాథ్ మంధారే ఎవరంటే?

నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఈ కేసులో పూణేకు చెందిన ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మంధారేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది.

David Reddy: 'డేవిడ్ రెడ్డి' మూవీ నుంచి షాకింగ్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్!

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'డేవిడ్ రెడ్డి'పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Jihadi Drug : దేశంలో తొలిసారి 'జిహాదీ డ్రగ్' పట్టుబాటు.. దీన్ని వాడితే ఏమౌతుందో తెలుసా?

ఇండియాలో తొలిసారిగా 'జిహాదీ డ్రగ్'గా పేరుగాంచిన కాప్టాగన్ భారీ మొత్తంలో పట్టుబడటం సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ రేజ్ పిల్'లో భాగంగా నిర్వహించిన దాడుల్లో ఈ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

IPL 2025: ఐపీఎల్ టికెట్ల బ్లాక్‌మార్కెట్‌ దందా.. రూ.80 వేలకు అమ్మకాలు!

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్‌ పోటీ ఉత్కంఠభరితంగా కొనసాగుతుండటంతో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

WHO: కాంగోలో ఎబోలా కలకలం.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

ఎబోలా వైరస్‌ మరోసారి ఆఫ్రికా ఖండాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

Ice Creams: ఈ ఐస్‌క్రీమ్స్ రుచి చూశారా? ప్రపంచ టాప్-100లో నిలిచిన ప్రముఖ ఐస్‌క్రీమ్ పార్లర్లు

వేసవి కాలం ప్రారంభమైతే చాలు.. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ గుర్తొచ్చేది చల్లని ఐస్‌క్రీమ్‌నే.

Sai Sudharsan: సాయి సుదర్శన్‌కు అరుదైన రికార్డు.. వేగంగా 3 వేల పరుగులు పూర్తి

టీ20 క్రికెట్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ అరుదైన ఘనత సాధించాడు.

BMW Vision K18: భవిష్యత్ బైక్‌లకు కొత్త నిర్వచనం.. BMW విజన్ K18 గ్రాండ్ ఎంట్రీ..!

BMWకు చెందిన BMW మోటోరాడ్ తాజాగా 'BMW విజన్ K18' పేరుతో ఓ అద్భుతమైన కాన్సెప్ట్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది.

Android 17: ఆండ్రాయిడ్ 17లో అదిరిపోయే ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ డేటాపై పూర్తి అధికారం మీకే..!

గూగుల్ తన కొత్త అండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో కీలక మార్పును తీసుకొచ్చింది.

Peddi : 'బడ్జెట్‌పై పుకార్లకు చెక్'.. 'పెద్ది' గురించి బుచ్చిబాబు ఏమన్నాడంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది జూన్ 4న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Shubman Gill: గెలిచే అర్హత మాకు లేదు: శుభ్‌మన్‌ గిల్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ విజయ పరంపరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అడ్డుకట్ట వేసింది.

International flights cancelled: విదేశీ ప్రయాణికులకు బిగ్ షాక్‌.. భారీగా విమాన టికెట్ల రద్దు

విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు విమానయాన సంస్థలు భారీ షాక్‌ ఇస్తున్నాయి.

KKR vs GT: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. టీ20ల్లో కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ సరికొత్త రికార్డ్

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు అభిమానులను ఉర్రూతలూగించింది.

DRAGON : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' గ్లింప్స్‌కు రికార్డు రన్‌టైమ్.. 4 నిమిషాల 35 సెకన్ల ఊచకోత

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'డ్రాగన్'పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Donald Trump: 'తుపాను ముందు ప్రశాంతతే'.. ఏఐ ఫొటోతో ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

యూఎస్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి.

Donald Trump: తైవాన్‌ను మేం కాపాడలేం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మిత్రదేశమైన తైవాన్‌కు భారీ షాక్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేశారు.

Electric Scooters: ఒక రూపాయికే 4KM ప్రయాణం.. రూ.50 వేలకే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.3 వరకు పెరగడంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది.

CNG prices hike: సీఎన్‌జీ ధర మరోసారి పెంపు.. వినియోగదారులకు షాక్

కేంద్ర ప్రభుత్వం మరోసారి సీఎన్జీ ధరలను పెంచింది. ప్రస్తుతం కిలో సీఎన్‌జీపై రూ.1 పెంపు చేసినట్లు ప్రకటించింది.

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో జోరు.. ఇళ్ల విక్రయాలు 25% పెరుగుదల

దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 2 శాతం మేర తగ్గినట్లు స్థిరాస్తి సేవల సంస్థ ప్రాప్‌టైగర్ వెల్లడించింది.

Vodafone Idea: వొడాఫోన్ ఐడియాకు శుభవార్త.. 6 ఏళ్ల తర్వాత తొలిసారి లాభాలు నమోదు

అప్పుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా ఆరేళ్ల తర్వాత తొలిసారిగా లాభాల్లోకి వచ్చింది.

Rajdhani Express Fire: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన రెండు కోచ్‌లు

ఆదివారం ఉదయం ఢిల్లీ-హజ్రత్ నిజాముద్దీన్‌కు వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ (12431)లో రెండు కోచ్‌లలో అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

GT vs KKR : రఘువంశీ విధ్వంసం.. గుజరాత్‌పై విజయంతో ప్లే ఆఫ్స్ రేసులోకి కోల్‌కతా

పంతొమ్మిదో ఐపీఎల్ సీజన్‌లో ప్లే ఆఫ్స్ పోరు మరింత ఉత్కంఠగా మారింది. కీలకమైన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అద్భుత విజయం సాధించింది.

16 May 2026


Sunil narine: విరాట్ కోహ్లీ, ధోనీ సరసన చేరిన సునీల్ నరైన్.. ఐపీఎల్‌లో మరో అరుదైన రికార్డు..!

సునీల్ నరైన్ అరుదైన ఘనతను అందుకుని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.

Jos Buttler: 4,500 పరుగులు పూర్తి చేసిన జోస్ బట్లర్.. ఐపీఎల్‌ రికార్డులు ఇవే

జోష్ బట్లర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో కీలక మైలురాయిని అందుకున్నాడు.

Cameron Green: ఐపీఎల్‌లో 1000 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్..రికార్డులు ఇవే..

కామెరూన్ గ్రీన్ గుజరాత్ టైటాన్స్‌పై 52 పరుగులతో మెరిసి, ఐపీఎల్‌లో 1,000 పరుగుల మైలురాయిని దాటాడు.

Finn Allen: రఫ్పాడించిన ఫిన్ అలెన్..93 పరుగులు చేశాడిలా..

ఐపీఎల్ 2026 సీజన్‌లో జరిగిన మ్యాచ్ 60లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ ఫిన్ అలెన్, గుజరాత్ టైటాన్స్ పై అద్భుతమైన 93 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

Angkrish Raghuvanshi: అదరగొట్టిన రఘువంశీ.. ఐపీఎల్‌లో 5వ హాఫ్ సెంచరీ

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ, శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి అజేయంగా 82 పరుగులు సాధించాడు.

IPL 2026: కేకేఆర్ బ్యాటర్ల సిక్సర్ల వర్షం... గుజరాత్ ముందు భారీ టార్గెట్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

silver : వెండి దిగుమతులపై కేంద్రం కొత్త ఆంక్షలు.. ఇకపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి

కేంద్ర ప్రభుత్వం విలువైన లోహాల దిగుమతులపై కొత్త ఆంక్షలు విధించింది. ముఖ్యంగా వెండి దిగుమతులపై కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

AP Free Electricity: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వృత్తిదారులకు ఉచిత విద్యుత్ పథకం అమలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో పేద, బీసీ వర్గాల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

Fatima Sana: 15 బంతుల్లో హాఫ్ సెంచరీ.. పాక్ కెప్టెన్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు

ఫాతిమా సనా మహిళల టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది.

Food Tips : వేసవిలో పులుపు-తీపి అన్నం తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

పులియబెట్టిన అన్నాన్ని దక్షిణ భారతదేశంలో 'ఫర్మెంటెడ్ రైస్' అని కూడా పిలుస్తారు. ఇది కేవలం రుచికరంగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Thailand open: థాయ్‌లాండ్ ఓపెన్‌ ఫైనల్‌కు సాత్విక్ - చిరాగ్‌ జోడీ

సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌శెట్టి జోడీ థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీలో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది.

Peddi: 'పెద్ది' ట్రైలర్ చూసి కంట్రోల్ తప్పిన చిరు.. డైలాగ్ లీక్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'పై ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

Petrol Bunk Timings : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. పెట్రోల్ బంకులకు కొత్త టైమింగ్స్? రోజుకు 16 గంటలే సేవలు!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా సంక్షోభం నెలకొంది.

Foods: వేసవిలో 5 సాంప్రదాయ అస్సామీ వంటకాలను తయారు చేసుకోండిలా..

అస్సాం రాష్ట్రం భారతదేశానికి ఈశాన్య ప్రాంతంలో ఉంటుంది. అక్కడి వంటకాలు చాలా రుచికరంగా, పౌష్టికంగా ఉంటాయి.

Veera Bhadrudu OTT: సూర్య 'వీర భద్రుడు' ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

సూర్య నటించిన 'వీరభద్రుడు' చిత్రానికి మొదటి నుంచే సినీ అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది.

Fact Check: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌పై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ఖండించింది.

Sanjay Manjrekar: హార్దిక్ కెప్టెన్సీపై సందేహాలు.. బుమ్రాను ముందుకు తెచ్చిన మంజ్రేకర్

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ భవిష్యత్తుపై మళ్లీ చర్చ మొదలైంది. ముంబయి ఇండియన్స్ జట్టులో నాయకత్వ మార్పుల గురించి తాజాగా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో మరో కీలక అరెస్ట్.. పోలీసుల అదుపులో మనీషా

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న వేళ, ఈ కేసులో మరో కీలక సూత్రధారిని అధికారులు అరెస్టు చేశారు.

FOODS: ఎండాకాలంలో నిమ్మకాయ పచ్చడి పెడదామని చూస్తున్నారా? ఈ విషయాలను తప్పకుండా మర్చిపోకండి..

వేసవి కాలంలో నిమ్మకాయ పచ్చడి చేసుకోవడం భోజనానికి రుచిని పెంచడానికి ఒక మంచి మార్గం.

Tips: బేకింగ్‌లో ఈ చిన్న తప్పులే రుచిని పాడుచేస్తాయి.. జాగ్రత్త!

బేకింగ్ అంటే ఓ కళ. దీనికి చాలా ఓపిక, జాగ్రత్త కావాలి. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునేవాళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తే, వాళ్ళ ప్రయత్నం అంతా వృథా అయిపోతుంది.

US-IRAN WAR: ఇరాన్‌పై మరోసారి యుద్ధ మేఘాలు.. భారీ దాడికి సిద్ధమైన అమెరికా, ఇజ్రాయిల్

యూఎస్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి భారీ దాడికి సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

Special recipes: పాతకాలపు రుచులే సూపర్ హిట్.. నేటికీ ట్రెండింగ్‌లో నానమ్మ వంటలు

అమ్మమ్మ, నానమ్మ చేతి వంట రుచి, వాళ్ల పాత కథలు మన మనసుల్లో ఎప్పుడూ నిలిచిపోతాయి కదా. వాళ్లు చేసే వంటకాలు కేవలం రుచిగానే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.

Health Tips: దోమల బెడద నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నారా? ఈ 5 చిట్కాలు పాటించండి

దోమలు అనేవి చాలా రకాల రోగాలకు కారణమయ్యే కీటకాలు. డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా లాంటి భయంకరమైన జబ్బులు దోమల వల్లనే వస్తాయి.

IPL 2026 Celebration: 'పేపర్ నోట్' సెలబ్రేషన్లకు బ్రేక్ పడనుందా..? డేల్ స్టెయిన్ అసహనం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. వినోదం, ఉత్కంఠ, కొత్త తరహా సెలబ్రేషన్లకు కూడా ఇది ప్రత్యేక వేదికగా నిలుస్తుంది.

Vegetarian recipes: మలేషియాలో తప్పక రుచి చూడాల్సిన 5 బెస్ట్ వెజిటేరియన్ వంటకాలు

మలేషియా దేశం తన వైవిధ్యానికి, గొప్ప సంస్కృతి సంప్రదాయాలకు పేరు పొందింది. అక్కడి ఆహార సంస్కృతి కూడా చాలా ప్రత్యేకమైనది.

PM Modi: భారత్‌లో స్టార్టప్ విప్లవం.. 4 యూనికార్న్‌ల నుంచి 100 దాటిన కంపెనీలు: మోదీ

సెమీకండక్టర్ రంగంలో భారత్ కీలక ముందడుగు వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న ప్రధాని, హేగ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘన స్వాగతం లభించింది.

Drugs: భారత్‌లో తొలిసారి 'జిహాదీ డ్రగ్' పట్టివేత.. రూ.182 కోట్ల క్యాప్టగాన్ స్వాధీనం

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. దేశం మీదుగా పశ్చిమాసియాకు భారీ మొత్తంలో డ్రగ్స్ తరలించే ప్రయత్నాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అడ్డుకుంది.

Foods: చిటికెలో మహారాష్ట్ర స్టైల్ తేచా పులావ్ చేసుకోండిలా..

పులావ్‌ను సాధారణంగా కూరగాయలతో చేస్తుంటారు. కానీ, మహారాష్ట్ర స్టైల్ పులావ్‌లో తేచాకు ఒక ప్రత్యేకత ఉంది.

Pakistan: ప్రపంచ అప్పుల ప్రభావం.. సంక్షోభంలో పాక్ ఆర్థిక వ్యవస్థ

ఒకవైపు దేశ అప్పులు కొత్త గరిష్టాలను తాకుతుండగా, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

NEET Paper Leak Case: ముదురుతున్న నీట్ వివాదం.. ఎన్‌టీఏ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కుంభకోణం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న వేళ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కు సంబంధించిన కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.

CM Chandrababu: ఏపీలో బంపర్ ఆఫర్.. నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేల నగదు బహుమతి

ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా తగ్గుతున్న జనాభా వృద్ధిరేటుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా తగ్గుదల భవిష్యత్తులో రాష్ట్రానికి తీవ్రమైన సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Simple Ultra Electric Scooter: ఒక్క ఛార్జ్‌తో 400KM రేంజ్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌ను షేక్ చేస్తుందా?

సింపుల్ ఎనర్జీ భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో మరో సంచలనానికి తెరలేపింది.

US Man Who Won Lottery: 18 సార్లు లాటరీ విన్.. 'నా భార్యే నా అసలైన అదృష్టం' అన్న లక్కీ మ్యాన్

కొంతమంది జీవితాల్లో అదృష్టం అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తుంది.

Petrol Prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. పెట్రోల్‌ ధరపై రూ.10 పెరిగే అవకాశం..?

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై సగటున రూ.3 చొప్పున పెంచుతూ శుక్రవారం ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

Ram Charan: గంటన్నర కూడా సెట్స్‌లో ఉండలేకపోయిన చిరంజీవి.. కారణం చెప్పిన బుచ్చిబాబు

'పెద్ది' సినిమా కోసం రామ్‌ చరణ్‌ అసాధారణమైన కృషి చేశారని దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు.

Ebola: కాంగోలో మళ్లీ ఎబోలా విజృంభణ.. 65 మంది మృతి

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని మారుమూల ఇటూరి ప్రావిన్స్‌లో ప్రమాదకరమైన ఎబోలా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది.

ChatGPT: బ్యాంకు ఖాతాలను చాట్‌జీపీటీతో అనుసంధానం చేసే అవకాశం..అమెరికాలో సరికొత్త సేవ

అమెరికాలోని ప్రో సభ్యుల కోసం ఓపెన్‌ఏఐ తమ చాట్‌జీపీటీ సేవలో కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది.

Iran on US: ఇరాన్ సమస్యకు సైనిక పరిష్కారం లేదు.. దౌత్యమే మార్గం: అబ్బాస్ అరాగ్చీ

ఇరాన్‌కు సంబంధించిన సమస్యలకు సైనిక పరిష్కారం సాధ్యం కాదని, దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించవచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పష్టం చేశారు.

Bermuda: సముద్ర గర్భంలో దాగిన బెర్ముడా అసలు కథ..వెలుగులోకి ఆ రహస్యం

అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ పేరు వినగానే, విచిత్రంగా అదృశ్యమైన నౌకలు మరియు విమానాల కథలు చాలామందికి గుర్తుకొస్తాయి.

Hinduja family: బ్రిటన్‌లో మరోసారి హిందూజాల హవా.. అత్యంత ధనిక కుటుంబంగా టాప్‌లో స్థానం

హిందూజా కుటుంబం మరోసారి బ్రిటన్‌లో అత్యంత సంపన్న కుటుంబంగా తమ స్థానాన్ని నిలబెట్టుకుంది.

Russia: కీవ్‌లో మారణహోమం.. రష్యా క్షిపణి దాడిలో 24 మంది దుర్మరణం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది.

Tollywood: టాలీవుడ్‌లో మరో అలజడి..పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాలివే

టాలీవుడ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న "పర్సంటేజ్ ఆధారిత ఆదాయ పంపిణీ" వివాదం కొత్త దశకు చేరుకుంది.

Gig workers: నేడు దేశవ్యాప్తంగా గిగ్‌ వర్కర్ల సమ్మె.. ఎందుకంటే?

దేశవ్యాప్తంగా గిగ్‌వర్కర్లు మరోసారి సమ్మె బాట పట్టనున్నారు.

Rishabh Pant Fined : గెలుపు ఆనందంలో లక్నోకు షాక్.. రిషబ్ పంత్‌పై ఫైన్

శుక్రవారం ఎకానా స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై లక్నో సూపర్జెయింట్స్ విజయం సాధించింది.

Abu-Bilal Al-Minooqi: ఐసిస్‌కు భారీ షాక్.. అగ్ర కమాండర్ అబు బిలాల్ హతం

ప్రపంచంలో అత్యంత క్రియాశీలక ఉగ్రవాదుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థలో రెండో అత్యున్నత కమాండర్‌గా భావిస్తున్న అబు బిలాల్ అల్ మినుకిని అమెరికా సైన్యం హతమార్చింది.

Jayam Ravi : జయం రవితో సంబంధంపై కెనీషా స్పష్టత.. సోషల్ మీడియాకు గుడ్‌బై

తమిళ నటుడు జయం రవి (రవి మోహన్)తో తనకు సంబంధం ఉందన్న వార్తలపై గాయని కెనీషా స్పందించారు.

NEET UG 2026: నీట్‌ రద్దుతో మరో విద్యార్థి బలి.. దేశవ్యాప్తంగా ఆందోళన

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Tata Motors: టాటా నుంచి మరో విప్లవం.. త్వరలో భారత మార్కెట్లోకి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు

టాటా మోటార్స్ భారతదేశంలో క్లీన్ ఎనర్జీ వాహనాల విభాగంలో మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది.

SRH: టికెట్ల ధరలపై అభిమానుల ఆగ్రహం

భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్ కోహ్లీ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడంటే స్టేడియాలు అభిమానులతో కిక్కిరిసిపోవడం సహజం.

Virat Kohli: 'ప్రతి సీజన్ ఓ యుద్ధంలా అనిపించింది'.. ఆర్‌సీబీ ప్రయాణంపై కోహ్లీ స్పందన

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు తన హృదయంలో దాచుకున్న భావాలను అభిమానులతో పంచుకున్నాడు.

Southwest monsoon : నైరుతి రుతుపవనాల ఎంట్రీకి టైమ్ ఫిక్స్.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ గుడ్‌న్యూస్

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలిపింది.

Ragi Ambali Recipe: వేసవి వేడిని తట్టుకోలేకపోతున్నారా? శరీరాన్ని చల్లబరిచే రాగి అంబలి..తయారు చేసుకోండిలా..

వేసవి కాలంలో పెరుగుతున్న ఎండలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా అవసరంగా మారింది.

CM Revanth Reddy: పెట్రోల్ ధరల పెంపుపై రేవంత్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ

సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ankur Warikoo: రూ.100 కోట్ల బిజినెస్‌కు గుడ్ బై.. వ్యాపారవేత్త కీలక ప్రకటన

అంకుర్ వారికూ చేసిన తాజా ప్రకటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

RJ Balaji: థియేటర్‌లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన డైరెక్టర్.. వీడియో వైరల్

తమిళ సినీ నటుడు సూర్య ప్రధాన పాత్రలో రూపొందిన యాక్షన్ డ్రామా చిత్రం 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు')కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

German Chancellor: అమెరికాలో పరిస్థితులు మారిపోయాయి.. జర్మన్ ఛాన్సలర్ సంచలన వ్యాఖ్యలు

ఫ్రెడ్రిక్ మెర్జ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

Madhya Pradesh: మళ్లీ కలకలం రేపిన పుచ్చకాయ.. మధ్యప్రదేశ్‌లో వ్యక్తి మృతి

మహారాష్ట్రలోని ముంబయిలో ఇటీవల బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత ఓ కుటుంబ సభ్యులు కొద్ది గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

Andhra Pradesh: ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్‌.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌-2025 అమలు అవసరం ఉన్నందున ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టే అవకాశం లేదని సమాచారం.

Adani: అదానీ కేసుల్లో కీలక మలుపు.. కేసు ఉపసంహరణ దిశగా దర్యాప్తు

అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీపై అమెరికాలో కొనసాగుతున్న పలు కేసులు ఇప్పుడు పరిష్కారం దిశగా వెళ్తున్నాయి.