15 Nov 2026
Sai Pallavi Dhanush: ధనుష్‌కు సాయి పల్లవి రిక్వెస్ట్...సోషల్ మీడియాలో వైరల్
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన 'ఓం' సినిమా ప్రీరిలీజ్ వేడుకలో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
Bangladesh garment factory protests: బంగ్లాదేశ్‌లో కార్మిక ఆందోళనలు.. 13 ఫ్యాక్టరీలు మూసివేత!
బంగ్లాదేశ్‌లో కార్మికుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. కనీస నెలవారీ వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరసనలు చేపడుతున్నారు.
Mohit Ulwa: మోహిత్ తల్లి ఆనందం...మా కొడుకు సూపర్ హీరో
పాకిస్థాన్‌తో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో మోహిత్ ఉల్వా చూపించిన పోరాటం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది.
Joe Root: ద్రావిడ్ రికార్డ్ బ్రేక్ చేసిన జో రూట్
అడిలైడ్ వన్డేలో జో రూట్ చేతికి వచ్చిన రెండు క్యాచ్‌లు అతడి ఖాతాలో చరిత్రను లిఖించాయి.
Vande Bharat train: బ్రేకింగ్ వ్యవస్థ ఐసొలేట్.. గూడ్స్ ఇంజిన్‌తో 463 కి.మీ దూసుకెళ్లిన వందే భారత్
సరైన బ్రేకింగ్ వ్యవస్థ లేకుండానే ఓ ఖాళీ వందే భారత్ (Vande Bharat) రైలును ఏకంగా 463 కిలోమీటర్ల మేర తరలించడం రైల్వే వర్గాల్లో కలకలం రేపింది.
Giribabu: ముగిసిన నటుడు గిరిబాబు అంత్యక్రియలు.. తండ్రికి తలకొరివి పెట్టిన రఘుబాబు
ప్రముఖ నటుడు గిరిబాబు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా రావినూతలలో బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ముగిశాయి.
Mitchell Santner: భారత్‌ను కట్టడి చేసినా..ఓడిపోయాం..న్యూజిలాండ్ కెప్టెన్ ఆవేదన
భారత్‌తో వన్డే సిరీస్‌ను 3-1తో కోల్పోయిన న్యూజిలాండ్ జట్టుకు చివరి మ్యాచ్ ఫలితం నిరాశ కలిగించింది. ఐదో వన్డేలో టీమిండియాను 209 పరుగులకే కట్టడి చేసినా, లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.
Ramya Krishna: విడాకులపై రమ్యకృష్ణ సంచలన కామెంట్స్
సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై రకరకాల వార్తలు రావడం సహజం.
Mahesh Babu: మహేష్‌బాబు భావోద్వేగ పోస్ట్... ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో
తండ్రి జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు. ముఖ్యంగా జీవితంలో ప్రతి అడుగులోనూ స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి దూరమైనప్పుడు ఆ జ్ఞాపకాలు మరింత దగ్గరవుతాయి.
Khelo India: తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్.. లోగో ఆవిష్కరించిన ప్రధాని మోదీ!
తెలంగాణలో తొలిసారిగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్‌కు సంబంధించిన లోగోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
Bahrain: బహ్రెయిన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి.. ఆరు డ్రోన్లతో విరుచుకుపడ్డ ఐఆర్జీసీ!
గల్ఫ్ దేశమైన బహ్రెయిన్‌లో పేలుళ్లు, సైరన్లతో కలకలం రేగింది.
Congress Gig Workers Policy: గిగ్ వర్కర్ల పాలసీతో కాంగ్రెస్ కొత్త వ్యూహం.. రాహుల్ గాంధీ ఎత్తుగడ ఎంతవరకు ఫలిస్తుంది?
తెలంగాణలో రాజకీయంగా ఒక్కో అంశాన్ని కేంద్రంగా చేసుకుని ముందుకు సాగుతున్న కాంగ్రెస్.. తాజాగా గిగ్ వర్కర్ల సంక్షేమాన్ని తన వ్యూహంలో భాగం చేసుకున్నట్లు కనిపిస్తోంది.
Child Safety in AP : బాలల భద్రతకు ఏపీ సర్కార్ కొత్త కార్యాచరణ.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలు
ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.
Floating Data Centers: సముద్రంలో తేలాడే డేటా సెంటర్స్....యువ స్టార్టప్ వినూత్న ఆలోచన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్లకు విద్యుత్ అవసరం కూడా భారీగా పెరుగుతోంది.
Aryaveer Sehwag: ఫైనల్ మ్యాచ్‌లో సెహ్వాగ్ కొడుకు ఏం చేశాడో చూశారా?
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయం ఎంత ఉత్కంఠగా సాగిందో.. ఆ మ్యాచ్‌ను చూస్తేనే అర్థమవుతుంది.
Benjamin Netanyahu: ఇరాన్ అణు ముప్పును శాశ్వతంగా తొలగించాలి.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు!
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.
NZ vs IND: ఐదో వన్డేలో కివీస్ చిత్తు.. టీమిండియాదే సిరీస్
న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.
Nikhil Gupta: పన్నూన్ హత్య కుట్రలో నా పాత్ర ఉంది.. శిక్షకు సిద్ధమన్న నిఖిల్ గుప్తా!
అమెరికాలో ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన కేసులో భారతీయుడు నిఖిల్ గుప్తా తన ప్రమేయాన్ని అంగీకరించాడు.
India Economic Growth: చైనా కంటే భారత్ వృద్ధి వేగం ఎక్కువ.. 2027లో 7.2 శాతం జీడీపీ వృద్ధి!
భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లోనూ దూకుడును కొనసాగించనుందని అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ వెల్లడించింది.
Dhurandhar: అన్ని రూల్స్‌ని బ్రేక్ చేసిన దురంధర్... ఇంతియాజ్ అలీ షాకింగ్ కామెంట్స్
రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' గురించి దర్శకుడు ఇంతియాజ్ అలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
Nitin Gadkari: రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం లేదు.. రిటైర్మెంట్ వార్తలపై గడ్కరీ క్లారిటీ!
తాను రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు.
Lara Dutta Ramayana: రణ్‌బీర్‌తో ఆ సీన్ చాలా కష్టం.. రామాయణంపై లారా దత్తా షాకింగ్ కామెంట్స్
నితీష్ తివారీ తెరకెక్కించిన 'రామాయణ'లో కైకేయిగా లారా దత్తా కనిపించబోతున్న విషయం తెలిసిందే.
Allu Arjun Boyapati: పౌరాణిక చిత్రానికి రెడీ అవుతున్న బన్నీ...పదేళ్ల తరువాత ఆ కాంబినేషన్
అల్లు అర్జున్, బోయపాటి శ్రీను.. ఈ రెండు పేర్లు కలిస్తే 'సరైనోడు' గుర్తుకు రావడం సహజమే. 2016లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
Reliance Jio : జియో యూజర్లకు షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్ల నుంచి గూగుల్ ఏఐ ప్రో తొలగింపు!
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలో అందిస్తున్న గూగుల్ ఏఐ ప్రో (Google AI Pro) సబ్స్క్రిప్షన్ ఆఫర్‌ను తొలగించింది.
Strait of Hormuz Incident: హర్మూజ్‌లో ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లను ఢీకొన్న మైన్లు!
హర్మూజ్ జలసంధిలో మైన్లను ఢీకొనడంతో మూడు ఆయిల్ ట్యాంకర్లలో మంటలు చెలరేగినట్లు ఇరాన్ ప్రకటించింది.
Yashveer Gowd: పాక్‌పై విజయం తర్వాత మైదానంలో రెచ్చిపోయిన తెలంగాణ కుర్రోడు
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన థ్రిల్లింగ్ విజయం ఎంతగా వైరల్ అయిందో.. ఆ తర్వాత తెలంగాణ కుర్రాడు యశ్వీర్ గౌడ్ చేసిన సెలబ్రేషన్స్ కూడా అంతే హాట్ టాపిక్‌గా మారాయి.
Ramayana Box Office: రామాయణ దెబ్బకు బద్దలైన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 రికార్డులు
'రామాయణ' బాక్సాఫీస్ దూకుడు చూస్తుంటే ఇది కేవలం మరో భారీ సినిమా కాదు.. రికార్డులను ఒక్కొక్కటిగా తన ఖాతాలో వేసుకుంటున్న సినిమా అనిపిస్తోంది.
Amitabh Bachchan: జీవితంలో ఏది ఎక్కువైనా ఇబ్బందే...అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తాజాగా తన బ్లాగ్‌లో చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Cyclone Alert: ఏపీ వైపు తుపాను ముప్పు.. చెన్నై, విశాఖకు ఎంత దూరంలో ఉందంటే?
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీంతో ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు తుపాను ముందస్తు హెచ్చరిక జారీ అయింది.
Meta Fine: మెటాకు రూ.7,500 కోట్లకు పైగా జరిమానా.. ఫేస్బుక్లో ఫొటోలే కారణం!
ఫేస్ బుక్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల గ్యాలరీ ఫొటోలు, వీడియోలను అనుమతి విషయంలో నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణలతో మెటాకు ఇటలీ భారీ జరిమానా విధించింది.
Portugal Housing Crisis: పోర్చుగల్‌లో ఇళ్ల ధరలు, అద్దెలపై ఆగ్రహం.. 30కి పైగా నగరాల్లో భారీ నిరసనలు!
పోర్చుగల్‌లో ఇళ్ల ధరలు, అద్దెలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది.
Norton Atlas GT: నార్టన్ బైక్స్‌కు భారత్‌లో పేటెంట్
బ్రిటిష్ ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్ నార్టన్ భారత్‌లోకి అడుగుపెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
United Nations: మరణశిక్షల అమలుపై వెనక్కి తగ్గేదే లేదు.. ఐరాసలో భారత్ కీలక నిర్ణయం!
మరణశిక్షల అమలుపై ప్రపంచవ్యాప్తంగా తాత్కాలిక నిషేధం విధించాలంటూ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (యూఎన్జీఏ) థర్డ్ కమిటీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది.
2027 Honda Africa Twin: హోండా ఆఫ్రికా ట్విన్ 2027 వచ్చేసింది.. మూడు వేరియంట్లలో ఏది బెస్ట్?
హోండా 2027 CRF1150L ఆఫ్రికా ట్విన్ను మూడు విభిన్న వేరియంట్లలో తీసుకొచ్చింది.
Rajasthan Railway Track Blast: భారత్-పాక్ సరిహద్దులో రైల్వే ట్రాక్‌పై పేలుడు.. ఇద్దరు అరెస్ట్!
రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో రైల్వే ట్రాక్‌ను పేల్చి ప్రమాదం సృష్టించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Revanth Reddy Meets PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.. రాష్ట్ర సమస్యలపై కీలక చర్చ!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
Allu Arjun RAAKA: రాకాపై బన్నీ క్రేజ్ అప్డేట్...ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రాకా' సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.
Dulquer Salmaan: ప్రమోషన్ బిజీలో స్టార్ హీరో దుల్కర్
'ఆకాశంలో ఒక తార' సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్ల జోరు పెరుగుతోంది.
Anurag Kashyap: చిన్న సినిమాలపై పాన్ ఇండియా ఎఫెక్ట్
పాన్ ఇండియా సినిమా పేరుతో భారీ బడ్జెట్ చిత్రాలపై పెరుగుతున్న మోజు చిన్న సినిమాలకు ఇబ్బందిగా మారుతోందని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Ramayana: రామాయణ...10 రోజుల్లో రూ. 1200 కోట్లు
రణ్ బీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'రామాయణం' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
FPI Investment in Indian Stock Market: భారత మార్కెట్లలో ఎఫ్‌పీఐల జోరు.. నవంబర్‌లో ఆల్‌టైమ్ రికార్డు పెట్టుబడులకు ఛాన్స్!
భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) కొనుగోళ్ల వేగాన్ని పెంచారు.
Lakshya Sen: జపాన్ మాస్టర్స్‌లో సత్తా చాటిన లక్ష్యాసేన్... తొలిగేమ్ ఓడినా
తొలి గేమ్‌లో ఓడిపోయాడు.. ఒత్తిడిలో పడ్డాడు.. కానీ అక్కడితో లక్ష్యసేన్ కథ ముగియలేదు.
Janjatiya Gaurav Divas: ఘనంగా జనజాతీయ గౌరవ్ దివస్.. బిర్సా ముండాకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!
బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి గిరిజనుల హక్కుల కోసం ఉద్యమించిన స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళులర్పిస్తున్నారు.
Rohit Sharma: టీమిండియాకు కొత్త తలనొప్పి... కివీస్ టూర్లో ప్లాపైన రోహిత్ శర్మ
2027 వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా సన్నాహాలు మొదలుపెట్టిన వేళ, న్యూజిలాండ్ పర్యటనలో రోహిత్ శర్మ ఫామ్ జట్టుకు కొత్త ఆందోళనగా మారింది.
Cyclone Aquan: తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు.. నవంబర్ 20 నుంచి భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది.
Toyota Innova: ఇథనాల్ టెక్నాలజీ రెడీ... నవంబర్ 25న ఇన్నోవా కొత్త కార్
టయోటా ఇన్నోవా హైక్రాస్లో కొత్త రూపం రాబోతోంది. 2022లో భారత మార్కెట్లోకి వచ్చిన ఈ ప్రీమియం MPVకి తొలిసారి పెద్ద స్థాయిలో అప్డేట్ ఇస్తోంది
Gold prices in India: పసిడి ధర తగ్గింది.. పండగ వేళ కొనుగోళ్లు పెరిగాయ్!
గరిష్ఠ స్థాయిల నుంచి పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో దీపావళి, ధనత్రయోదశి పండగల సమయంలో భారతీయ వినియోగదారులు బంగారం, వెండి కొనుగోళ్లకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
SpaceX Starship: చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్ - స్టార్‌షిప్‌ను ఇలా పట్టేసుకుంది
అంతరిక్షం నుంచి తిరిగి వస్తున్న భారీ స్టార్‌షిప్‌ను నేలను తాకకముందే గాల్లో పట్టుకోవడం ద్వారా స్పేస్ఎక్స్ మరో సంచలనం సృష్టించింది.
Shubhanshu Shukla: 2040 నాటికి చంద్రుడిపై అడుగుపెట్టడమే భారత్ లక్ష్యం
చంద్రుడిపై భారత త్రివర్ణ పతాకం ఎగరడం చూడాలన్నదే తన అతిపెద్ద కల అని అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి కెప్టెన్ శుభాంశు శుక్లా తెలిపారు.
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుకు కోర్టు బ్రేక్.. నిర్మాణ పనులపై స్టే!
వాషింగ్టన్‌లోని చారిత్రాత్మక పబ్లిక్ గోల్ఫ్ కోర్స్‌ను ఆధునీకరించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
Sachin Kohli: సచిన్ ... కోహ్లీ స్పెషల్ డే
భారత క్రికెట్లో సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లీ పేర్లు చెప్పగానే రికార్డులు గుర్తుకొస్తాయి.
Artist Srinivasan: తిరుమల శ్రీవారి రూపాన్ని గీసిన ప్రముఖ చిత్రకారుడు మృతి!
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూశారు.
Miami International Airport: అమెరికా విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం!
అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయం (MIA)లో శనివారం రాత్రి రెండు విమానాలు ఢీకొన్నాయి.
Dinosaurs Extinction: డైనోసార్ల వినాశనంపై కొత్త మిస్టరీ...సూర్యుడే కారణమా?
సుమారు 6.6 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఓ భారీ అంతరిక్ష శిల ఢీకొట్టడంతో డైనోసార్లు అంతరించిపోయినట్లు ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Benjamin Netanyahu: ఇరాన్‌కు నెతన్యాహు హెచ్చరిక.. ఇక తగ్గేదే లేదంటూ సంకేతాలు!
ఇరాన్ నుంచి ఎదురవుతున్న అణు ముప్పును శాశ్వతంగా తొలగించేందుకు ఇజ్రాయెల్‌లోని రాజకీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పిలుపునిచ్చారు.
Aryaveer Sehwag: పక్కా ప్లాన్‌తోనే పాక్‌పై విజయం...ఆర్వవీర్ చెప్పిన రహస్యం
అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన ఒక్క వికెట్ విజయం వెనుక పక్కా ప్లాన్ ఉందని 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' ఆర్యవీర్ సెహ్వాగ్ వెల్లడించాడు.
US Flight Cancellations: అమెరికాలో విమాన సర్వీసులకు బ్రేక్.. 6 వేలకుపైగా సర్వీసులు రద్దు
అమెరికాలో విమాన ప్రయాణికుల కష్టాలు ఇంకా తొలగలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Pakistan U19: ఎలా ఓడామో ఇప్పటీ అర్థం కాలేదు..పాక్
భారత్‌తో అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో పాకిస్థాన్‌కు ఊహించని షాక్ తగిలింది.
Israel Hamas Conflict: హమాస్‌కు మరో ఎదురుదెబ్బ.. కీలక కమాండర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్
హమాస్ కీలక కమాండర్‌ను తమ సైన్యం హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
Satvika Veeravalli: ఒక్క సినిమా అనుకున్నా కానీ...ఆకాశంలో తారగా మారాల్సి వచ్చింది
అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. మంచి కెరీర్.. రెండేళ్ల అనుభవం. ఇంతలోనే సినిమాలపై ఉన్న ప్రేమ ఆమె జీవితాన్నే మార్చేసింది.
Net Direct Tax Collections: కేంద్ర ఖజానాకు భారీ ఆదాయం.. రూ.14.42 లక్షల కోట్ల పన్ను వసూళ్లు
2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి.
Harshal Patel: సన్‌రైజ్ నుంచి గుజరాత్‌కు హర్షల్ పటేల్
ఐపీఎల్ రిటెన్షన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక ట్రేడ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
NASA Voyager 1: నాసా వాయేజర్-1 అరుదైన ఘనత.. మానవ చరిత్రలో మరో రికార్డు
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ప్రయోగించిన వాయేజర్-1 వ్యోమనౌక మరో అద్భుత రికార్డును సృష్టించేందుకు సిద్ధమవుతోంది.
Lalit Modi British Citizenship: లండన్‌లోనే శాశ్వత నివాసం.. లలిత్ మోడీకి బ్రిటన్ పౌరసత్వం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వ్యవస్థాపకుడు, మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీకి బ్రిటిష్ పౌరసత్వం లభించింది.
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
Coromandel Express: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
చెన్నై సెంట్రల్ నుంచి హావ్‌డా జంక్షన్‌కు వెళ్లే 12842 నంబరు కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది.
cyclone: ఏపీ వైపు దూసుకొస్తున్న తుపాను.. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉంది. అయితే ఇది ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
14 Nov 2026
AP Assembly: ఏపీ అసెంబ్లీ ఇక పేపర్‌లెస్.. డిజిటల్ దిశగా ప్రభుత్వం కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని డిజిటల్ విధానంలోకి మార్చే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.
Canada Student Visa: కెనడాకు వెళ్లాలనుకుంటున్నారా?.. ఏటా లక్షన్నర మందికే ఛాన్స్!
వలసల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక వలసలపై కఠిన నియంత్రణ విధించే దిశగా చర్యలు చేపట్టింది.
NTR Anil Ravipudi Movie: క్రేజీ కాంబో ఫిక్స్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్!
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ సిద్ధమవుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది.
Rahul Gandhi: 2014, 2024 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాహుల్ సంచలన ఆరోపణలు!
రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
Hardik Pandya: హార్దిక్ లాంటి ఆటగాడు దొరకడం అదృష్టమే.. పంజాబ్ కీలక వ్యాఖ్యలు!
వచ్చే ఐపీఎల్ సీజన్లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నట్లు పంజాబ్ కింగ్స్ సహ యజమాని బర్మన్ వెల్లడించారు.
Giri Babu: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు గిరిబాబు కన్నుమూత!
ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు గిరిబాబు కన్నుమూశారు.
ChatGPT Payment Feature: చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. ఇక షాపింగ్ నుంచి పేమెంట్స్ వరకు అన్నీ అదే చేస్తుంది!
టెక్నాలజీ దిగ్గజం ఓపెన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది.
TRAI Spam Calls: స్పామ్ కాల్స్‌కు ట్రాయ్ భారీ షాక్.. లక్షల కనెక్షన్లపై వేటు!
స్పామ్ కాల్స్, నకిలీ మెసేజ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) చర్యలను ముమ్మరం చేసింది.
Suryakumar Yadav: కెప్టెన్సీ పోయినా తగ్గేదేలే.. సెలెక్టర్లకు సూర్య అదిరిపోయే సంకేతాలు!
టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు.
Amitabh Bachchan: ప్రపంచం మనం చెప్పినట్లు నడవదు.. అమితాబ్ పోస్ట్ వైరల్!
అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ ద్వారా ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
Shamshabad: ఇండిగో విమానంలో బాంబు కలకలం.. శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.
USCIRF: భారత్‌పై అమెరికా కమిషన్ వ్యాఖ్యలు.. వినయ్ క్వాత్రా ఘాటు కౌంటర్!
భారత్‌లో మత స్వేచ్ఛ పరిస్థితి దిగజారుతోందంటూ అమెరికాకు చెందిన 'అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యూఎస్ కమిషన్' (USCIRF) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
Rowdy Janardhana: విజయ్ దేవరకొండ సినిమాలో మలయాళ స్టార్ విలన్.. పారితోషికం ఎంతంటే?
ఇటీవల 'రణబాలి'తో సూపర్ హిట్ అందుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
VISA Vintara Saradaga: మహేశ్ బాబు మేనల్లుడి కొత్త సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్!
నూతన సంవత్సరానికి వినోదభరితంగా స్వాగతం పలికేందుకు యంగ్ హీరో, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సిద్ధమవుతున్నారు.
Vaibhav Sooryavanshi: 15 ఏళ్లకే ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీ సంచలనం!
భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు.
Bhagwant Mann Lahore Visit: పహల్గామ్ దాడి తర్వాత పాక్‌తో సంబంధాలు.. పంజాబ్ సీఎం పర్యటనపై ఉత్కంఠ!
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జరగనున్న అంతర్జాతీయ పంజాబీ సదస్సుకు హాజరయ్యేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.
Delhi Ramlila Maidan Protest Rules: ఢిల్లీలో నిరసనలకు కొత్త కండిషన్లు.. 50 వేల మందికే అనుమతి!
దేశ రాజధాని దిల్లీలో నిరసనలు, ఆందోళనలకు కేంద్రంగా ఉన్న మరో వేదికపై ఆంక్షలు విధించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
David Warner: శాండ్‌పేపర్ గేట్ వివాదం.. కమిన్స్‌పై మరోసారి వార్నర్ ఫైర్!
ఎనిమిదేళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై చోటుచేసుకున్న 'శాండ్‌పేపర్ గేట్' వివాదం ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో మరోసారి కలకలం రేపుతోంది.
Nvidia Jensen Huang controversy: వివాహేతర సంబంధాల వివాదం.. ఎన్విడియా మాజీ సీఈఓకు మరో బిగ్ షాక్!
ప్రపంచ టెక్నాలజీ రంగంలో కీలక వ్యక్తిగా ఎదిగిన ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి.
Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా.. భారత్ పెట్టిన షరతులివేనా?
భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్లో స్వదేశానికి వెళ్లనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
Manchu Manoj: మౌనికను చూసి గర్వంగా ఉంది.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మంచు మనోజ్!
తన భార్య మౌనిక వ్యాపార ప్రయాణంపై నటుడు మంచు మనోజ్ ప్రశంసలు కురిపించారు.
PM Modi: ప్రధాని హోదాలో ఉన్నా.. వృద్ధురాలికి సాయం చేసేందుకు స్వయంగా ముందుకొచ్చిన మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వార్తల్లో నిలిచారు. కర్ణాటకలోని మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అస్వస్థతకు గురైన 70 ఏళ్ల వృద్ధురాలికి ఆయన స్వయంగా సహాయం అందించారు.
Elon Musk: జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ కోసం పిటిషన్.. సంతకం చేస్తానన్న ఎలాన్ మస్క్!
వివాహేతర సంబంధాల వివాదంతో ఎన్విడియా సీఈఓ పదవికి రాజీనామా చేసిన బిలియనీర్ జెన్సన్ హువాంగ్‌కు మద్దతు పెరుగుతోంది.
Kuldeep Yadav: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు కుల్దీప్ దూరం.. గుర్నూర్ బ్రార్‌కు ఛాన్స్!
న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు సంబంధించిన భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది.
Boat Accident: మిసిసిపి నదిలో పెను ప్రమాదం.. క్రూజ్ నౌకను ఢీకొట్టిన భారీ ట్యాంకర్!
అమెరికాలోని మిసిసిపి నదిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.
Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. 19వ తేదీ నాటికి తీవ్ర తుఫాన్‌గా మారే ఛాన్స్!
ఆంధ్రప్రదేశ్‌కు వరుస తుఫాన్ల ముప్పు తప్పేలా కనిపించడం లేదు. బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
Dhurandhar 2 vs Ramayan: ధురంధర్ 2 వర్సెస్ రామాయణ.. రెండో శుక్రవారం వసూళ్లలో హోరాహోరీ పోటీ!
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా 'ధురంధర్ 2', 'రామాయణ: పార్ట్-1' సినిమాలు వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
KKR Ownership Deal: ఐపీఎల్లో మరో బిగ్ డీల్.. కేకేఆర్‌లో పెట్టుబడులు పెట్టనున్న ఏరెస్ మేనేజ్మెంట్?
ఐపీఎల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫ్రాంచైజీ యాజమాన్యంలోకి కొత్త పెట్టుబడిదారుడు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Kangana Ranaut FIR: గాంధీ కుటుంబంపై సోషల్ మీడియా పోస్టులు.. కంగనా రనౌత్‌పై కేసు నమోదు!
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
Qatar Turkey Defense Agreement: ఖతార్-టర్కి మధ్య కీలక రక్షణ ఒప్పందం.. ఏ దేశంపై దాడి జరిగినా ఉమ్మడి పోరు!
గల్ఫ్ ప్రాంతంలో భద్రతాపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఖతార్, టర్కి దేశాలు కీలకమైన పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
BYD Denza Z9 GT: రూ.1.57 కోట్లతో BYD కొత్త లగ్జరీ కారు.. 2.7 సెకన్లలో 100 kmph వేగం!
చైనా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ BYD భారత లగ్జరీ కార్ల మార్కెట్లో మరో ప్రీమియం ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది.
Microsoft Services Down: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్‌పై క్షమాపణలు.. అసలు కారణం ఇదే!
ప్రపంచవ్యాప్తంగా తమ సేవలకు అంతరాయం ఏర్పడటంపై టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వినియోగదారులు, భాగస్వాములకు క్షమాపణలు తెలిపింది.
India Exports October 2026: దేశ ఎగుమతుల్లో సరికొత్త రికార్డు.. అక్టోబరులో 29.9 శాతం వృద్ధి!
భారత్ ఎగుమతులు సరికొత్త రికార్డు సృష్టించాయి. అక్టోబరు నెలలో వస్తు, సేవల ఎగుమతులు కలిపి 29.9 శాతం వృద్ధితో 89.99 బిలియన్ డాలర్లకు చేరాయి.
Andhra Pradesh: ఏపీకి భారీగా పెట్టుబడులు.. చంద్రబాబు పాలనపై ఉప రాష్ట్రపతి ప్రశంసల వర్షం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఎదుగుతోందని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు.
Prashant Kishor: నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు.. పెగాసస్‌పై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు!
దేశంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది వాస్తవమేనని జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, బిహార్ శాసనసభ్యుడు ప్రశాంత్ కిశోర్ అన్నారు.
US Flights Ground Stop: అమెరికాలో 11 వేల విమానాలు నిలిపివేత.. అసలేం జరిగింది?
అగ్రరాజ్యం అమెరికాలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్య కారణంగా దాదాపు 11 వేల విమానాలు కొన్ని గంటల పాటు ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి.